Touch A Life Foundation

TALRadio Telugu

Arts TE ↓ Επεισόδια: 908

This is a positive and uplifting Telugu podcast sharing meaningful stories of life, kindness, and hope. TALRadio Telugu brings you the stories of everyday people, told with the heart of radio. Our shows educate, inspire, empower, and uplift — spreading kindness within and beyond. Tune in for positivity, purpose, and the power of human stories.

Δημιουργός

Touch A Life Foundation

Κατηγορία

Arts

Ιστοσελίδα του podcast

podcasters.spotify.com

Τελευταίο επεισόδιο

10 Ιουλ 2026

Πού να ακούσεις;

Podcast στην εφαρμογή Replaio Radio Έρχεται σύντομα

Τα podcast έρχονται σύντομα στην εφαρμογή. Εγκατάστησέ την τώρα και δες πρώτος μια εντελώς νέα προσέγγιση στα podcast

Κατέβασέ το από το Google Play Δωρεάν εγκατάσταση Android σχεδόν 10 εκατ. λήψεις · βαθμολογία 4,8 iOS σύντομα

Επεισόδια

వంగూరి ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ వంగూరి చిట్టెన్ రాజు గారితో ముఖాముఖీ - Part 11 | స్పూర్తి కిరణాలు 31.03.2025

స్ఫూర్తి కిరణాలు కార్యక్రమంలో భాగంగా ఈ వారం కూడా ప్రముఖ సాహితీవేత్త, వంగూరి ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ వంగూరి చిట్టెన్ రాజు గారితో సంభాషిద్దాము. ఇంతవరకు ప్రపంచవ్యాప్తంగా ఎన్ని సాహితీ సదస్సులు నిర్వహించారు? వేగేశ్న ఫౌండేషన్ తో తనకు ఉన్న అనుబంధం, NTR గారు ముఖ్యమంత్రిగా తొలిసారి అమెరికా పర్యటన విషయాలు ఇలా ఎన్నో ఆసక్తికరమైన, స్ఫూర్తిమంతమైన విషయాలు మనతో పంచుకుంటున్నారు.. తప్పక వినండి.. As part of the...

"ఒకరితో ఒకరికి సత్సంబంధాలు ఉండాలి.. అప్పుడే మన జీవితాలు బాగుంటాయి" - రాధా వసంత లక్ష్మి గారు | మా ఊరు - 28 31.03.2025

మా ఊరు కార్యక్రమంలో భాగంగా అనంతపురానికి చెందిన రాధా వసంత లక్ష్మి గారిని కలుసుకుందాం. అనంతపురం ప్రత్యేకతలు, చిన్ననాటి జ్ఞాపకాలు, మానవ సంబంధాలు, అప్పటి కుటుంబ పరిస్థితులు, హితులు, స్నేహితులు, అనుబంధాలు, ఆప్యాయతలు.. ఇలా ఎన్నో విషయాలు మనతో పంచుకుంటున్నారు. తప్పక వినండి. As part of the Maa Ooru program, we meet Radha Vasantha Lakshmi from Anantapur, who shares memories of her childhood, human relations...

TAX Planning ద్వారా ఆర్థిక భద్రత ఎలా సాధించాలి ? | Special Interview with Prasanna Kumari 29.03.2025

సమర్థమైన TAX Planning ద్వారా పన్ను భారం తగ్గించుకోవచ్చు, ఆదాయాన్ని సమర్థవంతంగా నిర్వహించుకోవచ్చు. ముందస్తు ప్రణాళికతో భవిష్యత్తుకు ఆర్థిక స్థిరత్వాన్ని సాధించి, పొదుపును పెంచుకోవడం సాధ్యమవుతుంది. మరి మనం టాక్స్ ప్లానింగ్ ఎలా చేసుకోవాలి? అసలు ఎప్పుడు ప్రారంభించాలి? ఇలాంటి విషయాలన్నీ సర్టిఫైడ్ ఫైనాన్సియల్ ప్లానర్ ప్రసన్న గారు ఈ పాడ్కాస్ట్ లో చాలా చక్కగా వివరించారు.. వినండి మరి.. Effective tax planni...

విజయవాడ అనగానే గుర్తొచ్చేవి.. కృష్ణా నది..దుర్గ గుడి.. గాంధీ హిల్ - మౌనిక గాదంశెట్టి | మా ఊరు -27 24.03.2025

మా ఊరు కార్యక్రమంలో భాగంగా ఈవారం విజయవాడకు చెందిన మౌనిక గారిని కలుసుకుందాం.. తన చిన్ననాటి జ్ఞాపకాలు, ఆటలు, స్నేహితులు, విజయవాడలో తనకు బాగా నచ్చే ప్రదేశాలు, ఇలా ఎన్నో విషయాలు మనతో పంచుకుంటున్నారు. మరి వినేద్దామా? This week on Maavuru, we meet Mounika from Vijayawada as she shares her childhood memories, favorite places, games, and friendships. Tune in to hear her nostalgic journey! Host : Usha Gues...

వంగూరి ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ వంగూరి చిట్టెన్ రాజు గారితో ముఖాముఖీ - Part 10 | స్పూర్తి కిరణాలు 24.03.2025

స్ఫూర్తి కిరణాలు కార్యక్రమంలో భాగంగా గత కొన్నివారాలుగా ప్రముఖ సాహితీవేత్త, వంగూరి ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ వంగూరి చిట్టెన్ రాజు గారితో సంభాషిస్తున్నాము కదా.. ఈ వారం కూడా అయన నుండి మరిన్ని విషయాలు తెలుసుకుందాం.. వింజమూరి అనసూయాదేవి గారు, శ్రీశ్రీ గారు, SP బాలు గారు, గొల్లపూడి గారు, ఇలా ప్రముఖులతో పరిచయం ఎలా ఏర్పడింది? అసలు వంగూరి ఫౌండేషన్ అనేది ఎలా ప్రారంభమైంది? ఇలాంటి ఎన్నో విషయాలు ఈ వారం పాడ్క...

వంగూరి ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ వంగూరి చిట్టెన్ రాజు గారితో ముఖాముఖీ - Part 9 | స్పూర్తి కిరణాలు 17.03.2025

స్ఫూర్తి కిరణాలు కార్యక్రమంలో భాగంగా గత కొన్ని వారాలుగా వంగూరి ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ వంగూరి చిట్టెన్ రాజు గారితో ముచ్చటిస్తున్నాము కదా.. ఈ వారం కూడా ఆయనతో సంభాషించి, మరిన్ని విషయాలు తెలుసుకుందాం.. పెళ్ళైన తరువాత అమెరికా వచ్చిన సందర్భంలో జరిగిన సంఘటనలు, ఉద్యోగం వదిలేసి, స్వంతంగా కంపెనీ ప్రారంభించాలనే ఆలోచన ఎలా వచ్చింది, అసలు ఆ కంపెనీ ఎప్పుడు ప్రారంభమయింది మొదలైన విషయాలు ఈ పాడ్కాస్ట్ లో తెలుసు...

"నువ్వు ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేస్తే.. నీ వెనుక 10 అడుగులు వస్తాయి "- రాజేశ్వరి గారు Part-2 | మా ఊరు - 26 17.03.2025

మా ఊరు కార్యక్రమంలో భాగంగా తోడు -నీడ వ్యవస్థాపకురాలు రాజేశ్వరి గారితో గతవారం సంభాషించాము కదా.. ఈ వారం కూడా ఆమె తోనే మన సంభాషణ కొనసాగించి, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. తోడూ-నీడ అనే సంస్థ ఎలా ప్రారంభమయింది? ఈ సంస్థ ఉద్దేశ్యం ఏమిటి? ఈ సంస్థ ద్వారా ఇప్పటివరకు ఎంతమంది తమ జీవితంలో తోడును సంపాదించగలిగారు? ఇలాంటి ఎన్నో స్ఫూర్తిమంతమైన విషయాలు తెలుసుకుందాం. Last week, we spoke with Rajeswari, the founder o...

శ్రామికుల కష్టం తగ్గించడమే నా లక్ష్యం .. | Special Interview With M.Shyam Babu 17.03.2025

శ్రామికుల కష్ఠాన్ని తగ్గించడమే లక్ష్యంగా "గార్లాండ్ మెషిన్" ను కనిపెట్టిన యంగ్ ఇన్నోవేటర్ శ్యామ్ బాబును ఈ వారం కలుసుకుందాం. అసలు ఈ మెషిన్ తయారుచేయాలనే ఆలోచన ఎలా వచ్చింది? తయారుచేయడానికి ఎంత సమయం పట్టింది? ఖర్చు ఎంత అవుతుంది? ఇలాంటి ఎన్నో విషయాలు మనతో పంచుకుంటున్నారు. వినేద్దామా? Young innovator Shyam Babu invented the "Garland Machine" to ease workers' hardships. This week,...

"అమ్మ ఒడే మొదటి బడి" - రాజేశ్వరి గారు | మా ఊరు - 25 10.03.2025

మా ఊరు కార్యక్రమంలో భాగంగా ఈ వారం ఒక ప్రముఖ వ్యక్తితో సంభాషించాము .. ఆవిడే తోడు నీడ ఫౌండర్ రాజేశ్వరి గారు. ఆమె తన చిన్ననాటి పరిస్థితులు, 6వ తరగతిలో మొదటిరోజు స్కూల్ లో జరిగిన సరదా సంగతులు, అప్పటి రోజులలో పెళ్లిళ్లు ఎలా జరిగేవి? ఊర్లో అందరూ ఒకరితో ఒకరు ఎలా ఉండేవారు? ఇలాంటి ఎన్నో జ్ఞాపకాలను ఈ పాడ్కాస్ట్ లో పంచుకున్నారు.. ఆ విషయాలన్నీ విందామా? In this week's Maa Ooru program, we spoke with Rajesh...

మహిళలు తప్పనిసరిగా సమతుల ఆహారం పై దృష్టి పెట్టాలి - Nt.Asritha Vissapragada | Women's Day Special 10.03.2025

ఉమెన్స్ డే రోజు ప్రతి మహిళా తనకి తాను ఇచ్చుకోవాల్సిన బహుమతి తన ఆహారం - ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకుంటాను అని నిర్ణయం తీసుకోవటం. మహిళా శక్తి గురించి చాలా మాట్లాడుకుంటాం ఈ రోజు , అయితే ఎప్పటికప్పుడు ఆ శక్తి ని రక్షించుకోవాల్సిన బాధ్యత మాత్రం మహిళలదే. తన ఆహారం, ఆరోగ్యం పట్ల సరైన శ్రద్ద తీసుకుంటేనే శారీరకం గా, మానసికం గా కూడా ఆరోగ్యం గా ఉండచ్చు. కుటుంబ సభ్యులు కూడా అందరి ఆహారం పట్ల శ్రద్ధ తీసుకునే మహిళ...

మహిళలకు మేలైన ఆర్థిక ప్రణాళికలు | Women's Day Special Interview With Prasanna Kumari 10.03.2025

మహిళలు అన్ని రంగాల్లో సత్తా చాటుతూ ఉన్నత శిఖరాలను అధిరోహిస్తున్నారు. అవిశ్రాంతంగా శ్రమిస్తూ, మెరుగైన భవిష్యత్తును సాధించే దిశగా ముందుకు సాగుతున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థపైనా, ప్రజల జీవితాలపైనా తమ ప్రభావాన్ని చూపిస్తున్నారు. అంతేకాకుండా వ్యక్తిగత ఆర్థిక స్వేచ్ఛను సాధించేందుకు కూడా ప్రయత్నిస్తున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలు తమను తాము మరింత బలోపేతం చేసుకునేందుకు ఎలాంటి ప్రణాళికలు...

"విమర్శలు, ప్రశంసలకు అతీతంగా ఎదగాలి " - ముగ్గురు జర్నలిస్టుల అనుభవాలు , ఆలోచనలు | ప్రత్యేక చర్చా కార్యక్రమం 10.03.2025

ప్రతి మహిళా విజేతే, తాను ఎక్కడ వున్నా తన ప్రత్యేకతని చాటుకుంటూ, తన లో వున్న నైపుణ్యాన్ని ఎంతో సమర్ధవంతంగా ఉపయోగించుకుంటూ, ఎదుగుతూ, తన తోటి వారికి చేయందిస్తూ ప్రతి మహిళా ఒక ఆదర్శ నారిగా నిలుస్తుంది అనటం లో ఎలాంటి సందేహం లేదు. మారాల్సింది సమాజం, మన చుట్టూ వున్న వారు కాదు, మనం మారాలి, మనల్ని మనం నమ్మాలి, పడితే లేవాలి, జాలి, దయ, మెప్పుల కోసం చూడద్దు. విమర్శలని అసలు పట్టించుకోవద్దు. నమ్మిన దారిలో,ఇష్టం...

వంగూరి ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ వంగూరి చిట్టెన్ రాజు గారితో ముఖాముఖీ - Part 8 | స్పూర్తి కిరణాలు 03.03.2025

వంగూరి గారితో గత కొన్ని వారాలుగా ముచ్చటిస్తున్నాము కదా.. మరి ఈ వారం.. అయన మొదటిసారిగా అమెరికా నుండి ఇండియాకి వచ్చినప్పుడు ఎదురైన పరిస్థితులు, అప్పట్లో అమెరికాకు కాల్ చెయ్యాలి అంటే ఎలాంటి ఇబ్బందులు ఉండేవి? ఎంత సమయం పట్టేది ఇలాంటి విషయాలు ఈ పాడ్కాస్ట్ లో మనతో పంచుకున్నారు. This week Vanguri Garu shares his first experience traveling from the USA to India and the challenges of making international ca...

"Eco Friednly Crafts చేయడమంటే చాలా ఇష్టం " - Dr.Madhuri Yakkali | మా ఊరు - 24 03.03.2025

మా ఊరు కార్యక్రమంలో భాగంగా ఈ వారం సియాటిల్ లో ప్రముఖ దంత వైద్యులు మాధురి గారిని కలుసుకుందాం. మాధురి గారి స్వగ్రామం విజయవాడ.. విజయవాడ అనగానే కనకదుర్గ అమ్మవారి గుడి, బెంజ్ సర్కిల్, కృష్ణా నదీ తీరం.. ఇలా ఎన్నో గుర్తొస్తాయి.. ఆనాటి జ్ఞాపకాలు, చిన్ననాటి అనుభూతులు ఈ పాడ్కాస్ట్ లో పంచుకున్నారు . మరి వినేద్దామా.. This week on Maa Ooru, we meet Dr. Madhuri, a renowned dentist in Seattle, originally from Vi...

గ్రామీణాభివృద్ధే లక్ష్యంగా నడుస్తున్న RRDS | Special Interview With Gangi Reddy 03.03.2025

గ్రామీణాభివృద్ధే ధ్యేయంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, నెల్లూరు జిల్లాలో 1991 లో స్థాపించబడిన RRDS సంస్థ, ఇప్పటివరకు అలుపెరగకుండా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఈ సంస్థ ఆశయం, లక్ష్యాలు, చేపడుతున్న కార్యక్రమాలు, ఈ ప్రయాణంలో వారు ఎదుర్కొంటున్న సమస్యలు, సవాళ్లు ఇలాంటి ఎన్నో విషయాలను ఈ పాడ్కాస్ట్ లో మనతో పంచుకున్నారు , ఆ సంస్థ వ్యవస్థాపకులు శ్రీ గంగిరెడ్డి గారు. మరి విందామా? RRDS, founded in 1991 in Nel...

ఉన్నత ప్రమాణాలు కలిగిన విద్యను ఉచితంగా అందిస్తున్న 'బడుగుల బడి ' | Special Interview With Vijay Nunna 01.03.2025

HEAL స్కూల్ - ఇది బడుగుల బడి.. ఆంధ్రప్రదేశ్, ఆగిరిపల్లి మండలం, తోటపల్లిలో గల హీల్ పాఠశాల పూర్తిగా దాతల సాయంతో నడుస్తూ, తల్లి, తండ్రి లేని బాలబాలికలు లేదా తల్లితండ్రులలో ఒకరిని కోల్పోయి ఆర్థికంగా వెనకబడిన మరియు నిరుపేద పిల్లలకి ఇంగ్లీష్ మాధ్యమంలో CBSE విద్యను పూర్తి ఉచితంగా అందిస్తుంది. 2025-26 విద్యా సంవత్సరానికి గాను అడ్మిషన్ లు జరుగుతున్నాయి. ఈ సందర్బంగా, అసలు ఈ స్కూల్ ను ఎవరు స్థాపించారు? దీని...

వంగూరి ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ వంగూరి చిట్టెన్ రాజు గారితో ముఖాముఖీ - Part 7 | స్పూర్తి కిరణాలు 24.02.2025

స్ఫూర్తికిరణాలు కార్యక్రమంలో భాగంగా ఈ వారం కూడా వంగూరి గారితో సంభాషించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. తెలుగు సాంస్కృతిక సమాఖ్య తరపున మొట్టమొదటి ఉగాది సంబరాల నిర్వహణ, మధురవాణి పత్రిక ప్రారంభం, SP బాలు గారు, బాపు గారు, శ్రీ శ్రీ గార్లతో తనకున్న అనుభవాలు మొదలైన ఎన్నో విషయాలు ఈ పాడ్కాస్ట్ లో విందాం. This week's Sphoorthi Kiranalu podcast features a conversation with Vanguri Garu, discussing the fi...

"నా అందమైన డైరీని వెనక్కి తిప్పి నాతోనే చదివిస్తున్నట్లుగా ఉంది " - జెమిని సురేష్ - Part -2 | మా ఊరు - 23 24.02.2025

భీమవరం సిటీ కేబుల్ లో "హలో బాగున్నారా?" అన్న కార్యక్రమంతో ప్రారంభమైన తన కెరీర్ వివరాలు, తరువాత ఈటీవీ ఫిలిం డైరీ, ష్ .. కార్యక్రమాలు, జెమిని టీవీ లో ఉద్యోగం సాధించటం, ఈ కెరీర్ లో తను ఈ స్థాయికి చేరుకున్న విధానం, తన మొదటి ఉద్యోగం, మొదటి జీతం మొదలైన అంశాలతో పాటు, జీవితంలో విజయం సాధించాలి అంటే అసలు మనం ఎలా ఉండాలి? ఏమి చెయ్యాలి? వంటి అనేక స్ఫూర్తివంతమైన విషయాలు ఈ పాడ్కాస్ట్ లో మనతో పంచుకుంటున...

వంగూరి ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ వంగూరి చిట్టెన్ రాజు గారితో ముఖాముఖీ - Part 6 | స్పూర్తి కిరణాలు 17.02.2025

స్ఫూర్తి కిరణాలు కార్యక్రమంలో భాగంగా వంగూరి గారితో సంభాషిస్తున్నాము కదా.. ఈ వారం కూడా మరిన్ని విషయాలు తెలుసుకుందాం.. హ్యూస్టన్ లో కొత్త ఉద్యోగం, కొత్త పరిచయాలు, అక్కడ నేర్చుకున్న విషయాలు, సరదా సరదా విషయాలు, తెలుగు సాంస్కృతిక సమితి తరపున ఉగాది రోజున మొట్టమొదటి కార్యక్రమం నిర్వహణ మొదలైన అనేక విషయాలు మనతో పంచుకుంటున్నారు. మరి వినేద్దామా? In this week's Spoorthi Kiranalu program, we continue our c...

"జ్ఞాపకం ఎప్పుడూ మధురమైనదే .." - జెమిని సురేష్ - Part -1 | మా ఊరు - 22 17.02.2025

మా ఊరు కార్యక్రమంలో భాగంగా ఈ వారం ప్రముఖ నటులు జెమిని సురేష్ గారిని కలుసుకుందాం. పల్లెటూరి అందాలు, చిన్నప్పటి ఆటలు, గోదావరి తీరంలో మర్రి చెట్టు కింద కూర్చోవటం, ఆదినారాయణ గారి కొట్టు, పుస్తకాలలో నెమలి పింఛాలు పెట్టుకోవటం ఇలాంటి అనేక జ్ఞాపకాలు మనతో పంచుకుంటున్నారు. ఈ ఆసక్తికరమైన పాడ్కాస్ట్ తప్పక వినండి. In this week's Maa Ooru program, renowned actor Gemini Suresh shares his childhood memories,...

"గూడూరులో దసరా ఉత్సవాలు అద్భుతంగా జరుగుతాయి.." - చైతన్య గారు | మా ఊరు - 21 10.02.2025

మా ఊరు కార్యక్రమంలో భాగంగా జెమిని టీవీ ప్రోగ్రామింగ్ ప్రొడ్యూసర్ చైతన్య గారిని ఈ వారం కలుసుకుందాం.. ఆయన ఊరు, చదువుకున్న స్కూల్, చిన్ననాటి స్నేహితులు, ఇలా ఎన్నో విషయాలతో పాటు, అయన ఈ టెలివిజన్ ఇండస్ట్రీ కి ఎలా వచ్చారు? ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఈ పాడ్కాస్ట్ లో మనతో పచుకున్నారు . మరి వినేద్దామా? As part of the "Maa Ooru" program, we spoke with Gemini TV Programming Producer Chaitanya...

"TCA ఆవిర్భావం నుండి.. మొదటి ఉద్యోగం వరకు ప్రయాణం | వంగూరి చిట్టెన్ రాజు గారితో ముఖాముఖీ part-5 | స్పూర్తి కిరణాలు 10.02.2025

స్ఫూర్తి కిరణాలు కార్యక్రమంలో భాగంగా వంగూరి గారితో గత నాలుగు వారాలుగా సంభాషిస్తున్నాము కదా.. ఈ వారం కూడా మరిన్ని విషయాలు తెలుసుకుందాం.. TCA ఆవిర్భావం తరువాత దాని నిర్వహణ బాధ్యతలు, సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు, హ్యూస్టన్ ఎయిర్ పోర్ట్ లో జరిగిన తమాషా సంఘటన, మొదటి ఉద్యోగం ఎలా వచ్చింది? ఎక్కడ వచ్చింది? ఇలాంటి ఎన్నో విషయాలు ఈ పాడ్కాస్ట్ లో చర్చించు కుందాం.. We have been conversing with Vanguri Garu as...

"నేను ఎక్కువ ప్రదర్శనలు ఇచ్చింది వైజాగ్ లోనే .. " - జ్యోతి యాదవ్ | మా ఊరు - 20 03.02.2025

మా ఊరు కార్యక్రమంలో భాగంగా ఈ వారం.. డాన్స్ బేబీ డాన్స్ ద్వారా పరిచయమై, పదివేలకు పైగా ప్రదర్శనలు ఇచ్చి, తెలుగు ప్రజలందరికీ సుపరిచితమైన జ్యోతి యాదవ్ గారిని కలుసుకుందాం. తను పుట్టి పెరిగిన ప్రాంతం, తన కెరీర్ లో సహకరించిన ప్రముఖులు, గురువులు, స్నేహితులు, తనకు నచ్చిన ప్రదేశాలు ఇలా ఎన్నో విషయాలు ఈ పాడ్కాస్ట్ లో మనతో పంచుకుంటున్నారు. మరి వినేద్దామా? Meet Jyothi Yadav, a well-known performer with over 10,...

ప్రముఖ సాహితీవేత్త, శ్రీ వంగూరి చిట్టెన్ రాజు గారితో ముఖాముఖీ - Part -4 | స్పూర్తి కిరణాలు 03.02.2025

వంగూరి వారి జీవిత ప్రయాణంలో భాగంగా, అయన టెక్సాస్ రాష్ట్రం ఎలా వచ్చారు? అక్కడ తెలుగు వారిని ఎలా కలుసుకున్నారు? తెలుగు సాంస్కృతిక సమితి (TCA) ఎలా ఆవిర్భవించింది? దానికి ఎవరెవరు సహకరించారు? ఇలా ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఈ పాడ్కాస్ట్ లో మనతో పంచుకుంటున్నారు. Dr. Vanguri shares his journey to Texas, how he connected with the Telugu community, and the origins of the Telugu Cultural Association (TCA) wit...

వంగూరి చిట్టెన్ రాజు గారితో ముఖాముఖి -Part -3 | స్పూర్తి కిరణాలు 27.01.2025

వంగూరి వారి జీవిత ప్రయాణంలో భాగంగా, అయన మొట్టమొదటి సారి చికాగో వచ్చిన సమయంలో ఎదుర్కొన్న సమస్యలు, ఆయనకు ఎవరు ఆశ్రయం ఇచ్చారు? ఎవరెవరు ఎలా సహాయపడ్డారు? ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఈ పాడ్కాస్ట్ లో మనతో పంచుకున్నారు. మరి వినేద్దామా? This podcast shares the inspiring journey of Vangoori, highlighting the challenges he faced during his first visit to Chicago and the support he received from various...

Άκου το podcast TALRadio Telugu στο Replaio

Ραδιόφωνο και podcast σε μία εφαρμογή - δωρεάν, χωρίς εγγραφή. Εγκατάστησέ την σήμερα και μη χάσεις την πρεμιέρα

Κατέβασέ το από το Google Play

Το Replaio δεν είναι εκδότης podcast - τα ονόματα των εκπομπών, τα εξώφυλλα και ο ήχος ανήκουν στους δημιουργούς τους και διανέμονται μέσω δημόσιων ροών RSS