Nalinimohankumar Kalva
KaNaMoKu
An attempt made to the digital generation, for aiding the forgotten habit of story listening.
Koniecznie odwiedź stronę podcastu i wesprzyj twórcę: podcasters.spotify.com
Autor
Nalinimohankumar Kalva
Kategoria
Strona podcastu
Ostatni odcinek
12 lip 2024
Gdzie słuchać?
Podcasty w aplikacji Replaio Radio Już wkrótcePodcasty trafią do aplikacji już wkrótce. Zainstaluj teraz i jako pierwszy zobacz nowe podejście do podcastów
Odcinki
" కారల్ మార్క్స్ - 203 వ జయంతి - స్మరణ , నివాళి !"- రెండు కవితలు ను మీ కానమోకు కథావచనం లోవినండి!. 05.05.2021 8:33
కానమోకు కథావచనం !. మోహన వచనం - పరిజ్ఞా న హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు . ఈ స్పూర్తితో నే మే 5, 2021 ," కారల్ మార్క్స్- 203 వ జయంతి- స్మరణ , నివాళి !" - లో రెండు కవితలు , " 'మిగులు' మా లక్ష్మి !" - రచన తమ్మినేని అక్కిరాజు . ఇక రెండవది " సమవర్తి !" రచన . ఎన్ .వేణుగోపాల్ . వీటిని మీ కానమోకు స్వరం లో వినండి !.
"మచ్చ " అనే ఈ కధ రచన అప్పరాజు నాగ జ్యోతి . మీ కానమోకు కథావచనం లో వినండి ! 02.05.2021 26:00
కానమోకు కథావచనం ! సమకాలీన కథా మందారం శీర్షికలో , "మచ్చ " అనే ఈ కధ ను అప్పరాజు నాగజ్యోతి ,నేటితరం టీనేజీ పిల్లల తల్లి దండ్రులకు ఒక సందేశాత్మకం గా తెలిపేందుకు ఎంచుకుని వ్రాసినట్లుగా నడుస్తుంది. మీ కానమోకు స్వరంలో మరి ఆలకించి మీకు గూడా టీనేజీ పిల్లలంటే ఆ జాగ్రత్త లేవో పాటించండి !.
"మే డే - ఉరి తీయబడ్డ శిరస్సు చెప్పిన రహస్యం !"- మీ కానమోకు కథావచనం లో వినండి !. 01.05.2021 14:51
కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞా న హిత బాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్పూర్తితో నే " మే డే - ఉరితీయబడ్డ శిరస్సు చెప్పిన రహస్యం !" అనే ఈ చారిత్రక అంశం ను జ్యులియస్ ఫ్యూజిక్ , చేకొస్లోవేకియా కమ్యూనిస్టు పార్టీ నాయకుడు, జర్నలిస్ట్ రచన ఆధారంగా మీ కానమోకు స్వరంలో విని తెలుసుకోండి ! ప్రపంచ కార్మికులారా ! ఏకంకండి !. చికాగో అమర వీరులకు జోహార్లు !!.
"జీవన శైలి మార్పులతో స్థైర్యం మే కరోనా నుండి కాపాడుతుంది!."- షన్మితా రాణి , మీ కానమోకు కథావచనం లో .. 01.05.2021 6:59
కానమోకు కథావచనం ! మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్పూర్తితో నే " జీవన శైలి మార్పులతో స్థైర్యం మే కరోనా నుండి కాపాడుతుంది ! " -అని అంటూ రచించిన షన్మితా రాణి , సైకాలజీ కౌన్సెలర్ , సమాచారాన్ని మీ కానమోకు స్వరంలో వినండి !.
"సొలీ సోరాబజ్జీ కి నివాళి !" - ఎన్. కె.శర న్ . మీ కానమోకు కథావచనం లో వినండి!. 01.05.2021 7:33
కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్పూర్తితో నే " సొలీ సొరాబ్జీ కి నివాళి!" - గా ఎన్.కె. శరన్ వ్రాసిన అంశాన్ని మీ కానమోకు స్వరంలో వినండి !.
"మళ్ళీ తిరిగి రాదీ క్షణం !" -అప్పరసు రమా కాంతారావు. మీ కానమోకు కథావచనం లో వినండి !. 01.05.2021 5:34
కానమోకు కథావచనం !. మోహన వచనం - పరిజ్ఞా న హితబాండం , లక్ష్యం ప్రతి వారి సమాచార హక్కు . ఈ స్ఫూర్తితోనే " మళ్ళీ తిరిగి రాదీ క్షణం ! " అని వాస్తవ దృక్పధం ను అప్పరసు రమా కాంతారావు రచించగా మీ కానమోకు స్వరంలో వినండి !.
" అలగా తల్లీ !"- కవిత మద్దూరి నగేష్ , మీ కానమోకు కథావచనం లో వినండి ! 01.05.2021 7:56
కానమోకు కథావచనం !.మోహన వచనం - పరిజ్ఞా న హితబాండం , లక్ష్యం ప్రతి వారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , పిన్న వయసులోనే ఈ ప్రపంచాన్ని వీడి వెళ్ళిన దళిత సునామీ కెరటం మద్దూరి నగేష్ ,కవితా సంకలనం " మీరేవుట్లూ !?." లోని " అలగా తల్లీ!" అనే కవిత హృదయార్ద్ర రీతిలో ప్రశ్నిస్తూ వ్రాసిన కవితను ,ఆ యదార్ధ , వ్యదార్ధ కవితను మీ కానమోకు స్వర స్పందనగా ,ఆ కవికాలదులతో వినండి !.
" మహాకవి శ్రీశ్రీ - 111 వ జయంతి !" కి జేజేలతో నివాళి ,ని మీ కానమోకు కథావచనం లో వినండి !. 30.04.2021 12:50
కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్పూర్తితో నే ఏప్రిల్ 30, 2021 , " మహాకవి శ్రీశ్రీ - 111 వ జయంతి ! " ని పురస్కరించుకుని ఒక అభిమానిగా శ్రీనివాస్ కలం ద్వారా శ్రీశ్రీ జీవిత పరిచయం చేసిన రచనను మీ కానమోకు స్వరం ద్వారా శ్రీశ్రీ " అనంతం " జీవితం ను వినిపిస్తున్నాడు !.
"నేటి కరోనా కల్లోల మరణాలు - కాటి కాపరుల కోటి కష్టాలు !"- సమాచారం ను మీ కానమోకు కథావచనం లో వినండి !. 29.04.2021 15:49
కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్పూర్తితో నే " నేటి కరోనా కల్లోల మరణాలు - కాటి కాపరుల కోటి కష్టాలు !" - కనీసంగా వినే ధైర్యం ను సాటి మనుషులు గా చేస్తారనే మీ కానమోకు స్వరంలో వినిపిస్తుంది శ్రోతలను భయ పెట్టడానికి కాదని మనవి !.
" రాజా రవివర్మ - 173 వ జయంతి - సంస్మరణ నివాళి!"- మీ కానమోకు కథావచనం లో వినండి !. 29.04.2021 3:44
కానమోకు కథా వచనం !. మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు . ఈ స్పూర్తితో నే " రాజా రవివర్మ -173 వ జయంతి- సంస్మరణ నివాళి !"- ని మీ కానమోకు స్వరంలో వినండి !.
" కాళ్ళకూరి వారి 150వ జయంతి నివాళి !"- డా. దామెర వేంకట సూర్యారావు. మీ కానమోకు కథావచనం లోవినండి! 28.04.2021 7:23
కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు.ఈ స్పూర్తితో నే ,డా.దామెర వేంకట సూర్యారావు విరచిత సంస్మరణ రచన " కాళ్ళకూరి వారి 150వ జయంతి నివాళి!". ని మీ కానమోకు స్వరంలో వినండి !.
" కరోనా నేర్పిన కొత్త పాఠాలు!" డా.దేవరాజు మహారాజు . మీ కానమోకు కథావచనం లో వినండి !. 27.04.2021 10:49
కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్పూర్తితో నే , నేటి కాలపు మేటి హేతువాద దృక్పధ రచయిత , డా. దేవరాజు మహారాజు విరచిత జ్ఞానాంశం " కరోనా నేర్పిన కొత్త పాఠాలు !" ను మీ కానమోకు స్వరంలో ఆలకించండి !.
"కరోనా కాలంలో ఆహారంగా A,B,C,D,E, K,లను తీసుకోండి!"- ఈనాడు సౌజన్యం , మీ కానమోకు కదావచనం లో వినండి!. 27.04.2021 16:38
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్పూర్తితో నే " కరోనా కాలంలో ఆహారంగా A, B,C.D,E,K, లను తీసుకొండి !" - ఈనాడు సౌజన్యాంశం ను మీ కానమోకు స్వరంలో ఆలకించండి !.
" వాక్సి ' నేషన్' కు ఇన్ని రేట్లా!?" - నిగ్గదీసిన మాడభూషి శ్రీధర్ . మీ కానమోకు కథావచనం లోవినండి !. 26.04.2021 13:52
కానమోకు కథా వచనం !. మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితో నే జాతీయ సమాచార హక్కు చట్టం కమిషనర్ గా విధులు నిర్వహించిన గౌరవనీయ మాదభూషి శ్రీధర్ గారు నిగ్గదీసి ప్రశ్నిస్తున్న ఈ వ్యాసం " వాక్సి ' నేషన్' కు ఇన్ని రేట్లా !?" అనే విజ్ఞాన సమాచారాన్ని, మీ కానమోకు ,నేను సైతం " సమాచారహక్కు చట్టం" అమలు కు కట్టుబడిన ఒక సైనికుడిగా గొంతునిచ్చి వాహకుడిగా మీ ముందుకు వచ్చి వినిప...
" సమాజానికి ప్రశ్నించడం నేర్పిన తొలి మేధావులు !"- డా.దేవరాజు మహారాజు , మీ కానమోకు కథావచనం లోవినండి ! 25.04.2021 17:27
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞా హితబాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్పూర్తితో నే ,డా.దేవరాజు మహారాజు గారి విజ్ఞాన రచన " సమాజానికి ప్రశ్నించడం నేర్పిన తొలి మేధావులు !" అనే విజ్ఞాన పూరక సమాచారాన్ని మీ కానమోకు స్వరంలో వినండి !.
" ఓ రైతుబిడ్డ న్యాయప్రస్థానం.. జస్టిస్ ఎన్.వి.రమణ !"- జీవిత స్వగతం ను మీ కానమోకు కథావచనం లో వినండి! 25.04.2021 28:01
కానమోకు కథావచనం!. " ఆసక్తికర జీవిత గాథలు - జీవిత స్వగతం " శీర్షికలో " ఓ రైతు బిడ్డ న్యాయ ప్రస్థానం ... జస్టిస్ ఎన్.వి.రమణ!"- గారి స్వగతం ను మీ కానమోకు స్వర కల్పనలో ఆలకించండి !.
" ప్రేమించే మనసు"- కధ . రచన : డా.తాళ్ళూరి లక్ష్మి. మీ కానమోకు కథావచనం లో వినండి !. 25.04.2021 22:29
కానమోకు కథావచనం!. సమకాలీన కధా సుగంధం , శీర్షిక లో " ప్రేమించే మనసు " - ఈ కధ ను డాక్టర్ తాళ్ళూరి లక్ష్మి ,వ్రాయగా మీ కానమోకు స్వరంలో వినండి !.
"ఏప్రిల్ 24 - పంచాయతీ రాజ్ దినోత్సవం !"- డా. దన్నారపువెంకటప్రసాద్, మీ కానమోకు కథావచనం లోవినండి! 24.04.2021 8:04
కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచారహక్కు . ఈ స్ఫూర్తితోనే "ఏప్రిల్24- పంచాయతీ రాజ్ దినోత్సవం !" - డా.దన్నారపు వెంకటప్రసాద్, విరచిత సమాచారాన్ని మీ కానమోకు స్వరంలో వినండి !.
" మనిషి , మనసు, ప్రేమ "- ఆనంద సాయిస్వామి, మీ కానమోకు కథా వచనంలో వినండి ! 22.04.2021 6:21
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్పూర్తితో నే "మనిషి ,మనసు , ప్రేమ "- ఆనంద సాయి స్వామి రచన కు మీ కానమోకు స్వరం లో కొంత కల్పన చేర్చి వినిపించ డమైనది .
" ఏప్రిల్22 - ప్రపంచ ధరిత్రీ దినోత్సవం !" - ఇను గుర్తి శ్రీనివాసాచారి, మీ కానమోకు కథావచనం లోవినండి!. 22.04.2021 10:45
కానమోకు కథావచనం ! మోహనవచనం- పరిజ్ఞాన హితబాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్పూర్తితో నే "ఏప్రిల్22 - ప్రపంచ ధరిత్రీ దినోత్సవం!"- ను పురస్కరించుకుని ఇనుగుర్తి శ్రీనివాసా చారి అభిప్రాయ రచనను మీ కానమోకు స్వరంలో వినండి !.
" మానవతను చంపు మతమేమి మతము రా!"- డా.దేవరాజు మహారాజు, మీ కానమోకు కథా వచనం లో వినండి!. 20.04.2021 16:53
కానమోకు కథావచనం ! మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్పూర్తితో నే "మానవతను చంపు మతమేమి మతము రా !"- అని నిగ్గదీసి చేసిన రచయిత డా.దేవరాజు మహారాజు గారికి కృతజ్ఞత లతో ,ఆ రచనకు మీ కానమోకు స్వరాన్నిచ్చి కానమోకు కథావచనం శ్రోతల వీనులకు జ్ఞాన బాండం మాధుర్యాన్ని రస స్పూరకం గా అందించే ప్రయత్నం చేశాను.
" చార్వాక రామకృష్ణ - నేటి కాలానికి మేటి నాస్తిక తాత్వికుడు!" - మీ కానమోకు కథావచనం లో వినండి !. 19.04.2021 10:00
కానమోకు కథావచనం ! మోహనవచనం -పరిజ్ఞా న హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్పూర్తితో నే "చార్వాక రామకృష్ణ - నేటి కాలానికి మేటి నాస్తిక తాత్వికుడు !" అనే నాస్తిక ప్రముఖుని జీవిత విశేషాలను ఆయన 14 వ వర్ధంతి సందర్భంగా మీ కానమోకు స్వరంలో నివాళులతో వినిపిస్తూ...
" 70 ఏళ్ళ భూదాన ఉద్యమం !"- రచన. ఎం.సునీల్ కుమార్, మీ కానమోకు కథావచనం లో వినండి !. 18.04.2021 10:29
కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్పూర్తితో నే " 70 ఏళ్ళ భూదాన ఉద్యమం !" - రచన .ఎం.సునీల్ కుమార్, నల్సార్ న్యాయవిశ్వవిద్యాలయ అనుబంధ ఆచార్యుడు. ఈ చారిత్రక విశ్లేషణాయుత రచన ను మీ కానమోకు స్వరంలో వినండి !.
"విజయ్ సేతుపతి - స్వీయ గాథ " - వాస్తవ జీవిత గాథలు ,శీర్షిక న మీ కానమోకు కదావచనం లో వినండి !. 18.04.2021 15:51
కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్పూర్తితో నే వాస్తవ జీవిత గాథలు ,శీర్షిక గా " విజయ్ సేతుపతి - స్వీయ గాథ " ను మీ కానమోకు స్వరంలో వినండి !
" ఎగిరిపోతే ఎంత బాగుంటుందో !"- కధ .రచన : సి.యమున. మీ కానమోకు కథావచనం లో ఆలకించండి !. 18.04.2021 23:46
కానమోకు కథావచనం !. సమకాలీన కథా మందారం శీర్షికన , సి.యమున వ్రాసిన కథ " ఎగిరిపోతే ఎంత బాగుంటుందో !" ను మీ కానమోకు స్వరంలో వినండి !.
Podobne podcasty
Replaio nie jest wydawcą podcastów; nazwy audycji, okładki i audio należą do ich autorów i są rozpowszechniane przez publiczne kanały RSS