Touch A Life Foundation

TALRadio Telugu

Arts TE ↓ 908 episodi

This is a positive and uplifting Telugu podcast sharing meaningful stories of life, kindness, and hope. TALRadio Telugu brings you the stories of everyday people, told with the heart of radio. Our shows educate, inspire, empower, and uplift — spreading kindness within and beyond. Tune in for positivity, purpose, and the power of human stories.

Autore

Touch A Life Foundation

Categoria

Arts

Sito del podcast

podcasters.spotify.com

Ultimo episodio

10 lug 2026

Dove ascoltare?

I podcast nell'app Replaio Radio In arrivo

I podcast stanno per arrivare nell'app. Installala ora e scopri per primo un modo tutto nuovo di vivere i podcast

Scaricala su Google Play Installala gratis Android quasi 10 mln di download · valutazione 4,8 iOS in arrivo

Episodi

' ఇష్టం లేదు ' అని చెప్పటం ఎలా ? | Special Interview With Dr.Pujitha 05.08.2024

మీకు నో చెప్పటం రాదు అంటే ఈ పోడ్కాస్ట్ మీ కోసమే. ఎందుకు నో చెప్పాలి? ఎలా చెప్పాలి ? చెప్పక గిల్ట్ ఫీల్ కాకుండా ఉండటం ఎలా ? ఈ వారం పోడ్కాస్ట్ లో పూజిత గారు ఆ టెక్నిక్స్ అన్ని నేర్పిస్తున్నారు. తప్పకుండా వినండి. నేర్చుకోండి. నో చెప్పండి, మీకు నచ్చని విషయాల కి . Host : Jayasree guest : Dr. Pujitha Josyula you Can Reach Dr. Pujitha Josyula @ drpujithajosyula@gmail.com #TALRadioTelugu #SayingNo #DrPuji...

చిన్నప్పటి భయాలు పిల్లల ప్రవర్తన మీద చూబించే ప్రభావం | Mind Matters - 2 05.08.2024

అదిగో బూచి అని పిల్లలని భయపెట్టని అమ్మా, నాన్న ఉండరు . అయితే ఇలా చీటికీ , మాటికీ పిల్లలని భయపెట్టి కంట్రోల్ లో పెట్టాలి అనుకుంటే అది వాళ్ళ వ్యక్తిత్వం మీద చాలా చేడు ప్రభావం చూబిస్తుంది. జాగ్రత్త అంటున్నారు మధువంశీ గారు ఈ పోడ్కాస్ట్ లో . Host: Kalyani Guest: Dr Madhu Vamsi G MBBS, MD DNB Psychiatry, PGCAMH Neuropsychiatrist in Hyderabad Contact: +919700168944 www.dopamineforthought.in #TALRadioTelu...

కలగన్నాడు... సాధించాడు 03.08.2024

కోల్కతాకు చెందిన బపన్ దాస్ పోలీస్ కావాలని కలగన్నాడు.. చిన్ననాటినుంచి ఎంతో శ్రమించి తన కలను నెరవేర్చుకుని పోలీస్ అయ్యారు. అంతేకాకుండా ప్రమాదంలో గాయపడి చికిత్స సమయానికి రక్తం అందనందున తన సోదరి చనిపోయినట్లుగా ఇంకెవరూ మరణించరాదని శపథం పూనారు. రాష్ట్రవ్యాప్తంగా రక్తదాతల వివరాలు సేకరించి ఎక్కడ ఎవరికీ రక్తం కావాలన్నా దాతల నుంచి సేకరించి వారికి అందిస్తున్నారు. అంతేకాకుండా విస్తృతంగా రక్తదాన శిబిరాలు నిర్వ...

ఆనందం గా ఉండాలి అంటే మన ఆలోచనలు బావుండాలి 01.08.2024

మన మనసులో ఏముందో.. అదే మాటల గా మారుతుంది . మాటల్లో ఏదీ చెబుతామో చేతల్లో అదే చేస్తాం. అందుకే ఎప్పుడూ మంచి ఆలోచనలు చేయాలి . మంచి మాటలు మాట్లాడాలి.. మంచి పనులే చేయాలి.. మనతోబాటు మనచుట్టూ ఉండేవాళ్ళదరి మంచిని కోరాలి. అప్పుడు మనం హ్యాపీ గా ఉంటాం, పక్క వారిని హ్యాపీ గా ఉండనిస్తాం. ఈ పోడ్కాస్ట్ లో మీ మనసుని తాకే నాలుగు మంచి మాటలు ఉన్నాయి. మిస్ కాకుండా వినండి. #TALRadioTelugu #BeHappy #Happiness #BePositiv...

రచన లక్ష్యం ఆలోచింపచేయటమే !| దీర్ఘాసి విజయభాస్కర్ - Part 2| మన రచయితలు - 64 01.08.2024

ప్రముఖ రచయిత దీర్ఘాసి విజయభాస్కర్ గారితో జరిపిన సంభాషణలోని రెండో భాగమిది. తన నాటకాలు ప్రేక్షకుల మీద చూపిన అనూహ్యమైన ప్రభావం, నాటక ప్రదర్శనల్లో అనుభవాలు లాంటి ఎన్నో విషయాలను విజయభాస్కర్ గారు మనతో పంచుకుంటున్నారు. ఇప్పటి సాహిత్యం మీద తన విశ్లేషణతో పాటుగా సీనియర్ రచయితగా ఇప్పటి రచయితలకు, పాఠకులకు తన సలహాను కూడా ఇస్తున్నారు. విలువలతో కూడిన రచనలు చేసిన ఓ మంచి రచయిత చెప్పే మాటలివి. ప్రతి సాహిత్యాభిమానీ...

ఒక నిర్ణయం తీసుకునే ముందు దృష్టి పెట్టాల్సిన విషయాలు ? | Smart To Wise - 9 01.08.2024

కొన్ని టూల్స్ మనకి తెలిసి ఉంటే ఎలాంటి పరిస్థితుల్లో అయినా తొణక కుండా నిర్ణయం తీసుకోవచ్చు అంటున్నారు ప్రసాద్ కైప గారు. ఈ వారం ఆ టూల్స్ గురించి మన కి నేర్పించారు. మంచి లీడర్ గా ఎదగాలి అనుకునే ప్రతి ఒక్కరు తప్పకుండ వినాల్సిన ఎపిసోడ్. Host : Rama Iragavarapu Expert : Prasad Kaipa #TALRadioEnglish #SmartToWise #DecisionMaking #Leadership #TouchALife #TALRadio #TALPodcast

ADHD ఉందని తెలుసుకోవటం ఎలా ? | Dr Madhu Vamsi | Mind Matters - Epi 1 29.07.2024

ADHD ఈ మధ్య మనం తరుచు పిల్లల నుంచి పెద్దల దాకా చాలా మంది దగ్గర ఈ మాట వింటున్నాం. అయితే ADHD కి సంబంధించి అవగాహన తోనే దానిని గుర్తించటం, నివారించటం జరుగుతుంది. మధువంశీ గారి నుంచి ఆ వివరాలు తెలుసుకుందాం ఈ వారం. Recently, we hear the term ADHD often, whether in relation to children or adults. Awareness is key to identifying and managing ADHD. This week, let's learn more about it from Madhuvamsi....

ప్రతి పేరెంట్ కి తప్పకుండా తమ పేరెంటింగ్ స్టైల్ ఏంటో తెలిసివుండాలి | Special Interview With Dr.Pujitha Josyula - Epi 2 29.07.2024

పిల్లలని పెంచటం గురించి నేర్చుకునేది ఏముంటుంది ? అనుకుంటారు చాలా మంది. కానీ అమ్మా నాన్న దృష్టి లో నుంచి తమని తాము చూసుకునే పిల్లల పైన వారి ప్రభావం చాలా ఉంటుంది. పిల్లలు మాట వినటం లేదు అంటే పేరెంట్స్ గా వారితో మీ ప్రవర్తన ఎలా ఉందో చెక్ చేసుకోండి అని చెబుతున్నారు Dr.పూజిత. Host : Kalyani Guest : Dr. Pujitha Josyula You Can Reach Dr. Pujitha Josyula @ drpujithajosyula@gmail.com Many people believe th...

మంచి లీడర్ కావాలంటే ఇవి తెలుసుకోండి 25.07.2024

టీం లీడర్ గా సక్సెస్ కావాలంటే ఎప్పటికప్పుడు ఆ ప్రతిభ కి సాన పట్టుకోవాలి అంటారు నిపుణలు. ఆ వివరాలు మా గీత అందిస్తోంది వినండి. Host : Geetha #TALRadioTelugu #TeamLeader #Success #GoodTeamLeader #Leading #TouchALife #TALRadio #TALPodcasts

నాటకం రాశాకే అసలు బాధ్యత మొదలవుతుంది | దీర్ఘాసి విజయభాస్కర్ - Part -1 | మన రచయితలు - 63 25.07.2024

దీర్ఘాసి విజయభాస్కర్ ప్రముఖ నాటకకర్తగా తెలుగు ప్రేక్షకులకు, పాఠకులకు పరిచయం. సాధారణ నేపధ్యం నుంచి వచ్చిన విజయభాస్కర్ తన కెరీర్లో అద్భుత విజయాలను అందుకోవడంతో సంతృప్తి పడలేదు. తను చూసిన జీవితాలను, సమస్యలను నాటకాలుగా మార్చి ప్రజల్ని ఆలోచింపచేశారు. ఆయన మాటలు వింటుంటే నాటకం అనే ప్రక్రియ ఎంత ప్రభావవంతమైందో, ఒక నాటకకర్త కృషి ఎంత తీవ్రంగా ఉంటుందో అర్థం అవుతుంది. ఆ కృషే ఆయనకు నంది పురస్కారాలతో పాటు సంగీత న...

"ఏ అంశాల పట్ల శ్రద్ద చూబించాలి అన్నది ఒక లీడర్ కి తప్పక తెలిసి ఉండాలి" - ప్రసాద్ కైప | Smart To Wise - 8 25.07.2024

మైండ్ ఫుల్ గా ఉంటే ఏ పనిలో అయినా విజయం సాధిస్తారు అంటారు. కానీ అది అంత సులువా ? అనిపిస్తుంది మనకి. కొన్ని చిన్న చిన్న అలవాట్లతో మైండ్ ఫుల్ గా ఉండటం మన జీవితం లో భాగం చేసుకోవచ్చు అంటున్నారు ప్రసాద్ కైప గారు. ఆ సీక్రెట్ ఏంటో తెలుసుకుందామా ? Prasad Kaipa says that being mindful leads to success in any task, though it may not seem easy. He suggests incorporating small habits into our daily lives to ac...

ఆనందం అందాలంటే - ఈ చిన్న విషయం తెలుసుకోవాలి 23.07.2024

ఆనందం గా ఉండాలి అని అందరూ కోరుకుంటారు. కానీ ఎలా అన్నది ప్రశ్న గా ఉంటుంది . ఏమి చేస్తే ఆనందం గా ఉండగలం ? అనుకుంటున్నారా ? అయితే ఈ పోడ్కాస్ట్ వినండి. Host : geetha #TALRadioTelugu #Happiness #Howtobehappy #TALPodcast #TouchALife #TALRadio

పిల్లలలో Learning Disabilities | Special Interview With Dr.Pujitha Josyula 22.07.2024

లెర్నింగ్ డిసార్డర్స్ , ఇప్పుడు చాలా ఎక్కువగా వింటున్న మాట అది. అసలు పిల్లలకి నేర్చుకోవటం లో ఉన్న ఇబ్బందిని ఎలా గుర్తించాలి ? దానికి పరిష్కారం ఏంటి ? ఈ విషయాలన్ని పూజిత గారు నుంచి తెలుసుకుందాం. Learning disorders are increasingly being recognized today. Let's learn from Dr. Pujitha how to identify learning difficulties in children and explore possible solutions. Host : Kalyani guest : Dr. Puji...

యోగ నిద్ర వలన కలిగే ప్రయోజనాలు | ఓ మంచి మాట - 19 19.07.2024

ఆరోగ్యానికి ఆహరం లాగానే నిద్ర కూడా ఎంతో ముఖ్యం అని అందరికి తెలిసినా , బాగా నిర్లక్ష్యం చేసే విషయం కూడా అదే. నిద్ర వలన మన శరీరానికి జరిగే లాభాలు ఏంటో తెలుసుకుంటూనే, మంచి ప్రయోజనాలని ఇచ్చే యోగ నిద్ర గురించి తెలుసుకోవచ్చు ఈ వారం పోడ్కాస్ట్ లో. Despite knowing that sleep is as essential as food for health, it is often neglected. This week's podcast explores the benefits of sleep for the body and d...

రచన అనేది ఒక సామాజిక బాధ్యత! | కె.గీత | మన రచయితలు - 62 18.07.2024

ప్రముఖ రచయిత్రి కె.గీత గారితో జరుగుతున్న సంభాషణలోని రెండో భాగమిది. గీతగారి పేరు వినగానే చాలామందికి నెచ్చెలి అంతర్జాల పత్రిక గుర్తుకు వస్తుంది. ఈ పత్రిక వెనకాల ఉన్న లక్ష్యం గురించీ, దాని ప్రయాణం గురించీ మనతో పంచుకుంటున్నారు గీతగారు. అంతేకాదు. తెలుగు రచయితల కోసం నడుపుతున్న వెబ్ సైట్ గురించీ, సాహితీ వేదికలతో తన అనుబంధం గురించి చెప్పబోతున్నారు. తన గీతామాధవి మూవీస్, పాటలు, రేడియో షోస్.. ఇలా ఎన్నో విషయా...

విజయవంతమైన లీడర్ గా ఎదగాలి అంటే మైండ్ ఫుల్ గా ఉండటం ప్రాక్టీస్ చేయాలి | Smart To Wise - 7 18.07.2024

ఆశించే ఫలితానికి తగ్గట్టు మన శ్రద్ద ఉంటే కోరుకున్న ఫలితాలు రావటం ఏమంత కష్టం కాదు అంటున్నారు ప్రసాద్ కైప గారు. అందుకు కొన్ని టూల్స్ , టెక్నిక్స్ కూడా నేర్పిస్తున్నారు ఈ ఎపిసోడ్ లో. మరి విని మైండ్ ఫుల్ గా ఉంటూ మీ లీడర్షిప్ జర్నీ లో మంచి ఫలితాలు పొందండి. Prasad Kaipa emphasizes that focused effort leads to desired outcomes, offering tools and techniques to achieve mindfulness and success in leadershi...

మధ్యప్రదేశ్‌లో పోలీస్ వ్యవస్థతో కలిసి నేరాలను అరికడుతున్న వసుధ దీదీలు 17.07.2024

పెరిగే జనాభాతో పాటు, నేరాలు కూడా పెరుగుతున్నాయి. కేవలం పోలీసులు మాత్రమే వాటిని అరికట్టాలి అంటే కష్టమే. ప్రజలు కూడా భాగస్వామ్యం తీసుకుంటే మార్పు సాధ్యం అవుతుంది. అలా మధ్య ప్రదేశ్ లో చేసిన ప్రయోగం ఎలాంటి ఫలితాలని ఇచ్చిందో వినండి. With the rising population, crime rates are also increasing. It's difficult for the police alone to curb them. Public participation is essential for change. Listen to t...

మనమీద మనకి నమ్మకం ఉంటే సాధ్యం కానిదంటూ ఏది ఉండదు | ఓ మంచి మాట - 18 12.07.2024

మనం మన చుట్టూ వున్నవారిని నమ్ముతాం, మనం వాడే గాడ్జెట్స్ ని నమ్ముతాం. కానీ మన మీద , మన శక్తి సామర్ధ్యాల మీద మనకి ఎప్పుడూ అపనమ్మకమే. ఎందుకని ? ఆ అపనమ్మకం మన దారిలో అడ్డంకి గా మారకుండా చూసుకోవటం ఎలా ? ఈ వారం భారతి గారు అందించే ఈ పోడ్కాస్ట్ లో తెలుసుకుందాం. We trust the people around us and the gadgets we use, but we often doubt ourselves and our capabilities. Learn how to overcome this self-doubt in...

మన నార్త్ స్టార్ ని - ఎలా గుర్తించాలి, ప్రయోజనాలు ఏమిటి? | Smart To Wise - 6 11.07.2024

ఉద్యోగం లో మంచి నాయకుడిగా ఎదగాలి అంటే, మనం చేసే పని లో నైపుణ్యం తో పాటు, వ్యక్తి గా, బృంద నాయకుడిగా ఎలా ఉండాలి అన్నది కూడా తెలిసి ఉండాలి. అలాగే, మన లోని ఏ లక్షణాలు మన నాయకత్వానికి అడ్డుగా వుంటాయో తెలుసుకుని వాటిని వదులుకోవడం ఎలాగో తెలుసుకోవాలి. అంటే ఒక విధంగా మంచి నాయకుడిగా ఎదగటానికి ఎవరిని వారు ట్రైన్ చేసుకోవాలి. స్మార్ట్ టూ వైస్ రేడియో షో లో అలా ఎదగాలి అనుకునే వారికి ప్రసాద్ కైప గారు ఇచ్చే సలహాల...

ప్రారంభంతో పాటూ కొనసాగింపు ముఖ్యం! | కె.గీత Part - 1 | మన రచయితలు - 61 11.07.2024

కె.గీత రచయిత్రిగా తెలుగు పాఠకులకు పరిచయమే! కథ, కవిత్వం, వ్లాగ్, వ్యాసం… ఎలాంటి రచనలో అయినా తనదైన ముద్రతో పాఠకులను మెప్పించగలరు. భాష పట్ల తనకు ఉన్న అనురక్తితో అందులోనే ఉన్నత చదువు అందుకున్నా… అదే కెరీర్ కావడం మరో విశేషం. ఒకవైపు కెరీర్, మరోవైపు రచనలతో పాటుగా సాహితీ వేదికల్లో చురుగ్గా పాల్గొనే గీతగారు మంచి గాయని, లఘుచిత్ర నిర్మాత, నెచ్చెలి అంతర్జాల పత్రిక సంస్థాపకులు కూడా! ఇన్ని విశేషాలున్న తన సాహితీ...

రైల్ పోలీస్ స్కూల్ - పోలీస్ లే టీచర్స్ ఇక్కడ.. 08.07.2024

సాధారణం గా పోలీస్ లని చూస్తే పిల్లలు భయపడతారు కదా!కానీ రైల్ పోలీస్ స్కూల్ లో పిల్లలకి మాత్రం పోలీస్ లు అంటే ఎంతో ప్రేమ. ఎందుకంటే వాళ్లే ఆ పిల్లలకి పాఠాలు చెప్పేది. ఏ ఆధారం లేని పిల్లలకి మంచి చదువు నేర్పించి వాళ్ళ భవిష్యత్తు ని తీర్చిదిద్దెందుకు ప్రయత్నిస్తున్న బీహార్ లోని ముజఫర్ పూర్ రైల్ పోలీస్ స్కూల్ గురించి ఈ పోడ్కాస్ట్ లో వినచ్చు. Host : K L Surya #TALRadioTelugu #RailPoliceSchool #Bihar #Poli...

బాడీ షేమింగ్ కి పరిష్కారం మన దగ్గరే ఉంటుంది | O Manchi Mata - 17 05.07.2024

రంగు, రూపులు గురించి మాట్లాడుతూ ఎదుటి వారిని ఇబ్బంది పెట్టడం ఇప్పటికీ ఉంది. అది ఎదుటివాళ్ళ మనసులకి చేసే గాయం గురించి ఆలోచించకుండా, చాలా తేలికగా అనేస్తుంటారు చాలా మంది. అయితే దీనిని ఎదుర్కోవటానికి ఎదుటివాళ్ళ తో ఖచ్చితం గా చెప్పటం లాంటివి చేస్తూనే, ఆ మాటలు మన మీద ప్రభావం చూబించకుండా ఓ కిటుకు చెబుతున్నారు భారతి గారు ఈ వారం పోడ్కాస్ట్ లో. అదేంటో వినేయండి. Discussing colors and appearances can still hu...

"నా కథ ఓ జీవితాన్ని నిలబెట్టింది" ద్విభాష్యం రాజేశ్వర రావు | మన రచయితలు - Epi 60 04.07.2024

ఒక రచన, పాఠకుడి ఆలోచనల మీద ప్రభావం చూబిస్తే , దాని లక్ష్యం నెరవేరినట్టే. అలా పాఠకుడి నాడి తెలిసిన రచనలు చేసిన ద్విభాష్యం రాజేశ్వర రావు గారి తో సంభాషణ జరిపింది టాల్ రేడియో. ఈ పోడ్కాస్ట్ లో ఆ సంభాషణ వినండి. A piece of writing achieves its goal when it influences the reader's thoughts. TALRadio conducted a conversation with Dvibhashyam Rajeshwara Rao Garu, who has crafted writings that resonate d...

ఉన్నత ఆశయాలతోనే విజయం | Prasad Kaipa | Smart To Wise - Epi 5 04.07.2024

ఉద్యోగ బాధ్యత లలో ఒక లీడర్ స్థాయిలో సరైన నిర్ణయాలు తీసుకుంటూ, టీం ని లీడ్ చేయాలి అంటే అందుకు ముందు, ఎవరి స్వభావాన్ని వారు అర్ధం చేసుకోవాలి. అలా అర్ధం చేసుకోవటానికి విజేతలు గా నిలిచిన లీడర్స్ ని ఉదహరిస్తూ ప్రముఖ మేనేజిమెంట్ అండ్ లీడర్షిప్ కోచ్ ప్రసాద్ కైప చెప్పే సూత్రాలు ఏంటో తెలుసుకోండి ఈ పోడ్కాస్ట్ లో. To lead a team and make the right decisions at a leadership level in job responsibilities, one...

దేవరాజ్ ఒక సామాన్యుడు, కానీ అతను చేసే సేవ సామాన్య మైనది కాదు 03.07.2024

మనం సేవ చేయాలి అంటే, అంత స్థోమత మాకు లేదు అనుకుంటాం. కానీ మనసుండాలే కానీ డబ్బుతో సంబంధం లేకుండా పక్క మనిషి కి మన కి వీలయినంత సేవ చేయచ్చు అని నిరూపించే వ్యక్తులు ఎందరో ఉంటారు. మన మధ్య తిరిగే అతి సామాన్యులు వాళ్ళు. కానీ చేసే సేవ మాత్రం సామాన్యమైనది కాదు. దేవరాజ్ అలాంటి ఒక సామాన్యుడే. అతని గురించి మనం ఎందుకు మాట్లాడుకోవాలి ? తెలియాలంటే ఈ పోడ్కాస్ట్ వినండి. Many believe they lack the capacity to serve...

Ascolta il podcast TALRadio Telugu su Replaio

Radio e podcast in un'unica app - gratis e senza registrazione. Installala oggi e non perderti il lancio

Scaricala su Google Play

Replaio non è un editore di podcast; i nomi dei programmi, le copertine e l'audio appartengono ai rispettivi autori e vengono distribuiti tramite feed RSS pubblici