Nalinimohankumar Kalva
KaNaMoKu
An attempt made to the digital generation, for aiding the forgotten habit of story listening.
Não deixe de visitar o site do podcast e apoiar quem o produz: podcasters.spotify.com
Autor
Nalinimohankumar Kalva
Categoria
Site do podcast
Último episódio
12 de jul de 2024
Onde ouvir?
Podcasts no app Replaio Radio Em breveOs podcasts estão chegando ao app. Instale agora e seja o primeiro a descobrir um jeito totalmente novo de curtir podcasts
Episódios
" నేటి పల్లెలు - తీరు !" - ఈనాడు సౌజన్యంతో, మీ కానమోకు కథావచనం లో వినండి గోడు!. 10.02.2021 8:26
కానమోకు కధావచనం !. మోహన వచనం - పరిజ్ఞా న హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు . ఈ స్ఫూర్తితో నే " నేటి పల్లెలు - తీరు !" - ఈ నాడు సౌజన్యం తో మీ కానమోకు స్వరంలో వినండి ఆ గోడు !.
" సుఖీభవ వెల్ నెస్ కేంద్రం సేవలు " - డా .అర్చన , మీ కానమోకు కధవచనం లో వినండి !. 08.02.2021 5:47
కానమోకు కథా వచనం !. మోహన వచనం - పరిజ్ఞా న హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు . ఈ స్ఫూర్తితోనే "సుఖీభవ వెల్ నెస్ కేంద్రం సేవలు " - చికిత్సా సమాచారం ను డా. అర్చన , వ్రాయగా మీ కానమోకు స్వరంలో వినండి !.
" షియావో కాంగ్ - ఆదర్శ గ్రామ చైనా వ్యవస్థ " - ప్రసాద్ విరచిత సమాచారం ను మీ కానమోకు కథావచనం లోవినండి! 08.02.2021 11:43
కానమోకు కథావచనం !. మోహన వచనం - పరిజ్ఞా న హిత బాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు . ఈ స్ఫూర్తితో నే "షియావో కాంగ్ - ఆదర్శ గ్రామ చైనా వ్యవస్థ" - రచన ప్రసాద్ . ఈ రచన ద్వారా పొరుగు చైనా దేశ కుట్ర లు ఎలా ఉన్నవో తెలుసు కోవడానికి మీ కానమోకు స్వరంలో ఆలకించండి !.
" సంచార జీవి విమల్ !" - యాత్రాసక్తి గురించిన కథనం మీ కానమోకు కథావచనం లో వినండి !. 07.02.2021 6:18
కానమోకు కథావచనం !మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు . ఈ స్ఫూర్తితో నే "సంచార జీవి విమల్ !" అనే యాత్రాసక్తి గల వ్యక్తి గురించిన విశేషాలను మీ కానమోకు స్వరంలో వినండి !.
" హర్ష వర్ధన్ గోయంకా - ప్రత్యేక మైన వ్యక్తి" అనే జీవిత పరిచయం ను మీ కానమోకు కథావచనం లో వినండి !. 07.02.2021 13:30
కానమోకు కధవచనం !. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు .ఈ స్ఫూర్తితో నే " హర్ష వర్ధన్ గోయంకా - ప్రత్యేకమైన వ్యక్తి " గురించి జీవిత రేఖా సదృశ్యం ను మీ కానమోకు స్వరంలో వినండి !.
" అంతర్మధనం " అనే ఈ కధ ను వంకమామిడి వెంకటరావు వ్రాయగా , మీ కానమోకు కధా వచనం లో వినండి ! 07.02.2021 25:24
కానమోకు కథావచనం !. సమకాలీన కథా సుంగంధం శీర్షిక గా వంకమామిడి వెంకటరావు వ్రాసిన " అంతర్మధనం " అనే కథను మీ కానమోకు స్వరం లో ఆలకించండి !.
" స్వేచ్ఛ కోసం పోరుబాట !"- కొలకలూరి శ్రీధర్ ,రచనను మీ కానమోకు కథావచనం లో వినండి ! 06.02.2021 8:13
కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు . ఈ స్ఫూర్తితో నే " స్వేచ్ఛ కోసం పోరుబాట !" - కొలకలూరి శ్రీధర్ , వ్రాసిన పొరుగు దేశంలో అంతర్గత వేర్పాటు వాద పోరాటాలు తాలూకు సమాచారాన్ని మీ కానమోకు స్వరంలో వినండి !.
" 20 ఏళ్ళ లో ధరలకు ఎన్ని రెక్క లొచ్చెనో !" - పోల్చుకునే సమాచారం ను మీ కానమోకు కథావచనం లో వినండి !. 05.02.2021 4:14
కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు .ఈ స్ఫూర్తితో నే " 20 ఏళ్ళ లో ధరలకు ఎన్ని రెక్క లొచ్చె నో !"- అనే పోల్చ దగ్గ సమాచారం ను మీ కానమోకు స్వరం లో వినండి !.
" ఉద్యమాల ఉక్కు కు.... ఇప్పుడెవ రయ్యా దిక్కు !?"- వార్తాంశం ను మీ కానమోకు కధవచనం లో వినండి !. 05.02.2021 7:05
కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞా న హిత బాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు . ఈ స్ఫూర్తితో నే ఇప్పుడు " ఉద్యమాల ఉక్కు కు .... ఇపుడెవ రయ్యా దిక్కు!?" - అనే వార్తాంశం ను మీ కానమోకు స్వరంలో వినండి !.
" ఆశావహ జీవితం !" - మునిమడుగుల రాజారావు . గారి అంశాన్ని మీ కానమోకు కధవచనం లో ఆలకించండి !. 04.02.2021 5:34
కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితో నే "ఆశావహ జీవితం !" - ముని మడుగుల రాజారావు ,గారి జీవిత సత్య శోధన జ్ఞానాన్ని మీ కానమోకు స్వరంలో వినండి !.
" అనుకోని వసంతం !" - కధ . రచన ఉమాదేవి రామిగని . మీ కానమోకు కథావచనం లో ఆలకించండి !. 04.02.2021 25:35
కానమోకు కథావచనం !. సమకాలీన కథా మాలిక శీర్షికన , " అనుకోని వసంతం!" అనే కథను , ఉమాదేవి రామిగని ,వ్రాయగా అంశంలో మోడు వారిన జీవితంలోకి అనుకోకుండా వచ్చిన వసంతం గురించిన ఆధునిక చైతన్య భరిత కధ గా , మీ కానమోకు స్వరంలో ఆలకించి ఆనందిస్తారని.....
" పాత పుస్తకాలూ - పురా స్మృతులూ !" - ఎన్.వేణు గోపాల్ . మీ కానమోకు కధవచనం లో వినండి !. 03.02.2021 13:20
కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు . ఈ స్ఫూర్తితో నే " పాత పుస్తకాలూ - పురా స్మృతులూ !" - అనే పురాస్మృతి రచన చేసినది ఎన్.వేణు గోపాల్, కాగా దానిని స్వర రూపంగా మలిచినది మీ కానమోకు . మరి మీరు విని మీ స్మృతులను గూడా ఇందు జత చేసుకొండి!.
" వేరు సెనగ - పోషకాలున్న, 'రుచి' గల 'చిరు' తిండి !". మీ కానమోకు కథావచనం లో వినండి మరి ! తినండిక!. 02.02.2021 11:13
కానమోకు కథావచనం !. మోహనవచనం పరిజ్ఞా న హితబాండం , లక్ష్యం ప్రతి వారి సమాచార హక్కు . ఈ స్పూర్తితో నే " వేరు సెనగ - పోషకాలున్న, 'రుచి ' గల 'చిరు' తిండి !" అనే సమాచారం ను మీ కానమోకు స్వరంలో వినండి !.
" పితృ దేవో భవ !" - కధ . రచయిత డా.ప్రతిభా లక్ష్మి. మీ కానమోకు కథావచనం లో వినండి !. 02.02.2021 19:56
కానమోకు కథావచనం !. సమకాలీన కథా మందారం .శీర్షిక గా " పితృ దేవో భవ !" -అనే కథను డా.ప్రతిభా లక్ష్మి , వ్రాయగా మీ కానమోకు స్వరంలో వినండి !.
" వ్యధార్ధ యదార్ధ జీవిత గాధ !" - మామిడి నాగేశ్వరరావు, వార్తా సమాచారం నుమీ కానమోకు కథావచనం లో వినండి! 30.01.2021 6:28
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు . ఈ స్పూర్తితో నే ఒక "వ్యధార్ధ యదార్ధ జీవిత గాధ " , మామిడి నాగేశ్వరరావు, వార్తా సమాచారం ఆధారంగా మీ కానమోకు స్వరంలో వినండి !.
" గ్లోబల్ 500 - 2021 నివేదిక " - దేశీయ ఐ.టి.రంగం వృద్ధి ,గురించి మీ కానమోకు కథావచనం లోవినండి !. 28.01.2021 5:26
కానమోకు కథావచనం ! మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్పూర్తితో నే " గ్లోబల్ 500 - 2021 నివేదిక " దేశీయ ఐ.టి.రంగం అంతర్జాతీయ విలువ వృద్ధి ని గురించిన సమాచారాన్ని మీ కానమోకు స్వరంలో వినండి !.
" ప్రజాభాగస్వామ్యం తోనే ఆదర్శ గ్రామాలు !" - ఏ.శ్యామ్ కుమార్, రచనను మీ కానమోకు స్వరంలో వినండి! 28.01.2021 8:08
కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం, లక్ష్యం ప్రతి వారి సమాచార హక్కు. ఈ స్పూర్తితో నే" ప్రజా భాగస్వామ్యం తోనే ఆదర్శ గ్రామాలు !" - అనే విషయాన్ని ఏ. శ్యామ్ కుమార్ ,వ్రాయగా మీ కానమోకు స్వరంలో వినండి !.
" సహేతుకత లేని మానవుల రీతి !" - భార్గవ.జి , ఆవేదనాయుత రచన ను మీ కానమోకు కథావచనం లోవినండి !. 27.01.2021 2:54
కానమోకు కథావచనం ! మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు . ఈ స్ఫూర్తితో నే "సహేతుకత లేని మానవుల రీతి!" - భార్గవ . జి , ఆవేదనాయుత రచనను మీ కానమోకు స్వరంలో వినండి !.
" భాగ స్వామ్య విలువలు " - ఎం.వెంకటేశ్వర రావు రచనను,మీ కానమోకు కథా వచనం లో వినండి ! 27.01.2021 6:19
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు .ఈ స్పూర్తితో నే "భాగస్వామ్య విలువలు " అనే హిత సమాచార రచనను ఎం.వెంకటేశ్వరరావు, చేయగా , మీ కానమోకు స్వరంలో దానిని ఆలకించండి !.
" రాడికల్ హ్యూమనిస్ట్ - ఎం.ఎన్.రాయ్!"- జీవిత విశేషాలు ను మీ కానమోకు కథావచనం లోవినండి !. 26.01.2021 16:06
కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు . ఈ స్ఫూర్తితో నే జనవరి 25 న 67 వ వర్ధంతి గా 67 ఏళ్ళు జీవించిన మహనీయుడు " రాడికల్ హ్యూమనిస్ట్ - ఎం.ఎన్.రాయ్ !" , జీవిత విశేషాలను , మీ కానమోకు స్వరంలో విశేషంగా వినిపించే అవకాశం కై శ్రోతలను ఆహ్వానిస్తున్నాను !.
" అర విందారామం " - కధ . రచయిత ఉమాబాల చుండూరు. ఈ కథను మీ కానమోకు కథా వచనంలో వినండి !. 24.01.2021 26:58
కానమోకు కథావచనం ! సమకాలీన కథా సుగంధం శీర్షికన , " అరవిందా రామం " - అనే ఈ కథా రచయిత ఉమాబాల చుండూరు . ఈ కథలో మనుషుల్లో ని విలువలను తెలుసుకున్నందు వల్ల కలిగే మార్పు ను పట్టి చూపుతుంది. మీ కానమోకు స్వరంలో ఆలకించండి !.
"సురక్షిత జలమే బలం !" - బి.ఎన్.జ్యోతి ప్రసాద్ , సమాచారం ను మీ కానమోకు కథావచనం లో వినండి !. 23.01.2021 10:02
కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్పూర్తితో నే " సురక్షిత జలమే బలం !" - బి.ఎన్.జ్యోతి ప్రసాద్ ,సమాచారాన్ని మీ కానమోకు స్వరం లో వినండి !.
" నేతాజీ ,భారతావని పరాక్రమ పతాక !" - ఎం.వెంకయ్యనాయుడు, కానమోకు కథా వచనం లో వినండి !. 23.01.2021 12:29
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్పూర్తితో నే "భారతావని పరాక్రమ పతాక !"- అని నేతాజీ 125 వ జయంతి సందర్భంగా ,చారిత్రక నివాళి వ్యాసాన్ని , ఎం.వెంకయ్యనాయుడు, భారత ఉప రాష్ట్రపతి , వ్రాయగా మీ కానమోకు స్వరంలో ఆ సమాచార అంశాన్ని ఆలకించండి !.
" ఆడ బిడ్డకు ఏదీ భరోసా !?" - అని సెట్టి శాయి కుమార్ , రచనను , మీ కానమోకు కథావచనం లో వినండి !. 23.01.2021 7:53
కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్పూర్తితో నే జనవరి 24 జాతీయ బాలికా దినోత్సవం ను పురస్కరించుకుని , " ఆడ బిడ్డకు ఏదీ భరోసా !?" - అని నిగ్గదీస్తూ , అనిసెట్టి శాయికుమార్, ప్రముఖ హేతువాది, నాస్తిక మిత్రుడు వ్రాసిన విశ్లేషణాత్మక రచనను , మీ కానమోకు స్వరంలో వినిపిస్తున్నాను !.
"ముందుంది.... వృద్ధ భారతం !" - రఘురాం , విరచిత అంశంను మీ కానమోకు కథా వచనం లో వినండి !. 22.01.2021 7:12
కానమోకు కథా వచనం !.మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు . ఈ స్పూర్తితో నే "ముందుంది.... వృద్ధ భారతం !" - రఘురాం విరచిత ,అవగాహనాయుత ,అంశంను మీ కానమోకు స్వరంలో అవలోకించండి !.
Podcasts parecidos
O Replaio não é o publicador dos podcasts; os nomes dos programas, as capas e o áudio pertencem aos seus autores e são distribuídos por feeds RSS públicos