Touch A Life Foundation

TALRadio Telugu

Arts TE ↓ 908 episodes

This is a positive and uplifting Telugu podcast sharing meaningful stories of life, kindness, and hope. TALRadio Telugu brings you the stories of everyday people, told with the heart of radio. Our shows educate, inspire, empower, and uplift — spreading kindness within and beyond. Tune in for positivity, purpose, and the power of human stories.

Author

Touch A Life Foundation

Category

Arts

Podcast website

podcasters.spotify.com

Latest episode

Jul 10, 2026

Where to listen?

Podcasts in the app Replaio Radio Coming soon

Podcasts are coming to the app soon. Install now and be the first to see a whole new take on podcasts

Get it on Google Play Install for free Android 5M+ downloads · 4.8 rating iOS soon

Episodes

చికాగో ఆంధ్ర అసోసియేషన్ వ్యవస్థాపకులు శ్రీ సుందర్ దిట్టకవి గారితో ముఖాముఖి - Part 1 | స్ఫూర్తి కిరణాలు 23.09.2024

చికాగో ఆంధ్ర అసోసియేషన్ ఒక మంచి ఆశయంతో ప్రారంభమై, భాష, సాంస్కృతిక, సేవా రంగాలలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాందించుకుంది. వారు చేస్తున్న కార్యక్రమాలు, భవిష్యత్ ప్రణాళిక ఇలాంటి విషయాలన్నీ ఈ పోడ్కాస్ట్ లో మనతో పంచుకున్నారు - చికాగో ఆంధ్ర అసోసియేషన్ వ్యవస్థాపకులు శ్రీ సుందర్ దిట్టకవి గారు. Chicago Andhra Association, founded with a noble vision, has earned a special...

" ఊళ్ళో అందరం ఒకే కుటుంబం లాగ ఉండేవాళ్ళం " - రాజు నరసింహ గారు | మా ఊరు - 1 23.09.2024

టాల్ రేడియో వస్తున్న సరికొత్త కార్యక్రమం "మా ఊరు". ఈ కార్యక్రమాన్ని సియాటెల్ నుండి ఉష నిర్వహిస్తున్నారు. ఈ మొదటి ఎపిసోడ్ లో .. ఆ రోజుల్లో గ్రామాల్లో జరిగే పండగలు..ప్రజల జీవన విధానం..ప్రజలమధ్య ఉండే అనుబంధాల గురించి రాజు నరసింహ గారు తన అనుభవాలను మనతో పంచుకున్నారు . అవేంటో ఈ పోడ్కాస్ట్ లో విని మీ చిన్ననాటి జ్ఞాపకాలు కూడా అలా ఒకసారి గుర్తుతెచ్చుకోండి .... TALRadio is launching a new program...

అమెరికా అద్దె ఇల్లు - ప్రాపర్టీ మేనేజ్మెంట్ కంపెని పాత్ర | అమెరికా రియల్ ఎస్టేట్ - 7 21.09.2024

అమెరికాలో అద్దె ఇంటి విషయం లో ఎలాంటి నిబంధనలు ఉంటాయి? అద్దె ఇల్లు విషయంలో కూడా రియల్టర్ ను సంప్రదించాలా? ప్రాపర్టీ మేనేజ్మెంట్ కంపెనీ అంటే ఏమిటి? అసలు ఇది ఏమి చేస్తుంది? ఇలాంటి ఎన్నో ముఖ్యమైన విషయాలు ఈ పోడ్కాస్ట్ లో మనతో పంచుకున్నారు ప్రముఖ రియల్టర్ వరా ఆకెళ్ళ గారు ...తప్పక వినండి .... The podcast features renowned realtor Vara Akella, who discusses important aspects of renting a house in the U.S....

ఆట ఆడాడు ...విధి ని గెలిచాడు 19.09.2024

విధి అతనిని వికలాంగునిగా పుట్టించింది. తన చుట్టూ పక్కల సమాజం తనని గేలి చేసింది.తనని తాను నిరుపించుకోవటానికి ఆడటం మొదలెట్టాడు.నేడు ప్రపంచ పారా బ్యాడ్మింటన్ లో 2 వ ర్యాంక్ లో నిలిచి ఎంతోమందికి ఆదర్శంగా నిలిచాడు. రాజస్థాన్ కి చెందిన కృష్ణ స్పూర్తిదాయకమైన కథ ఈ పోడ్కాస్ట్ లో వినండి... Host : Geetha #TALRadioTelugu #KrishnaNaagar #HandiCapped #ParaBadminton #IndianPlayer #TouchALife #TALRadio #TALPodcas...

పని మొదలు పెట్టండి....పరివర్తన అదే వస్తుంది 17.09.2024

బెంగళూర్ లో నివసించే అమిత్ అమర్నాథ్ ఇంటి చుట్టుపక్కల , వీధులలో, దగ్గరలో ఉన్న పార్క్ లో చాలా చెత్త ఇంకా పరిసరాలు మురికిగా ఉండటం గమనించాడు. అందరిలా పాలకులను తిట్టుకోవటమో లేక ఎవరో వచ్చి ఏదో చేస్తారని ఎదురుచూడకుండా ఒకరోజు తన స్నేహితులతో కలిసి వీధులను శుభ్రం చేయటం మొదలుపెట్టాడు. అది చూసిన కాలనీ వాసులు విద్యార్థులు కూడా తనతో చేతులు కలిపారు.అలా ఒక్కడితో మొదలైన సేవ నేడు యూత్ ఫర్ పరివర్తన్ సంస్థ గా ఏర్పడి...

రీఫిల్ తో ఈఫిల్ టవర్ | మినియేచర్ ఆర్టిస్ట్ శ్రీనివాస్ అద్భుత సృష్టి 16.09.2024

ఈ స్పెషల్ ఇంటర్వ్యూలో, ధర్మవరం, అనంతపురం జిల్లాకు చెందిన మినియేచర్ కళాకారుడు శ్రీనివాసులు గారిని పరిచయం చేస్తున్నాం. ఈయన ఒక క్లాసికల్ డాన్సర్, శిల్పి మరియు రిఫిల్ కళాకారుడిగా తన విశిష్ట ప్రతిభను కనబరుస్తున్నారు. శ్రీనివాసులు గారు వాడి పడేసిన రీఫిల్స్, చాక్ పీస్, పాట పెండ్లి కార్డులు, ఇలా అనేకరకాల వ్యర్ధాలను అందమైన ఆకృతులుగా తీర్చి దిద్దుతున్నారు.. ఈయన గురించి మరిన్ని విషయాలు అయన మాటల్లోనే విందాం....

కోవిడ్ సమయంలో మార్కెట్ వేల్యూ తగ్గిందా? పెరిగిందా ? | అమెరికా రియల్ ఎస్టేట్ - 6 14.09.2024

కోవిడ్ అనేక రంగాలపై తీవ్ర ప్రభావాన్ని చూపించింది. అందులో రియల్ ఎస్టేట్ రంగం ఒకటి. అయితే అమెరికాలో రియల్ ఎస్టేట్ రంగం పై కోవిడ్ ఎలాంటి ప్రభావాన్ని చూపించింది? అసలు ఆ సమయంలో మార్కెట్ వేల్యూ తగ్గిందా? పెరిగిందా? దానికి గల కారణాలు ఏమిటి, ఇల్లు తొందరగా అమ్మకం అవ్వాలి అంటే ఏమి చెయ్యాలి? మార్కెట్ ఫ్లో ఎక్కడ ఎక్కువగా ఉంటుంది? ఇలాంటి ఎన్నో విషయాలు ప్రముఖ రియల్టర్ వరా ఆకెళ్ళ గారు ఈ ఎపిసోడ్ లో చక్కగా వివరించ...

వికలాంగుల కోసం వినూత్నమైన ఆట వస్తువులు 12.09.2024

కాలేజ్ ప్రాజెక్ట్ లో భాగంగా వికలాంగుల స్కూల్ కి వెళ్ళిన ఆ ఇద్దరు మిత్రులకు అక్కడి విద్యార్థులకు విద్యాబుద్ధులు అయితే నేర్పుతున్నారు కాని ఆ పిల్లలు సాధారణ పిల్లల లాగా ఆడుకోలేక పోతున్నారు. వారి కోసం ఏదైనా చేయాలి అనుకోని వికలాంగులు ఆడుకునెలా కొత్త ఆట వస్తువులని డిజైన్ చేసారు. అదే వారి పెట్టుబడిగా మారి వారి గొప్ప వ్యాపారస్తులుగా మార్చింది. ఇంతకు వారు ఎవరు ? వారి విజయ గాథ ఏంటి ? ఈ పోడ్కాస్ట్ లో తెలుసుక...

"ఎన్ని సవాళ్ళు ఎదురైనా అనుకున్నది సాధించాలి! " | Special Interview With Niloufer Tabassum 09.09.2024

నిలోఫర్ తబస్సుమ్, మహిళా సాధికారత కోసం కృషి చేస్తున్న కొద్దిమందిలో ఈమె ఒకరు. నిలోఫర్ తబస్సుమ్ తాను ఇష్టపడిన సామాజిక రంగంలోకి అడుగుపెట్టి, ‘గుడ్ యూనివర్స్’ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి ఎన్నో అద్భుతాలు చేస్తున్నారు. ఆమె ప్రయాణం ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తోంది. ఆమె గురించి మరియు గుడ్ యూనివర్స్ చేస్తున్న కార్యక్రమాల గురించి మరిన్ని విషయాలు ఈ ఇంటర్వ్యూ లో వినండి. Niloufer Tabassum is one of the few wh...

అమెరికాలో ఇల్లు అమ్మాలి అనుకున్న వాళ్ళు ఏమి చెయ్యాలి ? | America Real Estate - 5 07.09.2024

అమెరికా రియల్ ఎస్టేట్ కార్యక్రమం లో ప్రతి వారం అమెరికా లో రియల్ ఎస్టేట్ రంగం గురించి ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాం.ఈ వారం పోడ్కాస్ట్ లో అమెరికాలో ఇల్లు అమ్మాలనుకుంటే ఎం చెయ్యాలి? రియల్టర్ ద్వారా అమ్మితే లాభమా? లేక సొంతంగా అమ్ముకుంటే లాభమా? అసలు ప్రాసెస్ ఏంటి? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు ప్రముఖ రియల్టర్ వర ఆకెళ్ళ గారి సమాధానాలు తెలుసుకుందాం . In this week's episode of the "American Real Estate...

మేమున్నాం అనే భరోసా ఇచ్చే 'We For Needy ' | Special Interview With Neeraja Rani 02.09.2024

నా వాళ్ళు అనే వాళ్ళు లేని వారికి ఆసరాగా ఎవరన్నా నిలిస్తే వాళ్ళ కష్టాలు తీరతాయి . నీరజా రాణి అనే మహిళ హైదరాబాద్ లో' we for needy' అనే సంస్థను స్థాపించి అటువంటి వారికి అండగా నిలబడుతున్నారు . తానొక అనాథను అని, తనలాంటి పరిస్థితి ఎవరికీ రావద్దని భావించి అనాథలకు ఆశ్రయం ఇచ్చి కాపాడుతున్నారు. We For Needy సంస్థ కు సంబంధించి మరిన్ని విషయాలు నీరజా రాణి గారి మాటల్లో విందాం. Neeraja Rani, a woman from...

అమెరికా లో ఇల్లు కొనడానికి మంచి రియల్టర్ ఎంచుకున్నాక చేయాల్సిన పద్ధతులు ఏంటి ? | America Real Estate - 4 31.08.2024

అమెరికా లో ఇల్లు కొనడానికి మంచి రియల్టర్ ఎంచుకున్నాక చేయాల్సిన పద్ధతులు ఏంటి ? బ్యాంకు లోన్ ప్రాసెస్స్ ఏంటి? ఇలాంటి వివరాలన్నీ తెలుసుకోవాలంటే ప్రముఖ రియల్టర్ వర ఆకెళ్ళ గారితో జరిపిన ఈ సంభాషణ పోడ్కాస్ట్ వినండి. Listen to this podcast featuring renowned realtor Vara Akella, where he discusses the essential steps to take after choosing a good realtor for buying a home in America. He covers topics lik...

America Real Estate | Episode 3 24.08.2024

అమెరికాలో ఇల్లు కొనాలంటే ముందుగా ఒక మంచి రియల్టర్ ను సెలెక్ట్ చేసుకోవాలి.. మరి ఒక మంచి రియల్టర్ ను ఎలా గుర్తించాలి? ఏ ఏ అంశాలు పరిగణన లోకి తీసుకోవాలి? అగ్రిమెంట్ లో ఎలాంటి విషయాలు పొందుపరచాలి? ఇలాంటి విషయాలన్నీ రియల్టర్ వరా ఆకెళ్ళ గారు ఈ ఎపిసోడ్ లో చక్కగా వివరించారు. If you want to buy a house in America, the first step is to select a good realtor. But how do you identify a good realtor? What fact...

లైట్ తీసుకోకండి... ఎండలో నిలబడండి 22.08.2024

ప్రకృతిలో మనకు ఖర్చు లేకుండా దొరికేది విటమిన్ - డి. ఎముకలు, కండరాల పటుత్వానికి ఎంతగానో ఉపయోగపడే ఈ విటమిన్ సూర్యరశ్మి నుంచి లభిస్తుంది. ఇంకా దీనిగురించి మరిన్ని వివరాలకోసం టాల్ రేడియో అందిస్తున్న ఈ పొడ్కాస్టు వినండి..ఆరోగ్యంగా ఉండండి Vitamin D is something we can get for free from nature. This vitamin, which plays a crucial role in strengthening bones and muscles, is obtained from sunlight. To lear...

జపాన్లో ఒంటరితనం పోగొట్టే శాఖ 20.08.2024

కరోనావల్ల ప్రజల జీవన విధానంలో పెను మార్పులు వచ్చాయి. ఎంతోమంది ఆత్మీయులను కోల్పోయారు, యువత ఉద్యోగాలను కోల్పోయింది. చాలామంది ఒంటరితనానికి లోనయ్యారు. ఇంకెందరో నైరాశ్యంలో కూరుకుపోయారు. ఇలాంటివాళ్లకు తోడుగా ఉండే లక్ష్యంతో జపాన్ ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక ప్రభుత్వ శాఖను ఏర్పాటు చేసింది. ఆ శాఖ ప్రజలను ఉత్తేజపరచడం, మానసికంగా తోడుగా నిలవడం వంటి ప్రక్రియలు చేపడుతుంది. మీకేం కాదు ... మేమున్నాం కదా అనే భరోసానిస...

America Real Estate | Episode 2 17.08.2024

అమెరికాలో ఇల్లు కొనాలంటే లోన్ కావాలి.. మరి ఆ లోన్ పొందటానికి మనకు ఎలాంటి అర్హతలు ఉండాలి? అలాగే కొత్త ఇల్లు కొనటం మంచిదా ? పాత ఇల్లు కొనటం మంచిదా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు ప్రముఖ రియల్టర్ వరా ఆకెళ్ళ గారు చాలా చక్కగా సమాధానాలు చెప్పి మన సందేహాలను నివృత్తి చేసారు. మరి అలంటి వివరాలు అన్ని ఈ పోడ్కాస్ట్ లో వినండి. To buy a house in the United States, you typically need a loan. But what qualifications do y...

సాహిత్యం.. పిల్లల అభివృద్ధికి కీలకం | పైడిమర్రి రామకృష్ణ | మన రచయితలు - 66 15.08.2024

పిల్లల మనోవికాసం వృద్ధి చెందడంలో బాలసాహిత్యం ప్రాధాన్యం గురించి ప్రముఖ బాల సాహితీ వేత్త పైడిమర్రి రామకృష్ణ గారు తన అభిప్రాయాలు, అనుభవాలు మనతో పంచుకోబోతున్నారు. దీంతోపాటు వర్తమాన బాల సాహితీవేత్తలకు ఆయన ఇచ్చే విలువైన సూచనలు సలహాలను ఈ పోడ్కాస్ట్ లో వినండి. Renowned children's literature expert Paidimarry Ramakrishna garu is going to share his thoughts and experiences on the importance of children...

'రోల్ క్లారిటీ ' ఉంటే మంచి లీడర్ గా ఎదగచ్చు | Smart To Wise - 11 15.08.2024

చాలాసార్లు మనం చేసే ఉద్యోగం లో మనం చేయాల్సిన పనులు ఏంటి అన్న విషయం లో క్లారిటీ లేక, ఎంత చేసినా ఇంకా చేసి ఉండాల్సింది అని పిస్తూ ఉంటుంది. ముఖ్యం గా లీడర్షిప్ రోల్ లో వుండే వారికి ఈ విషయం లో చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. ఎంత వరకు నా పరిధులు, పరిమితులు అన్నది తెలిస్తే ఆ క్లారిటీ మన విధులు నిర్వర్తించటం లో హెల్ప్ అవుతుంది అంటున్నారు ప్రసాద్ కైప గారు . మరి ఆ రోల్ క్లారిటీ ఎలా తెచ్చుకోవటం ? ఈ పోడ్కాస్ట్ లో...

ఒత్తిడిని జయిద్దాం ...హ్యాపీగా ఉందాం 13.08.2024

మనలోని ఆనందాన్ని సంతోషాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్న స్మార్ట్ ఫోన్, సోషల్ మీడియాలకు కాస్త దూరంగా ఉండండి. ఎదుటివారిలో తప్పులన్నీ వెతుక్కుంటూ కూర్చుంటే ఒక జీవితం సరిపోదు.. ఇలాంటి చిన్నచిన్న పొరపాట్లను గుచ్చిగుచ్చి చూస్తూ ఆనందానికి దూరం కాకండి.. మన జీవితాన్ని ఆనందమయం చేసుకునే మార్గాలు వెతకండి. ఒత్తిడిని జయిస్తే ఆనందం మీవెంటే.. ఇలాంటి ఎన్నో చిట్కాలను తెలుసుకునేందుకు ఈ పోడ్కాస్ట్ వినండి Host : Geeth...

అవగాహనతోనే చక్కని ఆరోగ్యం | Special Interview with Dr.Bhupathi Raju Pandeti 12.08.2024

ఆరోగ్య పరిరక్షణ విషయంలో గ్రామీణుల్లో అవగాహన పెంచడమే లక్ష్యంగా ADOPT A VILLAGE Global Foundation అనే సంస్థ పని చేస్తోంది. ఇప్పటికే దాదాపు ఇరవై గ్రామాల్లో ప్రజలతో మమేకమై పలు కార్యక్రమాలు చేపట్టింది. తమ సేవా కార్యక్రమాలు ఎలాంటి ఫలితాలను ఇచ్చాయి. ప్రజల నుంచి ఎలాంటి స్పందన వచ్చింది అనే అంశాలను సంస్థ ఫౌండర్ డా. భూపతి రాజు పండేటి మన టాల్ రేడియోతో పంచుకున్నారు. అయన అభిప్రాయాలను, అనుభవాలను ఇప్పుడు మనం తెలు...

అమెరికా రియల్ ఎస్టేట్ - 1 | Special Show with Vara Akella 10.08.2024

అమెరికా లో ఇల్లు కొనాలనుకుంటున్నారా? అసలు ప్రాసెస్ ఏంటి? అందులో ఉండే సమస్యలు ఏంటి ? ఇలా చాల రకాల అనుమానాలు ఉన్నాయి కదా..వాటి అన్నిటికి సమాధానమే ఈ అమెరికా రియల్ ఎస్టేట్ కార్యక్రమం , శ్రీమతి వర ఆకెళ్ళ గారు అమెరికా రియల్ ఎస్టేట్ గురించి చెప్పే కబుర్లు వినండి మరి... Are you thinking of buying a house in America? Wondering about the process and potential challenges? Tune in to the "America Real Es...

వయసును జయించారు.. పతాకం సాధించారు 08.08.2024

పవర్ లిఫ్టింగ్ లో పార్వతి విజయకేతనం తెలంగాణకు చెందిన పార్వతి శ్రీరామ్ గృహిణిగా.. ఉద్యోగిగా వేర్వేరు బాధ్యతల్లో ఉంటూనే క్రీడల్లో తన సత్తా చాటారు. కొంతమంది ఏపని చేయాలన్నా వయసును అడ్డంకిగా చెబుతుంటారు. కానీ ఈమె మాత్రం వయసు ప్రభావాన్ని లెక్కచేయకుండా తన అభిరుచిని, ప్రతిభను అంతర్జాతీయవేదికల మీద ప్రదర్శించి పతకం సాధించారు. ఆమె విజయవంతమైన ప్రయాణం గురించి తెలుసుకోవడానికి ఈ పోడ్కాస్ట్ వినండి. Host : K L Sur...

"సాహిత్యం చదివి ...రచయితను అయ్యాను " | పైడిమర్రి రామకృష్ణ | మన రచయితలు - 65 08.08.2024

తెలుగు సాహిత్యం… మరీ ముఖ్యంగా బాలసాహిత్యం అంటే ఇష్టమున్నవారికి పైడిమర్రి రామకృష్ణ పేరు సుపరిచయం. పిల్లల కోసం 600 వరకూ కథలు రాయడం ఆయన ప్రత్యేకతల్లో ఒకటి మాత్రమే. ఆ కథలన్నీ వేటికవి అద్భుతంగా ఉండటం తన విశిష్టత. కేవలం కథలు మాత్రమే కాదు రేడియో నాటికలు, బాలసాహితీవేత్తల పరిచయం, బాలసాహిత్య పరిషత్ ద్వారా బాలసాహిత్యానికి విస్తృతమైన ప్రచారం లాంటి ఎన్నో కార్యక్రమాల ద్వారా బాలసాహిత్యం కోసం ఎంతో కృషి చేస్తున్నా...

మంచి లీడర్ కావాలంటే ఇంటిగ్రిటీ ఉండాలి | Smart To wise - 10 08.08.2024

నమ్మేదే చెప్పటం, చెప్పేదే చేయటం లీడర్స్ కి చాలా ముఖ్యం. అయితే ఆ ఇంటిగ్రిటీ ఒక్కరోజులో రాదు. దానిని ప్రాక్టీస్ చెయ్యాలి. ఎలా? ఈ పోడ్కాస్ట్ లో ప్రసాద్ కైప గారు ఆ సీక్రెట్ మనకు చెబుతున్నారు. నేర్చుకుందామా? It's essential for leaders to practice what they preach and to do what they say. However, integrity isn't something that develops overnight—it needs to be practiced consistently. How? In th...

మనం ఏది ఇస్తే అదే రెట్టింపై తిరిగొస్తుంది 06.08.2024

మనం ఎదుటివాళ్లను సంతోషంగా ఉంచితే అదే రెట్టింపై తిరిగి వస్తుంది అంటారు పెద్దలు .సంతోషం అనేది ఇస్తేనే తిరిగి వస్తుంది అన్న ఒక్క విషయాన్ని గ్రహిస్తే చాలు ఇక దాని కోసం ఏమి చేయాలా అని ఆలోచించం. అంతులేని సంతోషం సొంతం కావాలంటే ఆ సీక్రెట్ ఏంటో నేను చెబుతా అంటోంది మా గీత .ఈ పోడ్కాస్ట్ విని ఆ అంతు లేని సంతోషాన్ని మీరూ స్వంతం చేసుకోండి. Host : Geetha #TALRadioTelugu #HappinessTips #GiveAndTake #HappinessSecr...

Listen to the TALRadio Telugu podcast in Replaio

Radio and podcasts in one app - free, with no sign-up. Install today and do not miss the launch

Get it on Google Play

Replaio is not a podcast publisher; show names, artwork and audio belong to their authors and are distributed through public RSS feeds.