Nalinimohankumar Kalva

KaNaMoKu

Arts TE ↓ 2985 episódios

An attempt made to the digital generation, for aiding the forgotten habit of story listening.

Não deixe de visitar o site do podcast e apoiar quem o produz: podcasters.spotify.com

Autor

Nalinimohankumar Kalva

Categoria

Arts

Site do podcast

podcasters.spotify.com

Último episódio

12 de jul de 2024

Onde ouvir?

Podcasts no app Replaio Radio Em breve

Os podcasts estão chegando ao app. Instale agora e seja o primeiro a descobrir um jeito totalmente novo de curtir podcasts

Baixe no Google Play Instale grátis Android 5 mi+ downloads · nota 4,8 iOS em breve

Episódios

"అనుశీలన్ విప్లవ నేత ' ఖుదీరామ్ బోస్' !"- రామోజీ విజ్ఞానకేంద్రం, మీ కానమోకు కథా వచనం లో వినండి!. 03.12.2021

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే డిసెంబర్3 , భారత " అనుశీలన్ సమితి విప్లవనేత - ఖుదీరామ్ బోస్ 132 వ జయంతి " సందర్భంగా రామోజీ విజ్ఞానకేంద్ర సౌజన్యం తో ఆ మహనీయుడి కి విప్లవ నివాళులతో "అనుశీలన్ విప్లవ నేత 'ఖుదీరామ్ బోస్' !" జీవిత విశేషాలను మీ కానమోకు స్వరంలో వినండి !.

" ఒమిక్రాన్ 'హంగామా' !" -వాసిరెడ్డి అమర్ నాధ్. మీ కానమోకు కథావచనం లో వినండి !. 02.12.2021

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే వాసిరెడ్డి అమర్ నాధ్ , రచన ద్వారా " ఒమి క్రాన్ 'హంగామా' !" . తెల్లవాళ్ళ ఫార్మా కంపెనీల వ్యాపార గుట్టు మట్టు లు ,ను మీ కానమోకు స్వరంలో వినండి !.

"ప్రియురాలి కౌగిలి !" - ఫ్రెంచి కథకు( పేర్వెల్) అనువాదకుడు ఎ.ఎం.అయోధ్యరెడ్డి. మీ కానమోకు కథావచనం లో 02.12.2021

కానమోకు కథావచనం!. " కథా ప్రపంచం - అనువాద కథా గంధం !" శీర్షికగా " ప్రియురాలి కౌగిలి !" గా, ఎ.ఎం.అయోధ్యరెడ్డి , అనువదించిన, మూలకధ ఫ్రెంచి భాష లో పేరు "Fare well ". ఆ అసలు కథా రచయిత పేరు, హెచ్.ఆర్.ఏ.జి. మోపాస. ఈ కథను మనసు పెట్టి మీ కానమోకు స్వరంలో వినండి!.

" సామ్రాజ్యవాదం , జాత్యహంకారం, దోపిడీ !" - రామోజీ విజ్ఞానకేంద్ర సౌజన్యం. మీ కానమోకు కధావచనంలోవినుడి! 02.12.2021

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే , రామోజీ విజ్ఞానకేంద్రం సౌజన్యంతో " సామ్రాజ్యవాదం, జాత్యహంకారం, దోపిడీ !" లు పెనవేసిన బానిసత్వం భారతావని బ్రిటిష్ చరిత్ర ను మీ కానమోకు స్వరంలో వినండి !.

" 'ప్రెస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ' ఫౌండర్ హార్నిమన్ !" రామోజీ విజ్ఞానకేంద్రం, మీ కానమోకు కథావచనం లో. 01.12.2021

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే రామోజీ విజ్ఞానకేంద్రం , సౌజన్యంతో " ' ప్రెస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా' ఫౌండర్ 'హార్ని మన్' ! "- ను గురించిన చరిత్రను మీ కానమోకు స్వరంలో వినండి !.

" వెయ్యే0డ్ల గత చరిత్ర తెలుసుకుంటే !"- చరిత్ర సేకరణ కర్త . మీ కానమోకు కథావచనం లో వినండి!. 30.11.2021

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , ఒక చారిత్రక సేకరణ కర్త అందించిన " వెయ్యేoడ్ల గత చరిత్ర తెలుసుకుంటే !" ను మీ కానమోకు స్వరంలో వినండి !.

"గుట్టు విప్పిన జన్యు పరిశోధనలు!"- ప్రొ. దేవరాజు మహారాజు. మీ కానమోకు కథా వచనం లో వినండి !. 30.11.2021

కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , ప్రొ. దేవరాజు మహారాజు ,విరచిత విజ్ఞాన అంశం "గుట్టువిప్పిన జన్యు పరిశోధనలు !" ను మీ కానమోకు స్వరంలో వినండి !.

" 1870 నాటి 'క్షామం'- బ్రిటీష్ వారి అమాను షత్వం!"-రామోజీ విజ్ఞానకేంద్రం. మీ కానమోకు కథావచనం లో....! 30.11.2021

కానమోకు కథావచనం! మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే " 1870 నాటి ' క్షామం'-బ్రిటీష్ వారి అమానుషత్వం !" -రామోజీ విజ్ఞానకేంద్రం సౌజన్య చరిత్ర ను మీ కానమోకు స్వరం లో వినండి !.

" గురజాడ వారి 'మెటిల్డా' ! "- ప్రొ. వెలమల సిమ్మన్న . మీ కానమోకు కథావచనం లో వినండి !. 29.11.2021

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు .ఆ స్ఫూర్తితోనే , నవంబర్ 30 న గురజాడ వారి 106 వ వర్ధంతి సందర్భంగా , ప్రొఫెసర్ వెలమల సిమ్మన్న ,తన నివాళి గా , గురజాడ వారి సామాజిక చైతన్యం ను నిరూపిస్తూ , తులనాత్మకంగా " గురజాడ వారి 'మెటిల్డా' !" గురించిన విశేష రచనను నేటి తరానికి వెల్లడిచేస్తూ రచించిన దానిని మీ కానమోకు స్వరంలో వినండి !.

" 'విస్మృత వీరనారి ' కోటమర్తి కనక మహాలక్ష్మి!"- రామోజీ విజ్ఞానకేంద్రం సౌజన్యం. మీ కానమోకు కథావచనం లో 29.11.2021

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే ,రామోజీ విజ్ఞానకేంద్రం సౌజన్యంతో " 'విస్మృత వీరనారి' కోటమర్తి కనకమహాలక్ష్మి !" గురించిన పోరాట చారిత్రక గాధ ను మీ కానమోకు స్వరంలో వినండి !.

" ప్రిస్టేజ్ జగన్నాధన్ !" - ఈనాడు సౌజన్య ,ఒకరి జీవితపథం ను మీ కానమోకు కథావచనం లో వినండి !. 28.11.2021

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే , ఈనాడు సౌజన్యంతో ఒకరి జీవితపథం ను " ప్రిస్టేజ్ జగన్నాధన్ ! . గురించిన జీవిత విశేషాలను మీ కానమోకు స్వరంలో వినండి !.

"సోషలిస్టు స్ఫూర్తి ప్రతీక జార్జ్ ఫెర్నాండేజ్ !" - సోదర సేకరణ . మీ కానమోకు కథావచనం లో వినండి !. 28.11.2021

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే , సోదర సేకరణాంశం గా " సోషలిస్టు స్ఫూర్తి ప్రతీక జార్జ్ ఫెర్నాండెజ్ !" వ్యక్తిత్వ, జీవిత విశేషాలను మీ కానమోకు కథావచనం లో వినండి !.

" 'బొ. శి .రా ' గారి 101 వ జయంతి!"- ఎ. రజా హుస్సేన్ . మీ కానమోకు కథావచనం లో వినండి !. 28.11.2021

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే , బొల్లిముంత శివరామకృష్ణ గారి 101 వ జయంతి నివాళి గా , ఎ. రజా హుస్సేన్ , చే " 'బొ.శి .రా' గారి 101 వ జయంతి !" అంటూ వారి జీవిత పరిచయ రచన ను మీ కానమోకు స్వరంలో వినండి !.

"అంతరం!" అనే ఈచిన్ని ,,కథ ను నిరుపమ రావినూతల వ్రాయగా మీ కానమోకు కథా వచనం లోవినండి!. 28.11.2021

కానమోకు కథావచనం!. " సమకాలీన కథా మందారం " శీర్షిక గా నిరుపమ రావినూతల, వ్రాసిన ఈ చిన్ని కధ పేరు " అంతరం!" . ఈ కథ లో ఒక ఎదుగుతున్న కూతురు తల్లిని అర్ధం చేసుకోవడంలో చిన్న అపోహ కు గురైన ఆ కూతురుకి తండ్రిగా కనువిప్పు కలిగించిన తీరు వైనం ను , మీ కానమోకు స్వరంలో వినండి !.

" చర్చిల్ దుష్ట పన్నాగం ' ప్రిన్సీ స్థాన్' !" - ఈనాడు సౌజన్య చరిత్ర ను మీ కానమోకుకథా వచనంలో వినండి!. 27.11.2021

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , ఆనాటి బ్రిటిష్ దుర్మార్గ యుగ చరిత్ర లో భాగంగా , ఈనాడు సౌజన్య చారిత్రక సమాచారం గా "చర్చిల్ దుష్టపన్నాగం ' ప్రిన్సీస్థాన్' !." ను గురించిన సమాచారాన్ని మీ కానమోకు స్వరంలో వినండి !.

" మా 'నవ' జీవన శైలి ని మార్చిన 'అంతర్జాలం'!"- డా.బి.ఎం.ఆర్.రెడ్డి. మీ కానమోకు కథావచనం లోవినండి!. 26.11.2021

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , డాక్టర్ బి.ఎం.ఆర్.రెడ్డి , విరచిత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం గా " మా'నవ' జీవన శైలి ని మార్చిన 'అంతర్జాలం'!" గురించిన విశేషాలను మీ కానమోకు స్వరం లో వినండి !.

"An Unsung Hero Of Indian History - 'His Story' of Biju Patnaik !. Collected and rendered by Knmk 26.11.2021

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే, భారత దేశం నిజంగా గర్వించదగ్గ స్వాతంత్ర పోరాట యోధుడు , 3 దేశాల జాతీయ పతాకాలు గౌరవ సూచకంగా ఆయన పార్ధీవ దేహం పై కప్పబడిన అమరవీరుడు " బిజూ పట్నాయక్ " జీవిత విశేషాలను "An Sung Hero Of Indian History - ' His Story's Of Biji Patnaik !" - Collected and rendered by KaNaMoKu '.

" బ్రిటిష్ వారి సవాల్ ప్రేరణే భారత రాజ్యాంగ రచన !" - ఈనాడు సౌజన్యం. మీ కానమోకు కథావచనం లో వినండి !. 26.11.2021

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే " బ్రిటిష్ వారి సవాల్ ప్రేరణే భారత రాజ్యాంగ రచన!" అంటూ ఈనాడు సౌజన్య చారిత్రక సమాచారాన్ని మీ కానమోకు స్వరంలో వినండి !.

"మీ స్మార్ట్ ఫోనే ..... మీ గుర్తింపు !" - ఈనాడు సౌజన్యం . మీ కానమోకు కథావచనం లో వినండి !. 25.11.2021

కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు . ఈ స్ఫూర్తితోనే , ఈనాడు సౌజన్య సమాచారమైన " మీ స్మార్ట్ ఫోనే .... మీ గుర్తింపు!" - అనే విషయాన్ని మీ కానమోకు స్వరంలో వినండి !.

"లాకప్ మరణాలకు అంతం లేదా !?." - డా. సిలువేరు హరినాధ్. మీ కానమోకు కథా వచనంలో వినండి !. 25.11.2021

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , డా.సిలువేరు హరినాధ్ , విరచిత సమాచారాన్ని " లాకప్ మరణాలకు అంతం లేదా !?." పెచ్చరిల్లుతున్న పోలీస్ హింస పై సమాచారాన్ని మీ కానమోకు స్వరం లో వినండి !.

" బ్రిటిష్ ప్రభుత్వ కంటోన్మెంట్ చట్టం - ' చక్లా' వ్యభిచార గృహాలు!"- ఈనాడుసౌజన్యం. మీ కానమోకు కథావచనం 25.11.2021

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే ,ఈనాడు సౌజన్యంతో " బ్రిటిష్ ప్రభుత్వ కంటోన్మెంట్ చట్టం- ' చక్లా' వ్యభిచార గృహాలు!" . భారతీయ పేద మహిళలను వ్యభిచార కూపంలో దింపిన బ్రిటిష్ ప్రభుత్వ వైనం ను మీ కానమోకు స్వరంలో వినండి !.

" నోబెల్ ప్రైజ్ పొందిన దేశాలు - వాటి జనాభా తీరు!" - బేతాళం సుదర్శనం. మీ కానమోకు కథావచనం లోవినండి. 24.11.2021

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే , బేతాళం సుదర్శనం సేకరించిన గణాంక సమాచారాంశం " నోబెల్ ప్రైజ్ పొందిన దేశాలు - వాటి జనాభా తీరు !" ను మీ కానమోకు స్వరంలో వినండి!

"దేశ రాజధాని 'కోల్ కొతా' నుండి 'దిల్లీ' కి మార్పు !?" - ఈనాడు సౌజన్యం. మీ కానమోకు కథావచనంలోవినండి!. 24.11.2021

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈస్ఫూర్తితోనే , ఈనాడు సౌజన్య చారిత్రక సమాచారం గా " దేశ రాజధాని ' కోల్ కొతా' నుండి 'దిల్లీ' కి మార్పు!?." ను గురించిన విశేషాన్ని మీ కానమోకు స్వరంలో వినండి !.

" సర్వదేవభట్ల రామనాధం - జీవితం !" - ఎన్. వేణుగోపాల్. మీ కానమోకు కథావచనం లో వినండి !. 23.11.2021

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , ఎన్. వేణుగోపాల్ , చే పుస్తక పరిచయ రచన "సర్వదేవభట్ల రామనాధం - జీవితం !" ను మీ కానమోకు స్వరంలో వినండి!.

" ప్రెడరిక్ ఎంగేల్స్ - నాయకుడు,యోధుడు, సిద్దాంత ఆచరణీయుడు!"- మీ కానమోకు కథా వచనం లో వినండి !. 23.11.2021

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే " ఫ్రెడరిక్ ఎంగేల్స్ - నాయకుడు, యోధుడు, సిద్దాంత ఆచరణీయుడు!" - జీవిత చరిత్ర పరిచయం ను మీ కానమోకు స్వరంలో వినండి !.

Ouça o podcast KaNaMoKu no Replaio

Rádio e podcasts em um só app - grátis e sem cadastro. Instale hoje e não perca o lançamento

Baixe no Google Play

O Replaio não é o publicador dos podcasts; os nomes dos programas, as capas e o áudio pertencem aos seus autores e são distribuídos por feeds RSS públicos