Sudha Devarakonda

Telugu Lessa

Society TE ↓ 189 Folgen

Insta id: sudha.telugulessa4ఈ పెద్ద ప్రపంచంలో జరిగే చిన్న చిన్న విషయాలు, మన జీవన విధానాలు,కథలు, కవిత్వాలు, పద్యాలు, పలకరింపులు, అందం, ఆరోగ్యం, సంగీతం, సాహిత్యం, అణువు నుంచీ అనంతం దాకా అన్నీఇక్కడే ... మీ సుధ తో. మీకు ఆనందాన్నీ, ఆహ్లాదాన్ని కలిగిస్తూ మీతో నేను చేసే ప్రయాణం ఇది. రండి కలిసి ప్రయాణం చేద్దాం ఈ చిన్ని ప్రయాణాన్ని ఆసాంతం ఆస్వాదిద్దాం. మీ అభిప్రాయాలను audio లేదా text message రూపంలో తెలియజేయడానికి ఈ సులువైన లింకును ఉపయోగించండి:https://sudhamayam-feedback.vercel.app/

Autor

Sudha Devarakonda

Kategorie

Society

Podcast-Website

podcasters.spotify.com

Neueste Folge

28. Jun 2026

Wo hören?

Podcasts in der App Replaio Radio Bald verfügbar

Podcasts kommen bald in die App. Installiere sie jetzt und erlebe als Erster einen ganz neuen Blick auf Podcasts

Bei Google Play herunterladen Kostenlos installieren Android 5 Mio.+ Downloads · Bewertung 4,8 iOS bald

Folgen

EP- 47 Shopping Kadhalu 28.06.2026

Impulsive shopping ని ఎలా deal చెయ్యాలి? వినండి ఈ సంచికలో My email id: ⁠ telugulessa4@gmail.com⁠ My Insta id:⁠ sudha.telugulessa4⁠ Do give your audio or text feedback on my the link given below ⁠https://sudhamayam-feedback.vercel.app/.⁠ You can now read my blogs and listen to my podcasts on my webpage too ⁠ https://sudhamayam.vercel.app/podcasts/jn75d2thsnsshn10rdez33gdts89mkaq https://sudhamayam....

EP 46- మన ఆహార ప్రయాణం 20.06.2026

ఆహారంతో మన అనుబంధం అనంత కాలం నుండీ ఉన్నదే!. కాలానుగుణంగా దాని తీరుతెన్నులు మారాయి. అంతే. తెలియనికాలంలో దొరికింది తిన్న మానవజాతి, ఆహారం గురించి తెలిశాక అన్నీ ఆలోచించే తిన్నది. ఎందుకు తినాలి, ఏమి తినాలి, ఎక్కడ ఏది తినాలి అన్న విషయం మనిషి ఆరోగ్యాన్ని పెంపొందించింది. కానీ రాను రాను కడుపుకి, ఆరోగ్యానికీ కాక నాలుకకు తినటం అలవాటు పడటంతో మన దారి మారింది. అసలు ఆ మార్పు ఏమిటి? ఆహారంతో మన సంబంధం ఏమిటి? మిల్ల...

EP-45 The Real Indian IT Crisis 31.05.2026

This episode talks about the real Indian crisis and how it calls for a change in our perspective towards the fast emerging technology and innovation. It also touches the IT past and its situation in this AI era and provides some probable solutions too. My email id: telugulessa4@gmail.com My Insta id: sudha.telugulessa4 Do give your audio or text feedback on my the link given below https://sudhamay...

EP-44 Venuka Kadha- Coffee kadha 16.05.2026

coffee ఎక్కడ పుట్టింది? ప్రపంచాన్ని coffee ఏ విధంగా విస్మయ పరిచింది? అది భారతదేశానికి ఎలా వచ్చింది? వినండి ఈ సంచికలో. మీ audio/ text feedback ఈ క్రింది link link ద్వారా ఇవ్వండి https://sudhamayam-feedback.vercel.app/. My website link: https://sudhamayam.vercel.app/blog/jd768dpyhn25px7rdsyh8wxjbd85857k

EP-43 What not to tell GPT 28.04.2026

This episode tells us what not to tell chat GPT during our regular Interactions and conversations. It reminds us of the data that is private and cannot be and should not be shared with any kind of ai under any circumstances. Listen in and share your feedback. https://sudhamayam-feedback.vercel.app/ Follow My insta profile for further episodes and info. https://www.instagram.com/sudha.telugulessa4?...

EP- 42 Who is an OG BOSS? ఎవరు గొప్ప బాస్? 11.04.2026

మంచి boss అంటే ఎవరు? ఎలా ఉండాలి? ఏం చెయ్యాలి? ఏం చెయ్యకూడదు? మీరు ఎలాంటి boss ని కోరుకుంటారు? ఆలోచిస్తూ వినండి ఈ సంచిక. మీ అభిప్రాయాలను కింద ఇవ్వబడిన లింకు లో పొందుపరచండి. text లేదా voice మెసేజ్ ద్వారా. https://sudhamayam-feedback.vercel.app/ insta id:sudha.telugulessa4 gmail: telugulessa4@gmail.com

EP 41-Valentines Day Thoughts 14.02.2026

valentines day కి తీసుకోవటమేనా? ఇవ్వటం కూడా ఉండాలా?.. అబ్బాయిలు ఇవ్వాలి.. అమ్మాయిలు తీసుకోవాలి.. అంతేనా?. అసలు అమ్మాయిలకి అబ్బాయిల నించి, అబ్బాయిలకి అమ్మాయి నించీ ఏమి కావాలి? ఆ contrast ఏంటి?. విశేషాలు ఈ సంచికలో.. మీ feedback ఇవ్వవలసిన link: https://sudhamayam-feedback.vercel.app/

EP-40 పెళ్ళి కబుర్లు 07.02.2026

పెళ్ళి అంటే మొదటి నుండీ సందడే! సంబరమే! కానీ ఆ సంబరం కాలక్రమంలో తాహతుకీ, పరపతికీ చిహ్నంగా మారింది. పెళ్ళంటే మూడు ముళ్ళు ఏడు అడుగులు, సంప్రదాయాలు, ఆచారాలు, సందళ్ళు మాత్రమే కాదు, కళ్ళు చెదిరే హడావుడి, పరపతి చూపించుకునే స్థలం కూడా అన్న ఆలోచన ఇప్పుడు ఎక్కడ చూసినా కలుగుతోంది. అసలు పెళ్ళికి ఎవరెవరు ఎందుకు వస్తారు? పెళ్ళిలో ముఖ్యమైన ఖర్చులు దేనికి పెడతారు లాంటి విశేషాలు ఈ సంచికలో వినండి .. మీ అభిప్రాయాలు,...

EP- 39 Bhajan clubbing 29.11.2025

clubs తెలుసు. ఈ భజన bhajan clubs అన్న నా ప్రశ్నకు నేను వెతికన సమాధానం తాలూకు విశేషాలు ఈ సంచికలో మీకోసం https://sudhamayam-feedback.vercel.app/

EP-38 Relationship ని కూడా insure చెయ్యాలా? 15.11.2025

బంధాలకు, అనుబంధాలకు కూడా ఒక గ్యారంటీ ఉంటే బావుండు అని ఆశపడే మనకి, వాటిని కూడా insure చేసుకోవాలి అనిపించినదే తడవుగా ఇద్దరు యువకులకు వచ్చిన ఆలోచన, వారు చేసిన ప్రయత్నం ఆధారంగా నేను చేసిన ఈ సంచిక, మిమ్మల్ని కూడా ఆలోచింప జేస్తుందని ఆశిస్తూ, మీ అభిప్రాయాలు కింద ఉన్న ఈ లింకు ద్వారా నాకు తప్పక తెలియజేస్తారని అనుకుంటున్నాను. సంచిక విని మీ feedback తెలియజేయండి. https://sudhamayam-feedback.vercel.app/

EP-37 దీపావళి కధలు 19.10.2025

దీపావళి నాడు మనం గుర్తు చేసుకుని మన పిల్లలకు చెప్పవలసిన కధలు, అంతరార్ధాలు ..

EP-36 'జీవితం' అనే గురువు 09.10.2025

నేర్చుకునేందుకు సిద్ధమైతే జీవితమే గురువై మనకి దారి చూపిస్తుంది. మీ జీవితాన్ని విజయం వైపు తీసుకెళ్ళటానికి మీరు సన్నద్ధమై ఉన్నారా లేదా? అన్న ప్రశ్నకు జవాబు మీరే చెప్పుకోవాలి మరి!. ఎందుకంటే జీవితం మీది ..

EP-35 International Podcast Day 30.09.2025

ఈ సంచికలో podcast కధ చెప్పాను.. విని ఆనందించండి ..

EP- 34 ఈ ప్రశ్నకు బదులేది?- చనిపోవాలని కలగనే వాడి కధ 30.08.2025

ఈ కొత్త శీర్షిక లో సమాధానాలు లేని ప్రశ్నలను వేసే కధలు చెప్పాలని ప్రయత్నం. ఈ ప్రయత్నం ఒక శ్రోత వేసిన ప్రశ్నతో ఉత్పన్నమై ఇలా పరిణమించింది. మొదటి కధ మీకోసం..

తెలుగు భాషా దినోత్సవం 2025 29.08.2025

తెలుగు భాషా దినోత్సవం అంటే మనం ఏం చెయ్యాలి?

EP-33 మనం logoff అవ్వగలమా? can we really log-off? 10.05.2025

real మరియూ reel ప్రపంచాల మధ్య ఉన్న వ్యత్యాసం నెమ్మదిగా తరిగిపోతున్న ఈ ప్రపంచంలో మనం అసలు log-off అవ్వగలమా? అవుతున్నామా? అన్న ప్రశ్నకు సమాధానం కాదు గానీ, ఒక సమాలోచన చేశాను ఈ సంచికలో ..

EP- 32 ఈ మానసిక రోగానికి మందు ఉంది 26.04.2025

జీవితం లోని చిన్న చిన్న ఓటములకు కుంగిపోయి అది వ్యక్తిగత ఓటమిగా పరిగణించి అదే జీవితానికి తీరని అన్యాయంగా భావించి ఒక సమస్యని ఎదిరించటానికి మరో పెద్ద సమస్యను సృష్టించి ఎదుగుదల వైపు కాకుండా పతనం వైపు వెళ్ళే మానసిక రోగానికి, మనం నిజంగా తలచుకుంటే మందు ఉంది. ఈ అపరాధ భావన, 'ఇక ఇది ఇంతే' అనే ప్రతికూల మనస్తత్వం, ఇక ఎదగము అన్న ఆలోచనల చట్రాన్ని మనం గుర్తించి ఎలా దాటలో చెప్పాను ఈ సంచికలో ..

విశ్వావసు నామ సంవత్సర ఉగాది 30.03.2025

ఉగాది శుభాకాంక్షలతో ఈ సంచిక

EP- 30 ముంచుకొస్తున్న మహమ్మారి/ Lonliness- The silent Pandemicc 16.03.2025

చుట్టూ ఎందరో ఉన్నా, ఎన్నో వసతులు ఉన్నా, దూరాలు దగ్గరైనా మనిషికి మనిషికి దూరం మాత్రం ఎందుకు పెరిగిపోయింది? దానికి సమాధానం ఏమిటి? చెప్పే ప్రయత్నం చేశాను ఈ సంచికలో ..

World Meditation Day 2024 22.12.2024

ధ్యానం వల్ల కలిగే కనిపించే , కనిపించని ఫలితాలు ఏమిటి? ధ్యానం చేస్తే మన జీవితలో ఎటువంటి మార్పులు సంభవిస్తాయి? ధ్యానంతో (meditation) తో నా స్వీయ అనుభవం .. మరిన్ని ఇతర విషయాలు వినండి ఈ సంచికలో ..

ఓస్.. నిద్ర తక్కువైతే ఏంటిట? 16.11.2024

నిద్ర తక్కువవటం అంత పెద్ద విషయం కాదని అనుకునే మనకి, అది ఎంత పెద్ద విషయామో తెలిస్తే అది పెద్ద విషయం కాదని అననే అనం .. విషయాలు, విశేషాలు ఈ సంచికలో వినండి

ధనత్రయోదశి- మాటామంతీ 31.10.2024

ధనత్రయోదశి, నరకచతుర్దశి, దీపావళి శుభాకాంక్షలతో మీ కోసం ఈ సంచిక ..

ఉన్నది అదే- దసరా శుభాకాంక్షలతో 12.10.2024

మన పై తరంవారు మనకి అలవోకగా, చెప్పిన విషయాలు మనకి చేరాయి. ఇవి తరువాతి తరాలకు మనం చేర్చగలం అన్న నమ్మకం కలిగించే ఒక సందర్భ విశేషాలు .. నా మాటల్లో

Comparison Kaburlu 28.09.2024

comparison అనే విషయం అంతా భూతం ఏమీ కాదు కానీ అధికమైన comparison మాత్రం ఒక భూతమే. సోషల్ మీడియా చూసి లేదా బయటి ప్రపంచం చూసి మనని మననం తక్కువగా భావించుకుని కుంగిపోయి కొన్ని అక్కర్లేని పనులు చేస్తాం. మరి ఆ అలవాటుని మార్చుకోవాలనుకుంటే ఎలా మొదలు పెట్టాలి? అన్న ప్రశ్నకు సమాధానం ఈ సంచిక. వినండి మరి..

పద్యం- తాత్పర్యం సుమతీ శతకం 03.08.2024

ఎవరైనా ఏదైనా సలహా ఇస్తే మనం ఏం చెయ్యాలో చెప్తున్నారు సుమతీ శతకకర్త అయిన బద్దెన

Höre den Podcast Telugu Lessa in Replaio

Radio und Podcasts in einer App - kostenlos und ohne Anmeldung. Installiere sie noch heute und verpasse den Start nicht

Bei Google Play herunterladen

Replaio ist kein Herausgeber von Podcasts; die Namen der Sendungen, Cover und Audioinhalte gehören ihren Autoren und werden über öffentliche RSS-Feeds verbreitet