Touch A Life Foundation

TALRadio Telugu

This is a positive and uplifting Telugu podcast sharing meaningful stories of life, kindness, and hope. TALRadio Telugu brings you the stories of everyday people, told with the heart of radio. Our shows educate, inspire, empower, and uplift — spreading kindness within and beyond. Tune in for positivity, purpose, and the power of human stories.

Bezoek zeker de website van de podcast en steun de maker: podcasters.spotify.com

Auteur

Touch A Life Foundation

Categorie

Arts

Website van de podcast

podcasters.spotify.com

Nieuwste aflevering

8 okt. 2026

Waar luisteren?

Podcasts in de app Replaio Radio Binnenkort beschikbaar

Podcasts komen binnenkort naar de app. Installeer nu en zie als eerste een compleet nieuwe kijk op podcasts

Download het op Google Play Gratis installeren Android bijna 10 mln downloads · beoordeling 4,8 iOS binnenkort

Afleveringen

ఆరోగ్యమైన జీవనానికి ఆహారపు అలవాట్లు | Know Your Plate - 47 06.06.2025

మన ఆరోగ్యం మన వంటింటి నుండే ప్రారంభమవుతుంది.. శరీరానికి అవసరమైన పోషకాలు అందించే విధంగా ఆహారం తీసుకోవడం ద్వారా మనం ఆరోగ్యంగా, ఆనందంగా ఉండగలం. అదేవిధంగా మనం జంక్ ఫుడ్ కి అలవాటు పడితే, మన ఆరోగ్యం దెబ్బతింటుంది. అయితే మనం ఆరోగ్యంగా ఉండటానికి ఎలాంటి ఆహరం తీసుకోవాలి? ఎంత మోతాదులో తీసుకోవాలి? మన బాడీ మనకు ఇచ్చే సూచనలను ఎలా గమనించాలి? ఇలాంటి ఎన్నో ముఖ్యమైన విషయాలను ప్రముఖ న్యూట్రిషనిస్ట్ ఆశ్రిత విస్సాప్రగ...

నిద్రలేమి ఆయుర్వేద చికిత్స - Part 1 | ఆయుర్వేదం ఆరోగ్యం - 69 04.06.2025

ఈ రోజుల్లో నిద్రలేమి పెద్ద సమస్యగా మారింది. బిజీ లైఫ్ స్టైల్, పని వత్తిడి కారణంగా చాలామందికి సరిగ్గా నిద్రపట్టక చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. నిద్రలేమితో బాధపడేవాళ్ళలో ఆత్మవిశ్వాసం లోపించటం, డిప్రెషన్, ఆందోళన, కోపం, గందరగోళం మొదలైన లక్షణాలు కనిపిస్తుంటాయి. మరి ఈ నిద్రలేమి వలన ఇంకా ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి? ఈ నిద్రలేమి సమస్యను ఆయుర్వేదం ద్వారా ఎలా పరిష్కరించవచ్చు? ఇలాంటి ఎన్నో ముఖ్యమైన విషయాలను ప...

"మనల్ని మనం ప్రేమించుకున్నప్పుడు విజయం తప్పకుండా వస్తుంది" - అరుణ నాగిరెడ్డి - part 2 | మా ఊరు - 37 02.06.2025

మా ఊరు కార్యక్రమంలో భాగంగా ఈ వారం కూడా అరుణ గారితో సంభాషిద్దాం.. . అప్పటి రోజులలో పండుగలు అంటే బంధువులంతా కలసి ఒకేచోట చేరి సందడిగా జరుపుకునేవారు.. కానీ ఇప్పటి యాంత్రిక జీవనంలో మనం పండుగలు ఎలా జరుపుకుంటున్నాము? అలాగే అప్పటి పేరెంటింగ్ కి ఇప్పటి పేరెంటింగ్ కి తేడా ఏమిటి? అసలు మనం పిల్లలతో ఎలా ఉండాలి? మనల్ని మనం ప్రేమించుకోవటం అవసరమా? ఇలాంటి ఎన్నో ముఖ్యమైన విషయాలు ఈ పాడ్కాస్ట్ లో మనతో పంచుకున్నారు ....

అవయవ దానం ఆరు నుండి ఎనిమిది ప్రాణాలకు జీవం - MOHAN Foundation | Special Interview With Dr.BhanuChandra - Part 2 31.05.2025

అవయవ దానం అన్ని దానాలలో మిన్న.. ఎందుకంటే ఒక మనిషి యొక్క అవయవాలు 6 నుండి 8 మంది జీవితాలలో వెలుగులు నింపగలదు. అయితే, ఈ అవయవ దానానికి ఒప్పించటంలో ముఖ్యమైనది కౌన్సిలింగ్.. అంతేకాదు ఒక వ్యక్తి బ్రెయిన్ డెడ్ గా ధృవీకరించటానికి నలుగురు వైద్యులు నిర్ధారించవలసి ఉంటుంది.. ఒక వ్యక్తి మరణం నుండి.. తన అవయవాలు వేరే వ్యక్తులకు చేరేవరకు అసలు ఎలాంటి ప్రాసెస్ ఉంటుంది? ఆ అవయవాలు ఏ ఏ వ్యక్తులకు కేటాయించాలి అన్నది అసల...

జీవనశైలిలో వచ్చిన మార్పులు - పరిణామాలు | Know Your Plate - 46 30.05.2025

పూర్వపు జీవనశైలికి ప్రస్తుత ఆధునిక జీవనశైలికి ఎన్నో తేడాలు ఉన్నాయి.. అందులో ముఖ్యంగా ఆహారపు అలవాట్లు.. అప్పటి రోజుల్లో పొట్టుతోకూడిన ధాన్యాలను తింటే, ఇప్పుడు అంతా పోలిష్డ్ & ప్రొసెస్డ్ ఫుడ్ తింటున్నాము. అప్పట్లో మన జీవన విధానంలోనే శారీరక శ్రమ ఉండేది.. కానీ నేటి టెక్నాలజీ పుణ్యమా అని, శారీరక శ్రమ అస్సలు లేకుండా పోయింది.. మరి ఇలాంటి పరిస్థితులలో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలాంటి ఆహరం తీసు...

అందమైన కురులకు ఆయుర్వేదం | ఆయుర్వేదం ఆరోగ్యం - 68 28.05.2025

అందమైన కురుల కోసం ప్రతి మగువ తపన పడుతుంది. మరి అందమైన మరియు ఆరోగ్యకరమైన కురుల కోసం మనం ఏమి చెయ్యాలి? ఆయుర్వేదం ద్వారా అందమైన మరియు పొడవైన కురులను పొందవచ్చా? దీనికోసం మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మొదలైన అనేక విషయాలు మనకు ప్రముఖ ఆయుర్వేద డాక్టర్ అనుపమ గారుఈ పాడ్కాస్ట్ లో వివరించారు . మరి విందామా? Every woman dreams of beautiful, healthy hair. In this podcast, renowned Ayurvedic doctor Anupama sh...

"చింతపల్లి అడవులలో కాఫీ తోటల మధ్య పెరిగాను" - అరుణ నాగిరెడ్డి | మా ఊరు - 36 26.05.2025

మా ఊరు కార్యక్రమంలో భాగంగా ఈ వారం అరుణ గారిని కలుసుకుందాం.. అరుణగారు పుట్టింది రాయలసీమ.. కానీ పెరిగింది చింతపల్లి అడవులలో కాఫీ తోటల మధ్య. తన తండ్రి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో పనిచేయటం వలన చాలా ప్రాంతాలు తిరిగారు, కానీ ఎక్కడకు వెళ్లిన అటవీ ప్రాంతంలోనే ఉండేవారు కాబట్టి, అక్కడి పచ్చదనం, పక్షుల కిలకిల ధ్వనులు, జంతువుల మధ్య పెరగటం చాలా బాగుండేది.. అప్పుడప్పుడు పులుల అరుపులు కూడా వినేవాళ్ళం అంటున్న అరుణ...

"ఆశాజ్యోతి" కి అండగా.. వాణి దిట్టకవి గారి ప్రయాణం | స్పూర్తి కిరణాలు 26.05.2025

స్ఫూర్తికిరణాలు కార్యక్రమంలో భాగంగా ఈ వారం కూడా వాణి దిట్టకవి గారిని కలుసుకుందాం.. అమెరికాలో నివసిస్తున్న ఈమెకు ఇండియాలో, హనుమాన్ జంక్షన్ లో ఉన్న ఆశాజ్యోతి సంస్థతో అనుబంధం ఎలా ఏర్పడింది? అక్కడనుండి ఆ సంస్థలో ఉన్న వారికి ఎలాంటి సహాయసహకారాలు అందిస్తున్నారు? ఈ సంస్థను మరింత విస్తరించి, మరికొంతమంది జీవితాలలో వెలుగులు నింపడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు? ఇలాంటి అనేక విషయాలు ఈ పాడ్కాస్ట్ లో ముచ్చట...

అవయవ దానంతో ఆయువు పోద్దాం .. - MOHAN Foundation | Special Interview With Dr.Bhanu Chandra - Part 1 24.05.2025

అన్ని దానాలలో కన్నా ప్రాణదానం గొప్పది. ప్రాణదానానికి ముఖ్యమైనది అవయవదానం. అయితే దీనిపై చాలామందికి అవగాహన లేదు. మరి ఇలాంటి అవయవ దానంపై ప్రజలలో అవగాహన పెంచి, వారిని అవయవదానానికి ఒప్పించి, ఎంతోమంది జీవితాలలో వెలుగులు నింపుతుంది మోహన్ ఫౌండేషన్. ఈ మోహన్ ఫౌండేషన్ లో గత 14 సంవత్సరాలుగా తన అమూల్యమైన సేవలను అందిస్తున్న డా|| భానుచంద్ర గారి ప్రయాణం గురించి ఈ ఎపిసోడ్ లో తెలుసుకుందాం. అసలు మోహన్ ఫౌండేషన్ తో ఈయ...

అన్నం , చపాతీ ఆరోగ్యానికి ఏది మంచిది ? Part - 2 | Know Your Plate - 45 23.05.2025

అన్నం, చపాతీ రెండూ మంచివే.. అయితే మనం ఉన్న ప్రాంతాన్ని బట్టి, మన శరీర ఆరోగ్య పరిస్థితులను బట్టి, జీర్ణ వ్యవస్థను బట్టి మనకు ఏది మంచిది అన్నది ఆధారపడి ఉంటుంది. అన్నిరకాలుగా ఆరోగ్యంగా ఉన్నవారికి ఏదైనా మంచిదే అంటూ మొదలైన ఎన్నో విశేషాలు తెలుసుకున్నాము, దానికి కొనసాగింపుగా మరికొన్ని విషయాలు ప్రముఖ న్యూట్రిషనిస్ట్ ఆశ్రిత గారు ఈ పాడ్కాస్ట్ లో కూడా చాలా చక్కగా వివరించారు .. వినండి.. Rice and chapati are b...

జుట్టు రాలడానికి కారణాలు.. ఆయుర్వేద పరిష్కారాలు.. | ఆయుర్వేదం - ఆరోగ్యం - 67 21.05.2025

జుట్టు మన అందాన్ని మరింత పెంచుతుంది.. పొడవాటి, ఒత్తైన మెరిసేటి జుట్టు కావాలని ప్రతి స్త్రీ కోరుకుంటుంది.. కానీ ఈ మధ్య జుట్టు రాలే సమస్య స్త్రీలు, పురుషులు, పిల్లలు అందరిలో కనిపిస్తుంది. అసలు జుట్టు రాలడానికి గల కారణాలు ఏమిటి? ఆయుర్వేదం ద్వారా మనం ఈ జుట్టు రాలడాన్ని ఎలా నివారించవచ్చు? ఇలాంటి అనేక విషయాలు మనతో ఈ పాడ్కాస్ట్ పంచుకున్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డా|| అనుపమ ఉప్పులూరి గారు.. తప్పక వినండ...

"విద్యతో పాటు,విలువలు కూడా నేర్చుకుంటేనే ఆ విద్య సంపూర్ణం అవుతుంది " - Dr.Srinivas Khedam | మా ఊరు - 35 19.05.2025

మా ఊరు కార్యక్రమంలో భాగంగా ఈ వారం కూడా శ్రీనివాస్ ఖేదం గారితో ముచ్చటిద్దాం.. టీచర్ గా కెరీర్ ప్రారంభించిన ఈయన అసలు న్యూజిలాండ్ ఎలా వెళ్లారు? అక్కడ నుండి అమెరికా ఎలా వెళ్లారు? టీచర్ వృత్తిలో ఉన్నవారు అమెరికా వెళ్లి సెటిల్ అవ్వగలరా? అమెరికా పాఠశాలలో మనం పనిచేయటానికి అర్హులమా? అక్కడ స్కూల్ లో పనిచేయాలి అంటే ఏమైనా ప్రత్యేకమైన కోర్స్ చెయ్యాలా? ఇలాంటి ఎన్నో ఉపయోగకరమైన విషయాలు మనతో పంచుకున్నారు.. తప్పక వ...

ప్లాంట్ ఫిజియాలజీ నుండి సామాజిక సేవ వరకు.. వాణి దిట్టకవి గారి ప్రయాణం | స్పూర్తి కిరణాలు 19.05.2025

స్ఫూర్తికిరణాలు కార్యక్రమంలో భాగంగా ఈ వారం వాణి దిట్టకవి గారిని కలుసుకుందాం.. గుంటూరు లో పుట్టి, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లో ప్లాంట్ ఫిజియాలజీ చేసి, PhD చేసి, అమెరికా వచ్చి, అనేక సంస్థలలో పనిచేసిన ఈమె.. సమాజ సేవ వైపు ఎలా మళ్లారు? తనకు ఇన్స్పిరేషన్ ఎవరు? ఎలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు? ఇలాంటి ఎన్నో విషయాలు ఈ పాడ్కాస్ట్ లో మనతో పంచుకున్నారు . In this week’s SpurtiKiranalu podcast,...

అన్నం మంచిదా? చపాతీ మంచిదా? | Know Your Plate - 44 16.05.2025

అన్నం, చపాతీ రెండూ మంచివే.. అయితే మనం ఉన్న ప్రాంతాన్ని బట్టి, మన శరీర ఆరోగ్య పరిస్థితులను బట్టి, జీర్ణ వ్యవస్థను బట్టి మనకు ఏది మంచిది అన్నది ఆధారపడి ఉంటుంది. అన్నిరకాలుగా ఆరోగ్యంగా ఉన్నవారికి ఏదైనా మంచిదే.. అయితే ఎలాంటి వారు అన్నం తీసుకోవాలి? ఎలాంటి వారు చపాతీ తీసుకుంటే మంచిది? ఈ విషయాలన్నీ ప్రముఖ న్యూట్రిషనిస్ట్ ఆశ్రిత గారు ఈ పాడ్కాస్ట్ లో చాలా చక్కగా వివరిస్తున్నారు.. వినండి.. Both rice and cha...

చర్మ సౌందర్యం ఆయుర్వేద చిట్కాలు | ఆయుర్వేదం - ఆరోగ్యం 66 14.05.2025

ఆయుర్వేదంలో చర్మ సౌందర్యాన్ని మెరుగుపరిచే అనేక సహజ మార్గాలు ఉన్నాయి. పంచకర్మ ద్వారా శరీర డీటాక్స్ అవుతుంది, తద్వారా శరీర కాంతి పెరుగుతుంది. అశ్వగంధ, అలొవెరా పసుపు ఇలాంటివి ఎన్నో మన చర్మ సౌందర్యాన్ని పెంపొందిస్తుంది. అంతేకాకుండా మనం తీసుకునే ఆహారం కూడా మన చర్మ సౌందర్యం మీద పనిచేస్తుంది. ఇలాంటి ఎన్నో విషయాలు ఈ పాడ్కాస్ట్ లో మనకు తెలియజేస్తున్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డా|| అనుపమ ఉప్పులూరి గారు. వ...

ఇది గ్రానీస్ రెస్టారెంట్.. బామ్మ చేతి వంటకి కేరాఫ్ అడ్రెస్ 12.05.2025

అమ్మమ్మల వంటల ప్రేమను ప్రపంచానికి పరిచయం చేస్తోంది ‘ఎనోటికా మారియా’ రెస్టారెంట్! ‘Enoteca Maria’ is bringing grandmother’s love and recipes to the global table! Host : Geetha #TALRadioTelugu #GrandmasKitchen #TraditionalFlavors #EnotecaMaria #CulturalCuisine #LoveThroughFood #TouchALife #TALRadio

"మా తల్లిదండ్రులు ,పెద్దలు నేర్పించిన సంస్కారం, క్రమశిక్షణ మేము ఇప్పటికీ పాటిస్తూ ఉన్నాము "-Dr.Srinivas Khedam | మా ఊరు - 34 12.05.2025

మా ఊరు కార్యక్రమంలో భాగంగా డా|| శ్రీనివాస్ ఖేదం గారిని కలుసుకుందాం. ఆయన స్వగ్రామం షాద్ నగర్. అయన పుట్టి, పెరిగింది అంతా అక్కడే.. కానీ వేసవి సెలవులు వచ్చేసరికి మైసూర్ లో ఉన్న మామయ్య గారి ఇంటికి వెళ్ళటం, మహబూబ్ నగర్ లో మామిడి తోటలకు వెళ్ళటం, సీతాఫలం పండ్ల కోసం గుట్ట కి వెళ్ళటం, బంధువులందరితో సరదాగా గడిపిన క్షణాలు.. ఇలా ఎన్నో విషయాలు మనతో పంచుకుంటున్నారు.. అంతేకాదు, అయన తల్లిదండ్రులు, పెద్దల దగ్గర ను...

ఆరోగ్యంగా ఉండాలి అంటే ఏమి తినాలి? ఎలా తినాలి? | Know Your Plate - 43 09.05.2025

మన ఆరోగ్యం, మనం తినే ఆహరం మీద ఆధారపడి ఉంటుంది. అసలు మనం తినే ఆహారం హెల్దీగా ఉండాలంటే ఏమిచెయ్యాలి? ఏ వయసు వారు ఎలాంటి ఆహరం తీసుకోవాలి? ఆహారంతో పాటు వ్యాయామం అవసరమా? జపనీయులు సగటున 100 సంవత్సరాలు బ్రతుకుతారు. మరి దానికి గల కారణం ఏమిటి? ఇలాంటి ఎన్నో ముఖ్యమైన ఆసక్తికరమైన విషయాలు మనతో పంచుకున్నారు ప్రముఖ న్యూట్రిషనిస్ట్ ఆశ్రిత గారు. ఈ పాడ్కాస్ట్ ను పూర్తిగా వినండి.. ఆరోగ్యంగా ఉండండి. Our health depends...

చర్మ సంరక్షణ, చర్మ సౌందర్యం కోసం ఆయుర్వేదం ఏమి చెప్తుంది | ఆయుర్వేదం ఆరోగ్యం - 65 07.05.2025

నేటి కాలంలో చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరిలో చర్మ సమస్యలు పెరిగిపోతున్నాయి. శరీరం లోపల ఉండే భాగాలను రక్షించటం మరియు శరీర ఉష్ణోగ్రతను నియంత్రించటం చర్మం యొక్క ముఖ్యమైన పని. అయితే కాలానుగుణ మార్పుల వల్ల మాత్రమే కాదు, ఆహారపు అలవాట్ల వల్ల కూడా చాలా మంది కొన్ని చర్మ సమస్యలను ఎదుర్కొంటున్నారు. మరి ఇలాంటి చర్మ సమస్యలకు, చర్మ సౌందర్యాన్ని పెంపొందించుకునేందుకు మన ఆయుర్వేదం ఏమి చెప్తుంది? మానసిక ఆనందం చ...

విద్యార్థులకు ఆరోగ్యాన్ని అందిస్తున్న ఐఏఎస్ ఆఫీసర్ గుప్తా 05.05.2025

మహారాష్ట్ర ఐఏఎస్ అధికారి శుభమ్ గుప్తా, ఎఐ ఆధారిత ఇమేజ్ రికగ్నిషన్ టెక్నాలజీతో విద్యార్థుల పోషకాహార లోపాన్ని గుర్తించి, వారి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తున్నారు.పూర్తి వివరాలు ఈ పాడ్కాస్ట్ లో వినండి . IAS officer Shubham Gupta from Maharashtra used AI-based image recognition to detect and combat malnutrition among schoolgirls. Host : Geetha #TALRadioTelugu #AIForGood #MalnutritionAwareness #IASInspirat...

"మా అమ్మమ్మ గారు ఎప్పుడూ పుస్తకాలను చదువుతూ కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉండేవారు .."-స్రవంతి గారు | మా ఊరు - 33 05.05.2025

మా ఊరు కార్యక్రమంలో భాగంగా ఈ వారం కూడా స్రవంతి గారి ముచ్చట్లు విందాం . తన కాలేజీ రోజులలో జరిగిన తమాషా సన్నివేశాలు, వాళ్ళ అమ్మమ్మ గారినుండి నేర్చుకున్న విషయాలు, కుటుంబ వివరాలు, తను ఇప్పుడు చేస్తున్న పలు సామాజిక కార్యక్రమాలు.. ఇలా అన్ని విషయాలు ఈ పాడ్కాస్ట్ లో పంచుకున్నారు . As part of the "Maa Ooru" series, this week's podcast features Sravanti sharing fun college memories, lessons fr...

ఆరోగ్యకరమైన ఆహార విధానాలు | Know Your Plate - 42 02.05.2025

మన ఆరోగ్యం మనం తినే ఆహరం మీద ఆధారపడి ఉంటుంది. అయితే మనం ఎలాంటి ఆహరం తీసుకోవాలి అన్నది, మనం ఉండే ప్రాంతం మరియు సీజన్ బట్టి మారుతూ ఉంటుంది. మనం తీసుకొనే రోజువారీ ఆహారంలో ఎలాంటి పోషకాలు తీసుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటాము? ఇలాంటి అనేక విషయాలు ప్రముఖ న్యూట్రిషనిస్ట్ ఆశ్రిత విస్సప్రగడ గారు ఈ ఎపిసోడ్ లో వివరించారు. Our health depends on the food we eat, which varies based on location and season. In this epis...

రక్తహీనత - లక్షణాలు , కారణాలు మరియు చికిత్స | ఆయుర్వేదం - ఆరోగ్యం 64 30.04.2025

శరీరంలో ఎర్ర రక్త కణాలు లేదా హిమోగ్లోబిన్ తగినంతగా లేనప్పుడు రక్తహీనత అంటారు . ఒళ్లంతా నొప్పులు, అరికాళ్లలో మంటలు, కొద్దిదూరం నడిచినా ఆయాసం, చిన్న చిన్న పనులకే అలసట.. ఇవన్నీ రక్తహీనతకు సంకేతం. ఇది మహిళలలో ఎక్కువగా కనిపిస్తుంది. మరి ఈ రక్త హీనతను ఎలా గుర్తించాలి? దీని నివారణకు ఎలాంటి చికిత్స తీసుకోవాలి అనే విషయాలు ప్రముఖ ఆయుర్వేద డాక్టర్ అనుపమ ఉప్పులూరి గారు ఈ ఎపిసోడ్ లో చక్కగా వివరిస్తున్నారు. Ane...

" 8 కిలో మీటర్ల దూరం ఎడ్ల బండి మీద వెళ్ళటం ఒక మధుర జ్ఞాపకం " - స్రవంతి వల్లంపాటి | మా ఊరు - 32 28.04.2025

మా ఊరు కార్యక్రమంలో భాగంగా, మహబూబ్ నగర్ కు చెందిన స్రవంతి గారితో ముచ్చటిద్దాం.. తను పుట్టింది హైదరాబాద్ అయినా, ఎక్కువ జ్ఞాపకాలు మహబూబ్ నగర్ మరియు కొత్తూరు గ్రామాలతోనే ఉంది అంటున్నారు.. వేసవి సెలవులలో అమ్మమ్మ గారి ఊరు కొత్తూరు వెళ్ళేవాళ్ళము. అది ఒక మధురమైన జ్ఞాపకం. సుమారు 8 కిలోమీటర్లు ఎడ్లబండిపై వెళ్ళటం, పొలంలో నుండి నేరుగా వేరుశనగ కాయలు తీసుకొని తినటం, యేటి గట్టు దగ్గర చింత చెట్టు కింద ఆడుకోవటం,...

ఇంటికోసం ‘గ్రీన్​ క్లీనింగ్’! 25.04.2025

రోజూ చేసే ఇంటి క్లీనింగ్​ లో ఎన్నెన్ని కెమికల్స్​ వాడుతున్నారో తెలుసా? ఆ కెమికల్స్​ ఇంట్లో వాళ్ల ఆరోగ్యంతో పాటు, పర్యావరణం మీద కూడా ఎఫెక్ట్​ చూపెడుతున్నాయి.ఈ నష్టం జరగకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ గ్రీన్​ క్లీనింగ్​ మొదలుపెట్టాలి. అలాంటి కొన్ని విషయాలు చెప్పేదే ఈ గ్రీన్​ క్లీనింగ్​ పాడ్​కాస్ట్​. Everyday household cleaning involves many chemicals that harm both health and the environment. This podca...

Luister naar de podcast TALRadio Telugu in Replaio

Radio en podcasts in één app - gratis en zonder account. Installeer vandaag nog en mis de lancering niet

Download het op Google Play

Replaio is geen uitgever van podcasts; namen van shows, covers en audio zijn eigendom van hun makers en worden verspreid via openbare RSS-feeds