Nalinimohankumar Kalva
KaNaMoKu
An attempt made to the digital generation, for aiding the forgotten habit of story listening.
Koniecznie odwiedź stronę podcastu i wesprzyj twórcę: podcasters.spotify.com
Autor
Nalinimohankumar Kalva
Kategoria
Strona podcastu
Ostatni odcinek
12 lip 2024
Gdzie słuchać?
Podcasty w aplikacji Replaio Radio Już wkrótcePodcasty trafią do aplikacji już wkrótce. Zainstaluj teraz i jako pierwszy zobacz nowe podejście do podcastów
Odcinki
"కరోనా వేళ సొమ్మసిల్లిన శాస్త్ర విజ్ఞత !"- రామ చంద్ర గుహ . మీ కానమోకు కథా వచనం లో వినండి !. 24.05.2021 16:19
కానమోకు కథావచనం !. మోహన వచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతి వారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితో నే ప్రఖ్యాత చరిత్ర కారుడు, వ్యాసకర్త , రామచంద్ర గుహ వ్రాసి వివరించి న " కరోనావేళ సొమ్మ సిల్లిన శాస్త్ర విజ్ఞత !"- అనే విషయాన్ని మీ కానమోకు స్వరం లో వినండి !.
" రామ్ రాజ్ బ్రాండ్ - కె.ఆర్.నాగ రాజన్ !"- జీవిత స్వగతం ను మీ కానమోకు కథావచనం లో వినండి !. 24.05.2021 16:05
కానమోకు కథా వచనం !. మోహన వచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతి వారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితో నే " కొందరు కృషీవలులు - జీవిత స్వగతాలు " శీర్షిక గా "రామ్ రాజ్ బ్రాండ్ -కె.ఆర్.నాగరాజన్ !" జీవిత స్వగతం ను మీ కానమోకు స్వరంలో స్పూర్తి నిమిత్తం వినండి !.
"ఏమిటీ వైరస్ ...?"- ఈనాడు సౌజన్యం తో మీ కానమోకు కథావచనం లో వినండి!. 23.05.2021 24:40
కానమోకు కథా వచనం !. మోహన వచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితో నే " ఏమిటీ వైరస్ ...?." - ఈనాడు సౌజన్యం గా మీ కానమోకు స్వరంలో ఆ సైన్స్ విజ్ఞానాన్ని ఆలకించండి !.
" ఒరులే యవి యొనరించిన .... "- కధ. రచన : నగరూరు జ్యోతిర్మయి , మీ కానమోకు కథావచనం లో వినండి ! 23.05.2021 29:34
కానమోకు కథావచనం !. సమకాలీన కథా సుగంధం శీర్షిక లో " ఒరులే యవి యొనరించిన ..." - కధ . రచన: నగరూరు జ్యోతిర్మయి. వ్రాయగా మీ కానమోకు స్వరంలో వినండి !.
" మే 19 - కామ్రేడ్ సుందరయ్య 36 వ వర్ధంతి నివాళి !" - మీ కానమోకు కథావచనం లో వినండి !. 19.05.2021 7:15
కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్పూర్తితో నే " మే19 - కామ్రేడ్ సుందరయ్య 36 వ వర్ధంతి నివాళి !. ని మీ కానమోకు స్వరంలో వినండి !.
" భయం నుండి 'దైవం ', బలహీనత నుండి 'భక్తి ' !" - కె. శ్రీనివాసాచారి . మీ కానమోకు కథావచనం లో వినండి !. 19.05.2021 16:11
కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్పూర్తితో నే , కె.శ్రీనివాసాచారి , మనోవిజ్ఞాన శాస్త్ర అధ్యాపకుడి విశ్లేషణాయుత రచన " భయం నుండి 'దైవం' , బలహీనత నుండి 'భక్తి ' !" ఆవిర్భవిస్తాయని తెలిపే రచనను మీ కానమోకు స్వరంలో వినండి !.
"మే18 , కె.ఎల్.రావు గారి 53 వ వర్ధంతి !" - నివాళి గా ,మీ కానమోకు కథావచనం లో వినండి !. 18.05.2021 6:16
కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్పూర్తితో నే " మే 18 , కె.ఎల్. రావు గారి 53 వ వర్ధంతి !" - నివాళిగా ఆయన జీవిత విశేషాలను స్మరిస్తూ మీ కానమోకు స్వరంలో వినండి !.
" సైన్సు ఏమిటి ? ఏమంటున్నది!?." - రచన : మేడూరి సత్యనారాయణ. మీ కానమోకు కథావచనం లోవినండి !. 18.05.2021 36:03
కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్పూర్తితో నే " సైన్సు ఏమిటి ? ఏమంటున్నది!?." అని మేడూరి సత్యనారాయణ , హేతువాది , అధ్యాపకుడు , విశ్లేషణాయుత రచనను , ఒక పాఠంగా మీ కానమోకు స్వరంలో కానమోకు కథావచనం శ్రోతలకు పరిజ్ఞానం కోసం వినిపిస్తున్నాను !.
" రిమ్ జిమ్ ! రిమ్ జిమ్ హైదర బాద్ !"- శ్రీరామ్ లక్ష్మీనారాయణ , ను మీ కానమోకు కథావచనం లో వినండి !. 17.05.2021 17:29
కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు . ఈ స్పూర్తి తోనే , హైదరాబాద్ నగర ప్రాంతాల వెనుక దాగిన చారిత్రక సమాచారాన్ని శ్రీ రామ్ లక్ష్మీనారాయణ ,సేకరించి అందచేసిన దానిని " రిమ్ జిమ్! రిమ్ జిమ్ హైదరబాద్ !" పేరున మీ కానమోకు స్వరంలో వినండి !
" మహా జ్ఞాన ప్రస్థానం !"- రచన : కళ్యాణ్ కోనేటి . మీ కానమోకు కథావచనం లోవినండి !. 16.05.2021 3:24
కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు .ఈ స్పూర్తితో నే " మహా జ్ఞాన ప్రస్థానం !"- కవిత రచన కళ్యాణ్ కోనేటి . మీ కానమోకు స్వరంలో వినండి!.
" కామ్రేడ్ శైలజా టీచర్ !" - ఈ నాడు సౌజన్యంతో . మీ కానమోకు కథావచనం లో వినండి !. 16.05.2021 18:23
కానమోకు కథావచనం !. మోహన వచనం - పరిజ్ఞా న హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే ,ప్రముఖుల "జీవిత ప్రస్థానం" లను వినిపించే పరంపరలో భాగంగా "కామ్రేడ్ శైలజా టీచర్ !" - గురించి ఈ నాడు సౌజన్యంతో మీ కానమోకు స్వరంలో ఆవిడ జీవిత విశేషాలను వినండి !.
" మమతల వంతెన " - కధ .రచన : యశోదా కైలాస్ పులగుర్త . మీ కానమోకు కథావచనం లో వినండి !. 16.05.2021 23:21
కానమోకు కథా వచనం ! .సమకాలీన కథా మందారం శీర్షికగా , " మమతల వంతెన " - అనే ఈ కథను యశోదా కైలాస్ పులగుర్త ,వ్రాయగా మీ కానమోకు స్వరంలో వినండి !.
" మే 15 - అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం !"- స్పూర్తి కి మీ కానమోకు కథావచనం వినండి !. 15.05.2021 10:22
కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు . ఈ స్పూర్తితో నే " మే 15 - అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం !" - గురించి మీ కానమోకు స్వర స్పందన ను ఆలకించుడి !.
" ఆలూరి బైరాగి జీవితం - సాహిత్య దర్శనం !"- ఎ. రజా హుసేన్ , గారి విశ్లేషణ ను మీ కానమోకు కథావచనం లో... 15.05.2021 21:45
కానమోకు కథావచనం ! మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్పూర్తితో నే "ఆలూరి బైరాగి జీవితం - సాహిత్య దర్శనం !" - ను , ఎ. రజా హుసేన్ ,ఒక సాహితీ కర్షకుడుగా పండించిన ఫల సాయాన్ని మీ కానమోకు స్వరంలో వినండి !.
" ఇది 'సందర్భం ' !" రచన - కె.శ్రీనివాస్ . మీ కానమోకు కథావచనం లో వినండి !. 14.05.2021 14:23
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్పూర్తితో నే " ఇది 'సందర్భం ' !" - అని, కె.శ్రీనివాస్ జర్నలిస్ట్ , వ్రాసిన , వైరస్ తో బాటు అన్ని విషాలు విరిగిపోవాలి ! అనే సందేశాత్మక రచనా విన్యాసాన్ని మీ కానమోకు స్వరంలో వినండి !.
" ఆస్ట్రేలియన్ " - అల్లిన కట్టు కధ ఏమిటి !?." - రచన .ఎం.కోటేశ్వరరావు, మీ కానమోకు కథావచనం లో వినండి ! 12.05.2021 16:38
కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్పూర్తితో నే "ఆస్ట్రేలియన్"- అల్లిన కట్టు కధ ఏమిటి !"- రచన : ఎం.కోటేశ్వరరావు , చైనా జీవాయుధాలు పేరున జరుగుతున్న దుష్ప్రచారం వెనుక దాగిన సమాచారం ను మీ కానమోకు స్వరంలో వినండి !.
" కధ విందు రా ! నా, ఈ ' ఆక్సిజన్' కధ విందు రా !"- ఈనాడు సౌజన్యంతో, మీ కానమోకు కథావచనం లో వినండి! 12.05.2021 13:50
కానమోకు కథావచనం ! . మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు . ఈ స్పూర్తితో నే " కధ విందు రా ! నా , ఈ ' ఆక్సిజన్' కధ విందు రా !" - ఈనాడు సౌజన్యం తో మీ కానమోకు స్వరంలో ఈ విజ్ఞాన సమాచారాన్ని ఆలకించండి !.
" ఏది సరైన దారి !?" - అనిసెట్టి శాయి కుమార్ , రచనను మీ కానమోకు కథావచనం లో వినండి !. 11.05.2021 8:11
కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు . ఈ స్పూర్తితో నే అనిసెట్టి శాయి కుమార్ రచన " ఏది సరైన దారి !?" ని మీ కానమోకు స్వరంలో వినండి !.
" శృతి , స్మృతి , ల నిగ్గు తేల్చేదే సైన్స్ !" - డా.దేవరాజు మహారాజు , మీ కానమోకు కథావచనం లో వినండి !. 11.05.2021 15:39
కానమోకు కథావచనం ! మోహన వచనం - పరిజ్ఞా న హితబాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు , ఈ స్పూర్తితో నే డా. దేవరాజు మహారాజు , గారి శాస్త్రీయ హేతువాద విశ్లేషణా రచన " శృతి , స్మృతి ,ల నిగ్గు తేల్చేదే సైన్స్ !" ను మీ కానమోకు స్వరంలో విని మీరు ఆలోచించండి !.
"నాన్న కి సెలవు...'అమ్మ' పనిసులువు..!"- ఈనాడు సౌజన్యం , ను మీ కానమోకు కథావచనం లో వినండి !. 09.05.2021 18:12
కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు . ఈ స్పూర్తితో నే , ఈనాడు సౌజన్యంతో , " నాన్న కి సెలవు ... ' అమ్మ' పని సులువు ..!"- అనే దేశ దేశాల్లో ని సమాచార మాలిక ను మీ కానమోకు స్వరంలో వినండి !.
"స్విగ్గీ - మన తెలుగు శ్రీ హర్ష నే!" - నిజ జీవిత చరిత్ర , ను మీ కానమోకు కథావచనం లో వినండి !. 09.05.2021 14:36
కానమోకు కథావచనం ! మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు . ఈ స్పూర్తితో నే నిజ జీవిత చరిత్రలు శీర్షికగా " స్విగ్గీ - మన తెలుగు శ్రీహర్ష నే!" - స్వగత అనుభవాలను మీ కానమోకు స్వరంలో ఆలకించండి !.
" మదర్స్ డే - ప్రతి మే నెల రెండవ ఆదివారం!" - చారిత్రక విశేషాలను మీ కానమోకు కథావచనం లో వినండి !. 09.05.2021 23:36
కానమోకు కథావచనం ! .మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు . ఈ స్పూర్తితో నే "మదర్స్ డే - ప్రతి మే నెల రెండవ ఆదివారం !" - గురించిన చారిత్రక విశేషాల మాలికను మీ కానమోకు స్వరంలో ఆలకించండి !.
" దేవుడు వడ్డించిన విస్తరి !" - కధ .రచన : సింహ ప్రసాద్ . మీ కానమోకు కథావచనం లో వినండి !. 09.05.2021 25:41
కానమోకు కథావచనం !. సమకాలీన కథా సుగంధం శీర్షికగా , సింహ ప్రసాద్ వ్రాసిన ఈ కధ పేరు " దేవుడు వడ్డించిన విస్తరి !" ని మీ కానమోకు స్వరంలో ఆలకించండి !.
"మానవతా మూర్తి - ఎస్తేర్ శాంతి !"- జీవిత గాధ . మీ కానమోకు కథావచనం లో వినండి !. 07.05.2021 11:28
కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు . ఈ స్ఫూర్తితోనే "మానవతా మూర్తి - ఎస్తేర్ శాంతి !" - యదార్ధ జీవిత గాధ , తో బాటు నేటి దుస్థితి " కరోనా కాష్ఠం... అపర కర్మల కూ కష్టం !"- లను మేళవించి వినిపిస్తున్న మీ కానమోకు స్వరాన్ని ఆలకించండి !.
"మన 'సు కవి ' - ఆత్రేయ కు శత జయంతి !"- మీ కానమోకు కథావచనం లో వినండి !. 07.05.2021 19:00
కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం ,లక్ష్యం ప్రతి వారి సమాచార హక్కు !. ఈ స్పూర్తితో నే " మన 'సు కవి' - ఆత్రేయ కు శత జయంతి !"- ఆ స్పూర్తి రచనలను ఒకరు డా. దామెర వేంకట సూర్యారావు , మరొకరు కమల్ రెడ్డి ,లు చేయగా మీ కానమోకు స్వీయానుభవాలను సైతం జోడించి కానమోకు స్వరంలో వినిపిస్తున్నాను!.
Podobne podcasty
Replaio nie jest wydawcą podcastów; nazwy audycji, okładki i audio należą do ich autorów i są rozpowszechniane przez publiczne kanały RSS