Mana Telugu Kathalu

Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories

ManaTeluguKathalu.com is a collection of award-winning Telugu stories from various writers across the worldమన తెలుగు కథలు - మంచి కథల సమాహారం

Não deixe de visitar o site do podcast e apoiar quem o produz: www.manatelugukathalu.com

Autor

Mana Telugu Kathalu

Categoria

Fiction

Site do podcast

www.manatelugukathalu.com

Último episódio

18 de mai de 2024

Onde ouvir?

Podcasts no app Replaio Radio Em breve

Os podcasts estão chegando ao app. Instale agora e seja o primeiro a descobrir um jeito totalmente novo de curtir podcasts

Baixe no Google Play Instale grátis Android 5 mi+ downloads · nota 4,8 iOS em breve

Episódios

ఓం నమః శివాయ | Om Namassivaya | Telugu Prayer | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com 18.02.2023

(manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) ఓం నమః శివాయ  రచన, పఠనం: మల్లవరపు సీతారాం కుమార్  అతడే శివుడు ఆది మధ్యాంత రహితుడతడే అతడే ఆర్త త్రాణ పరాయణుడు ఓంకార రూపుడతడే అతడే హరుడు భవ భయ హరుడతడే అతడే  బంధ విమోచకుడు నటరాజు అతడే అతడే రుద్రుడు ప్రళయ కారకుడతడే అతడే సర్వ వ్యాపకుడు మహేశ్వరుడతడే అతడే కారకుడు కాలుడు అతడే అతడే లింగాకారుడు శితికంఠుడతడే అతడే అర్థ నారీశ్వరుడు అ...

మా ఇంటి కొన దర్వాజ | Ma Inti Kona Darwajaa | Telugu Short Story | Lakshmi Madan | manatelugukathalu.com 18.02.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) మా ఇంటి కొన దర్వాజ రచన: లక్ష్మి మదన్  (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) మా ఇంటి కొన దర్వాజ ఎంతో రాజసంగా ఉండేది. మహా రాణి లా ఠీవిగా అంత ఎత్తున నిలిచి ఉండేది. ఎందుకంటే ఇంట్లోకి వెళ్ళే వాళ్లంతా తనని దాటుకునే కదా వెళ్ళాలి. అందరూ తన అనుమతితో ఇంట్లోకి వెళుతున్నారని తలిచేది.. అయినా అది నిజమే కదా! ఇంటి వారిని మొత్తం తనే చూసుకునేది. ఇ...

మమతల మధువు ఎపిసోడ్ 2 | Mamathala Madhuvu Episode 2 | Terlugu Web Series | Ch. C. S. Sarma | manatelugukathalu.com 18.02.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) మమతల మధువు ఎపిసోడ్ 2 రచన: సిహెచ్. సీఎస్. శర్మ   (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) ఆదిత్య పంపిన ప్రేమ వుత్తరాలను, ఆది డైరీనీ.. సాంతం చదవటం పూర్తి చేసి.. గౌరీ వాల్ క్లాకు చూచింది. సమయం రాత్రి ఒంటిగంట. 'పది వుత్తరాలను చదవడంలో మునిగిపోయాను. సమయం యింత గడిచిందన్న విషయమే తెలీలేదు. ప్రతి వుత్తరాన్ని ప్రేమ ఎంతో చక్కగా వ్రాసింది. తన బా...

సంఘం చెక్కిన చిత్తరువు | Sangham Chekkina Chittaruvu | Telugu Short Story | Ch. C. S. Sarma | manatelugukathalu.com 17.02.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) సంఘం చెక్కిన చిత్తరువు రచన: సిహెచ్. సీఎస్. శర్మ   (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) ఆశతోనే కలిగేది జననం. ఆశతోనే సాగేను జీవితం. పొద్దు తిరిగిన వయస్సులో వుండవలసిన ఆశ ఎవరికైనా ఒక్కటే.. ఆత్మీయుల సన్నిధి.. ఆత్మానందం.. శాంతి. అది అనాధల ఆశ్రమం. నిర్వాహకురాలు ‘పావని మాత’. అందరూ ఆమెను ఆ పేరుతొ పిలుస్తారు. కానీ ఆమె అవివాహిత. ఆశ్రమవాసుల...

కుక్క తెలివి | Kukka Thelivi | Telugu Short Story | Ch. Pratap | manatelugukathalu.com 16.02.2023

కుక్క తెలివి రచన: Ch. ప్రతాప్ (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) ఒక అడవిలో ఒక కుందేలు వుండేది. దానికి గంపెడు పిల్లలు వున్నాయి. ప్రతి రోజు ఉదయం వాటికి తిండి కోసం కుందేలు బయటకు వెళ్ళేది. బయలుదేరేముందు దాని పిల్లలకు జాగ్రత్తగా వుండమని ఎన్నో సూచనలు చేసేది. ఎవరు పిలిచినా బయటకు రావొద్దని గట్టిగా నిర్దేశించింది. అయితే ఇల్లు విడిచి వెళ్ళినప్పటి నుండి తిరిగి వచ్చే వరకు తన పిల్లలు ఎలా వున్నాయో అని ఆ కుందేల...

మాతృహృదయ మహత్తు | Mathruhrudaya Mahatthu | Telugu Short Story | Chennuri Sudarsan | manatelugukathalu.com 16.02.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) మాతృహృదయ మహత్తు రచన: చెన్నూరి సుదర్శన్ (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) అది ఎర్రగట్టు పోలీసు స్టేషన్.. హసన్ పర్తి. రాజశేఖరం ఎస్సై సెల్ ఫోన్ ఆన్ చేసి సమయం చూసాడు. దాదాపు ఎనిమిది కావస్తోంది. బయట అంతా ప్రశాంతంగా ఉంది. శీతాకాలం.. జనసంచారం లేక అర్థరాత్రి అయిందన్న అనుభూతి కలుగుతోంది. ‘ఈరోజు డ్యూటీ ప్రశాంతంగా ముగిసినట్టే.. ఈరోజు ఏంటి? ప...

నాకేమవుతోంది ఎపిసోడ్ 11 | Nakemavuthondi Episode 11 | Telugu Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com 15.02.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) నాకేమవుతోంది…? ఎపిసోడ్ 11 రచన, పఠనం: మల్లవరపు సీతారాం కుమార్ కాఫీ తాగాక రెస్ట్ రూమ్ కి వెళ్లి, ముఖం కడుక్కొని వచ్చింది ప్రమీల. "ఆంటీ! మీరు అవసరమైతే కాసేపు రెస్ట్ తీసుకోండి. తరువాత మాకు ఏం జరిగిందో చెప్పవచ్చు" అంది ప్రవల్లిక. ఇందాక ప్రమీలకు టీ ఇచ్చిన కానిస్టేబుల్ మాట్లాడుతూ "మేడం గారిని చెప్పనీయండమ్మా! మనసులో ఉన్నది చెప్పేస్తే కాస్త...

అగరు బొట్టు | Agaru Bottu | Telugu Short Story | Lakshmi Madan | manatelugukathalu.com 15.02.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) అగరు బొట్టు రచన: లక్ష్మి మదన్ (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) ఈరోజుల్లో అగరు అంటే ఎవరికీ తెలుస్తుందో లేదో... అగరు అంటే బొట్టు కోసం వాడే పదార్థం అప్పట్లో పిల్లలకి పెద్దవాళ్ళకి అదే బొట్టు వాడుకునే వాళ్ళము. అదెలా తయారు చేసి పెట్టుకుంటారో చూద్దాం. ప్రతి ఇంటిలో అగరుబొట్టు బోలెడంత నిల్వ ఉంచుకునే వాళ్ళు. ఒకవేళ ఇళ్లల్లో అయిపోయినా పక్కిం...

తెరిచిన పుస్తకం | Terichina Pusthakam | Telugu Short Story | Kidala Sivakrishna | manatelugukathalu.com 14.02.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) తెరిచిన పుస్తకం రచన: కిడాల శివకృష్ణ (ఉత్తమ నవతరం రచయిత బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) “గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః” “అన్నారు పెద్దలు” అని అన్నాడు బాలు. “అవును, అంటారు. ఎందుకు అంటే నిజమే కాబట్టి. సరే కానీ నువు అల్లరి చేయకుండా వెళ్లి చదువుకో. పరీక్షలకు సమయం...

మానవ సేవే మాధవ సేవ | Manava Seve Madhava Seva | Telugu Short Story | Ch. Pratap | manatelugukathalu.com 14.02.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) మానవ సేవే...మాధవ సేవ రచన: Ch. ప్రతాప్ (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) జయంతపురంలో రామయ్య, కృష్ణయ్య అనే స్నేహితులు వుండేవారు. వారిద్దవిరివీ పక్క పక్క ఇళ్లు. ఇద్దరూ తమకు తమ తాతల నుండి సంక్రమించిన వ్యవసాయ భూమిలో సేద్యం చేసుకుంటూ వచ్చిన ఆదాయంతో సంతృప్తిగా జీవిస్తుండేవారు. ఇద్దరి కుటుంబాల మధ్య మంచి స్నేహం వుంది. ఒక రోజు రామయ్య కృష్ణయ్...

ప్రేమ చేజారితే 3 | Prema Chejarithe 3 | Telugu Web Series | Pendekanti Lavanya Kumari | manatelugukathalu.com 13.02.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) ప్రేమ చేజారితే(భవిష్యత్ కాలంలో) - 3 రచన, పఠనం: పెండేకంటి లావణ్య కుమారి (ఉత్తమ యువ రచయిత్రి బిరుదు గ్రహీత) గత భాగంలో కాలనీ గురించిన ఎన్నో విశేషాలు తెలుసుకున్నాము. మిగిలిన విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం.   ఇక చదవండి...  'ఆనందలోకం' లాంటి కాలనీలలో తిరిగే వాళ్ళందరూ ఎక్కడికెళ్ళినా సైకిళ్ళలోనే వెళ్తుంటారు.   కాలనీలో...

ఆడపిల్ల | Adapilla | Telugu Short Story | K. Lakshmi Sailaja | manatelugukathalu.com 13.02.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) ఆడపిల్ల రచన, పఠనం: కే. లక్ష్మీ శైలజ వాకిట్లో ఉన్న నందివర్ధనం చెట్టు నిండుగా విరగబూసి వుంది. ఆ చెట్టు మొదట్లో ఉన్న అరుగు మీద కూర్చొని రామలక్ష్మణులిద్దరూ వారి చేతిలో ఉన్న శనగపిండి తో చేసిన కారం చుట్టలను చిన్నగా నములుతున్నారు. వరండాలో వాలు కుర్చీలో కూర్చొని వారిని ముచ్చటగా చూస్తున్నాడు మాధవ శర్మ. ఇద్దరూ పది సంవత్సరాల లోపు పిల్లలు. చక్క...

పాణిగ్రహణం - 7 | PaniGrahanam - 7 | Telugu Web Series | Bhagavathula Bharathi | manatelugukathalu.com 13.02.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) పాణిగ్రహణం - 7 రచన: భాగవతుల భారతి (ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) అప్పుడే ఓ చిన్న గులాబీ మెుక్క తెచ్చి, దానికున్న మెుగ్గ, ఒక్కొక్కరేకూ విచ్చుకుంటుండగా.... అక్కడే కూర్చుని మురిసిపోయే, చిన్నారి మనసులా... తన 'పాణిగ్రహణం కన్స్ ల్టెన్సీ' బ్యానర్ మాటిమాటికి చూసుకుని.... తన బాధ్యత ను తలుచుకుని ఆలోచనల్లోకి...

వినిపించని రాగాలు 7 | Vinipinchani ragalu 7 | Telugu Web Series | Gorthi VaniSrinivas | manatelugukathalu.com 13.02.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) వినిపించని రాగాలు 7 రచన : గొర్తి వాణిశ్రీనివాస్ (ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) మా పెళ్లి ముహూర్తం రాత్రి రెండింటికి. కుమార్ తరపు బంధువులు వచ్చారు. అతని స్నేహితులను కూడా పిలిచాడు. వాళ్ళతో పాటు వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ తరపు పెద్దవాళ్లు కూడా వచ్చారు. పెళ్లి పందిరి మా పెద్ద పెరట్లో ఏర్పాటుచేశారు. మొక్కలన...

హై టెక్ లైఫ్ | High Tech Life | Telugu Short Story | A. Annapurna | manatelugukathalu.com 12.02.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) హై టెక్ లైఫ్ రచన: ఏ. అన్నపూర్ణ (ఉత్తమ అభ్యుదయ రచయిత్రి) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) ''ఆకాష్! వాషింగ్ మెషిన్లో క్లోత్స్ వేయమని రెండురోజులుగా చెబుతున్నాను. వేయనేలేదు. నామాట అంటే ఇంత నిర్లక్ష్యమా..... పింకీ, అమర్ స్కూల్ కి వెళ్ళాలి. డ్రెస్ రెడీగా లేదు! ఇప్పుడు ఏమి చేయాలి? ” విల్లా మూడో ఫ్లోర్ నుంచి పెద్ద గొంతుతో అరిచింది మేఘన.....

పాత చింతకాయపచ్చడి లాంటి కథ | Patha Chinthakayapacchadi Lanti Katha | Telugu Short Story | Nallabati Raghavendra Rao | manatelugukathalu.com 12.02.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) పాత చింతకాయపచ్చడి లాంటి కథ "హలో సుబ్రహ్మణ్యం బాగున్నావా.. పాత చింతకాయ పచ్చడి రుచి అదిరిపోద్ది. పంపమంటావా?”. ''ఎవరు మాట్లాడేది??” "నేనురా.. రామచంద్రపురం నుండే శివరామకృష్ణయ్యని మాట్లాడుతున్నాను. మీ ఇంటి దగ్గర పని చేసే ఆ బాగా పొడవాటి కుర్రాడు పొడుగురాజును పంపు. వాడిని అటక ఎక్కించి, పచ్చడి జాడి దింపించి, పాత చింతకాయ పచ్చడి వాడి చేతికిచ్...

మమతల మధువు ఎపిసోడ్ 1 | Mamathala Madhuvu Episode 1 | Terlugu Web Series | Ch. C. S. Sarma | manatelugukathalu.com 12.02.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) మమతల మధువు ఎపిసోడ్ 1 రచన: సిహెచ్. సీఎస్. శర్మ   (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ గారి ధారావాహిక మమతల మధువు ప్రారంభం “అమ్మా!.. నీవు వ్రాసిన వుత్తరం చేరిందని ఫోన్లో చెప్పాను. కానీ యీ నా పదిహేను నెలల జీవితాన్ని గురించి ఫోన్లో వివరంగా మాట్లాడలేక పోయానమ్మా!..” అందుకే యీ లేఖ వ్రాస్తున్నాను. నాకు నీవు...

ఊహా లోకం 2 | Uha Lokam 2 | Telugu Short Story | Lakshmi Madan | manatelugukathalu.com 12.02.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) ఊహా లోకం 2 రచన: లక్ష్మి మదన్  (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) అలా ఇంటికి వెళ్లిన ప్రసాద్ తన గదిలోకి వెళ్లి పడుకున్నాడు. ఎప్పుడూ ఉత్సాహంగా ఉండే ప్రసాద్ అలా పడుకునేసరికి తల్లిదండ్రులు బాగా కంగారు పడి "ఏమై ఉంటుంది "అని దగ్గరికి వెళ్లి అడిగారు. "బాబూ ప్రసాద్.. ఎందుకలా ఉన్నావు? ఏమైంది నాన్నా! బ్యాంకులో ఏమైనా సమస్యలు వచ్చాయా" అని...

ఎవరికి వారే | Evariki Vare | Telugu Short Story | Ch. C. S. Sarma | manatelugukathalu.com 11.02.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) ఎవరికి వారే రచన: సిహెచ్. సీఎస్. శర్మ (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) స్వార్ధంతో ధర్మాన్ని తప్పితే.. ఒకనాటికి కలలు కరిగి.. కష్టాలు.. కన్నీళ్లు.. తలవంపులు తప్పవు. పరంధామయ్య, వారి అర్ధాంగి పార్వతమ్మ హైదారాబాద్ నుండి రాత్రి బస్సులో తమ స్వగ్రామానికి బయలుదేరారు. ఆ ఇరువురి వదనాల్లో ఎంతో అప్రసన్నత.. మనస్సును వేధిస్తున్న జ్ఞాపకాలను మరచి...

మాడ్యులర్ కిచెన్ | Modular Kitchen | Telugu Short Story | Madduri Bindumadhavi | manatelugukathalu.com 11.02.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) మాడ్యులర్ కిచెన్ రచన: మద్దూరి బిందుమాధవి (ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) “అమ్మా! ఇవ్వాళ్ళ నా ప్రాజెక్ట్ లాంచింగ్. సెలవు పెట్టలేను. కిచెన్ రిపేర్ పని వాళ్ళొస్తారు. పదింటికి వచ్చి మా ఇంట్లో ఉండి కాస్త ఆ పని చేయించగలవా” అని కూతురు కాంచన అభ్యర్ధన విని, గబ గబా పని తెముల్చుకునే కార్యక్రమంలో పడింది శకుంతల...

తల్లి ఐనా | Thalli Ainaa | Telugu Short Story | BVD Prasada Rao | manatelugukathalu.com 11.02.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) తల్లి ఐనా.. రచన: బివిడి ప్రసాదరావు   (ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) "తీర్ధ యాత్రలకు తీసుకెళ్లు రా. చచ్చేలోగా కొన్ని దైవ దర్శనాలైనా కానిచ్చుకోనీయరా."  అనసూయమ్మ మళ్లీ కదిపింది. కొడుకు రాంలింగం మళ్లీ అవస్థయ్యాడు. "తీసుకు వెళ్తాలే." మామూలుగా అనేసాడు ఎప్పటిలాగే. "నువ్వు అచ్ఛం మీ నాన్న మచ్చే. ఆయ...

ఊహా లోకం 1 | Uha Lokam 1 | Telugu Short Story | Lakshmi Madan | manatelugukathalu.com 11.02.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) ఊహా లోకం 1 రచన: లక్ష్మి మదన్  (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) ఊహా లోకం పెద్ద కథ మొదటి భాగం వంటింట్లో నుండి కాఫీ తీసుకొని వచ్చి వరండాలో పేపర్ చదువుతూ కూర్చున్న ప్రసాద్ కి ఇచ్చింది వందన. "ఏమండీ కాఫీ" అన్నది. "అక్కడ పెట్టి వెళ్ళు" అన్నాడు చిరాగ్గా ప్రసాద్. ఈ మధ్య వందనను చూసి ఊరికే చిరాకు పడుతున్నాడు.. దానికి కారణం లేకపోలేదు, &...

నాకేమవుతోంది ఎపిసోడ్ 10 | Nakemavuthondi Episode 10 | Telugu Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com 10.02.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) నాకేమవుతోంది…? ఎపిసోడ్ 10 రచన, పఠనం: మల్లవరపు సీతారాం కుమార్  స్టేషన్ నుండి బయటకు వచ్చి, తమ సెల్ ఫోన్ల కోసం ఎదురు చూస్తున్నారు రంగనాథం, సందీప్ లు. అంతలో ఒక ఇన్నోవా కారు వాళ్ళ ముందు ఆగింది. అందులోంచి నలుగురు బలిష్ఠులైన వ్యక్తులు దిగి వాళ్ళిద్దరినీ బలవంతంగా కారులోకి ఎక్కించుకున్నారు, ఇద్దరి ముఖాలనీ కర్చీఫ్ లతో అదిమి ఉంచారు. తియ్య...

ది ట్రాప్ ఎపిసోడ్ 21 | The Trap Episode 21 | Telugu Web Series | Pandranki Subramani | manatelugukathalu.com 10.02.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) ది ట్రాప్ ఎపిసోడ్ 21 రచన : పాండ్రంకి సుబ్రమణి   (ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) “ఏమైనా చేస్తాను. నువ్వు నా భర్తతో నేను లేనప్పుడు నా గదిలో ఎన్నిసార్లు యేకాంతంగా గడిపావో సిసిటీయస్ కెమారాలో బంధించి ఉంచాను. వాటిని బట్టబయలు చేస్తాను. అడల్టరీ సెక్షన్ క్రింద కేను పెడతాను. ఇంకా ఇంకా మరేదైనా చేస్తాను. నలు...

కస్తూరి రంగ రంగా - ఎపిసోడ్ 15 | Kasthuri Ranga Ranga Episode 15 | Terlugu Web Series | Ch. C. S. Sarma | manatelugukathalu.com 10.02.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) కస్తూరి రంగ రంగా!! 15 రచన: సిహెచ్. సీఎస్. శర్మ   (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) ఆరోజు పౌర్ణమి. పండువెన్నెల... సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ విద్యుద్దీపాలతో దేదీప్యమానంగా వెలిగిపోతోంది. సమయం... రాత్రి ఎనిమిదిగంటలు... ఎనిమిదీ ఏభై అయిదుకు...07032 హైదరాబాద్ డక్కన్--ముంబై సి.యస్.యం.టి. కోవిడ్ స్పెషల్ ట్రైన్ బయలు దేరుతుంది. ప్రయా...

Ouça o podcast Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories no Replaio

Rádio e podcasts em um só app - grátis e sem cadastro. Instale hoje e não perca o lançamento

Baixe no Google Play

O Replaio não é o publicador dos podcasts; os nomes dos programas, as capas e o áudio pertencem aos seus autores e são distribuídos por feeds RSS públicos