Mana Telugu Kathalu

Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories

ManaTeluguKathalu.com is a collection of award-winning Telugu stories from various writers across the worldమన తెలుగు కథలు - మంచి కథల సమాహారం

Não deixe de visitar o site do podcast e apoiar quem o produz: www.manatelugukathalu.com

Autor

Mana Telugu Kathalu

Categoria

Fiction

Site do podcast

www.manatelugukathalu.com

Último episódio

18 de mai de 2024

Onde ouvir?

Podcasts no app Replaio Radio Em breve

Os podcasts estão chegando ao app. Instale agora e seja o primeiro a descobrir um jeito totalmente novo de curtir podcasts

Baixe no Google Play Instale grátis Android 5 mi+ downloads · nota 4,8 iOS em breve

Episódios

అర్థాంగి | Arthangi | Telugu Short Story | Padmavathi Divakarla | manatelugukathalu.com 04.04.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) అర్థాంగి రచన: పద్మావతి దివాకర్ల (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) పండుక్కి తన అక్క ఇంటికి వెళ్ళిన వెళ్ళిన విష్ణుమూర్తి పల్లెటూరి అమ్మాయైన మహాలక్ష్మి మీద మనసు పారేసుకున్నాడు. ముందునుండీ విష్ణుమూర్తికి పల్లెటూరి అమ్మాయిని చేసుకోవాలనే ఉంది. పట్నం అమ్మాయిలైతే తనతో ఓ ఆట ఆడుకుంటారని, వంటపని, ఇంటిపని ఏమాత్రం తెలియదని, వంటపనంతా తనపైనే పడు...

ప్రేమ చేజారితే 9 | Prema Chejarithe 9 | Telugu Web Series | Pendekanti Lavanya Kumari | manatelugukathalu.com 04.04.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) ప్రేమ చేజారితే(భవిష్యత్ కాలంలో) - 9 రచన, పఠనం: పెండేకంటి లావణ్య కుమారి (ఉత్తమ యువ రచయిత్రి బిరుదు గ్రహీత)గత భాగంలో జరిగినది డాక్టర్ నితిన్ పిల్లలకు అర్థమయ్యే విధంగా కుశాల్, కుశాల్ క్లాస్మేట్లకు కౌన్సెలింగ్ కొనసాగిస్తుంటాడు . ఇక ఈ భాగం చదవండి... ఆరోజు ఉదయం కుశాల్ ఉలిక్కిపడి కలవరిస్తూ లేచాడు, మనసులో ఏవో తెలియని భావనలు, అదోమాదిరి అలజడి...

ఇల్లే బృందావనం | Ille Brundavanam | Telugu Short Story | Sripathi Lalitha | manatelugukathalu.com 04.04.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) ఇల్లే బృందావనం రచన: శ్రీపతి లలిత (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)"టిఫిన్ బాక్స్ పెట్టుకున్నావా ? నీకు ఇష్టమని మసాలా వడలు చేశాను. రెండు డబ్బాలు పెట్టాను. ఒకటి నువ్వు తిను వేరేది మీ ఫ్రెండ్స్ కి ఇవ్వు. జాగ్రత్తగా డ్రైవ్ చెయ్యి. ఆఫీస్ కి వెళ్ళాక మెసేజ్ పెట్టు. " లిఫ్ట్ దగ్గర నుంచుని చెప్తున్న మాలతిని చూసి నవ్వుతూ " అల...

మయోంగ్ | Mayong | Telugu Short Story | Neeraja Hari Prabhala | manatelugukathalu.com 03.04.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) మయోంగ్ రచన: మావూరు విజయలక్ష్మి (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) “మయోంగ్! ఓ అద్భుతం! ఓ రహస్యం! ఓ గగుర్బాటు! ఓ భయం! ఓ భీభత్సం! ఊహకందనిఊహాతీతశక్తి!”ఆ గడ్డ మీద ఎదో శక్తి ఉంది. అలాగని అదేదో దేవాలయం కాదు. అక్కడికెళితే ఏవో వింత వింత శబ్దాలు వినపడతాయి. అలాగని అదేదో ఘోస్ట్ విలేజ్ కాదు. చూడడానికి చాలా ప్రశాంతంగా ఉంటుంది ఆ ప్రశాంతతలోనే ఒళ్ళ...

తండ్రికి తగిన తనయ | Thandriki Thagina Thanaya | Telugu Short Story | Neeraja Hari Prabhala | manatelugukathalu.com 03.04.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) తండ్రికి తగిన తనయ రచన: నీరజ హరి ప్రభల (ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) "ఏయ్! సుగుణా! ఆఫీసుకు టైమవుతోంది. బ్రేక్ఫాస్ట్ రెడీనా?" ఆఫీసుకు రెడీ అవుతూ అడిగాడు గోపాల్. " రెడీ. రండి." అంది సుగుణ.గోపాల్ డైనింగ్ హాల్లోకి రాగానే భర్తకు పెట్టి, తనూ తీసుకుంది సుగుణ. బ్రేక్ఫాస్ట్ పూర్తిచేసి హ...

పంచాంగ శ్రవణం | Panchanga Sravanam | Telugu Short Story | Jidigunta Srinivasa Rao | manatelugukathalu.com 03.04.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) పంచాంగ శ్రవణం రచన : జీడిగుంట శ్రీనివాసరావు(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)కాఫీ తాగుతో ఫోన్లో యూట్యూబ్ చూస్తున్న భర్త రవీందర్ తో “అలా ఉదయమే ఆ రాజకీయనాయకుల తిట్టుకోవడాలు చూడకపోతే, ఈ రోజు ఉగాది కదా.. టీవిలో పంచాంగశ్రవణం వస్తుంది. విని మీ రాశి కి, నా రాశి కి, పిల్లల రాశి కి ఈ ఏడాది ఎలా వుందో చూడండి” అంది ర...

మమతల మధువు ఎపిసోడ్ 8 | Mamathala Madhuvu Episode 8 | Telugu Web Series | Ch. C. S. Sarma | manatelugukathalu.com 02.04.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) మమతల మధువు ఎపిసోడ్ 8 రచన: సిహెచ్. సీఎస్. శర్మ (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) అరగంటలో యీ వార్త ఆ వాడంతా వ్యాపించింది. వారి బంధువులు.... తెలిసిన వారు వీర గోవిందయ్య యింటికి చేరారు. గోపాల్... భీమారావులు వెళ్ళి చూచి వచ్చారు. ఆ సాయంత్రం... పాండూ మట్టిలో కలసిపోయాడు.భీమారావు మనుమడు ఆదిత్య పాండును కొట్టి చంపాడని... జనం తీర్మానించారు. యీ...

కలసి ఉంటే కలదు సుఖము 1 | Kalasi Unte Kaladu Sukhamu | Telugu Web Series | K. Lakshmi Sailaja | manatelugukathalu.com 02.04.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) కలసి ఉంటే కలదు సుఖము 1/3 రచన, కథా పఠనం : కే. లక్ష్మీ శైలజ “హనుమావతీ, చింతకాయ తొక్కు పెట్టుకుందాము. రేపు మార్కెట్ కు పొయ్యొస్తారా? “సుభద్రమ్మ ఉసిరిక్కాయలు నూనె వేసి, పెద్ద ఇత్తడి గిన్నెలో మగ్గిస్తూ అంది. హనుమావతి మెంతిపొడి, ఆవపొడి, కారంపొడి, ఉప్పు, పసుపు తీసి పెడుతోంది, ఉసరిక పచ్చడి తయారు చేయడానికి. “అవును పిన్నమ్మా, వెళ్ళాలి. పిల్లల...

గరుడాస్త్రం - ఎపిసోడ్ 10 | Garudashram - Episode 10 | Telugu Web Series | Gannavarapu Narasimha Murthy | manatelugukathalu.com 02.04.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) గరుడాస్త్రం - ఎపిసోడ్ 10 రచన : గన్నవరపు నరసింహ మూర్తి (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) "మిస్టర్ భరద్వాజ! ఈ మిసైల్ ప్రాజెక్ట్ కి ఇంఛార్జి మీరేనా?” అని అడిగాడు. “యస్.. నేనే ఇంఛార్జిని.. ” “మరి ఈ డ్రాయింగ్ ఆ పాకిస్థాన్ గూఢచారి ఇమ్రాన్ చేతికి ఎలా వెళ్ళింది. ? ”“మిస్టర్ పరీక్షిత్! ఈ ప్రాజెక్ట్ కి ఇంఛార్జీని నేనే అయినా ఆ డిజైన్ వి...

గరుడాస్త్రం - ఎపిసోడ్ 9 | Garudashram - Episode 9 | Telugu Web Series | Gannavarapu Narasimha Murthy | manatelugukathalu.com 02.04.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) గరుడాస్త్రం - ఎపిసోడ్ 9 రచన : గన్నవరపు నరసింహ మూర్తి (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) ఇలా సాఫీగా సాగిపోతున్న వాళ్ళ జీవితంలో ఓ అనుకోని సంఘటన ఓ కుదుపు కుదిపింది. ఒకరోజు శ్రీహర్ష ఆఫీసులో వున్నప్పుడు డైరెక్టర్ గారు పిలుస్తునారు అంటూ అటెండర్ చెప్పాడు .ఎప్పుడూ తనని పిలవని డైరెక్టర్ ఈ రోజెందుకు పిలిచారో నని ఆలోచిస్తూ రెండవ అంతస్తులో ఉన్...

గరుడాస్త్రం - ఎపిసోడ్ 8 | Garudashram - Episode 8 | Telugu Web Series | Gannavarapu Narasimha Murthy | manatelugukathalu.com 02.04.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) గరుడాస్త్రం - ఎపిసోడ్ 8 రచన : గన్నవరపు నరసింహ మూర్తి   (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) ఆ మర్నాడే వాళ్ళ మొదటి రాత్రి.. అంతా తెలుపు మయం.. తెల్లటి మేను, తెల్లటి చీర, తెల్లటి మల్లెదండ, తెల్లటి వదనంపై ఎర్రటి తిలకం.. తెలుపు దుప్పట్ల మంచం.. మత్తు కలిగించే పరిమళం.. ఎప్పుడు ఎక్కువగా మాట్లాడే ప్రణవి ఆరోజు మౌనం దాల్చింది. తెల్లటి పాల...

గరుడాస్త్రం - ఎపిసోడ్ 7 | Garudashram - Episode 7 | Telugu Web Series | Gannavarapu Narasimha Murthy | manatelugukathalu.com 02.04.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) గరుడాస్త్రం - ఎపిసోడ్ 7 రచన : గన్నవరపు నరసింహ మూర్తి (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) ఇంటికి వెళ్ళగానే అతని తల్లి సుశీల చాలా సంతోషించి దిష్టి తీసింది. స్నానం తరువాత  టిఫిన్ ఇచ్చి కొడుకు యోగ క్షేమాలు అడిగింది. కరుణాకరం గారి కుటుంబం గురించి అన్నీ అడిగింది. తల్లికి చెబుతునాడే గాని  అతనికి విసుగ్గా వుంది.. ప్రయాణం లో అలసట వ...

గరుడాస్త్రం - ఎపిసోడ్ 6 | Garudashram - Episode 6 | Telugu Web Series | Gannavarapu Narasimha Murthy | manatelugukathalu.com 02.04.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) గరుడాస్త్రం - ఎపిసోడ్ 6 రచన : గన్నవరపు నరసింహ మూర్తి   (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) ఇక గరుడాస్త్రం ఆరవ భాగం చదవండి.. సాయంత్రం ఐదు గంటలైంది  - కాలేజీలో హైడ్రాలిక్ లేబొరేటరీలో శ్రీ హర్ష ప్రాజెక్ట్ విషయమై కొన్ని ప్రయోగాలు చేసి అప్పుడే బయటకు వచ్చాడు. కొద్ది సేపటికి ప్రణవి కారు వచ్చి అతని దగ్గర ఆగింది. శ్రీ హర్ష కారు ఎక్...

గరుడాస్త్రం - ఎపిసోడ్ 5 | Garudashram - Episode 5 | Telugu Web Series | Gannavarapu Narasimha Murthy | manatelugukathalu.com 02.04.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) గరుడాస్త్రం - ఎపిసోడ్ 5 రచన : గన్నవరపు నరసింహ మూర్తి   (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) ఎప్పుడు లేనిది ఆ రోజు శ్రీ హర్ష పెళ్ళిని పూర్తిగా చూసాడు. ముందు ముహుర్త సమయానికి జీలకర్ర, బెల్లం పెట్టడం, ఆ తరువాత మాంగల్యం తంతునానేన మమ జీవన హేతునాం కంఠేబ.. ” అన్న మంత్రోచ్ఛరణతో మంగళ సూత్ర ధారణ, ఆ తరువాత తెల్లటి మధు పర్కాలతో  తెల్లట...

గరుడాస్త్రం - ఎపిసోడ్ 4 | Garudashram - Episode 4 | Telugu Web Series | Gannavarapu Narasimha Murthy | manatelugukathalu.com 02.04.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) గరుడాస్త్రం - ఎపిసోడ్ 4 రచన : గన్నవరపు నరసింహ మూర్తి   (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) జరిగిన కథ.. శ్రీ హర్ష మెకానికల్ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్. అనుకోకుండా హాస్టల్ గది ఖాళీ చెయ్యాల్సి రావడంతో రూమ్ కోసం వెతుకుతుంటాడు. ఆ ప్రయత్నంలో భాగంగా తండ్రి చిన్ననాటి స్నేహితుడు లాయర్ కరుణాకరం గారిని కలుస్తాడు. అయన శ్రీ హర్ష ను తన...

గరుడాస్త్రం - ఎపిసోడ్ 3 | Garudashram Episode 3 | Telugu Web Series | Gannavarapu Narasimha Murthy | manatelugukathalu.com 02.04.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) గరుడాస్త్రం - ఎపిసోడ్ 3 రచన : గన్నవరపు నరసింహ మూర్తి   (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) సాయంత్రం 4 గంటలకి ప్రాజెక్ట్ పని పూర్తి చేసి కాలేజీ మెయిన్ గేటు దగ్గరికి వచ్చాడు శ్రీహర్ష.. అప్పటికే చాలా మంది విద్యార్థునీ విద్యార్థులు ఇళ్ళకు వెళ్ళిపోతూ కనిపించారు. కొందరైతే హాస్టల్ వైపు వెళుతున్నారు. ఇంతలో అతని కెదురుగా కారు ఆగి తలుపు...

గరుడాస్త్రం - ఎపిసోడ్ 2 | Garudashram Episode 2 | Telugu Web Series | Gannavarapu Narasimha Murthy | manatelugukathalu.com 02.04.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) గరుడాస్త్రం - ఎపిసోడ్ 2 రచన : గన్నవరపు నరసింహ మూర్తి   (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) జరిగిన కథ.... శ్రీ హర్ష మెకానికల్ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్. అనుకోకుండా హాస్టల్ గది ఖాళీ చెయ్యాల్సి రావడంతో రూమ్ కోసం వెతుకుతుంటాడు. ఆ ప్రయత్నంలో భాగంగా తండ్రి చిన్ననాటి స్నేహితుడు లాయర్ కరుణాకరం గారిని కలుస్తాడు. అయన శ్రీ హర్ష ను త...

గరుడాస్త్రం - ఎపిసోడ్ 1 | Garudashram Episode 1 | Telugu Web Series | Gannavarapu Narasimha Murthy | manatelugukathalu.com 02.04.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) గరుడాస్త్రం - ఎపిసోడ్ 1 రచన : గన్నవరపు నరసింహ మూర్తి   (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) గ్రీష్మం! ఎండ మండిపోతోంది. ఆ సమయంలో ఆర్టీసీ కాంప్లెక్స్ లో బస్సు ఆగింది. శ్రీ హర్ష బస్సు దిగి బయట కొచ్చి ఆటో కోసం చూసాడు. ఆటో స్టాండ్ దూరంగా ఉంది... రోడ్డంతా ట్రాఫిక్ మయం కావడంతో మెల్లగా అటు ఇటు చూస్తూ అవతలికి వెళ్ళాడు. ఆటో స్టాండంతా చాలా...

నాకేమవుతోంది ఎపిసోడ్ 16 | Nakemavuthondi Episode 16 | Telugu Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com 30.03.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి నాకేమవుతోంది…? ఎపిసోడ్ 16 రచన, పఠనం: మల్లవరపు సీతారాం కుమార్ డాక్టర్ శ్రీనివాస్ తనకు తెలిసిన విషయాలు చెప్పడం ప్రారంభించాడు. "తనకు సంబంధించిన వారి ప్రమేయం ఉన్న విషయాల్లో నువ్వు జోక్యం చేసుకోవడం, కనకరావుకి అనుమానాన్ని కలిగించింది.ఒక దశలో అతనివల్ల చనిపోయిన స్త్రీ తాలూకు ఆత్మ నిన్ను ఆవహించిందేమోనని అనుమాన పడ్డాడు. అలాంటిదేమీ లేదని న...

మమతల మధువు ఎపిసోడ్ 7 | Mamathala Madhuvu Episode 7 | Telugu Web Series | Ch. C. S. Sarma | manatelugukathalu.com 28.03.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) మమతల మధువు ఎపిసోడ్ 7 రచన: సిహెచ్. సీఎస్. శర్మ (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) “ఆదీ!.."తండ్రి పిలుపు విన్న ఆది పరుగున వరండాలోకి వచ్చాడు."ఏం నాన్నా!...""నీకు మన వీరగోవిందయ్య తెలుసుగా!...”"పాండూ నాన్నగారు. తెలుసు నాన్నా.”"ఆ గోవిందు మన దగ్గర ఆరు నెలల క్రిందట యిరవై వేలు అప్పుగా తీసికొన్నాడు. పోయిన వారమే...

ప్రేమ చేజారితే 8 | Prema Chejarithe 8 | Telugu Web Series | Pendekanti Lavanya Kumari | manatelugukathalu.com 28.03.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) ప్రేమ చేజారితే(భవిష్యత్ కాలంలో) - 8 రచన, పఠనం: పెండేకంటి లావణ్య కుమారి (ఉత్తమ యువ రచయిత్రి బిరుదు గ్రహీత) ఇంతలో డాక్టర్ వచ్చి కుమార్తో మీ అబ్బాయికి న్యూరలాజికల్గా(అంటే మెదడు కణాలలో) ఏ ఇబ్బందీ లేదు. కేవలం చూసిన విషయాన్ని జీర్ణించుకోలేక పోతున్నాడు. అసలేం జరిగిందో వివరంగా చెప్పండని అడగగా, కుమార్ జరిగిన విషయం చెప్పి, నిజానికి పడిపోయిన వ...

నాకేమవుతోంది ఎపిసోడ్ 15 | Nakemavuthondi Episode 15 | Telugu Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com 19.03.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) నాకేమవుతోంది…? ఎపిసోడ్ 15 రచన, పఠనం: మల్లవరపు సీతారాం కుమార్ డాక్టర్ శ్రీనివాస్ భార్య శ్రీదేవి, "మరొక గ్లాస్ జ్యూస్ ఇవ్వనా?" అంది ప్రియా వంక చూస్తూ."ఇవ్వండి. మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నట్లు ఉన్నాను. బాగా నీరసంగా ఉంది" అంది ప్రియ."అలా అయితే మీరు కాసేపు రిలాక్స్ కండి. నేను ఓ గంటకి మిమ్మల్ని కలుస్తాను" అన్...

మమతల మధువు ఎపిసోడ్ 6 | Mamathala Madhuvu Episode 6 | Telugu Web Series | Ch. C. S. Sarma | manatelugukathalu.com 14.03.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) మమతల మధువు ఎపిసోడ్ 6 రచన: సిహెచ్. సీఎస్. శర్మ (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) “వాణ్ణి ఎందుకు కొట్టావ్?..” కోపంతో ఆదిత్యను అడిగాడు మాస్టారు. “వాడు నన్ను.. మీరు చెప్పే పాఠాన్ని విననీకుండా నాకు చక్కలిగింతలు పెట్టాడు. మిమ్మల్ని రమణారెడ్డి అని ఎక్కిరించాడు. తప్పు అని చెప్పాను. వినలేదు. మళ్ళా అదేపనీ చేశాడు. స్కేలుతో కొట్టాను.” నిలబడి...

ప్రేమ చేజారితే 7 | Prema Chejarithe 7 | Telugu Web Series | Pendekanti Lavanya Kumari | manatelugukathalu.com 14.03.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) ప్రేమ చేజారితే(భవిష్యత్ కాలంలో) - 7 రచన, పఠనం: పెండేకంటి లావణ్య కుమారి (ఉత్తమ యువ రచయిత్రి బిరుదు గ్రహీత) అలా గతం గుర్తొస్తుంటే, ఆలోచిస్తూ కూర్చున్న కుమార్కు రాఘవరావు గొంతు దగ్గుతూ షాలినీని పిలిచినట్టు వినబడి గతం తాలూకు ఙ్ఞాపకాల నుండి బయటపడి రాఘవరావు పడక గది వైపుకు కదిలాడు. వెళ్తూ షాలినీనడిగి మంచి నీళ్ళు తీస్కుని రాఘవరావు దగ్గరకు చే...

దక్షిణ దేశ యాత్ర 3 | Dakshina Desa Yathra 3 | Telugu Web Series | Ayyala Somayajula Subrahmanyam | manatelugukathalu.com 11.03.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) దక్షిణ దేశ యాత్ర మూడవ భాగం రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము (ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) ఫళని: ఈ క్షేత్రం దిండిగల్‌ జిల్లా లోని మధురై నుంచి 120 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆరు స్వామి క్షేత్రాలలో ఒకటి. ఇక్కడ స్వామి వారిని దండాయుదపాణి అనే నామంతో పిలుస్తారు. ఈయనను ఫళనిమురుగా యని కూడా పిలుస్తారు. జ్ఞానఫ...

Ouça o podcast Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories no Replaio

Rádio e podcasts em um só app - grátis e sem cadastro. Instale hoje e não perca o lançamento

Baixe no Google Play

O Replaio não é o publicador dos podcasts; os nomes dos programas, as capas e o áudio pertencem aos seus autores e são distribuídos por feeds RSS públicos