Nalinimohankumar Kalva
KaNaMoKu
An attempt made to the digital generation, for aiding the forgotten habit of story listening.
Não deixe de visitar o site do podcast e apoiar quem o produz: podcasters.spotify.com
Autor
Nalinimohankumar Kalva
Categoria
Site do podcast
Último episódio
12 de jul de 2024
Onde ouvir?
Podcasts no app Replaio Radio Em breveOs podcasts estão chegando ao app. Instale agora e seja o primeiro a descobrir um jeito totalmente novo de curtir podcasts
Episódios
" వృద్ధుల జ్ఞాన సంపద! " - చక్కిలం విజయలక్ష్మి , భావాన్ని మీ కానమోకు కదావచనంలో వినండి!. 22.01.2021 5:23
కానమోకు కథా వచనం !. మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు . ఆ స్పూర్తితో నే " వృద్ధుల జ్ఞాన సంపద !" - చక్కిలం విజయ లక్ష్మి విరచిత అంశాన్ని మీ కానమోకు స్వరంలో ఆస్వాదించండి !.
" కామ్రేడ్ - కార్పొరేట్ రాజ్యం " - రచన ఆర్య. ఈ ప్రపంచ జ్ఞానం ను మీ కానమోకు కథా వచనం లో వినండి!. 19.01.2021 10:16
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం, లక్ష్యం ప్రతివారి సంచార హక్కు. ఈ స్పూర్తితో నే ప్రపంచ జ్ఞాన సమాచారంగా " కామ్రేడ్ - కార్పొరేట్ రాజ్యం " అనే అంశం రచయిత 'ఆర్య ' , ఆ సమాచార విషయాన్ని మీ కానమోకు స్వరంలో వినండి !.
" జరా దుః ఖం ! జన్మ దుః ఖం ! " - అనే వృద్ధ జ్ఞాన సమాచారం ను మీ కానమోకు కథా వచనంలో వినండి !. 18.01.2021 16:34
కానమోకు కథావచనం ! మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్పూర్తితో నే " జరా దుఃఖం ! జన్మ దుఃఖం !" - అనే వృద్ధ జ్ఞాన సమాచారం ను మీ కానమోకు స్వరం లో వినండి !.
" ఎన్టీఆర్ - 25 వర్ధంతి నివాళి !" - మీ కానమోకు కథావచనం ద్వారా వినండి !. 18.01.2021 11:39
కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు . ఈ స్పూర్తితో నే " ఎన్టీఆర్ - 25 వ వర్ధంతి నివాళి !" గా "స్పూర్తికి తారక మంత్రం " , " కాషాయం కట్టిన లౌకిక వాది " గా తెలుగువారి చరిత్ర లో స్ఫురణకు వస్తాడు . ఆ సమాచార విశేషాలను మీ కానమోకు స్వరంలో వినండి !.
" మచ్చ " కధ . రచన కె.వి.బలరామ మూర్తి . కానమోకు కథా వచనం లో వినండి !. 17.01.2021 35:26
కానమోకు కథావచనం !. నేటి కథా మందారం కోసం నాటి 3దశాబ్దాల క్రితం ఆదివారం ఆగస్ట్ 18 , 1991 , న ఈనాడు సంచికలో ప్రచురితమైనది. ఆ కధ ను "మచ్చ " అనే ఇబ్బంది ని ఎంత అవాంచనీయంగా మనుషులు సాటి ప్రాణుల పట్ల మానవత్వం లేకుండా ఎంతగా ద్వేషిస్తారో ! తెలిపే కధ ఇది. కాబట్టి మనసు పెట్టి మీ కానమోకు స్వరంలో వినండి !.
" న్యూడ్ - అనే మరాఠీ సినిమా " - రివ్యువర్ జ్యోతి.పి, ని మీ కానమోకు కధా వచనంలో వినండి !. 15.01.2021 17:46
కానమోకు కథావచనం! .మోహనవచనం - పరిజ్ఞా న హిత బాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్పూర్తితో నే " న్యూడ్ - అనే మరాఠీ సినిమా " ను జ్యోతి .పి, రివ్యూ రచయితగా దృశ్య విశ్లేషణ చేయగా మీ కానమోకు స్వరంలో వినండి !.
" అద్దె బంధువుల సందడి !" - నగరంలో నయా ధోరణి పై , కానమోకు కధా వచనంలో సమాచారం గా వినండి !. 15.01.2021 4:38
కానమోకు కథా వచనం !. మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు . ఈ స్ఫూర్తితో నే " అద్దె బంధువుల సందడి !" - అనే నేటి నగరాల్లో నయా ధోరణి , పై సమాచారం ను మీ కానమోకు స్వరంలో వినండి !.
" మళ్ళీ మూలాల్లోకి !" నేటి తీరు ను జ్ఞాన సమాచారం గా మీ కానమోకు కథా వచనంలో వినండి !. 15.01.2021 12:29
కానమోకు కథా వచనం !. మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితో నే " మళ్ళీ మూలాల్లోకి !" - అనే నేటితీరును జ్ఞాన సమాచారంగా మీ కానమోకు స్వరం లో వినండి !.
" దేవుడి ఫోటో నుండి విభూతి !" - అనే విజ్ఞాన విషయ కధ ను మీ కానమోకు కథా వచనంలో వినండి !. 13.01.2021 10:49
కానమోకు కథా వచనం !. సమకాలీన జనవిజ్ఞాన కధా మాలికలు, శీర్షిక న "దేవుడి ఫోటో నుండి విభూతి!" అనే చిన్న కథను కనువిప్పు కోసం , మీ కానమోకు స్వరంలో వినండి !
" సెంటి మెంటల్ ఇన్సిడెంట్ " - వాట్సాప్ లోవచ్చిన సందేశాన్ని మీ కానమోకు కథా వచనంలో వినేప్రయత్నం చేయడం 12.01.2021 9:56
కానమోకు కథా వచనం !. ఒక వాట్సాప్ లో వచ్చిన " సెంటి మెంటల్ ఇన్సిడెంట్" ను శ్రోతల కోసం , " ఏ బంధాన్ని అపహాస్యం చేయకండి !" అనే సందేశం కోసం మీ కానమోకు స్వరంలో వినిపిస్తున్నాను!.
" సిస్టర్ అభయ మిస్టరీ హిస్టరీ !" - యదార్ధ నేర కధ ను మీ కానమోకు కథా వచనం లోవినండి !. 10.01.2021 26:08
కానమోకు కథా వచనం ! . మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం , లక్ష్యం ప్రతి వారి సమాచార హక్కు గా " 500 వ అంశంగా " "సిస్టర్ అభయ మిస్టరీ హిస్టరీ !" - అనే 19 సం ల కేథలిక్ నన్ , మృతి - హత్య- ఆత్మ హత్య , యదార్ధ కధా సంఘటనల తీరు "తీర్పు" ,ల బట్టబయలై న హిస్టరీ మిస్టరీ ని మీ కానమోకు స్వరంలో న్యాయ సమాచారంగా ఆలకించండి !.
" అత్తా - కోడలు " - కధ రచన మొలకలపల్లి కోటేశ్వరరావు. మీ కానమోకు కథా వచనం లో ఆలకించండి !. 10.01.2021 22:23
కానమోకు కథా వచనం ! సమకాలీన కథా సుగంధం గా మొలకలపల్లి కోటేశ్వరరావు వ్రాసిన " అత్తా - కోడలు " , కధ ను మీ కానమోకు స్వరంలో వినండి !.
" విశేషాల సూరీడు " కు చెందిన సూర్య గోళం తాలూకు జ్ఞాన సమాచారము మీ కానమోకు కథా వచనం లో వినండి!. 10.01.2021 4:29
కానమోకు కథా వచనం !. మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు . ఈ స్ఫూర్తితో నే " విశేషాల సూరీడు " అనే సూర్య గోళం తాలూకు విజ్ఞాన సమాచారాన్ని మీ కానమోకు స్వరంలో వినండి !.
" ఆధిపత్యం కోసం డ్రాగన్ తహతహ !" - ఏ ఏ వీ ప్రసాద్ , రచనను, మీ కానమోకు కథావచనం లోవినండి !. 09.01.2021 10:26
కానమోకు కథావచనం ! మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితో నే ప్రపంచ జ్ఞాన సమాచారం గా " ఆధి పత్యం కోసం డ్రాగన్ తహ తహ !" - అనే రచన ను ఏ ఏ వీ ప్రసాద్ ,గారి దానిని మీ కానమోకు స్వరంలో వినండి !.
" కుప్పకూలిన శరీరం - నింగి దాటిన జ్ఞాన శిఖరం " - డా.దేవరాజు మహారాజు , పరిచయ అంశం మీ కానమోకు కథావచనం 09.01.2021 17:42
" కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు . ఆ స్ఫూర్తితో నే " కుప్ప కూలిన శరీరం - నింగి దాటిన జ్ఞాన శిఖరం!"- డా. దేవరాజు మహారాజు , విరచిత ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త , నాస్తికుడు, అయిన స్టీఫెన్ హాకిన్స్ , జీవిత విశేషాలను మీ కానమోకు స్వరంలో వినండి !.
"గెలీలియో- సంస్మరణ " - కానమోకు కథా వచనం లో వినండి !. 08.01.2021 9:38
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు . ఈ స్ఫూర్తితో నే జనవరి 8 ,గెలీలియో వర్ధంతి సందర్భంగా " గెలీలియో జీవిత సంస్మరణ " ను, పి.సనావుల్లా, జనవిజ్ఞానవేదిక , సేకరణ అంశాన్ని మీ కానమోకు స్వరంలో వినండి !.
" డిజిటల్ ఉచ్చు ..... బయట పడవచ్చు! "- అనే సమాచారం ను మీ కానమోకు కథా వచనం లో వినండి !. 08.01.2021 9:15
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్పూర్తితో నే " డిజిటల్ ఉచ్చు ...... బయట పడవచ్చు !" అనే అధ్యయన సమాచారం ను మీ కానమోకు స్వరంలో వినండి !.
" మతాలు కాదు మనిషే ప్రమాదం లో ఉన్నాడు !" - డా.దేవరాజు మహారాజు, గారి ని మీ కానమోకు కథా వచనం లోవినండి! 07.01.2021 13:26
కానమోకు కథా వచనం !. మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్పూర్తితో నే , డా.దేవరాజు మహారాజు గారి " మతాలు కాదు మనిషే ప్రమాదంలో ఉన్నాడు !" అనే నాస్తిక వ్యాసం ను మీ కానమోకు స్వరంలో ఆలకించండి !.
" గ్రహాంతర వాసులు ఉన్నారా ! " - ప్రొ. ఏ.రామచంద్రయ్య గారి వైజ్ఞానికత ను మీ కానమోకు కథావచనం లోవినండి! 07.01.2021 16:22
కానమోకు కథా వచనం !. మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితో " గ్రహాంతర వాసులు ఉన్నారా !" - అనే వైజ్ఞానిక సమాచారాన్ని ,ప్రొ. ఏ .రామచంద్రయ్య ,తెలుపగా, మీ కానమోకు స్వరంలో ఆలకించండి !.
" కునుకు పట్టదు .... మనసు కుదుట పడదు! "- కానమోకు కథా వచనం లో వినండి !. 07.01.2021 22:17
కానమోకు కథా వచనం !. మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితో నే " కునుకు పట్టదు ..... మనసు కుదుట పడదు !" - అనే నిద్రలేమి సమస్య గురించిన వైద్య నిపుణుల అధ్యయనాలు, హెచ్చరికలు, తదితరాల సమాచారం ను మీ కానమోకు స్వరంలో వినండి!.
" లూయిస్ బ్రెయిలి ని సంస్మరిస్తూ ! " - కానమోకు కథా వచనం లో వినండి !. 06.01.2021 6:25
కానమోకు కథా వచనం !. మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు .ఈ స్ఫూర్తితో నే జనవరి 4 న లూయిస్ బ్రెయిలి పుట్టినరోజు, అలాగే జనవరి 6 , మరణించిన రోజు, సందర్భాలుగా ఆయనను స్మరిస్తూ మీ కానమోకు స్వరంలో వినండి !.
" కాలుష్యమే గంగ కు పెను శాపం !" - రచన .శ్రీనివాస్ దరె గోని, కానమోకు కధా వచనం లో వినండి !. 06.01.2021 8:07
కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు . ఈ స్పూర్తితో నే " కాలుష్య మే గంగ కు పెను శాపం !" - అనే సమాచార రచన ను శ్రీనివాస్ దరె గోని , చేయగా మీ కానమోకు స్వరంలో వినండి !.
" కార్యాలయాల్లో కునుకు తీస్తే వేటే !" - కొత్త నిబంధనలు , గురించి మీ కానమోకు కథా వచనం లో వినండి !. 04.01.2021 6:24
కానమోకు కథా వచనం !. మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు . ఈ స్ఫూర్తితో నే ఇప్పుడు కొత్తగా కేంద్ర కార్మిక శాఖ రూపొందించిన నిబంధ నలు ,వాటి సమాచారాన్ని మీ కానమోకు స్వరంలో వినండి !.
" ఆధునిక బృందావనాలు " - మల్లెపల్లి రమేశ్ రెడ్డి ,సమాచార ఆధారంగా మీ కానమోకు కథా వచనం లో వినండి !. 04.01.2021 10:29
కానమోకు కధా వచనం !. మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు . దానికోసమే " ఆధునిక బృందావనాలు " అనే సమాచార రచన ను మల్లెపల్లి రమేశ్ రెడ్డి చేయగా మీ కానమోకు స్వరంలో వినండి !.
" రాబోయేది 5 జి యుగం " - కె. బాలాజీ రెడ్డి గారి కాలజ్ఞాన రచన ను మీ కానమోకు కధా వచనం లో వినండి !. 04.01.2021 11:17
కానమోకు కథా వచనం !. మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితో " రాబోయేది 5 జి యుగం " అని కాలజ్ఞా న రచయితగా కె.బాలాజీ రెడ్డి వ్రాసిన దానిని మీ కానమోకు స్వరంలో వినండి !.
Podcasts parecidos
O Replaio não é o publicador dos podcasts; os nomes dos programas, as capas e o áudio pertencem aos seus autores e são distribuídos por feeds RSS públicos