Mana Telugu Kathalu

Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories

ManaTeluguKathalu.com is a collection of award-winning Telugu stories from various writers across the worldమన తెలుగు కథలు - మంచి కథల సమాహారం

Não deixe de visitar o site do podcast e apoiar quem o produz: www.manatelugukathalu.com

Autor

Mana Telugu Kathalu

Categoria

Fiction

Site do podcast

www.manatelugukathalu.com

Último episódio

18 de mai de 2024

Onde ouvir?

Podcasts no app Replaio Radio Em breve

Os podcasts estão chegando ao app. Instale agora e seja o primeiro a descobrir um jeito totalmente novo de curtir podcasts

Baixe no Google Play Instale grátis Android 5 mi+ downloads · nota 4,8 iOS em breve

Episódios

నాకేమవుతోంది ఎపిసోడ్ 14 | Nakemavuthondi Episode 14 | Telugu Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com 10.03.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) నాకేమవుతోంది…? ఎపిసోడ్ 14 రచన, పఠనం: మల్లవరపు సీతారాం కుమార్  ఇద్దరు కానిస్టేబుల్స్ ని చేతిలో లాఠీలు పట్టుకొని రంగనాథం పక్కనే నిలబడమన్నాడు ఉదయ్. తరువాత రంగనాథంతో "ఆ లాఠీల అవసరం రాదని ఆశిస్తున్నాను. కానీ నీ బుద్ధి నాకు తెలుసు. ఏదో ఒకటి అరకొరగా చెప్పి తప్పించుకోవాలని చూడొద్దు. చాల విషయాలు సందీప్ చెప్పేసాడు. ఆ విషయాలు నీ దగ్గర క్ర...

చరిత్రలో నీకో పేజీ | Charithralo Niko Peji | Telugu Short Story | Gannavarapu Narasimha Murthy | manatelugukathalu.com 10.03.2023

చరిత్రలో నీకో పేజీ రచన: పిట్ట గోపి (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) ముప్పై ఏళ్ళ ఒక ప్రభుత్వ ఉపాద్యాయుడు గురవయ్య మాష్టారు పరిక్ష పేపర్లతో ఎప్పటిలాగే తరగతి గదిలోకి ప్రవేశించగానే విద్యార్థులు అందరూ లేచి నమస్కరిస్తారు. మాష్టారు వాళ్ళని కూర్చోమని చెప్పి "ఒరేయ్ పిల్లలు.. నిన్న పెట్టిన పరిక్షలో కొందరికే మంచి మార్కులు వచ్చాయి. అందరికీ వచ్చినప్పుడే కదరా నేను ఆనందంగా ఉండేది" అంటూ.. పరీక్ష పేపర్లు ను చూస్...

మమతల మధువు ఎపిసోడ్ 5 | Mamathala Madhuvu Episode 5 | Telugu Web Series | Ch. C. S. Sarma | manatelugukathalu.com 09.03.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) మమతల మధువు ఎపిసోడ్ 5 రచన: సిహెచ్. సీఎస్. శర్మ   ఏ విషయాన్ని గురించి నాన్నగారు నన్ను యీ రీతిగా ఓదార్చారు. ఆఫీస్ వ్యవహారాలా, ఆ వైజాగ్ ఆఫీస్లో ఎలాంటి సమస్యలూ లేవే.. కారణం ఎంతోఅనుభవంగల రామకోటి అంకుల్.. ఆ ఆఫీసు సమర్థవంతంగా నడుపుతున్నాడు. యికపోతే.. నాన్నగారు తనకు యిచ్చిన ఆ సందేశం ఏ విషయానికి సంబంధించింది అయ్యివుంటుంది?.. శాంతి విషయమా...

వార ఫలాల వింత గోల | Vara Falala Vintha Gola | Telugu Short Story | Penumaka Vasantha | manatelugukathalu.com 08.03.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) వార ఫలాల వింత గోల రచన: పెనుమాక వసంత (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) "ఏమండీ, కాఫీ ఇటు దక్షిణపు దిక్కులో పెట్టాను, తీసుకోండి" అంది సుజాత. "ఎందుకే ఈమూల పెట్టమని రాశారా.. ఈవారం నీ వార రాశి ఫలంలో?" అన్నాడు సుబ్బారావు చిరాగ్గా. "అవునండీ, ఈ వారం ఉత్తరపు దిక్కున వస్తువులు పెట్టటం కాని నన్ను ఆవైపు తిరగటం కాని చేయవద్దన్నారు నా మేష రాశిలో....

మా అమ్మ నేర్పింది | Ma Amma Nerpindi | Telugu Short Story | Ch. C. S. Sarma | manatelugukathalu.com 08.03.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) మా అమ్మ నేర్పింది రచన: సిహెచ్. సీఎస్. శర్మ (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) ‘అమ్మ.. నాన్నా.. దేవుడు.. ’ పదాలు మనకు నేర్పేది మన మాతృమూర్తి. మన అభివృద్ధి.. ఉన్నతి.. ఆ తల్లి పలికే ప్రతి మాట అంతరార్ధం. ఆ తల్లి తన జీవితాంతం మన మేలు కోరుకొంటుంది. తల్లిని ప్రత్యక్ష దైవంగా భావించడం మానవత్వం. “శివా.. ” ధర్మా పిలుపు విని వెనక్కు తిరిగి చూచ...

పిల్లేష్ సెలవు గోల | Pillesh Selavu Gola | Telugu Short Story | Mavuru Vijayalakshmi | manatelugukathalu.com 07.03.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) పిల్లేష్ సెలవు గోల రచన: మావూరు. విజయలక్ష్మి (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) “సార్..” మేనేజర్ కేబిన్ లోకి వెళ్లి నెమ్మదిగా పిలిచాడు పిల్లేష్. “ఊ.. ఏంటి విషయం..? సీరియస్ గా ఫోన్ చూసుకుంటున్న మేనేజర్ లయనేష్ తలెత్తకుండానే కళ్ళద్దాల లోనుంచి కళ్ళు మాత్రం కొద్దిగా పైకెత్తి అడిగాడు. ఆ చూపుతోనే పిల్లేష్ వాలకం, అతని చేతిలోని కాగితం చూసి అ...

ప్రేమ చేజారితే 6 | Prema Chejarithe 6 | Telugu Web Series | Pendekanti Lavanya Kumari | manatelugukathalu.com 06.03.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) ప్రేమ చేజారితే(భవిష్యత్ కాలంలో) - 6 రచన, పఠనం: పెండేకంటి లావణ్య కుమారి (ఉత్తమ యువ రచయిత్రి బిరుదు గ్రహీత) గత భాగంలో జరిగినది... కరోనా కారణంగా కుమార్ షాలినిని మళ్ళీ కలవలేకపోయాడు. అలా కుమార్ మూగ ప్రేమ అక్కడితో ముగిసిపోయింది. ఇక చదవండి... అప్పట్లో ఆ కరోనా మహమ్మారి ప్రపంచంలో ఎందరి జీవితాలనో అతలాకుతలం చేసింది. కరోనా కోరల్లో కుమార్ జీవితం...

ఆమె కోరిక | Ame Korika | Telugu Short Story | Thirumalasri | manatelugukathalu.com 06.03.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) ఆమె కోరిక రచన: తిరుమలశ్రీ పి.జి. ఫైనలియర్లో ఉన్న మహిజ సెమిస్టర్ ఎగ్జామ్స్ పూర్తికాగానే భువనేశ్వర్ లో ఉంటూన్న ఆమె పిన్ని లలిత దగ్గర నుండి ఫోన్ వచ్చింది, దసరాకి రమ్మని. లలిత భర్త అక్కడ ఎ.జి. ఆఫీసులో పనిచేస్తున్నాడు. లలితకు ఆడపిల్లలు లేనందున మహిజ అంటె ప్రేమ. మహిజకు కూడా పిన్ని అంటె ఎంతో ఇష్టం. పిన్ని కొడుకులు కవలలు. డిగ్రీ మొదటి సంవత్స...

లక్ష్మణ రేఖ | Lakshmana Rekha | Telugu Short Story | Otra Prakash Rao | manatelugukathalu.com 06.03.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) లక్ష్మణ రేఖ రచన : ఓట్ర ప్రకాష్ రావు "నిన్ను ప్రేమించిన వాడు నయవంచకుడని పెళ్ళి జరగకముందే తెలుసుకొన్నావు" అంటూ ఒడిలో తల పెట్టుకొని ఏడుస్తున్నకూతురు పల్లవి తల నిమురుతూ అంది తల్లి. "అమ్మా! వాడు మంచివాడని నమ్మకం పెట్టుకొన్నాను. కానీ వాడు ఇంతటి దుర్మార్గుడనుకోలేదు. సారీ... ” “సారీ ఎందుకు పల్లవీ, నీవు నన్ను తల్లిగా కాకుండా ఒక మంచి స్నేహితు...

శాంతి నికేతన్ | Santhi Nikethan | Telugu Short Story | Neeraja Hari Prabhala | manatelugukathalu.com 05.03.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) శాంతి నికేతన్ రచన: నీ రజ హరి ప్రభల   (ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) సూర్యోదయాన పక్షుల కిలకిలా రావాలు, కోకిల కుహు కుహూలు శ్రావ్యంగా వినిపిస్తుంటే నిద్ర లేచి కనులు తెరిచి ఎదురుగా ఉన్న దేవుని పటానికి రెండు చేతులూ జోడించి నమస్కరించి హాలులోకి వచ్చింది రాధమ్మ. అంతక్రితమే నిద్రలేచి తన కాలకృత్యాలను ప...

ఆ నలుగురు | Aa Naluguru | Telugu Short Story | Nagavarapu Srinivasa Rao | manatelugukathalu.com 04.03.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) ఆ నలుగురు రచన : నాగవరపు శ్రీనివాస రావు (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) చుట్టూ చిమ్మ చీకటి. ఎక్కడ ఉన్నానో చూద్దామనుకున్నా కానీ, చెప్పానుకదా! కన్ను పొడుచుకున్నా కనిపించని గాఢాంధకారం. నా పక్కన ఎవరైనా ఉన్నారేమో తెలుసుకుందామని చేతులు చాచాను. ఎవరూ తగల్లేదు కానీ, ఏవో మెత్తటి గోడల్లాగా తగిలాయి. అంత చీకటిలో ఒంటరిగా ఉన్నా, నాకు భయం కలగలేద...

పాణిగ్రహణం -10 | PaniGrahanam - 10 | Telugu Web Series | Bhagavathula Bharathi | manatelugukathalu.com 04.03.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) పాణిగ్రహణం - 10 రచన: భాగవతుల భారతి (ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) "నేను పాపిష్ఠి దాన్ని! నీ దగ్గర దాచలేను. చెప్పేస్తానన్నా! నన్ను నువు తిట్టినా సరే!" "కుమార్ సార్! ఉద్యోగ నిమిత్తం మన ఊళ్ళోనే ఉండేవాడు. రోజూ మెస్ లో భోజనానికి వచ్చేవాడు.. బోలెడు డబ్బుంది 40 ఏళ్ళు వచ్చినా పెళ్ళి కాలేదు. " "మాటా మాటా క...

వినిపించని రాగాలు 10 | Vinipinchani ragalu 10 | Telugu Web Series | Gorthi VaniSrinivas | manatelugukathalu.com 04.03.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) వినిపించని రాగాలు 10 రచన : గొర్తి వాణిశ్రీనివాస్ (ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) కుమార్ ఏపరిస్థితులకి లొంగిపోయాడో, ఎవరి మాటల ప్రభావంలో పడి ఇలా ప్రవర్తించాడో అని ఏదో మూల అనిపిస్తుంటే వదులుకోలేక ఇక్కడిదాకా తీసుకొచ్చి వైద్యం చేయిస్తున్నాను. కోలుకున్నాకైనా మంచి మనిషిగా నా మనిషిగా మారతాడని ఆసించాను. ఇప్...

మచ్చ | Machha | Telugu Short Story | Kotthapalli Udayababu | manatelugukathalu.com 03.03.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) మచ్చ కొత్తపల్లి ఉదయబాబు (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) "ఆంటీ. మేము ఎదురింటి వారి పక్కవాటాలోకి వచ్చాము. మీకు పాలబ్బాయి ఇంటికి వచ్చి పోస్తాడట కదా. మీకు అభ్యంతరం లేకపోతే అతనికి చెప్పి మా ఇంటికి పంపిస్తారా?" పడకగదిలో ఉన్న నాకు వీణ మీటినట్లు మధుర కంఠస్వరంతో మాటలు వినిపించాయి. "అలాగా! తప్పనిసరిగా పంపిస్తానమ్మా. ఇంతకీ మీ పేరు? మీ వారు...

పుస్తకం | Pusthakam | Telugu Short Story | BVD Prasada Rao | manatelugukathalu.com 03.03.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) పుస్తకం రచన: బివిడి ప్రసాదరావు (ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) రైలు స్పీడందుకుంది. కిటికీ లోంచి గాలి చల్లగా తగులుతుంది. నా లోయర్ బెర్త్ న నేనే ఉన్నాను. నాకు నచ్చినట్టు సర్దుకు కూర్చున్నాను. చేతిలోని పుస్తకం ఊరిస్తుంది. మడత పెట్టుకున్న పేజీ లగాయితు.. తిరిగి చదవడం మొదలు పెట్టడానికి.. పుస్తకం తెరుస్తుండగ...

వరూధిని | Varudhini | Telugu Short Story | Veluri Prameela Sarma | manatelugukathalu.com 03.03.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) వరూధిని రచన: వేలూరి ప్రమీలాశర్మ (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) ట్రైన్ కదలడానికి ఇంక రెండు నిముషాలు మాత్రమే సమయముందనగా, రొప్పుతూ బోగీలోకి ఎక్కింది పాతిక సంవత్సరాల ఆ జవ్వని. నిమ్మపండు రంగు మేని ఛాయపై పసిడి అందం వెలవెలబోతోంది. నిగనిగలాడే నల్లని ఒత్తైన కురులు, గాలికి చెల్లాచెదురై భుజాలమీదుగా ఊయల లూగుతున్నాయి. ముడిపడిన ఆమె భ్రుకుటి,...

అక్షరమే అండగా | Aksharame Andaga | Telugu Short Story | Pitta Gopi | manatelugukathalu.com 03.03.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) అక్షరమే అండగా రచన: పిట్ట గోపి (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) టెక్నాలజీ రాజ్యమేలే ఈ రోజుల్లో నాయుడు తోట గ్రామం ఇంకా పురాతన కాలంలోనే ఉంది. కారణం ఆ గ్రామ భూస్వామి తన స్వలాభం కోసం గ్రామస్తులు అందర్ని తన కింద పని చేయించుకోవటమే. అందులోను రామయ్య అనే  వ్యక్తి తనకు చదువు , ఆస్తిపాస్తులు లేకపోవటంతో భూస్వామి వద్ద పాలేరుగా పని చేస్తు...

ఆ ఇల్లు ఈ ఇల్లు | Aa Illu Ee Illu | Telugu Short Story | Ch. C. S. Sarma | manatelugukathalu.com 02.03.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) ఆ ఇల్లు..ఈ ఇల్లు రచన: సిహెచ్. సీఎస్. శర్మ   (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) పోర్టికోలో కారును నిలిపి ధర్మరాజు వరండాలో ప్రవేశించాడు. ముఖద్వారం దగ్గర వారి సతీమణి సిరి ఓరకంట వారిని చూస్తూ నిలబడి వుంది. ద్వారాన్ని సమీపించి ధర్మరాజు సిరి ముఖంలోకి చూచాడు. వ్యంగ్యంగా నవ్వుతూ సిరి.. ‘‘అయ్యగారి రాక ఎక్కడనుండి?..’’ అడిగింది. ‘‘మా అమ్...

వీడిన మబ్బులు | Vidina Mabbulu | Telugu Short Story | Kidala Sivakrishna | manatelugukathalu.com 02.03.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) వీడిన మబ్బులు రచన: కిడాల శివకృష్ణ (ఉత్తమ నవతరం రచయిత బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) దశరథ్ కు ఉమ అంటే చాలా ఇష్టం, ఉమకు దశరథ్ అంటే అంతగా ప్రేమ లేదనే చెప్పాలి, ఎందుకంటే ఉమ కళ్యాణ్ ని ప్రేమిస్తుంది కాబట్టి. అయితే ఉన్న విషయం చెప్పకుండా ఉమ దశరథ్ తో ప్రతి రోజు చరవాణిలో మాట్లాడుతుంది, చరవాణిలో వర్తమానం పంపుతుంది. ఈ విధంగ...

దాంపత్య బంధపు కళ | Dampathya Bandhapu Kala | Telugu Short Story | Nallabati Raghavendra Rao | manatelugukathalu.com 02.03.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) దాంపత్య బంధపు కళ రచన: నల్లబాటి రాఘవేంద్ర రావు (ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) ''నోరు ముయ్యి..'' ''అదేమిటండీ'' భయపడింది ఆనందరావు భార్య అనసూయ. ''అవును.. నీలాంటి ఆడదాన్ని కట్టుకున్నందుకు నరకం అనుభవిస్తున్నాను. పిల్ల కళగా ఉంది చేసుకోరా అని మా పెద్దవాళ్ళు పెళ్లికి ముందు అంటే.. పుసుక్కున ఒప్పేసుకున్నాను. అ...

కాలం తో పాటు | Kalamtho Patu | Telugu Short Story | Sita Mandalika | manatelugukathalu.com 02.03.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) కాలం తో పాటు రచన: సీత మండలీక (ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) “ఈరమ్మా, ఈదినం చంద్రయ్య కొడుకు, బిడ్డ ని చూసుకుందికి వస్తాడట. స్వరూప ని మంచి బట్టలేసుకుని మంచిగా తయారవమను. వాళ్ళు వచ్చేక చాయ్ బిస్క్యూట్లు తయారుగుంచు” అని భార్యకి చెప్పి చేనుకి బయలు దేరేడు వెంకటయ్య. “బిడ్డా, సాయంకాలం పిల్లగాడు నిన్ను చూసు...

ఏం మిగిలింది | Em Migilindi | Telugu Short Story | Srinivasa Rao Jidigunta | manatelugukathalu.com 01.03.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) ఏం  మిగిలింది రచన : జీడిగుంట శ్రీనివాసరావు (ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) “యిద్దరు కొడుకులూ ఇంజనీరింగ్ చదివి, అమెరికా వెళ్లిపోయారు. యిప్పుడు మనమిద్దరం మిగిలిపోయాము. ఒకరికి ఒకరు తోడుగా వుండాలిసింది పోయి మీరు నన్ను తిట్టా, నేను మిమ్మల్ని నాలుగు మాటలు అనటం ఎందుకండీ? వున్నన్నాళ్లు సుఖంగా వుండక..” అ...

మమతల మధువు ఎపిసోడ్ 4 | Mamathala Madhuvu Episode 4 | Terlugu Web Series | Ch. C. S. Sarma | manatelugukathalu.com 01.03.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) మమతల మధువు ఎపిసోడ్ 4 రచన: సిహెచ్. సీఎస్. శర్మ   (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) ఎదురుగా రామకోటి ఆనంద్ నిలబడి వున్నారు. వారిని చూచి నవ్వుతూ.. “రండి..” అన్నాడు భీమారావు. ముగ్గురూ లోనికి నడిచారు. సోఫాలను సమీపించారు. ఆనంద్ను పరీక్షగా చూస్తూ.. “కూర్చో బాబు.” ప్రీతిగా పలికాడు భీమారావు. ఆనంద్ సోఫాలో కూర్చున్నాడు. ఎదుటి సోఫాలో కూర్...

జీవిత చదరంగం | Jeevitha Chadarangam | Telugu Short Story | Yasoda Pulugurtha | manatelugukathalu.com 01.03.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) జీవిత చదరంగం రచన: యశోద పులుగుర్త (ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) శ్రీధర్ కి ప్రగతి నగర్, నిజాంపేట్ రోడ్ లో మూడువందల గజాల స్థలం.. ఎప్పుడో పదిహేను సంవత్సరాల క్రితం కొని పెట్టినది అలాగే ఉంచేసాడు. శ్రీధర్ పెద్ద అన్నయ్య వేణుగోపాల్ అప్పట్లో తను కొనుక్కుంటూ శ్రీధర్ చేత కూడా కొనిపించాడు. అప్పట్లో శ్రీధర్ '...

దక్షిణ దేశ యాత్ర 2 | Dakshina Desa Yathra 2 | Telugu Web Series | Ayyala Somayajula Subrahmanyam | manatelugukathalu.com 28.02.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) దక్షిణ దేశ యాత్ర రెండవ భాగం రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము (ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) ఐదవరోజు కుంబకోణం నుంచి ఉదయం 6. 30కి బయలుదేరాము. మధురై కి పయనం. జంబుకేశ్వరలింగం- (జల లింగం): జంబుకేశ్వరఆలయం, తిరువానైకల్‌ భారత దేశంలోని తమిళనాడు రాష్ట్రంలోని తిరుచిరాపల్లి ( తిరుచ్చి) జిల్లాలో ఉన్న ప్రసిద్ద...

Ouça o podcast Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories no Replaio

Rádio e podcasts em um só app - grátis e sem cadastro. Instale hoje e não perca o lançamento

Baixe no Google Play

O Replaio não é o publicador dos podcasts; os nomes dos programas, as capas e o áudio pertencem aos seus autores e são distribuídos por feeds RSS públicos