Touch A Life Foundation

TALRadio Telugu

This is a positive and uplifting Telugu podcast sharing meaningful stories of life, kindness, and hope. TALRadio Telugu brings you the stories of everyday people, told with the heart of radio. Our shows educate, inspire, empower, and uplift — spreading kindness within and beyond. Tune in for positivity, purpose, and the power of human stories.

Bezoek zeker de website van de podcast en steun de maker: podcasters.spotify.com

Auteur

Touch A Life Foundation

Categorie

Arts

Website van de podcast

podcasters.spotify.com

Nieuwste aflevering

10 jul. 2026

Waar luisteren?

Podcasts in de app Replaio Radio Binnenkort beschikbaar

Podcasts komen binnenkort naar de app. Installeer nu en zie als eerste een compleet nieuwe kijk op podcasts

Download het op Google Play Gratis installeren Android bijna 10 mln downloads · beoordeling 4,8 iOS binnenkort

Afleveringen

ప్యార్ కియా తో డర్నా క్యా ...రచయిత షకీల్ బదాయూనీ | సాహితీ స్రవంతి - 50 16.12.2023

షకీల్ బదాయూనీ తొలి తరం బాలీవుడ్ గేయ రచయితల్లో ఒకరు. జీవితాన్ని వేధించే కష్టాన్నయినా, మనసును హత్తుకునే ప్రేమైనూనా గాఢమైన గీతంగా మార్చినవాడు. గజల్స్ ని కూడా సినీ సాహిత్యంగా మార్చిన ప్రతిభ తనది. హిందీ సినిమా ఉన్నంతవరకూ పాడుకునే ప్యార్ కియా తో డర్నా క్యా లాంటి ఎన్నో గీతాలు తను రాసినవే. సినీగీతాలతో పాటు ముషాయిరాలు, కవిత్వం, గజల్స్ లాంటి ఎన్నో ప్రక్రియల ద్వారా సాహితీ అభిమానుల మనసు చూరగొన్న ఈ అరుదైన రచయి...

చిగుళ్ల గురించి తెలుసుకుని తీరాల్సిన విషయాలు! | DenTAL Care - 2 16.12.2023

నోటి ఆరోగ్యానికి పళ్లు ఎంత ముఖ్యమో… అంతకంటే ప్రాముఖ్యత ఇవ్వాల్సింది చిగుళ్లకు. చిగుళ్లకు వచ్చే ఇబ్బందులు మరెన్నో ఆరోగ్య సమస్యలకు దారి తీస్తాయి. చిగురు వాపు నుంచి చిగుళ్ల నుంచి రక్తం వరకూ… తేలికగా తీసిపోరేసే, పట్టించుకోని వ్యాధులు శాశ్వతమైన నష్టానికి దారితీస్తాయి. అందుకే ఈ DenTAL ఎపిసోడ్లో ఆరోగ్యవంతమైన చిగుళ్ల కోసం తీసుకోవాల్సిన ప్రతీ జాగ్రత్త గురించీ చర్చించే ప్రయత్నం జరిగింది. Very few give impor...

సాహితీ కార్యక్రమాలు వైవిధ్యంగా ఉండబోతున్నాయి! | (ATA Special) 13.12.2023

మూడు దశాబ్దాలకు పైగా చరిత్ర కలిగిన అమెరికా తెలుగు సంఘం, మరోసారి తెలుగువారందరినీ అలరించేలా వేడుకలు నిర్వహిస్తోంది. సాధారణ వేడుకల కంటే భిన్నంగా… ఈసారి సాహిత్యానికి కూడా పెద్ద పీట వేయడం విశేషం. ఈ సాహితీ కార్యక్రమాలకు బాధ్యునిగా ఉన్న వేణు నక్షత్రంగారిని పలకరించింది టాల్. ఈ సందర్భంగా… సాహిత్య కార్యక్రమాలు ఎలా ఉంటే బాగుంటుంది, ఎలా వాటిని తీర్చిదిద్దుతున్నాము అనే విశేషాలను పంచుకున్నారు. American Telugu A...

పంటి ఆరోగ్యం గురించి పట్టించుకోని విషయాలు | DenTAL Care - 1 09.12.2023

పొద్దున లేచిన దగ్గర నుంచీ పంటితోనే పని. కానీ అన్నింటికంటే తక్కువ ప్రాముఖ్యత ఇచ్చేది వాటికేనేమో. దంతాల గురించి తెలియని, తెలిసినా పట్టించుకోనివి, పట్టించుకున్నా ఆచరించని విషయాలు చాలానే ఉంటాయి. దాంతో ఓ అసౌకర్యంగా మొదలయ్యే దంతసమస్యలు తీవ్రమైన ఇబ్బందిని తీసుకువస్తాయి. అందుకే టాల్ ఓ సరికొత్త కార్యక్రమాన్ని ఆరంభించింది. ఈ DenTAL సిరీస్ లో తొలిభాగం… పళ్ల గురించి కొన్ని మౌలికమైన, తెలుసుకుని తీరాల్సిన విషయా...

మానవత్వాన్ని కవిత్వంగా మార్చినవాడు! | కైఫీ ఆజ్మి | సాహితీ స్రవంతి - 49 09.12.2023

కైఫీ ఆజ్మిని ఓ గేయ రచయిత అంటే చాలా మంది ఒప్పుకోరు. ఫలానా అని కొలవలేని ప్రతిభ తనది. గేయ రచయితగా తను రాసిన పాటలను బాలీవుడ్ అక్కున చేర్చుకుంది. దాంతోపాటు పేదల పక్షాన నిలిచిన కవిగా, వర్తమాన సమస్యల గురించి చర్చించిన కథా రచయితగా, మానవతావాదిగా కైఫీ హిందీ సాహిత్యంలో ఓ ఆరాధనీయ వ్యక్తి. సంక్లిష్టమైన సమయాల మీద తనదైన ముద్ర వేసిన ఈ అరుదైన రచయిత గురించి. Kaifi Azmi isn’t just a lyricist. His talent so immense a...

All About Food Allergy and Food Sensitivity | Know Your Plate - 26 08.12.2023

ఫుడ్ అలర్జీ ఓ చిన్నపాటి దద్దురు నుంచి ఊపిరి సలపకపోవడం వరకూ ఎన్నో రకాలుగా ఇబ్బంది పెడుతుంది. వైద్య సదుపాయం లేని సందర్భాల్లో ఇది తీవ్ర అనారోగ్యానికి గురి చేయవచ్చు. ఇక ఫుడ్ సెన్సిటివిటీ అనారోగ్యానికి దారితీయకపోయినా… అసౌకర్యానికి మాత్రం గురి చేస్తుంది. వీటి గురించి అవగాహన పెంచుకోవడం చాలా ముఖ్యం. నో యువర్ ప్లేట్ ప్రస్తుత ఎపిసోడ్లో ఇదే ప్రయత్నం జరిగింది. ఫుడ్ అలర్జీ, సెన్సిటివిటీల గురించి మీరు తెలుసుకోవ...

తన ప్రేమ కవితలే సినిమా పాటలయ్యాయి ..హజ్రత్ జైపురి | సాహితీ స్రవంతి - 48 02.12.2023

దాదాపు అయిదు దశాబ్దాల పాటు బాలీవుడ్ లో అద్భుతమైన గీతాలను అందించిన గేయ రచయిత హస్రత్ జైపురి. తెరీ ప్యారీ ప్యారీ సూరత్, బదన్ పె సితారే లాంటి తన పాటలు ఇప్పటికీ శ్రోతలను ఉర్రూతలూగిస్తాయి. హస్రత్ వృత్తి జీవితం చాలా చిత్రంగా ఉంటుంది. కవిత్వం పట్ల అభిలాష, రచయితగా నిలదొక్కుకునే ముందు సినిమా కష్టాలు, మంచి ప్రణాళికతో స్థిరపడటం… లాంటి వివరాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. అవన్నీ మీకోసం. Romantic Poet – Hasrat Jaip...

నీరజ్ ..తన కవితలే సూపర్ హిట్ పాటలయ్యాయి | సాహితీ స్రవంతి - 47 25.11.2023

తన మనసులో ఉన్న మాటలను కవితారూపంలో నిర్మొహమాటంగా చెప్పగలిగిన కవి నీరజ్. నిర్మొహమాటంగా చెప్పగలిగిన కవి నీరజ్. అయన హిందీ లో సుప్రసిద్ధ కవి రచయిత . అయన మనిషులని ప్రేమిస్తానన్నాడు.ప్రేమ లేని జీవితం లేదు అన్నాడు .ప్రేమ మనిషి మౌలిక లక్షణం అన్నాడు.ఇలా ప్రేమ నే నమ్మి ప్రేమనే కవిత్వం అని ఎన్నో సూపర్ హిట్ హిందీ పాటలను అందించిన నీరజ్ జీవితం గురించి ఈ వారం సాహితీ స్రవంతి లో వినండి ... Host : Varala Anand #TALR...

Perfect Diet For...Bodybuilding | Know Your Plate - 25 24.11.2023

ఆహారం గురించి ఎప్పుడూ లేనంత ఆసక్తి ఇప్పుడు కనిపిస్తోంది. ఎవరు ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఆరోగ్యంగా, దృఢంగా ఉండేందుకు ఎలాంటి పోషకాలు ఉండి తీరాలి, మన శరీరం మీద ఏ ఆహారం ఎలాంటి ప్రభావం చూపిస్తుంది లాంటి సవాలక్ష విషయాల మీద మనకు లెక్కలేనంత సమాచారం లభిస్తోంది. వీటి నుంచి ఎంత ఉపయోగం ఉందో... అంత అయోమయం కూడా కలుగుతోంది. అందుకే టాల్‌ పరిపూర్ణమైన ఆరోగ్యం కోసం ఎవరు, ఎప్పుడు, ఎలాంటి ఆహారం తీసుకోవాలనే విషయం మీద ప్...

సినిమాల్లో దేశభక్తి గీతాలు C/o.కవి ప్రదీప్ | సాహితీ స్రవంతి - 46 18.11.2023

సంగీత సాహిత్యాలకు రాళ్ళని సైతం కరిగించే శక్తి ఉంటుంది. స్వాతంత్ర్యం కోసం ఉద్యమిస్తున్న ప్రజలకి దేశభక్తి ని ప్రేరేపించే సాహిత్యం తోడైతే ఉద్యమం ఉరకలెత్తుతుంది. సరిగ్గా భారత దేశ స్వాతంత్ర్య ఉద్యమ సమయం లో అలాంటి సాహిత్యమే అందించిన రచయిత కవి ప్రదీప్. " హిందుస్తాన్ హమారా హై" అనే ఒక్క పాట తో బ్రిటిష్ వాళ్ళని సైతం భయపెట్టిన రచయిత కవి ప్రదీప్ గారి సాహిత్యం , వారి రచనా ప్రస్థానం గురించి ఇవాల్టి సా...

గాతా రహే మేరా దిల్ కవి, నిర్మాత శైలేంద్ర | సాహితీ స్రవంతి - 45 11.11.2023

సినిమా గీతాలకు కూడా కవిత్వ స్థాయిని అందించిన అతి కొద్దిమంది ప్రతిభావంతులలో శైలేంద్ర ఒకరు. అతి చిన్న వయసులో మరణించినా, కొద్ది సంవత్సరాలు మాత్రమే పాటలు రాసినా... ఆ పాటలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉన్నాయి. ఆవారా, శ్రీ420, గైడ్ లాంటి చిత్రాల పాటలు వింటే చాలు... తన కలం పదును ఏ పాటిదో తెలియడానికి. ఈ అరుదైన కవి, గీత రచయిత గురించి ఈ సాహితీస్రవంతి ఎపిసోడ్లో కొన్ని ఆశ్చర్యకరమైన విశేషాలు. Shailendra is among few...

Supplements అందరికీ అవసరమేనా! | Know Your Plate - 24 10.11.2023

శరీరం సత్తువగా ఉండాలంటే, వ్యాధులు దరిచేరకుండా ఉండాలంటే విటమిన్లు, మినరల్స్‌ తగినంతగా మన శరీరంలో ఉండాలి అన్న విషయం అందరికీ తెలిసిందే. అలాగని వాటిని సప్లిమెంట్స్‌ రూపంలో తీసుకోవడం ఎంతవరకు మంచిది. ఈ సప్లిమెంట్స్‌ పరిమితులు ఏమిటి? ఎవరు వాటిని ఏ సందర్భంలో తీసుకోవాలి? లాంటి ఎన్నో అంశాల గురించిన విశ్లేషణ అందించే ప్రత్యేక కార్యక్రమం ఇది. We all are aware of the importance of vitamins and minerals for keep...

రాచరికంలో పుట్టి వెండి తెర ఏలిన గాయకుడు - S.D.Burman | సాహితీ స్రవంతి - 44 04.11.2023

1930-70ల మధ్య హిందీ చిత్రసీమను ఏలిన సంగీతకారుడు ఎస్డీ బర్మన్‌. నాలుగు దశాబ్దాల పాటు, నూటికి పైగా మ్యూజికల్‌ హిట్స్‌ ఇచ్చిన మాంత్రికుడు. రాచరికంలో మొదలైన తన జీవితం, వెండితెరను ఏలిన ఈ అరుదైన సంగీతకారుని గురించి మరిన్ని ఆసక్తికరమైన కబుర్లు ఈ వారం సాహితీ స్రవంతిలో విందాం. S.D. Burman, was a renowned Indian music composer who left an indelible mark on the world of Indian music. His contribution to the...

All About Plant-Based Nutrition! | Know Your Plate -23 03.11.2023

ఆహారం కేవలం రుచికి మాత్రమే కాదు... సరైన ఆహారం సత్తువనిస్తుంది. ఆరోగ్యాన్ని అందిస్తుంది. అందుకే ఈమధ్యకాలంలో ఏది తినాలి, ఏది తినకూడదు అనే విషయం మీద అవగాహన పెంచుకునే ప్రయత్నం జరుగుతోంది. అన్నిరకాల పోషకాలను అందించే సంపూర్ణ ఆహారం గురించి చెప్పుకునేటప్పుడు వృక్ష సంబంధమైన ఆహారం గురించి తప్పకుండా చర్చ వినిపిస్తుంది. ఈ విషయమై ఎన్నో ఆసక్తికరమైన అంశాలు చెబుతున్నారు ప్రముఖ పోషకాహార నిపుణురాలు ఆశ్రిత. Food isn...

కలెక్టర్ పదవి వదులుకుని కవయిత్రిగా మారిన మమాంగ్ దాయి | సాహితీ స్రవంతి - 43 28.10.2023

సాహిత్యం అందరి తరం కాదు. కొందరికి మాత్రమే స్వతహాగా ఉద్భవించే గొప్ప కళ. అంతటి గొప్ప కళను తనలో ఇముడ్చుకొని అరుదైన రచనలు చేసారు మమంగ్ దాయి గారు. అరుణాచల్ ప్రదేశ్ కు చెందిన ఈ కవయిత్రి, తన వారి సంఘర్షణల గురించి, స్థితిగతుల గురించి ఎన్నో రచనలు చేసారు. తన ప్రతిభకు నిర్వచనం - టాటా లిటరేచర్ లైవ్ లో పోయెట్-లారిఎట్ గా ఆమెకు పట్టం. ఆమె ప్రస్థానం గురించి తెలుసుకుందాం వారాల ఆనంద్ గారి మాటల్లో, ఈ వారం సాహితీ స్ర...

Navigating & Decoding Nutritional Labels | Know Your Plate - 22 27.10.2023

మనం సహజంగా బయట కొనే ఆహరం, అంటే ప్యాకేజ్ ఫుడ్ వెనక ఉన్న పట్టికలో ఏమున్నాయో పెద్దగా పట్టించుకోము. కానీ ఆ ఆహారపదార్ధాలలో ఏమున్నాయో ఎలాంటి పోషకాలు ఉన్నాయో క్షుణ్ణంగా రాసి ఉంటాయి అని మరియి వాటి ప్రాముఖ్యత ఏంటి అని ఈవారం Know Your Plate with Asritha కార్యక్రమంలో తెలుసుకోబోతున్నాము. ఇంత ముఖ్యమైన అంశాన్ని గురించి తప్పకుండ వినండి కేవలం మన TALRadio లో! We don't often bother to check the nutritional labe...

ఈ తెలుగు నటుడు తొలి పాన్ ఇండియా స్టార్ ! | పైడి జయరాజ్ | సాహితీ స్రవంతి - 42 21.10.2023

పైడి జయరాజ్ - దాదాసాహెబ్ ఫాల్కే బహుమతిని అందుకున్న తొలి తెలుగు నటుడు. మూకీ సినిమా కాలం నుండి చలనచిత్ర రంగంలో తనదైన ముద్ర వేసుకున్నారు. మాతృభాష తెలుగు అయినప్పటికీ, హిందీ చిత్రాలలో ఏడు దశాబ్దాలకు పైగా ఆయన సేవలను అందించారు. ప్రతిష్టాత్మకమైన ఆయన జీవితాన్ని గురించి కొన్ని అరుదైన విశేషాలు తెలుసుకుందాం - వారాల ఆనంద్ గారి మాటల్లో! Paidi Jairaj is the first Telugu speaking actor to receive the Dadasaheb Ph...

Superfoods & Their Benifits | Know Your Plate - 21 20.10.2023

మనం రోజువారీగా తినే ఆహారంలో కొన్ని సూపర్-ఫుడ్స్ ఉన్నాయని మనలో ఎంతమందికి తెలుసు? సాధారణంగా, బోలెడంత డబ్బు ఖర్చుపెడితేగాని అత్యధిక పోషకాలు ఉన్న ఆహారం దొరకదు అనుకుంటాము. కానీ అది ఏమాత్రము సత్యము కాదని, మన రోజువారీ ఆహారంలో కూడా అత్యధిక పోషకాలు ఉన్న సూపర్-ఫుడ్స్ ఉన్నాయని వివరించారు ఆశ్రిత గారు. అసలు సూపర్-ఫుడ్ అంటే ఏంటి? దాని ప్రయోజనాలేమిటి? ఇవన్నీ తెలుసుకుందాం ఈ వారం Know Your Plate with Asritha కార్య...

ఆత్మసంతృప్తే నిజమైన గుర్తింపు | ఓలేటి శ్రీనివాస భాను Part-2 | మన రచయితలు - 36 19.10.2023

ప్రముఖ రచయిత శ్రీ ఓలేటి శ్రీనివాస భానుగారితో జరుగుతున్న ముఖాముఖిలో ఇది రెండవ భాగం. రచనను ఓ అభిలాషగానే కాకుండా, కెరీర్‌ గా ఎంచుకుని విజయాన్ని సాధిస్తున్న భానుగారితో జరిగిన ఈ సంభాషణలో ఎన్నో ఆసక్తికరమైన అంశాలు, సూచనలు వినవచ్చు. ఈ తరం రచయితలకు, రచనను ఓ కెరీర్‌ గా ఎంచుకునేవారికీ చాలా ఉపయుక్తమైన విషయాలు అందించే ఈ కార్యక్రమం వినితీరాల్సిందే! Host: KL Surya #talradiotelugu #manarachayitalu #voletisrinivas...

అక్షరానికి అందలం | వంగూరి చిట్టెం రాజు గారితో ప్రత్యేక కార్యక్రమం 18.10.2023

తెలుగు భాష, సాహిత్యాలకు సముచిత స్థానాన్ని అందించేందుకు 1998లో మొదలైన "వంగూరి ఫౌండేషన్ అఫ్ అమెరికా" గురించి, తన సాహిత్య ప్రయాణం గురించి, ఈ సదస్సు అధ్యక్షులు వంగూరి చిట్టెన్ రాజు గారి మాటల్లో విందాం. 13వ అమెరికా తెలుగు సాహితి సదస్సు సందర్బంగా, శ్రీ చిట్టెన్ రాజు గారితో మా వ్యాఖ్యాత, సూర్య గారి ప్రత్యేక ముఖా-ముఖి ఎంతో సౌభాగ్యదాయకం. తెలుగు భాష పట్ల మక్కువ, అత్యంత గౌరవం కలిగి ఉండడం తెలుగువారి...

అమెరికాలో ...ఓ తెలుగు రైతు విజయం |శశికాంత్ వల్లెం | స్ఫూర్తి కిరణాలు 16.10.2023

విజయమే ధ్యేయంగా, పట్టుదలే నమ్మకంగా సాగుతున్న మన తెలుగు వ్యవసాయవేత్త శశికాంత్ గారి కథ ఇది! తానే స్వంతంగా వ్యాపారం చేసుకోవాలనే ఆలోచనతో, 25 ఏళ్ల IT జీవితానికి స్వస్తి చెప్పి, అమెరికాలో పూర్తిగా రైతుగా స్థిరపడ్డారు. ఫార్మింగ్ మీద ఉన్న ఇష్టంతో, వ్యవసాయంలోకి ఆధునిక పరికరాల వినియోగం జోడించి, వ్యవసాయ పద్ధతులలో ఒక విప్లవాన్ని నడుపుతున్నారు. వ్యవసాయం, టెక్నాలజీని కలగలిపి సమాజానికి తనవంతు సేవలను అందిస్తున్నా...

పాట ఉన్నంతవరకు తన పేరు వినబడుతుంది... | సాహితీ స్రవంతి - 41 15.10.2023

ఒక సినీగేయ రచయిత శ్రోతల మీద, విమర్శకుల మీద ఎంత ఉన్నతమైన ప్రభావం చూపించగలరు అన్నదానికి ఉదాహరణ మజ్రూహ్‌ సుల్తాన్‌ పురి. ఈ రోజు మనం వినే క్లాసికల్ సినీ గీతాలు ఎన్నో ఆయన కలం నుంచి వచ్చినవే. అందుకే దాదాసాహెబ్‌ ఫాల్కే లాంటి అవార్డులు సైతం ఆయన్ను వరించాయి. అయిదు దశాబ్దాల పాటు, హిందీ చలన చిత్రం మీద తనదైన ముద్రవేసిన మజ్రూహ్‌ సుల్తాన్ పురి గురించి మరెన్నో ఆసక్తికరమైన అంశాలు, ఈ సాహితీస్రవంతి ఎపోసోడ్‌ లో. Maj...

Healthy Eating For People Working in Odd Hour Shifts | Know Your Plate - 20 15.10.2023

ఉద్యోగం అన్నాక పనివేళలకు ప్రతిసారీ మనకు అనుకూలంగా ఉండకపోవచ్చు. అందుకు అనుగుణంగా మన ఆహారపు అలవాట్లను కనుక గమనించుకోకపోతే... జీర్ణవ్యవస్థ దెబ్బతినే అవకాశం లేకపోలేదు. మన శరీరం ఏ సమయానికి ఎలాంటి స్థితిలో ఉంటుందో గమనించుకుని, అందుకు తగిన ఆహారం తీసుకోకపోతే దాని ప్రభావం తప్పకుండా ఆరోగ్యం మీద ఉంటుంది. ఈ సమస్య మీద తనదైన శైలిలో విశ్లేషణ, సూచనలు అందిస్తున్నారు ప్రముఖ పోషకాహార నిపుణురాలు ఆశ్రిత విస్సాప్రగడ గా...

అక్షరంతో అవకాశాలెన్నో.. | మన రచయితలు - 35 15.10.2023

ప్రతివారం విశిష్టమైన రచయితలను పరిచయం చేస్తున్న మన రచయితలు సిరీస్‌ లో భాగంగా టాల్‌ రేడియో... ప్రముఖ సాహితీకారులు ఓలేటి శ్రీనివాస భానుగారిని పలకరించింది. ఇది కథ కాదు (ఈనాడు) లాంటి శీర్షికలు, సీరియల్స్‌ అనువాదాలు, పొగబండి కథలు లాంటి సంకలనాలు, పద్యాలు.... ఇలా ఎన్నో ప్రక్రియల ద్వారా తెలుగు శ్రోతలకు, పాఠకులకు పరిచయం అయిన భాను గారి గురించి మరిన్ని విశేషాలు ఆయన మాటల్లోనే. Host: KL Surya In the series of M...

పచ్చని వ్యాపారం పదిమందికీ సాయం! | అరుణ దారా | స్త్రీశక్తి - 11 09.10.2023

ప్రతి ఆడపిల్ల ప్రతినెలా అనుభవించే రుతుస్రావం, తన జీవితంలో చాల ముఖ్యమైన ఘట్టం. అలంటి సున్నితమైన సమయంలో ఆరోగ్యం, శుచి-శుభ్రత చాల ముఖ్యం. రసాయనాలతో కూడిన సింథటిక్ సానిటరీ నాప్కిన్స్ వాడటం వల్ల దీర్ఘకాలంలో కలిగే నష్టాలను గూర్చి తెలుసుకున్న అరుణ గారు, సమాజానికి తనవంతుగా ఏదైనా సహాయం చేయాలనుకున్నారు. ఆ దిశగా ఆలోచిస్తుండగా మరొక స్నేహితురాలి సహకారంతో, "అప్నా గ్రీన్" అనే సంస్థను స్థాపించి, దాని ద్...

Luister naar de podcast TALRadio Telugu in Replaio

Radio en podcasts in één app - gratis en zonder account. Installeer vandaag nog en mis de lancering niet

Download het op Google Play

Replaio is geen uitgever van podcasts; namen van shows, covers en audio zijn eigendom van hun makers en worden verspreid via openbare RSS-feeds