Nalinimohankumar Kalva

KaNaMoKu

Arts TE ↓ 2985 episódios

An attempt made to the digital generation, for aiding the forgotten habit of story listening.

Não deixe de visitar o site do podcast e apoiar quem o produz: podcasters.spotify.com

Autor

Nalinimohankumar Kalva

Categoria

Arts

Site do podcast

podcasters.spotify.com

Último episódio

12 de jul de 2024

Onde ouvir?

Podcasts no app Replaio Radio Em breve

Os podcasts estão chegando ao app. Instale agora e seja o primeiro a descobrir um jeito totalmente novo de curtir podcasts

Baixe no Google Play Instale grátis Android 5 mi+ downloads · nota 4,8 iOS em breve

Episódios

" గోదావరి పిలిచింది " - కానమోకు కధా వచనం. 10.04.2020

గోదావరి కథలు ,అనే సంపుటి నుండి" గోదావరి పిలిచింది " కధ ను సత్య వరప్రసాదు అందించారు. మీ కానమోకు కధా వచనం ద్వారా శ్రోతలకు వినిపిస్తున్నాను!.

" కమ్యూనిజానికి ప్రేరణ ఇస్తున్న కరోనా వైరస్ " కానమోకు కధా వచనం!. 09.04.2020

నేటికి సరిగ్గా 160 సం. ల క్రితం తొలిసారిగా 1860 , ఏప్రిల్ 9 ,న మానవుని కంఠ స్వరం ను " ఫోనా టో గ్రాఫ్ " అనే యంత్ర సహాయంతో రికార్డ్ చేయబడిన సంఘటన చోటు చేసుకున్న చరిత్రాత్మక రోజు. కావున" కానమోకు కధా వచనం " అనే ప్రక్రియ ద్వారా శ్రోతలైన మిత్రులకు ఈవేళ 234 వ అంశంగా , అలెక్జాండర్ బుఙ్గాలిను, రష్యన్ భాష లో వ్రాసిన వ్యాసంను, ఆంగ్లంలో రెన్ ఫ్రె క్లార్క్ , అనువదిస్తే, దాన్ని తెలుగులో ఎన్. వేణుగోపాల్ , అనువాద...

" కొత్త ప్రగతి దారుల్లోకి ... " కానమోకు కధా వచనం !. 09.04.2020

కరోనా పై కదనం , రోజూ కవితల పోటీ , లో పక్కి రవీంద్రనాధ్ , పార్వతీపురం, వారి " కొత్త ప్రగతి దారుల్లోకి .... " అనే కవితకు ప్రథమ బహుమతి లభించగా ,ఆ కవితను కానమోకు కధా వచనం శ్రోతలకు, ముఖ్యంగా చరిత్రలో నేడు ఏప్రిల్ 9, 1860 ,న మొదటిసారిగా మానవుని కంఠ ధ్వని రికార్డ్ చేయబడినది. అది గూడా ఫోనా టోగ్రాఫ్ అనే యంత్రం ద్వారా .కనుక ఆ చారిత్రక సందర్భంలో ఈ ప్రక్రియ ద్వారా మీ " కానమోకు కథావచనం" అనే మోహన వచనం - పరి జ్ఞ...

" నా తెల్ల కోటు వెనుక " - కరోనా పై కదనం , కవితల పోటి - కానమోకు కధా వచనం ! 08.04.2020

రామోజీ ఫౌండేషన్ " కరోనా పై కదనం " రోజూ కవితల పోటీ లో ప్రధమ బహుమతి పొందిన కవిత " నా తెల్ల కోటు వెనుక " అనే కవిత ను రచియించింది గట్టు రాధికా మోహన్, హన్మకొండ . వినిపిస్తున్న ది, కానమోకు కథావచనం, మోహన వచనం - పరిజ్ఞా న హిత బాండం ద్వారా .....

" కరోనా ఆందోళన - నో ... రోనా!" - కానమోకు కధా వచనం. 07.04.2020

ఇప్పుడు కరోనా వైరస్ భయం మానవులను ఒత్తిడికి, ఆందోళన ,కుంగుబాటుకు గురిచేస్తుంది. ఈ సందర్భంలో ఇండియన్ సైక్రి యాట్రిసొసైటి సర్వే విషయాలు ను కానమోకు కధా వచనం శ్రోతలకు వినిపిస్తూ..

"కరోనా - ఆందోళన, నో ..రానా!"- కానమోకు కథావచనం. 07.04.2020

ఇప్పుడు కరోనా ఇన్ఫెక్షన్ కన్నా దాని భయమే ఎక్కువగా కలవర పెడుతుంది! ఇటీవల కాలంలో మానసిక సమస్యల బారినపడుతున్న వారి సంఖ్య 20% వరకు పెరిగినట్లు ఇండియన్ సైక్రియా ట్రీ సొసైటీ సర్వే నివేదించింది. ఈ అవ గాహన కోసం మీకు వినిపిస్తు ...... మీ కానమోకు కథావచనం.

" మానవతా మూర్తులు .... మన నర్సులు!. " కానమోకు కథావచనం . 06.04.2020

ఏప్రిల్ 7 ప్రపంచ ఆరోగ్య దినోత్సవం !. ఈ సందర్భంలో మానవతా మూర్తులు ఐనట్టి మన నరుసమ్మ లు కు జేజేలు పలుకుదాం!. డా. రమేష్ బుద్దారం , వీరు మధ్యప్రదేశ్ లోని గిరిజన కేంద్రీయ విశ్వ విద్యాలయం నందు సహాయ ఆచార్యులు , వీరు వ్రాసిన ఈ వ్యాసం ఆధారంగా మీ కానమోకు దీన్ని వినిపిస్తూ....

" నర తోటలోన మనిషి కాలు మోపాల!"- కాన మోకు కధా వచనం . 06.04.2020

" నర తోటలోన మనిషి కాలు మోపాల " అనే కవితను , కరోనా పై కదనం ,శీర్షిక , రామోజీ ఫౌండేషన్ నిమిత్తం, చింతా అప్పలనాయుడు, విజయనగరం , పారి శుధ్య కార్మికుల పాదాలకు నమస్కరించి ,వ్రాసిన ఈ కవితకు ప్రధమ బహుమతి వచ్చింది. ఈ కవితను మీ కానమోకు కధా వచనం ద్వారా శ్రోతలకు వినిపిస్తూ....

" మనిషి ని నేను " - రచయిత తంగెళ్ళ రాజగోపాల్ , - కానమోకు కథావచనం!. 04.04.2020

" కరోనా పై కదనం " . రోజూ కవితల పోటి లో ప్రధమ బహుమతి పొందిన , తంగెళ్ల రాజగోపాల్,అమలాపురం , వారి కవిత " మనిషి ని నేను" - ఈ కవితను మోహన వచనం, పరిజ్ఞాన హిత బాండం, మై ఇన్ డ్ మీడియా ది. వాయిస్ ఆఫ్ ఇండియా శ్రోతలకోసం , మీ కానమోకు చదివి వినిపిస్తూ...

" మానవ మహా విషాద యాత్ర " కానమోకు కథావచనం !. 03.04.2020

వాహనాలకు దారి చూపించే GPS ఉంది గాని జీవితానికి దారి చూపించే GPS ఎక్కడ?. అని ప్రశ్నిస్తున్న మానవ మహా విషాద యాత్ర ను గురించి ,కానమోకు కథావచనం , మోహన వచనం పరి జ్ఞాన హిత బాండం శ్రోతలను అర్ధిస్తున్న ది ఇది!.

" జై జై జపాన్ ! పరిశుభ్రత కే పుట్టినిల్లు జపాన్ దేశం" - కానమోకు కథావచనం . 03.04.2020

జై జై జపాన్ !. పరిశుభ్రతకే పుట్టినిల్లు జపాన్ దేశం!. జపాన్ ప్రజలు ప్రపంచ ప్రజలకు ఆదర్శ నీయులు!. మోహన వచనం - పరిజ్ఞా న హిత బాండం ద్వారా ఆ సమాచారం విందాం!.

" 10 లక్షల మందికి కోవిడ్ " కానమోకు కథావచనం!. 03.04.2020

డబ్ల్యు హెచ్ ఓ తన నివేదికలో ప్రకటించిన వివరాలు ను మోహన వచనం- పరిజ్ఞాన హిత బాండం ద్వారా అందచేస్తూ....

" స్వయం కృతానికి అమెరికా మూల్యం !". -కానమోకు కథావచనం. 03.04.2020

ఒక సామాజిక విశ్లేషకుడి రచన ఆధారంగా స్వయం కృతానికి అమెరికా మూల్యం ఎలా చెల్లింస్తుందో , అనే దాన్ని కానమోకు కథావచనం, మరియు మోహన వచనం పరిజ్ఞా న హిత బాండం ద్వారా మై ఇన్ డ్ మీడియా ది. వాయిస్ ఆఫ్ ఇండియా శ్రోతలకు వినిపిస్తూ..

" జీవ వ్యర్ధాలతో అనర్ధాలు " - కానమోకు కథా వచనం ! 03.04.2020

నేడు కరోనా వైరస్ విజృంభ ణ తో , జీవవ్యర్ధాల రాశీ ఇంతిం త లవుతూ బయో వ్యర్ధాలను సత్వరంగా నిర్మూలించక పోతే మరెంతో ముప్పు చేకూరుతుంది! అనే హెచ్చరిక ను చేస్తూ మీ కానమోకు .....

" తొలి అభ్యుదయ రచయిత ప్రేమ్ చంద్ " కానమోకు కథావచనం . 01.04.2020

భారత దేశం గర్విo చ దగ్గ తొలి అభ్యుదయ రచయిత గా ప్రేమ్ చంద్ జీవిత విశేషాలు కొన్ని విందాం !.

" సోషలిజం ఆవశ్యకత తెలియ చేస్తున్న మహమ్మారి " - కానమోకు కథావచనం.!. 31.03.2020

ప్రొ. ప్రభాత్ పట్నాయక్ గారి పరిశీలనను, కానమోకు కథావచనం, మోహన వచనం - పరిజ్ఞా న హిత బాండం ,ద్వారా మై ఇన్ డ్ మీడియా ది. వాయిస్ ఆఫ్ ఇండియా శ్రోతలకు, సోషలిజం ఆవశ్యకత ను విశదీ కరిస్తున్న తరుణం !.

" ఇప్పుడు చెప్పండి!. ఏ మతాలు, ఏదేవుళ్ళు, మనుషులను కరోనా నుండి కాపాడుతాయో!?." కానమోకు కథావచనం. 31.03.2020

ఆలోచించండి! ప్రశ్నించండి !. మానవాళి ఏం చేయాలో!. మోహన వచనం - పరిజ్ఞా న హిత బాండం .

" ఉప ద్రవం " అనే చిన్న కథాంశం. కానమోకు కథా వచనం శ్రోతలకు !. 29.03.2020

ఐదున్నర దశాబ్దాల క్రితం , తుఫాను పరిస్థితిలో నాటి అమ్మమ్మ ఇంట్లో ,చిక్కుకుపోయిన బంధు మిత్రులను ఏ విధంగా లాలించి పాలించి నదో ! నేటి కరోనా మహమ్మారి భయానికి ఇంటికే పరిమితమైన కుటుంబ సభ్యులకు ఆనాటి అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ ....

" ప్రాచీన భారతదేశంలో భౌతిక వాద ధోరణులు ! "- కానమోకు కధా వచనం . 28.03.2020

ప్రాచీన భారతదేశంలో భౌతిక వాద, చార్వాక , లోకాయుత, భావనలు ఏవిధంగా ఉన్నవో తెలుసుకోవడంలో కానమోకు కథావచనం, మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం ద్వారా మై ఇన్ డ్ మీడియా ది. వాయిస్ ఆఫ్ ఇండియా శ్రోతలకు వినిపిస్తూ......

" ఆదివాసీ ప్రజల దేవుడు - ప్రవీర్ చంద్ర భంజ్ కాకతీయ " - కానమోకు కథావచనం !. 27.03.2020

ఆదివాసీ ప్రజల దేవుడు " ప్రవీర్ చంద్ర భంజ్ కాకతీయ " , ఆయన అమరత్వ జీవిత చరిత్రను కానమోకు కథావచనం మరియు మోహనవచనం - పరిజ్ఞా న హిత బాండం ద్వారా మై ఇన్ డ్ మీడియా ది. వాయిస్ ఆఫ్ ఇండియా శ్రోతలకు వినిపించే అవకాశం ఇది!.

" బెట్రాండ్ రస్సెల్ - హేతువాద నాస్తిక తత్వ వేత్త" - కానమోకు కథా వచనం!. 25.03.2020

శాస్త్రీయ దృష్టికి కృషిసల్పిన ఆధునిక తత్వ వేత్త, నాస్తికుడు , బెట్రాండ్ రస్సెల్ , ఆదర్శ ప్రాయుడు, నోబెల్ బహుమతి గ్రహీత, ప్రపంచ శాంతి కాముకుడు రస్సెల్ జీవితం గురించి .....

" మహమ్మారి నేర్పుతున్న పాఠం " కానమోకు కథావచనం !. 25.03.2020

కానమోకు కధావచనం శ్రోతలకు అలాగే మోహన వచనం - పరిజ్ఞా న హిత బాండం ద్వారా , మై ఇన్ డ్ మీడియా ది. వాయిస్ ఆఫ్ ఇండియా శ్రోతలకు " "మహమ్మారి నేర్పుతున్న పాఠం " ఏమిటి ? అని ప్రొ. ప్రభాత్ పట్నాయక్ , విరచిత అంశం ను వినిపిస్తున్నాం!.

" ఇది మరో ప్రపంచ యుద్ధం ! మనవులంతా అందరికోసం అందరూ సైనికులే !" -కానమోకు కథావచనం. 23.03.2020

అంతర్జాతీయ సమాజం చేస్తున్నది వందేళ్ల కాలంలో కనీవినీ ఎరుగని మహాయజ్ఞం , మహమ్మారి కరోనా పై ప్రపంచ యుద్ధం చేస్తున్నది మానవాళి !- మోహన వచనం పరిజ్ఞా న హిత బాండం ద్వారా " అందరి కోసం అందరూ !" అనే పిలుపు యుద్ధానికి సంసిద్ధ తా మేలుకొలుపు.

" వారు నీటిని గెలిచారు " - కానమోకు కథా వచనం ! 22.03.2020

నీటికి నోచు కోని కొన్ని దేశాలు, లిబియా, దక్షిణ కొరియా, సౌదీ అరేబియా, ఇజ్రాయెల్, చైనా, కెన్యా, గ్రీస్, పెరు, వంటి దేశాలు సాంకేతిక పరిజ్ఞానంతో నీటి ని సృష్టించి , వారి ప్రజలకు నీటిని అందిస్తున్నాయి!.

" మార్చి 22న అంతర్జాతీయ జల దినోత్సవం " కానమోకు కథా వచనం !. 22.03.2020

మార్చి 22 న భూమి పై ఉండే ప్రతి మానవుడు ,జీవ నాధార మైన నీటి విలువను తెలుసుకుని మెలగడానికి, ఐక్య రాజ్యసమితి అంతర్జాతీయ నీటి దినోత్సవాన్ని 1993 నుండి ప్రపంచ వ్యాప్తంగా పాటించడం అలవాటు చేసింది.

Ouça o podcast KaNaMoKu no Replaio

Rádio e podcasts em um só app - grátis e sem cadastro. Instale hoje e não perca o lançamento

Baixe no Google Play

O Replaio não é o publicador dos podcasts; os nomes dos programas, as capas e o áudio pertencem aos seus autores e são distribuídos por feeds RSS públicos