Touch A Life Foundation
TALRadio Telugu
This is a positive and uplifting Telugu podcast sharing meaningful stories of life, kindness, and hope. TALRadio Telugu brings you the stories of everyday people, told with the heart of radio. Our shows educate, inspire, empower, and uplift — spreading kindness within and beyond. Tune in for positivity, purpose, and the power of human stories.
Visita il sito del podcast e sostieni chi lo crea: podcasters.spotify.com
Autore
Touch A Life Foundation
Categoria
Sito del podcast
Ultimo episodio
1 ott 2026
Dove ascoltare?
I podcast nell'app Replaio Radio In arrivoI podcast stanno per arrivare nell'app. Installala ora e scopri per primo un modo tutto nuovo di vivere i podcast
Episodi
"మన మీద మనకు నమ్మకం, కుటుంబ సభ్యుల సహకారం ఉంటే ఏదైనా సాధించవచ్చు " - నిత్యాహరి | విజేత 15.10.2024 26:35
ఈ వారం విజేత పోడ్కాస్ట్ లో భాగంగా బాలీవుడ్ డాన్సింగ్ స్టార్స్ చీఫ్ కొరియోగ్రాఫర్ నిత్యాహరి గారిని కలుసుకుందాం. గరాజ్ నుండి అంతర్జాతీయ వేదికల వరకు తన ప్రయాణం ఎలా సాగిందో తెలుసుకుందాం. మన మీద మనకు నమ్మకం, కుటుంబ సభ్యుల, మిత్రుల సహకారం ఉంటే ఏదైనా సాధించవచ్చు అంటున్న నిత్యాహరి గారి గురించి మరిన్ని విషయాలు ఆమె మాటల్లోనే విందాం. This week on the Vijayata Podcast, we meet Bollywood dancing stars' chief c...
"లైఫ్ లో ఏది ఇన్స్టంట్ గా రాదు " - సతీష్ చిగుళ్ళపల్లి | మా ఊరు - 4 14.10.2024 11:51
మా ఊరు కార్యక్రమంలో ఈ వారం ప్రముఖ రియల్టర్ సతీష్ చిగుళ్ళపల్లి గారిని కలుసుకుందాం. వారి ఊరు విశేషాలు, చిన్ననాటి జ్ఞాపకాలు, సరదాలు, సంతోషాలు ఇలా అన్నీ మనతో పంచుకుంటున్నారు. జీవితంలో ఏదీ ఇన్స్టంట్ గా రాదు. ఒక నిర్దిష్టమైన లక్ష్యంతో సాధన చేస్తే తప్పకుండా విజయాన్ని సాధించవచ్చు అంటున్న సతీష్ గారి మరిన్ని మాటలను పోడ్కాస్ట్ లో విందామా? In this week's "Maa Ooru" program, we meet renowned realtor Satish Chi...
"మా సంస్థలో సుమారు 250 మంది సభ్యులు రోజువారీ కూలీలే.." | Special Interview With Vishnu 14.10.2024 22:42
ఆకలి విలువ తెలిసినవాడై, తనలా ఎవరూ ఆకలితో ఉండకూడదు అనే సంకల్పంతో హెల్పింగ్ హ్యాండ్స్ అనే స్వచ్చంద సంస్థను ఏర్పాటు చేసారు విష్ణు గారు. విద్య, వైద్యం మరియు రక్తదానం వీటినే ప్రధాన అంశాలుగా తీసుకొని గత 5 సంవత్సరాలుగా కొలిమిగుండ్ల పరిసర ప్రాంతాల ప్రజలకు పలు సేవా కార్యక్రమాలు అందిస్తున్న ఈ సంస్థలో సుమారు 250 మందికి పైగా సభ్యులు రోజువారీ కూలీలే అంటే చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది.. సంపాదనలో చిన్నవాళ్ళం, కానీ స...
ఫ్లిప్పింగ్ అంటే ఏమిటి? | అమెరికా రియల్ ఎస్టేట్ - 9 14.10.2024 29:14
అమెరికా రియల్ ఎస్టేట్ కి సంబంధించిన అనేక విషయాలను తెలియజేసే ఈ పోడ్కాస్ట్ ఈ వారం ఫ్లిప్పింగ్ అంటే ఏమిటి? రిహాబ్ అంటే ఏమిటి? ఫ్లిప్పింగ్ చేసిన ఇల్లు కొనవచ్చా లేదా? కొంటె ఏమైనా తరువాత ఏమైనా ఇబ్బందులు ఎదురవుతాయా? ఇలాంటి అనేక సందేహాలకు ప్రముఖ రియల్టర్ శ్రీమతి వరా ఆకెళ్ళ గారు చాలా చక్కని వివరణ ఇచ్చారు. This week's podcast explores key aspects of American real estate, focusing on house flipping and rehab...
"మన దగ్గర నేర్చుకున్న పిల్లలు మంచిగా ప్రదర్శన ఇచ్చినప్పుడు చాలా సంతోషం, సంతృప్తి కలుగుతుంది" - లావణ్య | విజేత 08.10.2024 31:09
కడప లో పుట్టి , చిన్ననాటి నుండే నాట్యం పై ఇష్టంతో నేర్చుకుని ఎన్నో ప్రదర్శనలు ఇచ్చి , మరెన్నో అవార్డు లు గెలుచుకోవటమే కాక అమెరికా లాంటి అగ్రదేశం వెళ్ళాక కూడా తన ఇష్టాన్ని వదులుకోకుండా అక్కడే ఒక డాన్స్ స్కూల్ పెట్టి తెలుగు వారికే కాక ఇతర దేశాల వారికి కూడా మన సాంప్రదాయ నృత్యాన్ని నేర్పిస్తూ, ప్రత్యేక ప్రదర్శనలు ఇస్తూ అక్కడ కూడా దేశ గౌరవాన్ని పెంచుతున్న శ్రీమతి లావణ్య గారు తన స్పూర్తిదాయకమైన ప్రయాణాన...
అప్పటి పేరెంటింగ్, ఇప్పటి పేరెంటింగ్ దేనికదే ప్రత్యేకం | శ్రీమతి లీనారామ్ గారు | మా ఊరు - 3 07.10.2024 10:05
"మా ఊరు" కార్యక్రమం లో ఈ వారం సియాటెల్ లో ఉంటున్న లీనారామ్ గారు తన సొంతూరు అనంతపురం గురించి , తన చిన్ననాటి జ్ఞాపకాల గురించి ఎన్నో విషయాలు పంచుకున్నారు, మీరు కూడా వినండి మరి. In this week's "Maa Ooru" program, Leenaram, currently in Seattle, shared many memories about her hometown Anantapur and her childhood experiences. Listen to her story! Host : Usha Guest : Leena Ram #TALRadioTelugu #AnantapurM...
ఐక్యం ఫౌండేషన్ వైస్ ప్రెసిడెంట్ శ్వేత గారితో ముఖాముఖి 07.10.2024 25:36
ఐక్యం ఫౌండేషన్ - 2021వ సంత్సరం లో తణుకు లో మొదలై, తమ సేవలను చుట్టూ పక్కల పలు గ్రామాలకు విస్తరించి, విద్యార్థులకు ఆర్ధిక సహాయం, పేద పిల్లల ఆకలి తీర్చటం, ఆరోగ్యం మొదలైన పలు అంశాలమీద పనిచేస్తూ, తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంటుంది. ఈ సంస్థ ఉపాధ్యక్షురాలు శ్వేత గారితో నిఖిత నిర్వహిస్తున్న ముఖాముఖి వినండి. Aikyam Foundation, established in 2021 in Tanuku, has expanded its services to several n...
చిన్న సంస్థలలో 'రోల్ క్లారిటీ ' | Smart To Wise - 13 03.10.2024 28:09
చాలాసార్లు మనం చేసే ఉద్యోగం లో మనం చేయాల్సిన పనులు ఏంటి అన్న విషయం లో క్లారిటీ లేక, ఎంత చేసినా ఇంకా చేసి ఉండాల్సింది అని పిస్తూ ఉంటుంది. ముఖ్యం గా లీడర్షిప్ రోల్ లో వుండే వారికి ఈ విషయం లో చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. అయితే చిన్న సంస్థలలో లీడర్షిప్ పోజిషన్ లో ఉన్నవారు ఈ రోల్ క్లారిటీ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి.. ఎందుకంటే అక్కడ విభిన్నమైన పాత్రలు పోషించాల్సి ఉంటుంది.. మరి అలంటి సమయాలలో ఏ విధంగా...
మత్యానికి వెళ్తే భత్యం దొరుకుతుంది అనే నానుడికి ప్రతీక మా ఊరు | శ్రీ K. దయానందరెడ్డి గారు | మా ఊరు - 2 30.09.2024 29:18
మత్యానికి వెళ్తే భత్యం దొరుకుతుంది అనే నానుడికి ప్రతీక మా ఊరు అంటున్నారు శ్రీ K. దయానందరెడ్డి గారు, ఇది కేవలం ప్రాసకోసం వాడింది కాదు.. నిజంగానే "మత్యం" గ్రామానికి వెళ్లిన వారికి భత్యానికి లోటు లేకుండా ఉండేదంట. ఈ గ్రామం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, చిత్తూరు జిల్లా లో ఉంది. ఆ గ్రామ విశేషాలు, తన చిన్ననాటి జ్ఞాపకాలు, తన కుటుంబ పరిస్థితులు అన్నీ మనతో పంచుకుంటున్నారు శ్రీ దయానందరెడ్డి గారు. Sri K. Dayananda R...
చికాగో ఆంధ్ర అసోసియేషన్ వ్యవస్థాపకులు శ్రీ సుందర్ దిట్టకవి గారితో ముఖాముఖి - Part 2 | స్ఫూర్తి కిరణాలు 30.09.2024 26:46
అమెరికా కి కొత్తగా వచ్చినవాళ్లు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎవరికైనా, ఏదైనా సమస్య ఎదురైతే ఎవరిని సంప్రదించాలి? అలంటి వారికి తమ సంస్థ ఎలాంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుంది? ఇలాంటి అనేక విషయాలు చికాగో ఆంధ్ర అసోసియేషన్ వ్యవస్థాపకులు శ్రీ దిట్టకవి గారు ఈ ఎపిసోడ్ లో పంచుకున్నారు. In this episode, Sri Dittakavi, founder of the Chicago Andhra Association, discusses essential precautions for newcome...
MUD TAX అంటే ఏమిటి? ఇది ఎలా నిర్ణయిస్తారు? | America Real Estate - Epi 8 28.09.2024 24:27
అమెరికాలో టాక్స్ లు ఎలా ఉంటాయి? ఇల్లు అమ్మిన వాళ్ళు టాక్స్ కట్టాలా? కొన్న వాళ్ళు కట్టాలా? MUD TAX అంటే ఏమిటి? ఇది ఎలా నిర్ణయిస్తారు? ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ప్రముఖ రియల్టర్ వరా ఆకెళ్ళ గారు ఈ ఎపిసోడ్ లో చాలా చక్కగా వివరించారు. How are taxes in the United States? Do people who sell a house have to pay taxes, or do the buyers? What is MUD tax, and how is it determined? In this episode, renow...
'రోల్ క్లారిటీ ' ద్వారా విజయాన్ని సాధించిన లీడర్స్ .. | Smart To Wise - 12 26.09.2024 19:13
రోల్ క్లారిటీ తెచ్చుకోవటం ఎంత ముఖ్యమో దానిని ఆచరణలో పెట్టటం కూడా అంతేముఖ్యం. అయితే దీనిని ఆచరించే సమయంలో మనకు చాలా సమస్యలు, సవాళ్లు ఎదురవుతాయి. అందుకే రోల్ క్లారిటీ ఉన్న కొంతమంది లీడర్స్ గురించి, వారు సాధించిన విజయాలు గురించి తెలుసుకోవటం ద్వారా మనం మన జీవితంలో ఎలా విజయాన్ని సాధించవచ్చు అన్న విషయం అర్ధమవుతుంది. ప్రముఖ మెంటర్ శ్రీ ప్రసాద్ కైప గారు ఈ విషయాలన్నీ ఈ ఎపిసోడ్ లో చాలా చక్కగా వివరించారు. Ro...
చికాగో ఆంధ్ర అసోసియేషన్ వ్యవస్థాపకులు శ్రీ సుందర్ దిట్టకవి గారితో ముఖాముఖి - Part 1 | స్ఫూర్తి కిరణాలు 23.09.2024 24:28
చికాగో ఆంధ్ర అసోసియేషన్ ఒక మంచి ఆశయంతో ప్రారంభమై, భాష, సాంస్కృతిక, సేవా రంగాలలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాందించుకుంది. వారు చేస్తున్న కార్యక్రమాలు, భవిష్యత్ ప్రణాళిక ఇలాంటి విషయాలన్నీ ఈ పోడ్కాస్ట్ లో మనతో పంచుకున్నారు - చికాగో ఆంధ్ర అసోసియేషన్ వ్యవస్థాపకులు శ్రీ సుందర్ దిట్టకవి గారు. Chicago Andhra Association, founded with a noble vision, has earned a special...
" ఊళ్ళో అందరం ఒకే కుటుంబం లాగ ఉండేవాళ్ళం " - రాజు నరసింహ గారు | మా ఊరు - 1 23.09.2024 10:07
టాల్ రేడియో వస్తున్న సరికొత్త కార్యక్రమం "మా ఊరు". ఈ కార్యక్రమాన్ని సియాటెల్ నుండి ఉష నిర్వహిస్తున్నారు. ఈ మొదటి ఎపిసోడ్ లో .. ఆ రోజుల్లో గ్రామాల్లో జరిగే పండగలు..ప్రజల జీవన విధానం..ప్రజలమధ్య ఉండే అనుబంధాల గురించి రాజు నరసింహ గారు తన అనుభవాలను మనతో పంచుకున్నారు . అవేంటో ఈ పోడ్కాస్ట్ లో విని మీ చిన్ననాటి జ్ఞాపకాలు కూడా అలా ఒకసారి గుర్తుతెచ్చుకోండి .... TALRadio is launching a new program...
అమెరికా అద్దె ఇల్లు - ప్రాపర్టీ మేనేజ్మెంట్ కంపెని పాత్ర | అమెరికా రియల్ ఎస్టేట్ - 7 21.09.2024 24:06
అమెరికాలో అద్దె ఇంటి విషయం లో ఎలాంటి నిబంధనలు ఉంటాయి? అద్దె ఇల్లు విషయంలో కూడా రియల్టర్ ను సంప్రదించాలా? ప్రాపర్టీ మేనేజ్మెంట్ కంపెనీ అంటే ఏమిటి? అసలు ఇది ఏమి చేస్తుంది? ఇలాంటి ఎన్నో ముఖ్యమైన విషయాలు ఈ పోడ్కాస్ట్ లో మనతో పంచుకున్నారు ప్రముఖ రియల్టర్ వరా ఆకెళ్ళ గారు ...తప్పక వినండి .... The podcast features renowned realtor Vara Akella, who discusses important aspects of renting a house in the U.S....
ఆట ఆడాడు ...విధి ని గెలిచాడు 19.09.2024 4:36
విధి అతనిని వికలాంగునిగా పుట్టించింది. తన చుట్టూ పక్కల సమాజం తనని గేలి చేసింది.తనని తాను నిరుపించుకోవటానికి ఆడటం మొదలెట్టాడు.నేడు ప్రపంచ పారా బ్యాడ్మింటన్ లో 2 వ ర్యాంక్ లో నిలిచి ఎంతోమందికి ఆదర్శంగా నిలిచాడు. రాజస్థాన్ కి చెందిన కృష్ణ స్పూర్తిదాయకమైన కథ ఈ పోడ్కాస్ట్ లో వినండి... Host : Geetha #TALRadioTelugu #KrishnaNaagar #HandiCapped #ParaBadminton #IndianPlayer #TouchALife #TALRadio #TALPodcas...
పని మొదలు పెట్టండి....పరివర్తన అదే వస్తుంది 17.09.2024 4:10
బెంగళూర్ లో నివసించే అమిత్ అమర్నాథ్ ఇంటి చుట్టుపక్కల , వీధులలో, దగ్గరలో ఉన్న పార్క్ లో చాలా చెత్త ఇంకా పరిసరాలు మురికిగా ఉండటం గమనించాడు. అందరిలా పాలకులను తిట్టుకోవటమో లేక ఎవరో వచ్చి ఏదో చేస్తారని ఎదురుచూడకుండా ఒకరోజు తన స్నేహితులతో కలిసి వీధులను శుభ్రం చేయటం మొదలుపెట్టాడు. అది చూసిన కాలనీ వాసులు విద్యార్థులు కూడా తనతో చేతులు కలిపారు.అలా ఒక్కడితో మొదలైన సేవ నేడు యూత్ ఫర్ పరివర్తన్ సంస్థ గా ఏర్పడి...
రీఫిల్ తో ఈఫిల్ టవర్ | మినియేచర్ ఆర్టిస్ట్ శ్రీనివాస్ అద్భుత సృష్టి 16.09.2024 32:47
ఈ స్పెషల్ ఇంటర్వ్యూలో, ధర్మవరం, అనంతపురం జిల్లాకు చెందిన మినియేచర్ కళాకారుడు శ్రీనివాసులు గారిని పరిచయం చేస్తున్నాం. ఈయన ఒక క్లాసికల్ డాన్సర్, శిల్పి మరియు రిఫిల్ కళాకారుడిగా తన విశిష్ట ప్రతిభను కనబరుస్తున్నారు. శ్రీనివాసులు గారు వాడి పడేసిన రీఫిల్స్, చాక్ పీస్, పాట పెండ్లి కార్డులు, ఇలా అనేకరకాల వ్యర్ధాలను అందమైన ఆకృతులుగా తీర్చి దిద్దుతున్నారు.. ఈయన గురించి మరిన్ని విషయాలు అయన మాటల్లోనే విందాం....
కోవిడ్ సమయంలో మార్కెట్ వేల్యూ తగ్గిందా? పెరిగిందా ? | అమెరికా రియల్ ఎస్టేట్ - 6 14.09.2024 24:14
కోవిడ్ అనేక రంగాలపై తీవ్ర ప్రభావాన్ని చూపించింది. అందులో రియల్ ఎస్టేట్ రంగం ఒకటి. అయితే అమెరికాలో రియల్ ఎస్టేట్ రంగం పై కోవిడ్ ఎలాంటి ప్రభావాన్ని చూపించింది? అసలు ఆ సమయంలో మార్కెట్ వేల్యూ తగ్గిందా? పెరిగిందా? దానికి గల కారణాలు ఏమిటి, ఇల్లు తొందరగా అమ్మకం అవ్వాలి అంటే ఏమి చెయ్యాలి? మార్కెట్ ఫ్లో ఎక్కడ ఎక్కువగా ఉంటుంది? ఇలాంటి ఎన్నో విషయాలు ప్రముఖ రియల్టర్ వరా ఆకెళ్ళ గారు ఈ ఎపిసోడ్ లో చక్కగా వివరించ...
వికలాంగుల కోసం వినూత్నమైన ఆట వస్తువులు 12.09.2024 2:51
కాలేజ్ ప్రాజెక్ట్ లో భాగంగా వికలాంగుల స్కూల్ కి వెళ్ళిన ఆ ఇద్దరు మిత్రులకు అక్కడి విద్యార్థులకు విద్యాబుద్ధులు అయితే నేర్పుతున్నారు కాని ఆ పిల్లలు సాధారణ పిల్లల లాగా ఆడుకోలేక పోతున్నారు. వారి కోసం ఏదైనా చేయాలి అనుకోని వికలాంగులు ఆడుకునెలా కొత్త ఆట వస్తువులని డిజైన్ చేసారు. అదే వారి పెట్టుబడిగా మారి వారి గొప్ప వ్యాపారస్తులుగా మార్చింది. ఇంతకు వారు ఎవరు ? వారి విజయ గాథ ఏంటి ? ఈ పోడ్కాస్ట్ లో తెలుసుక...
"ఎన్ని సవాళ్ళు ఎదురైనా అనుకున్నది సాధించాలి! " | Special Interview With Niloufer Tabassum 09.09.2024 31:51
నిలోఫర్ తబస్సుమ్, మహిళా సాధికారత కోసం కృషి చేస్తున్న కొద్దిమందిలో ఈమె ఒకరు. నిలోఫర్ తబస్సుమ్ తాను ఇష్టపడిన సామాజిక రంగంలోకి అడుగుపెట్టి, ‘గుడ్ యూనివర్స్’ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి ఎన్నో అద్భుతాలు చేస్తున్నారు. ఆమె ప్రయాణం ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తోంది. ఆమె గురించి మరియు గుడ్ యూనివర్స్ చేస్తున్న కార్యక్రమాల గురించి మరిన్ని విషయాలు ఈ ఇంటర్వ్యూ లో వినండి. Niloufer Tabassum is one of the few wh...
అమెరికాలో ఇల్లు అమ్మాలి అనుకున్న వాళ్ళు ఏమి చెయ్యాలి ? | America Real Estate - 5 07.09.2024 24:35
అమెరికా రియల్ ఎస్టేట్ కార్యక్రమం లో ప్రతి వారం అమెరికా లో రియల్ ఎస్టేట్ రంగం గురించి ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాం.ఈ వారం పోడ్కాస్ట్ లో అమెరికాలో ఇల్లు అమ్మాలనుకుంటే ఎం చెయ్యాలి? రియల్టర్ ద్వారా అమ్మితే లాభమా? లేక సొంతంగా అమ్ముకుంటే లాభమా? అసలు ప్రాసెస్ ఏంటి? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు ప్రముఖ రియల్టర్ వర ఆకెళ్ళ గారి సమాధానాలు తెలుసుకుందాం . In this week's episode of the "American Real Estate...
మేమున్నాం అనే భరోసా ఇచ్చే 'We For Needy ' | Special Interview With Neeraja Rani 02.09.2024 35:47
నా వాళ్ళు అనే వాళ్ళు లేని వారికి ఆసరాగా ఎవరన్నా నిలిస్తే వాళ్ళ కష్టాలు తీరతాయి . నీరజా రాణి అనే మహిళ హైదరాబాద్ లో' we for needy' అనే సంస్థను స్థాపించి అటువంటి వారికి అండగా నిలబడుతున్నారు . తానొక అనాథను అని, తనలాంటి పరిస్థితి ఎవరికీ రావద్దని భావించి అనాథలకు ఆశ్రయం ఇచ్చి కాపాడుతున్నారు. We For Needy సంస్థ కు సంబంధించి మరిన్ని విషయాలు నీరజా రాణి గారి మాటల్లో విందాం. Neeraja Rani, a woman from...
అమెరికా లో ఇల్లు కొనడానికి మంచి రియల్టర్ ఎంచుకున్నాక చేయాల్సిన పద్ధతులు ఏంటి ? | America Real Estate - 4 31.08.2024 29:11
అమెరికా లో ఇల్లు కొనడానికి మంచి రియల్టర్ ఎంచుకున్నాక చేయాల్సిన పద్ధతులు ఏంటి ? బ్యాంకు లోన్ ప్రాసెస్స్ ఏంటి? ఇలాంటి వివరాలన్నీ తెలుసుకోవాలంటే ప్రముఖ రియల్టర్ వర ఆకెళ్ళ గారితో జరిపిన ఈ సంభాషణ పోడ్కాస్ట్ వినండి. Listen to this podcast featuring renowned realtor Vara Akella, where he discusses the essential steps to take after choosing a good realtor for buying a home in America. He covers topics lik...
America Real Estate | Episode 3 24.08.2024 18:14
అమెరికాలో ఇల్లు కొనాలంటే ముందుగా ఒక మంచి రియల్టర్ ను సెలెక్ట్ చేసుకోవాలి.. మరి ఒక మంచి రియల్టర్ ను ఎలా గుర్తించాలి? ఏ ఏ అంశాలు పరిగణన లోకి తీసుకోవాలి? అగ్రిమెంట్ లో ఎలాంటి విషయాలు పొందుపరచాలి? ఇలాంటి విషయాలన్నీ రియల్టర్ వరా ఆకెళ్ళ గారు ఈ ఎపిసోడ్ లో చక్కగా వివరించారు. If you want to buy a house in America, the first step is to select a good realtor. But how do you identify a good realtor? What fact...
Podcast simili
Replaio non è un editore di podcast; i nomi dei programmi, le copertine e l'audio appartengono ai rispettivi autori e vengono distribuiti tramite feed RSS pubblici