Nalinimohankumar Kalva
KaNaMoKu
An attempt made to the digital generation, for aiding the forgotten habit of story listening.
Não deixe de visitar o site do podcast e apoiar quem o produz: podcasters.spotify.com
Autor
Nalinimohankumar Kalva
Categoria
Site do podcast
Último episódio
12 de jul de 2024
Onde ouvir?
Podcasts no app Replaio Radio Em breveOs podcasts estão chegando ao app. Instale agora e seja o primeiro a descobrir um jeito totalmente novo de curtir podcasts
Episódios
" శ్రద్ధగా విందాం ! మనసు పొరల్లో శాశ్వతంగా నిక్షిప్తం చేసుకుందాం!" -కానమోకు కథావచనం. 18.03.2020 7:12
వినడం అనేది మనసుకు అంటి పెట్టుకుని శాశ్వతంగా మిగిలిపోతుంది!. చదివిన వన్నిటినీ ఇష్టంతో భద్రపరచడం చేసినా అవి ఏ ప్రింట్ పేపరో అవడం వల్ల కొన్ని దశాబ్దాలకు పెట్లిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి చదివిన దాన్ని గనుక రికార్డ్ చేసి ఉంచుకుంటే నిజంగా దానికి శాశ్వతత్వం సిద్దించినట్లే !. అందుకే ఈ "పోడ్ కాస్టింగ్ " ( డిజిటల్ రికార్డింగ్) ప్రక్రియ ను నేను అవలంభించడం చేశాను.
" విలాస వంత వివాహాల ఆర్భాటాలు ను విడనాడుదాం !" కానమోకు కథావచనం. 12.03.2020 12:11
నేటి వివాహ వేడుకలు తీరు పై , మై ఇన్ డ్ మీడియా ,ది. వాయిస్ ఆఫ్ ఇండియా , మోహనవచనం - పరిజ్ఞా న హిత బాండం ద్వారా అవగాహనాయుత ప్రస్తావన.
" భారత దేశంలో అమల్లో ఉన్న ప్రధాన చట్టాలు " గురించి మోహన వచనం . 12.03.2020 4:17
భారత పౌరులు ,దేశంలో అమల్లో ఉన్న ప్రధాన చట్టాలు ఏమిటో తెలుసుకోవడానికి మై ఇన్ డ్ మీడియా, ది. వాయిస్ ఆఫ్ ఇండియా శ్రోతలకు , మోహన వచనం - పరిజ్ఞా న హిత బాండం , మరియు కానమోకు కధా వచనం శ్రోతలకు అవగాహన నిమిత్తం....
" వరల్డ్ కిడ్నీ స్ డే మార్చి 12 " - మోహన వచనం ! 12.03.2020 10:02
కిడ్నీలు గురించిన అవగహన కోసం , మై ఇన్ డ్ మీడియా ,ది. వాయిస్ ఆఫ్ ఇండియా , మోహన వచనం- పరిజ్ఞా న హిత బాండం ద్వారా శ్రోతలకు సమాచారం !.
" గోరంత దీపం " అనే కధ ను, కానమోకు కథా వచనం శ్రోతలకు వినిపిస్తూ ...మీ కానమోకు. 11.03.2020 28:39
" పక్క వారి వ్యక్తి త్వా లోకి తొంగి చూస్తే , వారివారి జీవితాల అనుభవాలు మనకు మంచి కౌన్సెలింగ్ లా పనిచేస్తాయి " మరే మానసిక వైద్యుల సలహాలు పొందాల్సి న అవసరం ఉండదని గ్రహించిన ఒక అత్యాధునిక , వ్యాపార వేత్త, మహిళ 'పూజ ' కు ఎదురైన సామాన్య మహిళ 'సావిత్రి' తో సంభాషణ నే ఈ కధ " గోరంత దీపం" .
" మహమ్మారి పై ప్రపంచ యుద్ధం " - మోహన వచనం !. 10.03.2020 12:39
కబళిస్తున్న కరోనా!. భయం గుప్పిట్లో ప్రపంచం!. కానమోకు - కధా వచనం. "మోహన వచనం - పరి జ్ఞాన హిత బాండం " సమాచారం ద్వారా శ్రోతలకు ఊరట కలిగించే ప్రయత్నం....
" మహిళలు - మూఢ నమ్మకాలు" కానమోకు కధా వచనం . 02.03.2020 31:46
స్వేచ్ఛా లోచన , మాసపత్రిక కోసం , అనిశెట్టి సాయి కుమార్ , అనువదించి న వ్యాసం ను కధా వచనం శ్రోతలకు కానమోకు స్వరం తో వినిపిస్తూ...
" మందీ .... అదిరిపోయే రుచి .... ముందు వినండి ...ఆపై తినండి !" . కానమోకు కథావచనం. 01.03.2020 6:40
మందీ .. సౌదీ అరేబియా ప్రాంత , యెమెన్ దేశ ఆహార విశేషం !. హైదరాబాద్ లోని బారకాస్ ప్రాంతం నుండి పాప్యులర్ అయిన మాంసాహార వంటకమే ఈ 'మందీ ' !.ఆరగించి ఆనందించండి !.
" అబ్బా ఏం చెత్తండి ! ఆ చెత్తే దేశాన్ని కాపాడే ఇం"ధనం" అండి బాబు !" కానమోకు కథా వచనం. 01.03.2020 20:18
బయో గ్యాసే మన పెరట్లో ప్రత్యామ్నాయ ఇంధన వనరు !. తెలుసుకుని తెలివిగా పెట్రోల్, ఎల్.పి.జి గ్యాస్, విద్యుత్ ,లు కు బదులుగా మనమే స్వయం సమృద్ధిగా పొందుదాం!.
" దయ లేని ఉదయం!. అమ్మకు ఒత్తిడంతా అప్పుడే !" - కాన మోకు కథా వచనం !. 29.02.2020 6:05
లేచామా... ఇంటెడు చాకిరీ చేశామా... బాక్సులు సర్దామా ... బయల్దేరామా... ఇది ఈ నాటి తల్లుల ఆరాటం!. ప్రతి ఇంటా మహిళల శతావ ధానమే!.
" నాస్తికాదర్శ మహిళ హేమాలతా లవణం " కానమోకు కథా వచనం !. 28.02.2020 6:30
ఆధునిక మహిళా నాస్తిక సంఘ సంస్కర్త , హేమాలతా లవణం ! ఆమె జీవితం ఆదర్శ ప్రాయమైనది. తెలుగునాట జోగిని వ్యవస్థ ను రూపుమాపిన మహానీయురాలు హేమాలతా లవణం !.
" ఫిబ్రవరి 28 నేషనల్ సైన్స్ డే - సి.వి.రామన్ ను స్మరించుకునే సుదినం " - కాన మోకు కథా వచనం !. 28.02.2020 18:15
సి.వి. రామన్ , భారతీయ శాస్త్రవేత్త , విశాఖ వాసి. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన శాస్త్ర వేత్త , నోబెల్ బహుమతి గ్రహీత గా ప్రతి భారతీయుడు గర్వించదగ్గ సిసలైన శాస్త్రవేత్త !.
" ఆధునిక కాలపు ఉపాధి ఉద్యోగాలు" - కానమోకు కధా వచనం !. 24.02.2020 13:23
నేడు ఉపాధికి ఊతంగా అంతర్జాలం మారి, కల్ప తరువులుగా ' గిగ్ ' ఉద్యోగాలు వెల్లు వెత్తుతున్నాయి!
" హల్దీ రామ్ - సన్నని కరప్పూస కు బ్రాండ్ నేమ్ " - కానమోకు కథా వచనం !. 23.02.2020 14:06
హల్దీ రామ్ బ్రాండ్ వారసుడు శివకిషన్ అగర్వాల్ , వ్యాపార జీవితానుభవం స్ఫూర్తి దాయకం ఆధునిక , ఎం. బి.ఏ . విద్యార్థుల కు సైతం!.
" సమరం - నేటి కాలపు శృంగా రారోగ్య శాస్త్రవేత్త ! సంఘ సంస్కర్త ! నాస్తికుడు " - కధా వచనం . 23.02.2020 13:19
డాక్టర్ సమరం , నాస్తికుడు, సంఘ సంస్కర్త , నేటి కాలం శృంగా రారోగ్య శాస్త్రవేత్త ,అంతరంగ బహిరంగ తరంగం తెలుసుకుందాం !.
" 2020 వ సంవత్సరం ఫిబ్రవరి మాసంలో 29 రోజులు - లీప్ ఇయర్ " మోహన వచనం !. 23.02.2020 5:02
మై ఇన్ డ్ మీడియా - ది వాయిస్ ఆఫ్ ఇండియా !. మోహనవచనం - పరిజ్ఞా న హిత భాండం ! ద్వారా లీప్ ఇయర్ ఫిబ్రవరి 29 వ తేది ప్రత్యేకత .
" కాగితపు రెక్కలు " కథా రచయిత, శ్రీనివాస రెడ్డి 23.02.2020 19:52
నేటి కుటుంబ ల్లో భార్యా భర్తల , అత్తా, మామ లు కి ,తల్లి, దండ్రు ,ల కి మధ్య వ్యత్యాసం లో ని విలువలు ను అర్ధం చేసుకోవడంలో " కాగితపు రెక్కలు " అనే కధ ద్వారా రచయిత శ్రీనివాసరెడ్డి ఆ సున్నితమైన కనువిప్పు కలి గించాడు !.
" ఉత్పత్తి చేయలేకపోతే సరే వృధా మాత్రం చేయకండి !" - మోహన వచనం - పరిజ్ఞా న హిత బాండం . 22.02.2020 12:33
విలువైన ఆహారం చెత్త కుప్పల పాలు చేయకండి! మనుషులుగా మనం తెలుసుకుని మానవ సమాజానికి హితం చేయడం నేర్చుకుందాం !.
" అది అమరావతి " కానమోకు - కథావచనం !. 22.02.2020 23:52
మనం మనుషులుగా మన పొరుగున జరుగుతున్న సంఘటనలు ను గురించి తెలుసు కోవాల్సిన కనీస మానవ నైజం , ధర్మం, మనుషులకు ఉండాలి! నేటి రాజధాని అమరావతి ని నిలుపుకోవడం కోసం 66 రోజుల్లో ఆందోళన చెందుతూ 28 మంది అసువులు బాశారు . వారికి తోటి మానవులుగా నివాళులు చెల్లించడం ప్రతి ఒక్కరి కర్తవ్యం !.
" ఫిబ్రవరి 17 ప్రపంచ సత్యాన్వేష ణ దినం - బ్రూనో బలిదాన దినం " కానమోకు కథావచనం !. 17.02.2020 6:05
బైబిల్ కి విరుద్ధమైన సూర్య కేంద్ర సిద్దాంతం ను ప్రభోదించినందుకు బ్రూనో ను ఆనాటి క్రైస్తవ మతం పెద్దలు సజీవదహనం చేశారు. కానీ సత్యాన్వేషి బ్రూనో ను తదుపరి తరాలు అనుసరించి విజ్ఞానాన్ని పొందారు !.
" అజర్ బైజాన్ - అగ్ని భూమి " ని చూసి వచ్చి న వేమూరి రాజేష్ అనుభవం!. 16.02.2020 10:56
నయనా నందకర విషయాలను ,వేమూరి రాజేష్ గారి వివరణ లో , కానమోకు కధవచనంలో , శ్రోతలుగా మనో ఫలకాలపై వీక్షిద్దాం రండి!.
" గెలీలియో ది గ్రేట్ సైంటిస్ట్ " - కానమోకు - కథా వచనం !. 15.02.2020 9:15
శాస్త్రవేత్త ల జీవితాలు గురించి తెలుసుకోవడం మనకు విజ్ఞాన మే !. గెలీలియో ఎంతటి గొప్ప శాస్త్ర వేత్తనో ఆయన జీవితం ను చూస్తే తెలుస్తోంది!.
" పాఠకులను చైతన్య పరిచే వార్తా పత్రిక సంపాద కీయం" - కానమోకు కధా వచనం లో!. 15.02.2020 8:36
ప్రజలు తలుచుకుంటేనే ,రాజకీయ పార్టీలను దారిలో పెట్టగల చేతనత్వం , ప్రదు ర్భవిస్తే నే నేరగ్రస్త రాజకీయాల పీడ విరగడ కాదు!.
" నిజంగా ఏ వైరస్ ఈ దేశంలో ప్రమాదం !?. " కానమోకు కధా వచనం . 14.02.2020 13:39
ఈ దేశంలో ఏ వైరస్ నిజంగా ప్రమాద మో విశ్లేషిస్తూ ప్రొ. దేవరాజు మహారాజు ,గారు వ్రాసిన వ్యాసాన్ని చదివి వినిపించినది మీ కానమోకు ,కధా వచనం నిమిత్తం.
" డార్విన్ - జీవ పరిణామ సిద్దాంతం " - కానమోకు కధా వచనం!. 14.02.2020 14:27
భువి పై జీవులు అన్నీ 'హాంఫట్ ' అని ఏ దేవుడి చేతనో ,మరే మత గ్రంధాల్లో నో చెప్పినట్లో 7 రోజుల్లోనే ఉనికి లోకి రాలేదని, అన్ని జీవులకు ఆధారమైన ఏక కణం జీవి నుంచి , క్రమంగా పరిణామం ద్వారా రూపొందినవే ! అని జీవపరిణా మ శాస్త్రవేత్త డార్విన్ , నిరూపించి ప్రపంచానికి వెల్లడించాడు!.
Podcasts parecidos
O Replaio não é o publicador dos podcasts; os nomes dos programas, as capas e o áudio pertencem aos seus autores e são distribuídos por feeds RSS públicos