Touch A Life Foundation

TALRadio Telugu

This is a positive and uplifting Telugu podcast sharing meaningful stories of life, kindness, and hope. TALRadio Telugu brings you the stories of everyday people, told with the heart of radio. Our shows educate, inspire, empower, and uplift — spreading kindness within and beyond. Tune in for positivity, purpose, and the power of human stories.

Bezoek zeker de website van de podcast en steun de maker: podcasters.spotify.com

Auteur

Touch A Life Foundation

Categorie

Arts

Website van de podcast

podcasters.spotify.com

Nieuwste aflevering

8 okt. 2026

Waar luisteren?

Podcasts in de app Replaio Radio Binnenkort beschikbaar

Podcasts komen binnenkort naar de app. Installeer nu en zie als eerste een compleet nieuwe kijk op podcasts

Download het op Google Play Gratis installeren Android bijna 10 mln downloads · beoordeling 4,8 iOS binnenkort

Afleveringen

కంటి నిండా నిద్ర ఉండాలి అంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి? | Know Your Plate - 53 18.07.2025

మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే, కంటి నిండా నిద్ర, కడుపు నిండా భోజనం ఉండాలి అంటారు.. అయితే చాలామంది నిద్రలేమితో బాధపడుతూ ఉంటారు. అసలు మన నిద్రకు ఉపకరించే హార్మోనులు ఏమిటి? ఎలాంటి ఆహారం తీసుకుంటే మంచి నిద్ర పడుతుంది? ఆహారమే కాదు మన అలవాట్లు కూడా మన నిద్ర మీద ప్రభావం చూపిస్తాయి.. మరి వీటన్నింటి గురించి ఈ పాడ్కాస్ట్ లో సవివరముగా తెలియజేస్తున్నారు ప్రముఖ న్యూట్రిషనిస్ట్ ఆశ్రిత గారు. తప్పక వినండి. Good sleep...

పొట్ట ఆరోగ్యమే.. మన ఆరోగ్యం..- Part 1 | ఆయుర్వేదం ఆరోగ్యం - 75 16.07.2025

పొట్ట ఆరోగ్యంగా ఉండడం వల్ల శరీరంలోని చాలా సమస్యలను నివారించవచ్చు. జీర్ణక్రియ, ఇమ్యూనిటీ, మానసిక ఆరోగ్యం ఇలాంటివి అన్నీ పొట్ట ఆరోగ్యంపై ఆధారపడి ఉంటాయి. ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డాక్టర్ అనుపమ గారు పొట్ట ఆరోగ్యానికి అవసరమైన ఆహార అలవాట్లు, జీవనశైలి మార్పులు, మరియు ఆరోగ్య సూత్రాలను ఈ పాడ్కాస్ట్ లో వివరిస్తున్నారు... తప్పక వినండి.. ఆరోగ్యమైన జీవితం కోసం మొదటగా మనం చూసుకోవలసిందేమిటో తెలుసుకోండి. Maintain...

మనం గెలవడం కోసం ..వేరొకరిని తగ్గించాల్సిన అవసరం లేదు.." - మయూష రెడ్డి Part- 2 | మా ఊరు - 43 14.07.2025

మా ఊరు కార్యక్రమంలో భాగంగా ఈ వారం కూడా నెల్లూరుకు చెందిన మయూష రెడ్డి గారితో మాట్లాడదాం. అప్పటి కుటుంబ వ్యవస్థ, ఇప్పటి కుటుంబ వ్యవస్థ.. రెండింటికి ఉన్న తేడాలు ఏమిటి? ప్రస్తుత పరిస్థితులలో పిల్లలను పెంచడం, వాళ్ళను మంచిదారిలో నడిచేటట్లు చేయటం ఎలా? ఇలాంటి ఎన్నో విషయాలు, సరదా కబుర్లు, స్కూల్ లో జరిగిన అల్లరి సన్నివేశాలు.. ఇవన్నీ మీకోసం ఈ పాడ్కాస్ట్ లో.. In this episode of Maa Ooru, Mayusha Reddy from N...

"సమాజమే నా మొదటి ప్రాధాన్యత"- భవిత పండ్రంగి | Special Interview 12.07.2025

జీవితంలో ఎంత సంపాదించినా, సమాజంలో ఎవరికైనా సాహయం చేయటంలో ఉన్న సంతృప్తే వేరు.. అందుకే కార్పొరేట్ ఉద్యోగం వదిలేసి ఈ దారిని ఎంచుకున్నాను అంటున్నారు.. భవిష్య సంకల్ప్ ఫౌండేషన్ ఫౌండర్ భవిత గారు. 2019వ సంవత్సరంలో ప్రారంభించిన ఈ సంస్థ, ముఖ్యంగా విద్య మరియు మహిళా సాధికారత కోసం పనిచేస్తుంది. ఈ సంస్థ చేస్తున్న మరిన్ని విషయాలు ఆమె మాటల్లోనే విందాము. Bhavitha, founder of Bhavishya Sankalp Foundation, left her...

Healthy Lunch Box For Kids | Know Your Plate - 52 11.07.2025

ఈ వారం know your plate పాడ్కాస్ట్ లో పిల్లల లంచ్ బాక్స్ లో ఏమి పెట్టాలి అనేది మాట్లాడుకుందాం. పిల్లలు ఇష్టంగా తినగలగాలి, ఆరోగ్యంగా ఉండగలగాలి.. అలాంటి ఫుడ్ ఐటమ్స్ ఏమి ఉన్నాయి? ఏ ఏ ఫుడ్ గ్రూప్స్ పెడితే, పిల్లలకు ఆరోగ్యంగా సాయంత్రం వరకు యాక్టీవ్ గా ఉండగలుగుతారు? ఇలాంటి ఎన్నో విషయాలు ప్రముఖ న్యూట్రిషనిస్ట్ ఆశ్రిత గారు వివరిస్తున్నారు. తప్పక వినండి This week's Know Your Plate podcast explores healt...

అనారోగ్య సమయంలో నీరు ఎంతవరకు అవసరం ? - Part 2 | ఆయుర్వేదం - ఆరోగ్యం 74 09.07.2025

నీళ్లు సరిగ్గా తాగితేనే ఆరోగ్యం అంటోంది ఆయుర్వేదం. అయితే ఈ నీరు ఎప్పుడు తాగాలి? ఎంత తాగాలి?లాంటి విశేషాలు అన్నీ గతవారం ఎపిసోడ్ లో తెలుసుకున్నాం . అయితే ఈ వారం ఎపిసోడ్ లో అనారోగ్యంగా ఉన్నపుడు మంచి నీటి అవసరం ఎంత ఉంది? ఎలా తాగాలి? అనే విషయాల్ని ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డా|| అనుపమ గారు వివరిస్తున్నారు .. తప్పక వినండి మరి.. In last week's episode, we explored the importance of proper water intake...

"నెల్లూరు అంటే గుర్తొచ్చేవి చేపల పులుసు, మలై కాజా" - మయూష రెడ్డి | మా ఊరు - 42 07.07.2025

మా ఊరు కార్యక్రమంలో భాగంగా ఈ వారం నెల్లూరుకు చెందిన మయూష రెడ్డి గారిని కలుసుకుందాం. నెల్లూరు అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది ఫుడ్. గాంధీ బొమ్మ దగ్గర ఉన్న జైహింద్ షాప్ లో ఉన్న మలైకాజా, చేపల పులుసు, నెల్లూరు కారం దోశ ఇలా ఎన్నో ఉన్నాయి.. ఇక్కడ దేవాలయాలు, పండుగలకు కూడా ఎంతో ప్రత్యేకం. ఇలా వాళ్ళ ఊరు కు చెందిన అనేక విషయాలతో పాటు, తన కుటుంబం, పెళ్లి గురించి, తన జీవితాశయం గురించి చాలా విషయాలు మనతో పంచ...

వాతావరణ మార్పులకు అనుగుణంగా ఆహారం లో ఎలాంటి మార్పులు చేసుకోవాలి ? | Know Your Plate - 51 04.07.2025

వాతావరణ మార్పులకు అనుగుణంగా ఆహారంలో మార్పులు చేసుకోవడం ముఖ్యం. వేసవిలో చల్లదనాన్ని ఇచ్చే ఆహారాలు, పానీయాలు తీసుకోవాలి, శీతాకాలంలో వేడినిచ్చే ఆహారాలు తీసుకోవాలి. వర్షాకాలంలో తేమ, గాలిలో తేడాలు సూక్ష్మజీవుల పెరుగుదలకు దోహదం చేస్తాయి, కాబట్టి పరిశుభ్రమైన ఆహారం తీసుకోవాలి. వీటి గురించి మరిన్ని విషయాలు ప్రముఖ న్యూట్రిషనిస్ట్ ఆశ్రీత గారు ఈ పాడ్కాస్ట్ లో తెలియజేస్తున్నారు. తప్పక వినండి Adapting our diet...

మన శరీరానికి నీటి ఆవశ్యకత ఎంతవరకు ఉంది ? - | ఆయుర్వేదం - ఆరోగ్యం 73 02.07.2025

నీళ్లు సరిగ్గా తాగితేనే ఆరోగ్యం అంటోంది ఆయుర్వేదం. అయితే ఈ నీరు ఎప్పుడు తాగాలి? ఎంత తాగాలి? గోరువెచ్చని నీళ్లు తాగడం వలన కలిగే లాభాలు ఏమిటి? భోజనం చేస్తున్న మధ్యలో నీళ్లు తాగవచ్చా? ఇలాంటి ఎన్నో సందేహాలు మనకు కలుగుతుంటాయి.. అయితే వీటన్నింటిని వివరించడానికి ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డా|| అనుపమ గారు మనతో ఉన్నారు.. ఈ పాడ్కాస్ట్ లో ఆ వివరాలన్నీ తెలియజేస్తున్నారు. Ayurveda emphasizes the importance of pr...

"Moral Values అన్నీ మా తాతయ్య నుండే నేర్చుకున్నాము" - శిరీష సిరిసిల్ల | మా ఊరు - 41 30.06.2025

మా ఊరు కార్యక్రమంలో భాగంగా ఈ వారం కరీంనగర్ కు చెందిన శిరీష గారిని కలుసుకుందాం. ఆమె చిన్ననాటి జ్ఞాపకాలు, స్నేహితులతో సరదా సన్నివేశాలు, కుటుంబంలో చూపించే ప్రేమానురాగాలు, భార్యాభర్తల బంధం, ఇలాంటి విషయాలే కాకుండా.. కరీంనగర్ లో.. రాజీవ్ చౌక్ టవర్ సర్కిల్ దగ్గర దొరికే బాదం మిల్క్, జిలేబీ.. సమోసా.. తెలంగాణలో చేసుకునే దావత్ ల గురించి ఇలా చాలా విషయాలు సరదా సరదాగా మనతో పంచుకున్నారు.. వినండి.. ఆనందించండి.. మ...

మైండ్ డిటాక్స్ చేయండి ఆరోగ్యంగా ఉండండి | Special Inteview With Dr.Sri Vidhya 30.06.2025

మన ఆలోచనలకి మొదలు ఎక్కడో చాలా సార్లు కనిపెట్టలేము, ఎందుకు నేను ఈ మధ్య ప్రతి విషయానికి చిరాకు పడుతున్నాను? ఎందుకు ఆనందం గా ఉండలేక పోతున్నాను? ఎవరితోనూ ఎందుకు కలవలేక పోతున్నాను? ఇలా మీకు అనిపిస్తుంటే, తప్పకుండా శ్రీ విద్య గారు చెప్పే మాటలు వినాలి. ఎందుకంటే మనకు తెలియకుండానే మనం మన మానసిక ఆరోగ్యాన్ని చెడగొట్టే ట్రాప్ లో పడిపోతున్నాం అంటున్నారు శ్రీ విద్య గారు. ఎలా? పరిష్కారం ఏంటి? ఈ పాడ్కాస్ట్ వింటే...

తగ్గిన బరువు మళ్ళీ పెరగకుండా ఉండాలంటే ఇలా చేయండి ! | Know Your Plate - 50 27.06.2025

ఈ మధ్య చాలామందిని వేధిస్తున్న సమస్యలలో అధిక బరువు ఒకటి. అయితే రకరకాల వ్యాయామాలు, డైట్ ప్లాన్స్ తో బరువు తగ్గినప్పటికీ, కొద్ది కాలంలోనే మళ్ళీ బరువు పెరిగిపోతున్నారు. అందుకే తగ్గిన బరువు ను నిలబెట్టుకోవడం కూడా ఓ సవాలే. మరి ఈ తగ్గిన బరువు ను పెరగకుండా ఎలా చూసుకోవాలి? అసలు ఆలా బరువు పెరగటానికి గల కారణాలు ఏమిటి? ఇలాంటి ఎన్నో ముఖ్యమైన విషయాలు ఈ పాడ్కాస్ట్ లో వివరిస్తున్నారు ప్రముఖ న్యూట్రిషనిస్ట్ ఆశ్రిత...

మహిళలలో ఎదురయ్యే హార్మోనుల సమస్యలు ఆయుర్వేద పరిష్కారాలు - part 2 | ఆయుర్వేదం - ఆరోగ్యం 72 25.06.2025

గతవారం ఆయుర్వేదం ఆరోగ్యం కార్యక్రమంలో మహిళలలో ఎదురయ్యే హార్మోనుల సమస్యలు, వాటి పరిష్కారాలు గురించి మాట్లాడుకున్నాం కదా.. ఈ వారం కూడా మరిన్ని విషయాలు తెలుసుకుందాం.. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో 10 సంవత్సరాలకే మెచ్యూర్ అవుతున్నారు.. దీనికి గల కారణాలు ఏమిటి? దీనిని ఎలా పరిష్కరించవచ్చు.. అలాగే మెనోపాజ్ లో వచ్చే సమస్యలు, కారణాలు, మరియు పరిష్కారాలు ఈ పాడ్కాస్ట్ లో చాలా చక్కగా వివరించారు ప్రముఖ ఆయుర్వేద వైద్యుల...

"జ్ఞాపకాలు చాలా ఉన్నాయి.. కానీ గుర్తులు మారిపోయాయి " - మణికనక రాజు | మా ఊరు - 40 23.06.2025

మా ఊరు కార్యక్రమంలో భాగంగా ఈ వారం గంపలగూడెం గ్రామానికి చెందిన మణికనకరాజు గారిని కలుసుకుందాం. తన చిన్ననాటి స్నేహితులు, అల్లరి పనులు, స్నేహితులతోకలసి నేల టికెట్ కొనుక్కొని సినిమా చూడటం, శ్రీరామనవమి ఉత్సవాలు, జూనియర్ కాలేజీ కోసం చేసిన నిరాహారదీక్షలు, అమెరికాకు ఆ ఊరుకు ఉన్న అనుబంధం.. అంతేకాదు ముఖ్యంగా గంపలగూడెం అనగానే గుర్తొచ్చేది జమీందారు కోట. ఆ కోట కోసం చాలా కథలు చెప్పేవారు..మరి ఇలాంటి విషయాలన్నీ తె...

ఇన్లైన్ స్కేటింగ్ లో 400 మీటర్ల రికార్డ్ సాధించిన చిన్నారి సాన్విక | Special Interview with Ravi Teja & Navya 23.06.2025

పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్న నానుడి ఈ 3 సంవత్సరాల సాన్వికకు అక్షరాలా వర్తిస్తుంది. విజయవాడకు చెందిన సాన్విక 2 సంవత్సరాల 8 నెలల వయసులో ఇన్లైన్ స్కేటింగ్‌లో 400 మీటర్ల రికార్డు సాధించి, ఇంటర్నేషనల్ బుక్ అఫ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకుంది. అసలు ఇది ఎలా సాధ్యమయింది? తనకు ఎప్పటినుండి స్కేటింగ్ లో శిక్షణ ఇప్పించారు? అసలు స్కేటింగ్ లో శిక్షణ ఇప్పించాలనే ఆలోచన ఎలా వచ్చింది? ఇలాంటి ఎన్నో ఆసక్తికరమ...

"యోగా సాధన ద్వారా రోగమే కాదు.. రోగ మూలాలను కూడా తొలగించవచ్చు " - వి. హనుమాన్ | Yoga Day Special Interview 23.06.2025

యోగ సాధన ద్వారా రోగమే కాదు .. రోగ మూలాలను కూడా తొలగించవచ్చు అంటున్నారు YOGA CONSCIOUSNESS TRUST, హైదరాబాద్ శాఖ కార్యదర్శి శ్రీ వి. హనుమాన్ గారు. యోగ సాధన, యోగ క్రియల ద్వారా Lifestyle diseases ను కూడా నివారించవచ్చు అంటున్నారు.. అసలు ఈ యోగా ఏ వయసువారు చేయవచ్చు? రోజుకు ఎంత సమయం చెయ్యాలి? ఇలాంటి ఎన్నో ముఖ్యమైన విషయాలు ఈ పాడ్కాస్ట్ లో పంచుకున్నారు .. మరి ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్బంగా టాల్ రేడియ...

కళల ద్వారా పర్యావరణంపై అవగాహన కల్పిస్తున్న పద్మ చేబ్రోలు | Special Interview 21.06.2025

కళలు నేర్చుకోవటం అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది. అయితే ఆ కళను నేర్చుకొని, దాని ద్వారా సమాజంలో ఎంతోకొంత మార్పును తేవాలనే కోరిక, తపన కొంతమందికే ఉంటుంది. అలాంటి కోవకు చెందినవారే, తెలుగు రాష్ట్రంలో పుట్టి, అమెరికాలో స్థిరపడిన పద్మ చేబ్రోలు గారు. ఈమె చిన్ననాటి నుండి నృత్యం పై ఉన్న ఆసక్తి తో నేర్చుకొని, అమెరికా వెళ్ళాక కూడా అక్కడివారికి మన నృత్య సంప్రదాయాల్ని బోధిస్తూ, సమాజంలో చైతన్యాన్ని నింపే చిత్రాలు...

మహిళల ఆరోగ్యానికి మంచి ఆహారం - Part 2 | Know Your Plate - 49 20.06.2025

మహిళల ఆరోగ్యానికి వస్తే వివిధ వయసులలో ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ఆరోగ్యంగా ఉండాలి అంటే కనీసం ఎంత సమయం వ్యాయామానికి కేటాయించాలి? విటమిన్ డెఫిషియన్సీని ఎలా గుర్తించాలి? మెనోపాజ్ తరువాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇలాంటి ఎన్నో ముఖ్యమైన విషయాలు మనతో పంచుకుంటున్నారు ప్రముఖ న్యూట్రిషనిస్ట్ ఆశ్రిత విస్సాప్రగడ గారు. తప్పక వినండి. Renowned nutritionist Ashritha Vissapragada shares vital insights on women’s...

మహిళలలో ఎదురయ్యే హార్మోనుల సమస్యలు ఆయుర్వేద పరిష్కారాలు | ఆయుర్వేదం - ఆరోగ్యం 71 18.06.2025

మన జీవితాన్ని, లైఫ్‌ స్టైల్‌ను మెరుగుపరచడానికి హార్మోన్లు సహాయపడతాయి. ప్రస్తుతం బిజీ బిజీ లైఫ్‌ స్టైల్‌, ఆహార అలవాట్లు, తీవ్రమైన ఒత్తిడి, మానసిక సమస్యల కారణంగా హార్మోన్లలో అసమతుల్యత తలెత్తుతుంది. అయితే ఇది ముఖ్యంగా మహిళలలో చాలా ఎక్కువగా ఉంటుంది. మరి ఈ హార్మోనుల అసమతుల్యత వలన ఎదురయ్యే సమస్యలు ఏమిటి? దీనిని ఎలా గుర్తించాలి? ఆయుర్వేదం ద్వారా ఎలా పరిష్కరించుకోవచ్చు అనే విషయాలు ప్రముఖ ఆయుర్వేద వైద్యులు...

Priya's Makeover - Passion to Profession - షణ్ముగప్రియ Part 2 | మా ఊరు - 39 16.06.2025

మా ఊరు కార్యక్రమంలో భాగంగా ఈ వారం కూడా కోయంబత్తూరుకు చెందిన షణ్ముగప్రియ గారిని కలుసుకుందాం.. అమెరికా వచ్చిన తరువాత తన ప్రయాణం ఎలా సాగింది? అసలు Priya's Makeover ప్రారంభించటానికి గల కారణం ఏమిటి? తన Passion, Profession గా ఎలా మారింది? ఇలాంటి ఎన్నో విషయాలు ఈ పాడ్కాస్ట్ లో మనతో పంచుకుంటున్నారు. As part of the "Maa Ooru" series, we meet Shanmugapriya from Coimbatore, who shares her inspir...

హెల్పేజ్ ఇండియా - పెద్దల కోసం.. పెద్ద మనసుతో - Part 2 | Special Interview With Yetendra Yadav 14.06.2025

ఒంటరిగా ఉన్న వృద్ధులకు నేనున్నాను అని భరోసా ఇస్తూ, వారి అవసరాలను తీరుస్తూ, మానసిక స్థైర్యాన్ని ఇస్తూ, వారి శ్రేయస్సు కోసం కృషి చేస్తున్న సంస్థ "హెల్పేజ్ ఇండియా".. ఈ సంస్థ చేస్తున్న కార్యక్రమాల గూర్చి, సంస్థ AP & TS యాక్టింగ్ ఇంచార్జ్ శ్రీ యెతేంద్ర యాదవ్ గారితో గతవారం మాట్లాడాము కదా, ఈవారం కూడా మరికొన్ని విషయాలు తెలుసుకుందాం.. పెద్దల సంరక్షణలో టెక్నాలజీ పాత్ర ఏమిటి? వారికోసం ఏమైనా ప్ర...

మహిళల ఆరోగ్యానికి మంచి ఆహారం Part - 1|Know Your Plate - 48 13.06.2025

కుటుంబంలో ఇల్లాలు ఆరోగ్యంగా ఉంటే, ఇంట్లో అందరూ ఆరోగ్యంగా ఉంటారు. అయితే మహిళలలో పోషకాల అవసరాలు భిన్నంగా ఉంటాయి, వయసును బట్టి మారుతూ ఉంటాయి.. అందుకే మహిళలు వారు తీసుకునే ఆహారం పట్ల శ్రద్ధ వహించాలి. ఏ వయసు వారు ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ఆహారంతో పాటు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు? ఇలాంటి ఎన్నో ముఖ్యమైన విషయాలు ప్రముఖ న్యూట్రిషనిస్ట్ ఆశ్రిత విస్సాప్రగడ గారు ఈ పాడ్కాస్ట్ లో చాలా చక్కగా వివ...

నిద్రలేమి - మొబైల్ , గాడ్జెట్స్ ప్రభావం | ఆయుర్వేదం - ఆరోగ్యం 70 11.06.2025

ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ మన జీవితంలో ఒక భాగమయ్యాయి. కానీ ఇవి ఎంత మేలు చేస్తున్నాయో.. అంత కీడు కూడా చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఫోన్లు, గాడ్జెట్‌లు మన నిద్రను పాడుచేయటం, ఫలితంగా మెదడును తీవ్రంగా దెబ్బతీస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇంకా నిద్రలేమికి గల కారణాలు ఏమిటి? ఈ సమస్యను ఆయుర్వేదం ద్వారా ఎలా నివారించుకోవచ్చు అనే విషయాలు ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డా|| అనుపమ గారు ఈ పాడ్కాస్ట్ లో వివరిస్త...

కోయంబత్తూర్ నుండి అమెరికా జీవన ప్రయాణం - షణ్ముగప్రియ Part - 1| మా ఊరు - 38 09.06.2025

మా ఊరు కార్యక్రమంలో భాగంగా ఈ వారం కోయంబత్తూరుకు చెందిన షణ్ముగప్రియ గారిని కలుసుకుందాం.. చిన్ననాటి పరిస్థితులు, కోయంబత్తూరు అందాలు.. దేవాలయ ప్రాంగణాలు.. చదువుకున్న పాఠశాలలు, బంధువులు, స్నేహితులు ఇలా ఎన్నో విషయాలు మనతో పంచుకుంటున్నారు.. అంతేకాదు కోయంబత్తూరు నుండి అమెరికా వరకు తన జీవన ప్రయాణం ఎలా సాగిందో మనతో ఈ పాడ్కాస్ట్ లో మనతో పంచుకున్నారు .. వినండి మరి.. In this week's "Maa Ooru" ep...

హెల్పేజ్ ఇండియా - పెద్దల కోసం.. పెద్ద మనసుతో | Special Interview With Yetendra Yadav 07.06.2025

ఒంటరిగా ఉన్న వృద్ధులకు నేనున్నాను అని భరోసా ఇస్తూ, వారి అవసరాలను తీరుస్తూ, మానసిక స్థైర్యాన్ని ఇస్తూ, వారి శ్రేయస్సు కోసం కృషి చేస్తున్న సంస్థ "హెల్పేజ్ ఇండియా".. దీనితోపాటు, సమాజమే వృద్ధులను చూసుకోవాలి అనేది వీరి నినాదం. దీనికి గాను యువతకు కొన్ని అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తూ...వృద్దుల పట్ల మనం ఎలా ఉండాలి? వారి ఒంటరితనాన్ని ఎలా పోగొట్టాలి? వృద్ధాప్యంలో వారిని ఎలా చూసుకోవాలి? లాంటి ఎన...

Luister naar de podcast TALRadio Telugu in Replaio

Radio en podcasts in één app - gratis en zonder account. Installeer vandaag nog en mis de lancering niet

Download het op Google Play

Replaio is geen uitgever van podcasts; namen van shows, covers en audio zijn eigendom van hun makers en worden verspreid via openbare RSS-feeds