Nalinimohankumar Kalva
KaNaMoKu
An attempt made to the digital generation, for aiding the forgotten habit of story listening.
Não deixe de visitar o site do podcast e apoiar quem o produz: podcasters.spotify.com
Autor
Nalinimohankumar Kalva
Categoria
Site do podcast
Último episódio
12 de jul de 2024
Onde ouvir?
Podcasts no app Replaio Radio Em breveOs podcasts estão chegando ao app. Instale agora e seja o primeiro a descobrir um jeito totalmente novo de curtir podcasts
Episódios
" మానవ జాతి అంతా ఒక మిశ్రమ సంతతే !"- డా.దేవరాజు మహారాజు . మీ కానమోకు కథా వచనం లో వినండి !. 03.08.2021 14:40
కానమోకు కథావచనం!.మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే డా.దేవరాజు మహారాజు గారి " మానవ జాతి అంతా ఒక మిశ్రమ సంతతే !" అనే జీవశాస్త్ర జ్ఞాన రచన చేయగా దానిని కానమోకు కథావచనం శ్రోతలకు వారి పరిజ్ఞాన హితబాండం లను నింపే విధంగా మీ కానమోకు స్వరం దోహద పడుతుంది !.
"గోప్యతకు నిఘా ముప్పు !" - ఎం.ఆర్.పట్నాయక్. మీ కానమోకు కథావచనం లో వినండి !. 03.08.2021 8:17
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే " గోప్యతకు నిఘా ముప్పు !"- అంటూ ఎం.ఆర్.పట్నాయక్ , బి.ఎస్.ఎన్. ఎల్. రిటైర్డ్ డిప్యూటీ జనరల్ మేనేజర్ గా అనుభవ సార సమాచార రచన చేసిన మీదట మీ కానమోకు స్వరంలో వినిపిస్తున్నాను!.
" సుప్రీంకోర్టు చురుకైన పాత్ర !" - ఎ.సూర్య ప్రకాష్ . మీ కానమోకు కథావచనం లో వినండి !. 03.08.2021 8:21
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే " సుప్రింకోర్టు చురుకైన పాత్ర !"- అంటూ ఎ.సూర్య ప్రకాష్ , మాజీ చైర్మన్ ,ప్రసార భారతి , వ్రాసిన విశ్లేషణా రచన ను మీ కానమోకు స్వరంలో వినండి !.
" వైజ్ఞానిక స్పృహ వ్యాప్తి లో మహీధర నళినీ మోహన్ !"- డా.దేవరాజు మహారాజు. మీ కానమోకు కథావచనం లోవినండి! 02.08.2021 17:28
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , డా. దేవరాజు మహారాజు విరచిత " వైజ్ఞానిక స్పృహ వ్యాప్తిలో మహీధర నళినీ మోహన్!" -జీవిత విశేషాలను వెలువరించగా, ఈ కాల్వ నళినీ మోహన్ కుమార్ ( కానమోకు) ఏక నామధేయు డిగా , ఆ పెద్దాయన స్ఫూర్తిగానే " పరిజ్ఞాన హితబాండం" ప్రతి వారి వైజ్ఞానిక సమాచార హక్కు లక్ష్యంతో కానమోకు స్వరం గా వినిపిస్తున్నాను!.
"డెక్స్టెరిటీ గ్లోబల్ - శరత్ !" - ఈనాడు సౌజన్యం తో మీ కానమోకు కథావచనం లోవినండి !. 01.08.2021 7:55
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే "స్ఫూర్తిదాయక వ్యక్తుల జీవిత గాధలు " శీర్షిక గా " డెక్స్తిరిటీ గ్లోబల్ - శరత్ !"- అనే ఆదర్శ నీయుడి ప్రతిభ ను , ఈనాడు సౌజన్యంతో మీ కానమోకు స్వరంలో వినండి !.
"స్నేహం కోసం !"- కథ .రచన : కోటమర్తి రాధా హిమబిందు . మీ కానమోకు కథావచనం లో వినండి !. 01.08.2021 18:23
కానమోకు కథావచనం!. సమకాలీన కథా సుగంధం శీర్షిక లో , ఆగస్ట్ మొదటి ఆదివారం "ప్రపంచ మైత్రీ దినోత్సవం " ను పురస్కరించు కుని , సందర్భోచితంగా " స్నేహం కోసం !" - అనే కధ ను కోటమర్తి రాధా హిమ బిందు , వ్రాసిన దానిని , కానమోకు కథావచనం శ్రోత లైన మిత్రులందరికీ శుభాకాంక్షలతో ను, " మైత్రీ మాధుర్యం" ను నింపి నా కానమోకు స్వరంగా వినిపిస్తున్నాను !.
" వ్యర్ధాల పునర్వినియోగం !" - రచన : ఏ..శ్యామ్ కుమార్. మీ కానమోకు కథావచనం లోవినండి !. 31.07.2021 6:45
కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు . ఈ స్పూర్తితోనే " వ్యర్ధాల పునర్వినియోగం !"- అనే ఉపయోగార్ధ రచనను ఎ. శ్యామ్ కుమార్ చేయగా మీ కానమోకు స్వరంలో వినండి !.
" దక్షిణాఫ్రికా లో ఘర్షణల నేపధ్యం !?." - రచన శ్రీనివాస్ దరెగోని . మీ కానమోకు కథావచనం లో వినండి !. 31.07.2021 7:08
కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , శ్రీనివాస్ దరెగోని , సమాచార రచన " దక్షిణాఫ్రికాలో ఘర్షణల నేపధ్యం !?." ను మీ కానమోకు స్వరంలో వినండి !.
" అవసరాలు తీర్చే విద్య తోనే సత్పలితాలు !" - డా. చుక్కా కొండయ్య. మీ కానమోకు కథా వచనం లో వినండి !. 31.07.2021 9:27
కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్పూర్తితోనే డా. చుక్కా కొండయ్య ,రచయిత నే గాకుండా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎం.ఎస్.ఎం.ఈ ,మాజీ డైరెక్టర్ , వీరి వైజ్ఞానిక రచన " అవసరాలు తీర్చే విద్య తోనే సత్పలితాలు !" అనే దానిని మీ కానమోకు స్వరంలో వినండి !.
"మేడిపండు సమాజానికి మేలిమి భాష్యకారుడు -రావిశాస్త్రి !"- తెలకపల్లి రవి. మీ కానమోకు కథావచనం లోవినండి! 31.07.2021 15:53
కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే తెలకపల్లి రవి సమీక్షా రచన ఐనట్టి " మేడిపండు సమాజానికి మేలిమి భాష్యకారుడు - రావి శాస్త్రి !" అనే విశ్లేషణాత్మక సమాచారాన్ని మీ కానమోకు స్వరంలో వినండి !.
" ఎగ్ ఫ్రీజింగ్ !"- ప్రజాశక్తి దినపత్రిక సౌజన్యం తో మీ కానమోకు కథావచనం లో వినండి !. 30.07.2021 7:52
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు . ఈ స్ఫూర్తితోనే , " ఎగ్ ఫ్రీజింగ్ !" - అనే ఆధునిక యువత పోకడ గురించి ప్రజాశక్తి దినపత్రిక సౌజన్య సమాచారం ను మీ కానమోకు స్వరం వినండి !.
" రాజీ పడని ' కలం' పేదల ' గళం' !"- రాచ పాళెం చంద్రశేఖరరెడ్డి . మీ కానమోకు కథా వచనం లో వినండి !. 30.07.2021 9:31
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , రావిశాస్త్రి శత జయంతి సంవత్సర ప్రారంభం సందర్భంగా , ఆచార్య రాచ పాళెం చంద్రశేఖర రెడ్డి ,విరచిత "రాజీ పడని ' కలం' పేదల ' గళం' ! " అనే రావిశాస్త్రీయం ను , మీ కానమోకు గళం లో వినండి !.
" జీవన మాధుర్యం !" - కధ .రచన : ఎన్. శివ నాగేశ్వరరావు. మీ కానమోకు కథావచనం లో వినండి !. 29.07.2021 17:52
కానమోకు కథావచనం!. సమకాలీన కథా సుగంధం శీర్షిక క్రింద " జీవన మాధుర్యం !" -కధ రచయిత ఎన్. శివ నాగేశ్వరరావు. మీ కానమోకు స్వరంలో ఆ మాధుర్యాన్ని గ్రోలండి !.
" అతడు ..... అనంతం!" - చక్కిలం విజయలక్ష్మి. మీ కానమోకు కథావచనం లో వినండి !. 29.07.2021 5:54
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే చక్కిలం విజయ లక్ష్మి గారి జ్ఞానాంశ రచన " అతడు .... అనంతం !" ను మీ కానమోకు స్వరంలో వినండి !.
" పాపమా ! ప్రకృతి శాపమా !?." - డా. ఎన్. కలీల్ . మీ కానమోకు కథావచనం లో వినండి !. 28.07.2021 10:11
కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే జులై 28 న "ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం !" సందర్భంగా , డా. ఎన్. కలీల్, ఒక విశ్వమానవుడు గా , అంతకు మించి " ప్రకృతి పర పరిరక్షక మానవ అభ్యున్నతి కాంక్షి " గా ఎంతో ఆర్తి తో పరిశోధనాత్మక సమాచార రచన ను చేసినందున , నేను , మన "కానమోకు కథా వచనం !" , మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్య సిద్ది కి గాను ఈ అం...
" రొమ్ము పన్ను !"- డా.దేవరాజు మహారాజు . మీ కానమోకు కథావచనం లో వినండి !. 27.07.2021 11:38
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే " రొమ్ము పన్ను!" - అనే అమానవీయ విధానం తో గూడిన మూఢ నమ్మకాలు గురించి డా. దేవరాజు మహారాజు , విశ్లేషించి చేసిన రచన ను మీ కానమోకు స్వరంలో వినండి!.
" శాస్త్రీయత , నాస్తికత్వం , కమ్యూనిజం , !?." - రంగ నాయకమ్మ . మీ కానమోకు కథా వచనంలో వినండి !. 27.07.2021 8:58
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు !. ఈ స్ఫూర్తితోనే " శాస్త్రీయత , నాస్తికత్వం , కమ్యూనిజం , !?" - రంగనాయకమ్మ , గారి సమాధానాలను మీ కానమోకు స్వరంలో వినండి !.
" శరణార్ధుల క్రీడా ప్రతిభ !"- ఈనాడు సౌజన్యంతో మీ కానమోకు కథావచనం లో వినండి !. 26.07.2021 6:46
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , ఈనాడు సౌజన్యంతో " శరణార్ధుల క్రీడా ప్రతిభ !" ఆ విశేష కథలను మీ కానమోకు స్వరంలో వినండి !.
" తెలుగు రామప్ప కు విశ్వ ఖ్యాతి ! "- ఈనాడు సౌజన్యం ను మీ కానమోకు కథావచనం లో వినండి !. 26.07.2021 23:23
కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , ఈనాడు సౌజన్యం గా " తెలుగు రామప్ప కు విశ్వఖ్యాతి !" అనే చారిత్రక సమాచారాన్ని మీ కానమోకు స్వరం లో వినండి !.
" ఒకరికొకరు !"- కధ.రచన : జ్యోతి సుంకరణం . మీ కానమోకు కథావచనం లో వినండి !. 25.07.2021 15:25
కానమోకు కథావచనం ! " సమకాలీన కథా మందారం " శీర్షిక గా , జ్యోతి సుంకరణం వ్రాసిన ఈ " ఒకరికొకరు !" అనే ఈ కథలో - బాధ్యతలు పాఠాలు కాదు నేర్పిస్తే నేర్చుకోవడానికి , ఒకరి ని చూసి ఒకరు అలవర్చుకుని అల్లుకుపోయే బంధాలు - అవి అని సెంటిమెంటల్ గా తెలియచెప్పిన చిన్న కథ ను మీ కానమోకు స్వరంలో ఆలకించండి !.
"వ్యాయామం తో ఒత్తిడి చిత్తు !"- ఏలేటి ప్రభాకర్ రెడ్డి. మీ కానమోకు కథావచనం లో వినండి !. 24.07.2021 7:25
కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే ఏలేటి ప్రభాకర్ రెడ్డి , వివరణాత్మక రచన "వ్యాయామం తోనే ఒత్తిడి చిత్తు !" అనే పరిజ్ఞానాన్ని మీ కానమోకు స్వరంలో వినండి !.
" కుబేరులు ఎందుకు ఎగిరి పోతున్నారు !?." - హామిల్టన్ నోలాన్. మీ కానమోకు కథావచనంలో వినండి !. 24.07.2021 12:51
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే " కుబేరులు ఎందుకు ఎగిరిపోతున్నారు!?" - అనే విషయ సమాచారాన్ని హామిల్టన్ నోలాన్ ( ది. గార్డియన్) రచన ను ఆంధ్రజ్యోతి సౌజన్యంతో , మీ కానమోకు స్వరంలో వినండి !.
" దుప్పటి !" - కథ .రచన : కాశీభొట్ల కామేశ్వర రావు . ఈ కథను మీ కానమోకు కథావచనం లో వినండి !. 24.07.2021 17:49
కానమోకు కథావచనం !. "సర్వ కాలిత కథా సందేశం " శీర్షికగా కాశీభొట్ల కామేశ్వరరావు గారి కథ " దుప్పటి!" ని , అదేవిధంగా ఈ కథను మనోజ్ఞంగా విశ్లేషించిన సతీష్ , కాకినాడ ,విశేషాన్ని జోడించి , మీ కానమోకు స్వరంలో వినండి !.
" పొట్టి శ్రీరాములు గారి అమరత్వం - చరిత్ర !" - నేటితరం తెలుగువారికి మీ కానమోకు కథా వచనంలో వినండి !. 23.07.2021 9:02
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే " పొట్టి శ్రీరాములు గారి అమరత్వం - చరిత్ర !" - ను నేటి తరం తెలుగువారికి ఆ త్యాగమూర్తి ని గురించిన ఆ విషాద అమరత్వ చరిత్ర ను కొంచెంగానైనా తెలియ చేయడం నా నైతిక బాధ్యతగా ,"కానమోకు కథావచనం-శ్రోతలు" కి వినిపించడానికి ఈ ప్రయత్నం !.
" శక్తి మూలకం !"- డా. చిలువేరు రవీందర్. గారి ఆయుర్వేదమూలికా సమాచారంను మీ కానమోకు కథావచనంలోవినండి!. 23.07.2021 13:14
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , డా. చిలువేరు రవీందర్ ,గారి ఆయుర్వేదమూలికా సమాచారం ను మీ కానమోకు స్వరంలో విందాం!.
Podcasts parecidos
O Replaio não é o publicador dos podcasts; os nomes dos programas, as capas e o áudio pertencem aos seus autores e são distribuídos por feeds RSS públicos