Nalinimohankumar Kalva

KaNaMoKu

Arts TE ↓ 2985 episódios

An attempt made to the digital generation, for aiding the forgotten habit of story listening.

Não deixe de visitar o site do podcast e apoiar quem o produz: podcasters.spotify.com

Autor

Nalinimohankumar Kalva

Categoria

Arts

Site do podcast

podcasters.spotify.com

Último episódio

12 de jul de 2024

Onde ouvir?

Podcasts no app Replaio Radio Em breve

Os podcasts estão chegando ao app. Instale agora e seja o primeiro a descobrir um jeito totalmente novo de curtir podcasts

Baixe no Google Play Instale grátis Android 5 mi+ downloads · nota 4,8 iOS em breve

Episódios

" అంత ఈజీ కాదు ! ?." - కధ. రచన : దుర్గా ప్రసాద్. మీ కానమోకు కథావచనం లో వినండి !. 31.10.2021

కానమోకు కథావచనం !. " సమకాలీన 'వెరైటీ ' మందారం " ఈ కధ . ఈ శీర్షిక లో దుర్గా ప్రసాద్ వ్రాసిన ఈ కధ " అంత ఈజీ కాదు !?." అనే ఈ కధ నిజంగానే శ్రోతలకు అంత ఈజీ గా 'వినికిడి ' పడదేమో !?. ఏమైనా "సమకాలీన 'వెరైటీ ' మందారం " లో ఈ సస్పెన్స్ అండ్ ధ్రిల్లర్ లాటి ఈ కథను శ్రోతలు మీరు వెరైటీ గా మీ కానమోకు స్వరంలో వినడానికి ప్రయత్ని oచండి!.

" యూజ్ ఇట్ ఆర్ లూజ్ ఇట్ - ఆర్.టి.ఐ Act !" - ప్రొ. మాడభూషి శ్రీధర్ . మీ కానమోకు కథావచనం లోవినండి ! 29.10.2021

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ ,వీరు మాజీ కేంద్ర సమాచార కమీషనర్ . వీరి "సమాచార హక్కు చట్టం - 2005 " కు పట్టిన దుస్థితి గురించిన పూర్తి సమాచార విశ్లేషణాoశం అయిన " యూజ్ ఇట్ ఆర్ లూజ్ ఇట్ - ఆర్.టి.ఐ.Act !" అంటూ నిలదీస్తు విర 'చించిన' దానిని మన "కానమోకు కథావచనం !" మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివార...

"తేనె లొలుకు తెలుగు భాష !" - రచన : శ్రీశేష కల్యాణి గుండమ రాజు . మీ కానమోకు కథా వచనం లోవినండి !. 28.10.2021

కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే ఒక తెలుగు భాషాభిమాని గా , మరీ ముఖ్యంగా ఈ "కానమోకు కథావచనం!" లక్ష్యం గూడా తెలుగు భాష కు నావంతు కర్తవ్యంగా నేను స్వయంగా చేసే " మాతృభాషా సేవ" గా తెలుగు భాష లో ప్రచురితమైన నేను చదివిన పలు కథ లు, వ్యాసాoశములు , హేతు విజ్ఞాన విషయాలు , జీవిత స్వగతాలు , తదితరాలను పలువురికి వినిపించాలనే సదుద్దేశంతో మీ కానమోకు స...

" నన్ను కన్న రోజు !" - కధ .రచయిత : ఎవరో తెలియదు. " సమకాలీన కథాసుగంధం" గా కానమోకు కథావచనంలోవినండి!. 27.10.2021

కానమోకు కథావచనం!. " సమకాలీన కథా సుగంధం " శీర్షిక గా ఈ కథ ను ఎవరు వ్రాశారో తెలియదు . వారికి హృదయ పూర్వక కృతజ్ఞతాభినందనాలతో , కధ పేరు, " నన్ను కన్న రోజు !" . ఈ కధ ను వాట్సాప్ గ్రూపులో ఉంచి ఎందరికో నచ్చినది గా పేర్కొన్న మీదట నేను మీ కానమోకు స్వరాన వినిపించ సంకల్పించాను.

" డాక్టర్ పాండురంగ్ సదాశివ ఖన్కోజే !" - ఈనాడు సౌజన్యంతో మీ కానమోకు కథావచనం లో వినండి !. 27.10.2021

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , భారత స్వతంత్ర సంగ్రామంలో ఉద్దండులైన వ్యక్తుల జీవితాలు , వారు విదేశాలకు వెళ్ళి సాయుధ విప్లవ పోరాటం ద్వారా భారత దేశానికి స్వాతంత్రం తేవాలనే కృషి చేసిన వారలలో "డాక్టర్ పాండురంగ్ సదాశివ ఖన్ఖోజే !" ను గురించిన చారిత్రక సమాచారం , ముఖ్యంగా ఆయన సాయుధ విప్లవాభిమానిగా ఉండి , సస్య విప్ల వావిష్కర్త గా రూపొందిన క్...

"బుల్లి విహంగం .... భలే విహారం !" - రచన : మల్లెoపూటి ఆదినారాయణ. మీ కానమోకు కథా వచనం లోవినండి !. 25.10.2021

కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , " బుల్లి విహంగం ....భలే విహారం !" అనే ప్రయివేట్ జెట్స్ కి చెందిన సమాచారాన్ని మల్లెoపూటి ఆదినారాయణ వివరిస్తూ వ్రాసిన దానిని మీ కానమోకు స్వరంలో వినండి !.

"మనసున్న మారాజు !" - కధ . రచన : మంచికంటి . మీ కానమోకు కథావచనం లో వినండి !. 25.10.2021

కానమోకు కథావచనం !. " సమకాలీన కథా సుగంధం " శీర్షిక లో , రచయిత ' మంచికంటి ' వ్రాసిన " మనసున్న మారాజు !" అనే ఈ కథలో ఒక బడుగు జీవుల దాంపత్యంలో అనుకోని అనుమానపు మసక చోటు చేసుకున్నప్పుడు , మనసువిప్పి వెళ్లకక్కు కొని ఆ మసకను తుడిచి వేసుకుని వెలుగు నవ్వులు పూయించుకున్న వైనం ను మీ కానమోకు స్వరంలో పొంచి ఉండి వినండి శ్రోతలుగా మీరు !.

" శంకర్ నాన్నా అనాధ రక్షకా ! జిందాబాద్ !"- దత్తురెడ్డి ఈనాడుసౌజన్యంను మీ కానమోకు కథావచనంలో వినండి! 24.10.2021

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , దత్తురెడ్డి, ఈనాడు సౌజన్యం తో "శంకర్ నాన్నా అనాధ రక్షకా ! జిందాబాద్!" అనే అనాథల పుణ్య క్షేత్రం గురించిన సమాచారం ,ముఖ్యంగా ఒక నిండైన మానవత్వం గల శంకర్ గురించి మీ కానమోకు స్వరంలో వినండి!.

" అమ్మ చెబితే వినాలి !" - కథ .రచన : ఎనుగంటి వేణుగోపాల్. మీ కానమోకు కథా వచనం లో వినండి !. 24.10.2021

కానమోకు కథావచనం !. " సమ కాలీన కథా సుగంధం " శీర్షిక లో వినిపించే ఈ కథ పేరు "అమ్మ చెబితే వినాలి !" - రచయిత : ఎనుగంటి వేణుగోపాల్ . ఈ కథ ద్వారా రచయిత రెండుతరాల వారికి విజ్ఞత కలిగించే రీతిలో కథనం నడిపిన తీరు బాగున్నందున మీ కానమోకు స్వరంలో వినడానికి ఇంపుగా ఉంటుందనే విశ్వాసంతో వినిపిస్తున్నాను !.

" పుత్రోత్సాహం !" - కధ . రచయిత : ఎవరో తెలియదు. మీ కానమోకు కథావచనం లో ఆ రచయితకు ధన్యవాదాలు తో వినండి! 23.10.2021

కానమోకు కథావచనం!. " సమకాలీన కథా సుగంధం !" శీర్షిక లో ఈ కధ పేరు "పుత్రోత్సాహం !". రచయిత ఎవరో పేరు తెలియదు. ఒక మిత్రుడు ద్వారా నా వాట్సాప్ కి చేర్చబడింది. కథా సవిధానం క్రొత్తగా అనిపించడమే కాకుండా నేటితరానికి ఎంతో ఆదర్శనీయమైన రీతిలో కథను నడిపించిన తీరు ఆకట్టుకున్నందున, ఈ కథా రచయిత ఎవరైనా వారికి కృతజ్ఞతాభినందనలు కానమోకు కథా వచనం శ్రోతల తరపున మరియు మీ కానమోకు తరపున తెలియచేసుకుంటు మీ కానమోకు స్వరాన విని...

" చరిత్ర లో విచిత్ర 'దుర' ( అలవాట్ల) ఆక్రమణలు !" - ఈనాడు సౌజన్యం. మీ కానమోకు కథావచనం లోవినండి!. 23.10.2021

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే ఈనాడు సౌజన్యం తో " చరిత్రలో విచిత్ర 'దుర' ( అలవాట్ల) ఆక్రమణలు !"- ఏమిటంటే చైనా 'టీ ' ని భారతీయులకు , భారత్ లో నల్లమందు పండించి చైనా కి అంట గట్టి బ్రిటీష్ వారు వాటికి "చైనీ హిందీ బాయీ బాయీ బానిససలు!" గా మార్చేసిన చారిత్రక వైనం ను మీ కానమోకు స్వరంలో వినండి !.

" చివరి కోరిక !" కధ . ఆంధ్రభూమి సౌజన్యం. మీ కానమోకు కథావచనం వినండి !. 22.10.2021

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈస్ఫూర్తితోనే , " సమకాలీన కథా సుగంథం " శీర్షిక గా , 2019 లో ఆంధ్రభూమి మాస పత్రిక లో ప్రచురితమైన ఈ చిన్న కథ " చివరి కోరిక !" ,వివిధ వాట్సాప్ గ్రూపుల్లో దర్శన మిచ్చిన మీదట పాఠకుల అభిప్రాయం మేర మన శ్రోతలకు మీ కానమోకు స్వరం లో వినిపించాను!.

"ఉన్న చోటు నుంచే ఓటు !" - దివ్యా0షశ్రీ . మీ కానమోకు కథావచనం లో వినండి !. 22.10.2021

కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , దివ్యా0షశ్రీ , విరచిత ఆధునిక సాంకేతిక సాయంతో జరుగుతున్న సన్నాహాలు గురించిన సమాచారం " ఉన్న చోటు నుంచే ఓటు !" అనే పరిజ్ఞాన హితబాండం సమాచారం ను మీ కానమోకు స్వరం లో వినండి !.

" భారత దేశం లో బానిసత్వాని కి తెర లేచిన రోజు !"- ఈనాడుసౌజన్యం .మీ కానమోకు కథా వచనం లోవినండి!. 22.10.2021

కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే ఈనాడు సౌజన్యం తో , అక్టోబర్ 22 " భారత దేశంలో బానిసత్వానికి తెర లేచిన రోజు !" అనే చారిత్రక సమాచారాన్ని మీ కానమోకు స్వరంలో వినండి !.

" తెలంగాణా వెలుగు రేఖ - ' రానారె ' !"- రచన : స్ఫూర్తి . మీ కానమోకు కథావచనం లో వినండి !. 20.10.2021

కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , 'స్పూర్తి ' రచనా రేఖ అయిన " తెలంగాణా వెలుగు రేఖ - ' రానారె ' ! " జీవిత విశేషాలను మీ కానమోకు స్వర బల భాషిత కూర్పును ఆలకించండి !.

" సెక్యులరిజం - నీతి !" - హేతువాదుల దృక్పధం. మీ కానమోకు కథావచనం లో వినండి ! 20.10.2021

కానమోకు కథావచనం ! మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు . ఈ స్ఫూర్తితోనే , హేతువాద దృక్పధం లో " సెక్యులరిజం - నీతి !" గురించిన వివేచనాయుత విశ్లేషణ ను శత వర్ష మానవుడి గా , రావిపూడి వెంకటాద్రి " సహేతుక చింతనలు - అహేతుక వ్యాఖ్యానాలు " స్ఫూర్తిగా మీ కానమోకు స్వరంలో శ్రోతలను ఆలోచింప చేయడానికి వినిపిస్తున్నాను !.

"అమరుడైన 'ఆర్.కె' -స(హచరి)తీమణి ! "- జీవిత స్వగతం. మీ కానమోకు కథావచనం లో వినండి !. 20.10.2021

కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే " జీవిత స్వగతాలు" శీర్షిక లో భాగంగా కె.వెంకటేష్ ( ఆంధ్రజ్యోతి - నవ్య) సేకరించిన జీవిత స్వగతం అయిన " అమరుడైన 'ఆర్.కె' - స ( హచరి) తీమణి !" ( కందుల శిరీష ) గురించి మీ కానమోకు స్వరంలో వినండి !.

"విప్లవం లో శాంతి నిర్వచనం !"- రచన : పాణి. మీ కానమోకు కథావచనం లో వినండి !. 19.10.2021

కానమోకు కథావచనం ! మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , పాణి విరచిత " విప్లవం లో శాంతి నిర్వచనం ! " అనే శాస్త్రీయ దృష్టి తో కొత్త చారిత్రక ప్రపంచాన్ని నిర్మించే క్రమంలో అమరుడైన ' ఆర్.కె ' కి నివాళిగా పేర్కొన్న దానిని మీ కానమోకు స్వరంలో వినండి !.

" అవద్ ల్లేని సాహసి - బేగం హజ్రత్ మహల్ !"- ఈనాడు సౌజన్యం. మీ కానమోకు కథావచనం లో వినండి !. 19.10.2021

కానమోకు కథావచనం ! మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , ఈనాడు సౌజన్యంతో " అవద్ ల్లేని సాహసి - బేగం హజ్రత్ మహల్ ! "- భారత స్వాతంత్ర పోరాట యోధురాలు జీవిత విశేషాలను మీ కానమోకు స్వరంలో వినండి !.

" స్వప్నం ఒక ఆరని నిప్పురవ్వ !." రచన : ఎన్. వేణుగోపాల్. మీ కానమోకు కథావచనం లో వినండి !. 19.10.2021

కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే ఎన్. వేణు గోపాల్ , చే " స్వప్నం ఒక ఆరని నిప్పురవ్వ!" అంటూ ఎల్.టి.టి.ఈ , గురించిన "చారిత్రక సత్య బడబానలం" ను ఆవిష్కరించిన రచనను మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను !.

" అబ్బుర పరచిన ' ఆర్.కె ' దౌత్య 'యుద్ధం' !"- రచన : సాకీ . మీ కానమోకు కథావచనం లో వినండి !. 18.10.2021

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ,సమకాలీన ప్రముఖుల జీవిత ఘట్టాలు, వారి విశేష సామాజిక లక్ష్యంతో , సమసమాజ స్థాపన కోసం వారి జీవితాలను త్యాగం చేసిన తీరు తదితర చారిత్రక సమాచారాలను "కానమోకు కథా వచనం!" శ్రోతలకు పరిచయం చేయడం ఒక కర్తవ్యం గా తలచి " అబ్బుర పరచిన ' ఆర్.కె' దౌత్య 'యుద్ధం' !" - అని సాకీ వెలిబుచ్చిన చారిత్రక సమాచారాంశం ను మీ కానమోకు స...

" త్రిశంకు నగరం !" - కధ . రచన : ఎమ్వీ రామిరెడ్డి. మీ కానమోకు కథావచనం లో వినండి !. 18.10.2021

కానమోకు కథావచనం !. " సమకాలీన కథా మందారం " శీర్షికగా , ఎమ్వీ రామిరెడ్డి వ్రాసిన కథ " త్రిశంకు నగరం !" - నేటి అమరావతి ప్రాంత సగటు రైతు కుటుంబాల వ్యధలకు దర్పణం పడుతున్న విధంగా ఉన్నందున , మన కానమోకు కథా వచనం శ్రోతలకు ఈ సమ కాలీన పరిస్థితి ని కనీస కర్తవ్యంగా "అమరావతి ప్రాంత రైతుల ఉద్యమం 670 రోజులు" పైగా దాటి నడుపుతున్న ఆ రైతులకు సంఘీభావం గా మీ కానమోకు స్వరంలో ఈ సమంజస కథను అంకితంగా వినిపించడం చేస్తున్నాన...

" సర్దుకు పోదాం రండి !" - కధ .రచన : పి.చంద్రిక శేఖర్ . మీ కానమోకు కథావచనం లో వినండి ,!. 17.10.2021

కానమోకు కథావచనం ! సమకాలీన కథా సుగంధం శీర్షిక గా , పి. చంద్రిక శేఖర్ వ్రాసిన ఈ కథ పేరు " సర్దుకు పోదాం రండి!" - నేటికాలపు దంపతులకు కావలసిన అవగాహన , అనురాగం , చిప్పిల్లే రీతిలో వ్రాసిన ఈ కథ ను మీ కానమోకు స్వరం లో వినండి !.

" అరుణ తార ..... కామ్రేడ్ జయప్రదమ్మ !" - పోరాట జీవిత పరిచయం ను మీ కానమోకు కథావచనం లో వినండి !. 16.10.2021

కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు . ఈ స్ఫూర్తితోనే , ఇటీవల అమరు రాలైన కామ్రేడ్ చలసాని జయ ప్రద గారికి అరుణారుణ జోహార్లు అర్పిస్తూ " అరుణ తార.... కామ్రేడ్ జయప్రదమ్మ !" పోరాట జీవిత విశేషాలను ( జీవిత ప్రస్థానం) మీ కానమోకు స్వరం లో నివాళిగా వినిపిస్తున్నాను !.

"ముగిసిన మావోయిస్ట్ ఆర్.కె. మహాప్రస్థానం !" - ఈనాడు, ఆంధ్రజ్యోతి, ల సౌజన్యం.మీ కానమోకు కథావచనంలో ... 15.10.2021

కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , ఈనాడు, ఆంధ్రజ్యోతి, ల సౌజన్యంతో , " ముగిసిన మావోయిస్ట్ ఆర్.కె. మహాప్రస్థానం !" - అనే సమకాలీన జీవిత చారిత్రక సమాచారం ను మీ కానమోకు స్వరం లోవినండి!.

Ouça o podcast KaNaMoKu no Replaio

Rádio e podcasts em um só app - grátis e sem cadastro. Instale hoje e não perca o lançamento

Baixe no Google Play

O Replaio não é o publicador dos podcasts; os nomes dos programas, as capas e o áudio pertencem aos seus autores e são distribuídos por feeds RSS públicos