SBS

SBS Telugu - SBS తెలుగు

News TE ↓ 1048 episódios

Independent news and stories from SBS Audio, connecting you to life in Australia and Telugu-speaking Australians. - SBS Audio ద్వారా నిస్పాక్షికమైన సమాచారం మరియు ఆస్ట్రేలియన్ తెలుగు వాళ్ళ జీవన కధనాలు వింటారు

Autor

SBS

Categoria

News

Site do podcast

www.sbs.com.au

Último episódio

10 de jul de 2026

Onde ouvir?

Podcasts no app Replaio Radio Em breve

Os podcasts estão chegando ao app. Instale agora e seja o primeiro a descobrir um jeito totalmente novo de curtir podcasts

Baixe no Google Play Instale grátis Android 5 mi+ downloads · nota 4,8 iOS em breve

Episódios

India Report: తెలంగాణలో నిరుద్యోగులకు రాజీవ్ యువ వికాసం.. 08.04.2025

ఈ వారం తెలుగు రాష్ట్రాల ముఖ్యాంశాలు..

Adolescence Review: పిల్లలలో నేర ప్రవృత్తి పెరుగుతోందా.. కుటుంబ సంబంధాల లేక సామాజిక విలువల లోపమా? 08.04.2025

అడాలసెన్స్, టీనేజ్ ఈ పదాలు వినగానే అందిరిలోనూ ఒక రకమైన అలజడి కలుగుతుంది. ముఖ్యంగా, తల్లితండ్రులలో, ఆ వయసువారిలో. అయితే తల్లితండ్రుల మానసిక ఆందోళన మనకు కన్పిస్తుంది కాని పిల్లలో రేకెత్తే ఉద్వేగాలు మనకు కన్పించవు. అలా అనడం కంటే, వాటిని మనం గుర్తించం. గుర్తించినా పట్టించుకోము. అది జీవన పరిణామ క్రమంలో ఒక భాగంగా భావించి విస్మరిస్తాం. నేటి సామాజిక భాషలో చెప్పాలంటే, లైట్ తీసుకో, వాళ్లంతే అంటాం.

కనిష్ఠ స్థాయికి చేరిన ఆస్ట్రేలియా డాలర్.. 07.04.2025

నమస్కారం. ఈ రోజు ఏప్రిల్ 7వ తారీఖు సోమవారం. SBS తెలుగు వార్తలు.

'Success is about having a balance and wellness' – Samantha Ruth Prabhu - 'సక్సెస్ అంటే బ్లాక్‌బస్టర్ హిట్లు కాదు' – సమంతా రూత్ ప్రభు 07.04.2025

Samantha Ruth Prabhu, who has captured the hearts of Telugu audiences, recently visited Australia. She shared adorable photos with kangaroos and koalas, which quickly went viral on Instagram. - తెలుగు ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న సమంతా రూత్ ప్రభు ఇటీవల ఆస్ట్రేలియాకు పర్యటించారు. కంగారూలకు తినిపించడం, కొలాలతో క్యూట్ ఫోటోలు – అన్నీ Insta లో వైరల్ అవుతున్నాయి.

Daylight Saving‌కు బై బై! ఈ ఆదివారం గడియారాలు గంట వెనక్కి... 04.04.2025

నమస్కారం. ఈ రోజు ఏప్రిల్ 5వ తారీఖు శనివారం. SBS తెలుగు వార్తలు.

Tollywood Report: ఓటీటీలో విడుదలైన తెలుగు చిత్రాలివే.. 04.04.2025

ఈ వారం టాలీవుడ్ విశేషాలు..

How far can you legally go to protect yourself from robbery in Australia? - దొంగతనం జరిగినప్పుడు ఆత్మరక్షణ కోసం ఆయుధాలు వాడచ్చా? 03.04.2025

In Australia, robbery isn't just theft; it has specific legal definitions and consequences. This episode of Australia Explained podcast explores the types of crimes, including stealing. What does it mean legally? How can you protect yourself? And what support is available if it happens to you? - ఆస్ట్రేలియాలో దొంగతనం జరిగితే వెంటనే '000'కి సమాచారం అందించాలి. దొంగతనం మరియు దోపిడీ అనే రెండు విధాలుగా...

India Report: గల్ఫ్ దేశాల్లో మరణించిన వారికి ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం 03.04.2025

ఈ వారం తెలుగు రాష్ట్రాల ముఖ్యాంశాలు..

‘సహజవాయువుతో అభివృద్ధి’ సాధ్యమా? 03.04.2025

ప్రధాని ఆల్బనీజీ ఫెడరల్ ఎన్నికలకు తేదీని ఖరారు చేస్తూ, ప్రకటన చేయటంతో ఎన్నికల సమరం వాడిని వేడిని అందుకుంది. దేశంలోని రెండు పెద్ద పార్టీలు పెరుగుతున్న జీవనవ్యయం అందుకు కారణమయిన గృహనిర్మాణం, వసతి గురించిన విషయంపై కంటే మిగితా విషయాలపై తమ దృష్టిని కేంద్రీకరించినట్టు కన్పిస్తుంది. ఎన్నికల తేదీ ప్రకటన చేయడానికి రెండురోజుల ముందు విడుదల చేసిన బడ్జెట్ లో సంక్షేమ పథకాల ద్వారా ప్రజలను ఆకట్టుకోవడానికి లేబర్ ప...

ఎన్నికల వాగ్దానాలు.. ఒకవైపు వేతన పెంపు.. మరోవైపు పెట్రోల్ ధరల తగ్గింపు.. 02.04.2025

నమస్కారం. ఈ రోజు ఏప్రిల్ 2వ తారీఖు బుధవారం. SBS తెలుగు వార్తలు.

మే 9న విడుదలకు సిద్ధమైన 'హరి హర వీర మల్లు' – డబ్బింగ్ షురూ.. 01.04.2025

ఈ వారం టాలీవుడ్ విశేషాలు..

ఉద్యోగాల పేరుతొ మోసం.. మత్తుమందు కలిపి అత్యాచారం.. బాలేష్ ధన్కర్ కు 40 ఏళ్ల జైలు శిక్ష.. 01.04.2025

గమనిక: ఈ కేసులో అత్యాచారానికి సంబంధించి కొంచెం ఇబ్బందికర వివరాలు ఉన్నాయి. ఉద్యోగాల పేరుతో మోసం చేసి, మత్తుమందు కలిపి ఐదుగురు మహిళలపై అత్యాచారం చేసిన బాలేష్ ధన్కర్ కు కోర్టు 40 ఏళ్ల జైలు శిక్ష విధించింది. పూర్తి వివరాలను ఈ శీర్షికలో తెలుసుకోండి.. మీకు లేదా మీరు తెలిసిన వారెవరైనా లైంగిక వేధింపులపై ఫిర్యాదు చేయాలనుకుంటే, 1-800-RESPECT లేదా 1-800-737-732 కు కాల్ చేయండి.

First Nations languages: A tapestry of culture and identity - కనుమరుగవుతున్న మొదటి ప్రజల భాషలు .. 31.03.2025

Anyone new to Australia can appreciate how important it is to keep your mother tongue alive. Language is integral to your culture and Australia's Indigenous languages are no different, connecting people to land and ancestral knowledge. They reflect the diversity of Australia’s First Nations peoples. More than 100 First Nations languages are currently spoken across Australia. Some are spoken by onl...

మయన్మార్‌లో భారీ భూకంపం... 1,700కు చేరిన మృతుల సంఖ్య.. 31.03.2025

నమస్కారం. ఈ రోజు మార్చి 31వ తారీఖు సోమవారం. SBS తెలుగు వార్తలు.

"ఉగాదికి... మాకు కొత్త బట్టలు తీసేవారు.." - షైఖ్ హకీమ్.. 29.03.2025

ఉగాది పండుగ సందర్బంగా, ఈ ప్రత్యేక ఇంటర్వ్యూలో షైఖ్ హకీమ్ గారు మన తెలుగు ఘనతను వివరించారు. ఆస్ట్రేలియాలో నివసిస్తున్న హకీమ్ గారు, మతం వేరైనా, తెలుగు పండుగలు, సంస్కృతి పై ఎంతో అభిమానంతో తెలుగోడి గొప్పతనాన్ని తెలియజేశారు.

"ఉగాది"... ఎలా ప్రారంభమైందంటే? 28.03.2025

తెలుగు వారి తొలి పండుగ ఉగాది! కొత్త ఆశలతో, స్నేహితుల కలయికతో, విందు భోజనాలతో, షడ్రుచుల పచ్చడితో విశ్వావసు నామ సంవత్సరాన్ని ఆహ్వానిద్దాం.

ఎన్నికల ప్రచారం ప్రారంభం.. మే 3న 7000 కేంద్రాల్లో ఓటింగ్... 28.03.2025

2025 ఆస్ట్రేలియా ఫెడరల్ ఎన్నికల తేదీ ఖరారు - మే 3న పోలింగ్!

ఇంధన ధరలపై లిబరల్ పార్టీ కీలక నిర్ణయం.. లీటరుకు 25 సెంట్లు తగ్గించనున్నారా? 27.03.2025

నమస్కారం. ఈ రోజు మార్చి 27వ తారీఖు గురువారం. SBS తెలుగు వార్తలు.

సంక్షేమమే ధ్యేయంగా కేంద్రం ప్రవేశపెట్టిన ఎన్నికల బడ్జెట్టు.. 26.03.2025

కేంద్ర ట్రెజరీ మంత్రి జిమ్ ఛాల్మర్స్ 2025-26 ఆర్థిక సంవత్సరానికిగాను, 42బిలియన్ డాలర్ల లోటు బడ్జెట్ను మంగళవారం రాత్రి ప్రవేశపెట్టారు. విద్య, వైద్యం, సంక్షేమ కార్యక్రమాలకు ఈ బడ్జెట్ లో జిమ్ ఛాల్మర్స్ పెద్దపీట వేశారు. ఆదాయపుపన్నులో రాయితీలు, వైద్య సౌకర్యాలకు కేటాయింపులు, విద్యార్థుల రుణాల బకాయిలలో తగ్గింపు, మౌళిక సదుపాయాల రంగంలో పెట్టుబడులు ఈ బడ్జెట్ లో ప్రముఖంగా చోటుచేసుకున్నాయి. ఎన్నికలు రాబోతున్న...

India Report: సినీ ప్రముఖులపై నమోదైన బెట్టింగ్ కేసులు.. 25.03.2025

ఈ వారం తెలుగు రాష్ట్రాల ముఖ్యాంశాలు..

Want to help shape Australia’s future? Here’s how to enrol to vote - మీ ఓటును నమోదు చేసుకోండిలా... 25.03.2025

With another federal election due this year, there are steps you will need to take before casting your vote for the first time. Plenty of resources are available to help you enrol to vote and have your say in shaping our nation. - ఈ ఏడాది ఫెడరల్ ఎన్నికలు జరగనుండగా, మొదటిసారి ఓటు వేసే ముందు తప్పకుండా కొన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకోండి.

ఆస్ట్రేలియా PBS స్కీమ్.. అమెరికాకు మింగుడుపడని చేదుమాత్రా?? 24.03.2025

ఎన్నికలకు రంగాన్ని సిద్ధం చేస్తూ, బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందే, Pharmaceutical Benefits Scheme కింద మందుల ధరలను తగ్గించే దిశగా లేబర్ ప్రభుత్వం అడుగులువేస్తోంది. తాము మళ్లీ ఎన్నికైతే పిబిఎస్ లిస్ట్ లో పేర్కొన్న మందుల గరిష్ట ధరను 31డాలర్ల 60సెంట్ల నుంచి 25డాలర్లకు తగ్గిస్తామని హామీ ఇచ్చింది. అంతేకాకుండా 2030 వరకు ఇదే ధర కొనసాగేటట్టు చర్యలు తీసుకుంటామని, కాకపోతే ద్రవ్యోల్భణానికి అనుగుణంగా ధరలలో కొ...

ఆస్ట్రేలియాలో తొలి హిందూ పాఠశాల.. ప్రధాన పార్టీల మద్దతుతో $8.5 మిలియన్ల నిధుల ప్రకటన! 24.03.2025

నమస్కారం. ఈ రోజు మార్చి 24వ తారీఖు సోమవారం. SBS తెలుగు వార్తలు.

News Wrap : ఫిబ్రవరిలో 53,000 ఉద్యోగాలు కోల్పోయినా... 4.1% వద్ద స్థిరంగా ఉన్న నిరుద్యోగ రేటు.. 21.03.2025

ఈ రోజు మార్చి 22వ తారీఖు , శనివారం – SBS తెలుగు వార్తలు.

"రాబిన్ హుడ్" చిత్రంలో డేవిడ్ వార్నర్ గెస్ట్ రోల్.. 21.03.2025

ఈ వారం టాలీవుడ్ విశేషాలు..

Ouça o podcast SBS Telugu - SBS తెలుగు no Replaio

Rádio e podcasts em um só app - grátis e sem cadastro. Instale hoje e não perca o lançamento

Baixe no Google Play

O Replaio não é o publicador dos podcasts; os nomes dos programas, as capas e o áudio pertencem aos seus autores e são distribuídos por feeds RSS públicos