SBS
తెలుగు వెలుగు
మన భాష, మన కళలు, మన ప్రతిభ..
Where to listen?
Podcasts in the app Replaio Radio Coming soonPodcasts are coming to the app soon. Install now and be the first to see a whole new take on podcasts
Episodes
Census Ep1: అమ్మ భాషకు.. "లక్షే లక్ష్యం" 08.07.2026 9:51
ఆగస్టు 11న జరగనున్న 2026 జనగణన నేపథ్యంలో, మెల్‌బోర్న్‌కు చెందిన రావు కొంచాడ గారు 'లక్షే లక్ష్యం' పేరుతో తెలుగు భాషకు మద్దతుగా వినూత్న ప్రచారాన్ని ప్రారంభించారు. SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collection లో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు....
తెలుగు వెలుగు – ఎపిసోడ్ 7: కాన్బెర్రాలో మహిళల భద్రతకు ఉచిత మార్షల్ ఆర్ట్స్ తరగతులు... 17.06.2026 6:33
మహిళల భద్రత, సాధికారతపై చర్చలు కొనసాగుతున్న వేళ, కాన్‌బెర్రాలో ఉచిత టైక్వాండో తరగతులు నిర్వహిస్తున్నారు, సత్య రెడ్డి బయానా గారు. SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collection లో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook...
తెలుగు వెలుగు – ఎపిసోడ్ 6: ఆస్ట్రేలియా–భారతీయ సంస్కృతుల మధ్య పిల్లలు ఏం ఇష్టపడుతున్నారు? 14.04.2026 7:10
ఆస్ట్రేలియాలో ఉంటున్న మన తర్వాతి తరం తెలుగు సంస్కృతి పట్ల అభిరుచిని పెంచుకుంటుందా?
తెలుగు వెలుగు – ఎపిసోడ్ 5 : క్వీన్స్‌లాండ్‌లో ‘పలక బలపం’… 6 ఏళ్లుగా ఒక్క 'ఉపాధ్యాయిని'తో నడుస్తున్న తెలుగు బడి... 07.04.2026 7:51
క్వీన్స్‌లాండ్‌లో నడుస్తున్న ‘పలక బలపం’ తెలుగు బడి… శ్రీ పద్మప్రియ గారు 6 ఏళ్లుగా ఒక్కరే నిర్వహిస్తున్నారు. ప్రతి శనివారం 2–3 గంటల పాటు పిల్లలకు తెలుగును బోధిస్తున్నారు. ఈ బడి నిర్వహణలో ఎదురవుతున్న సవాళ్ల గురించి ఈ శీర్షికలో తెలుసుకుందాం.
తెలుగు వెలుగు – ఎపిసోడ్ 4: విక్టోరియాలో తెలుగు కార్యక్రమాలు… భాషకు ‘అక్షరజ్యోతి’, కళలకు ‘జనరంజని' 'నృత్యాంజలి’... 16.03.2026 8:32
విక్టోరియాలో తెలుగు భాషకు, తెలుగు గుర్తింపుకు నిర్వహిస్తున్న పలు కార్యక్రమాల గురించి ఈ శీర్షికలో తెలుసుకుందాం.
తెలుగు వెలుగు – ఎపిసోడ్ 3: పెర్త్ తెలుగబడి కార్యకలాపాలు 10.03.2026 6:45
ప్రవాసాంధ్రులమైన మనమందరం మన భావితరాలకి మాతృభాషను అందించాలని ఎంతో తాపత్రయం పడుతుంటాం. అలాంటి ఆలోచనతోనే పదిసంవత్సరాల క్రితం వెస్ట్రన్ ఆస్ట్రేలియాలోని పెర్త్ నగరంలో తెలుగు బడికి అంకురార్పణ జరిగింది.
తెలుగు వెలుగు – ఎపిసోడ్ 2: పిల్లలకు తెలుగు నేర్పేందుకు చిన్న చిట్కా! 23.02.2026 5:57
ఫిబ్రవరి 21 అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా, SBS తెలుగు ఆస్ట్రేలియాలో మన తెలుగు భాషను ప్రోత్సహించే ప్రత్యేక కార్యక్రమాలను – తెలుగు బడులు, కథలు, పద్యాలు, సంగీతం, కళలతో –"తెలుగు వెలుగు” పేరుతో మీ ముందుకు తీసుకువస్తున్నారు.
తెలుగు వెలుగు – ఎపిసోడ్ 1: కెన్బెరా సంగీత వైభవం.. 19.02.2026 13:00
ఫిబ్రవరి 21 అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం. బంగ్లాదేశ్‌లో మాతృభాష కోసం ప్రాణాలను అర్పించిన వారిని స్మరించుకుని ప్రకటించిన రోజు.
Similar podcasts
Replaio is not a podcast publisher; show names, artwork and audio belong to their authors and are distributed through public RSS feeds.