Nalinimohankumar Kalva
KaNaMoKu
An attempt made to the digital generation, for aiding the forgotten habit of story listening.
Koniecznie odwiedź stronę podcastu i wesprzyj twórcę: podcasters.spotify.com
Autor
Nalinimohankumar Kalva
Kategoria
Strona podcastu
Ostatni odcinek
12 lip 2024
Gdzie słuchać?
Podcasty w aplikacji Replaio Radio Już wkrótcePodcasty trafią do aplikacji już wkrótce. Zainstaluj teraz i jako pierwszy zobacz nowe podejście do podcastów
Odcinki
" గంధం చంద్రుడు - సర్టిఫికెట్ కధ !" జీవిత స్వగతం ,ను మీ కానమోకు కథావచనం లో వినండి !. 10.06.2021 20:56
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు .ఈ స్ఫూర్తితోనే , "జీవిత స్వగతాలు " శీర్షిక లో " గంధం చంద్రుడు - సర్టిఫికెట్ కధ !" ను మీ కానమోకు స్వరంలో వినండి !.
"చైనా లో జనాభా నియంత్రణ !"- వేణుబాబు మన్నం . మీ కానమోకు కథావచనం లో వినండి!. 09.06.2021 7:00
కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే ,వేణుబాబు మన్నం , విరచిత సమాచారం " చైనా లో జనాభా నియంత్రణ !" - అనే దాన్ని మీ కానమోకు స్వరంలో వినండి !.
"సామాజిక మాధ్యమాల పై అదుపు !"- రచన : వరప్రసాద్. మీ కానమోకు కథావచనం లో వినండి !. 09.06.2021 9:28
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితో నే , వరప్రసాద్ విరచిత " సామాజిక మాధ్యమాల పై అదుపు !" - అనే సమాచారాన్ని మీ కానమోకు స్వరంలో వినండి !.
"ప్రపంచ 'జలనిధి' సాగర దినోత్సవం - జూన్ 8!"- ప్రొ. నందిపాటి సుబ్బారావు. మీ కానమోకు కథావచనం లో వినండి 09.06.2021 9:57
కానమోకు కథావచనం ! మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు . ఈ స్పూర్తితోనే జూన్ 8. " ప్రపంచ 'జలనిధి' సాగర దినోత్సవం !." - సందర్భంగా ఆచార్య నందిపాటి సుబ్బారావు , వీరు ఆంధ్ర విశ్వవిద్యాలయం భూవిజ్ఞాన శాస్త్ర విశ్రాంత ఆచార్యులు ,గా మహా సముద్రాల కు మానవ ముప్పు , ఏవిధంగా పరిణమిస్తోంది వెలిబుచ్చిన సాగర జ్ఞానాన్ని మీ కానమోకు స్వరంలో వినండి!.
" రాజ్యాంగానికి రాజ ద్రోహం !"- పర్వతం మూర్తి రచన ను మీ కానమోకు కథావచనం లోవినండి !. 07.06.2021 9:47
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు.బి స్ఫూర్తితోనే " రాజ్యాంగానికి రాజద్రోహం!"- అంటూ విరచించిన పర్వతం మూర్తి ఆలోచనాంశం ను మీ కానమోకు స్వరంలో వినండి !.
" ప్లాసెబో ఎఫెక్ట్ !"- వై. శ్రీలక్ష్మి . మీ కానమోకు కథావచనం లో వినండి !. 06.06.2021 7:10
కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితో నే "ప్లాసెబో ఎఫెక్ట్ !"- రచన వై.శ్రీ లక్ష్మీ . ఆ వైద్య జ్ఞాన సమాచారాన్ని మీ కానమోకు స్వరం లో వినండి!.
" పేరుకు ప్రజాస్వామ్యం - అంతా టాక్సుల మయం రా నాయనా!- "రక్త కన్నీరు ను మీ కానమోకు కథావచనం లో వినండి!. 06.06.2021 3:11
కానమోకు కథావచనం ! మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితో నే ,రక్త కన్నీరు నాగ భూషణం గారి ఆవేదన లాగా " పేరుకు ప్రజాస్వామ్యం అంతా టాక్సుల మయం రా నాయనా !" అంటూ మీ కానమోకు స్వరం లో వినండి!.
" కొనుక్కోవాలి !"- కధ. రచన: గంగుల నరసింహారెడ్డి. మీ కానమోకు కథావచనం లో వినండి !. 06.06.2021 33:38
కానమోకు కథావచనం!. సమకాలీన కథా మకరందం శీర్షికలో , గంగుల నరసింహారెడ్డి వ్రాసిన " కొనుక్కోవాలి !" అనే ఈ కధ నిజంగా నేటి ( వృద్ధ) సీనియర్ సిటీజన్స్ కి చక్కటి , చిక్కులేని జ్ఞాన సూచి ! అనిపించే ఈ కథను మీ కానమోకు స్వరంలో విని స్పృహ పొందండి!.
" రాజ ద్రోహం - వక్ర భాష్యం !" - జస్టిస్ మదన్ బి.లోకూర్ . మీ కానమోకు కథావచనం లో వినండి !. 04.06.2021 10:50
కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , జస్టిస్ మదన్ బి.లోకూర్, విశ్రాంత సుప్రీంకోర్టు న్యాయమూర్తి ,గారి న్యాయ సమాచార విశ్లేషణ రచన " రాజ ద్రోహం - వక్రభాష్టం !"- ను మీ కానమోకు స్వరంలో వినండి !.
" కరోనా సోకినా కంగారు పడవద్దు !"- డా. గుంటుపల్లి శ్రీనివాస్ . మీ కానమోకు కథా వచనం లో వినండి!. 02.06.2021 10:20
కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితో నే డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ ,సూచనలతో గూడిన "కరోనా సోకినా కంగారు పడవద్దు!"అనే జాగ్రత్తలను ఎలా పాటించాలో మీ కానమోకు స్వరంలో వినండి !.
"అనుభ జ్ఞానం !" - జి.రామ చంద్రరావు . మీ కానమోకు కథావచనం లో వినండి ! 02.06.2021 5:15
కానమోకు కథావచనం ! మోహన వచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ధ్యం ప్రతివారి సమాచార హక్కు . ఈ స్పూర్తితోనే " అనుభవ జ్ఞానం !" -అనే రచన జి.రామచంద్రరావు చేయగా మీ కానమోకు స్వరంలో వినిపిస్తున్నాను!.
"జీవిత గమనం !"- రచన: మునిమడుగుల రాజారావు, మీ కానమోకు కథావచనం లో వినండి !. 02.06.2021 5:13
కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు . ఈ స్ఫూర్తితోనే "జీవిత గమనం !" - అనే కనువిప్పు జ్ఞాన సమాచారాన్ని మునిమడుగుల రాజారావు ,రచించగా మీ కానమోకు స్వరంలో వినండి !.
" వదంతుల విష ప్రచారం !" - శిశిర . ను, మీ కానమోకు కథావచనం లో వినండి !. 02.06.2021 7:53
కానమోకు కథావచనం !. మోహన వచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే " వదంతుల విషప్రచారం !" అనే సమాచార ప్రభావాన్ని ' శిశిర తన రచన ద్వారా తెలిపితే మీ కానమోకు స్వరంలో వినిపిస్తున్నాను!.
" పుట్టా పెంచల దాస్ - జీవిత స్వగతం !" -మీ కానమోకు కథావచనం లో వినండి !. 30.05.2021 14:59
కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్పూర్తితోనే " జీవిత స్వగతాలు " అనే శీర్షిక ద్వారా " పుట్టా పెంచల దాస్ - జీవిత స్వగతం " -ను మీ కానమోకు స్వరం లో వినండి !.
" పేటెంట్ - చరిత్ర !"- ఈనాడు సౌజన్యం తో మీ కానమోకు కథావచనం లో వినండి !. 30.05.2021 22:34
కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే " పేటెంట్ - చరిత్ర !" - ఈనాడు సౌజన్యం తో మీ కానమోకు స్వరం లో విని మీ పరిజ్ఞాన హితబాండం ను నింపుకొనుడి !.
" ముందడుగు"- కధ . రచన: ముచ్చి ధనలక్ష్మి. సమకాలీన కథా మందారం శీర్షికగా మీ కానమోకు కథావచనంలో వినండి!. 30.05.2021 18:27
కానమోకు కథావచనం!. సమకాలీన కథా మందారం శీర్షిక లో " ముందడుగు " అనే ఈ కథ ను, ముచ్చి ధనలక్ష్మి వ్రాయగా మీ కానమోకు స్వరంలో వినండి !.
" ఆధునిక వైద్యం - సంప్రదాయ వైద్యం "- డా. యనమదల మురళీకృష్ణ , మీ కానమోకు కథా వచనం లో విశ్లేషణ వినండి! 29.05.2021 15:32
కానమోకు కథావచనం!. మోహన వచనం - పరిజ్ఞా న హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితో నే డాక్టర్ యనమదల మురళీకృష్ణ ,ఎం.డి. కాకినాడ చే నేడు నెలకొన్న వైరుధ్యాలు " ఆధునిక వైద్యం - సంప్రదాయ వైద్యం " ల మధ్య అవగాహనా యుత వివరణను ఒక రచనగా అందిస్తే , దానిని మీ కానమోకు స్వరంలో శ్రోతలకు చైతన్యం కోసం వినిపిస్తూ...
" సుర ' వరం' కు 125 వ జయంతి !" -డి.భారతీదేవి . మీ కానమోకు కథావచనం లో వినండి !. 28.05.2021 8:42
కానమోకు కథావచనం !. మోహన వచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు . ఈ స్ఫూర్తితోనే , డి.భారతీదేవి , వ్రాసిన స్మృతి నివాళి రచన "సుర 'వరం' కు 125 వ జయంతి !" గా మీ కానమోకు స్వరంలో విని మీ పరిజ్ఞా న హితబాండం లో నిక్షిప్తం చేసుకొండి మరి !.
" మరు భూమి లో 'బతుకు ' సమరం ! "- ఉప్పుటూరు శ్రీనివాసులు . మీ కానమోకు కథా వచనం లో వినండి !. 27.05.2021 14:04
కానమోకు కథా వచనం !. మోహన వచనం - పరిజ్ఞా న హితబాండం , లక్ష్యం ప్రతి వారి సమాచార హక్కు .బి స్ఫూర్తితో నే "నేటి దుస్థితి" సమాచారంగా " మరు భూమి లో ' బతుకు ' సమరం !" - ను ఉప్పుటూరు శ్రీనివాసులు , మరియు డాక్టర్ భార్గవ నారాయణలు , "కాటికాపరులే ఉదాహరణ " అని వారి నివేదనలు ను అక్షరీకరించగా మీ కానమోకు ఆ ఆవేదనలను స్వరంలో నింపి కానమోకు కథా వచనం శ్రోతలకు హృదయం ద్రవిస్తే కించిత్ కన్నీరు నింపమని వేడుతూ.....
" జయతు , జయతు, ఆయుర్వేదం !"- డాక్టర్ ఎన్. కలీల్ . మీ కానమోకు కథావచనం లో వినండి !. 27.05.2021 12:54
కానమోకు కథావచనం !. మోహన వచనం - పరిజ్ఞా న హితబాండం , లక్ష్యం ప్రతి వారి సమాచార హక్కు. ఈ స్పూర్తితో నే " జయతు , జయతు, ఆయుర్వేదం!" - అంటూ అధీకృత దేశీయ వైద్య సమాచారాన్ని తన వ్యాసం ద్వారా వెలుగు లోకి తెచ్చిన దానిని మీ కానమోకు స్వరంలో వినండి !.
" శాస్త్రీయ విజ్ఞానం కావాలి !" - విరించి విరివింటి , విశ్లేషణ ను మీ కానమోకు కథా వచనం లో వినండి !. 26.05.2021 8:32
కానమోకు కథావచనం !. మోహన వచనం - పరిజ్ఞా న హితబాండం , లక్ష్యం ప్రతి వారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితో నే " శాస్త్రీయ విజ్ఞానం కావాలి !"- అంటున్న విరించి విరవింటి , గారి విశ్లేషణను మీ కానమోకు స్వరంలో వినండి !.
" జీవితానుభవ సారం - నేటి సందర్భం !"- తోలేటి జగన్మోహన రావు . మీ కానమోకు కథావచనం లో వినండి !. 26.05.2021 13:38
కానమోకు కథావచనం!. మోహన వచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితో నే ఇప్పుడు "జీవితానుభవ సారం -నేటి సందర్భం !"- తోలేటి జగన్మోహనరావు ,గారి శ్వీయానుభవ సారాన్ని మీ కానమోకు స్వరంలో వినండి!.
" భారతీయ నాస్తిక తత్వ జ్ఞాన ప్రభావం !"- అనిసెట్టి సాయికుమార్ , అనువాద రచన ను మీ కానమోకు కథావచనం లో . 25.05.2021 39:13
కానమోకు కథా వచనం !. మోహన వచనం - పరిజ్ఞాన హిత బాండం , లక్ష్యం ప్రతి వారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితో నే " భారతీయ నాస్తిక తత్వ జ్ఞాన ప్రభావం !" - అనే అనువాద రచన ను అనిసెట్టి సాయికుమార్ చేయగా , మీ కానమోకు స్వరం లో వినిపిస్తున్నాను!.
" ప్రపంచాన్ని ఏలుతున్న మాఫియాలు !"- మీ కానమోకు కథా వచనం లో వినండి ! ఆలోచించండి !. 25.05.2021 4:55
కానమోకు కథా వచనం ! మోహన వచనం - పరిజ్ఞాన హిత బాండం , లక్ష్యం ప్రతి వారి సమాచార హక్కు. ఈ స్పూర్తితో నే " ప్రపంచాన్ని ఏలుతున్న మాఫియాలు !" అనే అంశాన్ని మీ కానమోకు స్వరంలో వినండి !.
"విప్లవ వీరుడు ' రాస్ బీహారీ బోస్' 135 వ జయంతి !" - నివాళి ని మీ కానమోకు కథా వచనం లో వినండి!. 25.05.2021 8:09
కానమోకు కథా వచనం !. మోహన వచనం - పరిజ్ఞాన హిత బాండం ,లక్ష్యం ప్రతి వారి సమాచార హక్కు . ఈ స్ఫూర్తితో నే " విప్లవ వీరుడు ' రాస్ బీహారిబోస్' 135 వ జయంతి !" సందర్భంగా నివాళితో , ఆయన జీవితాన్ని శ్రోతలకు పరిచయాన్ని మీ కానమోకు స్వరం ద్వారా వినండి !.
Podobne podcasty
Replaio nie jest wydawcą podcastów; nazwy audycji, okładki i audio należą do ich autorów i są rozpowszechniane przez publiczne kanały RSS