SBS
SBS Telugu - SBS తెలుగు
Independent news and stories from SBS Audio, connecting you to life in Australia and Telugu-speaking Australians. - SBS Audio ద్వారా నిస్పాక్షికమైన సమాచారం మరియు ఆస్ట్రేలియన్ తెలుగు వాళ్ళ జీవన కధనాలు వింటారు
Onde ouvir?
Podcasts no app Replaio Radio Em breveOs podcasts estão chegando ao app. Instale agora e seja o primeiro a descobrir um jeito totalmente novo de curtir podcasts
Episódios
" కష్టపడి చదివి, ఇష్టంతో తీసిన సినిమా – అనగనగా ఆస్ట్రేలియా లో " - దర్శకులు తారక రామ.. 20.03.2025 20:02
సిడ్నీలో చదువుకున్న తారక రామ... సినిమాపై మక్కువతో తొలి చిత్రాన్ని తెరకెక్కించారు.
రోజువారీ అవసరాలకు $5000 వరకు "No Interest Loans (NILs)".. 19.03.2025 3:56
నమస్కారం. ఈ రోజు మార్చి 20వ తారీఖు గురువారం. SBS తెలుగు వార్తలు.
India Report: తెలంగాణలో రానున్న కొత్త విమానాశ్రయాలు .. 19.03.2025 5:39
ఈ వారం తెలుగు రాష్ట్రాల ముఖ్యాంశాలు..
మెల్బోర్న్ మూంబా ఫెస్టివల్.. 90 మంది కళాకారుల అద్భుత పెరేడ్ – తెలుగు పాట హైలైట్.. 19.03.2025 6:54
ప్రతి ఏడాది లాగే, ఈ సంవత్సరం కూడా మెల్బోర్న్ నగరం అంగరంగ వైభవంగా మూంబా ఫెస్టివల్‌ను జరుపుకుంది. పిల్లల నుంచి పెద్దల వరకూ ఎంతో ఉత్సాహంగా పాల్గొనే ఈ ఉత్సవం, ప్రతి ఏటా లేబర్ డే లాంగ్ వీకెండ్ సమయంలో నిర్వహిస్తారు . అద్భుతమైన రైడ్లు, నోరూరించే వంటకాలు, అద్భుతమైన సాంస్కృతిక ప్రదర్శనలతో యార్రా నదీ తీరాన్ని సందడిగా మార్చే ఈ వేడుక, 1955లో ప్రారంభమై ఈ సంవత్సరం 70వ ఏట అడుగుపెట్టింది.
కొత్త $5 నోటుపై .. ఫస్ట్ నేషన్ కళాకృతులు.. క్వీన్ ఎలిజబెత్ II బొమ్మను తొలగించి.. 18.03.2025 2:47
నమస్కారం. ఈ రోజు మార్చి 18వ తారీఖు మంగళవారం. SBS తెలుగు వార్తలు.
గుండెకు ప్రత్యామ్నాయమా.. 100 రోజుల పాటు కృత్రిమ గుండెతో… వైద్య రంగంలో సంచలనం! 17.03.2025 4:51
సిడ్నీలోని St Vincent’s Hospital వైద్యులు 40 ఏళ్ల వ్యక్తికి కృత్రిమ గుండెను అమర్చి 100 రోజుల పాటు ప్రాణాలను కాపాడారు. చివరకు దాత గుండె లభించడంతో, విజయవంతంగా గుండె మార్పిడి చేసారు. ఈ పరికరాన్ని ఆస్ట్రేలియన్ కంపెనీ BiVACOR అభివృద్ధి చేసింది. మరిన్ని వివరాలను ఈ శీర్షికలో తెలుసుకోండి.
25% జీతాల పెంపు కోరుతున్న సైకియాట్రిస్టుల యూనియన్.. 17.03.2025 3:26
నమస్కారం. ఈ రోజు మార్చి 17వ తారీఖు సోమవారం. SBS తెలుగు వార్తలు.
వాణిజ్య పోరుకు రంగం సిద్ధం.. 17.03.2025 5:19
ప్రపంచ యుద్ధాలు చూశాం. ప్రచ్ఛన్న యుద్దాలు చూశాం. ఇప్పుడు కొత్తగా వాణిజ్య యుద్ధానికి అమెరికా అధ్యక్షడు డోనాల్డ్ ట్రంప్ తెరలేపారు. అమెరికాని ఉన్నత పీఠంపై ఉంచాలన్న ఆయన ఆశయం ప్రపంచ దేశాలకు గుదిబండగా మారతోంది. స్థానిక పరిశ్రమలకు జీవం పోయడానికి, విదేశీ దిగుమతులను తగ్గించడానికి అని చెపుతూ, ట్రంప్ విదేశీ ఉత్పత్తులపై అధిక మొత్తాలలో సుంకాలను విధించి దేశ, విదేశీ ఆర్థిక వ్యవస్థలను సంక్షోభంలోకి నెడుతున్నారు.
SSMB 29 షూటింగ్ వీడియోలు లీక్.. పటిష్ఠ చర్యలు చేపడుతున్న మేకర్స్.. 14.03.2025 7:57
ఈ వారం టాలీవుడ్ విశేషాలు..
News Wrap: కెనడాకు కొత్త ప్రధానిగా మార్క్ కార్నీ, GST నిధుల పంపిణీలో విక్టోరియాకు భారీ మొత్తం... 14.03.2025 6:00
ఈ రోజు మార్చ్ 15, శనివారం – SBS తెలుగు వార్తలు. కెనడాకు కొత్త ప్రధానిగా మార్క్ కార్నీ ప్రమాణస్వీకారం – రాజకీయ అనుభవం లేకుండానే మాజీ కేంద్ర బ్యాంకర్ ఈ పదవిని చేపట్టారు. GST నిధుల పంపిణీలో విక్టోరియాకు భారీ మొత్తం – క్వీన్‌స్లాండ్ నిధుల్లో కోత, ఇతర రాష్ట్రాలకు పెరుగుదల. పెరుగుతున్న ఇస్లామోఫోబియా ఘటనలు – ఆందోళన వ్యక్తం చేస్తున్న ముస్లిం సముదాయాలు, ప్రభుత్వాల స్పందన. మరిన్ని విషయాలను ఈ శీర్షికలో తెలుస...
రాగం.. తానం... పల్లవి - కాన్బెర్రా తెలుగు చిన్నారుల సంగీతోత్సవం.. 13.03.2025 11:11
రాగం తానం పల్లవి అనే కార్యక్రమాన్ని 2012లో కాన్బెర్రా తెలుగు సంఘం వారు ప్రారంభించారు.
India Report: గచ్చిబౌలిలో 400 ఎకరాల వేలం... తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. 13.03.2025 5:07
ఈ వారం తెలుగు రాష్ట్రాల ముఖ్యాంశాలు..
అమెరికా ఆస్ట్రేలియా పై విధించిన సుంకాల వేటు, సన్నగిల్లిన ఆల్ఫ్రెడ్ తుఫాను, పెరిగిన సంక్షేమ పింఛన్ల రేటు.. 12.03.2025 3:45
నమస్కారం. ఈ రోజు మార్చి 12వ తారీఖు బుధవారం. SBS తెలుగు వార్తలు.
వెస్ట్రన్ ఆస్ట్రేలియా ఎన్నికల ఫలితాలు.. ముచ్చటగా మూడోసారి గెలిచిన లేబర్.. 12.03.2025 4:57
అందరూ ఊహించినట్టుగానే వెస్ట్రన్ ఆస్ట్రేలియా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో ముచ్చటగా మూడోసారి వరుసగా లేబర్ పార్టీ తన బావుటా ఎగరేసింది. అయితే, గత ఎన్నికలతో పోలిస్తే సీట్ల మెజారీటీ, ఓట్ల శాతం తగ్గాయి.
సంవత్సరం గడిచినా, స్వేత మధగని కేసుపై దర్యాప్తు కొనసాగుతూనే ఉంది... 11.03.2025 11:19
సంవత్సరం గడిచినా, స్వేత మధగని కేసుపై దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది.
Naplan Exams Part 2: నెప్లాన్ పరీక్షలు ఎందుకు నిర్వహిస్తారు? 10.03.2025 7:44
ఈ నెల 13వ తారీఖు నుంచి దేశవ్యాప్తంగా నెప్లాన్ పరీక్షలు జరగనున్నాయి.
ఆల్ఫ్రెడ్ తుఫాన్ భీభత్సం.. గోల్డ్ కోస్ట్‌లో 72,000 ఇళ్లకు ఇప్పటికీ విద్యుత్ కోత.. 10.03.2025 5:38
ఆల్ఫ్రెడ్ తుఫాను క్వీన్‌స్లాండ్ మరియు న్యూ సౌత్ వేల్స్ ప్రాంతాల్లో భీభత్సాన్ని సృష్టించింది. భారీ వర్షపాతం, వరదలు, విద్యుత్ కోతలతో పాటు ఆస్తి నష్టం కూడా తీవ్రంగా చోటు చేసుకుంది. ఇప్పుడు ప్రభావిత ప్రాంతాల పై మరిన్ని విషయాలను తెలుసుకుందాం.
Melbourne women mark International Women's Day with a unique twist.. - మెల్బోర్న్‌లో వినూత్న మహిళా దినోత్సవం.. ఆటలు, పాటలు, DJలతో సందడి.. 07.03.2025 13:46
Women in Melbourne celebrated International Women’s Day this year with a unique twist. - మహిళలు ప్రతిరోజూ అనేక బాధ్యతలు నిర్వర్తిస్తూ, తమ కోసం సమయం వెచ్చించుకోవడమే మర్చిపోతుంటారు.
Melbourne అవలాన్ ఎయిర్‌పోర్టులో ఆయుధాలతో పట్టుబడ్డ యువకుడు.. భద్రతా లోపాలపై ఆందోళనలు! 07.03.2025 4:36
నమస్కారం. ఈ రోజు మార్చి 7వ తారీఖు శుక్రవారం. ఈ రోజు ముఖ్యాంశాలు.
Tollywood Updates: ఈ నెలలో ప్రేక్షకులను అలరించనున్న MAD² సినిమా.. 07.03.2025 6:04
ఈ వారం టాలీవుడ్ విశేషాలు..
India Report: మహిళలకు,నిరుద్యోగులకు మంచి అవకాశం.. ₹6,000 కోట్లతో స్వయం ఉపాధి.. 06.03.2025 4:40
ఈ వారం తెలుగు రాష్ట్రాల ముఖ్యాంశాలు..
Naplan Exams Part 1: మార్కులే విద్యార్థి ప్రతిభకు కొలమానమా? 06.03.2025 3:39
చదువు అనగానే ప్రతి వారి మనసులో మెదిలేది. పరీక్షలు, మార్కులే. ఒక విద్యార్థి ప్రతిభను మనం కేవలం మార్కులతోనే బేరీజు వేస్తాం. ఇది నిజానికి విచారకరమైన విషయం. ఈ నేపథ్యంలో ప్రతి సంవత్సరం స్కూళ్లలో నిర్వహించే నెప్లాన్ పరీక్షలు అటు తల్లితండ్రులకు, ఇటు స్కూలు యాజమాన్యానికి ఒక పెద్ద చికాకనే చెప్పాలి.
ప్రమాదవశాత్తు మరణిస్తే.. ఋణ మాఫీ చేస్తారా? 05.03.2025 4:16
మరణం అనేది జీవితంలో భాగం, కానీ మీరు ముందుగానే సిద్ధంగా ఉంటే మీ కుటుంబాలు ఆర్థిక మరియు న్యాయపరమైన ఇబ్బందుల నుండి తప్పించుకోవచ్చు. అలాంటి వాటిలో కొన్ని ముఖ్యమైన అంశాలు, అంటే విల్లు, సూపర్‌యాన్యుయేషన్, అప్పుల వంటి విషయాలను ముందుగానే ప్లాన్ చేయడం చాలా ముఖ్యం. వాటిపై మరిన్ని వివరాలను ఈ శీర్షిక ద్వారా తెలుసుకుందాం
వారు గెలిస్తే.. 5 రోజులు ఆఫీసులకు పయనమే.. ఉత్పాదకత పెరుగుతుందంటున్నారు.. 04.03.2025 4:01
నమస్కారం. ఈ రోజు మార్చి 5వ తారీఖు బుధవారం. ఈ రోజు ముఖ్యాంశాలు.
"Lakemba Ramadan Festivalలో హైదరాబాదీ బిర్యానీ... గర్వంగా ఉంది" – అబ్దుల్లాహ్ మొహమ్మద్ ఖాన్ 04.03.2025 5:30
రంజాన్ మాసం వచ్చేసింది.. మార్చి 1 నుండి 30 వరకు ఉపవాసాలతో ముస్లింలు ఈ పండుగను నిష్ఠతో జరుపుకుంటారు. ప్రస్తుతం సిడ్నీ Lakemba లో ఫుడ్ ఫెస్టివల్ జరుపుతున్నారు కూడా . ఒకే చోట వివిధ దేశాల ప్రత్యేకమైన రుచులను అందిస్తున్నారు. వాటిల్లో తెలుగు వంటలు ఉండటం విశేషం. మరిన్ని వివరాలను ఈ శీర్షిక ద్వారా తెలుసుకోండి.
Podcasts parecidos
O Replaio não é o publicador dos podcasts; os nomes dos programas, as capas e o áudio pertencem aos seus autores e são distribuídos por feeds RSS públicos