Nag Vasireddy

హరివిల్లు

Harivillu in Telugu means rainbow. On this podcast, I talk to friends, acquaintances and experts on a wide variety of topics, metaphorically a rainbow. I try to release an episode every Friday. Please send your feedback to https://twitter.com/nag_vasireddyThis podcast is also available on YouTube: https://www.youtube.com/channel/UCuSFNBf2vGpt_ZC0-UsDvrwహరివిల్లు లో రంగుల్లాగానే నాకు ఇష్టమైన లేదా నేను తెలుసుకోవాలనుకుంటున్న పరిపరి విషయాలపై ఈ పోడ్‌కాస్ట్‌లో నా స్నేహితులు, పరిచయస్తులు లేదా ఆయా నిపుణులతో చర్చిస్తుంటాను. ప్రతీ శుక్రవారం ఒక ఎపిసోడ్ విడుదల చేస్తుంటాను

Autor

Nag Vasireddy

Categorie

Society

Site-ul podcastului

www.youtube.com

Cel mai nou episod

8 mar. 2026

Unde asculți?

Podcasturi în aplicație Replaio Radio În curând

Podcasturile ajung în curând în aplicație. Instaleaz-o acum și fii primul care descoperă o abordare complet nouă a podcasturilor

Descarcă din Google Play Instalează gratuit Android aproape 10 mil. descărcări · nota 4,8 iOS în curând

Episoade

Ep#125: విహంగ వీక్షణం - ఢిల్లి దాక సాగారో రన్నో చిన్నన్నా.. 16.02.2024

2021లో మళ్ళీ ఇప్పుడూ ఢిల్లీ లక్ష్యంగా సాగుతున్న రైతువర్గం నిరసనలపై చర్చ

Ep#124: సినిమా సినిమా సినిమా 20.01.2024

గత నాలుగేళ్ళలో సినిమాని ఆస్వాదించే విధానం ఎలా మారింది, అలాగే గత సంవత్సరంలో విడుదలైన సినిమాల్లో తనకి నచ్చిన సినిమాల గురించి నా అభిమాన సినీ విశ్లేషకుడు యశ్వంత్ ఆలూరు (https://twitter.com/aluruyashwanth) తో ముఖాముఖి. తను సినీ విశ్లేషణలు వెలువరించే బ్లాగ్: yashwanthaaluru.wordpress.com

Ep#123: క్రికెట్ ప్రపంచకప్ సమీక్ష, సెమీస్ మరియు ఫైనల్ విజేతలెవరో ఊహాగానం 13.11.2023

My buddies Devender, Bhushan and Krish join me in this discussion. Pardon the sudden switch of topics after at 5 minute mark, due to a technical glitch

Ep#122: కొత్త తరహా రాజకీయాల్ని చేస్తామనే విద్యాధికుల మాటలు నమ్మవచ్చా? 12.08.2023

ఈ చర్చలో నాతో పాల్గొన్నవారు వంశీధర్ & హర్ష ఈ ఎపిసోడ్లో ముఖ్యంగా అరవింద్ కేజ్రీవాల్, డా జయప్రకాష్ నారాయణ గార్ల రాజకీయ ప్రయాణాన్ని చర్చించాము

Ep#121: కడప జిల్లా విశేషాలు, చూడదగ్గ ప్రదేశాలు 06.08.2023

ఈ ఎపిసోడ్లో పాల్గొన్న వ్యాఖ్యాత - శ్రీ కందర్ప కృష్ణమోహన్

Ep#120: మన జ్ఞాపకాల్లో ఆలిండియా రేడియో 14.07.2023

రేడియో రాంబాబు గారితో ముఖాముఖి https://twitter.com/ChennuriSita

Ep#119: విహంగ వీక్షణం - భారత రైల్వేకి పట్టిన గ్రహణమేంటంటే.. 01.07.2023

నాతో ఈ చర్చలో పాల్గొన్న వారు - ఆదిత్య (https://twitter.com/vizagobelix)

Ep#118: హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ప్రస్తుత ముఖచిత్రమెట్టిదనిన.. 23.06.2023

ఈ ఎపిసోడ్లో నా విశిష్ట అతిథి శ్రీ ఇందుకూరి సీతారామరాజు (https://twitter.com/Thisissrr5)

Ep#117: విహంగవీక్షణం - ఆంధ్రాలో కరెంటు బిల్లు కష్టాలు ఎప్పుడు తీరతాయంటే... 16.06.2023

నాతో ఈ చర్చలో పాల్గొన్న వారు - ఆదిత్య (https://twitter.com/vizagobelix)

Ep#116: I think Therefore I am - మంచి ఆలోచనలు రేకెత్తించే "#thoughtslog" 11.06.2023

ఈ ఎపిసోడ్లో నా అతిథి - హర్ష జాస్తి (https://twitter.com/hjasti)

Ep#115: దాసరి నారాయణరావు గారి ప్రతిభను ఎందుకు గుర్తు చేసుకోవాలి? ఎందుకు ఆ స్ధాయిలో జరగట్లేదు? 30.05.2023

నాతో ఈ చర్చలో పాల్గొన్నవారు - పవన్ సంతోష్ సూరంపూడి (https://twitter.com/santhoo9)

Ep#114: తెలుగు భాషకొచ్చిన కష్టమేంటి....ఆ రెండు విషయాలు తప్ప? 26.05.2023

ఈ చర్చలో నాతో పాల్గొన్నవారు వీవెన్ గారు (https://twitter.com/VeevenV) , రెహ్మాన్ గారు (https://twitter.com/tuxnani)

Ep#113 - విహంగ వీక్షణం: K-షేప్ రికవరీలో భారతసమాజం ఆర్ధిక స్థితి 18.05.2023

నాతో ఈ చర్చలో పాల్గొన్న వారు - ఆదిత్య (https://twitter.com/vizagobelix)

Ep#112: మరుగున పడిన చరిత్ర - హైదరాబాద్ విమోచనదినం ముందూ తర్వాత 10.05.2023

నాతో ఈ చర్చలో పాల్గొన్నవారు: యూనస్ లాసానియా (https://twitter.com/YunusLasania)

Ep#111: విహంగవీక్షణం - సత్యపాల్ మల్లిక్ ఇంటర్వూలో ప్రస్తావించిన విషయాల్లో సత్యమెప్పుడు తేలుతుంది? 06.05.2023

నాతో ఈ చర్చలో పాల్గొన్న వారు - ఆదిత్య (https://twitter.com/vizagobelix)

Ep#110: ఉత్కళాంధ్ర నుండీ ఉద్యోగపర్వం వరకూ 28.04.2023

రాజు మారెళ్ళ గారితో ముఖాముఖి https://www.youtube.com/@vijayasharivillu

Ep#109: యక్ష ప్రశ్నలు - ఏప్రిల్'23 ఎపిసోడ్ 22.04.2023

యక్ష ప్రశ్నలు - మనలో మనమే తర్కించుకునే కొన్ని కొరుకుడు పడని ప్రశ్నలపై ఎస్ ఎస్ కాంచి గారితో చర్చ - ఏప్రిల్'23 ఎపిసోడ్

యక్ష ప్రశ్నలు - పైలట్ ఎపిసోడ్ 16.04.2023

మనలో మనమే తర్కించుకునే కొన్ని కొరుకుడు పడని ప్రశ్నలపై ఎస్ ఎస్ కాంచి గారితో చర్చ - పైలట్ ఎపిసోడ్

Ep#108: తెలుగు సాహిత్యంలో, సినిమాల్లో నాకిష్టమైన నాయికలు 14.03.2023

"శ్రీనేను" గా తెలుగు ట్విట్టర్ ప్రపంచానికి చిరపరిచితుడైన కొండుభొట్ల చంద్రశేఖర్ గారితో ముఖాముఖి

Ep#107: MS కోసమో, ఎమిగ్రేట్ అవటం కోసమో ఏ దేశం అనువుగా ఉంటుంది, ముఖ్యం IT professionals కి? 06.03.2023

ఈ చర్చలో నాతో పాల్గొన్న వారు: 1) భూషణ్ వీరపనేని (B.Tech from NIT-Warangal, MS from UT-Austin), 2) పవన్ కుమార్ దర్భా (B.Tech from BITS-Pilani, currently studying MS from Stonybrook University)

Ep#106: మాతో చెప్పింతురేమయ్యా... 26.02.2023

బ్యాంకింగ్ రంగంలో నలభయ్యారేళ్ళ అనుభవమున్న నెల్లూరు నెరజాణుడు మొహమ్మద్ గౌస్ మొయిద్దీన్ గారితో ముఖాముఖి 

Ep#105: విహంగవీక్షణం - ఈ చాట్ జీపీటీ ఏందిరో.. దీని దూకుడేందిరో.. 03.02.2023

నాతో ఈ చర్చలో పాల్గొన్న వారు - ఆదిత్య (https://twitter.com/vizagobelix)

Ep#104: విహంగవీక్షణం - బీబీసి డాక్యుమెంటరీ అంటే ఎందుకంత భయం? 27.01.2023

నాతో ఈ చర్చలో పాల్గొన్న వారు - ఆదిత్య (https://twitter.com/vizagobelix)

Ep#103: విహంగవీక్షణం - "కోవిడ్ అనేది వైరస్ కాదు, ఒక కుట్ర.." - ఇలాంటి కుట్ర సిద్ధాంతాలూ, ఆ సిద్ధాంతులపై చర్చ 21.01.2023

కుట్ర సిద్ధాంతాలూ, ఆ సిద్ధాంతులపై చర్చ నాతో ఈ చర్చలో పాల్గొన్న వారు - ఆదిత్య (https://twitter.com/vizagobelix)

Ep#102: 2023 లో పర్సనల్ ఫైనాన్స్ ప్లానింగ్ కి గమనించాల్సిన అంశాలు 13.01.2023

నాతో ఈ చర్చలో పాల్గొన్న వారు రాం కళ్యాణ్ (https://jamawealth.com/) & వంశీ

Ascultă podcastul హరివిల్లు în Replaio

Radio și podcasturi într-o singură aplicație - gratuit și fără înregistrare. Instaleaz-o azi și nu rata lansarea

Descarcă din Google Play

Replaio nu este editorul podcasturilor; numele emisiunilor, coperțile și materialul audio aparțin autorilor lor și sunt distribuite prin fluxuri RSS publice