Nalinimohankumar Kalva

KaNaMoKu

Arts TE ↓ 2985 episódios

An attempt made to the digital generation, for aiding the forgotten habit of story listening.

Não deixe de visitar o site do podcast e apoiar quem o produz: podcasters.spotify.com

Autor

Nalinimohankumar Kalva

Categoria

Arts

Site do podcast

podcasters.spotify.com

Último episódio

12 de jul de 2024

Onde ouvir?

Podcasts no app Replaio Radio Em breve

Os podcasts estão chegando ao app. Instale agora e seja o primeiro a descobrir um jeito totalmente novo de curtir podcasts

Baixe no Google Play Instale grátis Android 5 mi+ downloads · nota 4,8 iOS em breve

Episódios

" వేదాంతం అంటే వేదాలు అంతం గావడమే!" -కానమోకు ,కథావచనం. 12.02.2020

ప్రొ. దేవరాజు మహారాజు ,గారిచే వ్రాయబడిన ఆలోచనాయుత చిన్న వ్యాసం ను కధా వచనం శ్రోతలకు వినిపించినది - కానమోకు.

" థామస్ ఆల్వా ఎడిసన్ - ప్రపంచ మానవాళికి వెలుగును , వినికిడి ని, మరెన్నో అద్భుతాలు అందించాడు" కానమోకు 11.02.2020

ఎడిసన్ 84 సం లు జీవించి మానవాళికి ఎన్నో ఉపయోగ పరికరాలను కనిపెట్టి న శాస్త్రజ్ఞుడైతే , భారత దేశంలో సమకాలీనం గా పుట్టిన రామకృష్ణ పరమహింస, హిందూమతం లో సంస్కరణలు తెచ్చి ఈ దేశంలో మతానికి మానవత్వ ప్రాణం పోశాడు. తరచి చూస్తే ప్రపంచ మానవాళికి ఎవరు ఎక్కువ ఉపయోగపడింది విజ్ఞులై నిగ్గుతేల్చుకోవచ్చు!.

" విశ్వము , విజ్ఞానము, వాస్తవాలు " - మోహన వచనం. 10.02.2020

మై ఇన్ డ్ మీడియా ది. వాయిస్ ఆఫ్ ఇండియా శ్రోతలకు విశ్వము, విజ్ఞానం, వాస్తవాలు , అనే విషయం లపై పరిజ్ఞా న హిత బాండం ద్వారా చైతన్యం కలిగించే ప్రయత్న రూపమే ఇది!.

" అసలు ప్రేమ " - కధా రచయిత్రి నామని సుజనా దేవి. 10.02.2020

ఈ కధ లో సందేశం నేటి మహిళలకు , తమ వ్యక్తి గత ఆరోగ్యం కాపాడుకుంటేనే తమ కుటుంబం అంతటికీ ఆరోగ్యాన్ని అందించగలరు అనే కనువిప్పు ను కలిగించింది!.

" ఆక్స్ ఫర్డ్ ఇంగ్లీష్ డిక్ష నరి - కొత్త పదాలు చేరిక " మోహన వచనం ! 09.02.2020

మైడియర్ మై ఇన్ డ్ మీడియా ది. వాయిస్ ఆఫ్ ఇండియా ! కానమోకు , మోహన వచనం - పరిజ్ఞా న హిత బాండం ద్వారా 2019 లో ఆక్స్ ఫర్డ్ ఇంగ్లీష్ భాష లో చేరిన , చోటుచేసుకున్న ఇతర భాష ల పదాలు గురించి తెలుసుకుందాం!.

" యజ్ఞ యాగాదులు చేస్తే లోక కల్యాణం జరుగుతుందా !? - శాస్త్రీయ ప్రయోజనం ఏమిటి ?." మోహన వచనం. 07.02.2020

"చండీ యాగం" వంటి యాగాలు ,యజ్ఞాలు చేస్తే లోక కళ్యాణం జరుగుతుందా?. వీటివల్ల శాస్త్రీయ ప్రయోజనం ఉందా !?. అనే దానిగురించి మోహనవచనం - పరిజ్ఞా న హిత బాండం ద్వారా వాస్తవాన్ని ఆలకిద్దాం!.

" మతం , మానవ విలువలు, అతీన్ద్రియ శక్తుల పై నమ్మకాలు " - మోహన వచనం !. 07.02.2020

మై యిన్డ్ మీడియా ది. వాయిస్ ఆఫ్ ఇండియా , శ్రోతలకోసం , కానమోకు మోహన వచనం - పరిజ్ఞా న హిత బాండం ద్వారా , " మతం , మానవ విలువలు , అతీంద్రియ శక్తులపై నమ్మకాలు " అనే విషయంపై అవగాహనాయుత పఠనం , దీని ఉద్దేశం!.

" కీర్తి శేషుడు నాజర్ కు శత జయంతి " మోహన వచనం !. 05.02.2020

బుర్ర కధ పితామహుడు నాజర్ కు శతజయంతి సందర్భంగా నివాళులు ను మై ఇన్ డ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా , మోహన వచనం - పరిజ్ఞా న హిత బాండం ద్వారా , సమర్పిస్తుంది !.

" ప్రయివేటు కార్పొరేట్ విద్య కు ప్రభుత్వ పాఠశాల విద్య కు వ్యత్యాసం " మోహన వచనం !. 04.02.2020

మై డియర్ మై ఇన్ డ్ మీడియా ది. వాయిస్ ఆఫ్ ఇండియా !. మోహన వచనం - పరిజ్ఞా న హిత బాండం ,ద్వారా కార్పొరేట్ విద్యకు ,గవర్నమెంట్ విద్య మధ్య అసమ పోటీ ఏల !?.

" మానవ ప్రతి సృష్టి - హ్యూమనాయిడ్ రోబో ! "- మోహన వచనం. 04.02.2020

మై ఇన్డ్ మీడియా ది. వాయిస్ ఆఫ్ ఇండియా ! మోహన వచనం - పరిజ్ఞా న హితబాండం , శ్రోతలకు మానవ ప్రతిసృష్టి - హ్యూమనా యిడ్ రోబో , అనే విషయాన్ని శ్రోతలకు వినిపించే అంశం.

"మోహన వచనం - పరిజ్ఞా న హిత బాండం " కానమోకు. 03.02.2020

మై ఇన్ డ్ మీడియా ది. వాయిస్ ఆఫ్ ఇండియా ,శ్రోతలకు ,మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం ద్వారా , విలియం డి.కూలీడ్జ్ , ద్యుతి చంద్, కె.చక్రవర్తి, మరియు ఓజోన్ పొర ,లు గురించి వివరిస్తూ......

" మెట్టలో మాగాణి " అనే కధ , రచయిత , నండూరి రామచంద్రరావు. 02.02.2020

ఎక్కడపడితే అక్కడ గద్ద లు, రాబందులు, ఉన్న లోకంలో ఒక చిన్న పక్షి ,ఆ పక్షి గుడ్డు బతకలేవు , అనే ముందుచూపుతో , తనను చేరదీసి ఆదరించిన వ్యక్తి కి చెందిన కుటుంబ క్షేమం కోసం అజ్ఞాతంగా త్యాగం తో వ్యవహరించిన ఒక స్త్రీ మూర్తి చిరునామా తెలుసుకోవడం ఈ కధ!.

" రానున్నవి చీకటి రోజులు " - అని జస్టిస్ మార్కండేయ కట్జూ ,గారి వ్యాసం. 31.01.2020

ఈ వ్యాసాన్ని తెనిగించినది ఎన్.వేణుగోపాల్, చదివింది కానమోకు , కధా వచనం శ్రోతలు కోసం!.

" నేడు చారిత్రి క దుర్దినం 78వేల 569 కుటుంబాలు BSNL తో అనుబంధాన్ని కన్నీళ్ళతో తెంచుకునే రోజు " - 31.01.2020

IFTU - ప్రసాద్ గారి మనో వేద నాయుత ఆవేదన కు వ్యాస రూప పఠనం ! - పఠితుడు కానమోకు.

" మహీధర నళినీ మోహన్ - ప్రఖ్యాత అంతరిక్ష పరిశోధనా శాస్త్రవేత్త " ను కె.నళినీ మోహన్ కుమార్ ,కధా వచనం 30.01.2020

"చొప్పదంటు ప్రశ్నలు " అనే పుస్తకం ద్వారా మహీధర నళినీ మోహన్ , శాస్త్రవేత్త గా తెలుగు పిల్లలకు, యువకులకే గాక , తెలుసుకోవలనుకునే ప్రతి ఒక్కరికి 100 విషయాలపై ,అవి జీవ, భౌతిక, ఖగోళ, భూగోళ శాస్త్ర ల పై అవగాహన కల్పించి, హేతువాద, నాస్తిక, స్పూర్తితో మూఢనమ్మకాలు ను ప్రతిఒక్కరు ఆలోచించి పారద్రో లే రీతిలో జ్ఞానాన్ని అందించిన గొప్పవ్యక్తి కి నివాళులు అర్పిస్తూ , వారి కృషికి జోహార్లు పలుకుతూ ..... మీ నళినీ మోహ...

" చలం " గురించి ప్రముఖ సాహితీ విమర్శకుడు కె.వి.ఆర్ .గారి విశ్లేషణాత్మక వ్యాస పఠనం . 30.01.2020

1977 నవంబర్ అరుణ తార ,సంచికలో కె.వి.రంగారెడ్డి గారి విశ్లేషణ . కానమోకు కథా వచనంలో వినడం!.

" 72 వ వర్ధంతి సందర్భంగా మహాత్మా గాంధీ ని స్మరిస్తూ " - కానమోకు కధా వచనం. 30.01.2020

1948 జనవరి 30 న ఆర్.ఎస్.ఎస్. వాది గాడ్సే మహాత్మా గాంధీ ని హత్య చేశాడు. 72 వ వర్ధంతి సందర్భంగా స్మరణ లో కధా వచనం.

" అతి సర్వత్రా వర్జయేత్ " అనే చిన్న కథ . 29.01.2020

కానమోకు " కథావచనం " ద్వారా సీనియర్ సిటిజన్ గా ఒక కాలనీ వాసి చెప్పిన సందేశాత్మక కధ ఇది.

" దేవుడు కల్పిత మాయ - మతం మత్తు మందు " మోహన వచనం!. 28.01.2020

ఆడిగానని అనుకోవద్దు , వినకుండా దాటేయొద్దు , ఏమిటీ ఈ గందరగోళం !. మోహన వచనం - పరిజ్ఞా న హిత బాండం ! దేవుడు .... ఈ మాయ ఏమిటి!?.

" తెలుగు సామెత లు తో ఓ కధ " మోహన వచనం 28.01.2020

ఈ తరం తెలుగు పిల్లలకి మన సామెతలు తెలిపే ఈ చిన్న కధా ప్రయోగం వినండి !.

" క్లౌడ్ కంప్యూటింగ్ - నేటి యువతకు భవితవ్యం " -మోహన వచనం . 28.01.2020

మై ఇన్ డ్ మీడియా ది. వాయిస్ ఆఫ్ ఇండియా - మోహన వచనం - పరిజ్ఞా న హిత బాండం ద్వారా నేటి యువతకు క్లౌడ్ కంప్యూటింగ్ భవిష్యత్ మార్గం!.

" భారత దేశంలో రాజ పుత్రులు - చరిత్ర " - మోహన వచనం 28.01.2020

మై ఇన్ డ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా . మోహన వచనం - పరి జ్ఞాన హిత బాండం !.

" తృష్ణ " - మోహనవచనం 28.01.2020

మై ఇన్డ్ మీడియా - ది వాయిస్ ఆఫ్ ఇండియా . మోహన వచనం - పరిజ్ఞా న హిత బాండం

" భార్యాభర్తలు " అనే కథ ను అప్పరాజు నాగజ్యోతి వ్రాశారు. 26.01.2020

నేటి తరం భార్యాభర్తల కు చెప్పే పెద్దలు దగ్గరలేక సంసారాలను చిన్నాభిన్నం చేసుకుంటున్నారు ! అనే నీతిని ప్రభోదించే ఈ కథ ను అప్పరాజు నాగజ్యోతి వ్రాశారు. కధ పేరు " భార్యాభర్తలు ".

" మీ మాంస - మాకు అన్నీ ఉన్నాయి - ఏదీ సవ్యం గాదు సుమా!" - కానమోకు 25.01.2020

మీరే ఆలోచించండి ! ఏది వాస్తవ మో !?.

Ouça o podcast KaNaMoKu no Replaio

Rádio e podcasts em um só app - grátis e sem cadastro. Instale hoje e não perca o lançamento

Baixe no Google Play

O Replaio não é o publicador dos podcasts; os nomes dos programas, as capas e o áudio pertencem aos seus autores e são distribuídos por feeds RSS públicos