Touch A Life Foundation
TALRadio Telugu
This is a positive and uplifting Telugu podcast sharing meaningful stories of life, kindness, and hope. TALRadio Telugu brings you the stories of everyday people, told with the heart of radio. Our shows educate, inspire, empower, and uplift — spreading kindness within and beyond. Tune in for positivity, purpose, and the power of human stories.
Author
Touch A Life Foundation
Category
Podcast website
Latest episode
Jul 10, 2026
Where to listen?
Podcasts in the app Replaio Radio Coming soonPodcasts are coming to the app soon. Install now and be the first to see a whole new take on podcasts
Episodes
"మన పిల్లలకు సంస్కృతీ సంప్రదాయాలు అన్నీ 10 సంవత్సరాలలోనే నేర్పించాలి" - వరా ఆకెళ్ళ | మా ఊరు -19 27.01.2025 29:44
మా ఊరు కార్యక్రమంలో భాగంగా మనకు బాగా పరిచయం ఉన్న రియల్టర్ వరా ఆకెళ్ళ గారితో ముచ్చటిద్దాం.. కాకినాడలో పుట్టిన వరా గారి చిన్ననాటి విషయాలు, వారి తల్లితండ్రుల పెంపకం, వాళ్ళ నాన్న గారు, అటు ఉద్యోగంతో పాటు, సినీ సాహిత్యం లో ఎలా రాణించారు? కాకినాడ నుండి సియాటిల్ ప్రయాణం, ఇలా ఎన్నో జ్ఞాపకాలు ఈ పాడ్కాస్ట్ లో మనతో పంచుకుంటున్నారు. In this episode of "Maa Ooru," we chat with renowned realtor Vara A...
"పండుగలు అంటే.. ఇండియా లోనే చూడాలి " - విమల | మా ఊరు - 18 20.01.2025 43:01
మా ఊరు కార్యక్రమంలో భాగంగా, పీలేరు గ్రామానికి చెందిన విమల గారితో ఈవారం ముచ్చటిద్దాం. ఆమె చిన్ననాటి జ్ఞాపకాలు, పీలేరు పరిసర ప్రాంతాలు, ముఖ్యంగా అప్పట్లో తిరుపతి ఎలా ఉండేది, అలాగే మన ఇండియాలో పండుగలు ఎలా జరుపుకుంటారు? ఇలాంటి ఎన్నో విషయాలు ఈ పాడ్కాస్ట్ లో మనతో పంచుకున్నారు .. విందామా మరి ? As part of the "Maa Ooru" program, this week we chat with Vimala from Pileru village. She shares her c...
ప్రముఖ సాహితీవేత్త, వంగూరి ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ వంగూరి చిట్టెన్ రాజు గారితో ముఖాముఖీ - Part 2 | స్పూర్తి కిరణాలు 20.01.2025 20:39
ప్రముఖ సాహితీవేత్త, వంగూరి ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ వంగూరి చిట్టెన్ రాజు గారి స్ఫూర్తిమంతమైన ప్రయాణం గూర్చి తెలుసుకుంటున్నాము కదా.. అందులో భాగంగా.. ఈవారం అయన మొట్టమొదటగా అమెరికా వెళ్ళినప్పుడు ఉండే పరిస్థితులు, ఉద్యోగం కోసం అయన చేసిన ప్రయత్నాలు, అప్పటి సమాచార వ్యవస్థ, ఇలాంటి అనేక ఆసక్తికరమైన విశేషాలు ఈ పాడ్కాస్ట్ లో మనతో పంచుకుంటున్నారు.. మరి వినేద్దామా? This podcast shares the inspiring journey...
"మన పనిని క్రమశిక్షణతో చెయ్యాలి .. అప్పుడే మనం మన లక్ష్యాన్ని చేరుకోగలం" - సత్య మాస్టర్ | మా ఊరు - 17 13.01.2025 23:44
ఒక పనిని క్రమశిక్షణతో, నిబద్దతతో చేసినప్పుడే మనం మన లక్ష్యాన్ని చేరుకోగలం అంటున్నారు.. ప్రముఖ కొరియోగ్రాఫర్ సత్య మాస్టర్. అంతేకాదు, మన ప్రయాణం లో సహకరించిన ప్రతి ఒక్కరినీ గుర్తుపెట్టుకోవాలి, మన సంస్కృతి, సాంప్రదాయాలను గౌరవించాలి.. అలాగే ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అని అంటున్న సత్య మాస్టర్ గురించి మరిన్ని విషయాలు ఈ పాడ్కాస్ట్ లో తెలుసుకుందాం. Renowned choreographer Satya Master emphasizes discipline a...
అమెరికా హాస్య బ్రహ్మ , ప్రముఖ సాహితీవేత్త శ్రీ వంగూరి చిట్టెన్ రాజు - పార్ట్ -1 | స్పూర్తి కిరణాలు 13.01.2025 30:53
ప్రముఖ నాటకకర్త, రచయిత, నటుడు, దర్శకుడు, వంగూరి ఫౌండేషన్ అఫ్ అమెరికా వ్యవస్థాపకులు శ్రీ వంగూరి చిట్టెన్ రాజు గారి స్ఫూర్తిమంతమైన ప్రయాణం గురించి ఈ స్ఫూర్తికిరణాలు కార్యక్రమంలో విందాం. కాకినాడ నుండి అమెరికా వరకు తన ప్రయాణం, విద్యార్థి దశ నుండి ఇప్పటివరకు, తెలుగు భాష మీద ఉండే మక్కువతో తెలుగు భాషాభివృద్ధికి చేస్తున్న సేవలు ఇలా ఎన్నో విషయాలు తెలుసుకుందాం. Let us explore the inspiring journey of Sri Va...
"సంక్రాంతి అంటే గోదావరి జిల్లాలలోనే చూడాలి .." - సత్య మాస్టర్ | మా ఊరు - 16 | Part -1 06.01.2025 23:25
కొరియోగ్రాఫర్ సత్య మాస్టర్ మనందరికీ తెలిసిన వ్యక్తే.. కానీ ఆయన ఊరు, చిన్ననాటి జ్ఞాపకాలు ,ఆయన చేసిన చిలిపి పనులు ఇలాంటి విషయాలన్నీ తెలియవు కదా!.. ఆ విశేషాలన్నీ ఈ వారం మా ఊరు కార్యక్రమం లో మనతో పంచుకున్నారు.. ఈ పాడ్కాస్ట్ తప్పకుండా వినండి మరి... Choreographer Satya Master, a familiar name to us all, shares lesser-known details about his hometown, childhood memories, and mischievous moments. Don't mi...
వంద రూపాయలకే ఓపీ సేవలు ..|ఉడుతల నరేష్ గౌడ్ - ఫౌండర్, ఐ కేర్ ఫౌండేషన్ | Special Interview 06.01.2025 25:27
రోజు రోజుకు వైద్యఖర్చులు పెరుగుతున్న నేపథ్యంలో వంద రూపాయలకే ఓపీ సేవలు అందిస్తూ, గ్రామీణ ప్రజల ఆరోగ్యమే మా లక్ష్యం అంటున్న ఐ కేర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ ఉడుతల నరేశ్ గౌడ్ గారితో టాల్ రేడియో ముఖాముఖి.. ఈ పాడ్కాస్ట్ లో ఈ ఐ కేర్ ఫౌండేషన్ చేస్తున్న మరిన్ని కార్యక్రమాల గురించి, మరియు భవిష్యత్తులో చేయబోయే కార్యక్రమాలగురించి తెలుసుకుందాం. In this podcast, Sri Udutala Naresh Goud, founder of I Care Fou...
2025 ని అద్భుతంగా మార్చే మార్గాలు | New Year Special 02.01.2025 34:23
కొత్త సంవత్సరం అనగానే, ఏదో కొత్త ఉత్సాహం, గత సంవత్సరం సాధించలేనిది ఏదో ఈ సంవత్సరం సాధించగలం అని నమ్మకం, ఆ నమ్మకం తో పాటే ఒక చిన్న భయం కూడా వస్తుంది , నా వల్ల అవుతుందా ? నాకు నచ్చినట్టు నేను చేయగలనా ? ఆనందం గా ఉండగలనా ? అని. కేవలం ఆశ ఉంటే సరిపోదు , ఆ ఆశలని నిజం చేసుకోవటానికి ప్రయత్నం కావాలి అంటారు ఎక్స్పర్ట్స్. వాళ్ళు సజెస్ట్ చేస్తున్న చిన్న చిన్న మార్పులు, సక్సెస్ సీక్రెట్స్ ఈ పాడ్కాస్ట్ లో విందాం...
"అస్సాం నుండి విశాఖపట్నం ట్రైన్ జర్నీ ఎప్పటికీ మారిచిపోలేనిది " - హరిత | మా ఊరు - 15 30.12.2024 34:51
ఈ వారం మా ఊరు కార్యక్రమంలో హరిత గారిని కలుసుకుందాం. ఈమె అమెరికా లోని పలు కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరిస్తుంటారు. ఈమె పుట్టింది హైదరాబాద్ లో నైనా, తన తండ్రి ఉద్యోగ రీత్యా పలు ప్రాంతాలు తిరిగారు.. ఆ ప్రాంతాల విశేషాలన్నీ మనతో పంచుకోవటానికి సిద్ధంగా ఉన్నారు.. ఇక అస్సాం నుండి విశాఖపట్నం రైలు ప్రయాణం అయితే ఎప్పటికీ మరిచిపోలేనిది అంటున్నారు. మరి ఆ విశేషాలేమిటో ఈ పాడ్కాస్ట్ లో వినేద్దామా? This week, mee...
"మంచి పనికి సాయం అవసరం" - రేష్మ | Special Interview 23.12.2024 26:14
మనిషికి ఇతరులకు సేవ చేయాలనే ఆలోచన రావడం గొప్ప విషయం. అందులోనే సంతృప్తిని పొందుతూ జీవితాన్ని సంతోషంగా గడపాలని కొంతమందే అనుకుంటారు. అలాంటి మంచి ఆలోచన, మనసుతో ముందుకొచ్చారు హైదరాబాద్ కు చెందిన రేష్మ. అభయ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి విద్యార్థులు, ఒంటరి మహిళలకు తానున్నానంటూ భరోసా ఇస్తున్నారు. రైతులకు లాభాలు తెచ్చే సూచనలివ్వడంతో పాటు, పర్యావరణ పరిరక్షణకూ తనవంతు కృషి చేస్తున్నారు. ఇలాంటి స...
"నరసింహస్వామి గుడి.. మా ఊరికి ఎంతో ప్రత్యేకం " - శారదమ్మ గారు | మా ఊరు - 14 23.12.2024 12:40
ఈ వారం మా ఊరు కార్యక్రమంలో భాగంగా కదిరి గ్రామానికి చెందిన శారదమ్మ గారిని కలుసుకుందాం. ఆ ఊరి పరిసరాలు, దేవాలయాలు, అప్పటి చదువులు, ఆటలు, పాటలు, సరదా సరదా విషయాలు ఇలా ఎన్నో కబుర్లు ఈ పాడ్కాస్ట్ లో పంచుకున్నారు. మరి వినేద్దామా? This week's episode takes us to Kadiri village, where we meet Sharadamma. She shares delightful stories about the village, its temples, old-time education, games, songs, and mo...
"చదువు , సంగీతం, క్రీడలతోపాటు విలువలు కూడా చిన్నప్పటి నుండే నేర్పించాలి" - కంభంపాటి సుబ్రహ్మణ్య శర్మ | మా ఊరు - 13 16.12.2024 16:10
మా ఊరు కార్యక్రమంలో భాగంగా ఈ వారం శ్రీ కంభంపాటి సుబ్రహ్మణ్య శర్మ గారిని కలుసుకుందాం. వీరిది కోనసీమ ప్రాంతం.. ఇందుపల్లి గ్రామం. ఈ ప్రాంతం వేదపండితులకు ఆలవాలం. ఆ ఊరి ప్రత్యేకత, అప్పటి పరిస్థితులతో పాటు, ఇప్పటి పరిస్థితులు ఎలా ఉన్నాయి? తల్లిదండ్రులు పిల్లల విషయంలో ఎలాంటి శ్రద్ధ తీసుకోవాలి? ఇలా అనేక విషయాలు ఈ పాడ్కాస్ట్ లో మనతో పంచుకున్నారు . తప్పక వినండి. This week's Maa Ooru podcast features Sri Kam...
క్రీడలతోనే ఆరోగ్యం | Special Interview With kammela Saibaba 16.12.2024 29:12
క్రీడలు మానసిక ఉల్లాసానికి, శరీర దారుఢ్యానికి, ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడతాయి. అందుకే అందరికీ క్రీడల యొక్క ప్రాముఖ్యతను తెలియజేయడంతో పాటు మంచి శిక్షణను ఇవ్వాలనే ఉద్దేశ్యంతో ప్రారంభించబడింది - స్పోర్ట్స్ కోచింగ్ ఫౌండేషన్. ఈ ఫౌండేషన్ తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్‌లో స్థాపించబడింది. దీనిని 1991లో మాజీ ఆంధ్రా రంజీ క్రికెటర్ కమ్మెల సాయిబాబా స్థాపించారు. క్షేత్ర స్థాయిలో క్రీడాకారులను గుర్తించి, వారికి అ...
ప్రయత్నం చెయ్యాలి .. మనం చేస్తున్న పనిని ఎంజాయ్ చెయ్యాలి .. అప్పుడే విజయం సాధించగలం | మా ఊరు - 12 09.12.2024 22:52
గోదావరి... ఆ పేరులోనే ఒక వైబ్రేషన్ ఉంది.. గోదావరి అందాలు, గోదారొళ్ల అభిమానం, ఆప్యాయత, మర్యాదలు.. ఇలా ఎన్నో.. అలాంటి గోదావరి ప్రాంతంలో పుట్టి పెరిగిన భాను రేఖ దాట్ల గారిని ఈ వారం మా ఊరు కార్యక్రమంలో కలుసుకుందాం. ఇంస్టాగ్రామ్ influencer గా ఎలా అయ్యారు? తల్లిదండ్రులు మరియు భర్త ప్రోత్సాహం తన విజయానికి ఎలా సహకరించాయి? తన చిన్నప్పటి జ్ఞాపకాలు ఇలా ఎన్నో విషయాలు మనతో పంచుకోవటానికి సిద్ధంగా ఉన్నారు. మరి వ...
సమాజాభివృద్ధికి చదువే ఆయుధం..|Special Interview with శ్రీవ్యాల్ ఉయ్యూరి 09.12.2024 25:31
మనిషి మనుగడకు విద్య ఎంతో అవసరం. అయితే, పేదరికం వలన చాలామంది పిల్లలు చదువుకోలేకపోతున్నారు. అది గమనించి, అలాంటి పిల్లలకు ఉత్తమ విద్యను అందించాలనే ధ్యేయంతో ప్రారంభమైంది - స్ఫూర్తి ఫౌండేషన్. మరి ఈ ఫౌండేషన్ ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తోంది, ఇంతవరకు ఎంతమంది పిల్లల జీవితాలను తీర్చిదిద్దారు? వీరి భవిష్యత్ కార్యాచరణ ఏమిటి? మొదలైన విషయాలన్నీ ఈ సంస్థ ఫౌండర్ అండ్ చైర్మన్ శ్రీవ్యాల్ ఉయ్యూరి గారి మాటల్లో ఈ పా...
"తెలుగు భాష మీద మక్కువ నా స్కూల్ నుండే ప్రారంభమయ్యింది " - సృజన రచ్చ | మా ఊరు - 11 02.12.2024 17:18
మా ఊరు కార్యక్రమంలో ఈ వారం అతిధి సృజన రచ్చ గారు. వీరి స్వగ్రామం ఖమ్మం, అమ్మమ్మ మరియు తాత గారి ఊర్లు మంగళగిరి, సూర్యాపేట.. ఈ ప్రాంతాలతో తనకు ఉండే అనుబంధం, జ్ఞాపకాలు, తెలుగు భాషపై తనకు మక్కువ ఎలా వచ్చింది? తెలుగు భాషాభివృద్ధికి తను ఎలా కృషిచేస్తున్నారు? తెలుగు భారతితో తనకు ఉన్న అనుబంధం.. ఇలా ఎన్నో విషయాలు మనతో చర్చించటానికి సిద్ధంగా ఉన్నారు. మరి వినేద్దామా? This week on "Maa Ooru," the guest is Sruj...
"మన లైఫ్ మారథాన్ లాంటిది" - అపర్ణ కొండూరి | మా ఊరు - 10 25.11.2024 26:33
మా ఊరు కార్యక్రమంలో భాగంగా ఈ వారం నెల్లూరుకు చెందిన అపర్ణ కొండూరి గారిని కలుసుకుందాం. ఆమె చిన్ననాటి జ్ఞాపకాలు, స్నేహితులు సరదాలు, ఇలా ఎన్నో ఆసక్తికరమైన విశేషాలు మనతో పంచుకుంటున్నారు. మరి వినేద్దామా? This week, as part of the "Maa Ooru" program, we meet Aparna Konduri from Nellore, who shares delightful childhood memories, fun moments with friends, and many fascinating stories. Let's listen in! Hos...
"మాతృ భాష మీద పట్టు ఉంటేనే ఇతర భాషలు సులువుగా నేర్చుకోవచ్చు " - లక్ష్మీ | మా ఊరు - 9 18.11.2024 22:44
మా ఊరు కార్యక్రమంలో భాగంగా, ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లాకు చెందిన లక్ష్మి గారిని కలుసుకుందాం. వృత్తిరీత్యా ఉపాధ్యాయురాలైన ఈమె, తెలుగు భాషాభివృద్ధికి ఎంతగానో కృషిచేస్తున్నారు. విదేశాలలో ఉండే పిల్లలకు ఆన్లైన్ లో తెలుగు ను బోధిస్తున్నారు. మరి ఆమె స్వగ్రామం గురించి, తన చిన్నతనములో ఉన్న జ్ఞాపకాలు, తన తల్లిదండ్రులు, గురువులు, స్నేహితుల గురించి ఎన్నో విషయాలు మనతో పంచుకోవటానికి సిద్ధంగా ఉన్నారు. మరి వి...
షాహీన్ ఎప్పుడూ బాధితుల వైపే.. | Special Interview With jameela Nishat 18.11.2024 24:56
మహిళలకు నేనున్నాను అని భరోసా కల్పిస్తోంది షాహీన్ సంస్థ. మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటికి పరిష్కార మార్గాలు చూపించటం, వారికి పలు రంగాలలో శిక్షణను ఇచ్చి, తమ కాళ్లపై తాము నిలబడేలా చేయటం, ఇలా హైదరాబాద్ పాతబస్తీ ప్రాంతంలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఈ సంస్థ గురించి మరిన్ని విషయాలు ఈ పాడ్కాస్ట్ లో ఆ సంస్థ వ్యవస్థాపకురాలు జమీలా నిషాత్ గారి మాటల్లో విందాము. Shaheen organization empowers women in H...
Enlightened Self Interest అంటే ఏమిటి? | Smart To Wise - 19 14.11.2024 24:34
ప్రముఖ మెంటార్ ప్రసాద్ కైప గారితో నిర్వహిస్తున్న Smart To Wise కార్యక్రమంలో భాగంగా ఈ వారం Enlightened Self Interest అంటే ఏమిటి? దీనివలన మనం ఎలాంటి ఫలితాలను సాధించవచ్చు, దీనిని పాటించిన కొంతమంది లీడర్స్ గురించి ముఖ్యమైన విషయాలను చాలా చక్కగా వివరించారు మన ప్రసాద్ కైప గారు. ప్రతి ఒక్కరూ తప్పకుండా వినాల్సిన పాడ్కాస్ట్. In this week's Smart To Wise program with renowned mentor Prasad Kaipa, the concept...
"నేర్చుకోవాలనే తపన, ఓపిక ఉండాలి.. అప్పుడే మనం విజయాన్ని సాధించగలం " - డా. అరుణా సుబ్బారావు | విజేత 12.11.2024 24:54
విజేత కార్యక్రమంలో భాగంగా జానపద గానకోకిల, పేరడీ క్వీన్ డా|| అరుణా సుబ్బారావు గారితో సంభాషిస్తున్నాము కదా.. ఈ వారం కూడా ఆమెతో సంభాషించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఈ స్థాయికి రావటానికి ఆమె ఎలాంటి కృషి చేసారు? ఈ ప్రయాణంలో ఆమె ఎదుర్కొన్న కష్టాలు, ఆమె జీవిత లక్ష్యాలు ఇలాంటివి అన్ని ఈ పాడ్కాస్ట్ లో తెలుసుకుందాం. As part of the Vijeta program, we continue our conversation with folk song icon and parod...
"అమ్మమ్మతో గడిపిన ప్రతీ క్షణం ఓ జ్ఞాపకమే.. " - మధురిమ | మా ఊరు - 8 11.11.2024 17:14
ఈ వారం మా ఊరు కార్యక్రమంలో హైదరాబాద్ కు చెందిన మధురిమ గారిని కలుసుకుందాం. ఆమె తన అమ్మమ్మ గారి ఊరు, ఆమెతో గడిపిన రోజులు, స్నేహితులు, పండగలు, పిండివంటలు, ఇంతేకాకుండా వాళ్ళ నాన్నగారి స్వగ్రామం కొమురవెల్లి, ఆ ఊరి ప్రాముఖ్యత ఇలా ఎన్నో విషయాలు ఈ పాడ్కాస్ట్ లో పంచుకుంటున్నారు. మరి వినేద్దామా? In this week's "Maa Ooru" episode, Madhurima from Hyderabad shares fond memories of her grandmother's village, fe...
విద్య , మహిళా సాధికారత ఇదే మా లక్ష్యం | Special Interview with Srilatha Chebrolu 11.11.2024 27:45
కృతి సోషల్ ఇనీషియేటివ్స్ - హైదరాబాద్, ఫిల్మ్ నగర్ పరిసర ప్రాంతాలలో ఉన్న పేదలకు విద్య, ఉపాధి శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. 2009 లో ప్రారంభమైన ఈ స్వచ్చంద సంస్థ ఇంతవరకు ఎంతోమంది మహిళలకు ఉపాధి కల్పించింది. మహిళా సాధికారత తోనే దేశ ప్రగతి సాధ్యం అంటున్న కృతి సోషల్ ఇనీషియేటివ్స్ సహ వ్యవస్థాపకురాలు శ్రీలత చేబ్రోలు గారి మాటలలో ఆ సంస్థ చేస్తున్న మరిన్ని విషయాల గురించి ఈ పాడ్కాస్ట్ లో తెలుసుకుందాం. Kr...
ఫ్లెక్సిబుల్ ఫోర్టిట్యూడ్ అంటే ఏమిటి? | Smart To Wise - 18 07.11.2024 27:13
ఈ వారం Smart To Wise కార్యక్రమంలో ఫ్లెక్సిబుల్ ఫోర్టిట్యూడ్ అంటే ఏమిటి? ఈ ఫ్లెక్సిబుల్ ఫోర్టిట్యూడ్ ద్వారా మన జీవితంలో మనకు ఎదురయ్యే సమస్యలను, ప్రతికూలతలను మనం ఎలా ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగగలం? అదేవిధంగా, ఈ ఫ్లెక్సిబుల్ ఫోర్టిట్యూడ్ ను అనుసరించకపోతే దానివలన మనకు ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి? ఇలాంటి విషయాలన్నీ మన ప్రసాద్ కైప గారు ఈ పాడ్కాస్ట్ లో చాలా చక్కగా వివరించారు. మరి విందామా? This week on t...
"కొత్త ప్రయోగాలు చేయటమంటే ఇష్టం.. అలా మొదలైంది .. నా పేరడీ పాటల ప్రయాణం " - డా. అరుణా సుబ్బారావు - పార్ట్ 2 | విజేత 05.11.2024 31:09
విజేత కార్యక్రమంలో భాగంగా జానపద గానకోకిల, పేరడీ క్వీన్ డా|| అరుణా సుబ్బారావు గారితో సంభాషిస్తున్నాము కదా.. ఈ వారం కూడా ఆమెతో సంభాషించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఆమెకు డాక్టరేట్ ఎలా వచ్చింది? అసలు పేరడీ సాంగ్స్ పాడాలన్న ఆలోచన ఎలా వచ్చింది? ఎప్పుడు మొదలైంది? ఇలా ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఈ పాడ్కాస్ట్ లో విందాం. In this episode of the Vijeta program, we continue our conversation with Dr. Aruna Su...
Similar podcasts
Replaio is not a podcast publisher; show names, artwork and audio belong to their authors and are distributed through public RSS feeds.