SBS

తెలుగు వెలుగు

Society TE ↓ 8 episodios

మన భాష, మన కళలు, మన ప్రతిభ..

Autor

SBS

Categoría

Society

Web del podcast

www.sbs.com.au

Último episodio

8 de jul. de 2026

¿Dónde escuchar?

Podcasts en la app Replaio Radio Muy pronto

Los podcasts llegarán muy pronto a la app. Instálala ahora y sé el primero en descubrir una forma totalmente nueva de vivir los podcasts

Descárgala en Google Play Instálala gratis Android 5 M+ de descargas · valoración de 4,8 iOS muy pronto

Episodios

Census Ep1: అమ్మ భాషకు.. "లక్షే లక్ష్యం" 08.07.2026

ఆగస్టు 11న జరగనున్న 2026 జనగణన నేపథ్యంలో, మెల్‌బోర్న్‌కు చెందిన రావు కొంచాడ గారు 'లక్షే లక్ష్యం' పేరుతో తెలుగు భాషకు మద్దతుగా వినూత్న ప్రచారాన్ని ప్రారంభించారు. SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collection లో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు....

తెలుగు వెలుగు – ఎపిసోడ్ 7: కాన్బెర్రాలో మహిళల భద్రతకు ఉచిత మార్షల్ ఆర్ట్స్ తరగతులు... 17.06.2026

మహిళల భద్రత, సాధికారతపై చర్చలు కొనసాగుతున్న వేళ, కాన్‌బెర్రాలో ఉచిత టైక్వాండో తరగతులు నిర్వహిస్తున్నారు, సత్య రెడ్డి బయానా గారు. SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collection లో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook...

తెలుగు వెలుగు – ఎపిసోడ్ 6: ఆస్ట్రేలియా–భారతీయ సంస్కృతుల మధ్య పిల్లలు ఏం ఇష్టపడుతున్నారు? 14.04.2026

ఆస్ట్రేలియాలో ఉంటున్న మన తర్వాతి తరం తెలుగు సంస్కృతి పట్ల అభిరుచిని పెంచుకుంటుందా?

తెలుగు వెలుగు – ఎపిసోడ్ 5 : క్వీన్స్‌లాండ్‌లో ‘పలక బలపం’… 6 ఏళ్లుగా ఒక్క 'ఉపాధ్యాయిని'తో నడుస్తున్న తెలుగు బడి... 07.04.2026

క్వీన్స్‌లాండ్‌లో నడుస్తున్న ‘పలక బలపం’ తెలుగు బడి… శ్రీ పద్మప్రియ గారు 6 ఏళ్లుగా ఒక్కరే నిర్వహిస్తున్నారు. ప్రతి శనివారం 2–3 గంటల పాటు పిల్లలకు తెలుగును బోధిస్తున్నారు. ఈ బడి నిర్వహణలో ఎదురవుతున్న సవాళ్ల గురించి ఈ శీర్షికలో తెలుసుకుందాం.

తెలుగు వెలుగు – ఎపిసోడ్ 4: విక్టోరియాలో తెలుగు కార్యక్రమాలు… భాషకు ‘అక్షరజ్యోతి’, కళలకు ‘జనరంజని' 'నృత్యాంజలి’... 16.03.2026

విక్టోరియాలో తెలుగు భాషకు, తెలుగు గుర్తింపుకు నిర్వహిస్తున్న పలు కార్యక్రమాల గురించి ఈ శీర్షికలో తెలుసుకుందాం.

తెలుగు వెలుగు – ఎపిసోడ్ 3: పెర్త్ తెలుగబడి కార్యకలాపాలు 10.03.2026

ప్రవాసాంధ్రులమైన మనమందరం మన భావితరాలకి మాతృభాషను అందించాలని ఎంతో తాపత్రయం పడుతుంటాం. అలాంటి ఆలోచనతోనే పదిసంవత్సరాల క్రితం వెస్ట్రన్ ఆస్ట్రేలియాలోని పెర్త్ నగరంలో తెలుగు బడికి అంకురార్పణ జరిగింది.

తెలుగు వెలుగు – ఎపిసోడ్ 2: పిల్లలకు తెలుగు నేర్పేందుకు చిన్న చిట్కా! 23.02.2026

ఫిబ్రవరి 21 అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా, SBS తెలుగు ఆస్ట్రేలియాలో మన తెలుగు భాషను ప్రోత్సహించే ప్రత్యేక కార్యక్రమాలను – తెలుగు బడులు, కథలు, పద్యాలు, సంగీతం, కళలతో –"తెలుగు వెలుగు” పేరుతో మీ ముందుకు తీసుకువస్తున్నారు.

తెలుగు వెలుగు – ఎపిసోడ్ 1: కెన్బెరా సంగీత వైభవం.. 19.02.2026

ఫిబ్రవరి 21 అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం. బంగ్లాదేశ్‌లో మాతృభాష కోసం ప్రాణాలను అర్పించిన వారిని స్మరించుకుని ప్రకటించిన రోజు.

Escucha el podcast తెలుగు వెలుగు en Replaio

Radio y podcasts en una sola app - gratis y sin registro. Instálala hoy y no te pierdas el estreno

Descárgala en Google Play

Replaio no es editor de podcasts; los nombres de los programas, las portadas y el audio pertenecen a sus autores y se distribuyen a través de canales RSS públicos