Mana Telugu Kathalu

Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories

ManaTeluguKathalu.com is a collection of award-winning Telugu stories from various writers across the worldమన తెలుగు కథలు - మంచి కథల సమాహారం

Não deixe de visitar o site do podcast e apoiar quem o produz: www.manatelugukathalu.com

Autor

Mana Telugu Kathalu

Categoria

Fiction

Site do podcast

www.manatelugukathalu.com

Último episódio

18 de mai de 2024

Onde ouvir?

Podcasts no app Replaio Radio Em breve

Os podcasts estão chegando ao app. Instale agora e seja o primeiro a descobrir um jeito totalmente novo de curtir podcasts

Baixe no Google Play Instale grátis Android 5 mi+ downloads · nota 4,8 iOS em breve

Episódios

నాకేమవుతోంది ఎపిసోడ్ 13 | Nakemavuthondi Episode 13 | Telugu Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com 28.02.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) నాకేమవుతోంది…? ఎపిసోడ్ 13 రచన, పఠనం: మల్లవరపు సీతారాం కుమార్  ప్రవల్లిక, ప్రమీలతో మాట్లాడుతూ "ప్రియా కి ఏమీ జరగనందుకు సంతోషంగా ఉంది. మీరు చెప్పిన సంఘటనలకు, ప్రియా కనపడకుండా పోవడానికి ఏదో సంబంధం ఉన్నట్లు నాకనిపిస్తోంది. మీరు చెప్పడం పూర్తి చేయండి" అంది. తిరిగి చెప్పడం ప్రారంభించింది ప్రమీల. "ఆ డాక్టర్ ఆ రోజంతా ప్రియా కు వివిధ రక...

ప్రేమ చేజారితే 5 | Prema Chejarithe 5 | Telugu Web Series | Pendekanti Lavanya Kumari | manatelugukathalu.com 27.02.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) ప్రేమ చేజారితే(భవిష్యత్ కాలంలో) - 5 రచన, పఠనం: పెండేకంటి లావణ్య కుమారి (ఉత్తమ యువ రచయిత్రి బిరుదు గ్రహీత) షాలిని, ఆమె ఫ్రెండ్స్ ఇద్దరూ ఇంజినీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్నారు. వాళ్ళు తమ ప్రాజెక్టు కోసం కొన్ని నెలలు కంప్యూటర్ కోర్సు చేయటానికని అక్కడ చేరారు. ఈ విషయాలు కుమార్ అడిగి తెలుసుకున్నాడనుకున్నారా?  కానే కాదు. కోర్సులో చే...

మా ఊరి అంగడి | Ma Uri Angadi | Telugu Short Story | Lakshmi Madan | manatelugukathalu.com 27.02.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) మా ఊరి అంగడి రచన: లక్ష్మి మదన్  (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) బుధవారం వచ్చిందంటే చాలు మా ఊరు సందడి సందడిగా మారుతుంది. ఎందుకంటే ఆ రోజు అంగడి. మా ఊరి అంగడిలో ఆరోజు పెద్ద ఎత్తున వ్యాపారం జరుగుతుంది. గొర్రెలు, బర్రెల దగ్గర నుండి గోర్ల పెయింట్ వరకు అమ్మకానికి ఉంటాయి. కూరగాయలు, పండ్లు, బట్టలు, పక్క పిన్నిసులు, బొట్టు బిళ్ళలు, బ...

కుక్క బుద్ధికి పిన్ను దెబ్బ | Kukka Buddhiki Pinnu Debba | Telugu Short Story | Damaraju Visalakshi | manatelugukathalu.com 27.02.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) కుక్క బుద్ధికి పిన్ను దెబ్బ రచన: దామరాజు విశాలాక్షి (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) సినిమా మంచి రసవత్తరంగా ఉంది. అందులో లీనమై చూస్తోంది అలివేలు. అదే పనిగా పైపైన చేతులు వేస్తున్నారెవరో? ప్రక్కకి చూసింది. పగలుచూస్తే రాత్రి కలలోకి వచ్చేంత పరమ వికారి ఒకడు తన ప్రక్కసీట్లో.. పళ్ళన్నీ ఇకిలించి ప్రక్కకి ముఖం తిప్పి వెకిలిగా నవ్వుతున్నాడ...

నాకు నీవు నీకు నేను | Naku Nivu Niku Nenu | Telugu Short Story | Ch. C. S. Sarma | manatelugukathalu.com 26.02.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) నాకు నీవు నీకు నేను రచన: సిహెచ్. సీఎస్. శర్మ   (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) అది విజయవాడ రైల్వేస్టేషన్‌. రైళ్లరాకపోకల సమయ ప్రసారం తెలుగు, ఇంగ్లీషు, హిందిలో క్రమంగా... అందరికీ అర్ధమయేలా ఒక భాష తరువాత మరో భాషలో జరుగుతూవుంది. ఆ గళం వినసొంపుగా వుంది... మాధవయ్య వారి సతీమణి అన్నపూర్ణమ్మలు సైకిల్‌ రిక్షాలో స్టేషన్‌ముందు దిగారు....

ఆశపాశం | Asapasam | Telugu Short Story | Allu Sairam | manatelugukathalu.com 26.02.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) ఆశపాశం రచన: అల్లు సాయిరాం (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) ఆంధ్ర - ఒరిస్సా సరిహద్దు ప్రాంతం. ఆకాశమంతా నిండుగా ప్రకాశిస్తూ, బహుశా డ్యూటీ దిగిపోయే గాభరాలో చకచకా  మబ్బుల చాటున పరుగెత్తుతున్న మూడోజామురాత్రి చంద్రుడ్ని, ఎంత తొందరగా తెల్లవారుతుందా అని  నిద్రపట్టక మంచం మీద పడుకుని చూస్తున్నాడు చంద్రయ్య. దీపం వెలుగులో గడియారం చ...

పాణిగ్రహణం - 9 | PaniGrahanam - 9 | Telugu Web Series | Bhagavathula Bharathi | manatelugukathalu.com 26.02.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) పాణిగ్రహణం - 9 రచన: భాగవతుల భారతి (ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) జరిగిన కథ.. హంసమంజీర ఒక రచయిత్రి, కవయిత్రి. ఆమె చెల్లెలు సుగాత్రి. హంసమంజీర పెదనాన్న పిల్లలు విరూపాక్ష, సాగర మేఖల. సాగరమేఖల భర్తతో విడాకులు తీసుకున్న విషయం గుర్తుకొచ్చి బాధ పడతాడు విరూపాక్ష. గతం గుర్తుకొస్తుందతనికి. కుటుంబ పోషణ లో భర...

వినిపించని రాగాలు 9 | Vinipinchani ragalu 9 | Telugu Web Series | Gorthi VaniSrinivas | manatelugukathalu.com 26.02.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి వినిపించని రాగాలు 9 రచన : గొర్తి వాణిశ్రీనివాస్ (ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) కుమార్ స్పృహతప్పి పడిపోయాడు. అందరం అవాక్కై చూస్తున్నాము. అతని స్నేహితుడు అక్కడ్నించి పారిపోయాడు. తెల్లవారిపోయింది. వాకింగ్ వ్యక్తి, నేనూ కలిసి కుమార్ ని ఆటోలో ఇంటికి తీసుకెళ్లాం. ఇంటిముందు ఆటో ఆగేసరికి అమ్మా నాన్నా బయట క...

గోవిందా గోవింద | Govinda Govinda | Telugu Short Story | Dasu Radhika | manatelugukathalu.com 25.02.2023

గోవిందా గోవింద  రచన: దాసు రాధిక (ప్రముఖ రచయిత్రి బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) కవిత మొహమంతా ముచ్చమటలు పట్టాయి.. కంగారుగా తుడుచుకొని ఎదురు గా అల్మారా లో కనిపించిన చీర, మ్యాచింగ్ బ్లౌసు దొరక లేదు, దొరికిందే వేసుకుని లల్లీ గది నిండా పరిచిన బొమ్మలను తీసి బుట్ట లో సర్ది పెట్టింది.. స్నానం హాయిగా చేసిన తృప్తి కలగ లేదు కవిత కు.. రోజూ కూడా అంతే.. ఎవరైనా తన కూతురిని కాసేపు కనిపెట్...

కళ్యాణం – కమనీయం | Kalyanam Kamaniyam | Telugu Short Story | Damaraju Visalakshi | manatelugukathalu.com 25.02.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) కళ్యాణం – కమనీయం రచన: దామరాజు విశాలాక్షి (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) పెళ్ళి సంబంధం కోసం, వచ్చిన, కామేశం కళ్యాణి లను చూసి ఖంగు తిన్నది శ్రీ విద్య.. తనను చూసి కూడా ఏమీ తెలియనట్లు, ఎవరో.. అన్నట్లు మాట్లాడుతున్న వారిని చూస్తే ఒళ్ళు మండుతున్నా భరించింది కూతురికోసం.. చక్కగా పలహారాలవీ తిని, ‘ఇక మేము వెళ్తామండీ.. ఫోన్చేస్తాము ఇంటికె...

దక్షిణ దేశ యాత్ర 1 | Dakshina Desa Yathra 1 | Telugu Web Series | Ayyala Somayajula Subrahmanyam | manatelugukathalu.com 24.02.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) దక్షిణ దేశ యాత్ర మొదటి భాగం రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము   (ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) (నవగ్రహక్షేత్రాలు+పంచభూత లింగక్షేత్రాలు+పంచ సుబ్రహ్మణ్యక్షేత్రాలు+రామేశ్వరము+ కన్యాకుమారీ+మధుర.. మొదలగు నవి) మొత్తము చూసిన క్షేత్రములు నలభై. ________________________ సాయికృష్ణా ట్రావెల్స్‌ ద్వారా జూల...

విశ్వాసం | Viswasam | Telugu Short Story | Kolla Pushpa | manatelugukathalu.com 24.02.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) విశ్వాసం రచన:  కొల్లా పుష్ప (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) "అయ్యా కూసింత ఈ ఫోను పని చేయడం లేదు చూడయ్యా" అన్నాడు రాజయ్య... షాపు వాడిని ప్రాధేయపడుతూ. "ఉండు తాత ఈ సార్ ఫోను అయిపోయాక చూస్తాను. అంతవరకు ఆ పక్కన అలా నీడలో కూర్చో" అన్నాడు షాప్ వాడు తన పని చేసుకుంటూ. @@@ "ఏంటి రాజయ్య పని మానేసి పొలం గట్టున కూకున్నావు" అన్నాడు జాలయ్...

మమతల మధువు ఎపిసోడ్ 3 | Mamathala Madhuvu Episode 3 | Terlugu Web Series | Ch. C. S. Sarma | manatelugukathalu.com 23.02.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) మమతల మధువు ఎపిసోడ్ 3 రచన: సిహెచ్. సీఎస్. శర్మ   (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) భీమారావుగారు వైజాగ్ లోని తన బ్రాంచి ఆఫీసు వెళ్ళారు. ఆ బ్రాంచి మ్యానేజర్గా వున్న తన స్నేహితుడు, ఆప్తుడు, బంధువు  రామకోటిని భీమారావు కలసికొన్నాడు. యిరువురూ కలసి శాంతి వున్న హాస్పిటల్కు వెళ్ళారు. మురారి.. వారిరువురినీ చూచి ఆశ్చర్యపోయాడు. వారు...

ఆడుతు పాడుతు పని చేస్తుంటే | Aduthu Paduthu Pani Chesthunte | Telugu Short Story | K. Lakshmi Sailaja | manatelugukathalu.com 22.02.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) ఆడుతు పాడుతు పని చేస్తుంటే రచన, పఠనం: కే. లక్ష్మీ శైలజ యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః! "అంటే అర్ధం ఏంటి నాన్నమ్మా?" అని అడిగాడు కౌస్తుభ్. "ఆడవారిని ఎక్కడైతే గౌరవిస్తారో.. అక్కడ దేవతలు నివసిస్తారు' అని అర్థం. అంటే దేవతలు మనకు కనిపిస్తారని అనుకోకు. మగవాళ్ళు ఆడవారిని గౌరవించిన చోట కలతలు లేకుండా ప్రశాంతంగా, అందరూ సంతోషంగా ఉం...

మంత్ర తంత్రాల మాయల మరాఠీ | Manthra Thantrala Mayala Marati | Telugu Short Story | Nallabati Raghavendra Rao | manatelugukathalu.com 22.02.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) మంత్ర తంత్రాల మాయల మరాఠీ రచన: నల్లబాటి రాఘవేంద్ర రావు (ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) రైలు బోగీలో నుంచి అతి కష్టం మీద కిందకు దిగాడు చింతపిక్కల రామకుటుంబం. 90 ఏళ్ళకు దగ్గర పడుతున్నా.. గట్టిపిండం. తన కంచుకంఠం ఒక్కసారి నిమురుకున్నాడు. సమయం సాయంత్రం ఆరు గంటలు దాటి ఏడు గంటలకు దగ్గర కాబోతుంది.. వెలుతురు, చ...

పుత్రుడు | Puthrudu | Telugu Short Story | Simha Prasad | manatelugukathalu.com 22.02.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) పుత్రుడు రచన : సింహ ప్రసాద్ (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) ‘‘రేపు సాయంత్రం నాలుగు గంటల స్లాట్‌ ఒక్కటే ఖాళీగా వుంది. బుక్‌ చేయమంటావా?’’ ‘‘చేసెయ్యండి చేసెయ్యండి’’ ఇంట్లో వారికి వినిపించకుండా, లోగొంతుతో మెడికల్‌ ల్యాబ్‌ వారితో కోవిడ్‌ శాంపిల్‌ సేకరణకు అపాయింట్‌మెంటు తీసుకున్నాను. చిన్న గదిలోంచి నాన్న దగ్గు విన్పించింది. దూసుకెళ్ళా...

నాకేమవుతోంది ఎపిసోడ్ 12 | Nakemavuthondi Episode 12 | Telugu Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com 21.02.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) నాకేమవుతోంది…? ఎపిసోడ్ 12 రచన, పఠనం: మల్లవరపు సీతారాం కుమార్  చెప్పడం ఆపిన ప్రమీల తరుణ్ వంక చూసింది. “బాబూ తరుణ్! నీ దగ్గర ఇన్ని విషయాలు దాచి పెట్టి పెళ్లి చేశామని అనుకుంటున్నావు కదూ..” అంది. లేదన్నట్టు తల అడ్డంగా ఆడించాడు తరుణ్. “లేదత్తయ్యా.. పూర్తిగా కాకపోయినా నాకు కూడా కొంతవరకు తెలుసు. పెళ్లికి ముందే మామయ్య గారు నన్ను పర్సనల...

విరిసిన సుమం | Virisina Sumam | Telugu Short Story | Neeraja Hari Prabhala | manatelugukathalu.com 21.02.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) విరిసిన సుమం రచన: నీరజ హరి ప్రభల (ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) "సుమా! సాయంత్రం సినిమా కెళదామా!” అడిగాడు రవి క్లాసు నుంచి బయటకు వస్తున్న సుమను. "ఓకె రవి" అంది సుమ. ఎక్కడ? ఎన్నింటికి కలవాలో ఇద్దరూ మాట్లాడుకుని ఎవరిళ్ళకు వాళ్ళు వెళ్ళారు. సాయంత్రం ఇద్దరూ అనుకున్న సమయానికి సినిమా ధియేటర్లో కలిసి సినిమ...

ముత్తెపు ముక్కర | Mutthepu Mukkara | Telugu Short Story | Ch. C. S. Sarma | manatelugukathalu.com 21.02.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) ముత్తెపు ముక్కర రచన: సిహెచ్. సీఎస్. శర్మ   (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) గొప్ప మనసున్న కొందరు మహనీయులు తమ పరివారాన్నికూడా తమ బంధువులుగా ఆత్మీయులు గా చూచు కొంటారు. ఆపని వారికి దైవ సమానం.. వారే సర్వస్వం. శివాలయంలో జగన్మాత సన్నిధిలో ఎంతో భక్తితో మోకరిల్లారు రంగమ్మ రాముడు. వారివురూ ఆ జగన్మాతా పితలను కోరింది తమ యజమాని కాళేశ్వర...

మకాం మార్చేయాలి | Makam Marcheyali | Telugu Short Story | Srinivasa Rao Jidigunta | manatelugukathalu.com 20.02.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) మకాం మార్చేయాలి రచన : జీడిగుంట శ్రీనివాసరావు (ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) రమణారావు, సుజాతలకి ఇద్దరు పిల్లలు, ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. దంపతులిద్దరూ ఉద్యోగాలు చేసుకుంటు పిల్లలిద్దరిని చదివించుకుని, అమ్మాయికి పెళ్లిచేసి అమెరికాకి పంపించారు. కారణం ఏమిటో తెలియదు కాని, కొడుకు అమెరికా వెళ్లే అవకాశం వచ్చిన...

ప్రేమ చేజారితే 4 | Prema Chejarithe 4 | Telugu Web Series | Pendekanti Lavanya Kumari | manatelugukathalu.com 20.02.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) ప్రేమ చేజారితే(భవిష్యత్ కాలంలో) - 4 రచన, పఠనం: పెండేకంటి లావణ్య కుమారి (ఉత్తమ యువ రచయిత్రి బిరుదు గ్రహీత) గత భాగంలో   షాలినీని మెచ్చుకుంటూ రాఘవరావు షాలినితో మాట్లాడ్తుండగా మెట్లు దిగుతున్న శబ్దం వినిబడింది.   ఇక చదవండి...   మెట్లు దిగిన కుమార్, రాఘవరావు గదిలో కొచ్చి, "ఏంటి నాన్నా! ఏదో సంతోషంగా మాట్లాడ్తున్నా...

బాబోయ్ మీకో దండం | Baboy Milo Dandam | Telugu Short Story | Gannavarapu Narasimha Murthy | manatelugukathalu.com 20.02.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) బాబోయ్! మీకో దండం రచన : గన్నవరపు నరసింహ మూర్తి   (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) ముంబాయి- విశాఖపట్నం విమానం టేకాఫ్ అయిన ఇర‌వై నిముషాల త‌రువాత ఎమ‌ర్జ‌న్సీ లేండింగ్ చేస్తున్న‌ట్లు  పైలట్ ప్ర‌క‌టించాడు. పైల‌ట్ ప్ర‌క‌ట‌న విన్న త‌రువాత అందులో ఉన్న రెండు వంద‌ల మంది ప్ర‌యాణికుల‌కు మొద‌ట అత‌ను ఏం చెబుతునాడో అర్థం కాలేదు. అర్ధం...

పరోపకారం ఇదం శరీరం | Paropakaram Idam Sariram | Telugu Short Story | Ch. Pratap | manatelugukathalu.com 19.02.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) పరోపకారం ఇదం శరీరం రచన: Ch. ప్రతాప్ (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) ఒక ఊరిలో ఒక బిచ్చగాడు నివసిస్తుండేవాడు. పొద్దస్తమానం ఆ ఊరి వీధుల్లో తిరుగుతూ, దేవాలయాల దగ్గర నిలబడి బిచ్చమెత్తుకుంటూ పొట్ట పోషించుకుంటుండేవాడు. ఎవరైనా ఏదైనా ఇస్తే తీసుకొని దానిని అక్కడ ఖర్చు పెట్టేసుకొని, సాయంత్రాలు రిక్త హస్తాలతో ఇంటికి తిరిగి వెళ్ళేవాడు. వాడి...

పాణిగ్రహణం - 8 | PaniGrahanam - 8 | Telugu Web Series | Bhagavathula Bharathi | manatelugukathalu.com 19.02.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) పాణిగ్రహణం - 8 రచన: భాగవతుల భారతి (ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) "హలో! 'పాణిగ్రహణం కన్స్ ల్టెన్సీ'" "అవును.. మీరూ మేమూ చుట్టాలమే.. నేను సమీర్ తండ్రి ని" డైరెక్టు గా ఫోన్ చేస్తే.. వెటకారంగా ఉంటుంది. ‘మా విషయాల్లో మీకేంపనీ?’ అంటారు. అందుకే విరూపాక్ష, దీని గురించి వేరే వారిచేత చెప్పించాడు.. సమీర్ తల్...

వినిపించని రాగాలు 8 | Vinipinchani ragalu 8 | Telugu Web Series | Gorthi VaniSrinivas | manatelugukathalu.com 19.02.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) వినిపించని రాగాలు 8 రచన : గొర్తి వాణిశ్రీనివాస్ (ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) అర్ధరాత్రి.. హోటల్ నిర్మానుష్యంగా ఉంది. క్యారిడార్ లో ఎవరూ లేరు. ఒకరిద్దరు స్టాఫ్ వున్నా వాళ్ళు నిద్రలో జోగుతున్నారు. రిసెప్షన్ లో కూడా ఎవరూ లేరు. మెయిన్ గేటుకు చాలా దూరంగా ఉంది. నేను అక్కడికి పరిగెత్తాను. గేటు మూసి ఉంద...

Ouça o podcast Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories no Replaio

Rádio e podcasts em um só app - grátis e sem cadastro. Instale hoje e não perca o lançamento

Baixe no Google Play

O Replaio não é o publicador dos podcasts; os nomes dos programas, as capas e o áudio pertencem aos seus autores e são distribuídos por feeds RSS públicos