Touch A Life Foundation

TALRadio Telugu

Arts TE ↓ 908 episodes

This is a positive and uplifting Telugu podcast sharing meaningful stories of life, kindness, and hope. TALRadio Telugu brings you the stories of everyday people, told with the heart of radio. Our shows educate, inspire, empower, and uplift — spreading kindness within and beyond. Tune in for positivity, purpose, and the power of human stories.

Author

Touch A Life Foundation

Category

Arts

Podcast website

podcasters.spotify.com

Latest episode

Jul 10, 2026

Where to listen?

Podcasts in the app Replaio Radio Coming soon

Podcasts are coming to the app soon. Install now and be the first to see a whole new take on podcasts

Get it on Google Play Install for free Android 5M+ downloads · 4.8 rating iOS soon

Episodes

సంతోషానికి సులువైన మార్గాలు ఇవిగో ! 05.11.2024

సంతోషం గా ఉండాలి అంటే ఈ చిన్న విషయాలు మీద శ్రద్ద పెట్టండి. To be happy, focus on small, meaningful moments in daily life. Host : Geetha #TALRadioTelugu #Happiness #Mindfulness #Gratitude #SmallJoys #PositiveLife #TouchALife #TALRadio #TALPodcast

"ఉమ్మడి కుటుంబం , పచ్చని పొలాలు.. ఇలా మళ్ళీ పాతరోజులు రావాలి.." - శశికళ చిగుళ్ళపల్లి గారు | మా ఊరు - 7 04.11.2024

ఈవారం మా ఊరు కార్యక్రమంలో భాగంగా శశికళ చిగుళ్ళపల్లి గారిని కలుసుకుందాం.. శశికళ గారి స్వగ్రామం గండ్లపల్లి. ఆ గ్రామం అందాలు, పచ్చని పొలాలు, పండుగలు, స్నేహితులు, సరదాలు ఇలా చాలా విషయాలు మనతో పంచుకోవటానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఆ సంభాషణ ఈ పాడ్కాస్ట్ లో వినండి. Let's meet Sashikala Chigullapalli in this week's episode as she shares stories from her beautiful hometown, Gandlapalli, known for its lush fi...

"నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవటం అంటే ఓడిపోవటం కాదు " - ప్రసాద్ కైప | Smart To Wise - 17 01.11.2024

సరైన నిర్ణయాలు, సరైన సమయంలో తీసుకోవాలి. అయితే కొన్నిసార్లు మనం తీసుకున్న నిర్ణయాలు వెనక్కి తీసుకోవాల్సి వస్తుంది. అయితే నిర్ణయాలు వెనక్కి తీసుకోవటం అంటే ఓడిపోవటం కాదు. అలాగే కొన్ని సమయాలలో తీసుకున్న నిర్ణయాలు ఎట్టి పరిస్థితులలో వెనక్కి తగ్గకుండా ముందుకు పోవాలి.. అసలు ఎప్పుడు తగ్గాలి? ఎప్పుడు ముందుకు పోవాలి? ఈ రెండింటిని ఎలా బాలన్స్ చెయ్యాలి మొదలైన అనేక విషయాలు ఈ వారం Smart To wise పాడ్కాస్ట్ లో శ్...

"పాటలే నా ప్రపంచం "- డా . అరుణా సుబ్బారావు గారు | విజేత 29.10.2024

ఈ వారం విజేత కార్యక్రమంలో భాగంగా జానపద గానకోకిల, పేరడీ క్వీన్ డా|| అరుణా సుబ్బారావు గారిని కలుసుకుందాము. అసలు ఆవిడ ప్రస్థానం ఎలా ప్రారంభమైంది? NTR గారితో తనకు ఉన్న అనుబంధం ఎలాంటిది? వంద నిమిషాలలో వంద జానపదాలు.. ఈ రికార్డు ఎలా సాధించారు? దీనికి ప్రేరణ ఏమిటి? ఇలాంటి ఎన్నో విషయాలు ఈ మొదటి భాగంలో మనతో పంచుకుంటున్నారు. మరి విందామా? In this week's "Vijeta" program, we meet folk singer and parody queen D...

"లైఫ్ లో వర్క్ ఎథిక్స్ అనేది చాలా ముఖ్యం " - విక్రమ్ కిరికెర | మా ఊరు - 6 28.10.2024

విక్రమ్ కిరికెర.. పుట్టింది బెంగళూరు అయినప్పటికీ, తనకు ఎక్కువ జ్ఞాపకాలు ఉన్నవి వైజాగ్ తో.. అక్కడ బీచ్, స్ట్రీట్ ఫుడ్, మొట్టమొదటి సినిమా.. ఇలా చాలా విషయాలు మనతో పంచుకున్నారు. అంతేకాకుండా.. ఆయనకు అమెరికాలోని సిన్సినాటి & ఆస్టిన్ తో చాలా మెమోరీస్ ఉన్నాయి అంటున్నారు. మరి అవి ఏమిటో ఈ వారం మా ఊరు పాడ్కాస్ట్ లో తెలుసుకుందామా? Vikram Kiriker shares his fond memories of Vizag, from beaches to street fo...

వెలుగులు పంచుతున్న అంధ మహిళల ఆశ్రమం | v.లక్ష్మీనారాయణ గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ 28.10.2024

అనంతపురం లో అంధ మహిళల ఆశ్రమం , ఎందరో అంధులను చెరదీస్తూ వారికి ఉపాధి శిక్షణ ఇచ్చి వారికి తోడుగా నిలవటమే కాకుండా వారికి ధైర్యనిస్తుంది. ఆ సంస్థ వ్యవస్థాపకులు శ్రీ v. లక్ష్మీనారాయణ గారితో మా హోస్ట్ నిఖిత చేసిన ఇంటర్వ్యూ .. తప్పక వినండి.... An inspiring interview with Mr. V. Lakshminarayana, the founder of a blind women's ashram in Anantapur, where they provide support, training, and empowerment to vi...

సాయం ఎప్పుడు వృధా కాదు - సుధామూర్తి 24.10.2024

సాయం అడిగిన వాళ్ళు నిజంగా అవసరం లో వున్నారో లేక మోసం చేస్తున్నారో అని మీకు అనుమానం వస్తే , మరో ఆలోచన లేకుండా వాళ్ళకి సాయం చేయండి . ఎందుకంటే సుధామూర్తి గారి జీవితం లోని ఒక యదార్ధ సంఘటన, మనుషులని నమ్మటం లో వెనకాడద్దు అని మనకి చెబుతోంది. ఆ సంఘటన, దానినుంచి సుధామూర్తి గారు మనకి ఏమి నేర్చుకోమని చెబుతున్నారో ఈ పోడ్కాస్ట్ లో మా హోస్ట్ గీత చెబుతోంది వినండి. If you're unsure whether someone truly needs hel...

లీడర్స్ ఎదుర్కొనే ఛాలెంజెస్ ఏమిటి? | Smart To Wise - 16 24.10.2024

ఈ వారం Smart To Wise పాడ్కాస్ట్ లో లీడర్స్ ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఎదుర్కునే ఛాలంజెస్ ఏంటి? అలాగే సాధారణంగా చేసే పొరపాట్లు ఏంటి? తీసుకున్న నిర్ణయం మంచిదే అని తెలుసుకోవటానికి పరిగణన లోకి తీస్కోవలిసిన అంశాల గురించి ప్రముఖ లీడర్షిప్ కోచ్ ప్రసాద్ కైప గారు వివరించారు ... తప్పక వినండి" - In this week's Smart To Wise podcast, leadership coach Prasad Kaipa discusses the challenges leaders face when mak...

"ఊరు అనగానే గుర్తొచ్చేది దసరా , బతుకమ్మ పండుగలే ... " - కీర్తన బాచిరాజు గారు | మా ఊరు - 5 21.10.2024

మా ఊరు కార్యక్రమంలో భాగంగా ఈ వారం కీర్తన బాచిరాజు గారిని కలుసుకుందాం.. వారి స్వగ్రామం కుందూరు.. ఆ గ్రామంలో పండుగలు, ముఖ్యంగా దసరా, బతుకమ్మ పండుగలు ఎలా జరుపుకునే వారు, గ్రామ పరిసరాలు ఎలా ఉండేవి? ప్రజల మధ్య ఉండే అనుబంధాలు, ఆ ఊరి అందాలు, ఇంకా ఎన్నో విశేషాలను మనతో పంచుకుంటున్నారు. మరి వినేద్దామా? This week, we meet Kirthana Bachiraju from Kunduru, who shares insights about festivals like Dussehra and...

వాసెన పోలి - దేశం మెచ్చిన మిల్లెట్ ఇడ్లి | Special Interview with Chittem Sudheer 21.10.2024

ఆరోగ్యం పట్ల అవగాహన పెరుగుతున్న కొద్దీ ఆహరం పట్ల శ్రద్ధ పెరుగుతుంది. దీనిని దృష్టిలో పెట్టుకొని గుంటూరుకు చెందిన చిట్టెం సుధీర్ - వాసెన పోలి అనే పేరుతో మిల్లెట్ ఇడ్లీని విశాఖపట్నంలో ప్రారంభించారు. అందరికీ ఆరోగ్యకరమైన ఆహరం అందించటమే తమ లక్ష్యం అంటున్నారు. M.A.ఎకనామిక్స్ చేసిన ఈయన అసలు ఈ వ్యాపారంలోకి ఎలా వచ్చారు? దీనికి ఈ పేరు ఇలా ఎందుకు పెట్టారు? ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలంటే ఈ పో...

రియల్ ఎస్టేట్ రంగంపై సాంకేతికత ప్రభావం । అమెరికా రియల్ ఎస్టేట్ - 10 19.10.2024

నేటికాలంలో సాంకేతికత ప్రతి చోట తన ప్రభావం చూపిస్తుంది.రియల్ ఎస్టేట్ రంగంలో సాంకేతికత ప్రభావం ఏంటీ? ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ రియల్ ఎస్టేట్ లో ఎలా ఉపయోగించుకోవచ్చు? ఇలాంటి విషయాలు అన్ని ఈ వారం “ఆమెరికా రియల్ ఎస్టేట్ “ కార్యక్రమంలో ప్రముఖ రియల్టర్ వర ఆకెళ్ల గారు పంచుకున్నారు. తప్పక వినండి… In today's world, technology significantly impacts every sector, including real estate. Prominent realtor Vara A...

“మంచి నిర్ణయాలు తీసుకోవాలి అంటే ఆ స్కిల్ ను ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాలి” । Smart To Wise - 14 18.10.2024

ఒక లీడర్ గా మంచి నిర్ణయాలు తీసుకోవటం ఎలా? ఒక నిర్ణయం పై ప్రభావం చూపే అంశాలు ఏంటి? సమర్థవంతమైన లీడర్ ఎలా నిర్ణయాలు తీసుకుంటారు? ఇలాంటి ఎన్నో విషయాలు ఈ వారం Smart To Wise పోడ్కాస్ట్ లో పంచుకున్నారు ప్రముఖ మెంటర్ శ్రీ ప్రసాద్ కైప గారు...తప్పక వినండి ... This week on the Smart To Wise podcast, renowned mentor Sri Prasad Kaipa shares insights on how leaders make effective decisions, the factors influen...

న్యూరో బయాలజీ అంటే ఏమిటి? నిర్ణయాలు తీసుకోవటంలో దీని పాత్ర ఏమిటి? | Smart To Wise - 15 17.10.2024

ప్రతీ మనిషి నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అందులో లీడర్షిప్ పొజిషన్ లో ఉన్నవాళ్లు నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఇంకా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. అయితే, నిర్ణయాలు తీసుకోవటంలో న్యూరో బయాలజీ పాత్ర ఏమిటి? అసలు న్యూరో బయాలజీ అంటే ఏమిటి? ఇలాంటి విషయాలని ప్రముఖ లీడర్షిప్ కోచ్ ప్రసాద్ కైప గారు ఈ ఎపిసోడ్ లో చాలా చక్కగా వివరించారు. In this episode, leadership coach Prasad Kaipa explains the...

"మన మీద మనకు నమ్మకం, కుటుంబ సభ్యుల సహకారం ఉంటే ఏదైనా సాధించవచ్చు " - నిత్యాహరి | విజేత 15.10.2024

ఈ వారం విజేత పోడ్కాస్ట్ లో భాగంగా బాలీవుడ్ డాన్సింగ్ స్టార్స్ చీఫ్ కొరియోగ్రాఫర్ నిత్యాహరి గారిని కలుసుకుందాం. గరాజ్ నుండి అంతర్జాతీయ వేదికల వరకు తన ప్రయాణం ఎలా సాగిందో తెలుసుకుందాం. మన మీద మనకు నమ్మకం, కుటుంబ సభ్యుల, మిత్రుల సహకారం ఉంటే ఏదైనా సాధించవచ్చు అంటున్న నిత్యాహరి గారి గురించి మరిన్ని విషయాలు ఆమె మాటల్లోనే విందాం. This week on the Vijayata Podcast, we meet Bollywood dancing stars' chief c...

"లైఫ్ లో ఏది ఇన్స్టంట్ గా రాదు " - సతీష్ చిగుళ్ళపల్లి | మా ఊరు - 4 14.10.2024

మా ఊరు కార్యక్రమంలో ఈ వారం ప్రముఖ రియల్టర్ సతీష్ చిగుళ్ళపల్లి గారిని కలుసుకుందాం. వారి ఊరు విశేషాలు, చిన్ననాటి జ్ఞాపకాలు, సరదాలు, సంతోషాలు ఇలా అన్నీ మనతో పంచుకుంటున్నారు. జీవితంలో ఏదీ ఇన్స్టంట్ గా రాదు. ఒక నిర్దిష్టమైన లక్ష్యంతో సాధన చేస్తే తప్పకుండా విజయాన్ని సాధించవచ్చు అంటున్న సతీష్ గారి మరిన్ని మాటలను పోడ్కాస్ట్ లో విందామా? In this week's "Maa Ooru" program, we meet renowned realtor Satish Chi...

"మా సంస్థలో సుమారు 250 మంది సభ్యులు రోజువారీ కూలీలే.." | Special Interview With Vishnu 14.10.2024

ఆకలి విలువ తెలిసినవాడై, తనలా ఎవరూ ఆకలితో ఉండకూడదు అనే సంకల్పంతో హెల్పింగ్ హ్యాండ్స్ అనే స్వచ్చంద సంస్థను ఏర్పాటు చేసారు విష్ణు గారు. విద్య, వైద్యం మరియు రక్తదానం వీటినే ప్రధాన అంశాలుగా తీసుకొని గత 5 సంవత్సరాలుగా కొలిమిగుండ్ల పరిసర ప్రాంతాల ప్రజలకు పలు సేవా కార్యక్రమాలు అందిస్తున్న ఈ సంస్థలో సుమారు 250 మందికి పైగా సభ్యులు రోజువారీ కూలీలే అంటే చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది.. సంపాదనలో చిన్నవాళ్ళం, కానీ స...

ఫ్లిప్పింగ్ అంటే ఏమిటి? | అమెరికా రియల్ ఎస్టేట్ - 9 14.10.2024

అమెరికా రియల్ ఎస్టేట్ కి సంబంధించిన అనేక విషయాలను తెలియజేసే ఈ పోడ్కాస్ట్ ఈ వారం ఫ్లిప్పింగ్ అంటే ఏమిటి? రిహాబ్ అంటే ఏమిటి? ఫ్లిప్పింగ్ చేసిన ఇల్లు కొనవచ్చా లేదా? కొంటె ఏమైనా తరువాత ఏమైనా ఇబ్బందులు ఎదురవుతాయా? ఇలాంటి అనేక సందేహాలకు ప్రముఖ రియల్టర్ శ్రీమతి వరా ఆకెళ్ళ గారు చాలా చక్కని వివరణ ఇచ్చారు. This week's podcast explores key aspects of American real estate, focusing on house flipping and rehab...

"మన దగ్గర నేర్చుకున్న పిల్లలు మంచిగా ప్రదర్శన ఇచ్చినప్పుడు చాలా సంతోషం, సంతృప్తి కలుగుతుంది" - లావణ్య | విజేత 08.10.2024

కడప లో పుట్టి , చిన్ననాటి నుండే నాట్యం పై ఇష్టంతో నేర్చుకుని ఎన్నో ప్రదర్శనలు ఇచ్చి , మరెన్నో అవార్డు లు గెలుచుకోవటమే కాక అమెరికా లాంటి అగ్రదేశం వెళ్ళాక కూడా తన ఇష్టాన్ని వదులుకోకుండా అక్కడే ఒక డాన్స్ స్కూల్ పెట్టి తెలుగు వారికే కాక ఇతర దేశాల వారికి కూడా మన సాంప్రదాయ నృత్యాన్ని నేర్పిస్తూ, ప్రత్యేక ప్రదర్శనలు ఇస్తూ అక్కడ కూడా దేశ గౌరవాన్ని పెంచుతున్న శ్రీమతి లావణ్య గారు తన స్పూర్తిదాయకమైన ప్రయాణాన...

అప్పటి పేరెంటింగ్, ఇప్పటి పేరెంటింగ్ దేనికదే ప్రత్యేకం | శ్రీమతి లీనారామ్ గారు | మా ఊరు - 3 07.10.2024

"మా ఊరు" కార్యక్రమం లో ఈ వారం సియాటెల్ లో ఉంటున్న లీనారామ్ గారు తన సొంతూరు అనంతపురం గురించి , తన చిన్ననాటి జ్ఞాపకాల గురించి ఎన్నో విషయాలు పంచుకున్నారు, మీరు కూడా వినండి మరి. In this week's "Maa Ooru" program, Leenaram, currently in Seattle, shared many memories about her hometown Anantapur and her childhood experiences. Listen to her story! Host : Usha Guest : Leena Ram #TALRadioTelugu #AnantapurM...

ఐక్యం ఫౌండేషన్ వైస్ ప్రెసిడెంట్ శ్వేత గారితో ముఖాముఖి 07.10.2024

ఐక్యం ఫౌండేషన్ - 2021వ సంత్సరం లో తణుకు లో మొదలై, తమ సేవలను చుట్టూ పక్కల పలు గ్రామాలకు విస్తరించి, విద్యార్థులకు ఆర్ధిక సహాయం, పేద పిల్లల ఆకలి తీర్చటం, ఆరోగ్యం మొదలైన పలు అంశాలమీద పనిచేస్తూ, తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంటుంది. ఈ సంస్థ ఉపాధ్యక్షురాలు శ్వేత గారితో నిఖిత నిర్వహిస్తున్న ముఖాముఖి వినండి. Aikyam Foundation, established in 2021 in Tanuku, has expanded its services to several n...

చిన్న సంస్థలలో 'రోల్ క్లారిటీ ' | Smart To Wise - 13 03.10.2024

చాలాసార్లు మనం చేసే ఉద్యోగం లో మనం చేయాల్సిన పనులు ఏంటి అన్న విషయం లో క్లారిటీ లేక, ఎంత చేసినా ఇంకా చేసి ఉండాల్సింది అని పిస్తూ ఉంటుంది. ముఖ్యం గా లీడర్షిప్ రోల్ లో వుండే వారికి ఈ విషయం లో చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. అయితే చిన్న సంస్థలలో లీడర్షిప్ పోజిషన్ లో ఉన్నవారు ఈ రోల్ క్లారిటీ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి.. ఎందుకంటే అక్కడ విభిన్నమైన పాత్రలు పోషించాల్సి ఉంటుంది.. మరి అలంటి సమయాలలో ఏ విధంగా...

మత్యానికి వెళ్తే భత్యం దొరుకుతుంది అనే నానుడికి ప్రతీక మా ఊరు | శ్రీ K. దయానందరెడ్డి గారు | మా ఊరు - 2 30.09.2024

మత్యానికి వెళ్తే భత్యం దొరుకుతుంది అనే నానుడికి ప్రతీక మా ఊరు అంటున్నారు శ్రీ K. దయానందరెడ్డి గారు, ఇది కేవలం ప్రాసకోసం వాడింది కాదు.. నిజంగానే "మత్యం" గ్రామానికి వెళ్లిన వారికి భత్యానికి లోటు లేకుండా ఉండేదంట. ఈ గ్రామం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, చిత్తూరు జిల్లా లో ఉంది. ఆ గ్రామ విశేషాలు, తన చిన్ననాటి జ్ఞాపకాలు, తన కుటుంబ పరిస్థితులు అన్నీ మనతో పంచుకుంటున్నారు శ్రీ దయానందరెడ్డి గారు. Sri K. Dayananda R...

చికాగో ఆంధ్ర అసోసియేషన్ వ్యవస్థాపకులు శ్రీ సుందర్ దిట్టకవి గారితో ముఖాముఖి - Part 2 | స్ఫూర్తి కిరణాలు 30.09.2024

అమెరికా కి కొత్తగా వచ్చినవాళ్లు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎవరికైనా, ఏదైనా సమస్య ఎదురైతే ఎవరిని సంప్రదించాలి? అలంటి వారికి తమ సంస్థ ఎలాంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుంది? ఇలాంటి అనేక విషయాలు చికాగో ఆంధ్ర అసోసియేషన్ వ్యవస్థాపకులు శ్రీ దిట్టకవి గారు ఈ ఎపిసోడ్ లో పంచుకున్నారు. In this episode, Sri Dittakavi, founder of the Chicago Andhra Association, discusses essential precautions for newcome...

MUD TAX అంటే ఏమిటి? ఇది ఎలా నిర్ణయిస్తారు? | America Real Estate - Epi 8 28.09.2024

అమెరికాలో టాక్స్ లు ఎలా ఉంటాయి? ఇల్లు అమ్మిన వాళ్ళు టాక్స్ కట్టాలా? కొన్న వాళ్ళు కట్టాలా? MUD TAX అంటే ఏమిటి? ఇది ఎలా నిర్ణయిస్తారు? ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ప్రముఖ రియల్టర్ వరా ఆకెళ్ళ గారు ఈ ఎపిసోడ్ లో చాలా చక్కగా వివరించారు. How are taxes in the United States? Do people who sell a house have to pay taxes, or do the buyers? What is MUD tax, and how is it determined? In this episode, renow...

'రోల్ క్లారిటీ ' ద్వారా విజయాన్ని సాధించిన లీడర్స్ .. | Smart To Wise - 12 26.09.2024

రోల్ క్లారిటీ తెచ్చుకోవటం ఎంత ముఖ్యమో దానిని ఆచరణలో పెట్టటం కూడా అంతేముఖ్యం. అయితే దీనిని ఆచరించే సమయంలో మనకు చాలా సమస్యలు, సవాళ్లు ఎదురవుతాయి. అందుకే రోల్ క్లారిటీ ఉన్న కొంతమంది లీడర్స్ గురించి, వారు సాధించిన విజయాలు గురించి తెలుసుకోవటం ద్వారా మనం మన జీవితంలో ఎలా విజయాన్ని సాధించవచ్చు అన్న విషయం అర్ధమవుతుంది. ప్రముఖ మెంటర్ శ్రీ ప్రసాద్ కైప గారు ఈ విషయాలన్నీ ఈ ఎపిసోడ్ లో చాలా చక్కగా వివరించారు. Ro...

Listen to the TALRadio Telugu podcast in Replaio

Radio and podcasts in one app - free, with no sign-up. Install today and do not miss the launch

Get it on Google Play

Replaio is not a podcast publisher; show names, artwork and audio belong to their authors and are distributed through public RSS feeds.