Touch A Life Foundation
TALRadio Telugu
This is a positive and uplifting Telugu podcast sharing meaningful stories of life, kindness, and hope. TALRadio Telugu brings you the stories of everyday people, told with the heart of radio. Our shows educate, inspire, empower, and uplift — spreading kindness within and beyond. Tune in for positivity, purpose, and the power of human stories.
Bezoek zeker de website van de podcast en steun de maker: podcasters.spotify.com
Auteur
Touch A Life Foundation
Categorie
Website van de podcast
Nieuwste aflevering
8 okt. 2026
Waar luisteren?
Podcasts in de app Replaio Radio Binnenkort beschikbaarPodcasts komen binnenkort naar de app. Installeer nu en zie als eerste een compleet nieuwe kijk op podcasts
Afleveringen
Obesity అంటే ఏంటి ? కారణాలు , చికిత్స | ఆయుర్వేదం ఆరోగ్యం - 86 01.10.2025 32:43
జీవితంలో మనం ఎదుర్కొనే అనేక ఆరోగ్య సమస్యలలో ఒబెసిటీ ఒకటి. ఎక్కువ తినడం వల్లే కాదు, హార్మోన్లు, జెనెటిక్స్, మన లైఫ్ స్టైల్ వంటి ఎన్నో అంశాలు దీనికి కారణమవుతాయి. మరి ఈ ఒబెసిటీని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ఉన్న వివిధ చికిత్సా మార్గాలు ఏంటి? ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలి? ఎటువంటి వ్యాయామాలు చేయాలి? వంటి మొదలైన ఎన్నో విషయాల గురించి ఈ పాడ్కాస్ట్ లో ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు అనుపమ ఉప్పులూరి గారు వివర...
ఆంధ్రా - ఒరిస్సా బోర్డర్ లో ప్రకృతి కి దగ్గరగా ఉంటుంది మా ఊరు | మా ఊరు - 54 29.09.2025 30:29
ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో దాగి ఉన్న అద్భుతమైన ఊరి జ్ఞాపకాలు మీ కోసం! ఒకవైపు ఉరకలేస్తున్న ప్రకృతి సిద్ధమైన జలపాతాల అందాలు.. మరోవైపు తరతరాలుగా వస్తున్న సిరిమానోత్సవం. కాలంతో సంబంధం లేకుండా, ప్రకృతితో మమేకమై జీవించే ఆ ప్రజల సంప్రదాయాలు, వారి విశ్వాసం గురించి మోనికా పురామ గారి మాటల్లో ఈ పాడ్కాస్ట్ లో వినండి! ఈ ఊరి కథ, దాని విశేషాలను అస్సలు మిస్ అవ్వకండి! Discover a hidden village on the Andhra–Odisha...
హెల్తీ లివర్ కోసం హెల్తీ ఫుడ్ | Know Your Plate - 63 26.09.2025 26:55
కాలేయంలో కొవ్వు పేరుకుపోవడాన్ని ఫ్యాటి లివర్ అంటాం. అయితే, ఇది ఎక్కువ రోజులు ఉంటే తీవ్రమైన కాలేయ సంబంధిత జబ్బులు వచ్చే అవకాశం ఉంది. అసలు ఫ్యాటీ లివర్ ఎందుకు వస్తుంది? దాని లక్షణాలు ఎలా ఉంటాయి? ఆహారపు అలవాట్లు, వ్యాయామం, ఆరోగ్యకరమైన జీవనశైలి మార్పులతో దీన్ని ఎలా ఎదుర్కోవచ్చో ప్రముఖ న్యూట్రిషనిస్ట్ ఆశ్రిత గారు ఈ పాడ్కాస్ట్ లో వివరంగా చెప్పారు . . వినండి మరి .. Fatty liver occurs when excess fat buil...
ఆయుర్వేదంలో పంచకర్మ చికిత్సా విధానం Part - 2 | ఆయుర్వేదం ఆరోగ్యం - 85 24.09.2025 22:33
శరీరంలో పేరుకుపోయిన విషపదార్థాలను బయటకు పంపి, ఆరోగ్యాన్ని మరింత బలపర్చుకోవడానికి ఉపయోగపడేది పంచకర్మ. దీనిని ఎవరు చేయించుకోవాలి? ఎప్పడు చేయించుకోవాలి? పంచకర్మ పై ఉన్న అపోహలు వాస్తవాలు, పంచకర్మకి డీ టాక్స్ కి తేడాలేంటి? వంటి ఎన్నో విషయాలను గురించి ఈ పాడ్కాస్ట్ లో ప్రముఖ ఆయుర్వేద నిపుణులు అనుపమ ఉప్పులూరి గారు వివరించారు. మరి ఈ పాడ్కాస్ట్ ని తప్పకుండా వినండి మరి.. This podcast features renowned Ayurve...
ఇదీ టీ లైబ్రరీ కథ! 23.09.2025 3:21
ఒక చిన్న టీ దుకాణం, లైబ్రరీగా ఎలా మారిందో తెలిపే స్ఫూర్తిదాయకమైన కథ ఇది! భీమాబాయి అనే ఒక మహిళ, ఎన్నో కష్టాలను అధిగమించి, పుస్తకాలపై ఉన్న ప్రేమతో ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపింది. వినండి... మీరు కూడా ఈ టీ లైబ్రరీ కథను! A humble tea shop transformed into a library by Bhimabai, spreading the light of knowledge through her love for books. Host : Geetha #TALRadioTelugu #TeaLibrary #InspiringStory...
ఊరంటే గుర్తొచ్చేది అమ్మమ్మగారిల్లే! | మా ఊరు - 53 22.09.2025 21:55
పల్లెటూరు అంటేనే ఫ్రెండ్స్ తో పిక్నిక్ కి వెళ్లిన రోజులు, ఆటలు, పచ్చటి పొలాలు, నాన్నమ్మ తాతయ్యల కథలు వంటివి అన్నీ గుర్తొస్తాయి. అవి కేవలం జ్ఞాపకాలు కాదు, మన జీవితంలో మరపురాని మధురానుభూతులు. అలాంటి తన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ చక్కటి పల్లెటూరి ముచ్చట్లను, తన అనుభవాలను ఈ పాడ్కాస్ట్ లో మనతో పంచుకుంటున్నారు గాండ్ల అనిత గారు. ఆ కబుర్లు వింటూ మన ఊరి జ్ఞాపకాలను మళ్ళీ గుర్తు చేసుకుందామా? In this podcast...
గ్యాస్ట్రిక్ సమస్యలు - చెక్ పెట్టే మార్గాలు | Know Your Plate - 62 19.09.2025 31:31
ఆహారం తిన్న తర్వాత కడుపు ఉబ్బరంగా ఉండడం, అజీర్ణ సమస్యతో బాధపడడం వంటి సమస్యలు ప్రస్తుతం చాలా మందిలో చూస్తున్నాం. ఇటువంటి సాధారణ సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలి? వాటిని నివారించడానికి ఎటువంటి ఆహార పద్ధతులను పాటించాలి? వంటి ప్రశ్నలకు చాలా వివరంగా ఈ పాడ్కాస్ట్ లో ప్రముఖ న్యూట్రిషనిస్ట్ ఆశ్రిత గారు వివరించారు. తప్పకుండా ఈ పాడ్కాస్ట్ విని మీ జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుకోండి! This podcast features nutr...
ప్రాచీన సంస్కృతికి ఆధునిక వారధి: VVPB సంస్థ | స్పూర్తి కిరణాలు 18.09.2025 48:17
పేదరికంలో ఉన్నవారికి విద్య, ఆరోగ్య సమస్యలతో బాధపడేవారికి వైద్యం, అనాథలకు ఆశ్రయం, జంతువులకు రక్షణ... ఇలా అనేక సేవా కార్యక్రమాల ద్వారా సమాజానికి అండగా నిలుస్తున్న సంస్థ ‘విశ్వ వేద పారాయణ బృందం’ (VVPB). సేవ చేయాలన్న వీరి తపన గురించి, ఈ సంస్థ చేపడుతున్న అనేక కార్యక్రమాల గురించి ఈ సంస్థ వ్యవస్థాపకులు రఘు శర్మ చుండూరు గారు ఈ పాడ్కాస్ట్ లో పంచుకున్నారు. మిస్ అవ్వకుండా వినండి మరి! The podcast features Rag...
ఆయుర్వేదంలో పంచకర్మ చికిత్సా విధానం - Part 1 | ఆయుర్వేదం ఆరోగ్యం - 84 17.09.2025 23:50
శరీరంలో పేరుకుపోయిన విషపదార్థాలను బయటకు పంపి, ఆరోగ్యాన్ని మరింత బలపర్చుకోవడానికి ఉపయోగపడేది పంచకర్మ. అసలు పంచ కర్మ అంటే ఏంటి? అందులో ఎన్ని రకాలు ఉంటాయి? ఏ వయస్సు వారికి ఉపయోగం? వంటి విషయాలను గురించి, పంచకర్మ వల్ల మన శరీరానికి, మనస్సుకు కలిగే ప్రయోజనాలు వంటి మొదలైన ఎన్నో విషయాలను గురించి ఈ పాడ్కాస్ట్ లో ప్రముఖ ఆయుర్వేద నిపుణులు అనుపమ ఉప్పులూరి గారు వివరించారు. మరి మీరు కూడా తప్పకుండా ఈ పాడ్కాస్ట్ వ...
"ఏదైనా సాధించాలంటే ఏకాగ్రత తప్పనిసరి!"- గాండ్ల శ్రీనివాస్ గారు | మా ఊరు - 52 15.09.2025 19:51
ఊర్లో సరదాగా పిక్నిక్ కు వెళ్ళిన మధురమైన అనుభవాలు, ధ్యానం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు, జీవితంలో ఏకాగ్రత ప్రాధాన్యం వంటి ఆసక్తికర విషయాలను ఈ పాడ్కాస్ట్ లో మనతో పంచుకుంటున్నారు హైకోర్ట్ అడ్వకేట్ గాండ్ల శ్రీనివాస్ గారు.వినండి మరి.. In this podcast, High Court Advocate Gandla Srinivas shares his joyful picnic experiences, the benefits of meditation, and the importance of focus in life. A blend of pers...
రైతుల జీవితాల్లో కొత్త వెలుగులు - సేవా స్పూర్తి ఫౌండేషన్ | Special Interview With Vijay Bhaskar Vonguru 13.09.2025 39:37
రైతుల అభివృద్ధే లక్ష్యంగా, సేంద్రీయ వ్యవసాయం, నూనె గింజలు, పప్పులు, ఉద్యానవన పంటల సాగును ప్రోత్సహిస్తూ రైతుల జీవితాల్లో మంచి మార్పులు తీసుకొస్తున్న సంస్థ సేవా స్పూర్తి ఫౌండేషన్. వీరు ఎంతో మంది రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతుల గురించి, పంటల సాగు గురించి శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇంకా ఈ ఫౌండేషన్ చేసే ఎన్నో రకాల పనుల గురించి, అవగాహనా కార్యక్రమాల గురించి ఈ ఫౌండేషన్ స్థాపకులు విజయ్ వంగూరు...
పాలలో పోషకాలు పుష్కలం | Know Your Plate - 61 12.09.2025 41:54
రోజుకు ఒక గ్లాసు పాలు తాగడం ఆరోగ్యానికి ఎంత మంచిదో అందరికీ తెలిసిందే కదా! పాలు, అలాగే వాటి నుండి తయారయ్యే పాల పదార్థాలలో ఉండే పోషకాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పాల ప్రాముఖ్యత గురించి, వాటిలో ఉండే ప్రొటీన్లు, పాల ఉత్పత్తులు, వాటి ఉపయోగాలు వంటి ఎన్నో విషయాల గురించి, ఈ పాడ్కాస్ట్ లో ప్రముఖ న్యూట్రిషనిస్ట్ ఆశ్రిత గారు వివరించారు. ఈ అన్ని విషయాలను మీరు కూడా తెలుసుకోవాలనుకుంటే, తప్పకుండా ఈ పాడ్కాస...
డబ్బు సంపాదించడం తేలికే.. మీకీ సీక్రెట్స్ తెలిస్తే ! 11.09.2025 8:31
డబ్బు మీద అవగాహన లేకపోవటమే తక్కువ సంపాదన కి కారణం, రిచ్ డాడ్ పూర్ డాడ్ అనే ప్రపంచమంతా విజయం సాధించిన పుస్తక రచయిత కియోసాకీ చెప్తున్న ఎన్నో సీక్రెట్స్ తెలిస్తే డబ్బు సంపాదించడం చాలా తేలిక .. Lack of financial literacy is the main reason for low income. Robert Kiyosaki, author of the global bestseller Rich Dad Poor Dad, reveals powerful secrets to make earning money easier. #TALRadioTelugu #Financia...
ఉపవాసం గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది ? | ఆయుర్వేదం - ఆరోగ్యం 83 10.09.2025 29:13
పండుగలొచ్చినా, పూజలు చేసినా, ఏ శుభకార్యం జరుపుకున్నా మన సంస్కృతి సంప్రదాయాల్లో భాగంగా ఉపవాసాలు చేయడం అనేది మనకొక అలవాటుగా మారింది. ఈ క్రమంలో అసలు ఉపవాసం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు, ఎవరు ఉపవాసం చేయాలి? ఎవరు చేయకూడదు? ఏ విధంగా చేయాలి? దీనివెనక ఉన్న సైంటిఫిక్ కారణాలు ఏంటి? వంటి అనేక విషయాలను గురించి ఈ పాడ్కాస్ట్ లో ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు అనుపమ ఉప్పులూరి గారు వివరించారు. మీరు కూడా ఈ అన్ని విష...
అనుబంధాల అల్లిక మన పల్లెటూరు | రాజేష్ యెన్నం | మా ఊరు - 51 08.09.2025 26:50
చెట్ల కింద ఆటలు, అమ్మమ్మ తాతయ్యల ఊర్లో సరదాగా గడిపిన రోజులు, స్కూల్లో చదువులు, టీచర్ల చేత దెబ్బలు... ఇవన్నీ గుర్తు చేసుకుంటే మనకు మన ఊరే కళ్ళముందు కనబడుతుంది కదా! అయితే ఇటువంటి ఎన్నో విషయాలను, తమ జ్ఞాపకాలను నేటి మన ఎపిసోడ్ లో పంచుకుంటున్నారు కాలిఫోర్నియాలో నివాసం ఉంటున్న రాజేష్ యెన్నం గారు. మరి మీరు కూడా ఈ విషయాలను గురించి తెలుసుకుంటూ, మీ ఊరి జ్ఞాపకాలను గుర్తు చేసుకోవాలనుకుంటే ఈ పోడ్కాస్ట్ వినండి!...
జ్ఞానమే శాశ్వతమైంది | Guru Paradarami | Mana Rachayitalu 08.09.2025 30:33
ప్రతి దాన్ని మంచి దృష్టితో చూడడం, ఏపనైనా చేసేటపుడు సరిగ్గా ఆలోచించి, సరైన నిర్ణయం తీసుకోవడం, సరిగ్గా మాట్లాడడం, ఏపనైనా సరిగ్గా చేయడం... ఇలాంటివన్నీ బుద్ధుడు చెప్పిన మంచి మాటలు! మరి ఇటువంటి మరిన్ని బుద్ధుడి బోధనల గురించి ఈ 'మన రచయితలు' ఎపిసోడ్ లో "బుద్ధ ఙ్ఞాన బోధ" పుస్తక రచయిత గురు గురు పరదరామి గారు వివరించారు. మీరు కూడా ఈ పుస్తకం గురించి, ఆ రచయిత గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవ...
వెజిటబుల్ జ్యూస్, ఫ్రూట్ జ్యూస్ సీక్రెట్స్ ఇవే! | Know Your Plate - 60 05.09.2025 33:32
రోజూ తినే ఆహారంలో చిన్న చిన్న మార్పులే... ఆరోగ్యకరమైన జీవితానికి దారి తీస్తాయి! పండ్లు, కూరగాయలను జ్యూస్ చేసుకొని తాగడం మంచిదా? లేదా వాటిని అలాగే తినడం మంచిదా? జ్యూస్ ఏ పరిస్థితుల్లో తాగాలి? జ్యూస్‌గా తీసుకుంటే లాభాలు ఏమిటి? పండ్లు ఏ పరిస్థితుల్లో తీసుకోవాలి? వంటి ఇలాంటి అనేక ప్రశ్నలకు ప్రముఖ న్యూట్రిషనిస్ట్ ఆశ్రిత గారు ఈ పాడ్కాస్ట్ లో చాలా వివరంగా సమాధానాలు ఇచ్చారు. తప్పకుండా వినండి. Small chang...
"మార్పు మన ఇంటినుండే మొదలుపెట్టాలి" - శ్రీవాణి ముళ్లపూడి , Founder, WISHWA Foundation | Special Interview 04.09.2025 33:38
సమాజ సేవ అంటే కేవలం ఆర్థిక సహాయం చేయడం మాత్రమే కాదు. మన రోజువారీ అలవాట్లను పర్యావరణానికి మేలు చేసేలా మార్చుకోవడం, మన చుట్టూ ఉన్నవారికి సహాయపడటం కూడా గొప్ప సేవగానే అనిపించుకుంటుంది. ఇలాంటి ఉన్నతమైన లక్ష్యంతో పనిచేస్తున్న సంస్థే విశ్వ ఫౌండేషన్. ఈ సంస్థ అందిస్తున్న సేవలు మన నిత్య జీవితంలో ఎలా భాగమవుతాయో, సమాజంలో ఎలాంటి మార్పులు తీసుకొస్తున్నాయో ఈ సంస్థ ఫౌండర్ శ్రీవాణి ముళ్ళపూడి గారు ఈ పాడ్కాస్ట్ లో వ...
సీజనల్ వ్యాధులు - ఆయుర్వేద పరిష్కారాలు | ఆయుర్వేదం - ఆరోగ్యం 82 03.09.2025 23:48
వాతావరణంలో చాలా మార్పులు వస్తున్నాయి. ఎండలు తగ్గిపోయి వర్షాలు పెరుగుతున్నాయి… అలా వర్షాలు కురిసే రోజుల్లో కూడా ఒక్కోసారి ఎండలు రావడం, చలి ఎక్కువగా ఉండడం కూడా మనం చూస్తున్నాం. ఇలాంటి ఈ వాతావరణ మార్పుల కారణంగా మనకు అనేకరకాల సీజనల్ వ్యాధులు సోకె అవకాశం ఉంది. కాబట్టి ఈ వ్యాధులు సోకడానికి కారణాలేంటి? ఒకవేళ అవి మనకు సోకితే బయటపడేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో నేటి పాడ్కాస్ట్ లో అనుపమ ఉప్పలూరి గారు వ...
మరపురాని పల్లెటూరి ముచ్చట్లు - నల్లా వేణుమాధవ్ గారు | మా ఊరు - 50 01.09.2025 22:39
పల్లెటూరు అంటేనే పిల్లల ఆటలు, పచ్చటి పొలాలు, నాన్నమ్మ తాతయ్యల కథలు వంటివి అన్నీ గుర్తొస్తాయి. కరెంట్ లేని రోజులు, ద్వీపాలను పెట్టుకొని చదువుకున్న రోజులు, బావుల్లో నీళ్లు తీసుకొచ్చే రోజులు వంటివి అన్నీ అప్పటి కాలపు వారికి చాలా ప్రత్యేకమైన జ్ఞాపకాలు. మరి ఇవన్నీ విషయాలను గురించి ఆలోచిస్తూ ఉంటే పల్లెటూరి వాతావరణాన్ని మళ్ళీ ఒకసారి గుర్తు తెచ్చుకోవాలని అనిపిస్తుంది కదా! అయితే నల్లా వేణుమాధవ్ గారు తన పల్...
విజయానికి చిరునామా - స్కేటర్ కాంతి శ్రీ | Special Interview 01.09.2025 28:49
కాళ్లకు స్కేటర్స్ కట్టుకొని అలా అలా ముందుకు కదులుతూ ఉంటే చూడ్డానికి ఎంత బావుంటుందో కదా! మనం కూడా అలా ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా స్కేటింగ్ చేయాలి అనుకుంటాం. కానీ ఆ విన్యాసాలు చేసే వారికి ఎంతో నైపుణ్యం, శిక్షణ అవసరం. ఎన్నో గాయాలను ఓర్చుకోవాలి… అప్పుడే గానీ ఆ ఆటలో నైపుణ్యం పొందలేరు. ఇటువంటి అన్ని ఒడిదుడుకులను దాటుకొని మన హైదరాబాద్ కు చెందిన కాంతి శ్రీ అనే అమ్మాయి స్కేటింగ్ లో ఆరి తేరి, ఎన్నో విజయాలను,...
కథా ఉత్సవ్ - కలల్ని కథలుగా అల్లేందుకు ఒక వేదిక Part-2 |రాజేష్ సౌందరరాజన్ | TALTalks 30.08.2025 25:35
పిల్లల్లో వారికి తెలియకుండానే వారిలో మంచి ఊహా శక్తి, క్రియేటివిటీ వంటివి దాగి ఉంటాయి. వాటిని వెలికితీయడానికి, వారి ఆలోచనలకు పదును పెట్టి వారి కలలను సాకారం చేసుకునే దిశగా వారిని కవులుగా, మంచి రచయితలుగా తీర్చి దిద్దడానికి ‘కథ’ సంస్థ ‘కథా ఉత్సవ్’ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో ఎలా పాల్గొనాలో, క్రియేటివిటీపై ఇప్పుడు వచ్చిన ఏఐ టూల్స్ ఏ విధంగా ప్రభావం చూపిస్తున్నాయో, ఈ కథా ఉత్సవ్ లో మ...
తేలిగ్గా తయారు చేసుకునే హెల్తీ రెసిపీస్ | Know Your Plate - 59 29.08.2025 32:03
రోజూ మనం తినే ఆహారాన్నే హెల్తీ ఫుడ్ గా మార్చుకోవడం ఎలా? ప్రతి పూటా మనం తినే ఆహారంలో ఏయే పదార్థాలు ఉండాలి? వంటి అనేక ప్రశ్నలకు ప్రముఖ న్యూట్రిషనిస్ట్ ఆశ్రిత గారు ఈ పాడ్కాస్ట్ లో వివరిస్తున్నారు. మీరు కూడా ఈ విషయాలను గురించి తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా ఈ పాడ్కాస్ట్ ను వినండి! Nutritionist Ashrita explains how to turn our daily meals into healthy food and what essential ingredients every meal should...
గోమయంతో ఆర్గానిక్ వస్తువుల తయారి | సురభి గోశాల నిర్వాహకులు దిలీప్ గారి ప్రత్యేక కార్యక్రమం 27.08.2025 37:29
మనం ఉదయం నిద్రలేవగానే, టీ, కాఫీ వంటి వాటిని తాగకుండా ఒక్కరోజు కూడా ఉండలేము. వంటల్లో వాడే నెయ్యి, వెన్న, పెరుగు వంటివి అన్ని కూడా పాల పదార్థాల నుండి వచ్చేవే. కానీ పాల నుండి తయారు చేసే ఈ పదార్థాలే కాకుండా గోమయం, గోమూత్రం వంటి వాటితో కూడా అనేక రకాల ఎకో ఫ్రెండ్లీ వస్తువులు తయారు చేయొచ్చని మీకు తెలుసా? అదే పనిని సురభి గోశాల వారు చేస్తున్నారు. ఆవుల పరిరక్షణ కోసం అనేక రకాల కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున...
డిజిటల్ యుగంలో ఆరోగ్య సమస్యలు - ఆయుర్వేద పరిష్కారాలు | Part 2 | ఆయుర్వేదం - ఆరోగ్యం | Epi 81 27.08.2025 18:32
మీరు ప్రతిరోజు టీవీ, ఫోన్ చూడకుండా అస్సలు ఉండలేకపోతున్నారా? మీ ఇంట్లో చిన్న పిల్లలు ఫోన్ చూడకుండా అన్నం తినడం లేదా? విరామం లేకుండా అదే పనిగా ప్రతిరోజూ స్క్రీన్ చూస్తూనే ఉన్నారా? అయితే జాగ్రత్త! డిజిటల్ ప్రపంచంలో పని ఒత్తిడితో కూడిన మన జీవనశైలి, శారీరకంగా, మానసికంగా అనేక అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది. ముఖ్యంగా చిన్నపిల్లల్లోనే ఈ సమస్యలు ఎక్కువ. మరి ఈ సమస్యలకు సరైన సమాధానాలు ఈ పోడ్కాస్ట్ లో డా||...
Vergelijkbare podcasts
Replaio is geen uitgever van podcasts; namen van shows, covers en audio zijn eigendom van hun makers en worden verspreid via openbare RSS-feeds