Touch A Life Foundation
TALRadio Telugu
This is a positive and uplifting Telugu podcast sharing meaningful stories of life, kindness, and hope. TALRadio Telugu brings you the stories of everyday people, told with the heart of radio. Our shows educate, inspire, empower, and uplift — spreading kindness within and beyond. Tune in for positivity, purpose, and the power of human stories.
Bezoek zeker de website van de podcast en steun de maker: podcasters.spotify.com
Auteur
Touch A Life Foundation
Categorie
Website van de podcast
Nieuwste aflevering
8 okt. 2026
Waar luisteren?
Podcasts in de app Replaio Radio Binnenkort beschikbaarPodcasts komen binnenkort naar de app. Installeer nu en zie als eerste een compleet nieuwe kijk op podcasts
Afleveringen
"అమ్మ ఒడే మొదటి బడి" - రాజేశ్వరి గారు | మా ఊరు - 25 10.03.2025 28:33
మా ఊరు కార్యక్రమంలో భాగంగా ఈ వారం ఒక ప్రముఖ వ్యక్తితో సంభాషించాము .. ఆవిడే తోడు నీడ ఫౌండర్ రాజేశ్వరి గారు. ఆమె తన చిన్ననాటి పరిస్థితులు, 6వ తరగతిలో మొదటిరోజు స్కూల్ లో జరిగిన సరదా సంగతులు, అప్పటి రోజులలో పెళ్లిళ్లు ఎలా జరిగేవి? ఊర్లో అందరూ ఒకరితో ఒకరు ఎలా ఉండేవారు? ఇలాంటి ఎన్నో జ్ఞాపకాలను ఈ పాడ్కాస్ట్ లో పంచుకున్నారు.. ఆ విషయాలన్నీ విందామా? In this week's Maa Ooru program, we spoke with Rajesh...
మహిళలు తప్పనిసరిగా సమతుల ఆహారం పై దృష్టి పెట్టాలి - Nt.Asritha Vissapragada | Women's Day Special 10.03.2025 38:10
ఉమెన్స్ డే రోజు ప్రతి మహిళా తనకి తాను ఇచ్చుకోవాల్సిన బహుమతి తన ఆహారం - ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకుంటాను అని నిర్ణయం తీసుకోవటం. మహిళా శక్తి గురించి చాలా మాట్లాడుకుంటాం ఈ రోజు , అయితే ఎప్పటికప్పుడు ఆ శక్తి ని రక్షించుకోవాల్సిన బాధ్యత మాత్రం మహిళలదే. తన ఆహారం, ఆరోగ్యం పట్ల సరైన శ్రద్ద తీసుకుంటేనే శారీరకం గా, మానసికం గా కూడా ఆరోగ్యం గా ఉండచ్చు. కుటుంబ సభ్యులు కూడా అందరి ఆహారం పట్ల శ్రద్ధ తీసుకునే మహిళ...
మహిళలకు మేలైన ఆర్థిక ప్రణాళికలు | Women's Day Special Interview With Prasanna Kumari 10.03.2025 45:25
మహిళలు అన్ని రంగాల్లో సత్తా చాటుతూ ఉన్నత శిఖరాలను అధిరోహిస్తున్నారు. అవిశ్రాంతంగా శ్రమిస్తూ, మెరుగైన భవిష్యత్తును సాధించే దిశగా ముందుకు సాగుతున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థపైనా, ప్రజల జీవితాలపైనా తమ ప్రభావాన్ని చూపిస్తున్నారు. అంతేకాకుండా వ్యక్తిగత ఆర్థిక స్వేచ్ఛను సాధించేందుకు కూడా ప్రయత్నిస్తున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలు తమను తాము మరింత బలోపేతం చేసుకునేందుకు ఎలాంటి ప్రణాళికలు...
"విమర్శలు, ప్రశంసలకు అతీతంగా ఎదగాలి " - ముగ్గురు జర్నలిస్టుల అనుభవాలు , ఆలోచనలు | ప్రత్యేక చర్చా కార్యక్రమం 10.03.2025 51:10
ప్రతి మహిళా విజేతే, తాను ఎక్కడ వున్నా తన ప్రత్యేకతని చాటుకుంటూ, తన లో వున్న నైపుణ్యాన్ని ఎంతో సమర్ధవంతంగా ఉపయోగించుకుంటూ, ఎదుగుతూ, తన తోటి వారికి చేయందిస్తూ ప్రతి మహిళా ఒక ఆదర్శ నారిగా నిలుస్తుంది అనటం లో ఎలాంటి సందేహం లేదు. మారాల్సింది సమాజం, మన చుట్టూ వున్న వారు కాదు, మనం మారాలి, మనల్ని మనం నమ్మాలి, పడితే లేవాలి, జాలి, దయ, మెప్పుల కోసం చూడద్దు. విమర్శలని అసలు పట్టించుకోవద్దు. నమ్మిన దారిలో,ఇష్టం...
వంగూరి ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ వంగూరి చిట్టెన్ రాజు గారితో ముఖాముఖీ - Part 8 | స్పూర్తి కిరణాలు 03.03.2025 30:55
వంగూరి గారితో గత కొన్ని వారాలుగా ముచ్చటిస్తున్నాము కదా.. మరి ఈ వారం.. అయన మొదటిసారిగా అమెరికా నుండి ఇండియాకి వచ్చినప్పుడు ఎదురైన పరిస్థితులు, అప్పట్లో అమెరికాకు కాల్ చెయ్యాలి అంటే ఎలాంటి ఇబ్బందులు ఉండేవి? ఎంత సమయం పట్టేది ఇలాంటి విషయాలు ఈ పాడ్కాస్ట్ లో మనతో పంచుకున్నారు. This week Vanguri Garu shares his first experience traveling from the USA to India and the challenges of making international ca...
"Eco Friednly Crafts చేయడమంటే చాలా ఇష్టం " - Dr.Madhuri Yakkali | మా ఊరు - 24 03.03.2025 30:05
మా ఊరు కార్యక్రమంలో భాగంగా ఈ వారం సియాటిల్ లో ప్రముఖ దంత వైద్యులు మాధురి గారిని కలుసుకుందాం. మాధురి గారి స్వగ్రామం విజయవాడ.. విజయవాడ అనగానే కనకదుర్గ అమ్మవారి గుడి, బెంజ్ సర్కిల్, కృష్ణా నదీ తీరం.. ఇలా ఎన్నో గుర్తొస్తాయి.. ఆనాటి జ్ఞాపకాలు, చిన్ననాటి అనుభూతులు ఈ పాడ్కాస్ట్ లో పంచుకున్నారు . మరి వినేద్దామా.. This week on Maa Ooru, we meet Dr. Madhuri, a renowned dentist in Seattle, originally from Vi...
గ్రామీణాభివృద్ధే లక్ష్యంగా నడుస్తున్న RRDS | Special Interview With Gangi Reddy 03.03.2025 24:45
గ్రామీణాభివృద్ధే ధ్యేయంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, నెల్లూరు జిల్లాలో 1991 లో స్థాపించబడిన RRDS సంస్థ, ఇప్పటివరకు అలుపెరగకుండా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఈ సంస్థ ఆశయం, లక్ష్యాలు, చేపడుతున్న కార్యక్రమాలు, ఈ ప్రయాణంలో వారు ఎదుర్కొంటున్న సమస్యలు, సవాళ్లు ఇలాంటి ఎన్నో విషయాలను ఈ పాడ్కాస్ట్ లో మనతో పంచుకున్నారు , ఆ సంస్థ వ్యవస్థాపకులు శ్రీ గంగిరెడ్డి గారు. మరి విందామా? RRDS, founded in 1991 in Nel...
ఉన్నత ప్రమాణాలు కలిగిన విద్యను ఉచితంగా అందిస్తున్న 'బడుగుల బడి ' | Special Interview With Vijay Nunna 01.03.2025 34:58
HEAL స్కూల్ - ఇది బడుగుల బడి.. ఆంధ్రప్రదేశ్, ఆగిరిపల్లి మండలం, తోటపల్లిలో గల హీల్ పాఠశాల పూర్తిగా దాతల సాయంతో నడుస్తూ, తల్లి, తండ్రి లేని బాలబాలికలు లేదా తల్లితండ్రులలో ఒకరిని కోల్పోయి ఆర్థికంగా వెనకబడిన మరియు నిరుపేద పిల్లలకి ఇంగ్లీష్ మాధ్యమంలో CBSE విద్యను పూర్తి ఉచితంగా అందిస్తుంది. 2025-26 విద్యా సంవత్సరానికి గాను అడ్మిషన్ లు జరుగుతున్నాయి. ఈ సందర్బంగా, అసలు ఈ స్కూల్ ను ఎవరు స్థాపించారు? దీని...
వంగూరి ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ వంగూరి చిట్టెన్ రాజు గారితో ముఖాముఖీ - Part 7 | స్పూర్తి కిరణాలు 24.02.2025 26:25
స్ఫూర్తికిరణాలు కార్యక్రమంలో భాగంగా ఈ వారం కూడా వంగూరి గారితో సంభాషించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. తెలుగు సాంస్కృతిక సమాఖ్య తరపున మొట్టమొదటి ఉగాది సంబరాల నిర్వహణ, మధురవాణి పత్రిక ప్రారంభం, SP బాలు గారు, బాపు గారు, శ్రీ శ్రీ గార్లతో తనకున్న అనుభవాలు మొదలైన ఎన్నో విషయాలు ఈ పాడ్కాస్ట్ లో విందాం. This week's Sphoorthi Kiranalu podcast features a conversation with Vanguri Garu, discussing the fi...
"నా అందమైన డైరీని వెనక్కి తిప్పి నాతోనే చదివిస్తున్నట్లుగా ఉంది " - జెమిని సురేష్ - Part -2 | మా ఊరు - 23 24.02.2025 30:40
భీమవరం సిటీ కేబుల్ లో "హలో బాగున్నారా?" అన్న కార్యక్రమంతో ప్రారంభమైన తన కెరీర్ వివరాలు, తరువాత ఈటీవీ ఫిలిం డైరీ, ష్ .. కార్యక్రమాలు, జెమిని టీవీ లో ఉద్యోగం సాధించటం, ఈ కెరీర్ లో తను ఈ స్థాయికి చేరుకున్న విధానం, తన మొదటి ఉద్యోగం, మొదటి జీతం మొదలైన అంశాలతో పాటు, జీవితంలో విజయం సాధించాలి అంటే అసలు మనం ఎలా ఉండాలి? ఏమి చెయ్యాలి? వంటి అనేక స్ఫూర్తివంతమైన విషయాలు ఈ పాడ్కాస్ట్ లో మనతో పంచుకుంటున...
వంగూరి ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ వంగూరి చిట్టెన్ రాజు గారితో ముఖాముఖీ - Part 6 | స్పూర్తి కిరణాలు 17.02.2025 22:39
స్ఫూర్తి కిరణాలు కార్యక్రమంలో భాగంగా వంగూరి గారితో సంభాషిస్తున్నాము కదా.. ఈ వారం కూడా మరిన్ని విషయాలు తెలుసుకుందాం.. హ్యూస్టన్ లో కొత్త ఉద్యోగం, కొత్త పరిచయాలు, అక్కడ నేర్చుకున్న విషయాలు, సరదా సరదా విషయాలు, తెలుగు సాంస్కృతిక సమితి తరపున ఉగాది రోజున మొట్టమొదటి కార్యక్రమం నిర్వహణ మొదలైన అనేక విషయాలు మనతో పంచుకుంటున్నారు. మరి వినేద్దామా? In this week's Spoorthi Kiranalu program, we continue our c...
"జ్ఞాపకం ఎప్పుడూ మధురమైనదే .." - జెమిని సురేష్ - Part -1 | మా ఊరు - 22 17.02.2025 30:46
మా ఊరు కార్యక్రమంలో భాగంగా ఈ వారం ప్రముఖ నటులు జెమిని సురేష్ గారిని కలుసుకుందాం. పల్లెటూరి అందాలు, చిన్నప్పటి ఆటలు, గోదావరి తీరంలో మర్రి చెట్టు కింద కూర్చోవటం, ఆదినారాయణ గారి కొట్టు, పుస్తకాలలో నెమలి పింఛాలు పెట్టుకోవటం ఇలాంటి అనేక జ్ఞాపకాలు మనతో పంచుకుంటున్నారు. ఈ ఆసక్తికరమైన పాడ్కాస్ట్ తప్పక వినండి. In this week's Maa Ooru program, renowned actor Gemini Suresh shares his childhood memories,...
"గూడూరులో దసరా ఉత్సవాలు అద్భుతంగా జరుగుతాయి.." - చైతన్య గారు | మా ఊరు - 21 10.02.2025 27:32
మా ఊరు కార్యక్రమంలో భాగంగా జెమిని టీవీ ప్రోగ్రామింగ్ ప్రొడ్యూసర్ చైతన్య గారిని ఈ వారం కలుసుకుందాం.. ఆయన ఊరు, చదువుకున్న స్కూల్, చిన్ననాటి స్నేహితులు, ఇలా ఎన్నో విషయాలతో పాటు, అయన ఈ టెలివిజన్ ఇండస్ట్రీ కి ఎలా వచ్చారు? ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఈ పాడ్కాస్ట్ లో మనతో పచుకున్నారు . మరి వినేద్దామా? As part of the "Maa Ooru" program, we spoke with Gemini TV Programming Producer Chaitanya...
"TCA ఆవిర్భావం నుండి.. మొదటి ఉద్యోగం వరకు ప్రయాణం | వంగూరి చిట్టెన్ రాజు గారితో ముఖాముఖీ part-5 | స్పూర్తి కిరణాలు 10.02.2025 23:27
స్ఫూర్తి కిరణాలు కార్యక్రమంలో భాగంగా వంగూరి గారితో గత నాలుగు వారాలుగా సంభాషిస్తున్నాము కదా.. ఈ వారం కూడా మరిన్ని విషయాలు తెలుసుకుందాం.. TCA ఆవిర్భావం తరువాత దాని నిర్వహణ బాధ్యతలు, సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు, హ్యూస్టన్ ఎయిర్ పోర్ట్ లో జరిగిన తమాషా సంఘటన, మొదటి ఉద్యోగం ఎలా వచ్చింది? ఎక్కడ వచ్చింది? ఇలాంటి ఎన్నో విషయాలు ఈ పాడ్కాస్ట్ లో చర్చించు కుందాం.. We have been conversing with Vanguri Garu as...
"నేను ఎక్కువ ప్రదర్శనలు ఇచ్చింది వైజాగ్ లోనే .. " - జ్యోతి యాదవ్ | మా ఊరు - 20 03.02.2025 25:24
మా ఊరు కార్యక్రమంలో భాగంగా ఈ వారం.. డాన్స్ బేబీ డాన్స్ ద్వారా పరిచయమై, పదివేలకు పైగా ప్రదర్శనలు ఇచ్చి, తెలుగు ప్రజలందరికీ సుపరిచితమైన జ్యోతి యాదవ్ గారిని కలుసుకుందాం. తను పుట్టి పెరిగిన ప్రాంతం, తన కెరీర్ లో సహకరించిన ప్రముఖులు, గురువులు, స్నేహితులు, తనకు నచ్చిన ప్రదేశాలు ఇలా ఎన్నో విషయాలు ఈ పాడ్కాస్ట్ లో మనతో పంచుకుంటున్నారు. మరి వినేద్దామా? Meet Jyothi Yadav, a well-known performer with over 10,...
ప్రముఖ సాహితీవేత్త, శ్రీ వంగూరి చిట్టెన్ రాజు గారితో ముఖాముఖీ - Part -4 | స్పూర్తి కిరణాలు 03.02.2025 18:13
వంగూరి వారి జీవిత ప్రయాణంలో భాగంగా, అయన టెక్సాస్ రాష్ట్రం ఎలా వచ్చారు? అక్కడ తెలుగు వారిని ఎలా కలుసుకున్నారు? తెలుగు సాంస్కృతిక సమితి (TCA) ఎలా ఆవిర్భవించింది? దానికి ఎవరెవరు సహకరించారు? ఇలా ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఈ పాడ్కాస్ట్ లో మనతో పంచుకుంటున్నారు. Dr. Vanguri shares his journey to Texas, how he connected with the Telugu community, and the origins of the Telugu Cultural Association (TCA) wit...
వంగూరి చిట్టెన్ రాజు గారితో ముఖాముఖి -Part -3 | స్పూర్తి కిరణాలు 27.01.2025 33:43
వంగూరి వారి జీవిత ప్రయాణంలో భాగంగా, అయన మొట్టమొదటి సారి చికాగో వచ్చిన సమయంలో ఎదుర్కొన్న సమస్యలు, ఆయనకు ఎవరు ఆశ్రయం ఇచ్చారు? ఎవరెవరు ఎలా సహాయపడ్డారు? ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఈ పాడ్కాస్ట్ లో మనతో పంచుకున్నారు. మరి వినేద్దామా? This podcast shares the inspiring journey of Vangoori, highlighting the challenges he faced during his first visit to Chicago and the support he received from various...
"మన పిల్లలకు సంస్కృతీ సంప్రదాయాలు అన్నీ 10 సంవత్సరాలలోనే నేర్పించాలి" - వరా ఆకెళ్ళ | మా ఊరు -19 27.01.2025 29:44
మా ఊరు కార్యక్రమంలో భాగంగా మనకు బాగా పరిచయం ఉన్న రియల్టర్ వరా ఆకెళ్ళ గారితో ముచ్చటిద్దాం.. కాకినాడలో పుట్టిన వరా గారి చిన్ననాటి విషయాలు, వారి తల్లితండ్రుల పెంపకం, వాళ్ళ నాన్న గారు, అటు ఉద్యోగంతో పాటు, సినీ సాహిత్యం లో ఎలా రాణించారు? కాకినాడ నుండి సియాటిల్ ప్రయాణం, ఇలా ఎన్నో జ్ఞాపకాలు ఈ పాడ్కాస్ట్ లో మనతో పంచుకుంటున్నారు. In this episode of "Maa Ooru," we chat with renowned realtor Vara A...
"పండుగలు అంటే.. ఇండియా లోనే చూడాలి " - విమల | మా ఊరు - 18 20.01.2025 43:01
మా ఊరు కార్యక్రమంలో భాగంగా, పీలేరు గ్రామానికి చెందిన విమల గారితో ఈవారం ముచ్చటిద్దాం. ఆమె చిన్ననాటి జ్ఞాపకాలు, పీలేరు పరిసర ప్రాంతాలు, ముఖ్యంగా అప్పట్లో తిరుపతి ఎలా ఉండేది, అలాగే మన ఇండియాలో పండుగలు ఎలా జరుపుకుంటారు? ఇలాంటి ఎన్నో విషయాలు ఈ పాడ్కాస్ట్ లో మనతో పంచుకున్నారు .. విందామా మరి ? As part of the "Maa Ooru" program, this week we chat with Vimala from Pileru village. She shares her c...
ప్రముఖ సాహితీవేత్త, వంగూరి ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ వంగూరి చిట్టెన్ రాజు గారితో ముఖాముఖీ - Part 2 | స్పూర్తి కిరణాలు 20.01.2025 20:39
ప్రముఖ సాహితీవేత్త, వంగూరి ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ వంగూరి చిట్టెన్ రాజు గారి స్ఫూర్తిమంతమైన ప్రయాణం గూర్చి తెలుసుకుంటున్నాము కదా.. అందులో భాగంగా.. ఈవారం అయన మొట్టమొదటగా అమెరికా వెళ్ళినప్పుడు ఉండే పరిస్థితులు, ఉద్యోగం కోసం అయన చేసిన ప్రయత్నాలు, అప్పటి సమాచార వ్యవస్థ, ఇలాంటి అనేక ఆసక్తికరమైన విశేషాలు ఈ పాడ్కాస్ట్ లో మనతో పంచుకుంటున్నారు.. మరి వినేద్దామా? This podcast shares the inspiring journey...
"మన పనిని క్రమశిక్షణతో చెయ్యాలి .. అప్పుడే మనం మన లక్ష్యాన్ని చేరుకోగలం" - సత్య మాస్టర్ | మా ఊరు - 17 13.01.2025 23:44
ఒక పనిని క్రమశిక్షణతో, నిబద్దతతో చేసినప్పుడే మనం మన లక్ష్యాన్ని చేరుకోగలం అంటున్నారు.. ప్రముఖ కొరియోగ్రాఫర్ సత్య మాస్టర్. అంతేకాదు, మన ప్రయాణం లో సహకరించిన ప్రతి ఒక్కరినీ గుర్తుపెట్టుకోవాలి, మన సంస్కృతి, సాంప్రదాయాలను గౌరవించాలి.. అలాగే ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అని అంటున్న సత్య మాస్టర్ గురించి మరిన్ని విషయాలు ఈ పాడ్కాస్ట్ లో తెలుసుకుందాం. Renowned choreographer Satya Master emphasizes discipline a...
అమెరికా హాస్య బ్రహ్మ , ప్రముఖ సాహితీవేత్త శ్రీ వంగూరి చిట్టెన్ రాజు - పార్ట్ -1 | స్పూర్తి కిరణాలు 13.01.2025 30:53
ప్రముఖ నాటకకర్త, రచయిత, నటుడు, దర్శకుడు, వంగూరి ఫౌండేషన్ అఫ్ అమెరికా వ్యవస్థాపకులు శ్రీ వంగూరి చిట్టెన్ రాజు గారి స్ఫూర్తిమంతమైన ప్రయాణం గురించి ఈ స్ఫూర్తికిరణాలు కార్యక్రమంలో విందాం. కాకినాడ నుండి అమెరికా వరకు తన ప్రయాణం, విద్యార్థి దశ నుండి ఇప్పటివరకు, తెలుగు భాష మీద ఉండే మక్కువతో తెలుగు భాషాభివృద్ధికి చేస్తున్న సేవలు ఇలా ఎన్నో విషయాలు తెలుసుకుందాం. Let us explore the inspiring journey of Sri Va...
"సంక్రాంతి అంటే గోదావరి జిల్లాలలోనే చూడాలి .." - సత్య మాస్టర్ | మా ఊరు - 16 | Part -1 06.01.2025 23:25
కొరియోగ్రాఫర్ సత్య మాస్టర్ మనందరికీ తెలిసిన వ్యక్తే.. కానీ ఆయన ఊరు, చిన్ననాటి జ్ఞాపకాలు ,ఆయన చేసిన చిలిపి పనులు ఇలాంటి విషయాలన్నీ తెలియవు కదా!.. ఆ విశేషాలన్నీ ఈ వారం మా ఊరు కార్యక్రమం లో మనతో పంచుకున్నారు.. ఈ పాడ్కాస్ట్ తప్పకుండా వినండి మరి... Choreographer Satya Master, a familiar name to us all, shares lesser-known details about his hometown, childhood memories, and mischievous moments. Don't mi...
వంద రూపాయలకే ఓపీ సేవలు ..|ఉడుతల నరేష్ గౌడ్ - ఫౌండర్, ఐ కేర్ ఫౌండేషన్ | Special Interview 06.01.2025 25:27
రోజు రోజుకు వైద్యఖర్చులు పెరుగుతున్న నేపథ్యంలో వంద రూపాయలకే ఓపీ సేవలు అందిస్తూ, గ్రామీణ ప్రజల ఆరోగ్యమే మా లక్ష్యం అంటున్న ఐ కేర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ ఉడుతల నరేశ్ గౌడ్ గారితో టాల్ రేడియో ముఖాముఖి.. ఈ పాడ్కాస్ట్ లో ఈ ఐ కేర్ ఫౌండేషన్ చేస్తున్న మరిన్ని కార్యక్రమాల గురించి, మరియు భవిష్యత్తులో చేయబోయే కార్యక్రమాలగురించి తెలుసుకుందాం. In this podcast, Sri Udutala Naresh Goud, founder of I Care Fou...
2025 ని అద్భుతంగా మార్చే మార్గాలు | New Year Special 02.01.2025 34:23
కొత్త సంవత్సరం అనగానే, ఏదో కొత్త ఉత్సాహం, గత సంవత్సరం సాధించలేనిది ఏదో ఈ సంవత్సరం సాధించగలం అని నమ్మకం, ఆ నమ్మకం తో పాటే ఒక చిన్న భయం కూడా వస్తుంది , నా వల్ల అవుతుందా ? నాకు నచ్చినట్టు నేను చేయగలనా ? ఆనందం గా ఉండగలనా ? అని. కేవలం ఆశ ఉంటే సరిపోదు , ఆ ఆశలని నిజం చేసుకోవటానికి ప్రయత్నం కావాలి అంటారు ఎక్స్పర్ట్స్. వాళ్ళు సజెస్ట్ చేస్తున్న చిన్న చిన్న మార్పులు, సక్సెస్ సీక్రెట్స్ ఈ పాడ్కాస్ట్ లో విందాం...
Vergelijkbare podcasts
Replaio is geen uitgever van podcasts; namen van shows, covers en audio zijn eigendom van hun makers en worden verspreid via openbare RSS-feeds