Short Stories For Kids
Short Stories For Kids
Under 3 minute stories with a moral for the young and youth! Also check our YouTube channel for videos!
Autor
Short Stories For Kids
Categoría
Web del podcast
Último episodio
27 de dic. de 2024
¿Dónde escuchar?
Podcasts en la app Replaio Radio Muy prontoLos podcasts llegarán muy pronto a la app. Instálala ahora y sé el primero en descubrir una forma totalmente nueva de vivir los podcasts
Episodios
లౌక్యంతో సౌఖ్యం 27.12.2024 2:14
లౌక్యం ఉంటే కఠినమైన పరిస్థితులు సులభంగా అధిగమించవచ్చు.
గాయకుడి తెలివి 09.10.2023 2:16
సమయస్ఫూర్తి ఉంటే ప్రతీచోటా ముందుకు సాగవచ్చు.
అసలైన పరీక్ష 17.09.2023 2:18
దేహ దారుఢ్యంతో పాటు నిజాయతీ కూడా అవసరం.
నక్క స్నేహం మొసలి మోసం 12.09.2023 2:08
గుడ్డిగా ఎవరినీ నమ్మకూడదు.
అరవిందుడి అతీతశక్తులు 10.08.2023 2:23
వచ్చిన అవకాశాన్ని స్వార్థం కోసం ఉపయోగించు కాకుండా నిజాయతీగా ఉండాలి.
కోతి తెలివి 03.08.2023 2:27
కోతి మొసళ్ళను చాలా సులభంగా మోసగించినది.
ఫలించిన ప్రయత్నం 19.07.2023 2:41
ప్రయత్నం చేయడం వల్ల సాధ్యం కానిది లేదు.
సాకేతుడు చూపిన మార్గం 16.07.2023 2:33
విజ్ఞతతో కూడా మార్గదర్శనం చేయవచ్చు.
ఎలుక సాయం 13.07.2023 2:15
తెలివితో ఎంతటి బలమైన వారినైనా గెలువవచ్చు.
కృతజ్ఞత 14.05.2023 1:56
ఎదుటివారు నుండి సాయం పొందినప్పుడు తిరిగి వారికి అవసరంలో సాయం చేయడం కృతజ్ఞత చూపించడం అవుతుంది.
పాలపిట్ట - కోతిమూక 06.01.2023 2:48
వివేకంలేని వారికి దూరంగా ఉండాలి.
అమ్మ తీర్చిన సందేహం 24.11.2022 2:52
పిల్లలకు మొదటి గురువు అమ్మ.
అడవి జంతువులకు వేడుక 11.11.2022 4:07
అందరూ కలిసి చేసుకునే వేడుకల వల్ల మనస్పర్థలు కలగకుండా స్నేహంగా ఉంటారు.
చిన్నబోయిన మైనా 04.11.2022 4:41
అబద్ధాలు ఆడేవారు ఎప్పటికైనా పట్టుబడిపోతారు
ముంగిస కొంగలజంట 26.08.2022 3:13
తెలివితో ఆలోచిస్తే మనకు కావలసిన పనిని పూర్తి చేసుకోవచ్చు.
అత్యాశతో అనర్థం 05.05.2022 2:40
అత్యాశ ఉండడం వల్ల నష్టం కలుగుతుంది.
అపాయంలో ఉపాయం 31.01.2022 2:43
అత్యవసర పరిస్థితుల్లో తెలివిని ఉపయోగించడం నేర్చుకోవాలి.
గాయం నేర్పిన పాఠం 11.12.2021 3:30
ఒక నిర్ణయం తీసుకునే ముందు కొంచం ఆలోచించాలి.
నక్క - నగారాశబ్ధం 09.10.2021 2:43
ఒక్కొక్కసారి ధైర్యం ప్రదర్శించాలి.
డప్పు తెచ్చిన ముప్పు 29.09.2021 2:09
ఒక్కొక్కసారి ఆచి తూచి ప్రవర్తించాలి.
ఆకాశంలో అందమైన భవనం 21.09.2021 5:37
మనం నిజాన్ని నిర్భయంగా చెప్పడం అలవాటు చేసుకోవాలి.
మోసపోయిన బ్రాహ్మణుడు 12.08.2021 2:27
ఎదుటి వారు చెప్పిన మాటలు వినకుండా మన బుద్ధిని ఉపయోగించాలి.
కాకి దాహం 30.07.2021 2:40
బాగా ఆలోచించి అడుగేస్తే మంచి ఫలితం లభిస్తుంది.
ముంగిస - యజమానురాలు 22.07.2021 2:35
తొందరపాటుగా వ్యహరించడం వల్ల అపాయం తప్పదు.
అడవి పక్షి - కోతులు 09.07.2021 4:27
మూర్ఖులకు సహాయం చేయడం లో ఇలాంటి ప్రమాదాలు ఉంటాయి.
Podcasts similares
Replaio no es editor de podcasts; los nombres de los programas, las portadas y el audio pertenecen a sus autores y se distribuyen a través de canales RSS públicos