Nag Vasireddy
హరివిల్లు
Harivillu in Telugu means rainbow. On this podcast, I talk to friends, acquaintances and experts on a wide variety of topics, metaphorically a rainbow. I try to release an episode every Friday. Please send your feedback to https://twitter.com/nag_vasireddyThis podcast is also available on YouTube: https://www.youtube.com/channel/UCuSFNBf2vGpt_ZC0-UsDvrwహరివిల్లు లో రంగుల్లాగానే నాకు ఇష్టమైన లేదా నేను తెలుసుకోవాలనుకుంటున్న పరిపరి విషయాలపై ఈ పోడ్‌కాస్ట్‌లో నా స్నేహితులు, పరిచయస్తులు లేదా ఆయా నిపుణులతో చర్చిస్తుంటాను. ప్రతీ శుక్రవారం ఒక ఎపిసోడ్ విడుదల చేస్తుంటాను
Koniecznie odwiedź stronę podcastu i wesprzyj twórcę: www.youtube.com
Gdzie słuchać?
Podcasty w aplikacji Replaio Radio Już wkrótcePodcasty trafią do aplikacji już wkrótce. Zainstaluj teraz i jako pierwszy zobacz nowe podejście do podcastów
Odcinki
Ep#174: టాటా.. వీడుకోలూ..గుడ్ బై.. ఇంక శెలవు.. 08.03.2026 2:48
Adios, this is it
Ep#173: తెలుగు బ్రాండ్లు D2C మార్కెట్లోని సువర్ణావకాశాలని అందిపుచ్చుకోగలవా ? 01.03.2026 31:33
#విహంగవీక్షణం#d2cbrand #businessideas #funding #teluguఈ విహంగవీక్షణం ఎపిసోడ్ లో నా కో-హోస్ట్ ఆదిత్య కందర్ప
Ep#172: విహంగ వీక్షణం - కృతిమ మేధ (AI) వల్ల ఉద్యోగాలు పోతాయా? 18.02.2026 33:43
#AI #Jobs #Economy #teluguఈ విహంగవీక్షణం ఎపిసోడ్ లో నా కో-హోస్ట్ ఆదిత్య కందర్ప Related episodes: https://open.spotify.com/episode/1bioXRJtx0q9FKiHPaDCFO?si=eacbe25db0094773 https://open.spotify.com/episode/2PXI8ZPKTCABBID0hb7MzJ?si=aaf876fef8874de7
Ep#171 - విహంగ వీక్షణం: ప్రస్తుత పరిస్థితుల్లో మీ Investment Portfolio ఎలా మార్చుకోవాలి 11.02.2026 29:27
ఈ విహంగవీక్షణం ఎపిసోడ్ లో నా కో-హోస్ట్ ఆదిత్య కందర్ప
Ep#170 - విహంగవీక్షణం: అలవికాని ప్రకటనలు, అమలుకాని ప్రణాళికలు 04.02.2026 33:16
ఈ విహంగవీక్షణం ఎపిసోడ్ లో నా కో-హోస్ట్ ఆదిత్య కందర్ప
Ep#169: విహంగ వీక్షణం - అప్పుచేసి పప్పుకూడు పధకం ఇంకెన్నాళ్ళు? 24.01.2026 39:36
ఈ విహంగవీక్షణం ఎపిసోడ్ లో నా కో-హోస్ట్ ఆదిత్య కందర్ప
Ep#168 - విహంగ వీక్షణం: ఇరుగూ పొరుగు తో విదేశాంగ విధానం చతికిలబడినట్టేనా.. 21.01.2026 49:35
ఈ ఎపిసోడ్ లో నా కో-హోస్ట్ ఆదిత్య కందర్ప
Ep#10 - గత రెండు దశాబ్దాలుగా తెలుగు భాష అభివృద్ధికి అంతర్జాలం ఎలా ఉపయోగపడుతూ ఉంది? 06.11.2025 1:09:58
ఈ ఎపిసోడ్ 2020 లో ప్రచురించబడింది కానీ ఈ మధ్య ఎపిసోడ్ మొదట్లో వాడిన సినీ సంగీతం వల్ల కాపీరైట్ కారణంగా తొలగించబడింది. ఇప్పుడు ఆ తప్పుదిద్దుకుని మళ్ళీ ప్రచురిస్తున్నాను
Ep#167: విహంగవీక్షణం - ప్రధాన నగరాలూ, పర్యాటక కేంద్రాలు మురికి కూపాలుగా తయారవటానికి బాధ్యులు ప్రభుత్వమా, ప్రజలా? 28.10.2025 38:06
ఈ ఎపిసోడ్ లో నా కో-హోస్ట్ ఆదిత్య కందర్ప
Ep#166: విహంగవీక్షణం - 11ఏళ్ళ మోదీ పాలనలో ఉద్యోగవర్గానికి ఒరిగిందేంటో తెలిస్తే అవాక్కవుతారు 22.10.2025 34:10
ఈ చర్చలో మేము ప్రస్తావించిన పాత ఎపిసోడ్స్: పెన్షన్ పధకాలు దారి తప్పుతున్నాయా?: https://creators.spotify.com/pod/profile/nag-vasireddy/episodes/Ep155-----e36n1r8 ఏ రాజకీయ పక్షం పట్టించుకోని వర్గం ఏదో తెలుసా? : https://creators.spotify.com/pod/profile/nag-vasireddy/episodes/Ep141----e2s1fot K-షేప్ రికవరీలో భారతసమాజం ఆర్ధిక స్థితి : https://creators.spotify.com/pod/profile/nag-vasireddy/episodes/Ep11...
Ep#165: గూగుల్ డేటా సెంటర్కి నిజంగానే వైజాగ్ ముఖచిత్రాన్నే మార్చేసే అంత సత్తా ఉందా? 16.10.2025 33:42
ఐటీ నిపుణులు వెంకట్ మాదాల గారితో ముఖాముఖి
Ep#164: విచిత్రమైన ఆర్ధిక సూత్రీకరణ - సంక్షేమ పధకాలతో అభివృద్ధి 13.10.2025 9:59
Applying "The fallacy of broken window" to AP's welfare schemes
Ep#163: నోరు లేని బంగారు బాతు - IT/KPO ఉద్యోగులు 08.10.2025 12:16
IT/KPO రంగం లోని ఉద్యోగుల బాగోగుల గురించి సమాజం, ప్రభుత్వం ఆలోచించాలా వద్దా?
Ep#162: టూకీగా - విలువలందు మౌలిక విలువలు వేరయా.. 01.10.2025 10:12
Core values.. మౌలిక విలువలు అంటే ఏంటి? వాటి గురించి ఎందుకు తెలుసుకోవాలి
Ep#161: టూకీగా: ఫ్యూడల్-స్వదేశీ-ఆత్మనిర్భర్ 26.09.2025 18:12
ఫ్యూడల్-స్వదేశీ-ఆత్మనిర్భర్... ఈ మధ్య ఎక్కువగా వినబడుతున్న ఈ వాఖ్యలపై విశ్లేషణ
Ep#160: టూకీగా - తెలుగొక్కింతయులేదు 10.09.2025 6:12
తెలుగు భాషకు ప్రభుత్వ కార్యకలాపాల్లోనే కాదు, పార్టీ కార్యకలాపాల్లోనూ చోటివ్వని ప్రస్తుత తెలుగుదేశం పార్టీ
Ep#159: "టూకీగా" పరిచయం 10.09.2025 2:32
"టూకీగా" శీర్షికన నాగ్ వాసిరెడ్డి, ఆదిత్య కందర్ప వంతులేసుకుని అందించబోయే వీడియోల పరిచయం
Ep#158: బాధే సౌఖ్యమనే భావన రానీవోయ్ - The art of sad songs (Bollywood) 23.08.2025 1:23:03
ఈ ఎపిసోడ్ మీకు సమర్పించిన వారు - 1) అరుణ్ పైడిమర్రి, 2) నాగ్ వాసిరెడ్డి
Ep#157: బాధే సౌఖ్యమనే భావన రానీవోయ్ - The art of sad songs (Tollywood) 16.08.2025 58:55
ఈ ఎపిసోడ్ మీకు సమర్పించిన వారు - 1) అరుణ్ పైడిమర్రి, 2) నాగ్ వాసిరెడ్డి
Ep#156: బాధే సౌఖ్యమనే భావన రానీవోయ్ - The science of sad songs 13.08.2025 18:23
ఈ ఎపిసోడ్ మీకు సమర్పించిన వారు: 1) అరుణ్ పైడిమర్రి, 2) నాగ్ వాసిరెడ్డి
Ep#155: విహంగ వీక్షణం - పెన్షన్ పధకాలు దారి తప్పుతున్నాయా? 11.08.2025 33:44
ఈ చర్చలో పాల్గొన్నవారు: నాగ్ వాసిరెడ్డి (https://x.com/nag_vasireddy) & ఆదిత్య కందర్ప (https://x.com/vizagobelix)
Ep#154: విహంగవీక్షణం - భారీ ప్రాజెక్టుల వల్ల లాభమెవరికి? 29.07.2025 43:17
ఈ చర్చలో పాల్గొన్నవారు: నాగ్ వాసిరెడ్డి (https://x.com/nag_vasireddy) & ఆదిత్య కందర్ప (https://x.com/vizagobelix)References:1. https://www.cmie.com/kommon/bin/sr.php?kall=warticle&dt=20230626101834&msec=696 2. https://economictimes.com/news/economy/infrastructure/mospi-says-449-infra-projects-hit-by-cost-overrun-of-rs-5-01-lakh-cr-in-march/articleshow/110049621.cms 3. https://www.busin...
Ep#153: విహంగవీక్షణం: ఉద్యోగాలపై కృతిమమేధ ప్రభావం 13.06.2025 51:33
ఈ చర్చలో పాల్గొన్నవారు: నాగ్ వాసిరెడ్డి (https://x.com/nag_vasireddy) & ఆదిత్య కందర్ప (https://x.com/vizagobelix)
Ep#152: విహంగ వీక్షణం: 20వ శతాబ్దం = అమెరికన్ శతాబ్దం; మరి 21వ శతాబ్దం? 03.06.2025 44:09
ఈ చర్చలో పాల్గొన్నవారు: నాగ్ వాసిరెడ్డి (https://x.com/nag_vasireddy) & ఆదిత్య కందర్ప (https://x.com/vizagobelix)
Ep#151: గత మూడు దశాబ్దాల్లో ఏమి పొందాం, ఏమి కోల్పోయాం? 06.05.2025 59:16
ఈ చర్చలో పాల్గొన్నవారు - నాగ్ వాసిరెడ్డి (https://x.com/nag_vasireddy) & మొహమ్మద్ గౌస్ మొయిద్దీన్ గారు (https://x.com/ghouse_hyd)
Podobne podcasty
Replaio nie jest wydawcą podcastów; nazwy audycji, okładki i audio należą do ich autorów i są rozpowszechniane przez publiczne kanały RSS