Nalinimohankumar Kalva

KaNaMoKu

Arts TE ↓ 2985 episódios

An attempt made to the digital generation, for aiding the forgotten habit of story listening.

Não deixe de visitar o site do podcast e apoiar quem o produz: podcasters.spotify.com

Autor

Nalinimohankumar Kalva

Categoria

Arts

Site do podcast

podcasters.spotify.com

Último episódio

12 de jul de 2024

Onde ouvir?

Podcasts no app Replaio Radio Em breve

Os podcasts estão chegando ao app. Instale agora e seja o primeiro a descobrir um jeito totalmente novo de curtir podcasts

Baixe no Google Play Instale grátis Android 5 mi+ downloads · nota 4,8 iOS em breve

Episódios

" నేటి తరానికి గోరా గారి జీవిత పరిచయం -మొదటి భాగం " - కానమోకు కధా వచనం 30.04.2020

గోపరాజు రామచంద్ర రావు , గోరా గా తన పేరు మార్చుకుని , గోరా అంటే నాస్తికుడు, నాస్తికత్వానికి ప్రతీక, స్ఫూర్తి, ఆచరణ వాది అని నేటి తరానికి తెలియచేసే ప్రయత్నమే ఇది!.

" అబ్రహం టి.కోవూరు జీవిత చరిత్ర 3 వ భాగం " - కానమోకు కథావచనం !. 28.04.2020

అబ్రహం టి. కోవూరు , జీవితం గురించి ,జి.లవణం గారు వ్రాసిన రచన ఆధారంగా వరుసగా 1, 2, 3, భాగాలుగా , కానమోకు కధా వచనం శ్రోతలకు వినిపించడం ,ఒక బాధ్యతగా భావించి వినిపించడం జరిగింది. శ్రోతలు హర్షిస్తారని ఆసిస్తూ మీ - కానమోకు.

" అబ్రహం టి. కోవూరు ,జీవిత చరిత్ర 2 వ భాగం" - కానమోకు కథావచనం!. 28.04.2020

డా. ఏ .టి.కోవూరు గారి జీవిత చరిత్ర దాదాపు 3 భాగాలుగా , విని పించడంలో జి.లవణం గారి రచన తోడ్పడినది.

" అబ్రహం టి. కోవూర్ - జీవిత చరిత్ర మొదటిభాగం" - రచన జి.లవణం , కానమోకుకథా వచనం. 28.04.2020

ప్రఖ్యాత హేతువాద , నాస్తికుడు అబ్రహం టి.కోవూరు , గారి జీవిత చరిత్రను , జి.లవణం గారు వ్రాయగా , కానమోకు కధా వచనం ,ద్వారా వినిపిస్తూ.....

" వెంటిలేటర్ చికిత్స - కరోనా వైరస్ తిరగ బెడుతుందా!?" -కానమోకు కధా వచనం !. 28.04.2020

వెంటిలేటర్ ఊపిరి పోస్తుంది గానీ, ఆ వెంటి లెటర్ పై ఉండి బతికొచ్చిన వారిలో కొత్త సమస్యలు తలెత్తుతున్నాయి!. అలాగే ఈ కరోనా వ్యాధి తిరగబెటు తుందా! వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పరిశోధనాంశాలు ఏం చెబుతున్నాయి!? .ఈ పరిజ్ఞానాన్ని మోహనవచనం హిత బాండం ద్వారా విని అవగాహన పెంపొందించుకుందాం!.

" నర తోట లోన మనిషి కాలు మోపాల " కవిత , కానమోకు!. 26.04.2020

రోజూ కవితలు - రామోజీ ఫౌండేషన్ ,పోటీ

" క్యూబా దేశ వైద్యులకు ప్రపంచ మానవాళి జేజేలు !". కానమోకు కథావచనం!. 26.04.2020

చే గువేరా , ఆదర్శం క్యూబా వైద్యులకు స్ఫూర్తి నిస్తే , ఫిడెల్ క్యా స్ట్రో , వైద్య సేవలు పూర్తిగా ప్రభుత్వ ఆధ్వర్యంలో అన్నిప్రాంతాలకు సమానంగా అందేలా చూడ టమే గాక ప్రతిఒక్కరి కి వైద్య సేవలు పొందటం వారి ప్రాధమిక హక్కుగా , రూపొందించి , వైద్యం అంత ఉచితంగా కల్పించడమే గాక , వైద్య విద్య ను సైతం ఉచితంగా అందిస్తున్న దేశం క్యూబా !. "ఆర్మీ ఆఫ్ వైట్ కోట్స్" గా వైద్యులను తయారు చేశారు క్యాస్ట్రో . విదేశీ విద్యార్థ...

" కరోనా - మానవ శరీరంలో ఏ విధంగా ప్రభావం చూపిస్తుందో!?". - కానమోకు కధా వచనం . 25.04.2020

కరోనా వైరస్ ఎక్కడెక్కడ మానవ శరీరంలో ప్రభావం చూపిస్తుందో!?. అనే విషయాన్ని పరిజ్ఞా న హిత బాండం ద్వారా ,తెలుసుకుంటూ, ఈ సందర్భంలో వైద్యులు వారి ప్రాణాలను పణంగా పెట్టి మానవులను కాపాడటానికి సైనికుల్లాగా ప్రపంచ వ్యాపితంగా సేవలు అందిస్తున్నారో ! వారికోసం రామోజీ ఫౌండేషన్ , కరోనా పై కదనం , రోజూ కవితలపై పోటీ లో కంచరాన భుజంగ రావు , వ్రాసిన కవిత " దూది పువ్వు" వైద్యులకు అంకితంగా వ్రాయబడిన దానికి మొదటి బహుమతి ర...

" వైరస్ లు - చరిత్ర " కానమోకు కధా వచనం !. 23.04.2020

మనిషి కంటే ముందే పుట్టిన వైరస్ లు వాటి చరిత్రను అవగాహన నిమిత్తం వినిపిస్తున్న కానమోకు కధా వచనం !.

" వలస కూలీ కి ఎంత కష్టం !? ".- కానమోకు కధా వచనం. 23.04.2020

ఇప్పటివరకు మరణాలే రోజూ వారి కృత్యాలుగా చూసిన దేశాలను అడగండి ..... పోయింది పేదలు మాత్రమే కాదని ఆ చావులు సాక్ష్యాలిస్తాయి !. ఆర్ధిక వ్యవస్థ లు మనుషులకోసం ! .మనుషులే మిగలని నాడు ఆ ఆర్ధిక వ్యవస్థలు ఎవరికోసం !?. " గుక్క పట్టి ఏడుస్తున్న దేశం" అని తగుళ్ళ గోపాల్ తన కవితలో విలపిస్తూ, వలస కూలీ కి ఎంత కష్టం !? అది కనబ డటం లేదా అని అంజలి .జి , ఆవేదన వ్యక్తం చేస్తే , వీటిని కానమోకు కథావచనం ద్వారా వినిపిస్తూ.....

" మొదట మనం మానవులం!, పౌరులం! ఆ తర్వాతే ఉద్యోగులం " - కానమోకు కథావచనం. 22.04.2020

1990 మే ,మాసంలో " ఉద్యోగ క్రాంతి " 10 వ వార్షికోత్సవ సభలో కా. వరవర రావు గారు చేసిన ప్రసంగ వ్యాసం " మొదట మనం మానవులం, పౌరులం, ఆ తర్వాతే ఉద్యోగులం" అన్న దాన్ని నేడు 2020 మే మాసం కి 40 ఏళ్ళు ను "ఉద్యోగక్రాంతి " పూర్తి చేసుకునే సమయాన గుర్తు చేసుకుంటూ, ఆ ప్రసంగ ఉపన్యాసాన్ని మీ కానమోకు చదివి విని పిస్తూ....

" ఇండియన్ సివిల్ సర్వీసెస్ డే " - కానమోకు కధా వచనం !. 21.04.2020

ఏప్రిల్ 21 భారతీయ సివిల్ సర్వీసుల దినోత్సవం . పౌరసేవల సార ధుల కు గౌరవ వందనాలు ! ఎస్.ఆర్.శంక రన్ , బి.డి.శర్మ ,వంటి గౌరవనీయ పౌర సేవల అధికారుల , సేవలను భారత పౌరులు ఆ జన్మాo తం ఋణపడి స్మరించుకు నే సందర్భం ఈ రోజు. అలాగే " నునుపెక్కిన కొండలు" అనే కవిత ద్వారా ప్రవాస భారతీయులు ఆత్మ రొదనను నల్లు రమేష్ , వ్రాసి రామోజీ ఫౌండేషన్ వారి ప్రధమ బహుమతిని పొందిన ఆ, కవితను జోడించి ,ఇండియన్ సివిల్ సర్వీసెస్ డే ,విశిష...

" కరోనా పుట్టుక పై ఎన్నెన్నో ఊహా ను లు !". కానమోకు కథావచనం. 20.04.2020

వివాదాల సుడిలో చైనా ప్రయోగ శాల, వాస్తవాలను చైనా తొక్కి పెట్టింది అంటు విమర్శల నేపథ్యం లో కానమోకు కధా వచానం, మరియు మోహన వచనం పరి జ్ఞాన హిత బాండం ద్వారా ,సమాచా రాన్ని వినిపిస్తూ.....

" మీ కోసం ! " అనే కధ ను చివుకుల హరి ప్రియ వ్రాయగా , కానమోకు కథావచనం లో...మీకోసం. 19.04.2020

పుట్టు మూగ వాడైన తండ్రికి మొక్కలే భాష , అమ్మే మాట . ఈ రెంటిలో ఏది దూరమైనా ఆయన తట్టుకోలేడని తెలిసిన సంతానం బహుకరించిన 'వాన ప్రస్థం ' ,'మీ కోసం' కధ లో ను, అదే మాదిరి " " మానవుడి నై అవతరిస్తా " అనే కవిత , తో మీ కానమోకు కథావచనం శ్రోతలకు , చివుకుల హరిప్రియ, హెచ్ .రవీంద్ర ,ల కధ, కవిత, లను వినిపిస్తూ.....

" కోవిడ్-19 , రాజకీ యార్థిక పరిచయం " కానమోకు కధా వచనం !. 18.04.2020

మనీష్ ఆజాద్ చే విరచిత హిందీ వ్యాసాన్ని ఎన్.వేణుగోపాల్ ,కోవిడ్ 19 రాజకీయార్థిక పరిచయం గా తెనిగిస్తే ,మీ కానమోకు ,కథావచనం శ్రోతలకు వినిపిస్తూ...

" నేటి సీతాయణం " వెంకటగిరి లో ఆధునిక సీత !. " చెన్న మనేని వారి కోడలు జర్మనీ మహిళా వైద్య నిపుణురాలు 17.04.2020

" నేటి సీతాయణం " నెల్లూరు జిల్లా వెంకటగిరి మహిళా సీత దైతే , చెన్నమనేని వారి కోడలు జర్మన్ మహిళ ,వైద్య నిపుణురాలు గా భారత దేశానికి కరోనా విషయంగా ఇస్తున్న అనుభవ సూచనలు ఏమిటంటే " త్రిబుల్ T " Trace, Test, Treatment , పాటించి కరోనాను ఎదిరించ వచ్చు అని చెప్పగా ,ఆ వివరాలను మీ కానమోకు వినిపిస్తూ.....

" పేద యాత్ర " అనే కవిత , " వలస జీవి నడక యాతన " అనే పరిజ్ఞా న హిత బాండం , - కానమోకు కధా వచనం!. 17.04.2020

" పేద యాత్ర " అనే కవితను డా. కనకమేడల దేవేంద్ర , వ్రాయగా రామోజీ ఫౌండేషన్ ప్రధమ బహుమతి నివ్వగా, " వలస జీవి నడక యాతన" అనే సమాచారాన్ని మోహన వచనం - పరి జ్ఞాన హిత బాండం ద్వారా మీ కానమోకు కథావచనం విని పిస్తూ.....

" 131 వ జయంతి చార్లీ చాప్లిన్ కి , రెడ్ శాల్యూట్స్ " కానమోకు కధా వచనం!. 16.04.2020

మహా మానవతా వాది సర్ చార్లీ చాప్లిన్ కి 131 వ జయంతి సందర్భంగా , కానమోకు కథావచనం , మోహన వచనం - పరిజ్ఞా న హితబాండం ద్వారా, నివాళులతో గూడిన ,ఆ కమ్యూనిస్టు కు రెడ్ సెల్యూట్ , చేస్తూ ,ఆయన జీవితాన్ని స్ఫురణకు తెచ్చుకుంటు మీ కానమోకు ....

" భయం -అవగాహన " కానమోకు కధా వచనం ! 16.04.2020

భయపడుతూ జీవించడమంటే అనేక సార్లు మరణించడమే !.భయాన్ని వదిలిన నాడే జీవితాన్ని నిర్భయంగా, ఆహ్లాదం గా ఆనందం గాను గడపగలం! అని కానమోకు కథావచనం శ్రోతలకు వినిపిస్తూ....

" విదేశాల్లోని భారత సంతతి ఆందోళన పై శ్రద్ధ "- కానమోకు కదావచం !. 15.04.2020

కరోనా నుంచి రక్షణ ఎలా?. అని భారత సంతతి గురించిన ఆందోళన మనకు ఉంది. దానిగురించి టి.పి. శ్రీనివాసన్ , పలు దేశాల్లో మాజీ రాయబారి గా పనిచేసి న ట్టి , ఆయన అనుభవ సూచనలు ను, వినిపిస్తూ మీ కానమోకు....

" కరోనా కొమ్ముల్ని వంచి 4 దేశాలు ప్రపంచ దేశాలకు ఆదర్శ ప్రాయంగా నిలుస్తున్నాయి!" -కానమోకు కధా వచనం . 14.04.2020

కరోనా పై పోరులో, జర్మనీ, తైవాన్ ,న్యూజిల్యాండ్, గీస్ , దేశాలు నేడు ప్రపంచంలోని పలు దేశాలకు ఆదర్శం గా నిలిచాయి!. ఆ వివరాలు ను కానమోకు కధా వచన ద్వారా వినండి!.

" పరి జ్ఞాన హిత బాండం - విశేషాల మాలిక " కానమోకు కధా వచనం!. 13.04.2020

కరోనా కరాళ మృత్యు హేల !. వేళ లో , మోహనవచనం పరిజ్ఞా న హిత బాండం , ద్వారా కాన మోకు కధా వచనం శ్రోతలకు ,విషయ పరిజ్ఞానం పెంపొందించడానికి వినిపిస్తున్న అంశాలు ఇవి.....

" మలయ సమీరం " కధా రచయిత , మోహన్. కానమోకు కధా వచనం !. 12.04.2020

" సమీర ఈజ్ ద బెస్ట్ టీచర్ హు టీచేస్ ఫ్రమ్ ద హార్ట్ , నాట్ ఫ్రమ్ ద బుక్స్ " అని ఆమె గురించి వినడమే గాని , ప్రత్యక్షంగా చూచిన లావణ్య , సమీర ఎంతటి ఉన్నత వ్యక్తో అని అర్ధం చేసుకున్న తర్వాత మనసులో నే సమీర కు రెస్పెక్ట్ సెల్యూట్ చేసింది!..... "మలయ సమీరం " అనే ఈ కధ ను మీరు కానమోకు కధా వచనం లో వింటే తెలుస్తుంది సుమా !.

" సారీ ( Severe Accute Respiratory Ill ness) కానమోకు కధా వచనం 11.04.2020

ఎలాటి జాతీయ, అంతర్జాతీయ, ప్రయాణాలు చేయక పోయినా, కరోనా బాధితుల తో సంబంధం లేకపోయినా ఈ కరోనా బారీన పడుతున్నారట! సారీ ( Severe Accute Respiratory Ill ness) అట జాగ్రత్త సుమా!.

" 193వ జయంతి మహాత్మా జ్యోతీ రావు పూలే మహాశయుడి కి జోహార్లు ! జేజేలు!" కానమోకు కధా వచనం. 11.04.2020

మహాత్మా జ్యోతీ రావు పూలే ను ఆయన 193 వ జన్మ దినోత్సవం ఏప్రిల్ 11 న, స్మరించుకుంటు, ఆయన జీవిత విశేషాలను ,కానమోకు కధా వచనం, మోహన వచనం పరిజ్ఞా న హిత బాండం శ్రోతలకు వినిపిస్తూ......

Ouça o podcast KaNaMoKu no Replaio

Rádio e podcasts em um só app - grátis e sem cadastro. Instale hoje e não perca o lançamento

Baixe no Google Play

O Replaio não é o publicador dos podcasts; os nomes dos programas, as capas e o áudio pertencem aos seus autores e são distribuídos por feeds RSS públicos