Sudha Devarakonda
Telugu Lessa
Insta id: sudha.telugulessa4ఈ పెద్ద ప్రపంచంలో జరిగే చిన్న చిన్న విషయాలు, మన జీవన విధానాలు,కథలు, కవిత్వాలు, పద్యాలు, పలకరింపులు, అందం, ఆరోగ్యం, సంగీతం, సాహిత్యం, అణువు నుంచీ అనంతం దాకా అన్నీఇక్కడే ... మీ సుధ తో. మీకు ఆనందాన్నీ, ఆహ్లాదాన్ని కలిగిస్తూ మీతో నేను చేసే ప్రయాణం ఇది. రండి కలిసి ప్రయాణం చేద్దాం ఈ చిన్ని ప్రయాణాన్ని ఆసాంతం ఆస్వాదిద్దాం. మీ అభిప్రాయాలను audio లేదా text message రూపంలో తెలియజేయడానికి ఈ సులువైన లింకును ఉపయోగించండి:https://sudhamayam-feedback.vercel.app/
Koniecznie odwiedź stronę podcastu i wesprzyj twórcę: podcasters.spotify.com
Autor
Sudha Devarakonda
Kategoria
Strona podcastu
Ostatni odcinek
11 paź 2026
Gdzie słuchać?
Podcasty w aplikacji Replaio Radio Już wkrótcePodcasty trafią do aplikacji już wkrótce. Zainstaluj teraz i jako pierwszy zobacz nowe podejście do podcastów
Odcinki
ఏది ట్రెండు? 20.11.2020 13:27
రచ్చ రచ్చ అంటూ ఉంటాడు నా స్నేహితుడు. ఏదో ఒకటి రచ్చ చేసి మనం వినపడాలి కనపడాలి అంటాడు. మరి అలా చేస్తే కలకాలం మనం గుర్తు ఉంటామా లేక ఒక రోజు భాగోతంగా మిగిలిపోతామా?. అని ఆలోచించుకుంటున్నాను ఈ సంచికలో ...
మాటలు కలపటం ఎలా? 18.11.2020 17:51
మనందరి ఇష్టా ఇష్టాలు వేర్వేరుగా ఉండటం వింతేమీ కాదు. కానీ ఆలోచనల్లో ఇష్టాలలో ఎంత వైరుధ్యం ఉన్నా, కొన్ని మాత్రం అందరికీ సమానమే. ఆ సమానమైనవి ఏమిటి?. దానివల్ల మనకి ఏవైనా ఉపయోగాలు ఉన్నాయా?. తెలుసుకునే ప్రయత్నమే ఈ సంచిక.
దీపావళి శుభాకాంక్షలు 14.11.2020 14:18
పండగ చేసుకోవటం మనకి చాలా ఇష్టం. కానీ ఆ పండుగ ఎందుకు చేసుకుంటున్నామో దాని మూలం, ఉద్దేశం ఏంటో కూడా కాస్త తెలుసుకోవాలి కదా!
Q&A session- listeners choice 10.11.2020 7:18
మీరు అడిగిన కొన్ని ప్రశ్నలకు నా సమాధానాలు
మనం ఎందుకు మారాలి? 04.11.2020 11:27
మనం మనలా ఉంటూ కూడా అందంగా ఉండచ్చా?. నేను ఏదో బాలేను. నేను మారితే బావుంటాను అనుకుంటూ ఉంటాం మనం.అసలు ఈ రకమైన భావాలను ఎలా మార్చాలి? అసలు మనం మారాలా? ఎందుకు?. ఈ సంచికలో వినండి..
ఏం తింటున్నామో తెలుసుకుందామా 02.11.2020 10:05
దుర్భిణీ వేసి చూస్తే బైట అంగట్లో మనం తినే పదార్ధాల్లో మూడొంతులు గందరగోళమే. కానీ మనం తినేదేదో మనకి తెలిస్తే కదా మనం తినాలో లేదో నిర్ణయించుకోగలం... అదే ప్రయత్నం చేద్దాం ఈ సంచికలో..
మన స్టాంపు ఏంటి? 29.10.2020 12:11
ఏదో ఒకరోజు అందరూ వేళ్ళ వలసిందే. ఇది నిజమే కదా!. కానీ మనం వెళ్ళిపోయాక మన గురించి అందరూ ఎలా తలచుకోవాలో ఎప్పుడైనా ఆలోచించామా మనం?. మనని తలచుకోగానే ఎదుటివారు ఏమనుకోవాలో నిర్ణయించడం నిజంగా మన చేతిలో ఉందా?. అదే మాట్లాడుతున్నా ఈ సంచికలో...
ఇకిగాయ్... 28.10.2020 10:17
మీ ఇకిగాయ్ ఏంటో ఆలోచించండి కాస్త...
దేశాభాషలందు తెలుగు లెస్స 23.10.2020 7:15
ఎవరి భాష వాళ్ళకి గొప్ప . అందుకే మన తెలుగు మనకి గొప్ప. నా podcast కి ఈ పేరు ఎందుకు పెట్టాను? అనే ప్రశ్నకి సమాధానం చెప్తున్నా ఈ సంచికలో...
ఆహారం-బరువు 22.10.2020 12:09
ఉన్నట్టుండి బరువు పెరగటం తగ్గటం అంత ఆరోగ్యకరమైన లక్షణం కాదని నిపుణులు చెబుతున్నారు కాబట్టీ బరువు తగ్గేందుకు కొన్ని జీవన శైలి మార్పులు చేస్తే సరి. మరి అవేంటో చెప్పనా....
తక్కువలో ఎక్కువ 21.10.2020 13:13
ఇంటి నిండా సామాను ఉంటే భలే గొప్పగా ఉంటుంది మనకి. కానీ వాటిలో ఎన్ని నిజంగా వాడతాం మనం?. అవసరమైన సామాను మాత్రమే ఉంచుకుని జీవించటంలో ఉద్దేశం ఏంటి?
Dress swapping 19.10.2020 1:17
బీరువా నిండా ఉన్న బట్టల్ని. ఉంచుకోలేం పారేసు కోలేం. మరి ఏం చెయ్యాలి?... చూద్దాం..
నిర్ణయం మీదే 13.10.2020 17:50
మనం అడక్కుండా వచ్చే ఈ సమాచార స్రవంతిలో మనం ఎటు కొట్టుకుపోవాలో మనమే నిర్ణయించుకోగలం అని నా నమ్మకం. మరి మీ ఉద్దేశం ఏమిటి?
జెన్ కధ 2 12.10.2020 12:17
ఇవాళ ఉపోద్ఘాతం ఎక్కువై కధ తక్కువైందని అనుకునేరు... మరి నా వైపు మాట చెప్పుకోవాలిగా!☺️
Time management 09.10.2020 18:24
Time mangement discussion... How and why
కుంకుమ తిలకం 03.10.2020 11:56
ఆర్గానిక్ కుంకుమ, తిలకం వాడాలి అని అనుకుంటున్న రోజులివి. మరి అవి మనం ఇంట్లోనే చేసుకుంటే ఎలా ఉంటుంది?.
గానగంధర్వుడికి నీరాజనాలు 30.09.2020 8:08
మన నిత్య జీవితాల్లో ఒక భాగమైన బాలు వెళ్ళిపోయారు. ఈ శోకాన్ని భరించి నిలవడం ఎంతో కష్టం అయినప్పటికీ ఇది విధి కాబట్టీ తలవంచక తప్పదని గ్రహించే ప్రయత్నం చేస్తున్నాను
ఫోబియా 22.09.2020 14:31
మనిషికి ఎన్నో రకాల భయాలు. ఆ భయాల్లో కమిట్మెంట్ ఫోబియా ఒకటి. దాని గురించి నేను ఏమనుకుంటున్నానో వినండి
స్ఫూర్తి.. 17.09.2020 13:20
పురుషులందు పుణ్య పురుషులు వేరయా అన్నట్టు మన మధ్యలోనే ఉంటూ కూడా కొందరు ఎంతో గొప్ప పనులు చేస్తూ ఉంటారు.. ఎందరికో ఆదర్శంగా నిలుస్తారు.
సలహా సంప్రదింపు 15.09.2020 9:44
చిన్న చిన్న అవసరాలకు వైవిధ్యమైన చిరు సమాధానాలు
నా కవిత్వ మచ్చుతునక 14.09.2020 10:40
నాకు వచ్చిన ఉత్తరాలకు చిరు సమాధానాలు
ఆత్మహత్య నివారణ దినోత్సవం 10.09.2020 13:25
సంచికలో చాలా చెప్పాను. అందుకే ఇక్కడ ఉపోద్ఘాతం చెప్పను
ఫోను మాయ 07.09.2020 8:45
అంతా మన గుప్పిట్లో ఉందని అనుకునే మనం కోల్పో తోంది ఏమిటి?
చెప్పండి వింటాను 31.08.2020 6:56
వినేవాళ్ళు కరువై పోయారు ఈ రోజుల్లో. అంతా గజిబిజి బిజీ బిజీ. మరి ఎలా? నా మాట ఎవరు వింటారు అని మీకు అనిపిస్తూ ఉంటే, ఇదిగో సమాధానం...
అద్భుత చిత్రం 28.08.2020 5:05
నేను ఎమ్ చెప్పినా తక్కువే.... ఎంత చెప్పినా తక్కువే... అయినా ఏదో చెప్పాలనే తపనతో చెప్పాను. జాగు చెయ్యక చిత్రం చూసి ఆనందించండి మరి.
Podobne podcasty
Replaio nie jest wydawcą podcastów; nazwy audycji, okładki i audio należą do ich autorów i są rozpowszechniane przez publiczne kanały RSS