SBS
SBS Telugu - SBS తెలుగు
Independent news and stories from SBS Audio, connecting you to life in Australia and Telugu-speaking Australians. - SBS Audio ద్వారా నిస్పాక్షికమైన సమాచారం మరియు ఆస్ట్రేలియన్ తెలుగు వాళ్ళ జీవన కధనాలు వింటారు
Não deixe de visitar o site do podcast e apoiar quem o produz: www.sbs.com.au
Onde ouvir?
Podcasts no app Replaio Radio Em breveOs podcasts estão chegando ao app. Instale agora e seja o primeiro a descobrir um jeito totalmente novo de curtir podcasts
Episódios
Understanding vaccination rules for children in Australia - 20 సంవత్సరాల లోపు వారికి టీకాలు ఉచితం... 07.11.2024 8:15
Did you know that one in five children is at risk of dying from a disease that is now preventable through vaccination? Australia’s vaccination program helps to prevent severe outcomes from many childhood infections. To access family support payments—and in some states, childcare services—your child must be fully immunised according to the national schedule. - ప్రస్తుతం టీకాల ద్వారా నివారించగలిగే వ...
అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్.. 07.11.2024 2:58
అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించారు. ఈ ఎపిసోడ్‌లో, ట్రంప్ గెలుపుకు కారణాలు, ప్రపంచ నాయకుల స్పందనలు, మరియు ఆయన అధికారంలోకి రావడంతో వచ్చే ప్రభావాలను తెలుసుకుందాం.
ఆఫీసులకు సైకిల్ మీద వెళ్ళండి .. $14,000 వరకు ఆదా చేసుకోండి .. 06.11.2024 5:04
ప్రభుత్వ గణాంకాల ప్రకారం, రోజు రోజుకు పెరుగుతున్న ఖర్చులను దృష్టిలో ఉంచుకుని ప్రయాణం చేసే విధానాన్ని మార్చడం ద్వారా ఆదా చేయవచ్చని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఉద్యోగులు సైకిల్ తొక్కుతూ కార్యాలయానికి వెళితే వేల డాలర్లు ఆదా అవుతాయని పరిశోధనలు చెబుతున్నాయి.
పదేళ్లుగా పరిష్కారం కాని ప్రభా అరుణ్ కుమార్ హత్య కేసు... ప్రభుత్వం ప్రకటించిన మిలియన్ డాలర్ల రివార్డు.. 04.11.2024 2:35
పదేళ్లు గడిచినా, 41 ఏళ్ల ప్రభా అరుణ్ కుమార్ హత్య కేసు ఇప్పటికీ పరిష్కారం కాలేదు. 2015 మార్చి 7న సిడ్నీలోని పరమాట్టా పార్క్‌లో దారుణంగా హత్య చేయబడిన ప్రభా, ఆమె భర్తతో ఫోన్‌లో మాట్లాడుతుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది.కేసు ఇంకా మిస్టరీగానే ఉండటంతో, న్యూ సౌత్ వేల్స్ ప్రభుత్వం మరియు పోలీసులు ఈ కేసులో సమాచారం అందించేవారికి $1 మిలియన్ రివార్డు ప్రకటించారు.
తెలంగాణలో రెండో దశ మెట్రో రైలుకు అనుమతులు.. 04.11.2024 5:28
నమస్కారం, ఈ రోజు నవంబర్ 4వ తారీఖు సోమవారం. ఈ వారం జాతీయ వార్తలు.
గెలిచేది ఎవరు? అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భారతీయ ఓటర్ల హవా.. 01.11.2024 13:44
యావత్తు ప్రపంచం నవంబర్ 5 ఎన్నికల అనంతరం ఎవరు అమెరికా అధ్యక్ష పదవిని చేపడతారా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మునుపెన్నడు లేని విధంగా రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ పార్టీ అభ్యర్ధి కమలా హారిస్ ల మధ్య పోరు, నువ్వా, నేనా అన్న రీతిలో ఉత్కంఠభరితంగా సాగుతోంది.
దీపావళి పండగకు బొమ్మల కొలువులు.. నోములు.. భజనలు.. 31.10.2024 6:16
దీపాల కాంతిలో ప్రతి ఇంటా దీపావళి పండుగ ఆనందంగా జరుపుకోవాలంటూ, మీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు! ఈ శీర్షికలో, 12 ఏళ్ల క్రితం స్థిరపడ్డ సవిత చిన్ననెల్లి గారి కుటుంబం దీపావళి పండగను జరుపుకునే విధానం .. వారి ప్రత్యేక శైలిని తెలుసుకుందాం. అలాగే, సవిత గారి చిన్ననాటి మధుర స్మృతులు మరియు తెలంగాణ సంప్రదాయ వంటకాల విశేషాలను కూడా ఈ పోడ్కాస్ట్‌లో తెలుసుకుందాం!
మెల్బోర్న్ ప్రాథమిక పాఠశాల వద్ద కారు ప్రమాదం.. 11 ఏళ్ల బాలుడు మృతి.. 30.10.2024 3:44
నమస్కారం, ఈ రోజు అక్టోబర్ 30వ తారీఖు సోమవారం. SBS తెలుగు వార్తలు.
"నరక చతుర్దశి నాడు తెల్లవారు నాలుగు గంటలకు హారతులు ఇస్తాము - ఇది మా దీపావళి సాంప్రదాయం.." - ఉమా గంగిశెట్టి 29.10.2024 6:20
దీపావళి భిన్నమైన పద్ధతుల్లో జరుపుకుంటారు.తమ కుటుంబ సంప్రదాయాలకు అనుగుణంగా చేసుకుంటారు. మెదక్‌లో పుట్టి, హైదరాబాద్‌లో పెరిగిన ఉమా గారు తమ కుటుంబ సాంప్రదాయాలను తప్పకుండా పాటిస్తారని చెప్పారు. దీపావళి నాడు తెల్లవారుజామున లేచి పండుగ కార్యక్రమాలను మొదలు పెడతారని తెలియజేసారు.
సరదా సరదాగా జరుపుకునే ఉమ్మడి దీపావళి పండగ.. 28.10.2024 7:17
ఉమ్మడి కుటుంబాలలో జరుపుకునే పండుగలు అబ్బురపరిచే విధంగా ఉంటాయి. అందరూ కలిసి వండుకోవడం, పిల్లలు అందరూ కలిసి ఆడుకోవడం, పెద్దనాన్నలు, బాబాయిలతో కలసి పండగ జరుపుకోవడం ముచ్చటైన విషయం ! అలాంటి ఉమ్మడి కుటుంబ నేపథ్యంనుండి వచ్చిన కార్తీక గారు, ఇప్పుడు సిడ్నీలో దీపావళి పండగను అక్కడి సబర్బ్ లో ఉండేవారితో కుటుంబం లా ఎలా సరదాగా జరుపుకుంటున్నారో ఈ శీర్షిక ద్వారా తెలుసుకుందాం.
"దీపావళి పండుగకు మా నానమ్మ చేసే తరాల నాటి ప్రత్యేక వంటకం ఇది.." - మహాలక్ష్మి మల్లంపాటి 27.10.2024 7:03
చిన్నతనంలో దీపావళి అంటే బాణాసంచా, పిండి వంటలు, స్నేహితులతో ఆడిన ఆటలు గుర్తొస్తుంటాయి.
నందమూరి బాలకృష్ణ పేరుని పద్మభూషణ్ కి నామినేట్ చేసిన ఆంధ్రప్రదేశ్ సర్కార్.. 25.10.2024 7:22
ఈ వారం టాలీవుడ్ విశేషాలు..
విక్టోరియాలో ఏడాదిపాటు స్టాంప్ డ్యూటీ రద్దు.. 25.10.2024 5:12
ఇళ్ల నిర్మాణంలో వేగాన్ని పెంచి, వ్యయాన్ని తగ్గించే దిశగా విక్టోరియా ప్రభుత్వం స్టాంప్ డ్యూటీని రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. అయితే, ఈ రాయితీ కేవలం తాత్కాలికం మాత్రమే. వచ్చే ఒక ఏడాదిపాటు ఈ రాయితీ అందుబాటులో ఉంటుంది.
పన్ను దాఖలు చేస్తున్నారా? 24.10.2024 14:54
వ్యక్తిగత పన్ను రిటర్న్‌ల గడువు తేదీ అక్టోబర్ 31.
లండన్‌లో ISR అవార్డు కైవసం చేసుకున్న తెలంగాణ కుర్రాడు - సిద్దు రెడ్డి కందకట్ల.. 24.10.2024 5:53
ఈ వారం జాతీయ వార్తలు..
Dr జగదీష్ చెన్నుపాటి ఎండోమెంట్ ఫండ్ ద్వారా..90 మంది విద్యార్థులకు ఉచిత విద్య.. 22.10.2024 16:56
ప్రముఖ శాస్త్రవేత్త, మానవతావాది డాక్టర్ జగదీశ్ చెన్నుపాటి గురించి ఈ వారం SBS తెలుగులో ప్రత్యేక కార్యక్రమం.
విక్టోరియా గృహ కొనుగోలుదారులకు స్టాంప్ డ్యూటీ సడలింపు.. 21.10.2024 3:04
నమస్కారం, ఈ రోజు అక్టోబర్ 21వ తారీఖు సోమవారం. SBS తెలుగు వార్తలు.
కడుపునిండా తినలేని పరిస్థితి.. కుటుంబాలలో పెరుగుతున్న ఆహార అభద్రత.. 20.10.2024 5:01
కూటి కొరకే కోటి విద్యలు అన్నది నానుడి. కానీ కోటి విద్యలు ప్రదర్శించినా కూటికి గతిలేకపోతే ఏమైపోవాలి? ఇదే సందిగ్ధ పరిస్థితిలో అనేకమంది ఆస్ట్రేలియన్లు నేడు కొట్టుమిట్టాడుతున్నారు. పెరుగుతున్న ధరల వల్ల ఆర్థికంగా వెనుకబడిన అనేక కుటుంబాలు నేడు పరిపుష్టమైన ఆహారం దొరకక ఇబ్బందులకు గురవుతున్నారు.
ఆరోగ్య సేవలు, పాఠశాలలు, మరియు కార్యాలయాలలో వివక్ష.. నివేదికలో వెలుగులోకి వచ్చిన అంశాలు.. 17.10.2024 4:19
నమస్కారం, ఈ రోజు అక్టోబర్ 18వ తారీఖు శుక్రవారం. SBS తెలుగు వార్తలు.
రెండు వేలకు పైగా magpie పక్షుల దాడులు.. జాగ్రత్తలు తీసుకోండిలా.. 17.10.2024 4:27
వసంత కాలం వచ్చేసింది, అంటే Magpie పక్షుల దాడుల సీజన్ కూడా మొదలైందన్నమాట. ఈ ఏడాది ఇప్పటివరకు అధికారిక వెబ్‌సైటు ప్రకారం 2043 దాడులు నమోదయ్యాయి, 264 మంది గాయపడ్డారు. నిపుణులు అప్రమత్తంగా ఉండాలని, ఈ పక్షుల జోలికి పోవద్దని హెచ్చరిస్తున్నారు.
సాంకేతిక సమస్య కారణంగా .. రెండున్నర గంటల పాటు గాల్లోనే చక్కర్లు కొట్టిన ఎయిర్ ఇండియా ఫ్లైట్.. 16.10.2024 5:01
ఈ వారం జాతీయ వార్తలు..
Victorian International Education Awards..వ్యాపార విభాగంలో.. ప్రతిష్టాత్మక అవార్డును గెలుచుకున్న ప్రీతమ్ ఆకుల 16.10.2024 20:34
ఆస్ట్రేలియా విక్టోరియన్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ అవార్డ్స్ 2024లో వ్యాపార విభాగంలో విజేతగా నిలిచిన ఎయిరోస్పేస్ ఇంజినీరింగ్ విద్యార్థి ప్రీతమ్ ఆకుల. 2019లో RMIT విశ్వవిద్యాలయంలో B.Tech చదవడానికి వచ్చిన ప్రీతమ్, ఎయిరోస్పేస్ డిఫెన్స్ కంపెనీ స్థాపించాలనే తన లక్ష్యానికి తొలి అడుగు వేశారు.
నారా రోహిత్, సిరి లెల్లాల నిశ్చితార్థం.. 15.10.2024 5:00
ఈ వారం టాలీవుడ్ విశేషాలు..
మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై మూడో హత్యాయత్నం.. 14.10.2024 3:45
నమస్కారం, ఈ రోజు అక్టోబర్ 14వ తారీఖు సోమవారం. SBS తెలుగు వార్తలు.
సొంత ఇంటి కల నెరవేరేనా .. Help to Buy పథకం ఆర్థిక సహాయం అందించనుందా? 14.10.2024 7:26
ఎప్పుడు లేని విధంగా ఆస్ట్రేలియాలో అద్దెకు ఇళ్లు దొరకటం కష్టమైపోతోంది. ఇందుకు ప్రధాన కారణం జనాభా పెరిగినంత వేగంగా ఇళ్ల నిర్మాణం పెరగకపోవటమే. దీనికి తోడు చిన్న, మధ్యంతర ఇళ్ల నిర్మాణ కొరత.
Podcasts parecidos
O Replaio não é o publicador dos podcasts; os nomes dos programas, as capas e o áudio pertencem aos seus autores e são distribuídos por feeds RSS públicos