SBS

SBS Telugu - SBS తెలుగు

News TE ↓ 1048 episódios

Independent news and stories from SBS Audio, connecting you to life in Australia and Telugu-speaking Australians. - SBS Audio ద్వారా నిస్పాక్షికమైన సమాచారం మరియు ఆస్ట్రేలియన్ తెలుగు వాళ్ళ జీవన కధనాలు వింటారు

Autor

SBS

Categoria

News

Site do podcast

www.sbs.com.au

Último episódio

10 de jul de 2026

Onde ouvir?

Podcasts no app Replaio Radio Em breve

Os podcasts estão chegando ao app. Instale agora e seja o primeiro a descobrir um jeito totalmente novo de curtir podcasts

Baixe no Google Play Instale grátis Android 5 mi+ downloads · nota 4,8 iOS em breve

Episódios

Alfred తుఫాన్ ముప్పు: NSW, Queensland ప్రాంతాలకు ఈదురు గాలులు, భారీ వర్ష సూచన.. 03.03.2025

నమస్కారం. ఈ రోజు మార్చి 3వ తారీఖు సోమవారం. ఈ రోజు ముఖ్యాంశాలు.

వెస్ట్రన్ ఆస్ట్రేలియా రాష్ట్ర ఎన్నికలు.. ఫెడరల్ ఎన్నికల ఫలితాలను మార్చనున్నాయా? 03.03.2025

దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన వెస్ట్రన్ ఆస్ట్రేలియాలో మార్చి 8న రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరగనున్నాయి. రానున్న ఫెడరల్ ఎన్నికలు సందర్భంగా ఈ రాష్ట్ర ఎన్నికలు ప్రాధాన్యతను సంతరించుకుంటున్నాయి.

News Wrap: NSW సోలార్ నిధులు, మార్డీ గ్రాస్ ప్రారంభం, PBS పథకం & మీజిల్స్ వ్యాధి పై హెచ్చరికలు.. 28.02.2025

న్యూ సౌత్ వెల్స్ (NSW) లేబర్ ప్రభుత్వం సోలార్ రంగానికి $25 మిలియన్ నిధులను అందిస్తామని ప్రకటించింది. మరోవైపు, మార్డీ గ్రాస్ ఈ రోజు నుండి ప్రారంభమవుతోంది. PBS సేవలు కూడా ఈ రోజు నుండి అమలులోకి వస్తున్నాయి, వీటి ద్వారా వినియోగదారులకు వందల డాలర్ల ఆదా చేసే అవకాశాలు లభిస్తాయి. విక్టోరియాలో మీజిల్స్ వ్యాధి విషయంలో హెచ్చరికలు జారీ చేశారు. ఇంకా మరిన్ని ముఖ్యమైన విషయాలను ఈ శీర్షికలో తెలుసుకోండి.

"ఓదెల 2" సినిమాలో శివశక్తి పాత్ర పోషిస్తున్న తమన్నా… 27.02.2025

ఈ వారం టాలీవుడ్ విశేషాలు..

PR కోసం ఎదురుచూపులు..పార్లమెంట్ దృష్టికి పిటిషన్.. 27.02.2025

ఆస్ట్రేలియాలో శాశ్వత నివాసానికి (PR) ఎదురుచూస్తున్న వేలాది మంది వీసా దరఖాస్తుదారుల మనోవేదన ఇది. వీసా ప్రక్రియలో ఆలస్యం కారణంగా, వారి భవిష్యత్తు అనిశ్చితంగా మారింది. హోమ్ అఫైర్స్ శాఖ నుంచి స్పష్టత లేకపోవడం, వీసా మంజూరులో జాప్యం కలగడంతో, వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

Finding affordable and inclusive after-school activities - After School Activities: పిల్లలకు తక్కువ ఖర్చుతో లేదా పూర్తిగా ఉచితంగా అందించే తరగతులు.. 27.02.2025

After-school activities offer children and teenagers many benefits, but the costs can quickly add up. Fortunately, Australia has many affordable and inclusive options, you just need to know where to look. - ఆస్ట్రేలియాలో పాఠశాల తర్వాత పిల్లలను వివిధ తరగతులలో చేర్చడం సాధారణమే. కానీ, ఖర్చు ఎక్కువగా ఉండే తరగతులు అందరికీ అందుబాటులో ఉండవు. ఈ ఎపిసోడ్‌లో, తక్కువ ఖర్చులో లేదా ఉచితంగా అందించే తరగతుల (after...

India Report: ఏపీ‌లో రానున్న మరో 7 విమానాశ్రయాలు… 26.02.2025

ఈ వారం తెలుగు రాష్ట్రాల ముఖ్యాంశాలు..

విద్యార్థులలో తగ్గుతున్న పౌర, సామాజిక పరిజ్ఞానం.. 25.02.2025

ఆస్ట్రేలియా ప్రజాస్వామ్యం, పరిపాలనా వ్యవస్థను గురించి ఆస్ట్రేలియన్ విద్యార్ధులలో విషయ పరిజ్ఞానం ఏ ఏడాది కా ఏడాది దిగుజారుతుండటం శోచనీయం. గత 20 సంవత్సరాలతో పోలిస్తే, నేడు వారిలో ఈ అంశాల పట్ల క్రమంగా అవగాహన సన్నగిల్లుతోంది. దేశ రాజకీయ, పౌర, సామాజిక వ్యవహారాల పట్ల విద్యార్థులలో విముఖత ఏర్పడుతోందా? లేక పార్లమెంటరీ వ్యవస్థ పట్ల వారిలో సరైన అవగాహన కల్గించటంలో మన విద్యా వ్యవస్థ విఫలమవుతోందా?

Finding a bank account that works hard for you - మీ బ్యాంక్ ఖాతాకు వడ్డీ వస్తుందా? 25.02.2025

If you have a job, receive government benefits or want to pay your bills easily you’ll need a bank account. You may even need more than one. To join the 20 million customers who hold Australian bank accounts, take some time to find one that best suits your needs. - ప్రస్తుతం వ్యక్తిగత, ఉద్యోగ, వ్యాపార, మరియు ప్రభుత్వ పథకాల కోసం బ్యాంక్ ఖాతా అనివార్యం. కొన్ని సందర్భాల్లో, ఒక్కటి కాకుండా, అనేక బ్యాం...

"టెలిగ్రామ్‌" యాప్‌కు $10 లక్షల జరిమానా.. 24.02.2025

నమస్కారం. ఈ రోజు ఫిబ్రవరి 24వ తారీఖు సోమవారం. ఈ రోజు ముఖ్యాంశాలు.

13 రేట్ల పెంపు తర్వాత.. ఒక రేటు తగ్గింపు.. ప్రజలకు ఎంతవరకు ఉపశమనాన్ని ఇస్తుంది? 22.02.2025

ఎట్టకేలకు సుదీర్ఘ నిరీక్షణకు తెరదింపుతూ, అందరూ ఊహిస్తున్నట్టుగానే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఆస్ట్రేలియా వడ్డీరేట్లను తగ్గించింది. నవంబర్ 2020 నుంచి పెరుగుతూనే వస్తున్న వడ్డీరేట్లు మొట్టమొదటిసారి తగ్గముఖం చూసాయి. ఏడాది పాటు 4.35శాతం మీద నిలకడగా ఉన్న వడ్డీరేటు ఆర్బీఏ తాజా నిర్ణయంతో 4.1శాతానికి తగ్గింది.

తెలుగు సినిమాకు అరుదైన గౌరవం.. NIFFA 2025లో 'మా ఊరి రామాయణం' ..ఉచిత టిక్కెట్లు పొందే అవకాశం.. 21.02.2025

NIFFA 2025లో తెలుగు సినిమాకు అరుదైన గౌరవం..

ఆస్ట్రేలియాలో పుంజుకుంటున్న చైనా ఎలక్ట్రిక్ కార్లు.. 21.02.2025

2024లో ఆస్ట్రేలియాలో అమ్ముడైన ప్రతి పదికార్లలో ఒకటి ఎలక్ట్రిక్ కారు. Electric Vehicle Council ఇటీవల విడుదల చేసిన నివేదికలో, 2022తో పోలిస్తే, 150శాతం అమ్మకాలు వృద్ధి చెందినట్టు పేర్కొంది. ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య ఆస్ట్రేలియాలో నెమ్మదిగా మొదలయినా, త్వరితగతిన వృద్ధి చెందుతోంది. 2021లో కేవలం 31 ఎలక్ట్రిక్ వాహనాల మోడల్స్ ఉండేవి. ఇవి క్రమంగా పెరుగుతూ, 2022 నాటికి 58, 2023 నాటికి 93, 2024నాటికి 122 అయ్యాయ...

Are you breaching copyright when using social media? - ఇతరుల కంటెంట్ ను అనుమతి లేకుండా ఉపయోగిస్తున్నారా? అయితే కాపీరైట్ ఉల్లంఘనే! 20.02.2025

Have you ever shared someone else’s video or music on social media without their permission? Chances are you were infringing their copyright. Understanding how copyright is applied will help you avoid awkward situations and potentially serious consequences. - మీరు ఇతరుల ఫోటోలు లేదా వీడియోలు అనుమతి లేకుండా సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారా? అయితే, మీరు కాపీరైట్ ఉల్లంఘన చేస్తున్నట్లే. కాపీరైట్ చట్టం...

విక్టోరియా ప్రభుత్వ ఉద్యోగాల కోతలు.. 2,000 నుండి 3,000 ఉద్యోగాలపై ప్రభావం.. 20.02.2025

నమస్కారం. ఈ రోజు ఫిబ్రవరి 20వ తారీఖు గురువారం. ఈ రోజు ముఖ్యాంశాలు.

సందీప్ వంగా, ప్రభాస్ కాంబినేషన్ లో రాబోతున్న 'స్పిరిట్'.. 19.02.2025

ఈ వారం టాలీవుడ్ విశేషాలు..

RBA వడ్డీ తగ్గింపు ద్వారా .. మీరు ఎంత ఆదా చేసుకోవచ్చు? 19.02.2025

నవంబర్ 2020 తర్వాత తొలిసారి ఆస్ట్రేలియా రిజర్వ్ బ్యాంక్ (RBA) వడ్డీ రేటును 4.35% నుంచి 4.1%కి తగ్గించింది. ఈ నిర్ణయం ద్వారా గృహ కొనుగోలుదారులకు ఎంత ప్రయోజనం కలగనుంది .. ఏ ఏ బ్యాంకులు ఈ తగ్గింపును అమలు చేస్తున్నాయి మరియు మీ నెలవారీ EMIపై ఎంత తగ్గనుంది అనే విషయాలను ఈ శీర్షిక ద్వారా తెలుసుకోండి.

ఆస్ట్రేలియాలో ట్రెండ్ అవుతున్న పిల్లల పేర్లు ఏంటో తెలుసా? 19.02.2025

2024లో ఆస్ట్రేలియాలో పిల్లల పేర్లకు సంబంధించిన తాజా డేటా విడుదలైంది. వరుసగా 11 ఏళ్ల నుంచి "ఓలివర్" పేరు అగ్రగామిగా నిలిచింది! కేవలం అబ్బాయిల పేర్లే కాదు, అమ్మాయిల పేర్లలో కూడా అనేక మార్పులు వస్తున్నాయి. రెండు అక్షరాల పేర్లు మరియు ప్రకృతికి సంబంధించి పేర్లు ప్రస్తుతం పాపులర్ అవుతున్నాయి. మరి ఆ పేర్లు ఏంటో ఈ శీర్షిక ద్వారా తెలుసుకుందామా

ఎన్నికల ముందు కీలక నిర్ణయం.. వడ్డీ రేటును తగ్గించిన RBA.. 18.02.2025

నమస్కారం. ఈ రోజు ఫిబ్రవరి 18వ తారీఖు మంగళవారం. ఈ రోజు ముఖ్యాంశాలు.

తెలుగు రాష్ట్రాల్లో "బర్డ్ ఫ్లూ" కలకలం.. 18.02.2025

ఈ వారం ముఖ్యాంశాలు..

2040 నాటికి పెట్రోల్ వాహనాలను నిలిపివేయనున్నారా? 17.02.2025

వాతావరణ కాలుష్యాన్ని నివారించే దిశగా ప్రపంచ దేశాలు తీసుకుంటున్న అనేక నిర్ణయాలలో అతి ముఖ్యమైనది పెట్రోల్ కార్ల నిషేధం. నేటి మన దైనిందిక జీవితాలలో కారు ఒక ముఖ్య భాగమైపోయింది. కారు లేకపోతే కాలు బయటకు పెట్టే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో పెట్రోల్ కార్లు నిషేధిస్తే, ముందు, ముందు మన గతేంటి అనే ఆలోచన అందరిలోనూ మెలగకపోదు. పెట్రోల్ కార్ల స్థానంలో హైబ్రిడ్ కార్లు, ఎలక్ట్రిక్ కార్లు ఇప్పటికే మార్కెట్ లో ప్రవేశ...

సిడ్నీ రైళ్ల సమ్మె.. 'బ్లాక్మెయిల్' విధానాన్ని ప్రోత్సహించబోమన్న ప్రభుత్వం.. 17.02.2025

నమస్కారం. ఈ రోజు ఫిబ్రవరి 17వ తారీఖు సోమవారం. ఈ రోజు ముఖ్యాంశాలు.

అఖండ 2 'తాండవం' లో ఆది పినిశెట్టి 17.02.2025

ఈ వారం టాలీవుడ్ విశేషాలు..

సిడ్నీ రైళ్ల సమ్మె.. ప్రభుత్వం ఫెయిర్ వర్క్ కమిషన్‌కు ఫిర్యాదు.. 17.02.2025

సిడ్నీ రైళ్ల సమ్మె మరోసారి ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. ఇండస్ట్రియల్ ఆక్షన్ కారణంగా రైళ్ల సేవలు భారీగా రద్దు కావడం, ఆలస్యంగా నడవడం, ముఖ్యంగా కార్మిక సంఘం మరియు ప్రభుత్వం మధ్య విఫలమైన చర్చల కారణంగా ఈ సమస్య మరింత తీవ్రంగా మారింది.

వెస్ట్రన్ ఆస్ట్రేలియాలో 'జీలియా' తుఫాన్ భీభత్సం – భారీ వర్షాలు, వరదల హెచ్చరిక! 14.02.2025

నమస్కారం. ఈ రోజు ఫిబ్రవరి 15వ తారీఖు శనివారం. ఈ వారం ముఖ్యాంశాలు.

Ouça o podcast SBS Telugu - SBS తెలుగు no Replaio

Rádio e podcasts em um só app - grátis e sem cadastro. Instale hoje e não perca o lançamento

Baixe no Google Play

O Replaio não é o publicador dos podcasts; os nomes dos programas, as capas e o áudio pertencem aos seus autores e são distribuídos por feeds RSS públicos