Nalinimohankumar Kalva
KaNaMoKu
An attempt made to the digital generation, for aiding the forgotten habit of story listening.
Não deixe de visitar o site do podcast e apoiar quem o produz: podcasters.spotify.com
Autor
Nalinimohankumar Kalva
Categoria
Site do podcast
Último episódio
12 de jul de 2024
Onde ouvir?
Podcasts no app Replaio Radio Em breveOs podcasts estão chegando ao app. Instale agora e seja o primeiro a descobrir um jeito totalmente novo de curtir podcasts
Episódios
""సంపద సృష్టి లో బహుజనుల భాగస్వామ్యం !"- డా.బూర నరసయ్య గౌడ్. మీ కానమోకు కథావచనం లో వినండి !. 13.11.2021 15:56
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే " సంపద సృష్టి లో బహుజనుల భాగ స్వామ్యం !" - అంటూ డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ చే రచించిన సమాచారాంశం ను మీ కానమోకు స్వరంలో వినండి !.
" అమర వీరుడు ' గణేష్ శంకర్ విద్యార్థి ' !" - ఈనాడు సౌజన్యం తో మీ కానమోకు కథా వచనం లో వినండి !. 13.11.2021 7:17
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే , ఈనాడు సౌజన్యంతో , 75 సం. ల భారత స్వాతంత్రోత్సవాల సంరంభ సంబరాల్లో ఆనాటి ఎందరో అమరవీరుల త్యాగాల చరిత్రలను శ్రోతలకు తెలిపే క్రమంలో " అమరవీరుడు 'గణేష్ శంకర్ విద్యార్థి ' !" గురించిన చారిత్రక విశేషాలను మీ కానమోకు స్వరంలో వినండి !.
" చైనా పై అమెరికా దూకుడు !" - శ్రీనివాస్. డి. మీ కానమోకు కథావచనం లో వినండి !. 12.11.2021 12:26
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే నేటి ప్రపంచ సమాచారం లో భాగంగా , శ్రీనివాస్. డి. రచన "చైనా పై అమెరికా దూకుడు !" , అనే అంశాన్ని మీ కానమోకు స్వరం లో విని తెలుసుకొండి!.
" మన ఆంగ్లం వద్దు ... అమ్మ భాషే మేలు !" ఈనాడు సౌజన్యం. మీ కానమోకు కథావచనం లో వినండి !. 12.11.2021 8:27
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే ఇప్పుడు , ఆనాడే " మన ఆంగ్లం వద్దు .... అమ్మ భాషే మేలు !" అని తగవులాడుకున్న తెల్ల వారు చరిత్రలో ఓరియంట లిస్టులు / ఆంగ్లిసిస్టులు గా విడిపోయిన చరిత్ర ను ఈనాడు సౌజన్యం తో వినిపించే క్రమంలో ఆనాటి మూర్ఖ సామ్రాజ్య వాది 'మెకాలే ' భారత దేశాన్ని ఆంగ్లమయం చేసిన నికృష్టుడు !. ఆ చరిత్ర కమామిషు మీ కానమోకు స్వరాన విన...
" గుప్పు మంటున్న గంజాయి సాగు !" - నాదెళ్ల తిరుపతయ్య. మీ కానమోకు కథావచనం లో వినండి !. 11.11.2021 10:29
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే ఒక సామాజిక బాధ్యతగా , నాదెళ్ల తిరుపతయ్య, నేటి సమాచారం గా " గుప్పు మంటున్న గంజాయి సాగు !" , యథేచ్ఛగా సాగుతో బాటు అక్రమ రవాణా , వలన దేశ వ్యాపితం గా యువత దానికి బానిసలు గా మారుతున్న వైనం గురించిన విషయరచన చేయగా ,సమాజ హితం కోరి మీ కానమోకు స్వరంలో ఆగుట్టు ను బట్టబయలు చేస్తూ వినిపిస్తున్నాను!.
" చెప్పే ఆలోచనా పరులు లేక కాదు , చేసే ప్రజా నాయకులు లేకనే !?" . ఎన్. రహంతుల్లా. మీ కానమోకు కథావచనం . 10.11.2021 19:36
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , ఇప్పుడు మిత్రుడు ఎన్. రహంతుల్లా ఆలోచనా ఘోష "చెప్పే ఆలోచనాపరులు లేక కాదు చేసే ప్రజా నాయకులు లేకనే !?" ఆంధ్రప్రదేశ్ అధోగతి కి కారణం అని, నా ( మీ కానమోకు) కంఠ శోష ను , మా కర్తవ్యం గా భావించి వినిపిస్తే కనీసం మన ప్రజలైనా ఆలకించక పోరులే అనే విశ్వాసంతో ఏకరువు పెడుతున్నాము!.
" నవంబర్ 10 ' ప్రపంచ సైన్స్ దినోత్సవం '!"- ప్రొ. ఎం.వి.రాఘవేంద్రరావు. మీ కానమోకు కథా వచనం లో వినండి 10.11.2021 8:23
కానమోకు కథావచనం!. మోహనవచనం- పరిజ్ఞా న హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే ప్రొ. ఎం.వి.రాఘవేంద్రరావు విరచిత విస్తరిస్తున్న వైద్య పరిశోధన ,విషయంగా " నవంబర్ 10 ' ప్రపంచ సైన్స్ దినోత్సవం' !" ను గుర్తు చేస్తూ వివరించిన సమాచారాన్ని మీ కానమోకు స్వరంలో వినండి !.
" 'జిన్ పింగ్' అంటేనే 'చైనా' - 'చైనా' అంటేనే ' జిన్పింగ్'!" - కొలకలూరి శ్రీధర్. మీ కానమోకు కథావచనం 10.11.2021 9:05
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , కొలకలూరి శ్రీధర్ విరచిత " ' జిన్ పింగ్ ' అంటేనే 'చైనా' - ' 'చైనా' అంటేనే ' జిన్ పింగ్!" అనే నేటి చారిత్రక ఘట్టాన్ని మీ కానమోకు స్వరంలో వినండి !.
" మోహన్ బ (ల)గాన్ - సాకర్ విజయం ఆంగ్లేయుల పై !" - ఈనాడు సౌజన్యం .మీకానమోకు కథావచనంలో వినండి!. 10.11.2021 7:51
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే ఆనాటి చారిత్రక విజయం , ఈనాడు సౌజన్యంతో "మోహన్ బ(ల)గాన్ - సాకర్ విజయం ఆంగ్లేయుల పై !" ఆ విజయ గాధను నేటి 75 ఏళ్ళ స్వాతంత్ర సంబరాల్లో మీ కానమోకు స్వరంలో వినండి !.
"వ్యవసాయ రంగం - పొరబాటు అభిప్రాయాలు !" - ప్రభాత్ పట్నాయక్ . మీ కానమోకు కథావచనం లో వినండి !. 09.11.2021 16:14
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తి కి ఆలంబనగా నేటి రైతాంగ పోరాటం గురించి ప్రభాత్ పట్నాయక్ విరచిత " వ్యవసాయ రంగం - పొరబాటు అభిప్రాయాలు !" ,పై స్వేచ్చానుసరణ ను మీ కానమోకు స్వరంలో వినండి !.
"భారతదేశ ప్రధమ సామ్రాజ్యం - 'మగధ '!"- డా. వి.రాజ్ మహ్మద్ . మీ కానమోకు కథా వచనం లోవినండి !. 09.11.2021 13:40
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , డా. వి.రాజ్ మహమ్మద్ చారిత్రక రచన " భారతదేశ ప్రధమ సామ్రాజ్యం - ' మగధ' !" ను గురించిన చారిత్రక సమాచారాన్ని కానమోకు కథావచనం శ్రోతలకు చారిత్రక ఆసక్తి ని కలిగించడానికై మీ కానమోకు స్వరం చేసుకుంటూ వినిపిస్తున్నాడు !.
"సంపూర్ణ ఉద్యోగిత - భారత్ !" - భరత్ ఝన్ ఝన్ వాలా. మీ కానమోకు కథావచనం లో వినండి !. 09.11.2021 10:01
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , భరత్ ఝన్ ఝన్ వాలా , భరత వాక్యం ఐన " సంపూర్ణ ఉద్యోగిత - భారత్ !" ను ఒక ఆర్థిక వేత్త ఆలోచనా ధోరణి గా మీ ముందుకు మీ కానమోకు స్వరం ద్వారా వినిపిస్తున్నాను .ఇది కేవలం సమాచారంగా అని మనవి !.
"కేంబ్రిడ్జి మజ్లిస్ - భారత స్వాతంత్ర విప్లవ కారుల 'బ్రిడ్జి'!"- ఈనాడుసౌజన్యం. మీ కానమోకు కథావచనం లో 09.11.2021 7:20
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే ఆనాటి "కేంబ్రిడ్జి మజ్లీస్ - భారత స్వాతంత్ర విప్లవ కారుల ' బ్రిడ్జి' ! " అనే ఈనాడు సౌజన్యంతో చారిత్రక సమాచారాన్ని నేటి 75 సం. ల స్వాతంత్ర వేడుకల సందర్భంగా జ్ఞప్తికి తెచ్చుకునేందుకు ఆ చారిత్రక సమాచారాన్ని మీ కానమోకు స్వరం లో వినండి !.
"జనవాది జస్టీస్ ' చంద్రు' ! " - శాంతి మిత్ర. మీ కానమోకు కథావచనం లో వినండి !. 08.11.2021 9:21
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే " జనవాది జస్టీస్ ' చంద్రు ' ! "- శాంతి మిత్ర , చంద్రు జీవిత రేఖా పరిచయం చేయగా మీ కానమోకు స్వరబద్దం గా వినండి !.
" వందేమాతరం - బం. చం. సృష్టి !" - ఈనాడు సౌజన్యం . మీ కానమోకు కథావచనం లో వినండి !. 08.11.2021 8:21
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , ఈనాడు సౌజన్యంతో " వందేమాతరం - బం. చం. సృష్టి !" ఆనాడు స్వాతంత్రోద్యమ కాలంలో ఉద్యమ గీతంగా యావత్ భారతదేశ స్వతంత్ర పోరాట యోధుల నోట విముక్తి మంత్రంగా ఆలపింపబడిన ఆ చారిత్రక గీతం సృష్టికర్త బంకిం చంద్ర చటర్జీ జీవిత రేఖా సదృశ్యాన్ని మీ కానమోకు స్వరం లో వినండి !.
" కృషి సాఫల్య ఋషి 'శ్రీధర బెవర ' !" - జీవిత స్వగతం . మీ కానమోకు కథావచనం లో వినండి !. 07.11.2021 15:22
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , కొందరి స్ఫూర్తి దాయక జీవిత విశేషాలను " జీవిత స్వగతాలు " శీర్షికగా మీ కానమోకు స్వరాన " , "కృషి సాఫల్య ఋషి ' శ్రీధర బెవర ' !" గురించిన జీవిత విశేషాలను వినండి !.
" నిద్ర గన్నేరు చెట్టు !" - కధ . రచన: సతీష్ చందర్ . మీ కానమోకు కథావచనం లో వినండి !. 07.11.2021 44:23
కానమోకు కథావచనం!. " కథా మధుర స్మృత్యర్ధం " శీర్షిక గా సతీష్ చందర్ వ్రాసిన ఈ కధ " నిద్ర గన్నేరు చెట్టు !" ను నలభై ఏళ్ల తరువాత Face Book ద్వారా మరో అర్ధం వచ్చే పేరు తో పరిచయం చేసుకుని ,కలవడానికి వచ్చిన ఒక పాత ప్రేయసి , కొన్ని గంటలపాటు పాత జ్ఞాపకాలను పంచి , తిరిగి వెళ్ళి న తరువాత మూగ బోయిన ఆమె స్వరం మిగిల్చిన మధుర స్మృతి మదిలో గుచ్చుతున్న తీపి బాధ తాలూకు వర్ణనాతీత ఏకరువు ఈ కథ నర్సాపురం తీరం దాటిస్తుం...
" నాటి 'దీప దాన ఉత్సవం ' మే నేటి 'దీపావళి'!"- డా.దేవరాజు మహారాజు . మీ కానమోకు కథావచనం లోవినండి!. 06.11.2021 16:10
కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే , హేతువిజ్ఞాన వేత్త డాక్టర్ దేవరాజు మహారాజు విరచిత విజ్ఞానాంశం " నాటి ' దీప దాన ఉత్సవం' మే నేటి 'దీపావళి '!" అనే విజ్ఞానాంశం ను మీ కానమోకు స్వరంలో వినండి ! " If you have knowledge let others lit their candles by it " అనే విజ్ఞాన ప్రాభవమే ఇది.
"బుద్ధుడు దేవుడు కాదు.... బౌద్ధం మతమూ కాదు !" - డా.దేవరాజు మహారాజు. మీ కానమోకు కథావచనం లో వినండి!. 06.11.2021 17:28
కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే హేతు విజ్ఞాన వేత్త డా .దేవరాజు మహారాజు విరచిత "బుద్ధుడు దేవుడు కాదు... బౌద్ధం మతమూ కాదు !" అనే విశ్లేషణాత్మక విజ్ఞానాన్ని మీ కానమోకు స్వరం లో వినండి !.
"గెరిల్లా యుద్ధ తంత్రుడు ' వాసుదేవ్ బల్వంత్ పాడ్కే ' !"- ఈనాడు సౌజన్యం మీ కానమోకు కథావచనం లోవినండి! 06.11.2021 8:07
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , 75 సం ల భారత స్వాతంత్రోత్సవాల సంరంభ సందర్భంలో ,ఈనాడు సౌజన్యంతో , " గెరిల్లా యుద్ధ తంత్రుడు ' వాసుదేవ్ బల్వంత్ పాడ్కే' !" స్వాతంత్ర సంగ్రామ గెరిల్లా పోరాట యోధుడి జీవిత చరిత్ర ను మీ కానమోకు స్వరం లో వినండి !.
" కదం కలిపి కదిలే ..... 'లాంగ్ మార్చ్' ( న్యాయస్థానం నుండి దేవస్థానం దాకా) !". మీ కానమోకు కథావచనం 02.11.2021 7:33
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే . నిన్న ఆరంభంమైన అమరావతి రైతుల "మహా పాద యాత్ర " Long March " కదం కలిపి కదిలే .... లాంగ్ మార్చ్ ( న్యాయస్థానం నుండి దేవస్థానం దాకా)!" . ఈనాడు సమకాలీన చారిత్రక సమాచారాన్ని మీ కానమోకు స్వరం లో వినండి !.
" 'అసమర్ధుని జీవయాత్ర ' సృష్టి కి 75 ఏళ్ళు !" ఆంధ్రజ్యోతి సంపాదకీయం .మీ కానమోకు కథా వచనంలో వినండి! 02.11.2021 10:34
కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , ఆంధ్రజ్యోతి సంపాదకీయం చేసిన సమీక్షాoశం " 'అసమర్ధుని జీవయాత్ర' సృష్టి కి 75 ఏళ్ళు !" అనే సమాచారాన్ని మీ కానమోకు స్వరంలో వినండి !.
" చరిత్ర కెక్కని ' ఖాక్ సార్ ' మష్రికి !" - ఈనాడు సౌజన్యం . మీ కానమోకు కథావచనం లో వినండి !. 02.11.2021 7:57
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , ఈనాడు సౌజన్యంతో "చరిత్ర కెక్కని ' ఖాక్ సార్ ' మష్రికి !" అనే మహా మానవతావాది జీవిత చరిత్ర ను , దేశ విభజన వద్దంటూ ఐక్య రాజ్యాంగం రచించిన అతడి జీవితం మరుగున పడిపోకూడదని నేటి తరానికి తెలపడానికి , ఒక చరిత్ర పిపాసకుడి గా మీ కానమోకు స్వరం చేసుకుని వినిపిస్తున్నాను !.
" నవంబర్ 1/1858 భారత్ లో బ్రిటిష్ రాజరిక పాలనారంభం !" - ఈనాడు సౌజన్యం .మీ కానమోకు కథావచనంలో వినండి!. 01.11.2021 8:03
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే 153 సం. ల క్రితం నవంబర్ 1వ తేదీ 1858 న భారత్ లో బ్రిటిష్ రాజరిక పాలన ఆరంభింప చేసిన విక్టోరియా రాణి ప్రకటన . " కంపెనీ పెనం నుండి రాచరికపు పొయ్యి లోకి జరిపోయిన రోజు - నవంబర్1. 1858 " అనే చారిత్రక ఘటనా విశేష సమాచారాన్ని మీ కానమోకు స్వరంలో వినండి!.
" భూమి గుండ్రంగా ఉంది !" - పి.ఎం.ఎం. "జీవిత స్వగతం" ను మీ కానమోకు కథా వచనం లో వినండి !. 31.10.2021 17:18
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు . ఈ స్ఫూర్తితోనే " భూమి గుండ్రంగా ఉంది !" అనేలా మదన్ మోహన్ పిల్లుట్ల , నేటి ఐ. ఎస్.బి .కి డీన్ గా వచ్చిన ఆయన జీవిత ప్రయాణం ను , గుంటూరు జిల్లా కొల్లిపర సమీప వల్లభపురం నుండి మొదలై ఊటీ , మద్రాస్ , పి లాని, ఇలినాయి , బ్రిటిష్ కొలంబియా , లండన్ బిజినెస్ స్కూల్ మీదుగా చివరిగా ఐ ఎస్ బి, కి డీన్ గా చేరడం అనే జీవిత ప్రయాణం , ఆయనొ...
Podcasts parecidos
O Replaio não é o publicador dos podcasts; os nomes dos programas, as capas e o áudio pertencem aos seus autores e são distribuídos por feeds RSS públicos