Sudha Devarakonda
Telugu Lessa
Insta id: sudha.telugulessa4ఈ పెద్ద ప్రపంచంలో జరిగే చిన్న చిన్న విషయాలు, మన జీవన విధానాలు,కథలు, కవిత్వాలు, పద్యాలు, పలకరింపులు, అందం, ఆరోగ్యం, సంగీతం, సాహిత్యం, అణువు నుంచీ అనంతం దాకా అన్నీఇక్కడే ... మీ సుధ తో. మీకు ఆనందాన్నీ, ఆహ్లాదాన్ని కలిగిస్తూ మీతో నేను చేసే ప్రయాణం ఇది. రండి కలిసి ప్రయాణం చేద్దాం ఈ చిన్ని ప్రయాణాన్ని ఆసాంతం ఆస్వాదిద్దాం. మీ అభిప్రాయాలను audio లేదా text message రూపంలో తెలియజేయడానికి ఈ సులువైన లింకును ఉపయోగించండి:https://sudhamayam-feedback.vercel.app/
Koniecznie odwiedź stronę podcastu i wesprzyj twórcę: podcasters.spotify.com
Autor
Sudha Devarakonda
Kategoria
Strona podcastu
Ostatni odcinek
11 paź 2026
Gdzie słuchać?
Podcasty w aplikacji Replaio Radio Już wkrótcePodcasty trafią do aplikacji już wkrótce. Zainstaluj teraz i jako pierwszy zobacz nowe podejście do podcastów
Odcinki
Plastic నిషేధం సాధ్యమా? ప్రత్యామ్నాయాలు ఏవి? 02.07.2022 21:28
July ఒకటి నుండీ సింగిల్ use plastic నిషేధించబడింది... మరి మన తక్షణ కర్తవ్యం ఏమిటి?
నా దృష్టిలో యోగా 21.06.2022 15:58
అసలు యోగ అంటే ఏంటి? దానివల్ల ఉపయోగం ఏంటి? ఇది ఒక రోజు పండగేనా?
Happy birthday Illayaraja 02.06.2022 9:31
ఇళయరాజా గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ
ఆడపిల్లల్ని అర్థం చేసుకోవటం ఎందుకంత కష్టం? 24.05.2022 20:00
మాట్లాడుకుందాం ఇవాళ్టి సంచికలో
సిరివెన్నెల... జ్ఞాపకం 20.05.2022 4:09
సిరివెన్నెల...
చిత్రాల్లో సిత్రాలు EP 4 27.04.2022 6:40
ఆ సినిమా చూసి చనిపోవాలని కోరుకున్న పెద్దావిడకి బంధువులు ఎలా వీడ్కోలు పలికారు?.... వినండి ఈ సంచికలో...
చిన్న update 31.03.2022 1:10
చిన్న మాట
No time for ప్రేమ 12.02.2022 16:17
ప్రేమికుల రోజు వస్తుంది కదా... అసలు మనకి ప్రేమించటానికి టైం మనసు ఉన్నాయా అన్న ఆలోచనే ఈ సంచికకు మూలం..
చిత్రాల్లో సిత్రాలు 3 మయూరి 25.01.2022 9:08
నిజ జీవిత కధను సినిమాగా తియ్యవలసిన వచ్చినప్పుడు జరిగిన సిత్రాలు
విడిపోతే ఇక అంతేనా? 18.01.2022 21:23
విడిపోయినప్పుడు మొండిగా అవటం సహజం. కానీ ఆ మొండితనం మనకి అనుగుణంగా ఎలా వాడుకోవాలో ఈ సంచికలో చూద్దాం
2022 31.12.2021 8:43
2022 srothala uddesalu
కధా-సుధ 'అమృత' ఒకే సంచికలో 25.12.2021 12:44
మూడు భాగాలుగా మీరు విన్న అమృత కధను ఒకే సంచికలో వినిపించమన్న మీ మాటను ఈ సంచిక ద్వారా ఒప్పుకుంటూ... మీకోసం అమృత మరోసారి... 😍
చిత్రాల్లో సిత్రాలు EP 2 21.12.2021 9:01
సినిమాలు వాటి కథలు పాటలు సన్నివేశాల వెనుక జరిగిన తమాషా కథలు వినండి...
పద్యం తాత్పర్యం శ్రీ కాళహస్తీశ్వర శతకం 1 13.12.2021 10:47
కాళహస్తీశ్వర శతకం లో ఒక ఆణిముత్యం లాంటి పద్యం మీకోసం
కధా-సుధ అమృత మూడవభాగం(ఆఖరి భాగం) 10.12.2021 9:16
అమృత కధ మూడవ భాగం వినండి
కధా సుధ- అమృత రెండవ భాగం 19.11.2021 6:53
తన మాట నెగ్గలేదని కోపంతో బాధతో ప్రాణం తీసుకుంది అమృత... వాయువై అంతా చూసిన తనకి ఏమనిపించింది?.
చిత్రాల్లో సిత్రాలు EP 1 17.11.2021 9:42
సినిమాల వెనకాల కథలు సన్నివేశాలు సంఘటనలు వెరసి చిత్రసీమలోని వింతలు విశేషాలు ... ఈ శీర్షికన మీకోసం..
కధా-సుధ 'అమృత' మొదటి భాగం 11.11.2021 6:01
చిన్న చిన్న కథలు.. అవి చెప్పకనే చెప్పే జీవిత సత్యాలు.... ఆత్మహత్యకు పూనుకున్న అమృత ఏం తెలుసుకుంది?.. వినండి అమృత మొదటి భాగం...
కొత్త మలుపు.. కొత్త విషయాలు 02.11.2021 3:38
ఎప్పటిలా సంతోషం స్నేహం... కాస్త కొత్తగా వైవిధ్యంగా... 😍🤞
ఇది కూడా ప్రేమే.. 03.09.2021 8:57
ప్రేమ... దారులు
ప్రేమ ఎప్పుడూ ఒకేలా ఉండాలంటే ఎలా? 29.08.2021 11:38
ప్రేమ కబుర్లు...🤩😍
కొత్త నీరు... 06.08.2021 7:02
కాలం మారినట్టు ఆలోచనలు ఎలా మారతాయో, మారాయో ఒక ఆలోచన..
గురుపౌర్ణమి అంటే ఏమిటి? 24.07.2021 7:30
గురుపౌర్ణమి రోజున నా భావనలు
Break-up ని ఎలా తట్టుకోవాలి ?S3 EP 13 09.07.2021 9:05
ఈ జీవితంలో ఎన్ని event's ఓ కదా!. వాటిల్లో ఈ break-up కూడా ఒకటి అని అంటే బోల్డంత కోపం వస్తుంది కానీ ఒక్కసారి ఆగి తమాయించుకుని ఆలోచిస్తే ఈ బుజ్జి నొప్పికి అప్పుడు మనసు ఎంత విలవిల లాడిందా అని ఆశ్చర్యం వేస్తుంది. అలా ఆశ్చర్యపోయి నవ్వుకోవాలంటే ముందు కోలుకోవాలని... ఎలా కొలుకోవచ్చు? అనే ఒక చిరు సలహా ఈ సంచికలో.. ఒక అజ్ఞాత శ్రోత కోరిక మేరకు..
ఓటమి మంచిదే S3 EP12 03.07.2021 10:34
ఓడిపోయిన ప్రతిసారీ లేచి నిలబడ్డ వాటి కథలు వింటే అదో కిక్కప్ప... అదే చెప్తున్నా ఈ సంచికలో... విని నేర్చుకునే అవకాశం ఉంది మరి!
Podobne podcasty
Replaio nie jest wydawcą podcastów; nazwy audycji, okładki i audio należą do ich autorów i są rozpowszechniane przez publiczne kanały RSS