Nalinimohankumar Kalva
KaNaMoKu
An attempt made to the digital generation, for aiding the forgotten habit of story listening.
Não deixe de visitar o site do podcast e apoiar quem o produz: podcasters.spotify.com
Autor
Nalinimohankumar Kalva
Categoria
Site do podcast
Último episódio
12 de jul de 2024
Onde ouvir?
Podcasts no app Replaio Radio Em breveOs podcasts estão chegando ao app. Instale agora e seja o primeiro a descobrir um jeito totalmente novo de curtir podcasts
Episódios
" 110 సం. ల క్రితం ఇంగ్లాండ్ రాజుకు ఢిల్లీ లో పట్టాభిషేక మహోత్సవం !"- రా.వి.కె . మీకానమోకు కథావచనంలో 12.12.2021 7:37
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , రామోజీ విజ్ఞానకేంద్రం , సౌజన్యంతో, " 110 సం. ల. క్రితం ఇంగ్లాండ్ రాజు కు ఢిల్లీ లో పట్టాభిషేక మహోత్సవం !". అనే చారిత్రక విశేషాలను మీ కానమోకు స్వరం లో వినండి !.
" 'శ్రీశ్రీ' - నఖ శిఖం !"- స్థూల రచన : శ్రీరామ్. మీ కానమోకు కథావచనం లో వినండి !. 11.12.2021 22:10
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , శ్రీరామ్ విరచిత " 'శ్రీశ్రీ' - నఖ శిఖం !" అనే శ్రీశ్రీ గురించిన స్థూల భావన ను మీ కానమోకు స్వరంలో వినండి !.
" తెలుగు అన్నపూర్ణ ఉత్తమరాలు - గాంధీజీ !" - రామోజీ విజ్ఞానకేంద్రం. మీ కానమోకు కథా వచనం లో వినండి!. 11.12.2021 6:32
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే , రామోజీ విజ్ఞాన కేంద్ర సౌజన్య చారిత్రక సమాచారం "తెలుగు అన్నపూర్ణ ఉత్తమరాలు- గాంధీజీ !" మీ కానమోకు స్వరంలో వినండి !.
" డిసెంబర్ 10 అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం !" అనిసెట్టి శాయికుమార్. మీ కానమోకు కథావచనం లోవినండి! 10.12.2021 32:52
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , అనిసెట్టి శాయికుమార్ ,విరచిత " డిసెంబర్ 10 అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం!" గురించిన సమగ్ర సమాచారం ను మీ కానమోకు స్వరంలో వినండి !.
" సర్ చెట్టూర్ శంకరన్ నాయర్ ది. గ్రేట్ !"- రామోజీ విజ్ఞానకేంద్రం. మీ కానమోకు కథా వచనం లో వినండి !. 10.12.2021 8:10
కానమోకు కథావచనం!. మోహనవచనం -పరిజ్ఞా న హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , రామోజీ విజ్ఞానకేంద్రం, సౌజన్యం గా , " సర్ చెట్టూర్ శంకరన్ నాయర్ ది. గ్రేట్ !"-జీవిత చరిత్రను మీ కానమోకు స్వరంలో వినండి !.
" నాటి ' రౌలత్ చట్టం ' నకలే నేటి 'యుఎపిఎ చట్టం'!" -ఎన్. వేణుగోపాల్ . మీ కానమోకు కథా వచనం లో వినండి 09.12.2021 14:41
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్పూర్తితో నే , ఎన్. వేణుగోపాల్ ,విరచిత " నాటి ' రౌలత్ చట్టం' నకలే నేటి ' యుఎపిఎ చట్టం' !"- అనే విశ్లేషణను మీ కానమోకు స్వరంలో వినండి!.
" ఇంకోలా ఉండే ఆస్కారమే లేదు !?."- రచన: మహ్మద్ హనీఫ్ . మీ కానమోకు కథావచనం లో. వినండి !. 09.12.2021 17:04
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , మహ్మద్ హనీఫ్ , విరచిత మైన " ఇంకోలా ఉండే ఆస్కారమే లేదు !?"- అంటూ శ్వీయా విశ్లేషణాత్మక ఉదంతాలను ఉదాహరణలు గా చెప్పిన వాటికి , మీ కానమోకు గళా విష్కరణ !.
" 75 ఏళ్ళ ' రాజ్యాంగ సభ ' తొలి సమావేశ మహోత్సవం !"- రా.వి.కే. సౌజన్యం. మీ కానమోకు కథావచనం లోవినండి!. 09.12.2021 6:55
కానమోకు కథావచనం!.మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తి తోనే , రామోజీ విజ్ఞాన కేంద్ర సౌజన్యంతో " 75 ఏళ్ళ ' రాజ్యాంగ సభ' తొలి సమావేశ మహోత్సవం !." చారిత్రక విశేషాలను మీ కానమోకు స్వరంలో వినండి !.
" ఋణ భారతం !" - రామోజీ విజ్ఞానకేంద్రం. మీ కానమోకు కథావచనం లో వినండి !. 08.12.2021 4:43
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే , రామోజీ విజ్ఞాన కేంద్ర సౌజన్య , ఆర్దిక సమాచారాన్ని "ఋణ భారతం !" ఏవిధంగా ఉన్నదో మీ కానమోకు స్వరంలో వినండి !.
" ప్లాస్టిక్ గరళ సాగరాలు!"- రామోజీ విజ్ఞానకేంద్రం . మీ కానమోకు కథావచనం లో వినండి !. 08.12.2021 6:22
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే , రామోజీ విజ్ఞానకేంద్రం , సౌజన్యంతో ఈ పరిజ్ఞానాన్ని "ప్లాస్టిక్ గరళ సాగరాలు,!" గురించిన విషయాన్ని మీ కానమోకు స్వరంలో వినండి !.
" ' గబ్బిలం' సమతుల ప్రకృతికి కీలకం !" - వి. వరదరాజు . మీ కానమోకు కథావచనం లో వినండి !. 08.12.2021 7:52
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , వి.వరదరాజు , విరచిత " 'గబ్బిలం' సమతుల ప్రకృతికి కీలకం !" అనే జ్ఞాన సమాచారాన్ని మీ కానమోకు స్వరంలో వినండి !.
" గాంధీ టోపీ పెడితే కొలువే ఊడిందే !"- రామో జీ విజ్ఞానకేంద్రం. మీ కానమోకు కథావచనం లో వినండి ! 08.12.2021 7:26
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , రామోజీ విజ్ఞానకేంద్ర సౌజన్య చారిత్రక సమాచారం " "గాంధీ టోపీ పెడితే కొలువే ఊడిందే !" అని మీ కానమోకు స్వరం లో వినండి!.
" అంతర్జాతీయ పౌరవిమానయాన దినోత్సవం - డిసెంబర్.7 !"- వరప్రసాద్. మీ కానమోకు కథా వచనం లోవినండి !. 07.12.2021 11:38
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , వరప్రసాద్ , విరచిత " అంతర్జాతీయ పౌరవిమానయాన దినోత్సం - డిసెంబర్ 7.!" , విశిష్టత గా భారతీయ విమానయానం విశేషాలను మీ కానమోకు స్వరంలో వినండి !.
" నాటి ఆంగ్లేయుల జాత్యహంకార పరాకాష్ట !"- రామోజీ విజ్ఞానకేంద్రం. మీ కానమోకు కథా వచనం లో వినండి !. 07.12.2021 5:50
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , రామోజీ విజ్ఞానకేంద్రం ,సౌజన్యంతో " నాటి ఆంగ్లేయుల జాత్యహంకార పరాకాష్ట !" గురించిన చారిత్రక సమాచారాన్ని మీ కానమోకు స్వరంలో వినండి !.
" ప్రపంచ 'కాల' లెక్కింపు !" - పెన్మత్స సుబ్బరాజు. మీ కానమోకు కథావచనం లో వినండి !. 06.12.2021 7:39
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తి తోనే , పెన్మత్స సుబ్బరాజు ,గారి " ప్రపంచ 'కాల' లెక్కింపు !" గురించిన కాల జ్ఞాన సమాచారాన్ని మీ కానమోకు స్వరంలో వినండి !.
"ఎంతైనా చైనా చైతన్యమే వేరు !?" - సంజీవ్ కె.బారువా. మీ కానమోకు కథావచనం లో వినండి !. 06.12.2021 8:24
కానమోకు కథావచనం!. మోహనవచనం -పరిజ్ఞా న హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , సంజీవ్ కె.బారువా , వ్యక్త రచన " ఎంతైనా చైనా చైతన్యమే వేరు!?" అనే అంశాన్ని మీ కానమోకు స్వరంలో వినండి !.
" అండమాన్ కాలాపానీ జైలు !"- రామోజీ విజ్ఞానకేంద్రం. మీ కానమోకు కథావచనం లో వినండి !. 06.12.2021 6:38
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , రామోజీ విజ్ఞానకేంద్రం , సౌజన్యంతో , " అండమాన్ కాలాపానీ జైలు!" ను గురించిన చరిత్ర ను మీ కానమోకు స్వరంలో వినండి !.
" ఏ రంగు !?" - కథ. రచన : కుప్పిలి పద్మ . కానమోకు కథావచనం లో వినండి !. 05.12.2021 31:14
కానమోకు కథావచనం!. " సమకాలీన కథా లోచనాలు " శీర్షిక గా ,కుప్పిలి పద్మ వ్రాసిన కథ , పేరు " ఏ రంగు !?" . ఇంద్ర ధనస్సు జార్చుకున్న రంగుల్లో చంద్ర వంకకి చిక్కు కున్నది ఏ రంగు ? .జీవనం వెళుతున్నది ఏ నిచ్చెన మీదో ననే దిగులు దుఃఖ మేఘమైన తరుణంలో గుండెల్లో తుఫానులు రేపుతుంది !. అని బలీయంగా జీవిత పయనాన్ని ఆవిష్కరించిన కవయిత్రి కథనాన్ని మీ కానమోకు స్వరంలో వినితీరాలసిందే!.
" జాహ్నవీ కళ్యాణం !" కధ .రచన - ఉమాబాల చుండూరు . మీ కానమోకు కథావచనం లో వినండి !. 05.12.2021 25:29
కానమోకు కథావచనం!. " సమకాలీన కథా మందారం " శీర్షికగా , ఉమాబాల చుండూరు , వ్రాసిన ఈ కధ ,పేరు " జాహ్నవీ కళ్యాణం!". ఈ కథా ఇతివృత్తం శుభ కళ్యాణం కోసం కలిసి వచ్చిన పరిస్థితులు, పరిచయాలు ,వెరసి కథ నడిచిన తీరును మీ కానమోకు స్వరంలో వినడమే మరీ !.
"అరబిందో ఘోష్ - విప్లవా ధ్యాత్మిక జ్యోతి !" - రా.వి.కే. సౌజన్యంతో ,మీ కానమోకు కథా వచనంలో వినండి !. 05.12.2021 7:37
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , రామోజీ విజ్ఞాన కేంద్రం, సౌజన్యం తో , " అరబిందో ఘోష్ - విప్లవాధ్యాత్మిక జ్యోతి !" జీవిత చరిత్ర ను మీ కానమోకు స్వరంలో వినండి !.
" తెలుగు సినిమాపాటల పె'న్నిధి' 'ఘంట(స్వర)శాల'!"- వి.శ్రీధర్. మీ కానమోకు కథావచనం లోవినండి!. 04.12.2021 17:50
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే డిసెంబర్ 4 , ఘంటసాల గారి శత జయంతి సంవత్సర సందర్భంగా , ఆ మహాగాయకుడికి జేజేలు తో గూడిన నివాళులుగా ,వాడపల్లి శ్రీధర్ విరచిత , " తెలుగు సినిమా పాటల పె'న్నిధి' 'ఘంట ( స్వర)శాల' !" - అంశాన్ని మీ కానమోకు స్వర ధార(ణ) లో వినండి !.
" సందిగ్ద దశలో నియో లిబరలిజం !"- ప్రొ. జి.హరగోపాల్ .మీ కానమోకు కథావచనం లోవినండి !. 04.12.2021 14:25
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ,ప్రొఫెసర్ జి.హరగోపాల్ గారి " సందిగ్ధం లో నియో లిబరలిజం !" , అనే వ్యాసాంశం ను మీ కానమోకు స్వరంలో వినండి !.
" బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ సం 'వ్యూహ' చరిత్ర !"- రా.వి.కేం. సౌజన్యం. మీ కానమోకు కథావచనం లోవినండి 04.12.2021 8:07
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే ,రామోజీ విజ్ఞానకేంద్రం ,సౌజన్యం న " బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ సం'వ్యూహ' చరిత్ర !" ను మీ కానమోకు స్వరంలో వినండి !.
" కల్తీ కల్లోలం !" - డా.ఎన్. కలీల్. మీ కానమోకు కథావచనం లో వినండి !. 03.12.2021 12:29
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే ఒక సామాజిక బాధ్యత గలిగిన ఔషధ శాస్త్రవేత్త గా " కల్తీ కల్లోలం!" అంటూ సమాజాన్ని హెచ్చరిస్తూ , డా. ఎన్. కలీల్ , విరచిత సమాచారం ను మీ కానమోకు స్వరంలో వినండి!.
" స్మార్ట్ ఫోన్ ! సార్ధక ఆధునిక వినియోగం !"- ఇప్టు ప్రసాద్ స్వీయానుభవం. మీ కానమోకు కథావచనం లో ... 03.12.2021 10:53
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే 'ఇప్టు ప్రసాద్ ' గారి స్వీయానుభవ రచన " స్మార్ట్ ఫోన్! సార్ధక ఆధునిక వినియోగం !" ను మీ కానమోకు స్వరంలో వినండి !.
Podcasts parecidos
O Replaio não é o publicador dos podcasts; os nomes dos programas, as capas e o áudio pertencem aos seus autores e são distribuídos por feeds RSS públicos