Sudha Devarakonda
Telugu Lessa
Insta id: sudha.telugulessa4ఈ పెద్ద ప్రపంచంలో జరిగే చిన్న చిన్న విషయాలు, మన జీవన విధానాలు,కథలు, కవిత్వాలు, పద్యాలు, పలకరింపులు, అందం, ఆరోగ్యం, సంగీతం, సాహిత్యం, అణువు నుంచీ అనంతం దాకా అన్నీఇక్కడే ... మీ సుధ తో. మీకు ఆనందాన్నీ, ఆహ్లాదాన్ని కలిగిస్తూ మీతో నేను చేసే ప్రయాణం ఇది. రండి కలిసి ప్రయాణం చేద్దాం ఈ చిన్ని ప్రయాణాన్ని ఆసాంతం ఆస్వాదిద్దాం. మీ అభిప్రాయాలను audio లేదా text message రూపంలో తెలియజేయడానికి ఈ సులువైన లింకును ఉపయోగించండి:https://sudhamayam-feedback.vercel.app/
No dejes de visitar la web del podcast y apoyar a su creador: podcasters.spotify.com
Autor
Sudha Devarakonda
Categoría
Web del podcast
Último episodio
11 de oct. de 2026
¿Dónde escuchar?
Podcasts en la app Replaio Radio Muy prontoLos podcasts llegarán muy pronto a la app. Instálala ahora y sé el primero en descubrir una forma totalmente nueva de vivir los podcasts
Episodios
శ్రీరంగం శ్రీనివాసరావు గారికి నమస్సుమాంజలి 30.04.2023 9:18
నా స్వగతం
లోకాభిరామాయణం.... 29.04.2023 13:05
కాలపు వేగం గురించి నా అభిప్రాయాలు... స్వగతం...
తెలుగు ఎందుకు? 13.04.2023 13:40
English ఏ చలామణీ అవుతున్న ఈ ప్రపంచంలో తెలుగు పరిస్థితి ఏమిటి?
ఉగాది షడ్రుచులు 22.03.2023 27:29
శోభకృత్ నామ ఉగాది శుభాకాంక్షలతో ఉగాది రుచుల వైశిష్ట్యం తెలుసుకునే ప్రయత్నం ఈ సంచికలో
వెనుక కధ -pencil 10.03.2023 17:45
pencil పుట్టిన కధ కమామీషు ..
స్నేహం విచ్ఛిన్నమైతే (ఉత్తరం) EP 21 01.03.2023 16:53
అంతా బావుంది అనుకున్న స్నేహం బాధపెడితే ఎలా నెగ్గుకు రావాలి?..
ఎవరు గొప్ప యజమాని EP 20 26.02.2023 20:28
ఒక మంచి యజమాని అంటే ఎవరు? అన్న విషయంపై నా జీవితంలో కలిగిన ఒక అనుభవం, నాకు అనిపించిన సమాధానం వినండి ఈ సంచికలో
కాశీనాధుని విశ్వనాధ్ గారికి నివాళి 🙏 03.02.2023 6:33
సినిమాముఖంగా విలువలు చూపించి సగటు ప్రేక్షకుడిని తనకు దగ్గర చేసుకున్న విశ్వనాథ్ గారు నిజంగా విశిష్టమైన దర్శకులు.. దార్శనికులు.. 🙏
వెనుక కధ - Tape recorder EP-18 28.01.2023 10:56
మన ప్రియమైన tape 📼 recorder వెనుకనున్న కధ కమామీషు వినండి ఈ సంచికలో...
మనసు ఎందుకు అడిగేను more?!! 21.01.2023 19:07
ఏది ఎంత ఉన్నా ఇంకాస్త కావాలనే మనస్తత్వం మనది... మరి ఆ తత్వం మన్ని ఇబ్బందుల్లోకి నెట్టకూడదంటే ఏం చెయ్యాలి?... నా అభిప్రాయం వినండి ఈ సంచికలో...
సంక్రాంతి శుభాకాంక్షలు 15.01.2023 4:40
Happy sankranthi
కొత్త సంచిక మచ్చుతునక... 11.01.2023 1:00
సంచిక విన్నారా?
సరికొత్త ప్రభంజనం ... కిం కర్తవ్యం? 11.01.2023 31:18
Artificial intelligence mana జీవితాలని దాదాపుగా శాసిస్తున్న ఈ తరుణంలో మనం ఏం చెయ్యాలి? ఎలా ఆలోచించాలి? అనే మథనం ఈ సంచికలో ... వినండి
Happy 2023 26.12.2022 3:44
గతం విడిచి వర్తమానంలో..కి కాస్తంత ఉద్వేగంగా మరికాస్త ఉత్సాహంగా...
EP 20 Decoding అన్నీ చెప్పరు.. 20.11.2022 21:30
అన్నీ చెప్పి తెలియాలి అన్న మాటను ఎలా అర్థం చేసుకోవాలి? వినండి ఈ సంచికలో..
వెనుక కధ EP 19 -Jeans 07.11.2022 9:31
Jeans ఎలా పుట్టింది? ఆ కధ వెనుక కథలు .. ఈ సంచికలో మీ కోసం...
అంతా మనిష్టమేనా?/Are we at will? EP18 02.11.2022 20:14
మన కోరికలు, మన ఆలోచనలు అన్నీ మన grip లో ఉన్నాయని, ఉంటాయని మనని ఎవరూ tempt చేయలేరని మనం అనుకుంటాం. కానీ అనుదినం మనకి వచ్చే ప్రతి pop up మనం స్వఛ్చందంగా చేసే లొంగుబాటు అని తెలుసా మనకి? .... ఈ సంచిక వినండి... ఆలోచించండి...
EP 17 ఆడవాళ్ళకి ఎందుకింత stress? 19.10.2022 13:23
ఇంట్లో ఆడవారి stress ki కారణం ఏంటి? సరిచెయ్యటానికి కుటుంబ సభ్యులుగా మనం ఏం చెయ్యచ్చు? వినండి.. ఈ సంచికలో...
EP 16- వెనుక కధ - చెక్కు కథ 02.10.2022 8:27
ప్రపంచంలో ప్రతి వస్తువుకి ఒక పుట్టుక అంటూ ఉంటుంది. ఆ పుట్టుక ఎప్పుడు ఎక్కడ ఎలా ఎందుకు మొదలైంది అన్నది తెలుసుకుని చెప్పే ప్రయత్నమే ఈ కొత్త శీర్షిక ... చెక్కుకధ వినండి.. ఈ సంచికలో...
EP 15 చిత్రాల్లో సిత్రాలు 25.09.2022 18:23
ఒక శ్రోత కోరిక మేరకు పొందుపరచిన ప్రత్యేక సంచిక...
కొత్త పుంతలు.. కొత్త మెనూలు EP 14 22.09.2022 8:34
మనం ఆహారం తీసుకునే విధానంలో పదార్థాలలో ఎంతో మార్పు తెచ్చింది 2019 లో వచ్చిన ఉపద్రవం. దాని పర్యవసానంగా FSSAI తెచ్చిన కొత్త మార్పు ఏమిటి.. వినండి .. ఈ సంచికలో...
S4 EP 13- ఎదుటివారిని నొప్పించకుండా మన expectations meet అవటం ఎలా? 18.09.2022 19:14
జీవితంలో ఎన్నోసార్లు మనం మన గమ్యాలు చేరుకుంటున్నామో ఎదుటి వారు గమ్యాలు మనవి... అనుకుని తరుముతూ జీవిస్తున్నామో అర్థం కాదు... అలాంటప్పుడు మనం ఏం చెయ్యాలి? ఎలా ముందుకి పోవాలి?. నా మథనం వినండి నేటి ఈ సంచికలో..
సంతోషం not for sale... 14.09.2022 10:27
సంతోషం సగం బలం అన్నారు. కానీ సంతోషంగా ఉండాలంటే, దాన్ని మాటిమాటికీ పొందాలంటే, దానికి నిపుణులు చెప్పిన కిటుకులు తెలుసుకోవాలంటే, నేటి ఈ సంచిక వినండి..
Sorry 05.08.2022 0:39
Sorry for bad audio quality of previous episode
పంచదారకు ప్రత్యామ్నాయం లేదా? 04.08.2022 20:45
ఏ పండగ పబ్బం వచ్చినా నోరు తీపి చేసుకునే అలవాటు ఉన్న మనం తీపికి ఎన్నో ప్రత్యామ్నాయాలు ఉన్నాయన్న నిజాన్ని దాదాపు మర్చిపోయాం .. మళ్ళీ ఇప్పుడిప్పుడే వెనక్కి తిరిగి మన పై తరాలని, వారి తీపి అలవాట్లని చూసుకుంటున్నాము. తీపి దాని కధా కమామీషు వినండి ఈ సంచికలో
Podcasts similares
Replaio no es editor de podcasts; los nombres de los programas, las portadas y el audio pertenecen a sus autores y se distribuyen a través de canales RSS públicos