Nalinimohankumar Kalva

KaNaMoKu

Arts TE ↓ 2985 episódios

An attempt made to the digital generation, for aiding the forgotten habit of story listening.

Não deixe de visitar o site do podcast e apoiar quem o produz: podcasters.spotify.com

Autor

Nalinimohankumar Kalva

Categoria

Arts

Site do podcast

podcasters.spotify.com

Último episódio

12 de jul de 2024

Onde ouvir?

Podcasts no app Replaio Radio Em breve

Os podcasts estão chegando ao app. Instale agora e seja o primeiro a descobrir um jeito totalmente novo de curtir podcasts

Baixe no Google Play Instale grátis Android 5 mi+ downloads · nota 4,8 iOS em breve

Episódios

" డా.నీలి బెండపూడి - ది. ప్రెసిడెంట్ ఆఫ్ లూయి విల్ యూనివర్సిటీ !" - స్వగతం ను మీ కానమోకు కథావచనంలో.. 12.08.2021

కానమోకు కథావచనం!.మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు !. ఈ స్ఫూర్తితోనే " జీవిత స్వగతాలు !" శీర్షికలో " డా.నీలి బెండపూడి - ది. ప్రెసిడెంట్ ఆఫ్ లూయి విల్ యూనివర్సిటీ !" జీవిత స్వగతం ను , వసుంధర , ఈనాడు సౌజన్యంతో మీ కానమోకు స్వరంలో ఆలకించండి!.

" భారత దేశంలో వృద్ధులు? !" -ఈనాడు సౌజన్య సమాచారం ను మీ కానమోకు కథా వచనం లో వినండి !. 12.08.2021

కానమోకు కథావచనం! . మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే " భారత దేశం లో వృద్ధులు ?!" -అనే సమాచారం ను ఈనాడు సౌజన్యంతో మీ కానమోకు స్వరంలో వినండి !.

"చైనా ఆర్ధిక వ్యవస్థలో పెను మార్పులు !"- రచన : డా.ఎస్.అనంత్.మీ కానమోకు కథా వచనం లో వినండి!. 12.08.2021

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే ,పొరుగు దేశం ఆర్ధిక సమాచార రచన గా డా.ఎస్.అనంత్ , ఈయన రచయిత ,ఆర్ధిక, సామాజిక రంగ నిపుణుడు గా " చైనా ఆర్ధిక వ్యవస్థలో పెను మార్పులు !" అనే సమాచారాన్ని వెలువరించగా దాన్ని మీ కానమోకు స్వరంలో వినండి!.

" అవినీతి మయం భారతీయం !"- రచన : బ్రియాన్ . మీ కానమోకు కథా వచనంలో వినండి !. 11.08.2021

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు !. ఈస్ఫూర్తితోనే " అవినీతి మయం భారతీయం !"- రచన : బ్రియాన్ , న్యూజిల్యాండ్ కి చెందిన పరి శీలనాత్మక అంశానికి తెలుగు అనువాదంను మీ కానమోకు స్వరంలో వినండి !.

"మనిషి నిర్లక్ష్యం... ధరణి కి శాపం !"-పువ్వాడ రఘురామ కామేశ్వరరావు. మీ కానమోకు కథా వచనం లోవినండి !. 11.08.2021

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు.ఈ స్ఫూర్తితోనే భూవాతవరణ ప్రమాద హెచ్చరికాయుత రచన ను రఘురామ కామేశ్వరరావు పువ్వాడ చేసినది " మనిషి నిర్లక్ష్యం....ధరణి కి శాపం !" అనే అంశాన్ని మీ కానమోకు స్వరం లో వినండి !.

" సత్వర న్యాయానికి మేలిమి మార్గం!" -డా.చెన్నుపాటి దివాకర్ బాబు. మీ కానమోకు కథావచనం లో వినండి!. 10.08.2021

కానమోకు కథావచనం ! మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే, డా.చెన్నుపాటి దివాకర్ బాబు , ప్రిన్సిపాల్ , ఎస్. వి.డి.ఎస్. లా కాలేజ్ , విజయవాడ, వారి న్యాయసమాచార విశ్లేషణ " సత్వర న్యాయానికి మేలిమి మార్గం !" అనే దానిని మీ కానమోకు స్వరం లో వినండి!.

"రాజకీయ చెర లో 'కేదస ' !"- రచన : బాలు . మీ కానమోకు కథావచనం లో వినండి !. 09.08.2021

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , బాలు రచన " రాజకీయ చెర లో ' కేదస' !" అనే ఆసక్తి కర సమాచారాన్ని మీ కానమోకు స్వరంలో వినండి !.

" కాలం కమ్యూనిస్టులను కోరుకొంటుంది !"- రచన : కోప్ర . మీ కానమోకు కథావచనం లో వినండి !. 09.08.2021

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు . ఆ స్ఫూర్తితోనే , " కాలం కమ్యూనిస్టులను కోరుకుంటుంది !" -అనే అధీకృత రచన ను "కొప్ర " చేయగా మీ కానమోకు స్వరాన దానిని ఆవిష్కరింప చేస్తూ...

" తిరగబడ్డ భరత గడ్డ !"- ఈనాడు సౌజన్యంతో. మీ కానమోకు కథావచనం లో వినండి !. 09.08.2021

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు!. ఈ స్ఫూర్తితోనే , ఆగస్ట్ 9 , భారత దేశ చరిత్రలో జాతీయోద్యమంలో ఆఖరి సమ్మెట " క్విట్ ఇండియా!" ఉద్యమ ఆరంభ రోజు .దానిని పురస్కరించుకుని " తిరగబడ్డ భరత గడ్డ ! " అనే స్ఫూర్తిదాయక చారిత్రక అంశాన్ని ఈనాడు సౌజన్యంతో మీ కానమోకు స్వరాన స్ఫూర్తివంతంగా వినండి !.

"కాకర ... ఆరోగ్యానికి ఆసరా... !" - ఈనాడు సౌజన్యంతో .మీ కానమోకు కథావచనం లో వినండి !. 08.08.2021

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే " కాకర ...ఆరోగ్యానికి ఆసరా...!" అనే ఈనాడు సౌజన్య ఆరోగ్య సమాచారాన్ని మీ కానమోకు స్వరంలో వినండి !.

"" జంషద్ ఉరఫ్ 'ఆర్య ' !" - జీవిత స్వగతం ను మీ కానమోకు కథావచనం లో వినండి!. 08.08.2021

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తి తోనే "జీవిత స్వ 'గతాలు' " శీర్షిక గా " జంషద్ ఉరఫ్ 'ఆర్య' "- జీవిత విశేషాలను ఈ నాడు సౌజన్యంతో మీ కానమోకు స్వరంలో వినండి !.

" రేయి గడిచినా .... రెప్ప వాలదే !?"- ఈనాడు సౌజన్యంతో . మీ కానమోకు కథావచనం లో వినండి !. 08.08.2021

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే "రేయి గడిచినా..... రెప్ప వాలదే ...!?" - ఈనాడు సౌజన్యం తో మీ కానమోకు స్వరం లో "నిద్రా రోగ్య సమాచారం" ను వినండి !.

"అత్తమ్మ !" - కధ . రచన : గుడిపాటి కనక దుర్గ . మీ కానమోకు కథావచనం లో వినండి !. 08.08.2021

కానమోకు కథావచనం!. " సమకాలీన కథా మందారం " శీర్షికలో గుడిపాటి కనక దుర్గ ,గారు రచించిన " అత్తమ్మ !" అనే ఈ కథ ను మీ కానమోకు స్వరాన వినండి !.

" ఆగస్ట్ 7 - మండల్ డే ! " - బి.పి.మండల్ జీవిత విశేషాలు ను మీ కానమోకు కథావచనం లో వినండి !. 07.08.2021

కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే " ఆగస్ట్ 7 - మండల్ డే !" - బి.పి.మండల్ జీవిత విశేషాలను మీ కానమోకు స్వరంలో వినండి !.

" పెద్దన్నయ్య !" - కధ . రచన : సి.ఎన్. చంద్ర శేఖర్. కానమోకు కథావచనం లో వినండి !. 07.08.2021

కానమోకు కథావచనం!. " సమకాలీన కథా మందారం" శీర్షికలో కధ పేరు " పెద్దన్నయ్య !" - రచన : సి.ఎన్. చంద్రశేఖర్ . మీ కానమోకు స్వరం లో ఆలకించండి !. మీ స్పందన తెలుపండి !.

"సమయానుకూలత ,పెన్సిలిన్ సృష్టికర్త ,మెదడే దిక్సూచి!" -పరిజ్ఞానాంశాలు. మీ కానమోకు కథావచనంలో వినండి!. 07.08.2021

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే ఇప్పుడు " సమయానుకూలత , పెన్సిలిన్ సృష్టికర్త , మెదడే దిక్సూచి !' - అనే జ్ఞాన సమాచారాన్ని మీ కానమోకు స్వరంలో వినండి !.

" నరసరావుపేట లో పుట్టిన 'శశి ' పంజా తో బెంగాల్ మంత్రిణీ !" - వసుంధర సౌజన్యంతో మీ కానమోకు కథావచనం లో 06.08.2021

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు .ఈ స్ఫూర్తితోనే ప్రముఖుల "జీవిత స్వ 'గతాలు' "- శీర్షికలో "నరసరావుపేట లో పుట్టిన 'శశి ' పంజా తో బెంగాల్ మంత్రిణీ !" వసుంధర సౌజన్యంతో ఆమె జీవిత ప్రస్థానం ను మీ కానమోకు స్వరంలో వినండి !.

"అణు ప్రమాదం అంచున ప్రపంచం !"- ప్రసాద్ .మీ కానమోకు కథావచనం లో వినండి !. 06.08.2021

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తి తోనే "ప్రపంచ మానవాళి శాంతి " ని కోరే ఆశయంగా రచయిత ప్రసాద్ వ్రాసిన నేటి పరిస్థితి " అణు ప్రమాదం అంచున ప్రపంచం !" అనే వాస్తవిక సమాచారం ను మీ కానమోకు స్వరం లో వినండి !.

" ధన్య ధ్వని !" - మేడూరి సత్యనారాయణ .మీ కానమోకు కథావచనం లో వినండి !. 05.08.2021

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే " ధన్య ధ్వని !" - మేడూరి సత్యన్నారాయణ గారి రచన కు మీ కానమోకు స్వర కల్పన వినండి !

" లంబసింగి సంత - చెంచులకు దక్కేదెంత !?." - రాజేశ్వర్ చెలిమెల,సౌజన్యంతో మీ కానమోకు కథావచనంలో వినండి! 05.08.2021

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే ,రాజేశ్వర్ చెలిమెల , సౌజన్యంతో " లంబసింగి సంత - చెంచులకు దక్కేదెంత !?" -అనే యదార్ధ అనుభవ గాధ ను మీ కానమోకు స్వరంలో వినండి !.

" చిరస్మరణీయుడు - ఎబెల్ !" - ప్రపంచ గణిత దినోత్సవం . మీ కానమోకు కథావచనం లో వినండి !. 05.08.2021

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే ఆగస్ట్ 5 "ప్రపంచ గణిత దినోత్సవం " కారకుడైన "నీల్స్ హెన్రిక్ ఎబెల్ " 219 వ జయంతి సందర్భంగా "చిర స్మరణీయుడు-ఎబెల్ !" జీవిత విశేషాలను మీ కానమోకు స్వరంలో వినండి !.

"సమూహ ఫలం ఎంతో బలం !"- మూల రచన : మునిమడుగుల రాజారావు. మీ కానమోకు కథా వచనం లో వినండి!. 04.08.2021

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తి తోనే మునిమడుగుల రాజారావు , మూల రచన "సమూహ ఫలం ఎంతో బలం!." ను మీ కానమోకు స్వరంలో వినండి !.

"యువత విపరీత పోకడ !"- నాదెళ్ల తిరుపతయ్య. మీ కానమోకు కథావచనం లో వినండి !. 04.08.2021

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే ,నాదెళ్ల తిరుపతయ్య , హెచ్చరికాయుత రచన "యువత విపరీత పోకడ !" అనే దానిని మీ కానమోకు స్వరం లో వినండి !.

" అసాధారణ గూఢచర్యం !"- అరుంధతీ రాయ్ . ( తెలుగు సేత : ఎన్. వేణుగోపాల్). మీ కానమోకు కథావచనం లోవినండి ! 04.08.2021

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే అరుంధతీ రాయ్ , రచన " అసాధారణ గూఢచర్యం !" ను తెలుగు సేత : ఎన్. వేణుగోపాల్ , ఆ సమాచార జ్ఞానాన్ని మీ కానమోకు స్వరంలో వినండి !.

" పురాతన సమాజం !"- వి.విజయ కుమార్ . మీ కానమోకు కథావచనం లో వినండి !. 04.08.2021

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే లూయి హెన్రి మోర్గన్ వ్రాసిన పుస్తకం పై వి.విజయకుమార్ ,సమీక్షా వైజ్ఞానిక సమాచార రచన " పురాతన సమాజం !" ను మీ కానమోకు స్వరం లో వినండి !.

Ouça o podcast KaNaMoKu no Replaio

Rádio e podcasts em um só app - grátis e sem cadastro. Instale hoje e não perca o lançamento

Baixe no Google Play

O Replaio não é o publicador dos podcasts; os nomes dos programas, as capas e o áudio pertencem aos seus autores e são distribuídos por feeds RSS públicos