Touch A Life Foundation
TALRadio Telugu
This is a positive and uplifting Telugu podcast sharing meaningful stories of life, kindness, and hope. TALRadio Telugu brings you the stories of everyday people, told with the heart of radio. Our shows educate, inspire, empower, and uplift — spreading kindness within and beyond. Tune in for positivity, purpose, and the power of human stories.
Bezoek zeker de website van de podcast en steun de maker: podcasters.spotify.com
Auteur
Touch A Life Foundation
Categorie
Website van de podcast
Nieuwste aflevering
8 okt. 2026
Waar luisteren?
Podcasts in de app Replaio Radio Binnenkort beschikbaarPodcasts komen binnenkort naar de app. Installeer nu en zie als eerste een compleet nieuwe kijk op podcasts
Afleveringen
ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే ఏమిటి? ఎలా చేయాలి ? | Know Your Plate - 41 25.04.2025 20:48
ప్రస్తుత కాలంలో ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ట్రెండ్ వేగంగా పెరుగుతోంది. చాలా మంది బరువు తగ్గడం కోసం, మరికొందరు ఫిట్‌నెస్‌ను కోసం, ఇంకొందరు ఆరోగ్యంగా ఉండటం కోసం ఈ పద్ధతిని పాటిస్తున్నారు. అయితే అసలు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే ఏమిటి? ఇది ఎలా చెయ్యాలి? దీని వలన కలిగే ప్రయోజనాలు ఏమిటి? దీని వలన ఏమైనా నష్టాలు ఉన్నాయా? అసలు ఎలాంటి వారు ఈ డైట్ అనుసరించొచ్చు మొదలైన అనేక విషయాలు ప్రముఖ న్యూట్రిషనిస్ట్ ఆశ్రిత...
ఇమ్యూనిటీ గురించి తెలియాల్సిన ముఖ్యమైన నిజాలు | ఆయుర్వేదం - ఆరోగ్యం - 63 23.04.2025 30:49
ఇమ్యూనిటీ అంటే శరీరాన్ని వ్యాధుల నుంచి కాపాడే సహజ రక్షణ వ్యవస్థ. ఇది బలంగా ఉంటే వైరస్లు, బ్యాక్టీరియా వంటివి కలిగించే వ్యాధులను తట్టుకుని నిలబడగలగటం సులభం. సరైన ఆహారం, నిద్ర, వ్యాయామం, మరియు మానసిక ప్రశాంతత ద్వారా మన ఇమ్యూనిటీని మెరుగుపర్చుకోవచ్చు. ఈ అంశంపై కొన్ని ముఖ్యమైన నిజాలను ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డా|| అనుపమ గారి నుండి ఈ పాడ్కాస్ట్ లో తెలుసుకుందాం. Immunity is the body's natural defens...
చదవండి... చదివించండి... 23.04.2025 5:57
ఒక మంచి పుస్తకం చదివిన తరువాత బ్రెయిన్ లో పెరిగే పవర్ ని, గుండెని నింపేసే సంతృప్తిని, ముఖంలోకి చొచ్చుకు వచ్చే అంతులేని ఆనందాన్ని కనిపెట్టాలంటే... అది పుస్తక ప్రియులకే సాధ్యం అవుతుంది. అందుకే చదివే అలవాటుని... పుస్తకం చదివే అలవాటుని నీతోనే ఉంచుకోకుండా, నీలోనే దాచుకోకుండా నలుగురికీ పంచాలి. ఆ అలవాటుని అందరికీ అంటించాలి. అప్పుడే జ్ఞానంతో ఉన్న లోకాన్ని చూడొచ్చు. వరల్డ్ బుక్ డే సందర్భంగా ‘ఫుడ్4థాట్...
"కొంత విరామం తర్వాత మళ్లీ నటిగా నా ప్రయాణాన్ని కొనసాగించాలనుకుంటున్నాను " - రమ్య రాఘవ్ | మా ఊరు - 31 21.04.2025 24:30
మా ఊరు కార్యక్రమంలో భాగంగా, ఈ వారం కూడా ప్రముఖ నటి, యాంకర్ రమ్య రాఘవ్ గారి గురించి తెలుసుకుందాం. రమ్య, రాఘవ్ ల పరిచయం ఎక్కడ అయ్యింది? నెదర్లాండ్స్ ఎప్పుడు వచ్చారు? యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? మళ్ళీ తన నటనతో ప్రేక్షకులను మెప్పించాలనుకుంటున్నారా? ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు మనతో పంచుకుంటున్నారు. వినండి. In this week's episode of Maa Ooru, we delve into the inspirin...
"ఆప్త అందిస్తున్న అనేక సర్వీసులలో ప్రధానమైనది విద్యార్థులకి ఉపకారవేతనం " - Gopala Gudapati | స్పూర్తి కిరణాలు 21.04.2025 31:06
స్ఫూర్తి కిరణాలు కార్యక్రమంలో భాగంగా ఈ వారం ఆప్త ఫార్మర్ ప్రెసిడెంట్ శ్రీ గోపాల గూడపాటి గారిని కలుసుకుందాం. 2006 లో అమెరికా వెళ్లిన ఆయన, తన ఉద్యోగ బాధ్యతలతో పాటు, ఒక రేడియో హోస్ట్ గా, సిలికాన్ ఆంధ్ర మనబడి అధ్యాపకుడిగా ఎలా సేవలందించారు? అక్కడ నుండి APTA అధ్యక్షుడిగా ఎలా ఎదిగారు? అసలు ఈ నాయకత్వ లక్షణాలు ఎలా అలవడ్డాయి? వీరికి స్ఫూర్తి ఎవరు? ఇలాంటి ఎన్నో విషయాలు మనతో ఈ పాడ్కాస్ట్ పంచుకుంటున్నారు. మరి...
Outside ఫుడ్ తినడం మానేయాలంటే ఏం చేయాలి ? | Know Your Plate -40 18.04.2025 27:49
మనం తీసుకునే ఆహారాన్ని బట్టే మన ఆరోగ్యం ఉంటుంది. అయితే బయట రక రకాల ఫుడ్ ఐటమ్స్ కనిపించేటప్పుడు వాటిని తినాలనిపించటం సహజం. కానీ ఇటువంటి ఆహారం మన ఆరోగ్యానికి ఎంతమాత్రం మంచిది కాదు. మరి ఈ బయట ఫుడ్ ను తినటం మానేయాలి అంటే మనం ఏమి చెయ్యాలి? ఒకవేళ తినాల్సి వస్తే, ఎలాంటి ఆహారాన్ని తినాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాలు ప్రముఖ న్యూట్రిషనిస్ట్ ఆశ్రిత విస్సాప్రగడ గారు ఈ పాడ్కాస్ట్ లో చాలా చక్కగా వివ...
చెత్తను వేరు చేసి... భూమిని బాగు చేసి... 17.04.2025 8:39
ఇంట్లో చెత్తను తీసి బయటపడేస్తే చాలు... బయట అది ఎక్కడ పేరుకుపోయినా నో ప్రాబ్లమ్ అనుకుంటే కుదరదు. ఇలా అనుకునే ప్రతి ఒక్కరూ సీరియస్గా ఆలోచించాల్సిన టైం వచ్చేసింది. ఎందుకంటే ఈ చెత్త భూమ్మీద కుప్పలుతెప్పలుగా పేరుకుపోతోంది. ఇలా పేరుకుపోయిన చెత్త పర్యావరణ ఆరోగ్యాన్నే కాదు ప్రజల ఆరోగ్యాన్ని కూడా దెబ్బ తీసే ప్రమాదం ఉంది! అందుకనే ఇంటి నుంచే పొడి, తడి చెత్తను వేరు చేసి, దాన్ని సరిగా వాడగలిగితే చెత్త బారిను...
మన నిత్య జీవన విధానమే ఆయుర్వేదం | ఆయుర్వేదం - ఆరోగ్యం 62 16.04.2025 20:49
ఆయుర్వేదం,వైద్య విధానం మాత్రమే కాదు , అది మన నిత్య జీవన విధానం అంటున్నారు ప్రముఖ ఆయుర్వేద నిపుణులు, డా|| అనుపమ ఉప్పులూరి గారు, Chief Doctor, Edvenswa Ayurveda, ఆరోగ్యవంతమైన జీవన విధానానికి ఆయుర్వేదం అందిస్తున్న సూచనలు , సలహాలు ఈ పాడ్కాస్ట్ లో వినండి. Ayurveda is more than medicine—it's a way of ethical living, says Dr. Anupama Uppuluri, Chief Doctor at Edvenswa Ayurveda. Listen to this podcast...
నిజమైన శత్రువు ఎవరు? 14.04.2025 3:12
మన ఎదుగుదలని అడ్డుకుంటున్నది మన చుట్టూ ఉన్న వాళ్లే అనుకునే మన భ్రమని చెరిపేస్తూ ... ఓ సాధారణ ఆఫీస్ సంఘటన మనలో నిజమైన శత్రువు ఎవరన్న ప్రశ్నకు సమాధానం చెబుతుంది. నిజానికి విజయానికి అడ్డుగా నిలిచేది మన బాహ్య పరిస్థితులు కాదు, మనలో మనమే అని బలంగా చెప్పే సందేశంతో... ఆత్మపరిశీలనకు నూతన దారులు చూపిస్తుంది. మీ ఆలోచనలలో మార్పు తీసుకువచ్చి, మీ ఎదుగుదలకు సహాయపడుతుంది. A simple office incident challenges the...
"NTR గార్డెన్స్ కి వెళ్లడమంటే చాలా ఇష్టం " - రమ్య రాఘవ్ | మా ఊరు - 30 14.04.2025 26:35
ఈ వారం మా ఊరు కార్యక్రమంలో భాగంగా, మన అందరికీ సుపరిచితురాలు ప్రముఖ నటి, యాంకర్ రమ్య రాఘవ్ గారి గురించి తెలుసుకుందాం. ఆవిడ చిన్ననాటి జ్ఞాపకాలు, ఫ్యామిలీ & ఫ్రెండ్స్ తో తనకున్న అనుబంధం.. మొదట యాంకర్ గా తన కెరీర్ ఎలా ప్రారంభించారు? సినిమా అవకాశం ఎలా వచ్చింది? థియేటర్ ఆర్టిస్ట్ గా తనకున్న అనుభవం కెరీర్ కి ఎలా ఉపయోగపడింది? ఇలాంటి అనేక విషయాలు మనతో పంచుకున్నారు.. తప్పక వినండి. Host : usha Guest : Ra...
కాఫీ కప్పు... తెచ్చింది ముప్పు 11.04.2025 8:10
డిస్పోజబుల్ కప్పులు వాడడం ఈజీ. కానీ ఆ తరువాత వాటి వల్ల పర్యావరణానికి కలుగుతున్న ముప్పు మాత్రం చాలా భారీగానే ఉంటోంది. తాగి పారేసే ఆ కప్పుల వల్ల జరుగుతున్న నష్టం ఏంటి? ఆ ప్రభావం పర్యావరణం మీద ఎలా పడుతోంది? వంటి మరెన్నో విషయాలు తెలుసుకోవాలంటే ఈ పాడ్కాస్ట్ వినండి. Using disposable cups is convenient, but their environmental impact is severe. This podcast explores the hidden dangers and environmental c...
నీరుంటేనే మనముంటాం 09.04.2025 6:56
నేలను తాకిన వర్షపు చినుకును పట్టి ఉంచితేనే... చేయడానికి పని, తినడానికి తిండి దొరుకుతుంది. అందరి జీవితాలు సాఫీగా సాగిపోతాయి. పేదరిక నిర్మూలన.. అదికూడా గ్రామీణ ప్రాంత ప్రజల పేదరిక నిర్మూలన సాధ్యం అవుతుంది. అంత లోతైన సంబంధం ఉంటుంది నీటికి, మనిషి జీవితానికి. భూమికి, మనిషికి జీవనాధారమైన అమూల్యమైన నీటి కరువు రాకుండా ఉండాలంటే చేయాల్సింది చాలా ఉంది. పర్యావరణ వ్యవస్థలను కాపాడుకోవడం అనేది మరీ ముఖ్యం. ఆ పనిచ...
"లోకం మెచ్చుకునేలా గెలవటం ఎలా ?" ఒక చిన్న మోటివేషనల్ స్టోరీ 07.04.2025 6:02
మన గెలుపు ఎలా ఉంటే పదిమంది ఆ గెలుపు ని చూసి సంతోషిస్తారు ? ఈ చిన్న కథ ఆ సీక్రెట్ చెపుతుంది. చాలా సార్లు మన లక్ష్యాల వెంట పరిగెడుతూ గెలుస్తూ ఆనందిస్తుంటాం. అయితే అప్పుడు ఆ ఆనందం మన ఒక్కరికే పరిమితమవుతుంది. కానీ కొంత మంది గెలుపు ని చుట్టూ ఉన్న వారంతా సెలెబ్రేట్ చేసుకుంటారు. ఆనందిస్తారు . ఎందుకు ? ఈ కథ వింటే లోకం తో శెభాష్ అనిపించుకునేలా గెలవటం ఎలాగో తెలుస్తుంది. This short story reveals the secret t...
"విద్యార్థికి ఈ ఐదు లక్షణాలు తప్పకుండా ఉండాలి " - మనోజ్ భట్ గారు | మా ఊరు - 29 07.04.2025 45:18
ఈ వారం మా ఊరు కార్యక్రమంలో భాగంగా కర్ణాటక రాష్ట్రానికి చెందిన మనోజ్ భట్ గారిని కలుసుకుందాం. ప్రస్తుతం ఈయన సియాటిల్ లో అర్చకులుగా ఉన్నారు. వేదపాఠశాలలో నియమాలు ఎలా వుంటాయి? అక్కడ చదువుకునేవారికి ఏఏ అంశాలు బోధిస్తారు? అక్కడ భోజన, వసతి సదుపాయాలు ఎలా ఉంటాయి? ఇలాంటి మనకు తెలియని అనేక విషయాలు మనతో పంచుకోవటానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఆ విషయాలన్నీ ఈ పాడ్కాస్ట్ లో విందాం. This week on "Maa Ooru" p...
A-Z on career after Engineering | Vijayeebhava 04.04.2025 31:22
Engineering isn’t a destination. It’s a time to mould our future and reach the desired destiny. There might be lot of challenges that need to be addressed during such occasion. Here is renowned management guru Prasad kaipa giving us valuable suggestions regarding every possible query that might arise in the mind of a student.
మన స్టైల్ భూమికి స్ట్రెస్ ఫ్యాషన్ ఫాలో అవుదాం ..కానీ బాధ్యత ని మర్చిపోవద్దు 04.04.2025 6:48
ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా సుమారు 100 బిలియన్ బట్టలు తయారవుతున్నాయి.ఇది మన మానవ జనాభా కన్నా పది రెట్లు ఎక్కువ. తక్కువ ధర – తక్కువ నాణ్యత అనే ఫాస్ట్ ఫ్యాషన్ ట్రెండ్ వల్ల ఈ సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.కానీ ఈ వేగం ప్రకృతి తట్టుకోలేని స్థాయిలో నష్టాన్ని కలిగిస్తోంది.బట్టల తయారీ వల్ల జరిగే నీటి వృథా, నీటి కాలుష్యం, అలాగే భూమిలో కలవని బట్టల వల్ల వచ్చే కార్బన్ ఉద్గారాలు — ఇవన్నీ మన పర్యావరణాన్ని ప్...
పిల్లల బుక్ రీడింగ్ కోసం ఒక రోజు 02.04.2025 4:45
పిల్లల్లో బుక్ రీడింగ్ పట్ల ఆసక్తి పెంచడం కోసం, చదవటం అలవాటు చేయడం కోసం ప్రత్యేకంగా ఒక రోజును జరుపుకుంటున్నారు. అది కూడా ఇంటర్నేషనల్ గా. ప్రతి ఏడాది ఏప్రిల్ 2 న ఇంటర్నేషనల్ children's బుక్ రీడింగ్ డే చేస్తారు. ఈ రోజున రకరకాల ప్రోగ్రామ్స్ చేసి పిల్లల్లో రీడింగ్ హ్యాబిట్స్ పెంచే ప్రయత్నం చేస్తూ ... కొత్త పుస్తకాలను పరిచయం చేస్తారు. April 2 is celebrated as International Children's Book Readi...
వంగూరి ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ వంగూరి చిట్టెన్ రాజు గారితో ముఖాముఖీ - Part 11 | స్పూర్తి కిరణాలు 31.03.2025 37:24
స్ఫూర్తి కిరణాలు కార్యక్రమంలో భాగంగా ఈ వారం కూడా ప్రముఖ సాహితీవేత్త, వంగూరి ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ వంగూరి చిట్టెన్ రాజు గారితో సంభాషిద్దాము. ఇంతవరకు ప్రపంచవ్యాప్తంగా ఎన్ని సాహితీ సదస్సులు నిర్వహించారు? వేగేశ్న ఫౌండేషన్ తో తనకు ఉన్న అనుబంధం, NTR గారు ముఖ్యమంత్రిగా తొలిసారి అమెరికా పర్యటన విషయాలు ఇలా ఎన్నో ఆసక్తికరమైన, స్ఫూర్తిమంతమైన విషయాలు మనతో పంచుకుంటున్నారు.. తప్పక వినండి.. As part of the...
"ఒకరితో ఒకరికి సత్సంబంధాలు ఉండాలి.. అప్పుడే మన జీవితాలు బాగుంటాయి" - రాధా వసంత లక్ష్మి గారు | మా ఊరు - 28 31.03.2025 39:04
మా ఊరు కార్యక్రమంలో భాగంగా అనంతపురానికి చెందిన రాధా వసంత లక్ష్మి గారిని కలుసుకుందాం. అనంతపురం ప్రత్యేకతలు, చిన్ననాటి జ్ఞాపకాలు, మానవ సంబంధాలు, అప్పటి కుటుంబ పరిస్థితులు, హితులు, స్నేహితులు, అనుబంధాలు, ఆప్యాయతలు.. ఇలా ఎన్నో విషయాలు మనతో పంచుకుంటున్నారు. తప్పక వినండి. As part of the Maa Ooru program, we meet Radha Vasantha Lakshmi from Anantapur, who shares memories of her childhood, human relations...
TAX Planning ద్వారా ఆర్థిక భద్రత ఎలా సాధించాలి ? | Special Interview with Prasanna Kumari 29.03.2025 42:03
సమర్థమైన TAX Planning ద్వారా పన్ను భారం తగ్గించుకోవచ్చు, ఆదాయాన్ని సమర్థవంతంగా నిర్వహించుకోవచ్చు. ముందస్తు ప్రణాళికతో భవిష్యత్తుకు ఆర్థిక స్థిరత్వాన్ని సాధించి, పొదుపును పెంచుకోవడం సాధ్యమవుతుంది. మరి మనం టాక్స్ ప్లానింగ్ ఎలా చేసుకోవాలి? అసలు ఎప్పుడు ప్రారంభించాలి? ఇలాంటి విషయాలన్నీ సర్టిఫైడ్ ఫైనాన్సియల్ ప్లానర్ ప్రసన్న గారు ఈ పాడ్కాస్ట్ లో చాలా చక్కగా వివరించారు.. వినండి మరి.. Effective tax planni...
విజయవాడ అనగానే గుర్తొచ్చేవి.. కృష్ణా నది..దుర్గ గుడి.. గాంధీ హిల్ - మౌనిక గాదంశెట్టి | మా ఊరు -27 24.03.2025 37:31
మా ఊరు కార్యక్రమంలో భాగంగా ఈవారం విజయవాడకు చెందిన మౌనిక గారిని కలుసుకుందాం.. తన చిన్ననాటి జ్ఞాపకాలు, ఆటలు, స్నేహితులు, విజయవాడలో తనకు బాగా నచ్చే ప్రదేశాలు, ఇలా ఎన్నో విషయాలు మనతో పంచుకుంటున్నారు. మరి వినేద్దామా? This week on Maavuru, we meet Mounika from Vijayawada as she shares her childhood memories, favorite places, games, and friendships. Tune in to hear her nostalgic journey! Host : Usha Gues...
వంగూరి ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ వంగూరి చిట్టెన్ రాజు గారితో ముఖాముఖీ - Part 10 | స్పూర్తి కిరణాలు 24.03.2025 36:19
స్ఫూర్తి కిరణాలు కార్యక్రమంలో భాగంగా గత కొన్నివారాలుగా ప్రముఖ సాహితీవేత్త, వంగూరి ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ వంగూరి చిట్టెన్ రాజు గారితో సంభాషిస్తున్నాము కదా.. ఈ వారం కూడా అయన నుండి మరిన్ని విషయాలు తెలుసుకుందాం.. వింజమూరి అనసూయాదేవి గారు, శ్రీశ్రీ గారు, SP బాలు గారు, గొల్లపూడి గారు, ఇలా ప్రముఖులతో పరిచయం ఎలా ఏర్పడింది? అసలు వంగూరి ఫౌండేషన్ అనేది ఎలా ప్రారంభమైంది? ఇలాంటి ఎన్నో విషయాలు ఈ వారం పాడ్క...
వంగూరి ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ వంగూరి చిట్టెన్ రాజు గారితో ముఖాముఖీ - Part 9 | స్పూర్తి కిరణాలు 17.03.2025 17:35
స్ఫూర్తి కిరణాలు కార్యక్రమంలో భాగంగా గత కొన్ని వారాలుగా వంగూరి ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ వంగూరి చిట్టెన్ రాజు గారితో ముచ్చటిస్తున్నాము కదా.. ఈ వారం కూడా ఆయనతో సంభాషించి, మరిన్ని విషయాలు తెలుసుకుందాం.. పెళ్ళైన తరువాత అమెరికా వచ్చిన సందర్భంలో జరిగిన సంఘటనలు, ఉద్యోగం వదిలేసి, స్వంతంగా కంపెనీ ప్రారంభించాలనే ఆలోచన ఎలా వచ్చింది, అసలు ఆ కంపెనీ ఎప్పుడు ప్రారంభమయింది మొదలైన విషయాలు ఈ పాడ్కాస్ట్ లో తెలుసు...
"నువ్వు ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేస్తే.. నీ వెనుక 10 అడుగులు వస్తాయి "- రాజేశ్వరి గారు Part-2 | మా ఊరు - 26 17.03.2025 25:46
మా ఊరు కార్యక్రమంలో భాగంగా తోడు -నీడ వ్యవస్థాపకురాలు రాజేశ్వరి గారితో గతవారం సంభాషించాము కదా.. ఈ వారం కూడా ఆమె తోనే మన సంభాషణ కొనసాగించి, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. తోడూ-నీడ అనే సంస్థ ఎలా ప్రారంభమయింది? ఈ సంస్థ ఉద్దేశ్యం ఏమిటి? ఈ సంస్థ ద్వారా ఇప్పటివరకు ఎంతమంది తమ జీవితంలో తోడును సంపాదించగలిగారు? ఇలాంటి ఎన్నో స్ఫూర్తిమంతమైన విషయాలు తెలుసుకుందాం. Last week, we spoke with Rajeswari, the founder o...
శ్రామికుల కష్టం తగ్గించడమే నా లక్ష్యం .. | Special Interview With M.Shyam Babu 17.03.2025 14:51
శ్రామికుల కష్ఠాన్ని తగ్గించడమే లక్ష్యంగా "గార్లాండ్ మెషిన్" ను కనిపెట్టిన యంగ్ ఇన్నోవేటర్ శ్యామ్ బాబును ఈ వారం కలుసుకుందాం. అసలు ఈ మెషిన్ తయారుచేయాలనే ఆలోచన ఎలా వచ్చింది? తయారుచేయడానికి ఎంత సమయం పట్టింది? ఖర్చు ఎంత అవుతుంది? ఇలాంటి ఎన్నో విషయాలు మనతో పంచుకుంటున్నారు. వినేద్దామా? Young innovator Shyam Babu invented the "Garland Machine" to ease workers' hardships. This week,...
Vergelijkbare podcasts
Replaio is geen uitgever van podcasts; namen van shows, covers en audio zijn eigendom van hun makers en worden verspreid via openbare RSS-feeds