Touch A Life Foundation
TALRadio Telugu
This is a positive and uplifting Telugu podcast sharing meaningful stories of life, kindness, and hope. TALRadio Telugu brings you the stories of everyday people, told with the heart of radio. Our shows educate, inspire, empower, and uplift — spreading kindness within and beyond. Tune in for positivity, purpose, and the power of human stories.
Author
Touch A Life Foundation
Category
Podcast website
Latest episode
Jul 10, 2026
Where to listen?
Podcasts in the app Replaio Radio Coming soonPodcasts are coming to the app soon. Install now and be the first to see a whole new take on podcasts
Episodes
మహిళల ఆరోగ్యానికి మంచి ఆహారం - Part 2 | Know Your Plate - 49 20.06.2025 24:21
మహిళల ఆరోగ్యానికి వస్తే వివిధ వయసులలో ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ఆరోగ్యంగా ఉండాలి అంటే కనీసం ఎంత సమయం వ్యాయామానికి కేటాయించాలి? విటమిన్ డెఫిషియన్సీని ఎలా గుర్తించాలి? మెనోపాజ్ తరువాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇలాంటి ఎన్నో ముఖ్యమైన విషయాలు మనతో పంచుకుంటున్నారు ప్రముఖ న్యూట్రిషనిస్ట్ ఆశ్రిత విస్సాప్రగడ గారు. తప్పక వినండి. Renowned nutritionist Ashritha Vissapragada shares vital insights on women’s...
మహిళలలో ఎదురయ్యే హార్మోనుల సమస్యలు ఆయుర్వేద పరిష్కారాలు | ఆయుర్వేదం - ఆరోగ్యం 71 18.06.2025 23:46
మన జీవితాన్ని, లైఫ్ స్టైల్‌ను మెరుగుపరచడానికి హార్మోన్లు సహాయపడతాయి. ప్రస్తుతం బిజీ బిజీ లైఫ్ స్టైల్, ఆహార అలవాట్లు, తీవ్రమైన ఒత్తిడి, మానసిక సమస్యల కారణంగా హార్మోన్లలో అసమతుల్యత తలెత్తుతుంది. అయితే ఇది ముఖ్యంగా మహిళలలో చాలా ఎక్కువగా ఉంటుంది. మరి ఈ హార్మోనుల అసమతుల్యత వలన ఎదురయ్యే సమస్యలు ఏమిటి? దీనిని ఎలా గుర్తించాలి? ఆయుర్వేదం ద్వారా ఎలా పరిష్కరించుకోవచ్చు అనే విషయాలు ప్రముఖ ఆయుర్వేద వైద్యులు...
Priya's Makeover - Passion to Profession - షణ్ముగప్రియ Part 2 | మా ఊరు - 39 16.06.2025 22:20
మా ఊరు కార్యక్రమంలో భాగంగా ఈ వారం కూడా కోయంబత్తూరుకు చెందిన షణ్ముగప్రియ గారిని కలుసుకుందాం.. అమెరికా వచ్చిన తరువాత తన ప్రయాణం ఎలా సాగింది? అసలు Priya's Makeover ప్రారంభించటానికి గల కారణం ఏమిటి? తన Passion, Profession గా ఎలా మారింది? ఇలాంటి ఎన్నో విషయాలు ఈ పాడ్కాస్ట్ లో మనతో పంచుకుంటున్నారు. As part of the "Maa Ooru" series, we meet Shanmugapriya from Coimbatore, who shares her inspir...
హెల్పేజ్ ఇండియా - పెద్దల కోసం.. పెద్ద మనసుతో - Part 2 | Special Interview With Yetendra Yadav 14.06.2025 23:38
ఒంటరిగా ఉన్న వృద్ధులకు నేనున్నాను అని భరోసా ఇస్తూ, వారి అవసరాలను తీరుస్తూ, మానసిక స్థైర్యాన్ని ఇస్తూ, వారి శ్రేయస్సు కోసం కృషి చేస్తున్న సంస్థ "హెల్పేజ్ ఇండియా".. ఈ సంస్థ చేస్తున్న కార్యక్రమాల గూర్చి, సంస్థ AP & TS యాక్టింగ్ ఇంచార్జ్ శ్రీ యెతేంద్ర యాదవ్ గారితో గతవారం మాట్లాడాము కదా, ఈవారం కూడా మరికొన్ని విషయాలు తెలుసుకుందాం.. పెద్దల సంరక్షణలో టెక్నాలజీ పాత్ర ఏమిటి? వారికోసం ఏమైనా ప్ర...
మహిళల ఆరోగ్యానికి మంచి ఆహారం Part - 1|Know Your Plate - 48 13.06.2025 37:18
కుటుంబంలో ఇల్లాలు ఆరోగ్యంగా ఉంటే, ఇంట్లో అందరూ ఆరోగ్యంగా ఉంటారు. అయితే మహిళలలో పోషకాల అవసరాలు భిన్నంగా ఉంటాయి, వయసును బట్టి మారుతూ ఉంటాయి.. అందుకే మహిళలు వారు తీసుకునే ఆహారం పట్ల శ్రద్ధ వహించాలి. ఏ వయసు వారు ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ఆహారంతో పాటు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు? ఇలాంటి ఎన్నో ముఖ్యమైన విషయాలు ప్రముఖ న్యూట్రిషనిస్ట్ ఆశ్రిత విస్సాప్రగడ గారు ఈ పాడ్కాస్ట్ లో చాలా చక్కగా వివ...
నిద్రలేమి - మొబైల్ , గాడ్జెట్స్ ప్రభావం | ఆయుర్వేదం - ఆరోగ్యం 70 11.06.2025 20:10
ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ మన జీవితంలో ఒక భాగమయ్యాయి. కానీ ఇవి ఎంత మేలు చేస్తున్నాయో.. అంత కీడు కూడా చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఫోన్లు, గాడ్జెట్‌లు మన నిద్రను పాడుచేయటం, ఫలితంగా మెదడును తీవ్రంగా దెబ్బతీస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇంకా నిద్రలేమికి గల కారణాలు ఏమిటి? ఈ సమస్యను ఆయుర్వేదం ద్వారా ఎలా నివారించుకోవచ్చు అనే విషయాలు ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డా|| అనుపమ గారు ఈ పాడ్కాస్ట్ లో వివరిస్త...
కోయంబత్తూర్ నుండి అమెరికా జీవన ప్రయాణం - షణ్ముగప్రియ Part - 1| మా ఊరు - 38 09.06.2025 20:07
మా ఊరు కార్యక్రమంలో భాగంగా ఈ వారం కోయంబత్తూరుకు చెందిన షణ్ముగప్రియ గారిని కలుసుకుందాం.. చిన్ననాటి పరిస్థితులు, కోయంబత్తూరు అందాలు.. దేవాలయ ప్రాంగణాలు.. చదువుకున్న పాఠశాలలు, బంధువులు, స్నేహితులు ఇలా ఎన్నో విషయాలు మనతో పంచుకుంటున్నారు.. అంతేకాదు కోయంబత్తూరు నుండి అమెరికా వరకు తన జీవన ప్రయాణం ఎలా సాగిందో మనతో ఈ పాడ్కాస్ట్ లో మనతో పంచుకున్నారు .. వినండి మరి.. In this week's "Maa Ooru" ep...
హెల్పేజ్ ఇండియా - పెద్దల కోసం.. పెద్ద మనసుతో | Special Interview With Yetendra Yadav 07.06.2025 29:24
ఒంటరిగా ఉన్న వృద్ధులకు నేనున్నాను అని భరోసా ఇస్తూ, వారి అవసరాలను తీరుస్తూ, మానసిక స్థైర్యాన్ని ఇస్తూ, వారి శ్రేయస్సు కోసం కృషి చేస్తున్న సంస్థ "హెల్పేజ్ ఇండియా".. దీనితోపాటు, సమాజమే వృద్ధులను చూసుకోవాలి అనేది వీరి నినాదం. దీనికి గాను యువతకు కొన్ని అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తూ...వృద్దుల పట్ల మనం ఎలా ఉండాలి? వారి ఒంటరితనాన్ని ఎలా పోగొట్టాలి? వృద్ధాప్యంలో వారిని ఎలా చూసుకోవాలి? లాంటి ఎన...
ఆరోగ్యమైన జీవనానికి ఆహారపు అలవాట్లు | Know Your Plate - 47 06.06.2025 22:09
మన ఆరోగ్యం మన వంటింటి నుండే ప్రారంభమవుతుంది.. శరీరానికి అవసరమైన పోషకాలు అందించే విధంగా ఆహారం తీసుకోవడం ద్వారా మనం ఆరోగ్యంగా, ఆనందంగా ఉండగలం. అదేవిధంగా మనం జంక్ ఫుడ్ కి అలవాటు పడితే, మన ఆరోగ్యం దెబ్బతింటుంది. అయితే మనం ఆరోగ్యంగా ఉండటానికి ఎలాంటి ఆహరం తీసుకోవాలి? ఎంత మోతాదులో తీసుకోవాలి? మన బాడీ మనకు ఇచ్చే సూచనలను ఎలా గమనించాలి? ఇలాంటి ఎన్నో ముఖ్యమైన విషయాలను ప్రముఖ న్యూట్రిషనిస్ట్ ఆశ్రిత విస్సాప్రగ...
నిద్రలేమి ఆయుర్వేద చికిత్స - Part 1 | ఆయుర్వేదం ఆరోగ్యం - 69 04.06.2025 24:06
ఈ రోజుల్లో నిద్రలేమి పెద్ద సమస్యగా మారింది. బిజీ లైఫ్ స్టైల్, పని వత్తిడి కారణంగా చాలామందికి సరిగ్గా నిద్రపట్టక చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. నిద్రలేమితో బాధపడేవాళ్ళలో ఆత్మవిశ్వాసం లోపించటం, డిప్రెషన్, ఆందోళన, కోపం, గందరగోళం మొదలైన లక్షణాలు కనిపిస్తుంటాయి. మరి ఈ నిద్రలేమి వలన ఇంకా ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి? ఈ నిద్రలేమి సమస్యను ఆయుర్వేదం ద్వారా ఎలా పరిష్కరించవచ్చు? ఇలాంటి ఎన్నో ముఖ్యమైన విషయాలను ప...
"మనల్ని మనం ప్రేమించుకున్నప్పుడు విజయం తప్పకుండా వస్తుంది" - అరుణ నాగిరెడ్డి - part 2 | మా ఊరు - 37 02.06.2025 20:57
మా ఊరు కార్యక్రమంలో భాగంగా ఈ వారం కూడా అరుణ గారితో సంభాషిద్దాం.. . అప్పటి రోజులలో పండుగలు అంటే బంధువులంతా కలసి ఒకేచోట చేరి సందడిగా జరుపుకునేవారు.. కానీ ఇప్పటి యాంత్రిక జీవనంలో మనం పండుగలు ఎలా జరుపుకుంటున్నాము? అలాగే అప్పటి పేరెంటింగ్ కి ఇప్పటి పేరెంటింగ్ కి తేడా ఏమిటి? అసలు మనం పిల్లలతో ఎలా ఉండాలి? మనల్ని మనం ప్రేమించుకోవటం అవసరమా? ఇలాంటి ఎన్నో ముఖ్యమైన విషయాలు ఈ పాడ్కాస్ట్ లో మనతో పంచుకున్నారు ....
అవయవ దానం ఆరు నుండి ఎనిమిది ప్రాణాలకు జీవం - MOHAN Foundation | Special Interview With Dr.BhanuChandra - Part 2 31.05.2025 27:00
అవయవ దానం అన్ని దానాలలో మిన్న.. ఎందుకంటే ఒక మనిషి యొక్క అవయవాలు 6 నుండి 8 మంది జీవితాలలో వెలుగులు నింపగలదు. అయితే, ఈ అవయవ దానానికి ఒప్పించటంలో ముఖ్యమైనది కౌన్సిలింగ్.. అంతేకాదు ఒక వ్యక్తి బ్రెయిన్ డెడ్ గా ధృవీకరించటానికి నలుగురు వైద్యులు నిర్ధారించవలసి ఉంటుంది.. ఒక వ్యక్తి మరణం నుండి.. తన అవయవాలు వేరే వ్యక్తులకు చేరేవరకు అసలు ఎలాంటి ప్రాసెస్ ఉంటుంది? ఆ అవయవాలు ఏ ఏ వ్యక్తులకు కేటాయించాలి అన్నది అసల...
జీవనశైలిలో వచ్చిన మార్పులు - పరిణామాలు | Know Your Plate - 46 30.05.2025 33:17
పూర్వపు జీవనశైలికి ప్రస్తుత ఆధునిక జీవనశైలికి ఎన్నో తేడాలు ఉన్నాయి.. అందులో ముఖ్యంగా ఆహారపు అలవాట్లు.. అప్పటి రోజుల్లో పొట్టుతోకూడిన ధాన్యాలను తింటే, ఇప్పుడు అంతా పోలిష్డ్ & ప్రొసెస్డ్ ఫుడ్ తింటున్నాము. అప్పట్లో మన జీవన విధానంలోనే శారీరక శ్రమ ఉండేది.. కానీ నేటి టెక్నాలజీ పుణ్యమా అని, శారీరక శ్రమ అస్సలు లేకుండా పోయింది.. మరి ఇలాంటి పరిస్థితులలో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలాంటి ఆహరం తీసు...
అందమైన కురులకు ఆయుర్వేదం | ఆయుర్వేదం ఆరోగ్యం - 68 28.05.2025 19:45
అందమైన కురుల కోసం ప్రతి మగువ తపన పడుతుంది. మరి అందమైన మరియు ఆరోగ్యకరమైన కురుల కోసం మనం ఏమి చెయ్యాలి? ఆయుర్వేదం ద్వారా అందమైన మరియు పొడవైన కురులను పొందవచ్చా? దీనికోసం మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మొదలైన అనేక విషయాలు మనకు ప్రముఖ ఆయుర్వేద డాక్టర్ అనుపమ గారుఈ పాడ్కాస్ట్ లో వివరించారు . మరి విందామా? Every woman dreams of beautiful, healthy hair. In this podcast, renowned Ayurvedic doctor Anupama sh...
"చింతపల్లి అడవులలో కాఫీ తోటల మధ్య పెరిగాను" - అరుణ నాగిరెడ్డి | మా ఊరు - 36 26.05.2025 25:29
మా ఊరు కార్యక్రమంలో భాగంగా ఈ వారం అరుణ గారిని కలుసుకుందాం.. అరుణగారు పుట్టింది రాయలసీమ.. కానీ పెరిగింది చింతపల్లి అడవులలో కాఫీ తోటల మధ్య. తన తండ్రి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో పనిచేయటం వలన చాలా ప్రాంతాలు తిరిగారు, కానీ ఎక్కడకు వెళ్లిన అటవీ ప్రాంతంలోనే ఉండేవారు కాబట్టి, అక్కడి పచ్చదనం, పక్షుల కిలకిల ధ్వనులు, జంతువుల మధ్య పెరగటం చాలా బాగుండేది.. అప్పుడప్పుడు పులుల అరుపులు కూడా వినేవాళ్ళం అంటున్న అరుణ...
"ఆశాజ్యోతి" కి అండగా.. వాణి దిట్టకవి గారి ప్రయాణం | స్పూర్తి కిరణాలు 26.05.2025 25:14
స్ఫూర్తికిరణాలు కార్యక్రమంలో భాగంగా ఈ వారం కూడా వాణి దిట్టకవి గారిని కలుసుకుందాం.. అమెరికాలో నివసిస్తున్న ఈమెకు ఇండియాలో, హనుమాన్ జంక్షన్ లో ఉన్న ఆశాజ్యోతి సంస్థతో అనుబంధం ఎలా ఏర్పడింది? అక్కడనుండి ఆ సంస్థలో ఉన్న వారికి ఎలాంటి సహాయసహకారాలు అందిస్తున్నారు? ఈ సంస్థను మరింత విస్తరించి, మరికొంతమంది జీవితాలలో వెలుగులు నింపడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు? ఇలాంటి అనేక విషయాలు ఈ పాడ్కాస్ట్ లో ముచ్చట...
అవయవ దానంతో ఆయువు పోద్దాం .. - MOHAN Foundation | Special Interview With Dr.Bhanu Chandra - Part 1 24.05.2025 30:51
అన్ని దానాలలో కన్నా ప్రాణదానం గొప్పది. ప్రాణదానానికి ముఖ్యమైనది అవయవదానం. అయితే దీనిపై చాలామందికి అవగాహన లేదు. మరి ఇలాంటి అవయవ దానంపై ప్రజలలో అవగాహన పెంచి, వారిని అవయవదానానికి ఒప్పించి, ఎంతోమంది జీవితాలలో వెలుగులు నింపుతుంది మోహన్ ఫౌండేషన్. ఈ మోహన్ ఫౌండేషన్ లో గత 14 సంవత్సరాలుగా తన అమూల్యమైన సేవలను అందిస్తున్న డా|| భానుచంద్ర గారి ప్రయాణం గురించి ఈ ఎపిసోడ్ లో తెలుసుకుందాం. అసలు మోహన్ ఫౌండేషన్ తో ఈయ...
అన్నం , చపాతీ ఆరోగ్యానికి ఏది మంచిది ? Part - 2 | Know Your Plate - 45 23.05.2025 22:29
అన్నం, చపాతీ రెండూ మంచివే.. అయితే మనం ఉన్న ప్రాంతాన్ని బట్టి, మన శరీర ఆరోగ్య పరిస్థితులను బట్టి, జీర్ణ వ్యవస్థను బట్టి మనకు ఏది మంచిది అన్నది ఆధారపడి ఉంటుంది. అన్నిరకాలుగా ఆరోగ్యంగా ఉన్నవారికి ఏదైనా మంచిదే అంటూ మొదలైన ఎన్నో విశేషాలు తెలుసుకున్నాము, దానికి కొనసాగింపుగా మరికొన్ని విషయాలు ప్రముఖ న్యూట్రిషనిస్ట్ ఆశ్రిత గారు ఈ పాడ్కాస్ట్ లో కూడా చాలా చక్కగా వివరించారు .. వినండి.. Rice and chapati are b...
జుట్టు రాలడానికి కారణాలు.. ఆయుర్వేద పరిష్కారాలు.. | ఆయుర్వేదం - ఆరోగ్యం - 67 21.05.2025 24:43
జుట్టు మన అందాన్ని మరింత పెంచుతుంది.. పొడవాటి, ఒత్తైన మెరిసేటి జుట్టు కావాలని ప్రతి స్త్రీ కోరుకుంటుంది.. కానీ ఈ మధ్య జుట్టు రాలే సమస్య స్త్రీలు, పురుషులు, పిల్లలు అందరిలో కనిపిస్తుంది. అసలు జుట్టు రాలడానికి గల కారణాలు ఏమిటి? ఆయుర్వేదం ద్వారా మనం ఈ జుట్టు రాలడాన్ని ఎలా నివారించవచ్చు? ఇలాంటి అనేక విషయాలు మనతో ఈ పాడ్కాస్ట్ పంచుకున్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డా|| అనుపమ ఉప్పులూరి గారు.. తప్పక వినండ...
"విద్యతో పాటు,విలువలు కూడా నేర్చుకుంటేనే ఆ విద్య సంపూర్ణం అవుతుంది " - Dr.Srinivas Khedam | మా ఊరు - 35 19.05.2025 31:38
మా ఊరు కార్యక్రమంలో భాగంగా ఈ వారం కూడా శ్రీనివాస్ ఖేదం గారితో ముచ్చటిద్దాం.. టీచర్ గా కెరీర్ ప్రారంభించిన ఈయన అసలు న్యూజిలాండ్ ఎలా వెళ్లారు? అక్కడ నుండి అమెరికా ఎలా వెళ్లారు? టీచర్ వృత్తిలో ఉన్నవారు అమెరికా వెళ్లి సెటిల్ అవ్వగలరా? అమెరికా పాఠశాలలో మనం పనిచేయటానికి అర్హులమా? అక్కడ స్కూల్ లో పనిచేయాలి అంటే ఏమైనా ప్రత్యేకమైన కోర్స్ చెయ్యాలా? ఇలాంటి ఎన్నో ఉపయోగకరమైన విషయాలు మనతో పంచుకున్నారు.. తప్పక వ...
ప్లాంట్ ఫిజియాలజీ నుండి సామాజిక సేవ వరకు.. వాణి దిట్టకవి గారి ప్రయాణం | స్పూర్తి కిరణాలు 19.05.2025 31:30
స్ఫూర్తికిరణాలు కార్యక్రమంలో భాగంగా ఈ వారం వాణి దిట్టకవి గారిని కలుసుకుందాం.. గుంటూరు లో పుట్టి, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లో ప్లాంట్ ఫిజియాలజీ చేసి, PhD చేసి, అమెరికా వచ్చి, అనేక సంస్థలలో పనిచేసిన ఈమె.. సమాజ సేవ వైపు ఎలా మళ్లారు? తనకు ఇన్స్పిరేషన్ ఎవరు? ఎలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు? ఇలాంటి ఎన్నో విషయాలు ఈ పాడ్కాస్ట్ లో మనతో పంచుకున్నారు . In this week’s SpurtiKiranalu podcast,...
అన్నం మంచిదా? చపాతీ మంచిదా? | Know Your Plate - 44 16.05.2025 24:32
అన్నం, చపాతీ రెండూ మంచివే.. అయితే మనం ఉన్న ప్రాంతాన్ని బట్టి, మన శరీర ఆరోగ్య పరిస్థితులను బట్టి, జీర్ణ వ్యవస్థను బట్టి మనకు ఏది మంచిది అన్నది ఆధారపడి ఉంటుంది. అన్నిరకాలుగా ఆరోగ్యంగా ఉన్నవారికి ఏదైనా మంచిదే.. అయితే ఎలాంటి వారు అన్నం తీసుకోవాలి? ఎలాంటి వారు చపాతీ తీసుకుంటే మంచిది? ఈ విషయాలన్నీ ప్రముఖ న్యూట్రిషనిస్ట్ ఆశ్రిత గారు ఈ పాడ్కాస్ట్ లో చాలా చక్కగా వివరిస్తున్నారు.. వినండి.. Both rice and cha...
చర్మ సౌందర్యం ఆయుర్వేద చిట్కాలు | ఆయుర్వేదం - ఆరోగ్యం 66 14.05.2025 20:43
ఆయుర్వేదంలో చర్మ సౌందర్యాన్ని మెరుగుపరిచే అనేక సహజ మార్గాలు ఉన్నాయి. పంచకర్మ ద్వారా శరీర డీటాక్స్ అవుతుంది, తద్వారా శరీర కాంతి పెరుగుతుంది. అశ్వగంధ, అలొవెరా పసుపు ఇలాంటివి ఎన్నో మన చర్మ సౌందర్యాన్ని పెంపొందిస్తుంది. అంతేకాకుండా మనం తీసుకునే ఆహారం కూడా మన చర్మ సౌందర్యం మీద పనిచేస్తుంది. ఇలాంటి ఎన్నో విషయాలు ఈ పాడ్కాస్ట్ లో మనకు తెలియజేస్తున్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డా|| అనుపమ ఉప్పులూరి గారు. వ...
ఇది గ్రానీస్ రెస్టారెంట్.. బామ్మ చేతి వంటకి కేరాఫ్ అడ్రెస్ 12.05.2025 2:55
అమ్మమ్మల వంటల ప్రేమను ప్రపంచానికి పరిచయం చేస్తోంది ‘ఎనోటికా మారియా’ రెస్టారెంట్! ‘Enoteca Maria’ is bringing grandmother’s love and recipes to the global table! Host : Geetha #TALRadioTelugu #GrandmasKitchen #TraditionalFlavors #EnotecaMaria #CulturalCuisine #LoveThroughFood #TouchALife #TALRadio
"మా తల్లిదండ్రులు ,పెద్దలు నేర్పించిన సంస్కారం, క్రమశిక్షణ మేము ఇప్పటికీ పాటిస్తూ ఉన్నాము "-Dr.Srinivas Khedam | మా ఊరు - 34 12.05.2025 26:11
మా ఊరు కార్యక్రమంలో భాగంగా డా|| శ్రీనివాస్ ఖేదం గారిని కలుసుకుందాం. ఆయన స్వగ్రామం షాద్ నగర్. అయన పుట్టి, పెరిగింది అంతా అక్కడే.. కానీ వేసవి సెలవులు వచ్చేసరికి మైసూర్ లో ఉన్న మామయ్య గారి ఇంటికి వెళ్ళటం, మహబూబ్ నగర్ లో మామిడి తోటలకు వెళ్ళటం, సీతాఫలం పండ్ల కోసం గుట్ట కి వెళ్ళటం, బంధువులందరితో సరదాగా గడిపిన క్షణాలు.. ఇలా ఎన్నో విషయాలు మనతో పంచుకుంటున్నారు.. అంతేకాదు, అయన తల్లిదండ్రులు, పెద్దల దగ్గర ను...
Similar podcasts
Replaio is not a podcast publisher; show names, artwork and audio belong to their authors and are distributed through public RSS feeds.