SBS

SBS Telugu - SBS తెలుగు

News TE ↓ 1048 episódios

Independent news and stories from SBS Audio, connecting you to life in Australia and Telugu-speaking Australians. - SBS Audio ద్వారా నిస్పాక్షికమైన సమాచారం మరియు ఆస్ట్రేలియన్ తెలుగు వాళ్ళ జీవన కధనాలు వింటారు

Não deixe de visitar o site do podcast e apoiar quem o produz: www.sbs.com.au

Autor

SBS

Categoria

News

Site do podcast

www.sbs.com.au

Último episódio

10 de jul de 2026

Onde ouvir?

Podcasts no app Replaio Radio Em breve

Os podcasts estão chegando ao app. Instale agora e seja o primeiro a descobrir um jeito totalmente novo de curtir podcasts

Baixe no Google Play Instale grátis Android 5 mi+ downloads · nota 4,8 iOS em breve

Episódios

Happy Valentine’s Day: ప్రేమకు అర్థం ఏమంటే?.. 14.02.2025

ప్రపంచమంతా ప్రేమికుల రోజును ప్రేమగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ, మీకు ప్రేమికుల రోజు శుభాకాంక్షలు! కాన్బెర్రా నుండి అనుపమ కూచిమంచి మరియు సిడ్నీలో సినిమాల్లో పనిచేస్తున్న దుశ్యంత్ గారి ప్రత్యేక ఇంటర్వ్యూ మీ కోసం.

ట్రయల్ విజయవంతం.. ఇప్పుడు క్వీన్స్‌లాండ్‌లో ప్రభుత్వ రవాణా కేవలం 50¢ మాత్రమే! 13.02.2025

క్వీన్స్‌లాండ్‌లో ప్రజలకు తక్కువ ఖర్చుతో సౌకర్యవంతమైన ప్రయాణం అందించాలనే లక్ష్యంతో 50¢ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ ట్రయల్ విజయవంతమైంది. ప్రజాదరణను చూసి, క్రిసఫుల్లి ప్రభుత్వం ఫిబ్రవరి 10, 2025 నుంచి దీన్ని శాశ్వతంగా కొనసాగించాలని నిర్ణయించింది. మరిన్ని వివరాలను ఈ శీర్షిక ద్వారా తెలుసుకోండి..

భూమి వైపు దూసుకువస్తున్న గ్రహశకలం (Asteroid) 13.02.2025

భూమివైపు ఒక భారీ గ్రహశకలం దూసుకొస్తోంది.. ఇది నిజంగా భూమిని ఢీకొట్టే ప్రమాదముందా.. NASA ఏమంటోంది అన్న విషయాలను ఈ శీర్షిక ద్వారా తెలుసుకోండి..

ఇజ్రాయెలీ రోగులపై ద్వేషపూరిత వ్యాఖ్యలు.. ఇద్దరు నర్సులపై సస్పెన్షన్ వేటు.. 12.02.2025

సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక వీడియో తీవ్ర దుమారం రేపుతోంది. న్యూసౌత్ వేల్స్ హెల్త్‌ డిపార్ట్మెంట్‌కు చెందిన ఇద్దరు నర్సులు, ఇజ్రాయెలీ రోగులపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.

ప్రభుత్వ రైళ్లు, బస్సులలో ప్రయాణించేటప్పుడు జాగ్రత్త..ఖాళీ ఉందని కాళ్లు పెడితే భారీ జరిమానానే! 12.02.2025

ప్రభుత్వ రైళ్లు, బస్సులలో ప్రయాణించేటప్పుడుు పాటించాల్సిన నియమాలు గురించి తెలుసుకుందాం. వాటిలో ముఖ్యమైనది "ముందు సీటుపై కాళ్ళు పెట్టడం". ఆస్ట్రేలియాలో దీనిని నేరంగా పరిగణిస్తారు మరియు జరిమానా విధిస్తారు. మీరు ఉండే రాష్ట్రం లేదా ప్రాంతం బట్టి రుసుము మారుతుంటుంది. 21 రోజుల్లో స్పందించకపోతే న్యాయస్థానంలో కేసు కూడా దాఖలు చేస్తారు. మరిన్ని విషయాలను మెల్బోర్న్‌లో క్రిమినల్ లాయర్‌గా పనిచేస్తున్న భాను నాయ...

ఆస్ట్రేలియాకు ఉక్కు మరియు అల్యూమినియం దిగుమతులపై 25% సుంకం.. 11.02.2025

నమస్కారం. ఈ రోజు ఫిబ్రవరి 11వ తారీఖు మంగళవారం. SBS తెలుగు వార్తలు.

India Report : తెలంగాణలో GBS కేసు నమోదు – చికిత్స పొందుతున్న మహిళ మృతి.. 11.02.2025

ఈ వారం ముఖ్యాంశాలు..

How to access parental leave pay in Australia - Parental Leaveకు 24 వారాల సెలవు – సూపర్ యాన్యుయేషన్ కూడా! 10.02.2025

In Australia, some parents can receive parental leave payments from the government and their employers. But not everybody is eligible. This article breaks down what’s available, who can claim, and how to access these benefits. - ఆస్ట్రేలియాలో పేరెంటల్ లీవ్ తీసుకునే తల్లిదండ్రులకు ప్రభుత్వం మరియు వారి ఉద్యోగ యాజమాన్యం నుంచి ఆర్థిక సహాయం అందుతుంది. అయితే, ఇది అందరికీ వర్తించదు. ఈ ఎపిసోడ్‌లో పేరెంటల్...

North Queenslandకు.. కుండపోత వర్షాలు.. వరద ముప్పు హెచ్చరికలు.. 07.02.2025

నమస్కారం. ఈ రోజు ఫిబ్రవరి 8వ తారీఖు శనివారం. ఈ వారం ముఖ్యాంశాలు.

"గాజాను స్వాధీనం చేసుకుంటాం.." ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. 06.02.2025

నమస్కారం. ఈ రోజు ఫిబ్రవరి 6వ తారీఖు గురువారం. ఈ రోజు ముఖ్యాంశాలు.

బడ్జెట్‌లో NRIలకు ఊరట లభించిందా? 05.02.2025

వరుసగా ఎనిమిదోసారి భారత కేంద్ర ఆర్థిక బడ్జెట్ ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్ లో ప్రవాసభారతీయుల పట్ల కొంత ఉదారంగా, కొంత కర్కశంగా వ్యవహిరించారు.

India Report - బడ్జెట్ ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వం.. 04.02.2025

ఈ వారం ముఖ్యాంశాలు..

ఆస్ట్రేలియా గడ్డపై తెలుగు పట్టభద్రులు.. 500 మందికి పైగా విద్యార్థులతో అక్షరజ్యోతి కార్యక్రమం.. 04.02.2025

తెలుగు భాషా మాధుర్యాన్ని భవిష్యత్ తరాలకు అందించేందుకు విక్టోరియాలో అక్షరజ్యోతి కార్యక్రమం పాటుపడుతోంది.

కెనడా, మెక్సికో మరియు చైనాలపై సుంకాలు వేటు.. 03.02.2025

నమస్కారం. ఈ రోజు ఫిబ్రవరి 3వ తారీఖు సోమవారం. ఈ రోజు ముఖ్యాంశాలు.

Romance Scam - ఇప్పటికే 5000 మందికి సందేశాలు పంపిన అధికారులు.. 31.01.2025

నమస్కారం. ఈ రోజు ఫిబ్రవరి 1వ తారీఖు శనివారం. ఈ వారం ముఖ్యాంశాలు.

తెలంగాణ సరస్వతి పుష్కరాలు.. 31.01.2025

ఈ వారం ముఖ్యాంశాలు..

జన్మతః పౌరసత్వం రద్దుపై ట్రంప్ నిర్ణయం.. తప్పా? ఒప్పా? 30.01.2025

డోనాల్డ్ ట్రంప్ అమెరికాకు 47వ అధ్యక్షునిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన వెంటనే జారీ చేసిన అనేక కార్యనిర్వాహక ఉత్తర్వుల్లో అత్యంత అలజడిని, వివాదాన్ని సృష్టించిన ఉత్తర్వు అమెరికాకు వలస వచ్చిన వారి పిల్లలకు జన్మతః వచ్చే పౌరసత్వాన్ని రద్దు చేయటం.

వారంలో విడుదలకు సిద్ధమైన తండేల్. 30.01.2025

ఈ వారం టాలీవుడ్ విశేషాలు..

కుంభ మేళాలో తొక్కిసలాట.. 30 మంది భక్తులు మృతి.. 30.01.2025

నమస్కారం. ఈ రోజు జనవరి 30వ తారీఖు గురువారం. SBS తెలుగు వార్తలు.

విక్టోరియాలో గ్యాంగ్ ముఠాకు చెందిన వ్యక్తి హత్య.. కారు ఎక్కుతుండగా కాల్చిన దుండగులు.. 28.01.2025

నమస్కారం. ఈ రోజు జనవరి 29వ తారీఖు బుధవారం. SBS తెలుగు వార్తలు.

Important tips for cycling in Australia - హెల్మెట్ లేకుండా సైకిల్ తొక్కుతున్నారా? తస్మాత్ జాగ్రత్త! 28.01.2025

Riding a bicycle is a common and affordable form of transport in Australia, with people cycling for sport, recreation and to commute. Cycling also comes with some rules to keep all road users safe. - పిల్లల నుంచి పెద్దల వరకు, సైకిల్ తొక్కడం అనేది అందరికీ ఇష్టమైన పని. ఆస్ట్రేలియాలో సైకిల్ తొక్కడాన్ని బాగా ప్రోత్సహిస్తారు కూడా. ఎవరైనా, ఎక్కడైనా, ఎప్పుడైనా సైకిల్ తొక్కవచ్చు. ఇది సరదాగా గడిపేందుకు, ఆర...

2025 లూనార్ న్యూ ఇయర్.. రాశి ప్రకారం 'నీలం పాము' సంవత్సరమట.. 27.01.2025

చైనా నుండి ఆస్ట్రేలియా వరకు, లూనార్ న్యూ ఇయర్ వేడుకలు ప్రతి దేశంలో ప్రత్యేకమైన సంప్రదాయాలతో, సాంస్కృతిక వైవిధ్యంతో జరుపుకుంటారు. ఈ పండుగ జనవరి 29న ప్రారంభమవుతూ, 15 రోజుల పాటు కొనసాగుతుంది. చైనా, తూర్పు ఆసియా, అలాగే ప్రపంచవ్యాప్తంగా ఈ పండుగను జరుపుకుంటున్నారు.

ఈ సంక్రాంతికి TSRTCకు 100 కోట్ల ఆదాయం.. 24.01.2025

ఈ వారం ముఖ్యాంశాలు..

మెల్బోర్న్‌లో పంజాబీ వ్యక్తి హత్య.. పార్క్ వద్ద మృతదేహాన్ని కనుగొన్న పోలీసులు.. 23.01.2025

మెల్‌బోర్న్ పశ్చిమ ప్రాంతం, మాంబూరిన్‌లో పంజాబీ వ్యక్తి అన్మోల్ బజ్వా హత్యకు గురయ్యారు. విక్టోరియా పోలీసులు అందించిన సమాచారం ప్రకారం, జనవరి 21వ తేదీ, మంగళవారం ఉదయం 7:30 గంటల సమయంలో ఎలిమెంటరీ రోడ్ సమీపంలోని పార్కులో 36 ఏళ్ల అన్మోల్ బజ్వా మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు.

కొరియన్ కనకరాజుగా రానున్న వరుణ్ తేజ్.. 23.01.2025

ఈ వారం టాలీవుడ్ విశేషాలు..

Ouça o podcast SBS Telugu - SBS తెలుగు no Replaio

Rádio e podcasts em um só app - grátis e sem cadastro. Instale hoje e não perca o lançamento

Baixe no Google Play

O Replaio não é o publicador dos podcasts; os nomes dos programas, as capas e o áudio pertencem aos seus autores e são distribuídos por feeds RSS públicos