SBS

SBS Telugu - SBS తెలుగు

News TE ↓ 1048 episódios

Independent news and stories from SBS Audio, connecting you to life in Australia and Telugu-speaking Australians. - SBS Audio ద్వారా నిస్పాక్షికమైన సమాచారం మరియు ఆస్ట్రేలియన్ తెలుగు వాళ్ళ జీవన కధనాలు వింటారు

Não deixe de visitar o site do podcast e apoiar quem o produz: www.sbs.com.au

Autor

SBS

Categoria

News

Site do podcast

www.sbs.com.au

Último episódio

10 de jul de 2026

Onde ouvir?

Podcasts no app Replaio Radio Em breve

Os podcasts estão chegando ao app. Instale agora e seja o primeiro a descobrir um jeito totalmente novo de curtir podcasts

Baixe no Google Play Instale grátis Android 5 mi+ downloads · nota 4,8 iOS em breve

Episódios

First homebuyer’s guide: Getting a home loan in Australia - Home Loan: హోమ్ లోన్ తీసుకునే ముందు ఈ పథకాలను తప్పక చెక్ చేయండి.. 05.12.2024

For first-time borrowers, the home loan application process can feel overwhelming. Learn the basics around interest rates, the application process and government support you may be eligible for in Australia. - ఆస్ట్రేలియాలో హోమ్ లోన్ తీసుకునేటప్పుడు తక్కువ వడ్డీ రేట్లు, ప్రీ-అప్రూవల్, ప్రభుత్వ రాయితీలు, స్టాంప్ డ్యూటీ సడలింపులు వంటి కీలక అంశాలను దృష్టిలో పెట్టుకోవడం అవసరం.

How can we stop domestic violence at the start? - గృహ హింస వంటి హింసాత్మక సంఘటనలు పిల్లలపై ప్రభావం చూపిస్తున్నాయా? 29.11.2024

How can we help raise children to be respectful partners when social media has such a strong influence? Learn how to talk to young people and encourage open conversations to ensure that we end gender-based violence. - మీరు తల్లిదండ్రులైనా లేదా కుటుంబ సభ్యులైనా, పిల్లలకు ఇతరులను గౌరవించడం, ఎవరితో ఎప్పుడు, ఎంతవరకు మాట్లాడాలో నేర్పడం చాలా అవసరం.

తెలంగాణలో రైతులను కలిసిన హ్యూమన్ రైట్స్ కమిషన్ సభ్యులు.. 28.11.2024

ఈ వారం జాతీయ వార్తలు.

భారతదేశం నుండి ఎక్కువ మొత్తంలో డబ్బు తీసుకురావడం ఎలా? 26.11.2024

మనలో చాలామందికి, ఇండియాలో స్థిర చరాస్థులు ఉండటం మామూలే.

టాలీవుడ్‌లో పెళ్లిళ్ల సందడి.. 25.11.2024

ఈ వారం సినిమా విశేషాలు..

Brett Lee, Adam Gilchristలతో కలిసి 'Kayo' యాడ్‌లో నటించిన తెలుగు అబ్బాయి.. 25.11.2024

ప్రపంచంలో ప్రముఖ క్రికెటర్లతో కలిసి యాడ్‌లో నటించే అవకాశాన్ని చేజిక్కించుకోవడం సులభం కాదు. మన తెలుగు అబ్బాయి ప్రభవ్ లంకలకు దొరికిన ఈ అరుదైన అవకాశం గురించి మరిన్ని విషయాలను ఈ శీర్షిక ద్వారా తెలుసుకుందాం.

How to build your own house in Australia - మీ సొంతింటి కలను సాకారం చేసుకోండిలా! 22.11.2024

Building a house in Australia is a dream for many, but what are the essential steps to achieving it? While buying an existing home may seem straightforward, the process of purchasing land and constructing your own house requires careful planning and consideration. Here's how you can navigate building your own home in Australia. - ఆస్ట్రేలియాలో సొంతింటి నిర్మాణం ప్రతి ఒక్కరి కల. అయితే, స్థలం కొనడం,...

థాయిలాండ్‌లో మిథనాల్ కల్తీ మద్యం.. ఐదుగురు పర్యాటకులు మృతి 22.11.2024

లావోస్‌లో వాంగ్ వియాంగ్ ప్రాంతంలో మిథనాల్ కల్తీ మద్యం కారణంగా ఐదుగురు పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. 28 ఏళ్ల బ్రిటన్ న్యాయవాది సిమోన్ వైట్, 19 ఏళ్ల మెల్బోర్న్ యువతి బియాంకా జోన్స్ మరణించారు, కాగా జోన్స్‌ స్నేహితురాలు హల్లి బౌల్స్ ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నారు.

ఎన్నికల విరాళాలలో కొత్త సంస్కరణలు.. 20.11.2024

ఎన్నికల సంస్కరణలో భాగంగా, ఆల్బనీజీ ఆధ్వర్యంలోని లేబర్ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా అభ్యర్థులు చేసే ఖర్చు, పార్టీలకు, అభ్యర్థులకిచ్చే విరాళాలపై పరిమితులను విధిస్తూ, పార్లమెంట్లో చట్టాన్ని ప్రవేశపెట్టనుంది.

RTBU సమ్మె: శుక్రవారం నుండి ఆదివారం వరకు రద్దైన సిడ్నీ రైలు సేవలు.. 20.11.2024

శుక్రవారం నుండి ఆదివారం వరకు న్యూసౌత్ వేల్స్ రైల్వే, ట్రామ్, బస్ యూనియన్ (RTBU) మరియు NSW ప్రభుత్వ మధ్య జీతాల వివాదం కారణంగా సిడ్నీ రైలు నెట్వర్క్ పూర్తిగా నిలిచిపోనుంది.

4 గంటల్లో హైదరాబాద్ నుంచి విశాఖపట్నం చేరేందుకు సెమీ హై స్పీడ్ ట్రైన్ ప్రతిపాదన.. 20.11.2024

ఈ వారం జాతీయ వార్తలు.

2025 సెలవుల్లో ప్రాచుర్యం పొందిన ఈ సుదూర ప్రాంతాలకు వెళ్ళండి.. 19.11.2024

2025లో కొత్తగా ప్రాచుర్యం పొందిన టూరిస్ట్ ప్రదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా?

మెల్బోర్న్‌కు చెందిన ఇద్దరు టీనేజర్ల పరిస్థితి విషమం.. మద్యంలో మిథనాల్ విషప్రయోగమే కారణం.. 19.11.2024

నమస్కారం, ఈ రోజు నవంబర్ 19వ తారీఖు మంగళవారం. SBS తెలుగు వార్తలు.

10 కోట్లు చెల్లించాలంటూ నయనతారకు ధనుష్ ఇచ్చిన లీగల్ నోటీస్.. 18.11.2024

ఈ వారం సినిమా విశేషాలు..

ఆస్ట్రేలియాలో వీలునామా రాయకపోతే .. ఆస్తి ఎవరికి చెందుతుంది? 18.11.2024

ఆస్ట్రేలియాలో మీ ఆస్తులను ముందస్తుగా మీకు నచ్చినట్లుగా పంచేందుకు, విల్లు రాయడం ఎంత అవసరమో తెలుసా? విల్లు లేకుండా ఎదురయ్యే చిక్కులు, న్యాయపరమైన సమస్యల గురించి మెల్బోర్న్‌కి చెందిన నిపుణుడు బద్రినాథ్ తుంగతుర్తి గారు ఈ ఎపిసోడ్‌లో వివరిస్తున్నారు. తప్పక వినండి.

జీతాల పెంపుకోసం 1500 మంది Woolworths కార్మికుల సమ్మె... నిత్యావసరాలపై ప్రభావం 15.11.2024

Woolworths గోడౌన్లలో పనిచేస్తున్న 1,500 నుండి 1700 కార్మికులు, తమ హక్కుల కోసం United Workers Union (UWU) ఆధ్వర్యంలో సమ్మెకు సిద్ధమయ్యారు.

ఇయర్ 12 స్కూల్సీ సంబరాల్లో మద్యం తప్పనిసరా? 15.11.2024

Year 12 పరీక్షలు కొన్ని రాష్ట్రాలలో పూర్తయ్యాయి, మరికొన్ని చోట్ల ఈ వారాంతానికి పూర్తికావస్తాయి. 12 ఏళ్ల స్కూలు చదువులకు వీడ్కోలు చెప్పి, యూనివర్సిటీలోకి, బాహ్య ప్రపంచంలోకి అడుగుపెట్టబోతున్న అనేకమంది యువత సంబరాలు జరుపుకోవడం మామూలే. స్కూల్సీ లేదా లీవర్స్ అని పిలవబడే ఈ సంబరాలు దేశమంతా నవంబర్ 16 నుంచి 23 వరకు మొదటివారం, నవంబర్ 23 నుంచి డిసెంబర్ 1 వరకు రెండోవారం, నవంబర్ 30 నుంచి డిసెంబర్ 8 వరకు మూడో వా...

ఇండోనేషియాలో బద్దలైన అగ్ని పర్వతం.. Jetstar, Qantas, Virgin Airlines విమానాల రద్దు.. 14.11.2024

నమస్కారం, ఈ రోజు నవంబర్ 14వ తారీఖు గురువారం. SBS తెలుగు వార్తలు.

Country-led design in Australian cities: what is it and why does it matter? - భవన నిర్మాణాల్లో స్వదేశీ ప్రజల చరిత్ర మరియు సాంస్కృతిక వైవిధ్యం.. 14.11.2024

Country is the term at the heart of Australian Indigenous heritage and continuing practices. The environments we are part of, carry history spanning tens of thousands of years of First Nations presence, culture, language, and connection to all living beings. So, how should architects, government bodies and creative practitioners interact with Indigenous knowledge when designing our urban surroundi...

సంక్రాంతి కానుకగా రానున్న 'గేమ్ చేంజర్' 13.11.2024

ఈ వారం టాలీవుడ్ విశేషాలు..

విక్టోరియా ప్రీ స్కూల్‌లో ట్రక్ ప్రమాదం: ప్రాణాలను పణంగా పెట్టి చిన్నారులను కాపాడిన టీచర్.. 12.11.2024

నమస్కారం, ఈ రోజు నవంబర్ 13వ తారీఖు బుధవారం. SBS తెలుగు వార్తలు.

విజయవాడ-శ్రీశైలం 'సిప్లేన్' ట్రయల్ రన్ విజయవంతం.. 12.11.2024

నమస్కారం, ఈ రోజు నవంబర్ 12వ తారీఖు మంగళవారం. ఈ వారం జాతీయ వార్తలు.

మెల్బోర్న్ తెలుగువారి 'సంగమం' 11.11.2024

తెలుగు భాషను , పాటలను, కళలను ప్రోత్సహిస్తూ మెల్బోర్న్‌లో 'సంగమం' అనే సంబరాన్ని జరుపుతున్నారు. తెలుగు వారందరికీ స్వాగతం! TAAI ఆధ్వర్యంలో అన్ని తెలుగు వారి సంస్థలు కలిసి జరుపుకుంటున్న ఈ సంబరం మన సంస్కృతి గొప్పదనాన్ని భావి తరాలకు అందించాలన్న ఆశయంతో నిర్వహిస్తున్నారు. ఈ ప్రత్యేక ఉత్సవం గురించి మరిన్ని విషయాలను లలిత చింతలపాటి గారి ద్వారా తెలుసుకుందాం.

ట్రంప్ అధ్యక్షునిగా.. ఆస్ట్రేలియా సుంకాలు చెల్లించనుందా? 10.11.2024

కొత్త సంవత్సరంలో డొనాల్డ్ ట్రంప్ శ్వేత సౌధంలో అడుగుపెట్టి, అమెరికా అధ్యక్షునిగా తన రెండొవ ఇన్నింగ్స్ ప్రారంభించనున్న సందర్భంగా, అమెరికా, ఆస్ట్రేలియాల మధ్య సంబంధాలు ఎలా ఉండబోతున్నాయన్న విషయంపై, అదిగో పులి అంటే, ఇదిగో తోక అంటూ భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.

శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న సినిమా కుబేర... 08.11.2024

ఈ వారం సినిమా కబుర్లు ..

Ouça o podcast SBS Telugu - SBS తెలుగు no Replaio

Rádio e podcasts em um só app - grátis e sem cadastro. Instale hoje e não perca o lançamento

Baixe no Google Play

O Replaio não é o publicador dos podcasts; os nomes dos programas, as capas e o áudio pertencem aos seus autores e são distribuídos por feeds RSS públicos