Touch A Life Foundation

TALRadio Telugu

Arts TE ↓ 908 avsnitt

This is a positive and uplifting Telugu podcast sharing meaningful stories of life, kindness, and hope. TALRadio Telugu brings you the stories of everyday people, told with the heart of radio. Our shows educate, inspire, empower, and uplift — spreading kindness within and beyond. Tune in for positivity, purpose, and the power of human stories.

Skapare

Touch A Life Foundation

Kategori

Arts

Poddens webbplats

podcasters.spotify.com

Senaste avsnittet

10 jul 2026

Var kan du lyssna?

Poddar i appen Replaio Radio Kommer snart

Poddar kommer snart till appen. Installera nu och bli först med att uppleva ett helt nytt sätt att lyssna på poddar

Ladda ned på Google Play Installera gratis Android nästan 10 mn nedladdningar · betyg 4,8 iOS snart

Avsnitt

సరోజ తుమ్ముల తుఫాన్ | Super Girls Series - 5 15.05.2026

"అన్నా, నాకు ఇవాళ స్కూల్ కి వెళ్లాలని లేదు" - అన్నయ్య తో అంది సరోజ. ప్రతిరోజు చక్కగా తయారై, సంతోషంగా స్కూల్ వెళ్లే సరోజ, ఒకరోజు మాత్రం అమ్మ ఎంత నిద్ర లేపినా లేవకుండా… సుస్తీగా పడుకొని ఉంది. తుమ్ములు, దగ్గులు వస్తున్నాయని వాళ్ళ అన్నతో చెప్పింది. ఆరోజు స్కూల్ కి వెళ్లాలని లేదని చాలా నీరసంగా ఉందని బాధ బాధపడింది. అసలు ఏమైంది ఆమెకు? అలా ఎందుకు జరిగింది? స్కూల్ కు ఎందుకు వెళ్లట్లేదు? మీకు కూడా...

థైరాయిడ్ సమస్యా ? ఆయుర్వేద పరిష్కారాలు ఇవిగో... | ఆయుర్వేదం ఆరోగ్యం - 100 13.05.2026

Thyroid ఈ మధ్య కాలం లో అందరి నోట వినిపిస్తున్న సమస్య .. ఆయుర్వేదం తో ఈ సమస్య కి ఈజీ గా చెక్ పెట్టేయవచ్చు. ఇది మన శరీరంలోని హార్మోన్స్ బ్యాలెన్స్‌ను చూసుకునే ఒక ముఖ్యమైన గ్రంధి. మన ఎనర్జీ, నిద్ర, బరువు, జీర్ణక్రియ… ఇలా శరీరం సరిగ్గా పనిచేయడంలో దీని పాత్ర చాలా ఉంటుంది. అందుకే థైరాయిడ్‌లో చిన్న సమస్య వచ్చినా… అలసట, హెయిర్ ఫాల్, బరువు పెరగడం లేదా తగ్గడం, నిద్ర సరిగ్గా లేకపోవడం, ఒత్తిడి వంటి సమస్యలు కన...

అమ్మ కోసం... మా మనసులో మాట! | Mother's day Special Show 11.05.2026

‘అమ్మ’ ఈ మాట వినగానే మనం ఒక్కసారిగా చిన్నపిల్లాడిలా మారిపోతాం.. కదా! చిన్నప్పుడు తినిపించిన గోరు ముద్దలు…బాలేనప్పుడు నిద్రపోకుండా చూసుకున్న రాత్రులు…మన కోసం తన ఇష్టాలను మౌనంగా వదులుకున్న క్షణాలు…ఇలా.. అమ్మ ప్రేమలో ప్రతి జ్ఞాపకం ఎంతో మధురంగా ఉంటుంది. అందుకే ఈ Mother’s Day సందర్భంగా…మా అందరి అమ్మల గురించి, వాళ్ల ప్రేమ గురించి, వాళ్లు చేసిన చిన్న చిన్న త్యాగాల గురించి మీతో పంచుకునే ఒక ప్రత్యేకమైన రేడ...

"వల్లాల" గ్రామం నేర్పిన పాఠాలే నా విజయానికి మెట్లు | మా ఊరు - 71 11.05.2026

“మా నాన్నంటే నాకు చాలా ఇష్టం…అందుకే మా ఇంట్లో అందరి పేర్లు ఆయన పేరు వచ్చేలా పెట్టుకున్నాం…’ అంటూ తన తండ్రి మీద ఉన్న ప్రేమను మనతో పంచుకున్నారు… అలాగే తన బాల్యం గడిచిన వల్లాల గ్రామం గురించి ఎన్నో జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు. ఇది ఈ వారం “మా ఊరు” ఎపిసోడ్‌లో జగన్ చిట్టిప్రోలు గారి కథ… ప్రస్తుతం సియాటెల్‌లో నివసిస్తూ… C2S Technologies అనే సంస్థకు CEOగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తన కెరీర్ గురించి మాట...

HIV చిన్నారుల కోసం Desire Society ప్రయాణం | Special Interview 11.05.2026

Desire society గత 22 ఏళ్లకు పైగా HIV పిల్లల ఆరోగ్యం, ఆహారం సంరక్షణ బాధ్యతలు తీసుకుని వారికి మంచి భవిష్యత్తు ఇచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఎన్నో వేలమంది పిల్లల జీవితాలని ప్రభావం చేసిన వీరి ప్రయత్నం, అందులో ఎదురైన సవాళ్లు, పిల్లల జీవితాల్లో వచ్చిన మార్పు వంటివి మనతో పంచుకుంటున్నారు DESIRE Society ఫౌండర్ రవిబాబు గారు. తప్పకుండా వినండి! మిస్ అవ్వకండి! For the past 22 years, DESIRE Society has been worki...

సుఖోమాజ్రీ మళ్ళీ ఎలా సుఖవంతంగా మారింది? | Super Girls Series - 4 08.05.2026

ఆ గ్రామ ప్రజలు నీటి కష్టాలను ఎలా దాటారో తెలుసా? హర్యానా రాష్ట్రంలోని సుఖోమాజ్రీ గ్రామంలో తీవ్రమైన నీటి కరువు ఉండేది. ఆ ఊర్లో అసలు చెట్లే ఉండేవి కాదు. దీంతో ప్రజలు చాలా కష్టాలు పడేవారు. కానీ, ఆ గ్రామ ప్రజలంతా ఒకదగ్గర కలిసి ఆ సమస్యకు ఒక చక్కటి పరిష్కారం కనుక్కున్నారు…! అసలు వాళ్ళు కనుక్కున్న పరిష్కారం ఏంటి? ఆ తర్వాత ఏం జరిగింది? అసలు ఆ ఊరిని వాళ్ళు ఎలా కాపాడుకున్నారు? మీకు కూడా తెలుసుకోవాలని ఉంది కద...

పీరియడ్ ప్రాబ్లమ్స్ కి Cycle Syncing తో చెక్! | Special Interview 07.05.2026

ఆడవాళ్లలో మూడ్ స్వింగ్స్, ఎనర్జీ లెవెల్స్ తగ్గటం, క్రేవింగ్స్ వీటన్నిటి వెనక ఉన్న అసలు సీక్రెట్ ఏంటో తెలుసా! దీనికి ప్రధాన కారణం.. మహిళల శరీరం ప్రతి నెలా హార్మోన్ల మార్పులతో కొనసాగడం. కానీ మనం చాలా సార్లు వాటిని గమనించం. ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరాన్ స్థాయిల్లో వచ్చే హెచ్చుతగ్గుల వల్లే మూడ్ స్వింగ్స్, ఎనర్జీ లెవల్స్ తగ్గడం, ఫుడ్ క్రేవింగ్స్ వంటివి జరుగుతుంటాయి. ఈ మార్పులను సరిగ్గా అర్థం చేసుకుని, మన...

Inflammation అంటే ఏంటి ? ఆయుర్వేద సలహాలు | ఆయుర్వేదం ఆరోగ్యం - 99 06.05.2026

Inflammation ఈ మధ్యకాలంలో చాలామంది దగ్గర వింటున్న మాట .. ఇది కేవలం ఏదైనా దెబ్బ తగిలినప్పుడు వచ్చే చిన్న వాపు మాత్రమే అనుకుంటే తప్పే ..   ఆ టైంలో మనకు తెలియకుండానే మన శరీరం లోపల కణాల స్థాయిలో మంట పెరుగుతుంటుంది. దీనినే డాక్టర్లు 'సైలెంట్ కిల్లర్' అంటారు! మరి దీనికి ఆయుర్వేదంలో పరిష్కారం ఉందా? అంటే.. ఖచ్చితంగా ఉందనే అంటున్నారు అనుపమ గారు! ఈ ఎపిసోడ్ లో అసలు  Inflammationఅంటే ఏంటి ? దానికి కార...

"ఆంధ్రా ప్యారిస్ మా ఊరే!" - Sreeram Patibandla | Part -2 | Maa Ooru - 70 04.05.2026

ఆంధ్రా ప్యారీస్ మా ఊరే… అంటూ శ్రీరామ్ పాటిబండ్ల గారు వారి ఊరి విశేషాలను మొదటి ఎపిసోడ్‌లో మనతో పంచుకున్నారు కదా.. ఈ రెండో ఎపిసోడ్‌లో తన అమెరికా జీవితం గురించి, అక్కడ సెటిల్ అయిన విషయాల గురించి ఎన్నో ఆసక్తికరమైన కబుర్లను మనతో పంచుకున్నారు! ఒక సాధారణ పల్లెటూరి వ్యక్తి, అమెరికాలో అజూర్ హార్డ్‌వేర్ క్వాలిటీ ఇంజనీర్‌గా ఎలా సెటిల్ అయ్యారు? అక్కడ ఎదురైన సవాళ్లు ఏంటి? మన మూలాలను మర్చిపోకుండా, చుట్టూ ఉన్న వ...

గిరిజనుల కలలకి రెక్కలందిస్తున్న Butterfly Charitable Trust | Special Interview 04.05.2026

"ఒక రెండేళ్ల గిరిజన పాప మొదటి సారి లైట్ ని చూసినప్పుడు తన కళ్ళలో చూసిన సంతోషం నా జీవితానికి చాలు అనిపించింది" పూలవాగు కొమ్మ అనే గిరిజన గ్రామంలో మొదటిసారిగా సోలార్ విద్యుత్ ని అందించినపుడు కలిగిన ఈ అనుభవాన్ని చెప్తూ "Butterfly charitable trust " ఫౌండర్ నీలేష్ గారు చెప్పిన మాటలివి.. కనీస విద్యుత్ సౌకర్యం లేని మారుమూల గిరిజన గ్రామాలను గుర్తించి, సోలార్ పవర్ గ్రిడ్ల ద్వారా వెలుగులు...

ఐనూ దారి కనిపెట్టింది | Super Girls Series - 3 01.05.2026

పిల్లల కోసం రేడియో కథలు! బారీసుకు గ్రామానికి కొత్త రోడ్డు వచ్చిందని ఆ ఊరి ప్రజలంతా చాలా సంతోషంగా ఉన్నారు. కానీ, ఒకరోజు ఆ ఊరికి వచ్చిన వరదల వల్ల ప్రజలంతా చాలా భయపడ్డారు.. ఐనూ మాత్రం ఆ వరదల నుండి ప్రజలందరినీ కాపాడాలని ఎన్నో రకాలుగా ఆలోచిస్తుంది… తర్వాత ఏం జరిగిందో, ఐనూ అసలు ఆ ఊరిని ఎలా కాపాడిందో మీకు కూడా తెలుసుకోవాలని ఉంది కదా! అయితే ఇంకెందుకు ఆలస్యం? కథ మొత్తం వినండి! Katha.org తో కలిసి TALRadio అ...

సమస్య ఏదైనా "చేయూత" అందిస్తాం - Ravi Kumar | Special Interview 30.04.2026

ఆకలి, పేదరికం, ఒంటరితనం, అవిద్య.. ఇలా సమస్య ఏదైనా సరే, ఆపదలో ఉన్న వారికి అండగా నిలబడి 'నేనున్నాను' అని ధైర్యం చెప్తోంది… చేయూత స్వచ్చంధ సంస్థ! అనాథ పిల్లల ముఖాల్లో వెలుగులు నింపుతూ, యువతను నిరాశ నిస్పృహల నుండి బయటపడేసి వారిలో ధైర్యం, నైతిక విలువలను పెంచుతోంది ఈ సంస్థ. మనుషుల మధ్య సంబంధాలు తగ్గిపోతున్న ఈ రోజుల్లో, ఎదుటివారికి చేయూతనివ్వడం వెనుక ఉన్న ఆ తృప్తి ఏంటి? సామాజిక సేవలో యువత పాత్ర ఎలా ఉండాల...

స్ట్రీట్ నుండి స్పాట్ లైట్ వరకు... డ్యాన్స్ తో మారిన తలరాతలు! 29.04.2026

డ్యాన్స్‌తో పేదరికాన్ని జయించొచ్చని మీకు తెలుసా? స్లమ్ ఏరియాల్లో ఉండే పిల్లలచే డ్యాన్స్ స్టెప్స్ వేయిస్తూ వారి భవిష్యత్తును మారుస్తున్నారు వినయ్ శర్మ! 2016లో ఢిల్లీలో ఆయన మొదలుపెట్టిన “Dance Out of Poverty” కేవలం ఒక డ్యాన్స్ క్లాస్ గా మాత్రమే కాకుండా, వేలాది మంది పిల్లల ఆత్మవిశ్వాసానికి ఒక కేరాఫ్ అడ్రస్ గా మారింది. చదువుతో పాటు ఆర్ట్ (Art) కూడా మనిషిని ఎలా ప్రభావితం చేస్తుంది? డ్యాన్స్ అనేది ఒక పే...

"మన బిడ్డ బాగుండాలంటే సమాజంలో ఉన్న ప్రతి బిడ్డ బాగుండాలి" - Chandana Maripalli 28.04.2026

మన పిల్లలు సంతోషంగా ఉండాలంటే… మన చుట్టూ ఉన్న అందరు పిల్లలు కూడా సంతోషంగా ఉండాలి అంటూ.. బాలల హక్కుల కోసం, తన జీవితాన్నే అంకితం చేశారు చందన మరిపల్లి గారు! ఒక పిల్లాడి రక్షణ వెనుక ఉండే సామాజిక బాధ్యతను ఎన్నో విధాలుగా వీరు సమాజంలోకి తీసుకెళ్తున్నారు.  అసలు పిల్లల రక్షణ పరంగా సమాజంలో ఎటువంటి సమస్యలు ఉన్నాయి? ఇప్పుడిప్పుడు వస్తున్న కొత్త సమస్యలేంటి? వాటికి పరిష్కారాలేంటి? ఇలాంటి ఎన్నో విషయాలతో పాటు.. జు...

"ఆంధ్రా ప్యారిస్ మా ఊరే" - Sriram Patibandla | మా ఊరు - 69 27.04.2026

మనం ఎన్ని దేశాలు తిరిగినా, ఎంతటి ఉన్నత పదవుల్లో ఉన్నా.. మన ఊరి మట్టి వాసన ఇచ్చే సంతృప్తి మరెక్కడా దొరకదు కదా! సియాటెల్ లో ఉంటున్న శ్రీరామ్ పాటిబండ్ల గారు, తన సొంత ఊరు తెనాలిని ' ప్యారిస్'గా పిలుస్తారని ఎంతో గర్వంగా చెప్తూ, అలా ఎందుకు పిలుస్తారో కారణాలు కూడా మనతో పంచుకున్నారు. ఇంకా, వాళ్ళ ఊరి సంస్కృతి గురించి, చిన్ననాటి జ్ఞాపకాల గురించి, తన మూలాల గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను పంచుకున్న...

మఖీలాల్ అనే ఒక ఈగ కథ! | Super Girls Series - 2 24.04.2026

పిల్లల కోసం రేడియో కథలు! అనగనగా… మక్కీపురి అనే ఒక ఊరు! ఆ ఊర్లో మక్కీలాల్ అనే ఈగను దైవంగా పూజించేవారు. కానీ.. ఆ ఊర్లోకి వచ్చిన ఒక యువ డాక్టర్ కు మాత్రం ఈ పద్ధతి నచ్చక ఆ ఈగలన్నింటినీ తరిమేయాలని అనుకున్నాడు! అప్పుడు, ఆ ఊరి ప్రజలు మాత్రం వాటి శాపానికి గురౌతామేమో అని చాలా భయపడ్డారు…! తర్వాత ఏం జరిగిందో తెలుసా? తెలుసుకోడానికి TALRadio వినండి! Katha.org తో కలిసి TALRadio అందిస్తున్న “SuperGirls Series” ల...

మనసు ఫౌండేషన్ తో అక్షరం పదిలం.. మూడు కోట్ల పేజీల డిజిటలైజేషన్ | Special Interview 24.04.2026

పుస్తకం ఇస్తే ఫ్రీగా డిజిటలైజ్ చేసి, సాఫ్ట్ కాపీ ఇస్తారట వీళ్ళు! సాధారణంగా ఎవరైనా తల్లిదండ్రుల జ్ఞాపకార్థం గుడులు కట్టించడమో.. అన్నదానాలు చేయడమో చేస్తుంటారు, కానీ అక్షరానికి ఆయుష్షు పోస్తూ, జ్ఞానాన్ని భద్రపరిచే ఒక వేదికను నిర్మిస్తున్న వీరి గురించి మీకు తెలుసా? అవును.. గత రెండు దశాబ్దాలుగా 'మనసు ఫౌండేషన్' వారు సుమారు 3 కోట్లకు పైగా అరుదైన పేజీలను డిజిటలైజ్ చేసి తెలుగు సాహిత్య సంపదను కాపాడు...

లివర్ సమస్యలా? ఆయుర్వేద పరిష్కారాలు ఇవే ! | ఆయుర్వేదం ఆరోగ్యం - 98 22.04.2026

లివర్ ఆరోగ్యంగా ఉంటేనే.. మన ఆరోగ్యం బాగుంటుంది! కానీ ఈ రోజుల్లో మారుతున్న ఆహారపు అలవాట్ల వల్ల వల్ల చాలామంది లివర్ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. అసలు లివర్ ని ఆరోగ్యంగా గా ఉంచుకోవడం ఎలా? ఆయుర్వేదంలో దీనికి ఉన్న పరిష్కారాలేంటి? అందుకు మనం తీసుకోవాల్సిన ఆహారం ఏంటి? ఇలాంటి ఎన్నో విషయాల గురించి డా. అనుపమ ఉప్పులూరి గారు ఈ పాడ్కాస్ట్ లో చాలా క్లియర్ గా వివరించారు. తప్పకుండా వినండి.. అస్సలు మిస్ అవ్వకండి!...

"ఏ దేశమేగినా .. మాతృభాష ని మరవద్దు " - Aruna Gubba | Vijeta 21.04.2026

అమెరికాలో డేటా బేస్ అనలిస్ట్‌గా పనిచేస్తూ, అక్కడి తెలుగు వారిని ఒక దగ్గర కలుపుతూ మన సంస్కృతిని, మన భాషను కాపాడే ప్రయత్నం చేస్తున్న అరుణ గారి స్ఫూర్తిదాయక ప్రయాణం ఈ వారం 'విజేత' కార్యక్రమంలో! వృత్తిరీత్యా టెక్నాలజీ ప్రపంచంలో ఉన్నా, తెలుగు కల్చరల్ అసోసియేషన్ కో ఆర్డినేటర్ గా ఉంటూ మన సంస్కృతిని భావి తరాలకు అందించే ప్రయత్నం చేస్తున్నారు ఈమె. అసలు ఆమె చేస్తున్న కార్యక్రమాలేంటో, ఈ భాషా సేవ వెనుక...

కోకిల యొక్క అద్భుతమైన కుండ | Super Girls Series - 1 17.04.2026

పిల్లల కోసం రేడియో కథలు…! ఒక ఊర్లో కోకిల అనే అమ్మాయి ఉండేది. ఆమె ఒకరోజు ఒక అద్భుతమైన కుండను కొన్నది… ఆ కుండ ఇంటికి వచ్చినప్పటి నుండి ఆమె జీవితమే అద్భుతంగా మారిపోయింది. మరి అసలు ఆ కుండ చేసిన మాయలేంటి? కోకిల జీవితాన్ని ఆ కుండ ఎలా మార్చింది? ఆ కుండ నుండి మనమేం నేర్చుకోవచ్చు? ఇలాంటి ఎన్నో విషయాలు ఈ కథలో మనం తెలుసుకోవచ్చు… తప్పకుండా వినండి.. వినిపించండి.. అస్సలు మిస్ అవ్వకండి! Katha.org తో కలిసి TALRad...

ఇది కేవలం Walkathon మాత్రమే కాదు... పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే ఒక వేదిక! | Special Interview With Rider Josh 17.04.2026

ఈ రోజుల్లో పిల్లలు కేవలం పుస్తకాలు, ఫోన్లు.. అంటూ నాలుగు గోడలకే పరిమితమైపోతున్నారు.. వారిలో శారీరక దృఢత్వం, వారి లక్ష్యం పట్ల సరైన అవగాహన తగ్గిపోతున్నాయనే ఆందోళన మనందరిలోనూ పెరిగిపోతుంది! కానీ, పిల్లల భవిష్యత్తు అంటే కేవలం చదువులు, మార్కులు మాత్రమే కాదని.. క్రమశిక్షణ, ఆరోగ్యం, సరైన మార్గదర్శకత్వం ఉన్నప్పుడే వారు అద్భుతాలు సాధించగలరని నమ్ముతోంది 'రైడర్ జోష్ ఫౌండేషన్'. అందుకే, వారిలో ఆత్మవిశ...

"కాన్సెప్ట్ అర్ధం చేసుకోవటమే అసలైన చదువు" - Raghava, Sravani | Special Interview 13.04.2026

చదువు అంటే కేవలం పరీక్షల కోసం బట్టీ పట్టడం, మార్కులు సాధించడం మాత్రమే కాదు.. విద్య మనలో ఒక మంచి మార్పు తీసుకురావాలి, భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనే ధైర్యాన్ని ఇవ్వాలి. మరి మన ప్రస్తుత విద్యా విధానంలో విద్యార్థులు వాటిని నేర్చుకుంటున్నారా? అన్న ప్రశ్న నుండే ఏర్పడింది… 'Ignis careers' సంస్థ! ప్రస్తుత రోజుల్లో విద్యార్థులు కోల్పోతున్న ఆ ‘లైఫ్ స్కిల్స్’ ఏంటి? గ్రామీణ ప్రాంతాల్లోని పిల్లలకు క...

ఒక చిన్న సాయం… ప్రపంచాన్ని మార్చగలదా? - Deepak Gumaledar | Special Interview 09.04.2026

మీరు ఎప్పుడైనా ఎవరికైనా చిన్న సహాయం చేసి, వాళ్ళ ముఖంలో కనిపించే ఆ చిరునవ్వుని చూసి ఆనందించారా? అయితే.. ఒక్కసారి మీరు Random Act of Kindness సంస్థ గురించి తెలుసుకోవాల్సిందే! Project Vidya, Project Kreeda, Project Grooming, Project Animals… ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటా రెండా ఎన్నో విషయాల్లో తమ చుట్టూ ఉన్న సమాజానికి సహాయం చేస్తూ, సమాజం పట్ల తమకున్న బాధ్యతను చాటుకుంటున్నారు. సమాజం గురించి ఆలోచిస్తూ కూర్చ...

"చిరంజీవి గారి డాన్స్ కి వీరాభిమాని ని... " - ఉదయ్ శంకర్ | Part-2 | మా ఊరు - 68 06.04.2026

మ్యూజికల్ ఫ్యామిలీ నుండి వచ్చి, ప్రస్తుతం సియాటెల్‌లో స్థిరపడిన ప్రముఖ కొరియోగ్రాఫర్ ఉదయ్ శంకర్ గారు, గత వారం “మా ఊరు” పాడ్కాస్ట్ లో తన చిన్ననాటి జ్ఞాపకాలను మనతో పంచుకున్న విషయం తెలిసిందే. ఈ వారం పాడ్కాస్ట్ లో ఆయన తన కాలేజీ రోజుల గురించి, పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అయిన రోజుల గురించి, అలాగే కెరీర్‌లో స్థిరపడటానికి పడిన కష్టాలను గురించి ఎన్నో విషయాలను మనతో పంచుకున్నారు. ముఖ్యంగా, తనకు ఉద్యోగం రావడా...

"Autism పిల్లలున్న తల్లిదండ్రులకు మేము ట్రైనింగ్ ఇస్తాము" - శారద రామ్ | Special Interview 03.04.2026

పిల్లలు పిలిచినా పలకకపోయినా, అందరిలో కలవడానికి ఇబ్బంది పడుతున్నా.. అది వారి మొండితనం అనుకుంటుంటాం. కానీ, ఆ చిన్న చిన్న సంకేతాలే వారి భవిష్యత్తును నిర్ణయించే ఆటిజం లక్షణాలు కావచ్చు! అభివృద్ధి చెందుతున్న ఈరోజుల్లో ప్రతి 68 మందిలో ఒకరు ఆటిజం బారిన పడుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. అయితే, సరైన అవగాహన లేక చాలామంది దీనిని గుర్తించలేకపోతున్నారు. ఆటిజంతో ఉన్న పిల్లలకు చిన్నప్పుడే సరైన థెరపీ ఇస్తే, వారిల...

Lyssna på podden TALRadio Telugu i Replaio

Radio och poddar i en och samma app - gratis och utan konto. Installera redan idag och missa inte premiären

Ladda ned på Google Play

Replaio är ingen poddutgivare; programnamn, omslag och ljud tillhör sina upphovspersoner och distribueras via offentliga RSS-flöden