Nag Vasireddy

హరివిల్లు

Harivillu in Telugu means rainbow. On this podcast, I talk to friends, acquaintances and experts on a wide variety of topics, metaphorically a rainbow. I try to release an episode every Friday. Please send your feedback to https://twitter.com/nag_vasireddyThis podcast is also available on YouTube: https://www.youtube.com/channel/UCuSFNBf2vGpt_ZC0-UsDvrwహరివిల్లు లో రంగుల్లాగానే నాకు ఇష్టమైన లేదా నేను తెలుసుకోవాలనుకుంటున్న పరిపరి విషయాలపై ఈ పోడ్‌కాస్ట్‌లో నా స్నేహితులు, పరిచయస్తులు లేదా ఆయా నిపుణులతో చర్చిస్తుంటాను. ప్రతీ శుక్రవారం ఒక ఎపిసోడ్ విడుదల చేస్తుంటాను

Autor

Nag Vasireddy

Categorie

Society

Site-ul podcastului

www.youtube.com

Cel mai nou episod

8 mar. 2026

Unde asculți?

Podcasturi în aplicație Replaio Radio În curând

Podcasturile ajung în curând în aplicație. Instaleaz-o acum și fii primul care descoperă o abordare complet nouă a podcasturilor

Descarcă din Google Play Instalează gratuit Android aproape 10 mil. descărcări · nota 4,8 iOS în curând

Episoade

Ep#150: పోలీసు అధికారిగా రాణించాలంటే ఉండాల్సిన లక్షణాలేమిటి? ప్రభుత్వ వ్యవస్థల్ని పట్టిపీడిస్తున్న జాడ్యాలేమిటి? 28.04.2025

ఈ చర్చలో పాల్గొన్నవారు: నాగ్ వాసిరెడ్డి (https://x.com/nag_vasireddy) & ఎం.విష్ణువర్ధన రావు గారు (https://x.com/MVRaoIPS)

Ep#149: విహంగ వీక్షణం: F.I.R.E. - ఇదొక తాత్కాలికమైన ట్రెండా, కొత్త సిద్ధాంతమా? 22.04.2025

ఈ చర్చలో పాల్గొన్నవారు: నాగ్ వాసిరెడ్డి (https://x.com/nag_vasireddy) & ఆదిత్య కందర్ప (https://x.com/vizagobelix)

Ep#148: విహంగవీక్షణం - బెట్టింగ్ యాప్స్ ప్రచారకర్తలుగా సెలబ్రిటీలుండటం సమంజసమేనా? 15.04.2025

ఈ చర్చలో పాల్గొన్నవారు: నాగ్ వాసిరెడ్డి (https://x.com/nag_vasireddy) & ఆదిత్య కందర్ప (https://x.com/vizagobelix)

Ep#147: విహంగ వీక్షణం: జనాభా ప్రాతిపదికన లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజన 28.03.2025

ఈ చర్చలో పాల్గొన్నవారు: నాగ్ వాసిరెడ్డి (https://x.com/nag_vasireddy) & ఆదిత్య కందర్ప (https://x.com/vizagobelix)

Ep#146: విహంగ వీక్షణం - త్రిభాషా సూత్రమ్మీద రచ్చ అవసరమేనా? 25.03.2025

ఈ చర్చలో పాల్గొన్నవారు: నాగ్ వాసిరెడ్డి (https://x.com/nag_vasireddy) & ఆదిత్య కందర్ప (https://x.com/vizagobelix)

Ep#145: సైబర్ నేరాలనుండీ మిమ్మల్ని మీరు కాపాడుకోటం ఎలా 25.02.2025

సైబర్ సెక్యూరిటీ నిపుణులు దర్భా శ్రీనివాస రావు గారితో ముఖాముఖి

Ep#144: "నేడే చూడండి - తెలుగోళ్ళూ, సినిమాలూ, ఒక చరిత్ర" రచయిత పవన్ సంతోష్ తో ముఖాముఖి 06.01.2025

చర్చించిన విషయాలు: 1) మొదటి పుస్తకం వ్రాయటానికి ఈ అంశాన్ని ఎంచుకున్న కారణం 2) ఈ పుస్తకం రచనాశైలి ఎంచుకున్న విధానం 3) బ్లాక్ & వైట్ సినిమా యుగానికి చెందినవారిలో ఎవరి జీవితం బయోపిక్ గా తీస్తే ఆసక్తికరంగా ఉంటుంది? 4) తెలుగు పుస్తకపఠనంపై ఈమధ్యకాలంలో యువత ఇంత ఆసక్తి చూపటానికి కారణాలు

Ep#143: పర్సనల్ ఫైనాన్స్: 2024 సింహావలోకనం, డెబ్ట్ ఫండ్స్, పీఎమ్మెస్ ల ఉపయుక్తతపై చర్చ 31.12.2024

ఈ సంచికలో పాల్గొన్న అతిధి - రాం కళ్యాణ్ మేడూరి, CEO - Maxiom Wealth

Ep#142: 2030 సంవత్సరానికల్లా భారత్ లో యూనివర్సల్ హెల్త్ కేర్ సాధ్యమేనా? 16.12.2024

ఈ చర్చలో పాల్గొన్న అతిధి - డా. మహిష్మ కొడిదెల

Ep#141: విహంగవీక్షణం - ఏ రాజకీయ పక్షం పట్టించుకోని వర్గం ఏదో తెలుసా? 08.12.2024

ఈ ఎపిసోడ్లో నా సహ నిర్వాహకుడు ఆదిత్య కందర్ప ( https://x.com/vizagobelix )

Ep#140: విహంగ వీక్షణం - ఎంత డబ్బు ఖర్చుపెట్టినా ఈ ఇంఫ్రాస్ట్రక్టర్ ఎందుకు బాగుపడదు? 10.11.2024

ఈ ఎపిసోడ్లో నా సహ నిర్వాహకుడు ఆదిత్య కందర్ప (https://x.com/vizagobelix)

Ep#139: విహంగ వీక్షణం: శాకాహారమ్మీద ప్రేమా... ఆధిపత్య ధోరణా? 01.11.2024

ఈ ఎపిసోడ్లో నా సహ నిర్వాహకుడు ఆదిత్య కందర్ప (https://x.com/vizagobelix)

Ep#138: ప్రస్తుత స్టాక్ మార్కెట్ స్థితిగతుల దృష్ట్యా "వాట్ టు డూ ..వాట్ నాట్ టు డూ?" 21.09.2024

ఈ ఎపిసోడ్లో నా అతిథులు ఆదిత్య కందర్ప ( https://x.com/vizagobelix) , రాంకళ్యాణ్ మేడూరి ( https://x.com/rammedury )

Ep#137: గ్లోబల్ వార్మింగ్, ఎలక్ట్రిక్ వెహికల్స్, గిగాఫాక్టరీ, తెలుగు ట్విట్టర్... 01.09.2024

అమరరాజా అడ్వాన్స్డ్ బాటరీ టెక్నాలజీస్ ప్రెసిడెంట్ విజయానంద్ సముద్రాల గారితో ముఖాముఖి

Ep#136: తెలుగు సినిమాకి ప్రత్యేకతని తెచ్చిన ప్రతినాయకులు - రెండవ భాగం 13.07.2024

తెలుగు సినిమాకి ప్రత్యేకతని తెచ్చిన ప్రతినాయకులు - రెండవ భాగం నూతన్ ప్రసాద్ కోట శ్రీనివాసరావు

Ep#135: తెలుగు సినిమాకి ప్రత్యేకతని తెచ్చిన ప్రతినాయకులు - మొదటిభాగం 07.07.2024

తెలుగు సినిమాకి ప్రత్యేకతని తెచ్చిన ప్రతినాయకులు - మొదటిభాగం నాగభూషణం రావుగోపాల్రావు

Ep#134: పార్టీ నడిపే విధానంలో తెదేపా నాయకత్వం చేయాల్సిన మార్పులేంటి 13.06.2024

ఈ చర్చలో పాల్గొన్న అతిధులు - కృష్ణమోహన్ (https://twitter.com/kkmohan73), ఆదిత్య (https://twitter.com/vizagobelix)

Ep#133: ఆంధ్రప్రదేశ్ లో ఏర్పడ్డ కొత్త ప్రభుత్వం నుంచీ మేము కోరుకుంటున్నదేంటంటే.. 06.06.2024

ఈ చర్చలో పాల్గొన్న అతిధులు - కృష్ణమోహన్ (https://twitter.com/kkmohan73), ఆదిత్య (https://twitter.com/vizagobelix)

Ep#132: విహంగ వీక్షణం - "too much democracy" or "democracy khatre me hain"? 20.05.2024

My discussion with Aditya ( https://twitter.com/vizagobelix  ) about why Democracy matters and whether Democracy is in danger in India

Ep#131: అంకుర సంస్థని నడపటం అంత వీజీ కాదు 09.04.2024

శ్రీ సతీష్ విశనగిరి తో ముఖాముఖి https://www.linkedin.com/in/sathishvisanagiri/

Ep#130: సంగీత సాహిత్య సమలంకృతే.... పార్ట్-2 01.04.2024

బాణీకి పాట వ్రాయటంలో అలాగే పదాలకి బాణీ కట్టడంలో చెయ్యితిరిగిన సంగీత దర్శకుల, గేయకారుల విశేషాలు ఈ చర్చలో పాల్గొన్న అతిధులు - కృష్ణ తంగిరాల, యశ్వంత్ ఆలూరు

Ep#129: సంగీత సాహిత్య సమలంకృతే.... పార్ట్-1 26.03.2024

కానీ, తెలుగు సినీ సంగీతంలో అగ్రతాంబూలం సంగీతానికా సాహిత్యానికా? ఈ చర్చలో పాల్గొన్న అతిధులు - కృష్ణ తంగిరాల, యశ్వంత్ ఆలూరు

Ep#128: ఏం జరిగింది..ఏం జరుగుతుంది..ఏం జరగబోతుంది 19.03.2024

రాజకీయాలూ రాబోయే ఎన్నికలపై సీనియర్ జర్నలిస్టు రమేష్ కందుల గారితో చర్చ

Ep#127: సత్యాన్వేషణ - 1 02.03.2024

ఆధ్యాత్మికత, మతం, మానవత్వం ఇత్యాది విషయాలని అర్ధం చేసుకునే ప్రయత్నం my attempt to learn about spirituality, religion and being humane

Ep#126: విహంగవీక్షణం- సాపాటు ఎటూ లేదు వోటైనా వేయి బ్రదర్ 25.02.2024

డబ్బుకోసమో కులంకోసమో వోటెయ్యటం ఎందుకు తప్పు కాదంటే..

Ascultă podcastul హరివిల్లు în Replaio

Radio și podcasturi într-o singură aplicație - gratuit și fără înregistrare. Instaleaz-o azi și nu rata lansarea

Descarcă din Google Play

Replaio nu este editorul podcasturilor; numele emisiunilor, coperțile și materialul audio aparțin autorilor lor și sunt distribuite prin fluxuri RSS publice