SBS
SBS Telugu - SBS తెలుగు
Independent news and stories from SBS Audio, connecting you to life in Australia and Telugu-speaking Australians. - SBS Audio ద్వారా నిస్పాక్షికమైన సమాచారం మరియు ఆస్ట్రేలియన్ తెలుగు వాళ్ళ జీవన కధనాలు వింటారు
Não deixe de visitar o site do podcast e apoiar quem o produz: www.sbs.com.au
Onde ouvir?
Podcasts no app Replaio Radio Em breveOs podcasts estão chegando ao app. Instale agora e seja o primeiro a descobrir um jeito totalmente novo de curtir podcasts
Episódios
యూదీ వ్యతిరేక చర్యలకు 100కి పైగా అరెస్ట్.. మరిన్ని చర్యలు అవసరమంటున్న నిపుణులు.. 22.01.2025 3:43
ప్రధానమంత్రి ఆంథనీ అల్బనీస్ సిడ్నీలో జరిగిన మారూబ్రా ప్రాంతంలోని డే కేర్ సెంటర్‌పై బాంబింగ్ దాడి అనంతరం, జాతీయ మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ దాడులపై అధికారిక చర్యలు తీసుకోవాలని, జ్యూడియన్ సమాజంపై జరుగుతున్న వ్యతిరేక చర్యలను అరికట్టేందుకు అంగీకరించారు. ప్రభుత్వంతో పాటు కమ్యూనిటీలు కలసి ఈ సమస్యకు దూరంగా తీసుకుపోవాలని పిలుపునిచ్చారు.
47వ అధ్యక్షునిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం.. 21.01.2025 3:10
నమస్కారం, ఈ రోజు జనవరి 21వ తారీఖు మంగళవారం. SBS తెలుగు వార్తలు.
Sunshine Coast: వప్ప జలపాతంలో మునిగి ఇద్దరు మృతి.. 20.01.2025 4:17
నమస్కారం, ఈ రోజు జనవరి 20వ తారీఖు సోమవారం. SBS తెలుగు వార్తలు.
కనుమ పండగకు చేసే కోనసీమ ప్రత్యేక ప్రభల తీర్థం.. 16.01.2025 3:30
ఆంధ్రరాష్ట్రంలో సంక్రాంతి సందర్భంగా జరిగే ప్రభల తీర్థం కోనసీమకే వన్నెతెస్తుంది. దాదాపు ఐదు శతాబ్ధాల చరిత్రగల ఈ తీర్థానికి అంబేద్కర్ జిల్లాలోని మూడు మండలాల నుంచి 11 ప్రభలు అంబాజీపేటమండంలోని మొసలపల్లి దగ్గరున్న కౌశిక నదితీరాన జగన్న కొబ్బరి తోటలకి వస్తాయి.
సంక్రాంతికి వేసే రథం ముగ్గు ఎందుకో తెలుసా? 15.01.2025 4:55
సంక్రాంతి అనగానే తెలుగు ఆడపడుచులకు గుర్తుకు వచ్చేది, తెలుగు లోగిళ్లకు వన్నె తెచ్చేవి, ముత్యాల ముగ్గులు, రత్నాల రంగవల్లులు. ఇంటి ఆవరణలో ప్రతిరోజు కన్పించే ముగ్గులకు సంక్రాంతి సందర్భంగా వేసే ముగ్గులకు తేడా ఉంటుంది. ఈ మాసంలో వేసే ముగ్గులు సందర్భానుసారంగా ఉండి పండగ ప్రాముఖ్యాన్ని చెప్పకనే చెపుతుంటాయి.
భోగి రోజున భోగి పళ్ళను ఎందుకు పోస్తారు? 14.01.2025 4:21
చిన్నపిల్లలున్న ఇళ్లలో తప్పనిసరిగా జరిపే వేడుక ‘భోగి పళ్లు’ పోయటం. పేరంటాళ్లను పిలిచి, ఈ కాలంలో విరివిగా లభించే రేగిపళ్లను పసిపిల్లల తలపై వేస్తారు. దీనికి కారణం లేకపోలేదు..
Episode 3 - తెలుగు రాష్ట్రాల్లో చూడదగిన ప్రదేశాలు.. లేపాక్షి దేవాలయం.. 30.12.2024 6:17
ఉభయ రాష్ట్రాలలో ప్రాముఖ్యత కలిగిన దేవాలయాలు కొన్ని ఈ శీర్షిక ద్వారా తెలుసుకోండి.
Episode 2 - తెలుగు రాష్ట్రాల్లో చూడదగిన ప్రదేశాలు.. బొర్రా గుహలు.. 30.12.2024 5:10
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బెస్ట్ టూరిస్ట్ ప్రదేశాలను ఈ శీర్షిక ద్వారా తెలుసుకోండి. అందమైన బొర్ర గుహలు, మారేడుమిల్లి జలపాతాలు, మరియు లంబసింగి వంటి కళ్ళకు ఇంపైన ప్రదేశాలు ..
Episode 1 - తెలుగు రాష్ట్రాల్లో చూడాల్సిన ప్రదేశాలు.. మల్లమ్మ కొండ, గండి కోట.. 26.12.2024 5:38
భారతదేశంలో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో చూడదగిన అందమైన ఆకర్షణీయమైన ప్రదేశాల గురించి ట్రావెల్ ఎక్స్పర్ట్ మురళి గారి ద్వారా తెలుసుకుందాం. హార్స్లీ హిల్స్, అనంతగిరి హిల్స్ మరియు మరెన్నో అందమైన ప్రదేశాలను ఈ పోడ్కాస్ట్ ద్వారా తెలుసుకోండి.
2024-Sports Round-up: పర్యావరణానికి పెద్దపీటవేసిన ఒలంపిక్స్.. 24.12.2024 7:16
కోవిడ్ అనంతరం నెమ్మది, నెమ్మదిగా ప్రపంచ వేదికపై క్రీడా కార్యక్రమాలు మళ్లీ తన పూర్వవైభవాన్ని సంతరించుకుంటున్నాయి. అన్ని క్రీడలలోనూ పూర్తిస్థాయిలో ప్రేక్షకులు స్టేడియంలకి వచ్చి ప్రత్యక్షంగా ఆటలను చూసి ఆనందిస్తున్నారు. ఒలంపిక్ గేమ్స్, పలు క్రీడలలో వరల్డ్ కప్పులు, ప్లేయర్ల రిటైర్మెంట్లు, పర్యావరణ పరిరక్షణ ఈ సంవత్సరం క్రీడలలో ముఖ్యాంశాలుగా నిలిచాయి.
2024 లో టాలీవుడ్ హవా .. కొన్నిహిట్లు- బోళ్లు ఫ్లాపులు.. 23.12.2024 9:18
బాహుబలితో మొదలైన రెండు భాగాలుగా సినిమాలు తీయడం, పాన్ ఇండియాగా విడుదల చేయటం అనే ట్రెండ్ ఇప్పుడు శృతి మీరి రాగాన పడుతోంది. ఏ సినిమా చూసినా రెండు భాగాలుగా నిర్మించి, విడుదల చేస్తున్నారు. ఒక వేళ ఇదివరలో విడుదలై ఉంటే సీక్వెల్ పేర రెండో సినిమా తీస్తున్నారు. 2024లో కూడా ఈ ట్రెండ్ కంటిన్యూ అయ్యింది.
సర్వే ద్వారా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక.. 20.12.2024 8:34
ఈ వారం జాతీయ వార్తలు..
రేపు విడుదల కానున్న "బచ్చల మల్లి" సినిమా.. 18.12.2024 6:05
ఈ వారం టాలీవుడ్ విశేషాలు..
2024 సమీక్ష..ఎన్నో సమస్యల మధ్య నిలకడ ప్రయాణం.. 18.12.2024 9:08
ద్రవ్యోల్భణం, గృహవసతి కొరత, వేతనాల వృద్ధి, పెరుగుతున్న ధరలు, జాతీయ సమగ్రత, పర్యావరణ పరిరక్షణ, సంక్షోభం అంచున ఆర్థిక వ్యవస్థ, వడ్డీరేట్లలో నిలకడ వంటి అంశాలు ఈ సంవత్సరం ఆస్ట్రేలియా, రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిణామాల్లో కీలక పాత్ర వహించాయి.
HSBCపై కేసు దాఖలు చేసిన ఆస్ట్రేలియా కార్పొరేట్ రెగ్యులేటర్... 16.12.2024 3:33
నమస్కారం, ఈ రోజు డిసెంబర్ 17వ తారీఖు మంగళవారం. SBS తెలుగు వార్తలు.
Opportunity Class Placement Test (OCPT) పరీక్షా విధానం.. 13.12.2024 13:38
Opportunity Class (OC) పరీక్షను పేపర్ పరీక్ష నుండి ఆన్లైన్ కంప్యూటర్ పరీక్షగా మార్చారు.. ఈ మార్పు నవంబర్ 7న NSW ఎడ్యుకేషన్ వారు ప్రకటించగా, రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఫిబ్రవరి 21, 2025 వరకు సమయం ఇచ్చారు.
బియ్యం అక్రమ రవాణా.. 12.12.2024 5:11
ఈ వారం జాతీయ వార్తలు..
మెల్బోర్న్ సినగాగ్ పేలుడు.. 10.12.2024 3:03
నమస్కారం .. ఈ రోజు డిసెంబర్ 11వ తారీఖు బుధవారం.. SBS తెలుగు వార్తలు.
పుష్ప 2 బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్ ..విజయ్ సేతుపతి 'విడుదల' పార్ట్ 2 ట్రైలర్ రిలీజ్.. 10.12.2024 5:33
ఈ వారం టాలీవుడ్ విశేషాలు..
తగ్గుతున్న ఉద్యోగాలు.. సెంట్రీలింక్ భత్యం పై ఆధారపడుతున్న 5 లక్షల జనాభా.. 09.12.2024 2:47
నమస్కారం, ఈ రోజు డిసెంబర్ 9వ తారీఖు సోమవారం. SBS తెలుగు వార్తలు.
వెస్ట్రన్ సిడ్నీలో కొత్త SBS హబ్... ప్రభుత్వం కేటాయించిన $5.9 మిలియన్ల నిధులు! 09.12.2024 2:28
ఆస్ట్రేలియా ప్రభుత్వం వెస్ట్రన్ సిడ్నీలో కొత్త SBS ప్రొడక్షన్ హబ్ కోసం $5.9 మిలియన్ల నిధులను కేటాయించింది.
Skills in Demand Visa (subclass 482) వీసా.. 456 వృత్తులకు కొత్త అవకాశం.. 08.12.2024 5:30
ఆస్ట్రేలియా ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన "స్కిల్స్ ఇన్ డిమాండ్ వీసా" దేశంలో ఉపాధి కొరతను తగ్గించేందుకు ముఖ్యమైన పరిష్కారంగా కనిపిస్తోంది.
రైతులకు తీపి కబురు అందించిన తెలంగాణ సర్కార్.. 06.12.2024 6:15
ఈ వారం జాతీయ వార్తలు..
రాజా సాబ్ షూటింగ్ పూర్తి: మాళవిక మోహనన్ అందించిన తాజా అప్డేట్! 05.12.2024 5:44
ఈ వారం టాలీవుడ్ విశేషాలు..
ఒకే ఉద్యోగానికి 33 మంది పోటీ: ఎంట్రీ లెవెల్ ఉద్యోగాల కొరతే కారణమా? 05.12.2024 3:26
ఆస్ట్రేలియాలో ఉద్యోగాల వేట మరింత కష్టమవుతుండగా, ఎంట్రీ-లెవల్ ఉద్యోగాల కొరత ఒక ప్రధాన సమస్యగా నిలుస్తోంది.
Podcasts parecidos
O Replaio não é o publicador dos podcasts; os nomes dos programas, as capas e o áudio pertencem aos seus autores e são distribuídos por feeds RSS públicos